Watch our new song నూతన హృదయము: Click👉: ruclips.net/video/15DYyQAHh4w/видео.html Sudhooramu Lyrics: సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే వెంట వెల్లెదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము 1. అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా ఉల్లాసమే యేసుతో నా పయనమంతయు ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం 2. హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా ఏ భయము నాకు కలగదు నా పాదము తొట్రిల్లదు నా చెంతనే ఉన్న యేసు నన్ను మోయును ఇది నా భాగ్యము నాలోని ధైర్యము ఏ దిగులు లేకనే నే సాగిపోదును 3. నా జీవితం పదిలము యేసుని చేతిలో నా పయనము సఫలము యేసుదే భారము నే చేరేదా నిశ్చయంబుగా నా గమ్యము ఇది నా విశ్వాసము నాకున్న అభయము కృపగల దేవుడు విడువడు ఎన్నడూ
సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము|| అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము|| హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును ఇది నా భాగ్యము నాలోని ధైర్యము ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము|| నా జీవితం పదిలము యేసుని చేతిలో నా పయనము సఫలము యేసుదే భారము నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము ఇది నా విశ్వాసము నాకున్న అభయము కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము||
Telugu and English lyrics: సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము|| అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము|| హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును ఇది నా భాగ్యము నాలోని ధైర్యము ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము|| నా జీవితం పదిలము యేసుని చేతిలో నా పయనము సఫలము యేసుదే భారము నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము ఇది నా విశ్వాసము నాకున్న అభయము కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము|| sudhooramu ee payanamu mundu iruku maargamu yesu naaku thodugaa naathone naduchuchundagaa ne venta velledaa naa raaju vembadi sumadhura bhaagyamu yesutho payanamu ||sudhooramu|| alalapai ne nadichedaa thuphaanulo hushaarugaa aa etthulu aa lothulu aa malupulu ne thirigedaa ullaasame… yesutho naa payanamanthayu aascharyamainadi ne naduchu maargamu okkokka adugulo o krottha anubhavam ||sudhooramu|| horu gaalo veechinaa alalu paiki lechinaa ae bhayamu naaku kalugadu naa paadamu thotrilladu naa chenthane… unna yesu nannu moyunu idi naa bhaagyamu naaloni dhairyamu ae digulu lekane ne saagipodunu ||sudhooramu|| naa jeevitham padilamu yesuni chethilo naa payanamu saphalamu yesude bhaaramu ne cheredaa… nischayambugaa naa gamyamu idi naa vishwaasamu naakunna abhayamu krupagala devudu viduvadu ennadu ||sudhooramu||
సుమధుర భాగ్యము యేసుతో పయనము ఆ రుచి అనుభవం తెలిస్తే ఇలాంటి పాటలే వస్తాయి Very very simple tune to learn and great vocals. Congratulations to the team. God bless.
ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ❤️ E lyrics naa heart ni touch chesindhi .. Nijam ga God tho kalisi nadisthey ... Aa anubhavam veru....
బ్రదర్...ఈ సాంగ్ వింటువుంటే మనసంతా చాలా హాయ్ గా అనిపిస్తుంది. దేవుడు నిన్ను చాలా అంటే చాలా వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ టీమ్ వర్క్ superb... God bless you
Very rare these days song will make you think about OUR LORD ,OUR GOD,OUR CREATOR. This song wonderfully makes the viewer look UNTO OUR LORD JESUS CHRIST. This is Such a Song where you will cherish each and every word written by writer and every word sung with such melody. God Bless you both Bro.Joel and Bro.Surya..Expecting songs from your both.
