Women Empowerment | సనాతన స్త్రీ శక్తి.... పగిలిపోయే కౌంటర్లు | Reflection

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2024
  • Women Empowerment | సనాతన స్త్రీ శక్తి.... పగిలిపోయే కౌంటర్లు | Reflection
    Join this channel to get access to perks:
    / @reflection_channel
    REFLECTION MEDIA AND ADVERTISING
    A/C NO: 922020065969080
    IFSC CODE: UTIB0000553
    AXIS BANK LTD
    MADHAPUR, HYDERABAD - 500081.
    🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind
    దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
    "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
    రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
    #Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
    *Follow us for... stories, songs, short films, web series and documentaries.
    మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
    ► Follow Reflection on:
    ✷Facebook: / reflectionchannel1
    ✷Instagram: / reflection_channel
    ✷Twitter: / reflectionamogh
    ► Pls Subscribe To Our Group Of Channels:
    Reflection: / @reflection_channel
    Reflection News: / @reflectionnews
    Reflection Pictures : / channel
    Reflection Tech: / @reflectiontech
    SSR Bhakthi: / @ssrbhaktitv834
    Spiritual Nights : / @spiritualnights

Комментарии • 1,2 тыс.

  • @grandhisrinivasarao6923
    @grandhisrinivasarao6923 3 месяца назад +6

    ఈ కార్యక్రమము వర్ణనాతీతం

  • @kameswararao3809
    @kameswararao3809 7 месяцев назад +51

    నాయనా amogh చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు నీకు నీ టీమ్ మెంబెర్స్ కి నీకు సహకరించిన దాతలకు అభినందనలు అభివాదాలు జై హింద్

  • @sadgunamukka3461
    @sadgunamukka3461 2 месяца назад +3

    అద్భుతం👌 రామాయణం అలాగే స్త్రీల గొప్పతనం గురించి తెలిపిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం🙏🙏

  • @lakshmiprabhakarkv8787
    @lakshmiprabhakarkv8787 7 месяцев назад +84

    అమ్మ మాధవి అమ్మ మీ మాటలు ఈ ప్రపంచం ములో అతి పెద్ద విస్ఫోటనం జరగాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నా అమ్మ జగజ్జనని.

  • @srinivasperuka5603
    @srinivasperuka5603 7 месяцев назад +223

    ఇలాంటి కార్యక్రమం చెయ్యాలనే ఆలోచనే అద్భుతం దాన్ని ఆచరణలో పెట్టటం ఇంకా అద్భుతం సనాతన దర్మంలోనే కాదు మొత్తం సృష్టిలోనే ఉన్నతమై పాత్ర! స్త్రీలది 🙏 నా జీవితములో నాకు అర్థమైనది ఈ సృష్టి స్త్రీ తత్వంతొ నిండి ఉంది ఆడది లేకపోతే ఏదీ లేదు 🙏ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ధన్యవాదములు 🌹🙏

    • @chittimallagurumurthy
      @chittimallagurumurthy 7 месяцев назад +4

      By going through ur analysis on the programme of womenempowerment I inspired to say some thing but it seems there is nothing else to comment more than ur envisage .

    • @jyothichitikela814
      @jyothichitikela814 4 месяца назад

      🙏🙏💐

  • @joshiprahalad5518
    @joshiprahalad5518 7 месяцев назад +599

    ఈ వీడియో చూసినప్పటి నుండి మన సనాతన దర్మం మీద జరిగిన చర్చ చూసి మన ధర్మం ఎంత గోప్పదో తెలిపిన ప్రతి వక్కరికి శిరస్సు వంచి పాదాబివందనాలు . ఇప్పటికైన మన పిల్లలు మన దర్మన్ని ఆచరించితే మనదేశం ప్రపంచంలో అందరికంటే ఉన్నతంగా ఉంటాం

    • @BangarunaiduAlthi
      @BangarunaiduAlthi 7 месяцев назад +7

      Abn

    • @TRESLUAR
      @TRESLUAR 7 месяцев назад +2

      @@BangarunaiduAlthi memu oka kotha devudini pedadham anukuntunam example like mana isha sadhguru linga bhairavini srushtincharu kadha ah la ga maku koda koncham publicity chai ma devudi peru "chali swami" ipati varaku chali devudu ledu andhukey chali swami ani pedatham promote chesthara

    • @geetadevi7210
      @geetadevi7210 7 месяцев назад +5

      ​@@TRESLUAR prapamcham low inka inka manchi manchi perulu vunnai kotta valla ki kotta kotta perulu bavuntai nuvvu cheppina peru chala chala Pura puratana mainadi latest 😀 names world 🌎 wide famous and we'll none names vunnai vatini pettuku Prapamcham nni dochuko. Swami peru ki prapamcham nni dochu kone satta ledu migilina perulu pettu , buddu dochuko Switzerland Spain ade eruopean countries dachuko

