Kamalananda Bharathi Swamiji Fires On Stage | Reflection Kshatram The Conclave 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии •

  • @durgaraopentapati-vd5mu
    @durgaraopentapati-vd5mu 7 месяцев назад +83

    కమలానంద స్వామి గారికి కృతజ్ఞతలు మోడీ గురించి చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 7 месяцев назад +222

    నేను దేశపతికి 10 వేలు పంపాను.దయచేసి శక్త్యనుసారముగా మీరూ ఎంతోకొంత పంపితే అతను మరింత శక్తివంతముగా హిందూధర్మకోసం ఇలాంటి ప్రోగ్రాములు చెయ్యగలడు.జైశ్రీరామ్

    • @MYmreddy-mu7ne
      @MYmreddy-mu7ne 7 месяцев назад +17

      ధన్యవాదాలు జైశ్రీరామ్ 🚩🌹🙏

    • @ramagirisandhya9260
      @ramagirisandhya9260 7 месяцев назад +8

      Jai shree Ram 🙏

    • @yugandhar5344
      @yugandhar5344 7 месяцев назад +3

      🙏🙏

    • @manurinagaraju9986
      @manurinagaraju9986 7 месяцев назад +3

      మీరు చల్లగా వుండాలి.

    • @KRUTHIKA0019
      @KRUTHIKA0019 7 месяцев назад +2

      Jai sri ram anna

  • @rameshthamala9050
    @rameshthamala9050 7 месяцев назад +53

    దేశం కోసం ధర్మం కోసం ఓటు వేయండి జై శ్రీ రామ్

  • @narsinghrao5757
    @narsinghrao5757 7 месяцев назад +35

    స్వామీజీని పాదములకు నమస్కరించి
    మీరు హిందువుల గురించి చాలా బాగా చెప్పారు. హిందువులందరూ మేలుకోవాలి. మన హిందూ దేశాన్ని కాపాడుకోవాలి. జై శ్రీ రామ్.🏹🚩🚩🚩

  • @jaibharath2933
    @jaibharath2933 6 месяцев назад +8

    అమోఘ్ మీరు స్వాముల వారిని మంచిగ ప్రశ్నించి చక్కటి అనుగ్రహ
    భాషణాన్ని అందించారు ,

  • @kongarivenkatswamy8629
    @kongarivenkatswamy8629 7 месяцев назад +63

    నెగిటివ్ లో పాజిటివ్ చూడడం. మీకే సాధ్యం.
    కమలానంద భారతి గొప్ప హిందూ రత్నం.
    జై శ్రీరామ్.

  • @durgaraopentapati-vd5mu
    @durgaraopentapati-vd5mu 7 месяцев назад +158

    రిఫ్లెక్షన్ ఛానల్ హిందువుల కోసం ఎంతో పోరాడుతున్నారు మన దేశపతి

  • @kraletiramarao.1193
    @kraletiramarao.1193 7 месяцев назад +29

    కమలానంద భారతి గారు అద్భుతంగా హిందూధర్మం, క్షాత్ర వీర్యం గురుంచి వివరించారు.. అలాంటివారివల్లే సమాజము లో దేశభక్తి, దైవ భక్తి కూడా పరఢ వీళ్లుతాయి. 🙏🏻

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 7 месяцев назад +44

    స్వామి మీరూ అగ్నితో సమానం అయైన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు చాలా సంతోషంగా ఉంది స్వామి మాటాల్లొ ఎన్నొ విషయాలు ఉంన్నాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @lakshminandula5303
      @lakshminandula5303 7 месяцев назад +1

      సమయము , కాలము , చరిత్ర అవసరా న్ని అనుసరించి… మోడీలాంటి నాయకులు తయారవుతారు…👏

  • @ammannayaragathapu5609
    @ammannayaragathapu5609 7 месяцев назад +7

    కమల ఆనంద స్వామీజీ వారు చాలా చాలా చాలా సంతోషం కలిగింది మీరు పరిపూర్ణ స్వామీజీ హిందుత్వంపై జరుగుతున్న అరాచకాలపై ప్రశ్నించడానికి పార్లమెంటుకు వెళ్ళవలసిన వ్యక్తి మోడీ గారికి సపోర్టుగా ఉండవలసిన వ్యక్తి మీకు హృదయపూర్వక నమస్కారములు జైహింద్ జై భారత్