Praise the lord Sir this song is Christian Yatra keerthana."nuvvu ekkadi nundi vachavo malla akkadaku thirigi vellali'marachi poku mitrama Yesutho".Wonderful 👍🙌🎉👍🎉."Krupa gala Deva"
క్రీస్తుతో ప్రయాణ అనుభావాలు ఎంతో మధురమని మీ అనుభవాలతో ఒక ప్రత్యేకతగా వివరించి వినిపించిన ఈ పాట సుమధురం అన్న. వింటున్న ప్రతి శ్రోత మనసుకు హాయిని కలిగించే పాట అన్న ..బాగా చేశారు.. క్రీస్తుతో మీ ప్రయాణంతో నా ప్రయాణం గుర్తుచేశారు.Thanq So Much..anna
Telugu lyrics... సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము|| అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము|| హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును ఇది నా భాగ్యము నాలోని ధైర్యము ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము|| నా జీవితం పదిలము యేసుని చేతిలో నా పయనము సఫలము యేసుదే భారము నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము ఇది నా విశ్వాసము నాకున్న అభయము కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము||
Anna... We can't express our feelings on ur lyrics.. they are really beautiful nd words are not enough to express... Super super Super... Tune was excellent.... Thank You... We want more nd moreeeeee
I don't know y I'm addicted to this song. very heart touching song. I've struggled very much in the past but my lord lift me up in that difficult journey. this song remembers his promises to me.
Surya is one of the best singers in Telugu Gospel Music, he's detailed and has good control over specifics unlike regular performers! I wish him and this song making team a very best!!
Nice voice song super 👌...oka 20 time s venananu......Edo theliyane happyness vasthundhi ventunte... every day & night e song ventanu... Tq your team members ke ........entha kastapadite entha baguntundhi..... lovely song
Praise the Lord Brother may God bless you and your family all team 🥰🥰🥰Blessed voice heart touching song meaning full words 📖 Thank you Lord సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము|| 🌸అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము|| 🌸🌸హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును ఇది నా భాగ్యము నాలోని ధైర్యము ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము|| 🌸🌸🌸నా జీవితం పదిలము యేసుని చేతిలో నా పయనము సఫలము యేసుదే భారము నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము ఇది నా విశ్వాసము నాకున్న అభయము కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము||
Joe GBU, May the Almighty Lord help you and use you in strengthening his ministery... Hope to see more and more melodious songs like this... Great song.
Hi Anna, I can’t tell how beautifully this song tuned! This song is so beautiful and blessed! Since ROJANTHA ALBUM, I love your songs, especially lyrics which are strengthened my (I'm sure many) spiritual life with God! I believe that Jesus Christ is leading you and blessing you with lots of potential and super power to be blessed for many...through your ministry!!! Bro.Surya Prakash (first time seeing him on screen) have a lovely tone and had great control throughout the song even equal to professional singers! Just awesome, God may bless him and use him continuously for his kingdom! Bro. Headlee, as usually beautiful and outstanding music composed. So nice and great musicianship! VVP picturisation was adorable! Great work! God bless all for edifying many of us through this song and helping us to draw close to the God!!!
Just listened to song today in an Instagram reel....those lines...."ne venta velaledha..na Raju vemabai...sumadhura bhagyamu..yesu natho payanamu" made me to feel so special in his love... keep going and keep...inspiring Praise the lord 🙌🏻❤
దేవాది దేవునికి నా తండ్రైన యేసుక్రీస్తు ప్రభువులకు ఆయన బంగారు పాదములకు సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు యుగయుగాములకు కలుగును గాక ✝️🛐🛐🛐,,,,🙏🙏🙏🙏 ఇంత మధురమైన పాటను రాసిన అయ్యగారికి నా వందనాలు ,,,, చల్లని మదురమైన స్వరముతో పాడిన అన్నకు వందనములు,,,, భయటవి నీచమైన 1000 సినిమా పాటలు విన్న కంటే కలగని ఆనందం ఈ ఒక్క పాట కలిగించే హృదయ సంతోషం నెమ్మది వేరే లెవల్ లో ఉంది అన్న the,, power of jesus chriset,,the lord glory 🙏🙏
Great Music..... Suitable to village life..... Journey...... And... Surya Prakash vocals was mind blowing.......... Finally.... Awesome single from... FFC
All team ,praise the lord,Joel Anna mimmalni prerepistunna parishuddathma devuniki na vandanalu,mee pen lo devudu vunchina matalaku nenu Chala santhoshistunnanu bcz nenu Chala Chala times vintanu per day ki,e song Chala superrrrr....anni likes kottina okate count vastondi,song music,lyrics it's glory to God, Surya Anna you have a blessed life in God stay with him,God bless you all, congratulations whole team.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ..... చాలా అద్భుతమైన పాటను అందించారు అన్నయ్య . మంచి స్వరమును దేవుడు మీకు ఇచ్చారు .ఇలా ఇంకా ఎన్నో పాటలు దేవునికి మహిమకారంగా ఆయన ప్రజలైన మనకు ఆశీర్వాదకరంగా మీరు అందించాలని ప్రార్ధిస్తున్నాను .