    • @Icon_telugu_gaming
      @Icon_telugu_gaming 7 месяцев назад +3

      🙏🙏👏👏👏

    • @MaheswararaoMetla
      @MaheswararaoMetla 7 месяцев назад +1

      1@@BangarunaiduAlthi

  • @GogreenGosolar123
    @GogreenGosolar123 7 месяцев назад +46

    వేదిక లో పాల్గొన్న ప్రతి స్త్రీ మూర్తి కి పాదాభివందనాలు

  • @rugadaneelima9887
    @rugadaneelima9887 7 месяцев назад +123

    నా జీవితంలో చూసిన అద్భుతమైన భారత స్త్రీ శక్తి ప్రవచనం...భారత్ మాతా కి జై 🎉🎉🎉

  • @saikumar-wt6sx
    @saikumar-wt6sx 7 месяцев назад +34

    విరంచి hospital chair person , అమ్మగారికి, మరియు అక్కడకు వచ్చి సనాతన భారతీయ ధర్మం గురించి చక్కగా వివరించిన మహిళా మూర్తులకు హృదయ పూర్వక ధన్య వాదాలు.ఇలాంటి విషయాల కోసం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారు అని నా మనవి

  • @vedamurtynvs
    @vedamurtynvs 5 месяцев назад +3

    అద్భుత మైన కార్యక్రమం. వివేకానంద చికాగో సభ గురించి విన్నాను. ఇప్పుడు చూశాను. ఇలాంటి అమోఘ్ లాంటి బంగారేశ్వర శర్మ గారి లాంటి యువత వక్తలు కావాలి సనాతన ధర్మానికి ఈరోజు. వివేకానందుడు కోరుకున్నది ఇదే. ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన అమోఘ్ లాంటి ఎందరో ధీరులు అందరికీ వందనాలు. శతమానం భవతి 🙏🙏🙏🙏💐💐💐💐💐🌹🌹🌹🌹

  • @pbhanu1737
    @pbhanu1737 3 месяца назад +1

    అమోఘ్ గారు కొన్ని పదాలు వినడానికి బాగుండవు.ప్రతి ఒక్క వక్త,ప్రతి సభలో మనసు పెట్టి అలాంటి పదాలు వాడకుండా ఉండాలి.

  • @nagolunagaraju1328
    @nagolunagaraju1328 7 месяцев назад +45

    సోదరా అద్భుతం నీ ప్రయత్నం మహాద్భుతం ఇలాంటివి మరిన్ని ప్రోగ్రామ్స్ జరగాలి వేదిక మీద మాట్లాడిన వారి మాటలు నా మనసుకు వినిపించాయి జై సనాతన ధర్మం జైశ్రీరామ్ జై జై శ్రీరామ్💪💪💪💪💪👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @epcservices6018
    @epcservices6018 7 месяцев назад +180

    అద్భుతమైన ఒక మహోన్నత కార్యానికి పునాది ఈ కార్యక్రమం!
    అందరూ ఆశీర్వదించండి, ఆదరించండి,
    ఈ కార్యానికి శ్రీకారం చుట్టిన వారు చిన్నవారు, ఏదో చేయాలని తపిస్తున్నవారిని, వారి తప్పొప్పులను క్షమించి, సరి చేసి, మార్గ దర్శనం చేసి, హైందవ ధర్మాన్ని
    పటిష్టం చేసి, ప్రపంచానికే ఒక గొప్ప సందేశాన్ని , సంకల్పాన్ని, జ్ఞానాన్నీ.......అందించడానికి సహకరించండి.🙏🙏🙏

  • @ramadevi-wc7zj
    @ramadevi-wc7zj 7 месяцев назад +18

    ఈ సనాతనధర్మం సభలో సత్యవాణి గారు లేకపోవటం కొంచెం బాధ కలిగింది కానీ సభ అద్భుతం . ఒక్కొక్కరు ఒక్కొక్క గార్గిలాగా కనిపించారు .
    ధన్యవాదములు సభ నిర్వాకులకి dhanyavadamulu🙏🙇‍♀️🙏👍🇮🇳👍🇮🇳👍🇮🇳

  • @sridevideevi4702
    @sridevideevi4702 7 месяцев назад +27

    ధర్మో రక్షతి రక్షితః 🙏 జై శ్రీ రామ్ 🚩 జై శ్రీ కృష్ణ 🙏🙏

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 7 месяцев назад +127

    ఇలాంటి అద్భుత మైన కార్యక్రమం చేసిన చి. Amogh కు పాల్గొన్న మహనీయులకు అనేక కోటి నమస్కారాలు🙏🏼

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao 7 месяцев назад +40

    చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మాలాంటి అభిమానులలకు ఆనందం కలిగించి కర్తవ్యం ప్రభోదించారు.

  • @sailajamantripragada4274
    @sailajamantripragada4274 7 месяцев назад +47

    అమ్మా మాధవి గారు మీ మాటలు వినడం ఇదే మొదటి సారి మీ రుచే ప్పి న ప్రతి మాట వాస్తవం. చాలా గొప్ప గా వుంది. అమ్మ వారు కూర్చుని చెప్పి నట్టుగా వుంది.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandhyrani8019
    @sandhyrani8019 7 месяцев назад +208

    చాలా గొప్ప కార్యక్రమం సనాతన ధర్మం వర్ధిల్లుతుంది తిరిగి వర్ధిల్లబోతుంది అన్న నమ్మకం కలిగింది.🇮🇳🚩🙏

