Dear Jessy Paul aunty, I am Bahar. I am 5 years. I live in New Jersey. I praise Jesus for you. I like all yours and uncle's worship songs. When I grow up I want to serve Jesus like you. I like your Red dress too. My mom and I love you and your family dearly. More blessings to you all this New Year! From beautiful and blessed Bahar ❤
ఇది పాట కాదు నిజంగా దేవున్ని ఇలా వేడుకోవాలి అని ఒక గొప్ప మేసేజ్ చాల చాల chaaala బాగుంది అక్క ఒక్కో లిరిక్ నా కళ్ళలో నుంచి నీరు తెప్పించాయి ఇలాంటి సాంగ్స్ అనేకమైనవి రాయాలి ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది replay replay replay🥹🙌♥️ nizame prabuva neeve maaku unnadi
“El Shama” is pure magic, and akka’s voice feels like it’s woven from the fabric of emotions. Every note carries a haunting intensity that tugs at the heart. The way she breathes life into the lyrics, with such raw passion and makes the song resonate deeply. It’s not just a song-it’s an experience that lingers long after it ends, filling you with a bittersweet ache. Akka rendition is a true masterpiece, one that touches the soul in ways words can’t fully capture.❤🥺🥺
I'm terribly sick last night and I listened this song for an hour ❤I felt that God is answering my prayer and I got healed❤Thank you so much for amazing worship of heaven ❤
దేవా చెవియొగ్గుము - దృష్టించుము - నిన్నే వెదకుచున్నాను దేవా సెలవియ్యము - బదులియుము - నిన్నే వేడుచున్నాను ప్రతి ఉదయం - నిన్ను నమ్మి ప్రతి రాత్రి - నిన్ను వేడి ప్రతి ఘడియ - నిన్ను కోరి NAHAL ఆశతో వేచి ఉన్న నీవే నా నమ్మకం ఓర్పుతో కాచి ఉన్న నీవేగా నా ధైర్యం (2) *ఎల్ షమా (3)నా ప్రార్ధన వినువాడ* 1.ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను ఎండిన భూమి వలె వేచి వేచి యున్నాను నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను ఆత్మవర్షం నాపైన కురిపించుము ప్రభు పోగొట్టుకున్నవి మరలా దయ చేయుము ఆత్మ వర్షం కురిపించి నన్ను బ్రతికించుము నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు *ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ* 2.విడిచిపెట్టకు ప్రభు ప్రయత్నిస్తున్నాను అడుగడుగు నా తోడై ఒడ్డుకు నన్ను చేర్చవా (2) యెహోవా నా దేవా నీవే నాకున్నది బాధలో ఔషధం నీ ప్రేమే కదా (2) *ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ* నీ శక్తియే - విడిపించును నీ హస్తమే - లేవనెత్తును నీ మాటయే - నా బలము నీ మార్గము - పరిశుద్ధము (2) *ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ*
దేవా చేవియోగ్గుము దృష్టించుము నిన్నే వెదకుచున్నాను దేవా సెలవియుము బదులియ్యుము నిన్నే వేడుచున్నాను ప్రతి ఉదయం నిను నమ్మి ప్రతి రాత్రి నిను వేడి ప్రతి ఘడియ నిను కోరి Nahal ప్రతి ఉదయం నిను నమ్మి ప్రతి రాత్రి నిను వేడి ప్రతి ఘడియ నిను కోరి
Surely God hears those who cry out to him & He answers them. Raj Anna & Jessy Akka your voices are unique instruments that has the power to move souls & touch hearts ❤ Keep Inspiring us through your Ministry, May God bless u & Family & Team 🙌
Words cannot express how deeply this worship has rejuvenated my spirit. The entire team has poured so much heart and soul into this, and it truly shows in every note and every word. This video is not just a song; it's a powerful reminder of God's presence and love. I feel so blessed to have experienced this moment of pure worship, Thank you for inspiring and uplifting all of us through your beautiful work. God bless you all abundantly !
అక్క మరనాత బ్యూటిఫుల్ సాంగ్ ఎంతో ఆత్మీయంగా ఉన్నది సాంగ్ దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్స్ యు అక్క ఆత్మీయ అక్క దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక దేవుని సేవలో బలంగా ముందుకు వెళ్లాలని ఆత్మీయ వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
In the barren seasons of life, we find hope in El Shama the God who hears and restores. His mercy and grace fall like rain, reviving our weary souls and making us whole again. When we feel lost, He brings us back. When we are broken, He fills the empty places. As we lift our hands in praise, we wait with faith for His Spirit to rain down, trusting His perfect plan. He brings life to what is barren and renews what is lost. In Him, we find strength, hope, and restoration. El Shama, You are our everything hear our prayer and reign over our lives♥️🦋
Every song of yours is unique in its own way anna, I felt like you are setting very high standards for the upcoming generations!! The best work!! Praise The Lord Alone!! Appreciate your efforts too!!