“I will sing of the Lord’s great love forever; with my mouth I will make your faithfulness known through all generations” e pata vinututey chala peaceful ga unadhi
హృదయమును తెప్పరిల్లచేసింది ... సుమధుర స్వరము .. ఆత్మీయ దైర్యమును నింపే సాహిత్యం ... ఇంపైన సంగీతం .. అర్ధవంతమైన దృశ్యములు ... ప్రతీ విభాగంలో దేవునికి ఘనత కలిగించారు 🙏🙏 ... మరి బహుగా దేవుని కొరకు వాడబడుదురుగాక ....!
A Fresh Song i heared Thank you Lord.....so much Routine songs coming but this one different and guitar progressions and percussions simply superb awesome.... Lyrics Next level... Singing in top....Good And very light music its so Marvellous....All Glory to
Praise the Lord🙏 Every day I'm listening to this song madly, every line of this song giving me a lot of comfort and joy in Christ. It became my first favourite song in 2022.😍 Thanks a lot to the entire team.👏🤝 All glory to Almighty God 🙌
My favorite song🎵 galilo thelinattu untadhi anni song vinna Sare manasu thrupthiga undadhu e song alagaina vinali anipistadhi super song appudaina Sare e song vinakunda undalenu yesutho payanichinattu ga untundhi i love Jesus praise the Lord
What a blessed life that we are having leading our life with Jesus and walking with him always knowing that he is always on thrown and everything is in his control.thank you so much Anna for this beautiful song with heart touching lyrics
మన రక్షకుడైన క్రీస్తు మహిమ కొరకు ఇంతకు ముందు ఎన్నో పాటలు రాశి ప్రభుని ఘనపరిచారు, ఇప్పుడుకూడ చక్కని పాట సుదూర జీవిత ప్రయాణంలో యేసు తోడుంటే దరి చేరగలమని చిత్రీకరించిన మీకు మా వందనం🙏🙏🙏🙏🙏
I'm edicted to this song....every day I listen to this song while traveling to my college.....it gives me strenght ..these lyrics encourages to stand for God almighty....God bless u anna ....
Can it get any better?? Just so perfect in lyrics, location, singing is just top notch. No human exaltation. God is glorified. That's what I love in this song.
Watch our new song నూతన హృదయము:
Click👉: ruclips.net/video/15DYyQAHh4w/видео.html
Sudhooramu Lyrics:
సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
నే వెంట వెల్లెదా నా రాజు వెంబడి
సుమధుర భాగ్యము యేసుతో పయనము
1.
అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా
ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా
ఉల్లాసమే యేసుతో నా పయనమంతయు
ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం
2.
హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా
ఏ భయము నాకు కలగదు నా పాదము తొట్రిల్లదు
నా చెంతనే ఉన్న యేసు నన్ను మోయును
ఇది నా భాగ్యము నాలోని ధైర్యము
ఏ దిగులు లేకనే నే సాగిపోదును
3.
నా జీవితం పదిలము యేసుని చేతిలో
నా పయనము సఫలము యేసుదే భారము
నే చేరేదా నిశ్చయంబుగా నా గమ్యము
ఇది నా విశ్వాసము నాకున్న అభయము
కృపగల దేవుడు విడువడు ఎన్నడూ
Blessed lyrics 🙏 🙌
Beautiful lyrics
wonderful song anna awesome lyrics😍😍🎶👌👌
Anna... lyrics chala bagunnayi and Surya anna baga padaru as expected. God has gifted you both with good talents
Wonderful and spiritual lyrics....beautiful orchestration well sang brother.
సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి
సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము||
అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా
ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా
ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు
ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము||
హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా
ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు
నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును
ఇది నా భాగ్యము నాలోని ధైర్యము
ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము||
నా జీవితం పదిలము యేసుని చేతిలో
నా పయనము సఫలము యేసుదే భారము
నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము
ఇది నా విశ్వాసము నాకున్న అభయము
కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము||
Thank u
TQ for lyrics brother such good meening I love this song was hart felt song 👌👌👌👌😘😘😘😘
Super
TQ for lirics bro
Thanks for lyrics
Telugu and English lyrics:
సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి
సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము||
అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా
ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా
ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు
ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము||
హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా
ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు
నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును
ఇది నా భాగ్యము నాలోని ధైర్యము
ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము||
నా జీవితం పదిలము యేసుని చేతిలో
నా పయనము సఫలము యేసుదే భారము
నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము
ఇది నా విశ్వాసము నాకున్న అభయము
కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము||
sudhooramu ee payanamu mundu iruku maargamu
yesu naaku thodugaa naathone naduchuchundagaa
ne venta velledaa naa raaju vembadi
sumadhura bhaagyamu yesutho payanamu ||sudhooramu||
alalapai ne nadichedaa thuphaanulo hushaarugaa
aa etthulu aa lothulu aa malupulu ne thirigedaa
ullaasame… yesutho naa payanamanthayu
aascharyamainadi ne naduchu maargamu
okkokka adugulo o krottha anubhavam ||sudhooramu||
horu gaalo veechinaa alalu paiki lechinaa
ae bhayamu naaku kalugadu naa paadamu thotrilladu
naa chenthane… unna yesu nannu moyunu
idi naa bhaagyamu naaloni dhairyamu
ae digulu lekane ne saagipodunu ||sudhooramu||
naa jeevitham padilamu yesuni chethilo
naa payanamu saphalamu yesude bhaaramu
ne cheredaa… nischayambugaa naa gamyamu
idi naa vishwaasamu naakunna abhayamu
krupagala devudu viduvadu ennadu ||sudhooramu||
👍
Tq for the English lyrics ☺😇
Nice song
సుమధుర భాగ్యము యేసుతో పయనము
ఆ రుచి అనుభవం తెలిస్తే ఇలాంటి పాటలే వస్తాయి
Very very simple tune to learn and great vocals. Congratulations to the team.
God bless.
Thank you so much!
❤️
ruclips.net/video/rqAy6_GOGug/видео.html
🇷🇺*రష్యా NEXT TARGET ఇజ్రాయెలా ??🇮🇱
- బైబిల్ చెప్పిన నెరవేర్పు ఇదేనా ?*#🇺🇦
#russia #ukraine #israel #worldwar3 #puthin #Zelenskyy
Am cheparu nijame
Sv
Annayya... Song lo prathi word na korake rasivunnattu vundhi.. Blessed by the song.
Listening in 2024.
ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ❤️
E lyrics naa heart ni touch chesindhi ..
Nijam ga God tho kalisi nadisthey ...
Aa anubhavam veru....
అలసిన ఈ బ్రతుకులకి యేసు రాజు ఉన్నడన్న ఒక నిరీక్షణ కలిగిస్తుంది ఈ పాట
సుదూర
బ్రదర్...ఈ సాంగ్ వింటువుంటే మనసంతా చాలా హాయ్ గా అనిపిస్తుంది. దేవుడు నిన్ను చాలా అంటే చాలా వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ టీమ్ వర్క్ superb... God bless you
Anna location ekkada
.@@kalukuri6002
1:35
సూపర్ సాంగ్ బ్రో చాలా బాగా పాడావు మా బుడ్డోడు కి చాలా ఇష్టమైన ఇదే సూపర్
Nijanga yesutho payanam chala ante chala adhbhutham 💯💓🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful. Brother
నామనసు బాధలో ఉన్న. నాకు
ఈ పాట తో మనసు తేలికగావుంది
TQ Annaya
సూపర్ నైస్ సాంగ్ బ్రో. హైలెట్ మీ వాయిస్ 💐💐👌👌🤝🤝
Sudhooramu margamu ane Pata tho manasu Haegavundhi Annayya super this song I love you jesus
Very rare these days song will make you think about OUR LORD ,OUR GOD,OUR CREATOR.
This song wonderfully makes the viewer look UNTO OUR LORD JESUS CHRIST.
This is Such a Song where you will cherish each and every word written by writer and every word sung with such melody. God Bless you both Bro.Joel and Bro.Surya..Expecting songs from your both.