    • @amalamastan9372
      @amalamastan9372 6 месяцев назад +3

      Madhavi latha ammagaariki kruthagnathalu kannillu vachhayi mi maatalu vintuntey dhanyavaadhaalu amma chakkaga cheypparu ammawarila kanipisthunnaru sri mathrey namaha🙏🏻🙏🏻🙏🏻

    • @bdl1tv
      @bdl1tv 6 месяцев назад +1

      అవును

  • @kottapali
    @kottapali 7 месяцев назад +93

    అనంతలక్ష్మి గారి మాటలు శిరోధార్యం ❤

  • @bolukondaraju.thanks2379
    @bolukondaraju.thanks2379 7 месяцев назад +38

    అమోగ్ గారు మీకు ధన్య వాదాలు
    మన ధర్మం గురించి, దేశం కోసం మీ ఆలోచనలు బాగున్నాయి

  • @mamathareddy529
    @mamathareddy529 7 месяцев назад +23

    నమస్కారం గణపతి స్వామిగారికి సంఘమిత్ర

  • @swarnasvims2496
    @swarnasvims2496 5 месяцев назад +2

    ఇలాంటి మంచి మాటలు విని చాలా మంది మంచి దారిలొ వెళ్ళుతారని , వెళ్ళారని, మీ అందరికీ పాదాబి వందనాలు

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 7 месяцев назад +31

    చాలా అద్భుతమైన మంచి కార్యక్రమాలు చేస్తున్న మీ లాంటి వాళ్ళ అందరికీ 👏👏👏 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ బందువులందరి తరుపున ధన్యవాదములు,, జై శ్రీరామ్ ఓం నమః శివాయ 🙏🙏🙏 జై భారత్.. జై హింద్ 👏👍💅💪✌️🕉️🕉️👊👊✊✊

  • @damodarrao2963
    @damodarrao2963 7 месяцев назад +22

    అమేగ్గారు చాలా మంచి ప్రయత్నం
    ఇలాంటివి చాలా జరగాలి!!
    సనాతనం గురించి చాలా Depth గా వెళ్లాలి!!

  • @kvkrishna57766
    @kvkrishna57766 7 месяцев назад +163

    ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నamogh దేశపతి కి నా అభినందనలు👏👌 ఈ సమాజంలో ఉన్న ప్రతి యువకుడు తన వంతు బాధ్యతగా హిందూ సంస్కృతిని ధర్మాన్ని పాటిస్తే త్వరలోనే ఈ దేశం పరిపూర్ణ హిందూ దేశంగా అవతరిస్తుంది

    • @susheelabusi8910
      @susheelabusi8910 7 месяцев назад +5

      Amoggaru meeku Sri Rama raksha🎉

    • @sudarshanbejjawar5109
      @sudarshanbejjawar5109 7 месяцев назад +11

      నాయనా అమోఘ్! మీ ప్రయత్నం నిజంగా అమోఘం, దేశభక్తి నిజంగా మన దేశంలో ఒక పతివి కావాలని శుభాశీస్సులందజేస్తున్నాను.
      నేను నా చిన్నతనం నుంచే మా అమ్మా నాన్నలనుంచే దేశభక్తి మా రక్తంలో నిండివుండే. నా ఐదవయేటనే రజాకార్ దురాగతాలను ఎదుర్కొనేందుకు *తుపాకి* చేత పట్టినవాడిని.
      మీ తాతయ్య: సుదర్శన్ బెజ్జావార్, కొండాపూర్. భాగ్యనగరం.

    • @padmavathisiripurapu9339
      @padmavathisiripurapu9339 7 месяцев назад

      T​@@sudarshanbejjawar5109

    • @radhatanniru4056
      @radhatanniru4056 6 месяцев назад +4

      జైహింద్

    • @popuriramalakshmi2874
      @popuriramalakshmi2874 6 месяцев назад +2

      Manchi program andharu vinavalasina manchimatalu

  • @kalyanisamratvolgs61
    @kalyanisamratvolgs61 5 месяцев назад +2

    Chala manchi vishayalu mana Hindu Dharmam kosam merandaru chala kastapadutunnaru 🙏🙏🙏

  • @narimallashankar3999
    @narimallashankar3999 7 месяцев назад +19

    ఈ వీడియో పూర్తిగా చూసాక కానీ మా మనస్సు తృప్తిగా ఉంది..అన్న.... గారు..మీరూ మాకు మరో నవ అభిమన్యుడి లా కనపడుతున్నారు..

  • @narimallashankar3999
    @narimallashankar3999 7 месяцев назад +17

    ఈ సమావేశం ని చూస్తే సమస్త దేవి,దేవతలు మునులు,ఋషులు,ఆనాడు శ్రీరాముడి వివాహం శుభ గడియ విశిష్టత నా మదిలో గోచరిస్తుంది...

  • @kvkrishna57766
    @kvkrishna57766 7 месяцев назад +142

    సనాతన ధర్మం గురించి మరియు పురాణాలలో శ్రీ యొక్క విశిష్టత గురించి పార్వతీమాత స్వరూపులు అనంతలక్ష్మి గారి ప్రవచనం అద్భుతం, అపూర్వం, అనుసరణీయం వారికి నా పాదాభివందనాలు

    • @kvkrishna57766
      @kvkrishna57766 7 месяцев назад +2

      Tnanks for all saportars

    • @jayanthilakshmi5973
      @jayanthilakshmi5973 6 месяцев назад

      Manchi program Echaru Elantivay
      Meeruinka in Inka ప్రోగ్రాములు ఈవాలని కోరుతున్నాను

    • @jayanthilakshmi5973
      @jayanthilakshmi5973 6 месяцев назад

      MalathiLathagaarusamasyani
      చాలాబాగా విడదీసి
      వివరించారు
      నిజం గా muguggurammallaki నా HrudayapurvakaNamaskaramulu
      జైశ్రీరామ్.

