వేదిక పై అనంతలక్ష్మీ భావోద్వేగం మునుపెన్నడూ చూడని ఫైర్ | Reflection

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 309

  • @siripurapusrinivas4932
    @siripurapusrinivas4932 6 месяцев назад +23

    అనంత లక్ష్మి అమ్మా! మీకు పాదాభివందనం. విషయాన్ని సూటిగా, స్పష్టంగా మనసులో నాటుకునే విధంగా అద్భుతమైన రీతిలో చెప్పారు. ఇలాంటి ప్రసంగాలు కల సభలు దేశమంతటా జరిగేలా చూడాలని విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ లాంటి సంస్థలను కోరుతున్నాను.

  • @MaaVooriKathalu
    @MaaVooriKathalu 5 месяцев назад +12

    అమ్మా నమస్కారం...మీతో జూమ్ లో పాల్గొని మీ ప్రసంగాన్ని స్వయంగా వినడం నా అదృష్టం...మీ వివరణకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు శుభాకాంక్షలు...సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరికీ వందనాలు...బ్రతికిస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐

  • @ramchandermamidala2698
    @ramchandermamidala2698 6 месяцев назад +38

    అమ్మ అనంత లక్ష్మి గారికి శతకోటి నమస్కారాలు. చాలా చక్కటి విశ్లేషణ.
    నిర్వాహకులకు నమస్కారాలు

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    ఓం శ్రీ గురు మాత్రే నమః 🙏🕉️🚩
    అమ్మగారు తత్త్వాన్ని సనాతన ధర్మాన్ని చాల చక్కగా విశదీకరించారు.మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.🙏🕉️🚩

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 7 месяцев назад +21

    చాలా చక్కటి ప్రవచనమ్ తల్లీ మీకు మీ శ్రీ చరణములకు అనేకానేక నమః స్సుమాంజలులు శిరిడీ లో ఉన్న శిరిడీశ్వరా పర్తిలో ఉన్న‌‌‌ శిరిడీశ్వరా ఈశ్వరాంబా ప్రియ తనయా 🥰🥰🙏🙏🙏🙏🙏💅💅💅💅💅🙌🙌🙌🙌🙌🙌🥰🥰

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 3 месяца назад +10

    శ్రీమతి అనంతలక్ష్మి అమ్మ గారికి అద్భుతమైన ప్రసంగం ఎన్ని సార్లు విన్నా వినాలి అనే భావన కలుగుతుంది ....🎉🎉🎉

  • @sethuramachandraraomazumda6740
    @sethuramachandraraomazumda6740 6 месяцев назад +9

    సనాతన"దర్థ్మం " లో బాధ్యతలు, శరీరం ను ప్రకృతి సిద్ధాంతాలకు అనుగుణంగా, పురుషులు, మానసిక పరిపక్వత చెందిన మహిళా లోకం, ను ఎవరు అణిగి మడిగి వుండ మనలేదు. మీరు మంచి వక్త.

  • @jtatavarti
    @jtatavarti 6 месяцев назад +7

    చాలా స్పష్టంగా వుంది వివరణ. అమ్మా, మీకు ధన్యవాదములు. నాకు ఒక్క చిన్న సందేహం. మీరు మీ ప్రశంగం మొదటిలో సనాతనధర్మం లో హక్కులు అన్నవి లేవని, వున్నవి భాధ్యతలు, అవకాసాలు అని స్పష్టంగా చెప్పారు. కాని తరువాత హక్కులు వున్నాయి అన్నారు. అది కాస్త అర్ధం కాలేదు.
    ఇంకా, వేదం స్త్రీలు అధ్యయనం చేయరాదనీ శాస్త్రం చెప్పలేదని స్పష్టికరించనందుకు ధన్యవాదాలు

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 6 дней назад +1

      యాజ్ఞవల్క్య మహర్షి భార్యలు గార్గీ, మైత్రేయి గారలు ధర్మ చర్చల లో పాల్గొన్నట్లు శాస్త్రాలు చెప్పాయి. ద్రౌపది ధర్మ రాజుని ప్రశ్నించినట్లు భారతం లో ఉంది కదా ??? సీతాదేవిని అయోధ్యలోనే ఉండు అని శ్రీరాముడు వనవాసానికి ముందు అంటే ఆమె ఎంత వాదం చేసింది ?????