  • @BheemashankarSappidi
    @BheemashankarSappidi 7 месяцев назад +13

    స్వామీజీగారు ఇటువంటి కార్యక్రమములు రెండు తెలుగు రాష్ట్రాలలో చాలావిస్తృతంగా ఏర్పాటుచేయాలి,జై మోడీజీ
    జై భారత్ జై హింద్🙏🙏🙏🙏

  • @swapna2336
    @swapna2336 7 месяцев назад +70

    నాకు కూడా ఇవ్వాలని ఉంది కానీ ఇద్దరు అమ్మాయిలు. ఒకాదన్ని నేను మాత్రమే ఇంట్లో సంపాదించేదన్ని మా ఆయన చనిపోయారు ఒంటరి ప్రయాణం నాది అయినా మన ధర్మం దైవం గురించి ఈ మధ్యనే అవగాహన కలిగింది.దేవుడు నాకు కొంచం రాబడి ఇస్తే నేను కూడా సహాయంగా ఉండాలి అని కోరిక.అది తీరుతుందో లేదో

    • @venkatkrishnasatish6228
      @venkatkrishnasatish6228 7 месяцев назад +19

      డబ్బు ఇచ్చి మాత్రమే సహయం చేయాలి అని లేదు కదా. డబ్బు వున్న వారు డబ్బు ఇస్తారు. మీకు మన ధర్మము కోసం సహాయం చేయాలి అనే దృక్పథం వుంది. మీరు కొంచెం సమయం కేటాయించి మన ధర్మం గురించి మతం మారిన్ మారే వారికి చెప్పండి గుడికి వెళ్లి సేవ చేయండి. ఇలా మీకు తోచిన్ విధంగా చెయండి

    • @anandparuchuri4801
      @anandparuchuri4801 7 месяцев назад +9

      మీ కోరిక తప్పకుండా తీరుతుంది

    • @yakkantikedarnathreddy5200
      @yakkantikedarnathreddy5200 7 месяцев назад +6

      Amma meeru entho kastapadi Pani chestunnaru ankunta chala jagratha ga undandi amma thalli....neeku parama sivudi thodu eppuduu untundi😊😊

    • @tipparajuvenuprakashrao2081
      @tipparajuvenuprakashrao2081 7 месяцев назад +5

      మీరూ ఇలా మంచి వార్తలను లేదా ఇలాంటి ఎపిసోడ్ లను ఇతరులకు షేర్ చేసిన కూడా మీ వంతు ధర్మం నెరవేర్చిన వారవుతారు

    • @rpbdrpbdrpbdrpbd4242
      @rpbdrpbdrpbdrpbd4242 7 месяцев назад

      God bless you Amma❤

  • @chandut2610
    @chandut2610 7 месяцев назад +10

    🙏🙏🙏 ఈ విధంగా క్షాత్రం గురించి ప్రతిఒక్క ప్రవచన కర్త, స్వాములు, పీఠాధిపతులు బోధించాలి. శ్రీ కమలానంద భారతి స్వామి పాదాలకు నమస్సులు 🙏

  • @svvsatyanarayana9740
    @svvsatyanarayana9740 7 месяцев назад +8

    అధ్బుతమైన స్వామి ప్రసంగం

  • @versatileboy9601
    @versatileboy9601 7 месяцев назад +21

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 7 месяцев назад +19

    స్వామి గారికి పాదనమస్కారములు
    తమ్ముడు అమోఘ్ గారికి అభినందనలు.
    సెక్యులర్ హిందువులారా మేల్కోండి మన
    ధర్మాన్ని కాపాడుకుందాం

  • @sivakandukuru
    @sivakandukuru 7 месяцев назад +24

    ఓం నమఃశ్శివాయ జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏

  • @KazaMurthy
    @KazaMurthy 7 месяцев назад +9

    Very good initiative. Well explained by Swamyji. Need of the hour. Thanks

  • @venkatareddy8110
    @venkatareddy8110 7 месяцев назад +13

    ఈ కార్యక్రమ నిర్వాహకులు అభినందనీయులు 🎉❤🎉❤🎉❤🎉

  • @vallikameswariyeeranki6240
    @vallikameswariyeeranki6240 7 месяцев назад +9

    దేశం కోసం ధర్మం కోసం మోడి గారికి ఓటు వేయడం మన బాధ్యత
    జై శ్రీరాం జై హింద్ వందే భారతమాతరం.