  • @ranantha3866
    @ranantha3866 6 месяцев назад +2

    ಶ್ರೀರಾಮಾ ಜಯರಾಮಾ ಜಯಜಯರಾಮಾ ಭೋಲೋ ಭಾರತ್ ಮಾತಾಕೀ ಜೈ ಜೈ ಜೈ. ಅನಂತ ಅನಂತ ಧನ್ಯವಾದಾಲು.

  • @jtatavarti
    @jtatavarti 3 месяца назад +2

    అత్యద్భుతమైన చర్చ. అందరికీ ధన్యవాదములు

  • @prasadmeduri3455
    @prasadmeduri3455 7 месяцев назад +64

    అద్భుతం ప్రసగం చాలా బాగా చెప్పారు 🙏🙏🙏

  • @bhonagiriramulu2630
    @bhonagiriramulu2630 7 месяцев назад +38

    అమోగ్ దేశపతి గారికి నా అభివందనాలు

  • @batmanreddy9022
    @batmanreddy9022 5 месяцев назад +2

    Good work jai sri Ram ❤❤❤❤❤

  • @padmaalluri5857
    @padmaalluri5857 7 месяцев назад +10

    ఒకరు కవయిత్రి ఒకరు గాయత్రి మీకు పాదాభివందనాలు స్త్రీ శక్తి గురించి ప్రతి స్త్రీ మనసుల్లోమ ఉన్నటువంటి భావాలు

  • @thetrueindian345
    @thetrueindian345 7 месяцев назад +62

    లలిత్ ఆన్న, మౌనిక సుంకర, కరుణాకర్ సుగ్గున must be in this meet...

  • @adinarayan3795
    @adinarayan3795 7 месяцев назад +29

    ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు మీకు ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మళ్లీమళ్లీ అక్కడక్కడ అడపాదన జరుగుతూ ఉండాలి అలాగైతేనే మనవాళ్లంతా మేల్కొంటారు ji sir ram.

  • @srikanthchode4782
    @srikanthchode4782 7 месяцев назад +75

    సూపర్ అండి ఇలాంటి మరిన్ని పనికివచ్చే కార్యక్రమాలు చెయ్యాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏

  • @kvkrishna57766
    @kvkrishna57766 7 месяцев назад +238

    రామాయణం అందరికి ఆదర్శం కావాలి, అందులోని ప్రతి పాత్ర మన కుటుంబం లోనిఅను బంధాలకు ప్రతి రూపం ఈ కామెంట్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి

    • @kvkrishna57766
      @kvkrishna57766 7 месяцев назад +3

      థాంక్స్ ఫర్ అల్ సపోర్టర్స్

    • @a.prabhavathi6938
      @a.prabhavathi6938 6 месяцев назад

      చాలా బాగుంది.ఎనిసారులు వినా , చదివి నా మళ్ళీ వినాలని ఉంది

    • @lakshmitakkallapelly9638
      @lakshmitakkallapelly9638 3 месяца назад

      Pp​@@kvkrishna57766

  • @user-ke3ow1gh8y
    @user-ke3ow1gh8y 7 месяцев назад +27

    సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ ఇంతటి చక్కటి వీడియో అందించినందుకు ధన్యవాదాలు జైశ్రీరామ్ జై భారత్ మాత

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 7 месяцев назад +24

    ఈ కార్యక్రమం చేయాలని ఆలోచన కు నమస్కారం ఇంతమంది మంచి వాళ్లను పరిచయం చేసి అందరికీ అందరికీ తెలిసేలా మన సంస్కృతి పట్ల మన సాంప్రదాయాల పట్ల మన హిందూ మతం పట్ల అవగాహన కార్యక్రమం ఇక్కడ చేరిన పెద్దలందరూ కి పాదాభివందనాలు🎉🎉🎉🎉❤

  • @nagamrama3287
    @nagamrama3287 7 месяцев назад +11

    ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం చేసిన అమోఘ్ గారికి ధన్యవాదాలు🙏.సభలో పాల్గొన్న పెద్ద లకు నమస్కారాలు🙏.ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలి. అప్పుడైనా సమాజంలో మార్పు రావచ్చు🙏🎉

  • @suryanarayanayallapu9167
    @suryanarayanayallapu9167 7 месяцев назад +19

    నల్లపు సూర్యనారాయణ కాకినాడ జిల్లా
    అమోఘం మీ పేరు నిలబెట్టుకున్నారు సనాతన ధర్మం గురించి చెప్పించడం ఈ కాలంలో చాలా అత్యవసరం ధన్యవాదములు

  • @charuradhika689
    @charuradhika689 7 месяцев назад +9

    మీ ప్రయత్నానికి నా జోహార్లు. జై శ్రీరామ్

  • @rukminidevi2530
    @rukminidevi2530 7 месяцев назад +13

    అమోఘం amogh గారు. మంచి కార్యక్రమం.. పెద్దలు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు..