Praise the lord Sir this song is Christian Yatra keerthana."nuvvu ekkadi nundi vachavo malla akkadaku thirigi vellali'marachi poku mitrama Yesutho".Wonderful 👍🙌🎉👍🎉."Krupa gala Deva"
Maamulugaa ledu brother Excellent🎉🎉🎉🎉
క్రీస్తుతో ప్రయాణ అనుభావాలు ఎంతో మధురమని మీ అనుభవాలతో ఒక ప్రత్యేకతగా వివరించి వినిపించిన ఈ పాట సుమధురం అన్న.
వింటున్న ప్రతి శ్రోత మనసుకు హాయిని కలిగించే పాట అన్న ..బాగా చేశారు..
క్రీస్తుతో మీ ప్రయాణంతో నా ప్రయాణం గుర్తుచేశారు.Thanq So Much..anna
సూపర్ గా ఉంది అన్న సాంగ్, సాంగ్ వింటుంటే హాయిగా ఉంది దేవుడు ఇంకా నిన్ను వాడుకోవాలి ఆయన సేవ లో
A fresh voice feel to a beautiful lyrics.
సుమధురం ఈ గీతము..
సమ్మోహన రాగము...
సదాకాలము నిలుచును ఈ గానము...
ఎన్ని సార్లు విన్నానో లెక్క పెట్టుకోలేదు thank you brother #Joel Kodali #Hadlee Xavior #Surya Prakash
Kindly upload track for this song brother 🙏
Telugu lyrics...
సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి
సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము||
అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా
ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా
ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు
ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము||
హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా
ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు
నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును
ఇది నా భాగ్యము నాలోని ధైర్యము
ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము||
నా జీవితం పదిలము యేసుని చేతిలో
నా పయనము సఫలము యేసుదే భారము
నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము
ఇది నా విశ్వాసము నాకున్న అభయము
కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము||
haa
Anna... We can't express our feelings on ur lyrics.. they are really beautiful nd words are not enough to express... Super super Super... Tune was excellent.... Thank You... We want more nd moreeeeee
అద్భుతమైన పాట చాలా బాగుంది ఒక్క ఒక్క చరణం చాలా బాగుంది. 🙏దేవునికి మహిమ కలుగును గాక. 🙏
suduramu female version song here.... Kindly watch n support
ruclips.net/video/PKmim2w0Fz4/видео.html
I don't know y I'm addicted to this song. very heart touching song. I've struggled very much in the past but my lord lift me up in that difficult journey. this song remembers his promises to me.
Surya is one of the best singers in Telugu Gospel Music, he's detailed and has good control over specifics unlike regular performers! I wish him and this song making team a very best!!
Bro ee song chala manasu ki prasanthangaa vundi
Praise the Lord😇
అయ్యగారు మీరు రచించే ప్రతి పాట చాలా బాగుంటాయి, అలాగే ఈ పాట కూడా చాలా చాలా చాలా బాగుంది. అనుభవాలతో వచ్చే మాటలు అనేకుల హృదయాలు తాకుతాయి. 👏👏👏🙏🙏🙏
నే వెంట వెళ్ళేద నా రాజు వెంబడి 🎶🎶🎶 Excellent Lyrics, pleasant music praise God 🙏🙏 God bless all d team
Akka......❣️
Hii madam how r u
I'm student from GSL
నిజంగా చాలా భాగ్యము దేవుని స్తుతులతో ఆరాదించడము పాట కూఢా చాలా బాగుంది
చక్కటి గాత్రం , శ్రావ్యమైన సంగీతం, అర్థవంతమైన రచన,... చాలా బాగుంది 👌👌👌
Prise god super song bro 😊 tq you so much this song as wonderful lyrics
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమెన్ .
Nice voice song super 👌...oka 20 time s venananu......Edo theliyane happyness vasthundhi ventunte... every day & night e song ventanu... Tq your team members ke ........entha kastapadite entha baguntundhi..... lovely song
Praise the Lord Brother may God bless you and your family all team 🥰🥰🥰Blessed voice heart touching song meaning full words 📖 Thank you Lord సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి
సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము|| 🌸అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా
ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా
ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు
ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము|| 🌸🌸హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా
ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు
నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును
ఇది నా భాగ్యము నాలోని ధైర్యము
ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము|| 🌸🌸🌸నా జీవితం పదిలము యేసుని చేతిలో
నా పయనము సఫలము యేసుదే భారము
నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము
ఇది నా విశ్వాసము నాకున్న అభయము
కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము||
Edo oka new place ki vellinattundi bro... Song complete aina tharvatha bayatakochinattundi.