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 7 месяцев назад +9

    హిందూ ధర్మానికి స్వామి వారు చేస్తున్న సేవ అమోఘం వారికీ నా q🙏🙏🙏.

  • @PavanKalyan-uf7ru
    @PavanKalyan-uf7ru 7 месяцев назад +10

    Reflection is ever green 💚 Chanel ❤

  • @rajendradevi7185
    @rajendradevi7185 7 месяцев назад +9

    జన జాగృతి సమయానుకూల ప్రతి స్పందన మేలుకొలుపు సనాతన ధర్మ పరిరక్షణ క్షేత్రం బాగా బోదించారు స్వామి కాషాయ కలర్ ఆంతర్యం సాధ్బోదాకా జై హింద్ 🙏💐🌹🪷🌹🙏👍👌🛐

  • @munipalle21
    @munipalle21 7 месяцев назад +4

    Guruvugariki pranamalu. Meeru cheppina prati aosam animutyam. Younger generations ki spoorthy ni tarachuga ivvalani prardhana. Maa vantu sahayam menu chestunnamu.

  • @venkateswararaoatyam7461
    @venkateswararaoatyam7461 7 месяцев назад +5

    జై శ్రీరామ్ 🙏
    గురూజీ చెప్పిన విషయాలు చాలా విని ఆచరించవలసిన భాధ్యత మన హిందువులు కు వుంది

  • @shreedevis8192
    @shreedevis8192 7 месяцев назад +34

    క్షేత్రం అవసరం హిందువులకు

  • @satyanarayan5857
    @satyanarayan5857 7 месяцев назад +13

    Jai shree Ram 🚩🙏

  • @srinivasannamraju7927
    @srinivasannamraju7927 7 месяцев назад +6

    శ్రీ శ్రీ శ్రీ జగద్గురువుల వారి పాద పద్మములకు సదా దాసోహ‌ సాష్టాంగ ప్రణామములు 🙏🙏 అద్భుతమైన విషయాలు సమాజానికి ఉపయోగపడే విధంగా తగలియజే‌సారు🙏🙏 జై శ్రీరామ్ 🙏🙏

  • @ramarajubora7114
    @ramarajubora7114 7 месяцев назад +4

    Excellent speech 👏👏👏

  • @jilbilgaming1487
    @jilbilgaming1487 7 месяцев назад +11

    Jai shree Ram 🚩
    Bharat Mata ki Jai 🏹

  • @kami5715
    @kami5715 7 месяцев назад +4

    Good video Everyone should Watch

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 7 месяцев назад +6

    గొప్పోపదేశం. ఉచ్ఛాహం. ధైర్యం. ఉపశమనం.నిర్భయత్వం.గర్వకారణం. జై గురుదేవ్. marinni, marikonni శ్రీస్వామి వారి ధైర్య వచనాలు enthaina avasram. జైహింద్..

  • @vasanthachitrapu
    @vasanthachitrapu 7 месяцев назад +2

    Excellent advice Sri Kamala nada Bharathi Swamiji

  • @yogish_prabhu
    @yogish_prabhu 7 месяцев назад +5

    Jai Gurudev

  • @sramanaidu1646
    @sramanaidu1646 7 месяцев назад +6

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 7 месяцев назад +3

    Yes we will definitely support రిఫ్లక్షన్ TV financially.

  • @sudhakarsinguri6713
    @sudhakarsinguri6713 7 месяцев назад +4

    Jaii sri 🙏💐🎉

  • @krishnaakode2832
    @krishnaakode2832 7 месяцев назад +8

    JAI GURUDEVA 🚩 🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmiprasanna3398
    @lakshmiprasanna3398 7 месяцев назад +8

    ❤❤ Desam kosam and Dharmam kosam mana channel 🎉🎉 jayaho Jai shree Ram

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 7 месяцев назад +4

    Sooooooooooper

  • @Sanatani-m4g
    @Sanatani-m4g 7 месяцев назад +13

    Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko

  • @ChaitanyaGuptaKollipara
    @ChaitanyaGuptaKollipara 7 месяцев назад +5

    Om Narayana
    Aadi Narayana

  • @darlingnani7697
    @darlingnani7697 7 месяцев назад +3

    Jai Shree Ram 🚩🚩🚩

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 7 месяцев назад +7

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🚩🌹🌹🙏

  • @skguntur
    @skguntur 7 месяцев назад

    This is one of the best programs I watched so far………..