  • @dayyalakumar2556
    @dayyalakumar2556 7 месяцев назад +55

    సనాతన ధర్మం నిలిచి ఉండాలి అంటే ఇలాంటి చర్చలు ఇంకా ఎన్నో జరపాలి అండి .....జై సనాతన ధర్మం 🚩🚩

  • @Sri_S54_Vlogs
    @Sri_S54_Vlogs 7 месяцев назад +10

    అమ్మ మాధవి గారు చాలా బాగా చెప్పారు 💐💐💐💐

  • @Kalki-yc5tm
    @Kalki-yc5tm 7 месяцев назад +5

    మాధవి లత ...గారు ...ఎడమ కాలిని ..మడిచికూర్చున్నారు...i think she Activate her chakras🤔🔥🔥

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 7 месяцев назад +12

    నేటి భార్య భర్త ల సంసారం ఇలా చీవాట్లు పెట్టే వారు లేక పాడు అయిపోతున్నాయి, మా అమ్మ లలితా దేవి లా బోధ చేస్తున్నావ్ అమ్మ🙏🙏🙏🙏🙏 అమ్మమ్మ, అమ్మల గన్న అమ్మలు.🎉🎉

    • @g.venkatamallikarjuna9518
      @g.venkatamallikarjuna9518 6 месяцев назад +1

      👌👌👌👍👍👍💐💐💐💐💐🚩🚩🚩🚩🚩 జై హింద్ జై శ్రీరాం

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 7 месяцев назад +17

    జై భారతమాత జై సనాతనధర్మం జై శ్రీరామ్

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 7 месяцев назад +50

    అసలు మాధవి లత గారి స్పీచ్ mind blowing❤

  • @challarohini9570
    @challarohini9570 6 месяцев назад +10

    అమ్మ మాధవీ లత గారు మీరు సౌందర్యలహరి లో ఆ శ్లోకము గానం చేస్తుంటే కన్నుల వేంబడి నీళ్ళు వచ్చేశాయ్,,,👏👏👏ధన్యవాదాలు...సనాతన ధర్మానికి జయం కలుగుగాక,,,,జై జై శ్రీ రామ్
    జై భారత్
    లోకా సమస్తా సుఖినో భవంతు.

  • @varshinigaddam
    @varshinigaddam 7 месяцев назад +11

    చాల సనాతన ధర్మం గురించి గొప్ప కార్యక్రమం నా మనసుకు చాల ఆనందంగా వుంది ధన్యవాదాలు 🙏💐

  • @user-iv7wz1bu8v
    @user-iv7wz1bu8v 6 месяцев назад +2

    "స్త్రీశక్త్యోత్తానం" కొరకు క్రొత్తగా ఉద్యమం, ప్రణాళిక అవసరము లేదు; సనాతనంగా ఉండేయుంది, అని చెప్పేవారంతా చెప్పారు.
    పూజ్యులు మాధవీ లత గారు, లేనిదేమీ లేదు. స్త్రీలు అట్టి శక్తిని ఉపయోగించుకునే అర్హత కోల్పోయి గుర్తించి ఉపయోగించుకో లేకపోతున్న విషయం చాలా చక్కగా ప్రవచించారు మాధవీలత సాద్వీమణి.

  • @youraesn
    @youraesn 7 месяцев назад +8

    నిజంగా ఒక అద్భుత కార్యక్రమం. 🙏🏻🙏🏻🙏🏻

  • @mohanbabujetti
    @mohanbabujetti 7 месяцев назад +34

    సాక్షాత్తు ముగ్గురు అమ్మలు వచ్చి సభలో కూర్చుని ధర్మం గురించి మనకు తెలియజేసినట్లు అనిపించింది..
    జై శ్రీరామ్..

    • @mohanbabujetti
      @mohanbabujetti 7 месяцев назад +1

      ఆలస్యం ఎందుకు.. ఇక ఆచరించడం మొదలెట్టండి..

  • @radhika4115
    @radhika4115 7 месяцев назад +34

    Jai Shree Ram 🚩 Jai Sanatan Dharm 🚩 అన్నా చాలా మంచి కార్యక్రమం👏🏻👏🏻🙏🏻🙏🏻

  • @hindudvr
    @hindudvr 7 месяцев назад +39

    చాలా మంచి విషయాలు చెప్పారు సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ చాలా అద్భుతంగా ఉంది పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeek3487
    @rajeek3487 7 месяцев назад +35

    నీవు ఇలాగే ఏన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటూ నీకు నా ఆశీస్సులు నాన్న 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subhash7588
    @subhash7588 7 месяцев назад +7

    కార్యక్రమం చాలా బాగుంది , అందరికీ ధన్యవాదాలు , ప్రత్యేకంగా అమోఘ్ తమ్ముడు కి శుభాశీస్సులు మరియు ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @amarnatha1614
    @amarnatha1614 7 месяцев назад +10