I enjoyed it and feel very happy.
Thank you bro....
వందనములు , ప్రతి చరణము ఎంతో అర్థవంతంగా,మన జీవితమునకు దగ్గర గా వుంది.వినే కొద్ది ఆదరణ గా వుంది.Thank you so much for song, Praise the Lord.
suduramu female version song here.... Kindly watch n support
ruclips.net/video/PKmim2w0Fz4/видео.html
Joe GBU, May the Almighty Lord help you and use you in strengthening his ministery... Hope to see more and more melodious songs like this... Great song.
సూపర్ maa యస్ na యేసు తో ఎంతో భాగ్యము 👌👌🙏🏽sthotramusumadura భాగ్యము 🙏🏽🙏🏽
Hi Anna, I can’t tell how beautifully this song tuned!
This song is so beautiful and blessed!
Since ROJANTHA ALBUM, I love your songs, especially lyrics which are strengthened my (I'm sure many) spiritual life with God!
I believe that Jesus Christ is leading you and blessing you with lots of potential and super power to be blessed for many...through your ministry!!!
Bro.Surya Prakash (first time seeing him on screen) have a lovely tone and had great control throughout the song even equal to professional singers! Just awesome, God may bless him and use him continuously for his kingdom!
Bro. Headlee, as usually beautiful and outstanding music composed. So nice and great musicianship!
VVP picturisation was adorable! Great work!
God bless all for edifying many of us through this song and helping us to draw close to the God!!!
Just listened to song today in an Instagram reel....those lines...."ne venta velaledha..na Raju vemabai...sumadhura bhagyamu..yesu natho payanamu" made me to feel so special in his love... keep going and keep...inspiring
Praise the lord 🙌🏻❤
దేవాది దేవునికి నా తండ్రైన యేసుక్రీస్తు ప్రభువులకు ఆయన బంగారు పాదములకు సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు యుగయుగాములకు కలుగును గాక ✝️🛐🛐🛐,,,,🙏🙏🙏🙏 ఇంత మధురమైన పాటను రాసిన అయ్యగారికి నా వందనాలు ,,,, చల్లని మదురమైన స్వరముతో పాడిన అన్నకు వందనములు,,,, భయటవి నీచమైన 1000 సినిమా పాటలు విన్న కంటే కలగని ఆనందం ఈ ఒక్క పాట కలిగించే హృదయ సంతోషం నెమ్మది వేరే లెవల్ లో ఉంది అన్న the,, power of jesus chriset,,the lord glory 🙏🙏
Congratulations! Lovely song 🎵 fabulous lyrics and fantastic presentation. God bless the whole team.
Praise the lord.simply super anna. దేవునికే మహిమ.
Such anointed and mellifluous voice by Surya brother! God bless the entire team!
వీడియో మొత్తం చూడకుండానే, like kotte antha baguntay andii joel kodali gari channel lo song's....so blessed to hv such channels in Christian world....
"Pearl she'll lo Precious pearl ni badraparachina Devudu Viswasini kuda alage padilamuga badraparustu vuntadu." 🙌
Well said👏 Lord cares everything right so, he never left us alone🌸 all glory to God 🌸
ruclips.net/video/rqAy6_GOGug/видео.html
🇷🇺*రష్యా NEXT TARGET ఇజ్రాయెలా ??🇮🇱
- బైబిల్ చెప్పిన నెరవేర్పు ఇదేనా ?*#🇺🇦
#russia #ukraine #israel #worldwar3 #puthin #Zelenskyy
Yes..
suduramu female version song here.... Kindly watch n support
ruclips.net/video/PKmim2w0Fz4/видео.html
Yes suneela garu,God always stays with us and protect us..
