The Top 10 Shocking Marriage Mistakes You Could Be Making. Uncover the Truth with Santosh Ghanapathi

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 1,1 тыс.

  • @hindudharmakshetram
    @hindudharmakshetram  Год назад +96

    పుట్టినరోజు వేడుకల్లోనూ పశ్చిమ పిచ్చి.
    ruclips.net/video/tn_fqpWthRc/видео.html

    • @mallikarjunachinthamreddy199
      @mallikarjunachinthamreddy199 Год назад +2

      భారతీయ హిందూ వివాహ రీతి అని కేవలం, భారతదేశానికి మాత్రమే పరిమితం చేయకూడదు సార్ హిందూ సంప్రదాయాన్ని నేపాల్ అయితేనేమి మరియు శ్రీలంక దేశాలలో కూడా హిందూ వివాహ రీతి చాలా అద్భుతంగా ఉంటుంది అందువల్ల కేవలం భారతదేశానికే పరిమితం చేయకుండా ప్రపంచ హిందూ తీరులో ఏదైనా లోపాలు ఉంటే చెప్పడం మంచిదే అంటే భారతీయ హిందూ వ్యవస్థ మాత్రమే లోపాలు మామయ్య వివరంగా చెప్పలేదు మీరు

    • @dayanidhipatro653
      @dayanidhipatro653 Год назад +3

      U

    • @lakshmiraavi4126
      @lakshmiraavi4126 Год назад +1

      Hare krishan

    • @Vijaykumarttd
      @Vijaykumarttd Год назад +1

      Vijayakumar
      Tirupathi

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      ఆనందము కోసము అయినా మన సంప్రదాయము
      మార కూడదు.కదా.

  • @malathikaramala6840
    @malathikaramala6840 Год назад +91

    100/' correct గా చెప్పారు. నేను నా పిల్లలవిషయంలో ఇలా ఎన్నో రకాల ఆలోచన లను చేస్తున్నాను. పద్ధతి గా చేయనిచ్చే వియ్యంకులు రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను

    • @naveenkumar-ob9kv
      @naveenkumar-ob9kv Год назад +6

      ధర్మబద్ధమైన మీ కోరిక నెరవేరాలని శివపార్వతులను వేడుకుంటున్నాను

  • @sunilnarayan8143
    @sunilnarayan8143 Год назад +242

    మీరు ఇలానే ఇంకా ఇంకా తెలియచేస్తూ మన సనాతన ధర్మాన్ని, మన ఆచారాలను కాపాడాలి...పండితుల వారు 🙏

  • @Madhavi_madhu9
    @Madhavi_madhu9 Год назад +35

    మీరు చెప్పింది అక్షరాల నిజం గురువు గారు మీకు శతకోటి వందనాలు

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 Год назад +78

    "ఫ్రీ వెడ్డింగ్ షూట్" పరమ నీచాతి నీచం. పాణిగ్రహణం జరగకుండానే జరపకూడని కరగ్రహణాలు, కౌగిలి బంధనాలు జరిగిపోవటం వాటి చిత్రీకరణ అత్యంత హేయమైన కార్యక్రమాలు.

    • @TruePatreon1080
      @TruePatreon1080 3 месяца назад

      Baaga chepparu sir kani miru cheppina karyakramalu anni school and colleges lo aipotunnayi mukhyam ga ammailaki

    • @loveuammaa
      @loveuammaa Месяц назад

      మీకు కూతురు వుందా

  • @G.K_______77777
    @G.K_______77777 Год назад +274

    ఎవరు చెప్తారా ఎవరు చెప్తారా అని వేదన పడుతున్న టైంలో మీరు ముందుకు వచ్చి చెప్పడం చాలా సంతోషంగా ఉంది నాకైతే ఇప్పుడు అనుసరిస్తున్న దరిద్రమైన తిరి గురించి బాగా వివరించారు రాను రాను మీ మాటల ప్రకారం మార్పు వస్తుందని ఆశిస్తున్నాం

    • @chsony1276
      @chsony1276 Год назад +3

      Chaala baga cheppav aru guru garu

    • @ramadevivelpula6383
      @ramadevivelpula6383 Год назад +1

      @@chsony1276 1000% correct

    • @vinjamurikameswaridevi2830
      @vinjamurikameswaridevi2830 Год назад +10

      చాలా బాగా చెప్పారు గురువు గారు. 100%కరెక్ట్. అందరూ విని ఆచరించు తె మంచిదే సంప్రదాయాల పరి రక్షణ కోసం అందరూ పూనుకో వాలి

    • @Funpetsclub
      @Funpetsclub Год назад

      అందరికీ అన్నీ కుదరవు ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి

    • @srinivasraotulasi1230
      @srinivasraotulasi1230 Год назад +3

      Chala bagundi. Like prisoners forming a Q at the time of meals by over crowd. And bufy is very painful bearing the plate with one hand and p

  • @kamarajusudhakar543
    @kamarajusudhakar543 Год назад +42

    పెళ్లి లో చేసే 10 తప్పుల గురించి,వివరణ సహేతుకంగా ఉంది..చాలా మంచి విశ్లేషణ చేశారు... భగవత్ కృపా కటాక్ష సిద్ధిరస్తు.......

  • @srikaramtv2517
    @srikaramtv2517 Год назад +515

    ముహూర్తానికి,వేద మంత్రం చెప్పే పురోహితుడికి విలువ ఉండదు..హంగులు ఆర్భాటాలు తప్ప వివాహం ఒక సంస్కారం అనే మాట మర్చిపోతున్న వారికి చక్కటి దిశా నిర్దేశం చేశారు..🙏🙏

    • @purnimaboddepalli8946
      @purnimaboddepalli8946 Год назад

      76ztfzpufdfzigghkkhf
      Sflkhftt6u

    • @kiran8989-t5h
      @kiran8989-t5h Год назад +30

      అవునండి ఈమధ్య మావారు ఒక పెళ్లి చేయించారు 12 గంటలకి 4.5 లక్షలుట ఆ కల్యాణ మండపం
      అదే పెళ్లి చేయించే పురోహితుడు 10వేలు అడిగితే బాధ వచ్చేస్తుంది