  • @syamalalocavarapu807
    @syamalalocavarapu807 7 месяцев назад +5

    Namaskaramulu Guruvugaru

  • @surenderreddyt5908
    @surenderreddyt5908 7 месяцев назад +4

    Jai sri ram 🙏

  • @laxmikante646
    @laxmikante646 7 месяцев назад +3

    స్వామి వారి పాదపద్మములకు నమస్కారం 🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐💐

  • @madhavitanniru9353
    @madhavitanniru9353 7 месяцев назад

    KshtramThe conclave 2024 . చాలా మంచి topic. కమలానంద భారతి గారి ఇంటర్వ్యూ చాల inspiring గా ఉంది.
    అందుకు గాను Reflection channel కి Rs.1116 /- contribute చేశాను.
    Thankyou . All the best for Amogh gaaru and reflection channel .

  • @meerasahebu
    @meerasahebu 7 месяцев назад +2

    Exlent jnanam swami, 🙏🙏🙏🙏

  • @ravpjr2522
    @ravpjr2522 7 месяцев назад +4

    Let the divine noble thoughts be on us

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty 7 месяцев назад +2

    స్వామీజీ గ్రేట్

  • @vasanthachitrapu
    @vasanthachitrapu 7 месяцев назад +2

    His worship pravachanam about history is fantastic.Jai Sri Ram

  • @kusumaBala-i3p
    @kusumaBala-i3p 7 месяцев назад +4

    Jai Sri Ram🕉️🕉️🕉️🕉️🙏🙏🙏

  • @Kalithanaprabavamchuputhunnadu
    @Kalithanaprabavamchuputhunnadu 7 месяцев назад +1

    Wow nice video 🤩 informative

  • @shivakotinehru8298
    @shivakotinehru8298 Месяц назад

    చాలా బాగా చెప్పారు ఈ సమాజానికి ఈ సమయాన నీలాంటి వారు ఎంతో అవసరం

  • @syamalabhanu7731
    @syamalabhanu7731 7 месяцев назад +3

    Appati vishayalu anni e generation ki teliyachesinanduku kamalananda swami gariki dhanyavaadaalu 🙏🙏🙏

  • @bharathib6929
    @bharathib6929 7 месяцев назад +5

    Jai Sree Ram

  • @mydreamvlogsrana6738
    @mydreamvlogsrana6738 7 месяцев назад +6

    Jay shree ram 🕉 🚩 ✊️

  • @dasaribuchireddy7284
    @dasaribuchireddy7284 7 месяцев назад +2

    Super meting bro jai sreeram

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 7 месяцев назад +6

    జై జై హింద్ 🕉️🙏🇮🇳🙏🕉️

  • @kalyadapusrikanth1514
    @kalyadapusrikanth1514 7 месяцев назад +2

    Salute you Sodhara 🫡

  • @Varunbharath
    @Varunbharath 7 месяцев назад +4

    Dhanvaadalu swamy

  • @venkateshvenky2573
    @venkateshvenky2573 7 месяцев назад +9

    జై శ్రీరామ్ 🙏 జై భారత్ 🚩🚩🚩

  • @nakkalasubbaiah472
    @nakkalasubbaiah472 7 месяцев назад +2

    🙏🙏🙏🎉🎉🎉👌👌👏👏👍👍ji sri ram ji barth ji modi

  • @gangapurisrikanth8299
    @gangapurisrikanth8299 7 месяцев назад +3

    Jai shree Ram ✊🚩🚩

  • @sitharamachandramurthydokk96
    @sitharamachandramurthydokk96 7 месяцев назад +5