దేవా చెవియొగ్గుము - దృష్టించుము - నిన్నే వెదకుచున్నాను దేవా సెలవియ్యము - బదులియుము - నిన్నే వేడుచున్నాను ప్రతి ఉదయం - నిన్ను నమ్మి ప్రతి రాత్రి - నిన్ను వేడి ప్రతి ఘడియ - నిన్ను కోరి NAHAL ఆశతో వేచి ఉన్న నీవే నా నమ్మకం ఓర్పుతో కాచి ఉన్న నీవేగా నా ధైర్యం (2) *ఎల్ షమా (3)నా ప్రార్ధన వినువాడ* 1.ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను ఎండిన భూమి వలె వేచి వేచి యున్నాను నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను ఆత్మవర్షం నాపైన కురిపించుము ప్రభు పోగొట్టుకున్నవి మరలా దయ చేయుము ఆత్మ వర్షం కురిపించి నన్ను బ్రతికించుము నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు *ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ* 2.విడిచిపెట్టకు ప్రభు ప్రయత్నిస్తున్నాను అడుగడుగు నా తోడై ఒడ్డుకు నన్ను చేర్చవా (2) యెహోవా నా దేవా నీవే నాకున్నది బాధలో ఔషధం నీ ప్రేమే కదా (2) *ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ* నీ శక్తియే - విడిపించును నీ హస్తమే - లేవనెత్తును నీ మాటయే - నా బలము నీ మార్గము - పరిశుద్ధము (2) *ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ*
No words akka antha bagunay Lyrics. Entha goppa Prardhana ga undho ee song. Na life situation ki nenu cheyyalsina Prayer idhe ani thelskuna akka. Thank you so much for this song akka
Praise God akka nijam ganae na situation motham ee song lo ponduparachina parishuddhatma devuniki vandhanaaalu akka nakosam prayer cheyandi na life lo nenu chesthunna job trail ku repae last date entho kaalam GA nireekshisthu unnanu devudu na cheyy viduvadani visvasisthu unnanu nakosam prayer cheyandi miracle pondukoni devuni naammanni Mahima parachalani sakshiga brathakalani
Every word is prayer ❤ everything editing photography your dressing music super sis your blessing to us 🙏 hearing it again and again first time on aug 2nd on my birthday u sang in live metting then only I get connected to ❤
దేవా చెవియొగ్గుము - దృష్టించుము - నిన్నే వెదకుచున్నాను దేవా సెలవియ్యము - బదులియుము - నిన్నే వేడుచున్నాను ప్రతి ఉదయం - నిన్ను నమ్మి ప్రతి రాత్రి - నిన్ను వేడి ప్రతి ఘడియ - నిన్ను కోరి NAHAL ఆశతో వేచి ఉన్న నీవే నా నమ్మకం ఓర్పుతో కాచి ఉన్న నీవేగా నా ధైర్యం (2) ఎల్ షమా (3)నా ప్రార్ధన వినువాడ 1.ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను ఎండిన భూమి వలె వేచి వేచి యున్నాను నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను ఆత్మవర్షం నాపైన కురిపించుము ప్రభు పోగొట్టుకున్నవి మరలా దయ చేయుము ఆత్మ వర్షం కురిపించి నన్ను బ్రతికించుము నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ 2.విడిచిపెట్టకు ప్రభు ప్రయత్నిస్తున్నాను అడుగడుగు నా తోడై ఒడ్డుకు నన్ను చేర్చవా (2) యెహోవా నా దేవా నీవే నాకున్నది బాధలో ఔషధం నీ ప్రేమే కదా (2) ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ నీ శక్తియే - విడిపించును నీ హస్తమే - లేవనెత్తును నీ మాటయే - నా బలము నీ మార్గము - పరిశుద్ధము (2) ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ
Nijamga yenta adbhutam ga padaru sis glory of Jesus Christ ❤🙌🌷🤝💯💕👌
విడిచిపెట్టకు ప్రభు - ప్రయత్నిస్తున్నాను
అడుగడుగు నా తోడై ఒడ్డుకు నన్ను చేర్చావా 🤌🏻🥺❤️
🙌
05:00 🥹
Avunu yessayya 😭😭😭
Chorus :
Deva chevy yoggumu - Drushtinchumu ninne vedakuchunnanu.