    • @gayathrik3317
      @gayathrik3317 Год назад +8

      👌🏻👌🏻

    • @saibabasai3571
      @saibabasai3571 Год назад +11

      The best message to uselessfelloes ot destrayeres of holy hindumaregessistems

    • @shsekhar28
      @shsekhar28 Год назад +11

      Muhurtham time varaku kuda varudu radu vadhuvu radhu mandapaniki.. Makeup lu ready avvadame

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 Год назад +107

    హిందువుల వివాహ వ్యవస్థ గురించి చాల విపులంగా తెలియచేశారు, ధన్యవాదములు!
    హిందూ ధర్మం చాల గొప్పది. దాని పునరుద్ధరణకు అందరమూ కృషి చేద్దాం. పురోహితులవారు చాల చక్కగా విపులీకరించారు. పై సూచనలు పాటిస్తే వధూవరులకు తప్పక శుభం కలుగుతుంది. సత్యం!🙏

  • @tajendarpingili2719
    @tajendarpingili2719 Год назад +37

    చాలా చక్కగా వివరించారు, రోజూ రోజుకూ వివాహ బంధం ప్రక్రియ అధ్వాన్నం గా జుగుప్స కరం గా తయారవుతంది, దీన్ని అరికడితెనే వివాహ తంతు పవిత్రం గా ఉంటుంది 👍

  • @ChidVanhi
    @ChidVanhi Год назад +27

    చాలా చక్కగా వివరించారు, ధన్యవాదములు.
    పెళ్లిళ్లు ఒకప్పుడు పురోహితులు & కుటుంబసభ్యులు కలిసి చేయించేవారు, కానీ ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు చేయిస్తున్నారు.

    • @sharmismroy
      @sharmismroy 5 месяцев назад

      హాస్యంగా ఉన్నా సరైన మాట చెప్పారు. అన్నిటిలోకి ఫోటోగ్రాఫర్ దూరిపోతాడు

  • @namburusubbarao4885
    @namburusubbarao4885 Год назад +62

    మీరు చాలా బాగా చెప్పారు.ఈ విషయాలన్నీ నూటికి నూరు పాళ్ళు నిజమే.ఇవి అందరు తెలుసుకోవాలి పాటించాలి

  • @radhavissa9585
    @radhavissa9585 Год назад +25

    బావుంది బ్రహ్మగారు, మీరు వివాహ సాంప్రదాయం గురించి , ఇప్పుడు జరుగుతున్న వికృత చేష్టలు గురించి స్పష్టంగా చెప్పారు. చాలా ధన్యవాదములు

  • @allakaraju6022
    @allakaraju6022 Год назад +33

    చాలా చక్కగా వాస్తవాలు చెప్పారు గురువుగారు మన ధర్మాన్ని ఎవరో కాపాడారు మనమే కాపాడుకోవాలి . పాశ్చాత్యులు హిందూధర్మం వైపు అడుగులు వేస్తుంటే మన భారతీయులు ఇంతటి గొప్ప ఖర్మ భూమిలో పుట్టిన వారు ఆ ధర్మాన్ని విస్మరించడం నిజంగా భాధా కరం . కనీసం రాబోయు తరాన్ని అయినా మార్చేందుకు అందరం కృషి చేద్దాం .....

  • @chakravartulasubbalaxmi7611
    @chakravartulasubbalaxmi7611 Год назад +22

    చాలా చక్కటి మాటలు విన్నాను.ఈ వీడియో ద్వారా.సంతోష్........ధీర్ఘాయుష్మాన్ భవ 🙌🙌🙌🙌

  • @rajujwala8774
    @rajujwala8774 Год назад +45

    పెళ్లికి చాలా చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు..నా పెళ్లి మీరు చెప్పిన విధంగానే చేసుకుంటాను..నన్ను ఆశీర్వదించండి..

  • @ramchandramgunda574
    @ramchandramgunda574 Год назад +18

    చాలా గొప్పగా చెప్పినారు. మనము చేసే తప్పులు వివరంగా చెప్పారు. ఈ విషయాలన్నింటినీ ముఖ్యంగా పురోహితులు
    మాత్రమే నిషేదించాలని కోరుతున్నాను.ఇటువంటి అంశాలను వధూవరులకు అహ్వ నితులకు వివరముగా చెప్పి ఒప్పించాలి.లేదా వివహతంతు మానేసి పక్కకు పెట్టాలి అల అయితే వివాహతంతు సక్రమమైన రీతిలో జరగుతుంది. గురువు గారు చాలా గొప్పగా వివరించారు.వారికి శతకోటి వందనాలు.

  • @upendrasharmagadiraju5215
    @upendrasharmagadiraju5215 Год назад +228

    నేటి సమాజంలోని వికృత పోకడలను చాలా బాగా వివరించినారు. మన హైందవులంతా ఇవి పాటిస్తే హిందూ వ్యవస్థ మరింత ధృఢం కాగలదు.
    - జై శ్రీరామ్🙏🏻 జై హింద్🚩

    • @kamalekarshyamprasadrao5486
      @kamalekarshyamprasadrao5486 Год назад +2

      చాలా బాగా చెప్పారు

    • @mediraju-je2ru
      @mediraju-je2ru Год назад +6

      Every Hindu must follow thies valuable guide lines.welcome

    • @maheshpati1645
      @maheshpati1645 Год назад +1

      ఓం నమశ్శివాయ 🙏

    • @saradag9584
      @saradag9584 Год назад +1

      Chala baga chepparu. Meetru cheppe vishalu nootiki padimandi patnchina baguntundi

    • @adivijay478
      @adivijay478 Год назад +1

      అందుకే సంసారాలు కూడా అలాగే ఏడుస్తున్నాయి

  • @chandramouliss7311
    @chandramouliss7311 Год назад +64

    అద్భుతైన వివరణ, అలాగే అసలు వివాహం తంతులో ఏమి జరుగుతుంది, ఏమేమి కార్యక్రమాలు వుంటాయి వాటి విశిష్టత ఏమిటి అనేది ఒక 4-5 ఎపిసోడ్స్ లాగా వివరిస్తే, వివాహంలో జరిగే అనేక అంశాల మీద గౌరవం మరియు అవగాహన వస్తాయి.

    • @raghuramgorantla7322
      @raghuramgorantla7322 Год назад +2

      అవునండీ చెప్తే బాగుంటుంది.