    అధ్బుతం అమోఘం...ఈ మహనీయులు చెప్పింది ఆచరిద్దాం... జై శ్రీరామ్

  • @user-jl9qp4qb7u
    @user-jl9qp4qb7u 3 месяца назад +2

    స్త్రీ శక్తి గురించి శ్రీ శక్తి గురించి ప్రోగ్రామ్ పెట్టడం ఎంతో బాగుంది ఎంతో అద్భుతంగా ఉన్నది
    ప్రపంచ దేశాలలో ఏ దేశంలో లేదు భారతదేశంలో జరిగే ఎటువంటి అన్నసంతర్పణ ఏ దేశంలో జరగదు అన్నపూర్ణ భూమి బ్రిటిష్ వాళ్లని కూర్చోబెట్టి భోజనం పెట్టిన ఏకైక దేశం భారతదేశం పెట్టింది ఎవరో తెలుసా డొక్కా సీతమ్మ గారు ఆమె గురించి కూడా చెప్పినట్టు అయితే బాగుండేది చనిపోయేంతవరకు అడిగిన వాళ్ళందరికీ అన్నసంతర్పణ చేసింది ఈ చెత్త రాజకీయాలకు ఈ మతాలకు ఆమె చేసిన పనులు ఎవరికి గుర్తుకు రావు చెత్త రాజకీయాలు చెత్త నాయకుల పిల్లలు చదివే పాఠ్య పుస్తకాలలో మతం మార్చే మదర్ తెరిసా గురించి ఉంటుంది కానీ మన డొక్కా సీతమ్మ గారి గురించి ఉండదు ఆలోచించండి ప్రజలారా మతము కన్నా ముందు నువ్వు పుట్టిన దేశాన్ని దేశ చరిత్ర గురించి తెలుసుకుంటే బాగుంటుంది జైహింద్ జై భారత్ మాతాకీ జై

  • @SanatanaDharma26
    @SanatanaDharma26 7 месяцев назад +27

    సనాతన ధర్మంలో స్త్రీల కోసం ఏముంది అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఒకసారి చూడండి.
    మన సనాతన ధర్మంలొ పరమశివుడి యొక్క శక్తి అమ్మవారిరా.
    అంతెందుకు మన దేశంలొ అమ్మవారు లేదా గ్రామ దేవత లేని గ్రామాలు ఉన్నాయా...?
    అక్కడో...
    స్త్రీలు ప్రార్థనా మందిరాలకు రావటమే నిషేధం అంటాడు ఒకడు ఇంకొకడు కన్నతల్లిని కూడా అమ్మా అని పిలవకుండా ఓ స్త్రీ అని సంబోధించే గొప్ప సంస్కృతి.
    సర్వేజనా సుఖినోభవంతు అంటుంది మన ధర్మం
    నన్ను నమ్మని వాడిని చంపే అంటుంది ఆధర్మం (అధర్మం).
    అయినా మన సనాతన ధర్మాన్ని వదిలి అటువంటి మార్గాల్లోకి వెళదామా...? 🙆‍♂️

  • @sriketkomali
    @sriketkomali 7 месяцев назад +31

    చాలా అద్బుతంగా ఉందండీ ! త్రిశక్తులు అద్వైతులు వేదిక మీద పంచారామాలుగా శోభిల్లారు! 💐🙏💐

  • @rajannavemula889
    @rajannavemula889 7 месяцев назад +34

    ఇది నిజమైన విషయం ప్రపాంచానికి
    తెలియచేయాలి సనాతధర్మం గురించి 🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @sadhanandaswamiji4046
    @sadhanandaswamiji4046 7 месяцев назад +33

    నా మనసులో ఉన్న విషయాలు అన్ని సనాతనము లో తెలిపారు సంతోషం.అమ్మ చెప్పినట్లు నేను చాలా మందికి చెప్పినది ఒక అమ్మాయి ని అబ్బాయి చూసినపుడు ఒక్క రాత్రి గడిపితే చాలు అనుకోకూడదు జీవితాంతం గడపాలి అని పించేలా అమ్మాయి అలంకరణ ఉండాలి. జై శ్రీరామ్

  • @durgabhadrachalam
    @durgabhadrachalam 7 месяцев назад +15

    జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩.
    అందరూ చాలా బాగా, వివరంగా మాట్లాడారు.🙏🙏🙏
    ఎవరికైనా చివరిగా ప్లే చేసిన సనాతనం సాంగ్ ఎక్కడ దొరుకుతుందో తెలిస్తే తెలియచేయగలరు.

  • @nirmalae9303
    @nirmalae9303 7 месяцев назад +9

    అనంత లక్ష్మి గారికి పాదాభివందనములు మాధవి లత గారికి మీ మీ ఇద్దరి స్పీచ్ వింటూ ఉంటే చాలా అద్భుతంగా ఉన్నది ఆనంద బాష్పాలు

  • @boddupallivenkatajaganmoha1245
    @boddupallivenkatajaganmoha1245 7 месяцев назад +16

    చాలా మంచి వేదిక. ఇది నిర్వహించినటువంటి అమోగ్ గారికి ధన్యవాదాలు. అనంత లక్షి గారు , మాధవి గారు ఎంత వివరంగా వివరించారు. మంచి కుటుంబానికి భార్యాభర్తలిద్దరూ సమానమే. ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహిస్తే ఎటువంటి అభిప్రాయబేధాలు ఉండవు. ఒకరి నొకరు గౌరవించు కుంటే ఎటువంటి విభేదాలు రావు. ఒక మంచి కుటుంబాన్ని సమాజంలో నిలబెట్టు గలుగుతారు. దయచేసి నువ్వా గొప్ప నేనా అని విభేదించుకోకుండ మంచి నడవడికను పిల్లలకు అందిద్దాం. నేటి యువత నే రేపటి బంగారు దేశానికి పునాది . జై భారత్ మాతా . జై శ్రీరామ్ .🙏🙏❤️