  • @raghavarachuri1841
    @raghavarachuri1841 6 месяцев назад +17

    అద్భుతం! ❤
    ఎంత బాగా చెప్పారు అనంతలక్ష్మి అమ్మవారు. ఆమె తన వాదనలను చాలా తార్కికంగా మరియు అందంగా ముందుకు పెట్టింది. 👌 అనంతకోటి నమస్కారములు... 🕉️ 🙏🏻

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 6 месяцев назад +12

    నా చిన్న తనం నుండి మీరు చేసే సమస్యా పూరణ నుండి వింటున్నాను. మాటల్లో చెప్పలేం అమ్మ మీ ప్రజ్ఞ ... నమస్కరించడం తప్ప 🙏🙏🙏

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 6 месяцев назад +6

    Dharmo rakhathi రక్షితః.జై శ్రీరామ్.జై శ్రీకృష్ణ భగవాన్. Every human being should adopt univarsal love.Jai Bharath. Jai jawan.

  • @SujathaMudindi-hu7js
    @SujathaMudindi-hu7js 7 месяцев назад +12

    సూక్ష్మ ధర్మం చాలా చక్కగా చెప్పారు అమ్మా ❤

  • @Jaya-yx4tt
    @Jaya-yx4tt 6 дней назад +1

    Anantha lakashmi ammavaru
    Namaskar I like your voice madam Thanksgiving jp ENG

  • @VivekanandaBharatiPrasadRayapr
    @VivekanandaBharatiPrasadRayapr 6 месяцев назад +10

    తల్లి మీరు అపర సరస్వతి స్వరూపము. మీ అపార పాండిత్యం కి నా శిరస్సు వంచి నమస్కరించు తున్నాను

  • @sailajaayathamraju2565
    @sailajaayathamraju2565 8 месяцев назад +8

    Bramhandanga chepparamma. Proud of you
    Sailaja, Bangalore

  • @ilovepurepeople
    @ilovepurepeople 7 месяцев назад +14

    అమ్మా మీ లాంటి Brilliant and Simple ladies ఈ దేశానికి ఎంతో అవసరం .ఎంత హూందాగా వున్నారు .అద్భుతం 🙏🙏

  • @prakashagencies9541
    @prakashagencies9541 8 дней назад +2

    జై జై అంబేద్కర్

  • @vanimuralimanohar2083
    @vanimuralimanohar2083 8 месяцев назад +6

    Thanks Amma for sharing knowledge. Woman like you are needed for our country. My hearty Namaskaram to you .

  • @rajeshwarsharma
    @rajeshwarsharma 6 дней назад +1

    వేదిక మీద గాని, ఆ ప్రాంగణం లో గాని ఎక్కడా తెలుగక్షరం లేదు. ఆహా చక్కని కార్యక్రమం

  • @ravikumari9288
    @ravikumari9288 8 месяцев назад +3

    Excellent speech of Anantalskshmigaru on sanathanadhrma you are 100Percent correct .Santana dharma Satyam vada Dharmamchara both the things are clearly infused in minds of all
    Wish you all the best

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 7 месяцев назад +10

    అర్ధ జ్ఞానులు అర్ధం చేసుకోవాలి

  • @purnachandrarao9699
    @purnachandrarao9699 7 месяцев назад +6

    హక్కులు లేవు భాద్యతలే అని ధర్మాలే చాలా బాగా చెప్పావమ్మా యశస్విభావా

  • @kingnetworking
    @kingnetworking 6 месяцев назад

    Anantha Lakshmi garu Your knowledge base is Enoromous. 🙏

  • @ramubellamkonda7799
    @ramubellamkonda7799 6 месяцев назад +1

    Good Amma

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 5 дней назад

    Correct Mam super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊

  • @durgadasari2325
    @durgadasari2325 7 месяцев назад +5

    రామాయణం పాఠశాల విద్య నుంచి బోధించాలి మంచి సమాజం ఏర్పడుతుంది.🙏🙏

  • @sivahema5401
    @sivahema5401 8 месяцев назад +6

    👏👏👏Sanathanadharma🙏 I'm feeling very proud to be a hindu🕉️

  • @mallikarjunsamudrala8034
    @mallikarjunsamudrala8034 5 месяцев назад +14

    ఇలాంటి వ్యక్తులు చెప్పేది ఎవరైనా ఆచరిస్తారా,ఆచరిస్తే మన ధర్మాన్ని విమర్శించే వారి పై ఏమైన చర్యలుంటాయా,మన హిందువులే మన ధర్మాన్ని విమర్శిస్తూ ముస్లిం మతాన్ని పొగడం చూస్తుంటే బాధగా ఉంది.