    • @chetan_411
      @chetan_411 Год назад

      యాస్...అసలు అబ్బాయి కాళ్ళు ఎందుకు కాడుగుతారో చెప్పండి

  • @lakshminallanchakravarthy5600
    @lakshminallanchakravarthy5600 Год назад +46

    చక్కగా విపులంగా చెప్పారు. ఇది చూసి యువతీయువకులూ, వారికుటుంబాలూ తెలుసుకోవలసిన అతి ముఖ్యవిషయం.

  • @umarani5924
    @umarani5924 Год назад +48

    మీకు నమస్కారములు🙏💐. మా పిల్ల ల పెళ్లిళ్లు మన సంప్రదాయాలను అనుసరించి చేస్తాను.ఈ తప్పులు జరగకుండా చూస్తాను. 🙏 జై శ్రీ రామ్🙏

    • @nageswarasarma3206
      @nageswarasarma3206 Год назад +1

      You mayike to follow our sampradhayam. But others,including your own family members, may not allow you to follow it.

  • @maheshpati1645
    @maheshpati1645 Год назад +37

    అద్భుతంగా వివరించారు గురువుగారు చాలా గొప్పదైన మన సనాతన సాంప్రదాయాలను వివాహ వ్యవస్థను గౌరవించాలి ఆచరించాలి ముందు తరాలకు అందజేయాలి జై శ్రీరామ్ 🙏

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 Год назад +34

    చాలా బాగా చెప్పారు ఇప్పటికైనా మంచి పద్ధతులు పాటిద్దాం మన సంప్రదా యా న్ని గౌరవిద్దాం

  • @KkS97
    @KkS97 Год назад +35

    చాలా బాగా చెప్పారు స్వామి
    ఇంకో విషయం నాకు అనిపించింది చెప్తున్నా. తాళి కట్టిన తర్వాత వధువుకి ముద్దు పెట్టమనటం నాకు నచ్చలేదు
    మొన్నక పెళ్ళిలో ఫోటోగ్రాఫర్ ఇలా చెప్తే పురోహితుడు ఒప్పుకోలేదు. నేను హ్యాపీ 😂

  • @adarasupallyvani8931
    @adarasupallyvani8931 Год назад +35

    ధన్యవాదములు గురువుగారు 🙏 నేటి తల్లిదండ్రుల కు యువతకు తెలియాల్సిన ఎన్నో మంచి విషయాలు తెలియ చేశారు మీకు కృతజ్ఞతలు. 🙏🙏😊

  • @Nagactivities143
    @Nagactivities143 Год назад +41

    హిందూ సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మ పద్ధతిలో జరగాల్సిన పెళ్లిళ్ల గురించి, మనం పాటించ వలసిన,పాటించకూడని పద్ధతుల గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు.గురువు గారికి నమస్కారములు.

  • @subrahmanyamassv5274
    @subrahmanyamassv5274 Год назад +41

    నూటికి నూరు శాతం నిజం చెప్పారు.

  • @jayanthia2743
    @jayanthia2743 Год назад +35

    చిన్న వయసు అయినా మీరు చాలా చక్కగా బాగా చెప్పారు ధన్యవాదములు

  • @ramakrishnabotcha9309
    @ramakrishnabotcha9309 Год назад +84

    ఇంత వరకు ఎవరు చెప్పని విషయాలు చెప్పారు, సార్ ధన్యవాదములు

  • @arakalaramesh3247
    @arakalaramesh3247 Год назад +11

    మీరు చెప్పే విధానం, చాలా బాగుంది, మీరు ఉపాధ్యాయ వృత్తి చేపడితే విద్యార్థులు ఎవ్వరూ కూడా ఏ ఒక్క రోజు మీ పాఠం వినకుండా ఇంటికి వెళ్లలేని పరిస్థితి వుండేది... అంత చక్కగా విరించారు.. ధన్యావాదాలు.

  • @PradeepKumar-ym4jv
    @PradeepKumar-ym4jv Год назад +29

    శర్మ గారికి ముందు గా నమస్కారములు. మీరు హిందూ వివాహాలు లో చోటు చేసుకున్న వికృత చేష్టల ను గురించి చక్కగా వివరించారు. ముఖ్యముగా ప్రే wedding shoot. దీని అంత దరిద్రం మరోకటి లేదు . కొందరు మితి మిరి పెండ్లి సమయములో ఈ విడియో ను ప్రదర్శిస్తున్నారు. ఈ వింత పోకడలకు ముగింపు పలకాలని. వాటి దుషపరిణామాలు మీలాంటి దైవజ్ఞులు మరింత విస్తృతం గా ప్రచారం చేయ్యా లని కోరుకుంటున్నాము. ధన్యవాదములు.

  • @aparnaparuchuri6543
    @aparnaparuchuri6543 Год назад +64

    తప్పులు చేస్తూ మంచిగా మారాలి అనుకునేవారికి ఇది చక్కటి సందేశం.

  • @sreekanthb3855
    @sreekanthb3855 Год назад +64

    🙏🙏🙏అయ్యా చాలా ధన్యవాదాలు.చాలా మంచిమాట చెప్పారు. ఒకసారి ఇలాంటి వికృతాలు గురించి చాగంటివారి వీడియో చూసి మానింట్లో చెప్తే నువ్వు ఇలాగే ఉంటే ఎవరూ మెచ్చరు. ఈ అమ్మాయి పెళ్ళి చేసుకోదని ఈ కాలం అబ్బాయిల్లా ఉండమని చీవాట్లు పెట్టారు. కలిపురుషుడు ఎంత బలవంతుడు రా అని బాధపడ్డాను. కానీ మీ మాటలు విన్నాక చాలా సంతోషించాను. మీలాంటి శాస్త్రపండితులు చెప్పినా వినకపోతే ఇంక మన ధర్మాన్ని ఎవ్వడు కాపాడలేడు. హిందువుగా జీవిద్దాం. హిందువునని గర్విద్దాం. జై శ్రీరామ్.