  • @attitudeqeen1656
    @attitudeqeen1656 7 месяцев назад +11

    అందరికి మనసుపూర్తిగా అభినందనలు అసలు మాటలు రావడం లేదు వీడియో చూస్తుంటే 👏👏👏🙏🙏🙏

  • @devulapalliprabhakarrao3264
    @devulapalliprabhakarrao3264 3 месяца назад +2

    కార్యక్రమం నిర్వహించిన కార్యకర్తలకు.. ఇందులో పాల్గొన్న విదుషీమణులందరికీ అనేకానేక వందనములు.. ముఖ్యంగా అనంతలక్ష్మి గారికి నా ప్రత్యేక వందనాలు.. ఇలాంటి కార్యక్రమాలు తరచుగా ప్రముఖ టీవీ ఛానల్స్ కూడా ప్రసారం చేస్తే బాగుండేది..ఆ సద్బుద్ధి ఆయా టీవీ ఛానెల్స్ యాజమాన్యాలకు కలగాలని కోరుకుంటూ.. దేవులపల్లి ప్రభాకరరావు ఎడిటర్ తేజోప్రభ సూర్యాపేట ( ప్రస్తుతం హైదరాబాద్).

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 6 месяцев назад +4

    భారతదేశం పూర్వ వైభవం పొందాలంటే సనాతన ధర్మం పాఠ్యపుస్తకాల్లో ప్రాధమిక స్థాయినుండి చేర్చేలా ఈ వక్తలంతా కృషి చేస్తారని మా ఆకాంక్ష

  • @srmkommury421
    @srmkommury421 7 месяцев назад +28

    A meaning ful reflection of the society which needs a radical change close to sanatana Dharma .😮

  • @rajuchitrada9187
    @rajuchitrada9187 7 месяцев назад +11

    నేను ఈ కార్యక్రమాన్ని చాలా ఇష్టపడతాను.
    సభలో ఉన్నప్పుడు మంచి భాష వాడటం ముఖ్యం. అమోఘ్ అది పాటించాలని మనవి. రేపు మిగిలిన వారు స్పూర్తి పొందుతారు!

  • @rajaninarla9600
    @rajaninarla9600 7 месяцев назад +10

    అమోఘ్ గారు ఇలాంటి డిబేట్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పెట్టాలి

  • @radhascreativehub3301
    @radhascreativehub3301 6 месяцев назад +3

    అద్భుతమైన కార్యక్రమం 👏👏అన్నమయ్య గారి తల్లి గారు కూడా చాలా లౌక్యం వున్న స్త్రీ కదా చాలా చక్కటి కార్యక్రమం 👌👌

  • @manoharyadav9121
    @manoharyadav9121 7 месяцев назад +16

    JAI SRI RAM , HARA HARA MAHADEVA SHAMBO SHANKARA 🚩🚩🚩

  • @wondersvideosandphotos8002
    @wondersvideosandphotos8002 3 месяца назад +1

    Amma meku padhabhi vandanam amma 🙏🙏🙏🙏🙏🥰meru vaka sakthi amma TQ so much for your wonderful words 🙏🙏🙏

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 7 месяцев назад +2

    చెత్త సీరియల్ చూస్తారు కానీ. ఒక మంత్రం రాదు సూ……..ప…ర్ మాధవీలతగారు ❤️🙏

  • @anilkumark4140
    @anilkumark4140 7 месяцев назад +8

    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @shashishekhar4422
    @shashishekhar4422 7 месяцев назад +13

    Great Reflection

  • @sreevedarangappa5463
    @sreevedarangappa5463 5 месяцев назад +1

    Ma'am really im happy to hear ur speech great u said about our culture n our Hinduism chairperson virinchi hospital