Deva selaviyumu, badduliyyumu - Ninne veduchunnanu.
Prathi udayam - Ninnu nammi
Prathi raathri - Ninnu vedi
Prathi ghadiya - Ninnu kori
NAHAL
Aashatho vechiyunna - neeve naa nammakam.
Orputho kaachiyunna - neevega naa dhairyam.
EL SHAMA -
Naa prardhana vinuvaada.
Stanza:
Endina bhoomivale - ksheeninchunnanu.
Nee thattu naa karamul - Ne chaapuchunnanu.
Endina bhoomivale - veychiveychiyunnanu.
Nee thattu naa karamul - nennu chapuchunnanu.
Aathma varsham naapaina - kuripinchumo probho.
pogottukunnavi marala dayacheyumo.
Aathma varsham kuripinchi nannu brathikinchumo.
Nee chittamu neraverchi - samakoorchumo prabho.
EL SHAMA - Naa prardhana vinuvaada.
Stanza:
Vidichpettaku prabho - prayatnistunnanu.
Adugadugu naa thodai - Odduku namu cherchava.
Yehova na deva - neeve naakummadi.
Badhalo oushadam - Nee preme kada.
EL SHAMA.
Nee shaktiye vidipinchunu.
Nee hasthame - Levanethunu.
Nee maataye - naa balamu.
Nee margamu - parishudhamu.
EL SHAMA.
Aathma Varsham naa paina - kummarinchumo prabho
**Pogotukunavi marala dayacheyumu**
Ee line marchipoyaru brother
❤
Song chala bhagundi akka mi songs dwara na spiritual life chala balapadutundi
Tq
Tx bro god bless you 🎉❤🙌👌
Dear Jessy Paul aunty, I am Bahar. I am 5 years. I live in New Jersey. I praise Jesus for you. I like all yours and uncle's worship songs. When I grow up I want to serve Jesus like you. I like your Red dress too. My mom and I love you and your family dearly. More blessings to you all this New Year! From beautiful and blessed Bahar ❤
ఇది పాట కాదు నిజంగా దేవున్ని ఇలా వేడుకోవాలి అని ఒక గొప్ప మేసేజ్ చాల చాల chaaala బాగుంది అక్క ఒక్కో లిరిక్ నా కళ్ళలో నుంచి నీరు తెప్పించాయి ఇలాంటి సాంగ్స్ అనేకమైనవి రాయాలి ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది replay replay replay🥹🙌♥️ nizame prabuva neeve maaku unnadi
Exactly ❤
Exactly this correct ❤❤
సూపర్ ఆమెన్ 🙏🙏🙏
Super akka🙏🙏🙏🙏🙏🙏👋👋👋👋🎉🎉🎉🎉🎉🎉shalom💯💯💯💯💯💯👋🙏🙏🙏🙏🙏
Amen hallelujah ❤❤
దేవా నాకు మాటలు రావడంలేదు 🥺🥺😭😭😭😭😭😭😭😭😭🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️❤️❤️❤️❤️❤️❤️🕊🕊🕊🕊🕊
Jessy Mam is like an Angel😇
Me voice chala bagundi akka baga padaru God bless you❤
“El Shama” is pure magic, and akka’s voice feels like it’s woven from the fabric of emotions. Every note carries a haunting intensity that tugs at the heart. The way she breathes life into the lyrics, with such raw passion and makes the song resonate deeply. It’s not just a song-it’s an experience that lingers long after it ends, filling you with a bittersweet ache. Akka rendition is a true masterpiece, one that touches the soul in ways words can’t fully capture.❤🥺🥺
I'm terribly sick last night and I listened this song for an hour ❤I felt that God is answering my prayer and I got healed❤Thank you so much for amazing worship of heaven ❤
WHAT A SONG BEST GIFT TO WORSHIPERS FOR THIS SONG CHIRSTMAS FROM YOU AUNTY THANKYOU SO MUCH 🙏🙏🙏🎉🎉❤❤
దేవా చెవియొగ్గుము - దృష్టించుము - నిన్నే వెదకుచున్నాను
దేవా సెలవియ్యము - బదులియుము - నిన్నే వేడుచున్నాను
ప్రతి ఉదయం - నిన్ను నమ్మి
ప్రతి రాత్రి - నిన్ను వేడి
ప్రతి ఘడియ - నిన్ను కోరి
NAHAL
ఆశతో వేచి ఉన్న నీవే నా నమ్మకం
ఓర్పుతో కాచి ఉన్న నీవేగా నా ధైర్యం (2)
*ఎల్ షమా (3)నా ప్రార్ధన వినువాడ*
1.ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను
నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను
ఎండిన భూమి వలె వేచి వేచి యున్నాను
నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను
ఆత్మవర్షం నాపైన కురిపించుము ప్రభు
పోగొట్టుకున్నవి మరలా దయ చేయుము
ఆత్మ వర్షం కురిపించి నన్ను బ్రతికించుము
నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు
*ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ*
2.విడిచిపెట్టకు ప్రభు ప్రయత్నిస్తున్నాను అడుగడుగు నా తోడై ఒడ్డుకు నన్ను చేర్చవా (2)
యెహోవా నా దేవా నీవే నాకున్నది
బాధలో ఔషధం నీ ప్రేమే కదా (2)
*ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ*
నీ శక్తియే - విడిపించును
నీ హస్తమే - లేవనెత్తును
నీ మాటయే - నా బలము
నీ మార్గము - పరిశుద్ధము (2)
*ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ*
❤❤❤
"Badhalo oushadham nee preme kadha" ane line naa hrudyaniki thakindhi sister
Thank you Jessie sister 🙏🏻
God bless you sister 😇
Respected button Jessy paul❤
దేవా చేవియోగ్గుము
దృష్టించుము నిన్నే వెదకుచున్నాను
దేవా సెలవియుము
బదులియ్యుము నిన్నే వేడుచున్నాను
ప్రతి ఉదయం నిను నమ్మి
ప్రతి రాత్రి నిను వేడి
ప్రతి ఘడియ నిను కోరి
Nahal
ప్రతి ఉదయం నిను నమ్మి
ప్రతి రాత్రి నిను వేడి
ప్రతి ఘడియ నిను కోరి
అక్క పాట చాలా అద్భుతంగా పాడారు మా హృదయాన్ని కదిలించే పాట
💙 సమస్త మహిమ ఘనతా దేవునికే చెల్లును గాక! 💙
యెహోవా నా దేవా ! నీవే నాకున్నది భాదల ఔషధం నీ ప్రేమాయే కదా!!!! El Shama 🙏❤️
There is power in the Name! Feeling alone,in pain,call out to God provider, Healer, Almighty,🥹
Surely God hears those who cry out to him & He answers them.
Raj Anna & Jessy Akka your voices are unique instruments that has the power to move souls & touch hearts ❤
Keep Inspiring us through your Ministry, May God bless u & Family & Team 🙌
Words cannot express how deeply this worship has rejuvenated my spirit. The entire team has poured so much heart and soul into this, and it truly shows in every note and every word. This video is not just a song; it's a powerful reminder of God's presence and love. I feel so blessed to have experienced this moment of pure worship, Thank you for inspiring and uplifting all of us through your beautiful work. God bless you all abundantly !
Jessy akka you looks like an Angel 🤩❤ such a blessed soothing voice you have!!!!🥰
Happy Christmas to everyone ❤️
ᕼᗩᑭᑭY ᑕᕼᖇIՏTᗰᗩՏ*̣̥☆·͙̥❄‧̩̥࿌ིྀ྇˟͙☃️˟͙࿌ིྀ྇‧̩̥❄·͙̥̣☆*̣̥
Happy Christmas 🎄🎁
Happy Christmas 🎁
Same to you Happy Christmas ❤
Wish you the same🎄
Spiritual song
4:58 విడిచిపెట్టకు ప్రభు🥺❤️🩹
6:16 Lyrics ❤️🩹🎧🎚️
Vidichipetaku Prabhu aa line is touching my heart
❤❤❤❤❤❤❤❤❤❤❤super song🎵❤❤❤ praise god
I luveeeee youuu DAD✨❤️🩹
Elshamaaaaaaa 💗
అక్క మరనాత బ్యూటిఫుల్ సాంగ్ ఎంతో ఆత్మీయంగా ఉన్నది సాంగ్ దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్స్ యు అక్క ఆత్మీయ అక్క దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక దేవుని సేవలో బలంగా ముందుకు వెళ్లాలని ఆత్మీయ వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Wonderful song, beautiful music 🙏🏼👏🏼
యేసయ్య నా కుటుంబమును రక్షించు తండ్రి 🙏🙏🙏
In the barren seasons of life, we find hope in El Shama the God who hears and restores. His mercy and grace fall like rain, reviving our weary souls and making us whole again. When we feel lost, He brings us back. When we are broken, He fills the empty places. As we lift our hands in praise, we wait with faith for His Spirit to rain down, trusting His perfect plan. He brings life to what is barren and renews what is lost. In Him, we find strength, hope, and restoration. El Shama, You are our everything hear our prayer and reign over our lives♥️🦋
Beautiful sister, May God bless you 🎉❤
Every song of yours is unique in its own way anna, I felt like you are setting very high standards for the upcoming generations!! The best work!! Praise The Lord Alone!! Appreciate your efforts too!!