    • @kumarikarumanchi2379
      @kumarikarumanchi2379 Год назад +2

      చాలాబాగాచెప్పారు,ధన్యవాదాలు

    • @kanakadurga1659
      @kanakadurga1659 Год назад +2

      Chals baga chepparandi namaskarM

    • @kanakadurga1659
      @kanakadurga1659 Год назад +4

      Chala baga cheeparu danyavadamulu

    • @statue5452
      @statue5452 Год назад +1

      Well said dear….. 💯 true

    • @krishnasstories8669
      @krishnasstories8669 Год назад +2

      సత్యం చెప్పారు.యిప్పుడు మా పరిస్థితి అదేnandi.

  • @SIVA33895
    @SIVA33895 Год назад +35

    అంతా బాగా చెప్పారు. అలానే పరువుకోసమపోయి వేల మందిని పిలవకుండా వాళ్ళస్తోమతకు తగ్గట్టుగా దగ్గరవారినే పిలిచి అందరికి మంచిగా భోజనవసతి మర్యాదలు చేస్థే చాలు. వవ్చినవారు కూడా చక్కగా వధూవరులని ఆశీర్వదిస్తారు. సంతోషిస్తారు...

  • @srisailakshmikonanki5290
    @srisailakshmikonanki5290 Год назад +21

    నమస్కారం పండిథులవారు!
    చాలా అత్యవసరామైన విషయాన్ని చక్కగా విశదీకరించారు.

  • @bollahymavathi8206
    @bollahymavathi8206 Год назад +31

    అయ్యా మంచి విషయాలు చెప్పినందుకు
    మీకు శతకోటి వందనాలు

  • @kolluruvenkataramanamurthy5580
    @kolluruvenkataramanamurthy5580 Год назад +24

    నమస్కారమండీ🙏
    మీకు అనేకానేక ధన్యవాదాలు.
    చాలా విలువైన సూచనలను అందించేరు.
    ఈ సూచనలను అందరూ ఆదరించి, ఆచరిస్తే మంచిది.

  • @chandrasekharreddychandras2912
    @chandrasekharreddychandras2912 Месяц назад +1

    స్వామీజీ నమస్తే స్వామీజీ మీరు సనాతన ధర్మ హితం కోరి చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు

  • @venkataramanavanjarapu2310
    @venkataramanavanjarapu2310 Год назад +70

    ధన్యవాదాలు గురువు గారు ఇంతటి అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు...

  • @varadarajankl3431
    @varadarajankl3431 Год назад +27

    జై శ్రీరామ్🚩🚩మీరు చేప్పినవి అన్నీ 100%నిజం అండీ,చాలా చక్కగా వివరించారు సంతోష ఘనాపాఠి గారు 🙏🙏

  • @balasubrahmanyam4045
    @balasubrahmanyam4045 Год назад +8

    ఇటువంటి వింత,విచిత్ర పోకడ లు హిందువుల వివాహాలు లోనే జరుగుతున్నాయి. చాలా ధైర్యంగా వివరంగా తెలియజేసారు. ధన్యవాదాలు. నమస్సులు

  • @karanammadhuri969
    @karanammadhuri969 Год назад +41

    అద్భుతం గా చాలా మంచి విషయం చెప్పారు స్వామి, ధన్యవాదాలు

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 Год назад +19

    చాలా గొప్ప విషయాలు తెలియ చేసినందుకు గురువు గారికి...🙏🙏🙏

  • @శ్రీ-777
    @శ్రీ-777 Год назад +6

    చాలా చక్కగా వివరించారు.🙏 ఈ వీడియోని చూసినవారంతా వారి వారి గ్రూప్స్ కి షేర్ చేస్తే హిందూ ధర్మం బ్రష్టుపట్టిపోకుండా కాపాడినవారౌతారు.

  • @ramthrilokharshith4271
    @ramthrilokharshith4271 Год назад +5

    చక్కగా నిర్మొహమాటంగా చెప్పి పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలు ఆదర్శంగా తీసుకునే వారి చక్కని సమాధానం

  • @bharathudukasturi704
    @bharathudukasturi704 Год назад +5

    నమస్కారములు. చాలా సరిగా బాగా వివరించారు. మా పిల్లల పెళ్లిళ్ల లో చాలా వరకు పాటించాము. వీడియో గ్యాఫరు ఇద్దరికి కలిపి ఒక్కడే. అతను స్టేజి మీదకు రాకూడదు. మీ రు చెప్పిన జోడుతో కళ్యాణమండపం లోకూర్చోవడంకాదు, ఆశీర్వచనాలు జోడుతో నే . ఇటువంటి వారికి ఏమిచెప్పాలి. నేను చాలా పెళ్లి ళ్ళోచూచాను. హృదయ విచారం .
    తమవంటి పురోహితులు ఇరు పక్షాల పెళ్లి పెద్దలకు, పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారునికి సమాజ హితవు కొరకు తప్పని సరిగా తెలియ చెప్పాలి. నమస్కారములు.

  • @anjaneyulukadali1667
    @anjaneyulukadali1667 Год назад +12

    గురువు గారు కీ పాదాభివందనం చాలా చాలా బాగా చెప్పారు నిజాం గా హిందూ ధర్మం మంటకొటుకు పోతుంది

  • @mallikarjunp322
    @mallikarjunp322 Год назад +19

    చాలా చక్కగా సెలవిచ్చారు. పవిత్రత, సాంప్రదయ , సంస్కతి పద్దతులను కాపాడాలి. కనువిప్పు సదేశం. ధన్యోస్మి.
    🙏🙏🙏🌹🌺💥

  • @gktechviews2603
    @gktechviews2603 Год назад +7

    మనకు గల మహోన్నతమైన వివాహ సంస్కారం గురించి చలా చక్కగా వివరించారు అందరమూ దీనిని విధిగా ఆచరించవలసినదే.....

  • @epcservices6018
    @epcservices6018 Год назад +62

    అడ్డమైన ఘోరాలు అన్ని కూడా స్వయంగా హిందువులే తమ పెళ్ళిళ్ళలో తెచ్చి పెట్టుకుంటున్నారు!
    పెళ్ళి కూతురు రికార్డింగ్ డ్యాన్స్ చేయడం
    ఎక్కడి సాంప్రదాయం!?!?!!