వింటూ ఉంటే హాయిగా ఉంది.... వెన్నెల్లో గోదావరి పిల్లగాలులు తాగుతున్నట్టు గా ఉంది ❤️❤️
GODAVARI THERAM RAJANA,LA BHEYAM MARACHIPONAMMA
Great Music..... Suitable to village life..... Journey...... And... Surya Prakash vocals was mind blowing.......... Finally.... Awesome single from... FFC
All team ,praise the lord,Joel Anna mimmalni prerepistunna parishuddathma devuniki na vandanalu,mee pen lo devudu vunchina matalaku nenu Chala santhoshistunnanu bcz nenu Chala Chala times vintanu per day ki,e song Chala superrrrr....anni likes kottina okate count vastondi,song music,lyrics it's glory to God, Surya Anna you have a blessed life in God stay with him,God bless you all, congratulations whole team.
Thanku annaya లిరిక్స్ పెట్టినందుకు
Prabhuvu NammadaginaVadu Nanu nadupunu paralom Cheruvaraku.Wonderful Song.Pastor Joel garu.
అద్భుతం సాహిత్యం.... గానం అమోఘం
స్వరకల్పన. అనిర్వచనం....... అనుభవాల సారం ఈ గేయం..
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ..... చాలా అద్భుతమైన పాటను అందించారు అన్నయ్య . మంచి స్వరమును దేవుడు మీకు ఇచ్చారు .ఇలా ఇంకా ఎన్నో పాటలు దేవునికి మహిమకారంగా ఆయన ప్రజలైన మనకు ఆశీర్వాదకరంగా మీరు అందించాలని ప్రార్ధిస్తున్నాను .
త్రండి కృతజ్ఞతలు అయ్య 🙏చాలా అద్భుతంగా పాడారు బ్రదర్💐👌గాడ్ బ్లేస్ యూ అల్ 🙌🏻దేవుని మాహా కృప మీకు తోడుగా నుండును గాక ఆమెన్ 🙏
suduramu female version song here.... Kindly watch n support
ruclips.net/video/PKmim2w0Fz4/видео.html
Super annaya devuniki mahima kalugunu gaka amen🙌🏻
అద్భుతమైన అనుభూతి కలిగించే అమూల్యమైన కీర్తన 🙏🙏🙏
Beautiful lyrics anna😍🙌👌Wonderful singing surya👏👌👌Glory to be god alone...
Super song annaya 😊
ఇరుకులో విశాలత కలుగజేయు నా రాజు ఆయనే ఆమెన్
ఇరుకులో విశాలత KALUGA CHESINAVU ENNENNO MELLATHO NANNU NIMPINAVU
Tq Jesus. For Your unconditional love ❤ On me.
Super bro. God bless you. వింటుంటే అసలు మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది.
Superb song thanks for JOEL KODALI,HADLEE XAVIOR,SURYA PRAKASH❤❤
“I will sing of the Lord’s great love forever; with my mouth I will make your faithfulness known through all generations” e pata vinututey chala peaceful ga unadhi
😮
కృపగల దేవుడు విడువడు ఎన్నడూ 🙏🙏🙏
కృపగల దేవుడు విడువడు ఎన్నడూ
This song touch every one's heart deeply... who have an experience to walk with God...
And gives more stenght to live for him in this world..
suduramu female version song here.... Kindly watch n support
ruclips.net/video/PKmim2w0Fz4/видео.html
హృదయమును తెప్పరిల్లచేసింది ... సుమధుర స్వరము .. ఆత్మీయ దైర్యమును నింపే సాహిత్యం ... ఇంపైన సంగీతం .. అర్ధవంతమైన దృశ్యములు ... ప్రతీ విభాగంలో దేవునికి ఘనత కలిగించారు 🙏🙏 ... మరి బహుగా దేవుని కొరకు వాడబడుదురుగాక ....!