  • @muddalagangadhar1032
    @muddalagangadhar1032 7 месяцев назад +9

    జై శ్రీరామ్ జై సనాతనం 🙏🙏🙏🙏🙏🌼🌼🌼⚘️⚘️⚘️

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 7 месяцев назад +21

    ప్రాచీన కాలం నుంచి, భారత దేశంలో ‘స్త్రీత్వ’లక్షణాలకు, ‘పురుషత్వ’ ధర్మాలతో సమానంగా - బహుశా అంతకంటే ఎక్కువగా కూడా - ప్రాధాన్యత ఉంటూ వచ్చింది.
    కానీ...ఈ రోజులలో, ఇప్పటి తరాలలో, స్త్రీలు పురుషులలా ఉండేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. పురుషుడిలా ఉండటమే జీవితంలో అసలైన విజయం సాధించినందుకు నిదర్శనం అన్నట్టుగా భావిస్తున్నారు.!
    ప్రపంచంలో ఉన్న ప్రాణి కోటిలో అన్ని ప్రాణులూ సమానమే అన్న ఉదాత్తభావంతో మనుషులు ఎలాగూ జీవించలేకుండా ఉన్నారు... కనీసం, మానవ జాతి అంతా ఒక్కటే అన్న సమ భావననైనా అలవరచుకోవాలి గదా!
    ఫలానా వారు గొప్ప, ఫలానా వారు తక్కువా అని విభజించి చూడటం ఒక మౌలిక స్థాయి వివేకం మాత్రమే కలిగిన వారి లక్షణం. మనుషుల కుండే అకారణ పక్షపాతాలూ,వివక్షలూ మొదలైనవన్నీ వాళ్ళు అనేక విధాలుగా బయటి ప్రపంచము నుంచి నేర్చుకొన్నవే. వాస్తవానికయితే, ఫలానా వారు గొప్ప, ఫలానా వారు బీదా అన్న భేద భావన అవసరమే లేదు.!
    మన జీవితాలు మరింత అందంగా,ఆనందంగా,ప్రశాంతంగా సాగిపోవాలంటే,సంఘంలో 'స్త్రీత్వ' ధర్మాలకు ఒక సముచిత మైన స్థానం కల్పించాలి.!
    🙏🙏🙏🙏🙏

  • @VaralakshmiPenumetsa
    @VaralakshmiPenumetsa 7 месяцев назад +6

    భారత మా తాకి జై జై శ్రీ రామ్

  • @user-ty8bm1sb6l
    @user-ty8bm1sb6l 7 месяцев назад +6

    ఇలాంటి సమావేశంలో జై కొట్టడంతో పాటు మన ధర్మానికి ఆపదవచ్చినప్పుడు రోడ్డు మీదికి వచ్చే సైన్యం కావాలి

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 7 месяцев назад +6

    అనంతలక్ష్మీఅమ్మగారికి నమస్కారాలు

  • @pasamumarani8414
    @pasamumarani8414 7 месяцев назад +6

    అమోఘ దేశపతి నీ పేరులో దేశం ఉంది
    నీవు చేస్తున్న పనికి శతకోటి వందేమాతరాలు నాన్న.
    నీవు శతసహస్ర చంద్ర దర్శనాలు చేసుకోవాలని దేవుని ప్రార్థన చేస్తూ
    శతశతమానం భవతి

  • @padma2207
    @padma2207 5 месяцев назад +3

    సంతోష్ కుమార్ ఘనాపాటి

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 7 месяцев назад +30

    ❤ జై భారత్, జై సనాతన ధర్మం, జైశ్రీరామ్🏹🙏

  • @tigullasrinivasgoud
    @tigullasrinivasgoud 7 месяцев назад +11

    Live for Dharmam and Nation
    Bharat Mata ke Jai

  • @SatyaNarayana-lt3nk
    @SatyaNarayana-lt3nk 7 месяцев назад +16

    ఇంటిలో భార్యను నొప్పించ లేకే చాలా మంది భర్తలు మతం మారుతున్నరు.
    ఇది కూడ గుర్తించలి
    జై శ్రీరాం

  • @cheekotivinodkumar6093
    @cheekotivinodkumar6093 7 месяцев назад +1

    ఆమెఘ్ గారు మీ ప్రయత్నాలు అమోఘం. మీ లాంటి వారు మరింతగా తయారు కావాలి. ధర్మ రక్షణకి, హిందూ మతం మీద జరుగుతున్న దాడికి , పక్క దోవ పట్టిస్తున్న మీడియా కి మీలాంటి వారు ఎదుర్కొంటున్న తీరు, ప్రయత్నాలు విజయవంతం కావాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను.

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 7 месяцев назад +3

    అమోఘ్ గారూ
    మీకు సెల్యూట్ అంతే
    ఇంత మంచి ప్రోగ్రాం
    మిమ్మల్ని ఎలా మెచ్చుకోవాలో మాటల్లేవ్ ❤️💐💐🚩🚩
    జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 7 месяцев назад +5

    అత్యద్భుతమైన కార్యక్రమం 🙏🙏

  • @padma278
    @padma278 7 месяцев назад +6

    కాంధీశిక గారు మీ రాతల్లో మీ ఆలోచన , మీ వ్యక్తిత్వ అందరికీ తెలుస్తున్నాయి. మీ educational qualifications ఏంటో తెలియవు కానీ మీ రాతల్లో మీ చదువు కనపడడం లేదు. మన దృష్టి ఎలా ఉంటుందో ఎదుటివి మనకి అలాగే కనిపిస్తాయి.

  • @lathavellore2031
    @lathavellore2031 7 месяцев назад +19

    Wonderful Speakers you brought🙏. None wasted the time. None tried to repeat other's speech. And none tried to dominate any other. Beautifully addressed the topic.

  • @NikhilaDentalLab
    @NikhilaDentalLab 7 месяцев назад +4

    ఇలాంటి కార్యక్రమాలు తరచుగా చేయండి అమోఘ గారు.... ముందే తెలియ చేస్తే మేము కూడా భాగస్వామ్యం అవుతాము

  • @vishwanthanmahesh1457
    @vishwanthanmahesh1457 7 месяцев назад +11

    ఆమోగ్ గారు మన సంతోష్ గారు చెప్పిన మాటలు షార్ట్స్ లాగా కట్ చేసి అప్లోడ్ చేయండి