    • @padmavativ3005
      @padmavativ3005 3 месяца назад +1

      Avunu.....Kani prastuta paristiti lo chustoo vundatam tappa emi cheyaleka potunnamu

  • @gopalmorisetty4995
    @gopalmorisetty4995 Год назад +8

    వివరణ చక్కగా చెప్పారు. మీరు చేసిన ప్రయత్నానికి ధన్యవాదాలు. మారుతున్న సామాజిక పరిస్థితులులో విలువలు, విషయాలు వినే స్థితిలో లేని జనబాహుళ్యం.
    వింత పోకడలు, ప్రభావాల కాలంగా పరిణమిస్తున్న జీవనశైలి. ఒక వ్యసనానికి బానిస అయినవాడు మార్పు చెందుట దుర్లభం. మనిషి ఆశాజీవి కనుక మార్పు ఆశిద్దాం.

  • @krishnavenijuturu7725
    @krishnavenijuturu7725 Год назад +6

    నేటి సమాజం పట్ల బాధ్యత కలిగిన మీరు చాల చక్కగా అర్థవంతముగా చెప్పినారు ధన్యవాదములు

  • @srilakshmichivukula2344
    @srilakshmichivukula2344 Год назад +4

    గురువుగారు చాలా బాగా చెప్పారు.
    సమయమంతా అక్కర్లేని ఆకతాయి తనంతో గడిపేసి ముహూర్తం కూడా తప్పించేస్తున్నారు.
    సరైన ముహూర్తానికి వివాహం జరుగక చాలా వివాహాలు విచ్ఛిన్నమౌతున్నాయి అనడంలో సంశయము ఏమీ లేదు.
    ధన్యవాదములు తెలుపుతూ

  • @tv.ramanjaneyuluanjaneyulu
    @tv.ramanjaneyuluanjaneyulu Год назад +4

    గురువుగారు చాలా బాగా చెప్పారు అందరూ మన సనాతన ధర్మాన్ని చాలా చక్కగా ఫాలో అవ్వాలి ఆచరణలో పెట్టాలి అప్పుడే హిందూ ధర్మం రక్షించబడుతుంది

  • @Bhadrudu
    @Bhadrudu Год назад +6

    వివరంగా వివాహ వ్యవస్థ ప్రాశస్త్యాన్ని చెప్పారు, సంతోష్ ఘనాపాటిగారికి ధన్యవాదములు. ఇది షేర్ చేస్తాను.

  • @purnimaravi9940
    @purnimaravi9940 Год назад +3

    చాలా బాగా చెప్పారు స్వామి. పెళ్లి కి వెళితే ఇలాంటి సంఘటనలు చూసి మనసు చాలా బాధ పడుతున్నా కొన్ని మాత్రమే చెప్పగలను. మీవంటి వారు చెప్పడం వల్ల ఐన హిందువులు మారితే కనీసం వచ్చే తరానికి సంప్రదాయాలు తెలుస్తుంది. మీరు ఇలాంటి సందేశాలు ఇంకా ఇవ్వాలని కోరుతున్నాను .

  • @dsdsastry
    @dsdsastry Год назад +9

    చాల బాగ చెప్పారు పాడైన వివాహ వ్యవస్థ గురించి ధన్యవాదాలు

  • @krishnamoorthy4767
    @krishnamoorthy4767 Год назад +9

    స్వామి వారు చక్కగా సెలవిచ్చారు. వీలయినంత వరకు మంచిని గ్రహించడం , ఆచరించడం ఆవశ్యకత ఉన్నది..... మునిగోటి కృష్ణమూర్తి, తిరుపతి.

  • @kousalyakompella1334
    @kousalyakompella1334 Год назад +5

    మీ వేదన -వివరణ అద్భుతంగా ఉంది. తల్లిదండ్రులు ఆచరించడం శ్రేయస్కరం

  • @sureshsharma6373
    @sureshsharma6373 Год назад +2

    చాలా చక్కగా చెప్పారు , ఈ విషయాలను అందరూ సరిగ్గా అర్థం చేసుకుని మారితే దానికంటే స్వర్గం వుండదు
    ధన్యవాదములు .

  • @nagabhushanamchakka6620
    @nagabhushanamchakka6620 Год назад +6

    గురువు గారికి నమస్కారం. మ్యారేజ్ ఎలా చేసుకోవాలో మన సాంప్రదాయం ఎలా ఉండాలి చాలా విపులంగా తెలియజేశారు.

  • @markandeyuluseeram9265
    @markandeyuluseeram9265 Год назад +6

    బాగా చెప్పారు ధర్మాన్ని రక్షించండి , క్షేమంగా ఉండండి పంతులు గారు. నమస్కారం

  • @doddilaxmi4076
    @doddilaxmi4076 Год назад +7

    మన హిందూ వివాహం గురించి చాలా బాగా చెప్పారు మా మా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వివాహం జరిగేటప్పుడు ఈ విషయాలన్నీ తప్పకుండా పాటిస్తాం ధన్యవాదములు

    • @jaganmohanraop8554
      @jaganmohanraop8554 Год назад +2

      దైవజ్ఞులు సుముహూర్త నిర్ణయం చేసే సమయంలో ఇలాంటి
      వైదిక సాంప్రదాయ ఉల్లంఘనల వలన జరిగే ఉపద్రవాలు (ఇప్పుడు వీడియోలో వివరించిన విహయాలు) ఒక కరపత్రం గా అందజేస్తే , కొందరిలోనైనా మార్పు ఆశించవచ్చునేమో అని నావ్యక్తిగత అభిప్రాయం.
      ఇలాంటి పవిత్ర సందర్భoలో దైవానుగ్రహం పొందలేని కారణంగా నే అన్యోన్యత లేకపోవడం, సంతాన రాహిత్యం, స్వల్పకాలిక వివాహ విచ్ఛిన్నం మొదలగు అనర్ధాలు జరుగుతున్న విషయాలు ఇరు కుటుంబాల పెద్దలు గ్రహించినప్పుడే సమాజంలో మార్పు రాగలదు

  • @babysulochanachitluri3092
    @babysulochanachitluri3092 Год назад +10

    అద్భుతం గురువుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు

  • @padmarani1415
    @padmarani1415 Год назад +3

    చాలా మంచి విషయాలు చెప్పారు. ప్రస్తుత సమాజంలో ఇలాంటి విషయాలు ఇంకా ఎక్కువగా ప్రచారం చేయాలి. ధన్యవాదాలు