Super song, lyrics and super tune voice very nice💐💐💐👏👏👏God bless you ma
Chala bagha padinaru annaya cDevudu devinchi balaparachunu gaka Amen Amen
Every single word touched my heart 💓
Sang excellently
Glory to God 👏
Praise the lord..Anaya .. beautiful lyrics and your voice.... devudike mahima kalugunu gaka amen 🙏
A Fresh Song i heared Thank you Lord.....so much Routine songs coming but this one different and guitar progressions and percussions simply superb awesome.... Lyrics Next level... Singing in top....Good And very light music its so Marvellous....All Glory to
Ee song NAA balaheena samyam lo etu thochani samyamlo nannu balaparichi adharinchina pata
Samasta mahima devunikey kalugunu gakaa amen 🙏🙏
Super song brother, beautifully tuned...all glory to God
ఎంత చక్కటి పాట ఈరోజులలో ఇట్లాంటి పాటలు వినడము దేవుని బిడ్డలుగా మనకి ఆశీర్వాదకరము పాట చాలా బాగుంది పాడిన వారికి చాలా వందనాలు
What a Wonderful vocals and Music and thank you for the Amazing Lyrics Joel Kodali Garu.....Glory To God
Ee song chaala bagundhi nenaithe padhe padhe vintunna
Thank you for giving this song
Awesome singing beautiful music eye pleasing photography
So wonderful song "Joel "brother excellent singing and such great lyrics hear felt song brother ,🙏🙏🙏prise to god.... god bless your team brother...
Praise the Lord🙏
Every day I'm listening to this song madly, every line of this song giving me a lot of comfort and joy in Christ.
It became my first favourite song in 2022.😍
Thanks a lot to the entire team.👏🤝
All glory to Almighty God 🙌
suduramu female version song here.... Kindly watch n support
ruclips.net/video/PKmim2w0Fz4/видео.html
My favorite song🎵 galilo thelinattu untadhi anni song vinna Sare manasu thrupthiga undadhu e song alagaina vinali anipistadhi super song appudaina Sare e song vinakunda undalenu yesutho payanichinattu ga untundhi i love Jesus praise the Lord
Praise the lord 🙏 nice song excellent instruments good voice good singer God bless u
Wonderful music
Good lyrics
Excellent photography
Ele ele elolo top
Totally succes
Excellent song... I heard many times but still I am rejoicing in this song... Thnq god, for this excellent song through this brother...
super annaya super🎉🎉
What a blessed life that we are having leading our life with Jesus and walking with him always knowing that he is always on thrown and everything is in his control.thank you so much Anna for this beautiful song with heart touching lyrics
suduramu female version song here.... Kindly watch n support
ruclips.net/video/PKmim2w0Fz4/видео.html
Chalaaa chalaa bagundi song ....... God bless the whole team...........😊😇
Praise the Lord very meaningful Lyrics thank you brother and stay Blessed
మన రక్షకుడైన క్రీస్తు మహిమ కొరకు ఇంతకు ముందు ఎన్నో పాటలు రాశి ప్రభుని ఘనపరిచారు, ఇప్పుడుకూడ చక్కని పాట సుదూర జీవిత ప్రయాణంలో యేసు తోడుంటే దరి చేరగలమని చిత్రీకరించిన మీకు మా వందనం🙏🙏🙏🙏🙏
I'm edicted to this song....every day I listen to this song while traveling to my college.....it gives me strenght ..these lyrics encourages to stand for God almighty....God bless u anna ....
suduramu female version song here.... Kindly watch n support
ruclips.net/video/PKmim2w0Fz4/видео.html
Bro devunikey mahema kalugunu gaka God bless you
Praise the Lord 🙏🏼
Sooo nice... song.👏👏
God bless you brother.....🙏🏼
Anna chala baga padaru 👌👌👌God bless you anna 🛐✝️🛐
Glory to God.. Amazing lyrics, tune and voice.....God bless you Team
Beautiful song. Scriptural lyrics have the power of the Spirit of God. It shows our King Jesus for the seekers and followers. Wonderful
Praise the lord 🙏 super song......when listening to the song I felt like I am in a village.... Peace of mind....super lyrics.glory to GOD.
suduramu female version song here.... Kindly watch n support
ruclips.net/video/PKmim2w0Fz4/видео.html
Idhi na bhagyamu…naloni daryamu ❤
Awesome voice surya brother 🙏🙏🙏.. god bless you🙏
Can it get any better?? Just so perfect in lyrics, location, singing is just top notch. No human exaltation. God is glorified. That's what I love in this song.
What a beautiful lyrics and voice
Praise 👏 the lord 🙏
Praise the lord 🙏🙏 Annagaaru vandhanaalu ✝️✝️✝️ nise song.amen