    • @laxmanaswami6407
      @laxmanaswami6407 9 дней назад +2

      ఇన్నాళ్లు రాముడు పాలించిన రామారాజ్యము అన్నారు,ఇప్పుడు ఉపాసన అంటున్నారు ఎవరికి ఏది తోస్తే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్పడమే,

  • @srikanthreddy6512
    @srikanthreddy6512 5 месяцев назад +4

    కోటి దండాలు, శత కోటి దండాలు అమ్మగారికి

  • @ananthalaxmi8313
    @ananthalaxmi8313 8 месяцев назад +5

    Super Expensen🎉 Great words We need this words for this generation

  • @simhadriraokanakagiri6091
    @simhadriraokanakagiri6091 7 дней назад

    It is ansolurelt necessary great madam to fight with govt to change school curriculum and teachings to be commensueate wuth great ideas and dharmas of yore for the good of rhe country and of one and all. Only great devis if your statire can do it madam. Kindly take it as a mission and startxwith your great ideals reminding the greatness of bharat.

  • @kallurisomayajulu7856
    @kallurisomayajulu7856 8 месяцев назад +18

    చాలా చక్కగా వివరణ ఇచ్చారు మాతృ దేవో భవ

  • @guptacheguv3593
    @guptacheguv3593 6 месяцев назад

    Many thanks Amma garu.

  • @leelarakala1922
    @leelarakala1922 8 месяцев назад +5

    Amma...enta baga chepparoo...manasu chala prasantamga undi....marala manchi rojulu vastunnai 🙏 sri matre namaha 🙏

  • @g.kjagadeeswar8068
    @g.kjagadeeswar8068 6 месяцев назад

    Everyone should learn the truth from your speech. Hari om.

  • @kishoresharma1587
    @kishoresharma1587 11 дней назад

    Excellent words Amma Garu! Jai 🙏🏻

  • @rrsharma1953
    @rrsharma1953 6 месяцев назад +1

    Ananta Laxmi amma gariki aneka namaskaralu 🙏 varu sanaatana kalam nundi streela aunnatyanni dharmanni chakkaga vivarincharu. Eenadu manam anusarinchavalisina vidhanam baga chepparu. Mana dharmanni manam patiddam.👍

  • @VenkateshwarluPulluri-i5k
    @VenkateshwarluPulluri-i5k 6 месяцев назад +4

    నిర్వాహకులకు నమస్కారాలు

  • @namovenkatesha7111
    @namovenkatesha7111 8 месяцев назад +11

    🎉Mathru murthy Anantha Laxmi gariki Namaskaramulu Super explanation 🎉

  • @SamithaSoanker
    @SamithaSoanker 6 месяцев назад

    Thanks Amma 🙏🙏

  • @parvathim5832
    @parvathim5832 8 месяцев назад +3

    Thanks a lot

  • @SaradaDhulipala-pb9id
    @SaradaDhulipala-pb9id 8 месяцев назад +9

    అమ్మా ఎంత బాగా వివరించారు స్త్రీ గురించి, ధన్యవాదాలు 🙏💐

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 8 месяцев назад +2

    thank you media mother I salute your foot very well lightened this society this is the reason women backward like you persons in darkness when this this society travel in side way that not good I am very sorry god bless you I wish long live with Full strength healthy thank you so much 🙏

  • @kusumavegunta167
    @kusumavegunta167 7 месяцев назад

    Ammaa-Great and Eye opening Speech.Dha
    nyavadalu Tallee.

  • @PadmavathiChalasani-sz6bm
    @PadmavathiChalasani-sz6bm 8 месяцев назад +2

    Bhaga vundhi me prasagamu.
    Dhanyavadamulu Amma.🙏🙏🙏🌹🌹

  • @Truthpower-y2m
    @Truthpower-y2m 5 дней назад

    Amma na namaskaram meku correct cheparu mee lanti vallu smajakam ki Chala avasrum🙏

  • @sudarshang9389
    @sudarshang9389 8 дней назад

    ధన్యవాదాలు అనంతలక్ష్మి అమ్మగారు శతకోటి వందనాలు

  • @venugowdacrazy4421
    @venugowdacrazy4421 8 месяцев назад +22

    సనాతన ధర్మ రక్షకులు అక్కడ వున్న ప్రతీ ఒక్కరు 🧡🤩
    హరే కృష్ణ 🤩

  • @koteswarraokunchakuri7087
    @koteswarraokunchakuri7087 9 дней назад

    Amma gariki Vandanalu greatly explained

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 6 дней назад

    ఒక్కటే వాక్యమండీ. చాలా బాగా చెప్పారు.