  • @narasimhanarasimha4352
    @narasimhanarasimha4352 Год назад +5

    సమాజాభివృద్ది కి ఉపయోగ పడే చాలా చక్కటి విషయాలు వివరించారు అయ్యా ధన్యవాదాలు , ఓం నమఃశివాయ

  • @rudramohan5258
    @rudramohan5258 Год назад +54

    చాలా మంచి విషయాలు చెప్పారు. 🙏🙏🙏🙏. కొన్ని పురోహితులు చేసేవి కూడా చర్చించు కుందాం. వివాహ కార్యక్రమం మొత్తం కూడా వారి చేతిలో cell వుంటుంది. కార్యక్రమానికి వచ్చేటప్పుడు, వారు కానీ, వారి శిష్యులు కానీ cell పక్కన పెట్టేసి వస్తే బాగుంటుంది అని సూచన. మరొకటి ఏమంటే, ఎక్కువ కార్యక్రమాలను ఒప్పు కొని క్లుప్తంగా కానిచ్చే పద్దతి కూడా మాని వేస్తే బాగుంటుంది. ఈ సూచనలు పౌరోహిత్యం కి ఇచ్చే గౌరవం తో ఇస్తున్నవే కానీ వారిని కించ పరిచే ఉద్దేశ్యం తో కాదని మనవి🙏

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  Год назад +5

      మంచి సూచనలు

    • @satyavani5925
      @satyavani5925 Год назад +3

      Absolutely correct. Casualga chesevaru yekkuvaga kanipistunnaru

    • @sumarapaka864
      @sumarapaka864 Год назад +8

      Bhanu prakash garu chala baga chepu kani nenu okati cheppana purohitam cheyinche memu enthaoo gonthuka chinchukuni arustam anni vevar ga cheyistam ani lights dj bojanala catering valla dagra vallu entha anty antha money istru adey ma varuku vachesariki matram vammoo panthulu enti intha rate chepthunaru 2 mantri chadivi intha dabbulu ani pakkana unna ammalakkalu tho saha andru vetakaram cheyadam inka oho e matram ena ani tisi pstestru kani avi entho kastapadthy kani ravu

    • @upendrasharmagadiraju5215
      @upendrasharmagadiraju5215 Год назад +2

      భాను గారు! మంచి సూచనలు చేసారు. కానీ పురోహితులు చేసే పూజలలోని మంత్రాలను క్లుప్తంగా కానిస్తున్నారంటే, దాని దోషాన్ని పూర్తిగా వారిపై మోపలేము. ఎందుకంటే పూజ చేయించుకునే ఎక్కువశాతం రకరకాల కారణాలు చూపుతూ "మేము ఎక్కువ సేపు కూర్చునే వీలులేదు. కనుక పూజా కార్యక్రమం త్వరగా పూర్తిచేయమని కోరుతారు."
      అయినా ఆ పూజ యొక్క ప్రాముఖ్యత తెలియజేయ వలసిన బాధ్యత పురోహితులపై ఉన్నదనుకోండి.😊
      - జై శ్రీరామ్🙏🏻 జై హింద్🚩

    • @attaluribhuvaneswari1622
      @attaluribhuvaneswari1622 Год назад

      వాళ్ల (పురోహితులు)దగ్గర కూడా చాలా తప్పులు ఉన్నాయి, వాళ్ల కూడ గుర్తు చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలు వాళ్ల దిద్దుకోవాలి.

  • @rekhamusunuru141
    @rekhamusunuru141 Год назад +9

    అద్భుతం గా చెప్పారు పాటిస్తే బావుండు అందరూ

  • @kamakshimallampalli8429
    @kamakshimallampalli8429 Год назад +8

    నమస్కారాలు🙏🙏
    చాలా బాగాచెప్పారు...జరిగేవన్నీ...అలానే వున్నాయి...పెళ్ళిలో జరిగే అనాచారాలు అన్ని చక్కగా చెప్పారు..ఇప్పటికైనా అందరూ బుద్ధి తెచ్చుకుని మారాలి....మీలాగే అందరూ తప్పులను నిర్మొహమాటంగా చెప్పాలి....

    • @prasadpalaparthi6067
      @prasadpalaparthi6067 Год назад

      చాల బాగా చెప్పారు.ఇప్పటినుంచైనా ప్రస్తుత వ్యవస్థలో సరియిన మార్పురావాలి.

  • @yvsramasastry6615
    @yvsramasastry6615 Год назад +2

    వివాహంలో జరిగే పొరపాట్లను గూర్చి చాలా బాగా వివరించారు, ధన్యోస్మి, అలాగే నిశ్చితార్థం ఎలా జరుపుకోంటే మంచిదొ వివరించగలరు 🙏

  • @sailajag9634
    @sailajag9634 Год назад +25

    చాలా బాగా చెప్పారు గురువు గారు.🙏🙏

  • @trinadkarri9886
    @trinadkarri9886 Год назад +4

    జైభారత్ జైశ్రీరామ్🚩🚩🚩 ధన్యవాదాలు స్వామి మీరు చాలా పెద్ద ఎత్తున ఈ మహా కార్యాన్ని ప్రచారం చెయ్యాలి...ధన్యవాదాలు జైశ్రీరామ్

  • @mylavarapuvenkatarangaiah9352
    @mylavarapuvenkatarangaiah9352 Год назад +10

    ఈరోజులలో పెండ్లిళ్ళలో జరుగుతున్న వింత పోకడలను చక్కగా వివరించారు. రాబోయే రోజులలో ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో!!

  • @vasanthakumari1544
    @vasanthakumari1544 Год назад +2

    చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. భారత దేశ ఔన్నత్యం, హిందూ ధర్మం గొప్పతనం చక్కగా విశదీకరించారు.