    స్వామి వారికీ నమస్కారములు

  • @svvsatyanarayana9740
    @svvsatyanarayana9740 7 месяцев назад +2

    సనాతన హిందూ ధర్మ కీ జై

  • @rajeshkwt126
    @rajeshkwt126 7 месяцев назад +3

    Jai.sriram🙏🙏🙏🙏🙏

  • @devallaumauma6033
    @devallaumauma6033 7 месяцев назад +6

    జై భారత మత ki జై

  • @mohandudi455
    @mohandudi455 7 месяцев назад +3

    జైజైజై శ్రీరాం...‌‌

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 7 месяцев назад +1

  • @jagadishmalekar7870
    @jagadishmalekar7870 7 месяцев назад +3

    Hara Hara Mahadeva

  • @chandramadhurikoyye5492
    @chandramadhurikoyye5492 7 месяцев назад

    Namaste Guruvugaru

  • @arunkumarn6821
    @arunkumarn6821 7 месяцев назад +2

    Hi bro super ❤❤❤❤❤❤

  • @PushkaraoK
    @PushkaraoK 7 месяцев назад

    Exalent swamiji proved of you jai Bharat....

  • @purushothammallavaram2707
    @purushothammallavaram2707 7 месяцев назад +3

    First time I am seeing swamy..after Radha manohar Das and Sashidar.. such an eye opener.

  • @NSrivatsa-u7d
    @NSrivatsa-u7d 7 месяцев назад +8

    Nice kamalananda swamy is gannavaram peetathipathi

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 7 месяцев назад +4

    Jai Sri ram jai modi ji jai bharat mataki jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩❤️❤️🌹🌹💯💯💯💯💪💪👍

  • @satyamjalumuru8314
    @satyamjalumuru8314 6 месяцев назад

    అద్భుతమైన సందేశం

  • @lakshminandula5303
    @lakshminandula5303 7 месяцев назад +3

    బాలరా ముని ప్రాణ ప్రతిష్ట అంటే రామరాజ్యానికి శంకుస్థాపన జరిగిందని, ప్రపంచానికి , వెల్లడించినట్లయినది..👌👍🙌👏

  • @saigaddam2878
    @saigaddam2878 7 месяцев назад +3

    Jai shree Ram

  • @రోషయ్య
    @రోషయ్య 7 месяцев назад +1

    ఓం నమఃశివాయ

  • @avdsprasad4013
    @avdsprasad4013 7 месяцев назад

    Jai 🙏

  • @lavanyareddyenreddy8634
    @lavanyareddyenreddy8634 7 месяцев назад +2

    Jai sreeram 🙏🙏🙏

  • @ShivajiTenneti
    @ShivajiTenneti 7 месяцев назад

    Wonderful

  • @bujjivenu6986
    @bujjivenu6986 7 месяцев назад +6

    Jai sriram.jai modi

  • @AnushaReddy-ow2pp
    @AnushaReddy-ow2pp 7 месяцев назад +3

    🙏🙏👏👏👏👏

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 7 месяцев назад

    Jai shree ram 🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @bhagyarekhaballa4532
    @bhagyarekhaballa4532 7 месяцев назад +1

    👍🙏🏻👏👏

  • @srinuvasuraosanchana1638
    @srinuvasuraosanchana1638 7 месяцев назад +4

    Jaisriram Jai Skshatram

  • @VenkySunil-h3m
    @VenkySunil-h3m 7 месяцев назад

    Jai shree Ram Swami 💯🙏🙏🙏🙏🙏

  • @jannibalakrishna3708
    @jannibalakrishna3708 7 месяцев назад

    Thank you.... All of you

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 7 месяцев назад +3

    హరే కృష్ణ

  • @subramanyamgopiswamy6097
    @subramanyamgopiswamy6097 7 месяцев назад

    మిత్రమా అమోగ్ 🙏🙏శ్రీ కమలానంద స్వామి చెప్పిన అమృత వాకును. అనగా మన పూర్వికుల త్యాగాన్ని పుస్తకాలుగా ముద్రించి. ప్రతి హిందూ కుటుంబంకు అందించండి. అప్పుడు మీ దేశ దైవ భక్తికి. మీ తపనకు తగిన ఫలితం ప్రజల ఆశీసులు లభిస్తుంది. 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏

  • @hanumanadvertising
    @hanumanadvertising 7 месяцев назад +1

    jai sree ram

  • @mudigantisai
    @mudigantisai 7 месяцев назад +1

    Inspiring 🙏

  • @ChaitanyaGuptaKollipara
    @ChaitanyaGuptaKollipara 7 месяцев назад +2

    Hara Hara maha deva Shambo Shankara

  • @pavanik2816
    @pavanik2816 7 месяцев назад +1

    🙏🙏🙏

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 7 месяцев назад +3

    💐🙏