  • @bollepallypushpamala2836
    @bollepallypushpamala2836 6 дней назад

    చాలా బాగా చెప్పారు అమ్మగారు .వందనాలు

  • @SatyanarayanaGadde-o1s
    @SatyanarayanaGadde-o1s 6 месяцев назад

    Good awareness speech

  • @rajeshwarsharma
    @rajeshwarsharma 6 дней назад

    భారతీయ భాషలుంటే సనాతన ధర్మం ఉంటుంది.

  • @lalitamasam1429
    @lalitamasam1429 5 месяцев назад

    చాల బాగ చెప్పారు అమ్మ మీకు శతకోటి వందనాలు 🙏🙏

  • @laksvemuri2944
    @laksvemuri2944 8 месяцев назад +3

    మీరు చాలా గొప్ప వారు అమ్మ.

  • @gramayya6201
    @gramayya6201 6 дней назад

    సూపర్ స్పీచ్

  • @bandavenkata2697
    @bandavenkata2697 6 месяцев назад +4

    🙏 మానసికంగా బలమైనది స్త్రీ.
    సనాతన ధర్మానికి
    పునాది స్త్రీ
    ధర్మ రక్షణ చేసే స్త్రీ

  • @PratapSahu-sb3be
    @PratapSahu-sb3be 8 дней назад

    Smti.anantalakshmi.garu.bagacheppinaru.srusti.ni.kapade.gunam.oka.strike.yundi.striki.komalagunam.syanta.gunam.sahanam.yekuuva.very.very.good.sajision.

  • @sureshbabus2379
    @sureshbabus2379 7 месяцев назад

    The eminent spiritual leaders have well enlightened to all peace lovers to forget problems but to be in peace always that will take care to solve the problems .One guru highlighted that every one has right to follow his own ways to find peace but practice daily the way he had choosen to find divine within.

  • @kvsubramanyam8250
    @kvsubramanyam8250 9 дней назад

    చాలా చక్కని ప్రవర్చనం

  • @arunapenumala5815
    @arunapenumala5815 8 месяцев назад +2

    అమ్మా మీకు ధన్యవాదాలు స్ర్తీ ఎలా ఉంటుందో ఇప్పటి తరం వారికి బాగా చెప్పారు

  • @veeralalithakumariachanta7220
    @veeralalithakumariachanta7220 8 месяцев назад +6

    అమ్మ మీకు హృదయ పూర్వక నమస్కారం. లు

  • @gonnabattulakanakaraju9348
    @gonnabattulakanakaraju9348 10 дней назад

    Exlent maa

  • @sandhyadiddi475
    @sandhyadiddi475 8 месяцев назад +1

    Thanks Amma 🙏🙏chala bhaga cheppinaru🙏

  • @paparaorali7413
    @paparaorali7413 8 дней назад

    Amma gariki namaskaramulu🙏🙏🙏

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 7 месяцев назад

    Chala Baga Cheppavamma Dhanyavadhamulu

  • @raombk
    @raombk 6 месяцев назад

    Please also give the date of posting of anyvideo. In many cases, the readeds are in dilemma whether a particular posting is latest or that one is months/years back.

  • @alivenikasturi8696
    @alivenikasturi8696 8 месяцев назад

    మీ సనాతన వేదికలు చాలా బాగా జరుగుతున్నాయి .వాటిలో మేము ప్రత్యక్షంగా చూడటానికి అవకాశం ఉందా అంటే ఈ సమావేశాలు ఎక్కడ జరుగుతాయి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగలరా

  • @Venkatakrishnaraokotturi6
    @Venkatakrishnaraokotturi6 7 дней назад

    ధర్మాన్ని పాటించడమే సనాతనం నటన చేయడం సనాతనం కాదు. రోజుకోమాట మాట్లాడటం సనాతనం కాదు.

  • @PalamooruSandeepani
    @PalamooruSandeepani 7 месяцев назад

    ''మన గురించి మనం ఆలోచించుకుందాం'' మాతాజీ చివరగా చెప్పిన మాటలను మనందరం గుర్తు పెట్టుకుందాం!🙏🙏🙏🙏🙏

  • @TerliAdilakshmi
    @TerliAdilakshmi 5 месяцев назад

    Amma meru ilanti vedikalu pettali🎉🎉

  • @seethachalapathi290
    @seethachalapathi290 8 месяцев назад +3

    చాలా బాగా చెప్పారు అమ్మ 🙏🏻🙏🏻

  • @EshwaraiahR-n7h
    @EshwaraiahR-n7h 2 месяца назад

    ఛాలా మనసుకు హత్తుకునేల cheppavu అమ్మా neeku setakoti namaskaramulu🙏🙏🙏

  • @Iamsecular8835
    @Iamsecular8835 9 дней назад

    ఈ విషయం ఈ దేశపు అత్తలకు చెప్పాలి వాళ్ళు పాటిస్తే అప్పుడు సాంప్రదాయం గెలిచినట్టు
    ఒట్టి మాటలు పక్కన పెట్టి గట్టి మేలు తల పెట్టవోయి
    గొప్పగా చెప్పాలంటే రాయి గురించి కూడా చెప్పొచ్చు , చేప్పినవి పాటించాలిగా