  • @Gift_Of_Universe
    @Gift_Of_Universe Год назад +1

    మీరు చెప్పింది నిజమే సార్ . మీరు వివాహ ప్రక్రియ యొక్క గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి వివరంగా వివరించారు

  • @lalithad1992
    @lalithad1992 Год назад +40

    Very well thought of and presented... present day happenings, which we are also guilty of supporting and accepting, even though we know it not right... Thank you for putting these blunders out!!!🙏

  • @umamaheswariradhakrishnan238
    @umamaheswariradhakrishnan238 Год назад +1

    చాలా చక్కగా వివరించారు. వివాహ సమయంలో మీరు చెప్పిన తంతులు చూసి ఎంతో బాధగా ఉంటుంది. మా వంటి వారు చెబితే మీకేమి తెలుస్తుంది లేటెస్ట్ నాగరీకం అంటారు.
    మీ వంటి వారు ఎందుకు ఈ సంప్రదాయాలను పాటించాలి దానిలో ఉండే నిగూఢ మైన విషయాన్ని అర్ధమయ్యే లాగా చెబుతూ ఉంటే కొంతకాలము లో మార్పు రావచ్చు.
    🙏🙏

  • @mahichandra2872
    @mahichandra2872 Год назад +4

    ఇంత అద్భుతమైన వీడియో అందిచ్చిన మీకు థాంక్యూ చెప్పడం చాలా చిన్న పదం.క్షమించాలి🙏🙏🙏🙏

  • @lalithakonakanchi6126
    @lalithakonakanchi6126 Год назад +1

    చాలా బాగా వివరించారు. వివాహం ఒక వైదిక క్రతువు అనే విషయం మర్చి పోతున్నారు ఇప్పటికే. ఇటువంటి వివరణలు చెప్పుకుంటూ ఉండాలి. లేకపోతే వేలం వెర్రిగా మారిపో తున్నారు నూతనభావాలు పేరిట. ధన్యవాదములు.

  • @sannosanno842
    @sannosanno842 Год назад +6

    ధన్యవాదములు గురువు గారు ఇలా జరిగే పెళ్ళికి మాత్రమే నేను వెలతాను.

  • @varunreddykollareddy3023
    @varunreddykollareddy3023 Год назад +5

    One of the best form of help to society is to share knowledge on the culture ...... ధన్యవాదాలు 🙏😀

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 Год назад +3

    ఈ వీడియో నాకు చాలా బాగా నచ్చింది పంతులు గారు మీరు చెప్పినది అక్షర సత్యం కానీ అందరు ఈ వీడియో చూస్తారు కానీ ఎవరూ పాటించరు నేను మనసులో అనుకుంటున్నాను ఈ భోజనాలు చేసే సమయంలో అందరు చెప్పులు వేసుకుని భోజనం చేయడం ఇదేం పద్దతి అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను నా చెప్పులు ఒక చోట విడిచి భోజనం చేస్తాను చేసే పనులు యాంత్రికంగా సాగి పోతున్నవి వివాహాలు జాతరలు కూడా ఇలాగే జరుగుతున్నవి అందరు ఎవరికి వారు మనసులో అనుకొని ఒక పద్ధతిగా చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం

  • @savithrigokara828
    @savithrigokara828 Год назад +6

    చాలా బాగా చెప్పారు గురువుగారు ఈ మెసేజ్ వల్ల కొంతమంది మారినా బాగుంటుంది
    🙏🙏🙏🙏🙏🙏

  • @ramanayv48
    @ramanayv48 Год назад +31

    Very important and must strictly abide by all who are going to celebrate the marriage functions in their houses. Very clearly explained in detail. Excellent video. 👌

  • @satyas1457
    @satyas1457 Год назад +3

    చాల మంచి విషయాలు తో కూడిన నేటి.విష సంస్కృతిని, మనిషి తిరోగామి పోకడలని తెలియ జేసీ నందుకు ధన్యవాదాలు

  • @saibabavvs6273
    @saibabavvs6273 Год назад +20

    Glad to hear your call of awakening to Hindu wedding performers to realise the significance of traditional values.

    • @narshimulunarashimulu
      @narshimulunarashimulu Год назад +1

      Meeke arthamkaani Manthralu. PUROHITHULU lehni( less) vivaahaalu Ravaali. Meeru lehkunte for poorHINDUS benifit upto ₹ 50 thousands

    • @narshimulunarashimulu
      @narshimulunarashimulu Год назад +1

      Mana amaayakulyna hindus koosam howmeny festvals your creating now is its usefull ?

  • @sarsugajula5226
    @sarsugajula5226 Год назад +2

    True....this is the reality in today's marriages. This must change for good. These mistakes baga explain chesinanduku meeku dhanyavaadaalu

  • @karthikeyaacademy7941
    @karthikeyaacademy7941 Год назад +6

    చాలా మంచి విషయాలు వివరించారు గురువు గారు. ధన్యవాదములు. నమస్కారం 🙏🙏

  • @krishnavsr9
    @krishnavsr9 Год назад +8

    ఈనాటి సమాజానికి ఎంతో విలువైన మాటలు

  • @maruthikiranPoruri
    @maruthikiranPoruri Год назад +14

    Greatly explained with wonderful reasoning. Further, it is made clear that the purpose for which marriage is to be performed, is losing its importance. Most importantly, the point that the expenditure involved in the marriage should always be beneficial to those who respect the traditions, is really thought-provoking. Thanks a lot for your Sir.

  • @avyur8512
    @avyur8512 Год назад +17

    🙏🙏🙏 మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు
    ఈ పిచ్చి పోకడలు పోవాలి
    ధన్యవాదాలు

  • @devas668
    @devas668 Год назад +5

    చిన్న వాడివి అయినా చాలా చక్కగా చెప్పావు స్వామి..

    • @sripadasrinivasarao5645
      @sripadasrinivasarao5645 Год назад

      మన, బ్రాహ్మలు, కూడా bafy, వీడేయో, వీటికే, ప్రధాన్యత, యిస్తున్నారు

  • @santhis_wellness6185
    @santhis_wellness6185 Год назад +4

    చాలా బాగా చెప్పారండి,
    నాది ఒక విన్నపం, ఈ మధ్య పితృ కార్యములకి, పేరంటానికి, పెళ్లిళ్ల కి మొలతో, అశౌచం తో వస్తున్నారు, అటువంటి వారికి ఎలా ఉండాలో వివరించగలరు

  • @muralimanohar1917
    @muralimanohar1917 Год назад +5

    చాలా చక్కగా చెప్పారు. వీటి గురించి.అందరూ ఆలోచించాలి.