What a song ❤❤❤ best gift to worshipers for this christmas from you sis thankyou so much 🤍
Im feeling a Holy Sensation 😌🙌
Heart touching song🥺
It's really very wonderful na life lo vunna situation now thank you jesus ❤❤❤❤❤❤ Thank you Raj anna and akka wonderful Voice
El Shama ❤❤
Wonderful song 🎶
Praise lord akka nice 👍 naku padalani undhi elaga ❤ song super
Soothing voice sister.very good lyrics healing every heart❤
7:01 ❤😊
Literally My complete prayer in a song form🙏
I like song ❤ Tandrini vedukutunam yehova naa deva
Neeve naa namakam
Shalom ♥️👏👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతంగా ఉంది పాట ఇంకా ఎన్నో పాటలు మీరు పాడాలని దేవునికి ప్రార్థిస్తాము
can't be more soothing really touching 🥰🥰💖💗
Very heart touching song akka ennisaralu iena vinalanipistundi
దేవా చెవియొగ్గుము - దృష్టించుము - నిన్నే వెదకుచున్నాను
దేవా సెలవియ్యము - బదులియుము - నిన్నే వేడుచున్నాను
ప్రతి ఉదయం - నిన్ను నమ్మి
ప్రతి రాత్రి - నిన్ను వేడి
ప్రతి ఘడియ - నిన్ను కోరి
NAHAL
ఆశతో వేచి ఉన్న నీవే నా నమ్మకం
ఓర్పుతో కాచి ఉన్న నీవేగా నా ధైర్యం (2)
*ఎల్ షమా (3)నా ప్రార్ధన వినువాడ*
1.ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను
నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను
ఎండిన భూమి వలె వేచి వేచి యున్నాను
నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను
ఆత్మవర్షం నాపైన కురిపించుము ప్రభు
పోగొట్టుకున్నవి మరలా దయ చేయుము
ఆత్మ వర్షం కురిపించి నన్ను బ్రతికించుము
నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు
*ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ*
2.విడిచిపెట్టకు ప్రభు ప్రయత్నిస్తున్నాను అడుగడుగు నా తోడై ఒడ్డుకు నన్ను చేర్చవా (2)
యెహోవా నా దేవా నీవే నాకున్నది
బాధలో ఔషధం నీ ప్రేమే కదా (2)
*ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ*
నీ శక్తియే - విడిపించును
నీ హస్తమే - లేవనెత్తును
నీ మాటయే - నా బలము
నీ మార్గము - పరిశుద్ధము (2)
*ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ*
❤
❤
❤
How many like this ❤
Praise the lord 🙏🙏🙏🙏
Jesus ❤❤❤ song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Glory to the King of the kings😇
Superrr song akka
Wonderful song iam so blessed with this song. Thank you lord Glory to our God 💖🙂
Glory Glory to God ❤️❤️❤️❤️
Sunshine poured like music
Jesus Super Star of our life 🌞⭐️
No words akka antha bagunay Lyrics. Entha goppa Prardhana ga undho ee song. Na life situation ki nenu cheyyalsina Prayer idhe ani thelskuna akka. Thank you so much for this song akka
Wonderful singing ❤
Vidichpettaku prabhu prayathnisthuvunnanu
Adugadugu na thodai voddu nannu cherchava 🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🫂🫂😭😭😭
Eni marulu venna venlaini anipisthundi amma God bless you talli
Jessy akka meru Acham angel la vunnaru blessed all glory to god
El shamma
Jesus i love you❤❤❤🎉🎉🎉
Dheyvunikey mahima kallugunu gaaka amen 🙏 🙌 🥺😢🥹🙇♀️🧎♀️
Wow very wonderful song Prise the lord.