  • @santhoshibhaskargosukonda2750
    @santhoshibhaskargosukonda2750 8 месяцев назад +1

    Super amma 🙏🙏🙏🙏🙏

  • @p.v.revathi2402
    @p.v.revathi2402 5 месяцев назад

    Hats off mataji

  • @bmurthyvoleti4553
    @bmurthyvoleti4553 6 месяцев назад

    Àmmake aneeka namaskaramulu machi.visĺeshana

  • @vijayamannem7700
    @vijayamannem7700 6 месяцев назад

    Chala chakkaga chapparu amma

  • @msp3813
    @msp3813 8 дней назад

    దేవాలయం కేంద్రంగా ప్రతి చోటా హిందూ పరిరక్షణ సమితి ఏర్పాటు చేయండి.ఇందుకు ఇవ్వగలిగిన దాతల నుండి విరాళాలు సేకరించండి.

  • @bhoopathikailasa95
    @bhoopathikailasa95 5 месяцев назад

    Amma Nee padalaku na vandanalu

  • @surekhakallem9482
    @surekhakallem9482 8 месяцев назад +2

    Amma meku padabhivandanamu🙇😍👍🚩🕉️🙏

  • @nirmalamohan3939
    @nirmalamohan3939 7 месяцев назад +1

    Sathakoti namaskaralu meeku 🙏

  • @sarojasindhuri1298
    @sarojasindhuri1298 6 часов назад

    Tenth class upa vachakam ramayanam lo seethaki kika nara cheeralu echi pampindhi
    Ani vundhi madam
    Plz go through it
    If possible change cheyyadam manchidhi

  • @santhoshibhaskargosukonda2750
    @santhoshibhaskargosukonda2750 6 месяцев назад

    Amma 🙏🙏🙏 Jai shree Ram Jai shree Ram Jai shree Ram 🙏🙏🙏

  • @padmavatiathunri3340
    @padmavatiathunri3340 8 месяцев назад +1

    ఈ సభలు ఎక్కడ జరిగాయి, సందర్భం చెబితే బాగుంటుంది

  • @Kattanagasivagogordhanarao
    @Kattanagasivagogordhanarao 5 месяцев назад +1

    Jai మాత

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 8 месяцев назад +8

    జై సీతా రామ్ 🚩🙏

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf 2 месяца назад

    Jai sree Ram

  • @dhilleswararoy1811
    @dhilleswararoy1811 5 месяцев назад

    Ammapadabivandanam

  • @gsreepadma1797
    @gsreepadma1797 7 месяцев назад +1

    Ananthammaki anatha koti vandanaalu 1:19

  • @venuchakravarthula8267
    @venuchakravarthula8267 10 дней назад +1

    🎉🎉🎉🎉🎉🎉

  • @arunagunukula6082
    @arunagunukula6082 7 месяцев назад

    Om nama shivaya 🙏🙏👍🕉godblessu amma 🙏🙏🙏🎉

  • @gollamurthy1481
    @gollamurthy1481 9 дней назад

    Amma meerut namaste 🙏

  • @msa8584
    @msa8584 8 месяцев назад +2

    అమ్మ మి లాంటి పెద్దల మాట లు ఇ తరం వాళ్ళకి మార్గదర్శకాలు 🙏

  • @simhadriraokanakagiri6091
    @simhadriraokanakagiri6091 7 дней назад

    Pride of andhra maatri murthys

  • @srisailamlenkapothula
    @srisailamlenkapothula 5 месяцев назад

    Jai shree Ram

  • @kusumalaxman
    @kusumalaxman 5 месяцев назад

    Ammaa adbhthamammaa.

  • @anandaraomp4876
    @anandaraomp4876 10 дней назад

    నమస్కారం అమ్మా ,,!!

  • @kamalammak1121
    @kamalammak1121 5 месяцев назад

    అమ్మా నమస్కారం అమ్మ ఉపనైనం లేని వాళ్ళు చౌదుచ్చా అమ్మ ఔనో కాదొ ఈ సందేహానికి సమాధానం చెప్పాండి అమ్మ ❤🎉

  • @sadiqmohammad1076
    @sadiqmohammad1076 16 дней назад

    Please refer to puranas regarding women's rights.