  • @ravs4461
    @ravs4461 Год назад +4

    🙏🙏
    ధన్యవాదములు .
    చాలా బాగా చెప్పారు
    వివాహ సంస్కారం అత్యంత గొప్పది అని చాలా చక్కగా చెప్పారు 🙏

  • @chiranjeevirao7217
    @chiranjeevirao7217 Год назад +4

    చాలా అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు, 🙏🙏🙏.

  • @balajimw8547
    @balajimw8547 Год назад +1

    నమస్కారం పంతులు గారు చాలా చాలా మంచి విషయాలు విపులంగా వివరించారు ధన్యవాదాలు
    త్వరలో మా అమ్మాయి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాము, మీరు చెప్పిన విధంగా చెయ్యడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను, మా అమ్మాయి కి మీ యొక్క శుభాశీస్సులు అందచేయగలరని మా యొక్క విన్నపం 🙏🙏🙏

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  Год назад

      ఈ విధంగా చేయండి. తప్పక దేవతల ఆశీస్సులు మీ అమ్మాయి మరియు కాబోయే అల్లుడు మీద ఉంటాయి. సమస్త సన్మంగళాని భవన్తు🕉️

  • @venkataratnamsanagapalli6691
    @venkataratnamsanagapalli6691 Год назад +6

    చాలా బాగా చెప్పారు. బఫె సిస్టమ్ పూర్తిగా వదిలేసుకొనాలి

  • @varanasikrishna896
    @varanasikrishna896 Год назад +1

    అద్భుతమైన సందేశాన్ని సమాజానికి అందించారు చాలా చాలా ధన్యవాదాలు అలాగే ఇంకా ఈ వివాహం యొక్క తంతు జరిగేటువంటి విషయాలపై అసలు వివాహం ఎందుకు చేసుకోవాలిఅసలు వివాహం ఎందుకు చేసుకోవాలి? ఎందుకు చేసుకుంటున్నాం ఆ సంస్కారం యొక్క గొప్పతనం ఏమిటి మీ నుంచి ఆశిస్తున్నాము త్వరలో అటువంటి వీడియోలు కూడా చేయగలరని కోరుతున్నాము

  • @lakshmirudraraju971
    @lakshmirudraraju971 Год назад +7

    చాలా బాగా చెప్పారు గురువుగారు. గొప్పలు చెప్పుకుంటారు కానీ ఆ సంస్కృతిని మాత్రం బాగా పాడావ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు జనం. చాలా పెళ్లిళ్లు ముందు గ్రాండ్ గా ఉన్న శుభలేఖలు ఇస్తారు కానీ పెళ్ళికి వచ్చినవాళ్ళు అసలు పట్టించుకోవడానికి వారికి తీరిక ఉండదు ఎందుకంటే పెళ్లి కూతురు తల్లి తండ్రి పెళ్లి కొడుకు తల్లి తండ్రి కూడా స్టేజి మీదే ఉంటాడు కాబట్టి. పాల పిల్లలకి ఎందుకు వెళ్లావు అనిపించేలా ఉంటుంది కనీసం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కనిపించకుండా పెళ్లి మండపంలో చాలామంది ఉంటారు. పూర్వం నుంచి బాగా ఆస్తులు ఉన్న వాళ్లంతా చాలా మంది పద్ధతిగానే ఉంటున్నారు.. ఈ మధ్యలో సంపాదించిన వాళ్ళంతా ఎక్కడ భూమ్మీద ఆగడం లేదు. అలా అని అందరూ కాదు చాలామంది ఇదే పద్ధతి. ఎవరి దగ్గరికి వెళ్ళినా పెళ్ళిళ్ళు బంగారం ఫ్యాషన్లు మంగళ స్నానాలు మెహందీ ఫంక్షన్ ఆడంబరంగా చేస్తారు కానీ వచ్చిన వాళ్ళని పూర్వం మనుషుల ప్రేమగా ఆప్యాయత చూసే వాళ్ళు తగ్గిపోయారు ఆప్యాయతతో చూసే వారే తగ్గిపోయారు.. పైగా ఆడపిల్ల వాళ్ల తాహతుకు తగ్గ సంబంధాలకు వెళ్లడం లేదు
    . గురువుగారు మీరు చెప్పేటప్పుడు 11 వా పాయింట్ కూడా చెప్పవలసింది అని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నాను అది ఏమిటంటే ఏమిటంటే ఏమీ లేని ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ కాదు చాలామంది పెళ్లి కొడుకు తల్లి తండ్రి దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళ అమ్మాయి పెళ్లి చేస్తున్నారు. ఏమీ లేని వాళ్ళు కూడా తాహతుకు మించిన సంబంధాలకు పెడుతున్నారు ఆడపిల్లలు పుట్టాక కనీసం పెళ్లి ఖర్చు సంపాదించ లేరా. ఏమీ లేకపోతే ఏదో గుళ్లో సింపుల్గా చేసుకోవచ్చు కదా. అలా కుదరదు. ఇచ్చేవాడు ఉంటే తీసుకునే వాడికి కొదువ ఉండదు కదా. పైగా మీరు చెప్పినట్లు పెళ్లిలో మీరు చెప్పిన అన్ని చాలా గొప్ప ఆడంబరంగా చేస్తున్నారు. పెళ్లి కి ఎన్ని వేల మంది వస్తే అంత గొప్ప. భోజనాల దగ్గర పరుగులు.పావు గంటకే పెళ్లి నుంచి వెళ్లిపోయే చుట్టాలు. పురోహితుడికి మనం ఎంత గౌరవిస్తే మనకు అంత మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. గురువుగారు మీరు ఇలా చాలాసార్లు కోటేశ్వరరావు గారు షణ్ముఖశర్మగారు గరికిపాటి నరసింహారావు గారు ఇలాంటివి చేయకూడదు అని చెప్పిన వాళ్ళకి ఉపన్యాసాలు వింటారు కానీ ఆచరించరు. భారతీయ సంస్కృతి ఎటు పోతోందో అసలు అర్థం కావట్లేదు. మీలాంటి వాళ్ళు చెప్పాక ఇప్పటికైనా కొంతమంది మారితే భారతీయ సంస్కృతి బాగు పడుతుందని ఆశిద్దాం