GLORY TO JESUS
Jessy akka ur literally like a angel ❤❤❤ no words about song and presentation
Amen
నిజమైన ప్రత్యేకత కలుగుతుంది మీ పాటలో raj ప్రకాష్ అన్నకు వందనాలు🙏
Amen aleluya gloria a dios alabado sea jesús cristo
Vidichipettaku prabhu😢😢
Praise God akka nijam ganae na situation motham ee song lo ponduparachina parishuddhatma devuniki vandhanaaalu akka nakosam prayer cheyandi na life lo nenu chesthunna job trail ku repae last date entho kaalam GA nireekshisthu unnanu devudu na cheyy viduvadani visvasisthu unnanu nakosam prayer cheyandi miracle pondukoni devuni naammanni Mahima parachalani sakshiga brathakalani
Devuniki mahima kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏Such a beautiful vioce amma baga padaru ❤❤❤❤❤
Amen🛐
Vidichipettaku Prabhu 🥺😢🥹 prayathnishuvynnanu adugadugu naa today voddu nannu cherchava 🥺😢🥹🙏🙌🙇♀️🧎♀️
Praise the lord 🙏 Amen 🙏🙏 sthothram thandri 🙏 AMEN 🙏✝️❤️🛐✝️ hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah ❤️🙏✝️🙏🛐✝️🙏🛐
Naaa prardhana vinu vaada🥺🤍🤍
2nd verse hits hard❤❤❤
Vidichipettaku prabhu prayatnisthunnanu
Adugadugu naa thodai
Odduku nanu cherchava ,, El Shama
Every word is prayer ❤ everything editing photography your dressing music super sis your blessing to us 🙏 hearing it again and again first time on aug 2nd on my birthday u sang in live metting then only I get connected to ❤
Happy Christmas 🎄 lord church members 🎆 sister Garu and TLC family and pastor garu and childrens and online viewers
World Class Quality, Excellent Music anna 🎉🎉🎉
Beautiful song
Amen amen amen🎉🎉🎉
Wonderful song akka❤
Aasatho vechi vunna neeve naa nammakam
Oorputho kachi vunna neevega na dhairyam
నన్ను విడిచిపెట్టకు ప్రభూ 🥺 Jessy akka looking like angel 👼
Amen
Feeling side of jesus I am and hug him a lot ❤❤❤❤❤❤❤❤❤❤❤
దేవా చెవియొగ్గుము - దృష్టించుము - నిన్నే వెదకుచున్నాను
దేవా సెలవియ్యము - బదులియుము - నిన్నే వేడుచున్నాను
ప్రతి ఉదయం - నిన్ను నమ్మి
ప్రతి రాత్రి - నిన్ను వేడి
ప్రతి ఘడియ - నిన్ను కోరి
NAHAL
ఆశతో వేచి ఉన్న నీవే నా నమ్మకం
ఓర్పుతో కాచి ఉన్న నీవేగా నా ధైర్యం (2)
ఎల్ షమా (3)నా ప్రార్ధన వినువాడ
1.ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను
నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను
ఎండిన భూమి వలె వేచి వేచి యున్నాను నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను
ఆత్మవర్షం నాపైన కురిపించుము ప్రభు
పోగొట్టుకున్నవి మరలా దయ చేయుము
ఆత్మ వర్షం కురిపించి నన్ను బ్రతికించుము
నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు
ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ
2.విడిచిపెట్టకు ప్రభు ప్రయత్నిస్తున్నాను అడుగడుగు నా తోడై ఒడ్డుకు నన్ను చేర్చవా (2)
యెహోవా నా దేవా నీవే నాకున్నది
బాధలో ఔషధం నీ ప్రేమే కదా (2)
ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ
నీ శక్తియే - విడిపించును
నీ హస్తమే - లేవనెత్తును
నీ మాటయే - నా బలము
నీ మార్గము - పరిశుద్ధము (2)
ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ
God bless you 🙏
Super sister
Holy spirit filled Song ! Beautifully Sung sister ❤
Merry Christmas, beautiful song ❤
Such an awesome song ❤ all glory to the god alone 💗✨
So blessed to hear this wonderful spiritual song❤❤
listening 20 times per a day ❤❤❤
Thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus
Supper supper Supper supper supper supper supper supper
Tq jesus 🙏🏾 glory to you jesus 🙏🏾
Super vadina your so blessed for Raj anna
Every lyric 🥺related❤❤
దేవుని కి స్తోత్రం❤🎉