Solving the Debate: Can Women Perform These Hindu Rituals?

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 350

  • @lalithaghantasala4781
    @lalithaghantasala4781 Год назад +95

    గురువుగారు మీలాంటి వారి అవసరం ఈ సమాజానికి ఎంతో ఉంది ధర్మ పరిరక్షణ కొరకు మీరు చేస్తున్న కృషి అభినందనీయం🙏🙏🙏

  • @ngayatri4100
    @ngayatri4100 Год назад +66

    అయ్యా , మీకు శతకోటి ధన్యవాదాలు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం మీరు చేస్తున్న కృషి కి అభినందనలు.

    • @sravsk7340
      @sravsk7340 Год назад

      సమాజములో ఉన్న స్థితిగతులకు అద్దం పట్టేలా చాలా సినిమాల్లో చూపించారే తప్ప సినిమా వాళ్ళు సమాజములో లేనిది చూపించలేదండి
      ఆ పాత సినిమాలు చూస్తే అప్పటి సమాజం లో ఎంత మూఢత్వం ఉండేదో అర్ధం అవుతుంది

  • @nandakishore3575
    @nandakishore3575 Год назад +59

    నమస్కారం గురువుగారు మీకన్న అనుభవం ఉన్న వారు కూడా చాలమంది వీడియోలు చేసారు కానీ మీరు చెప్పే విషయాలు, విదానం ఇప్పటి సెక్యులర్ హిదువులకి, కట్టర్ హిందూవులకు చాలా అవసరం.jai SRIRAM

    • @Lakshmi-c5e7e
      @Lakshmi-c5e7e 10 месяцев назад

      Vidya valla vochhindi guruvu gariki. Sa lakshanam ghanapathi ayana. Ante vedalaku air than chadavatam. And ukulele chaduvukunnavari salahalu tisukovali.

  • @pagidirajeswari9661
    @pagidirajeswari9661 Год назад +14

    మీకు చాలా చాలా చాలా ధన్యవాదాలు స్వామీ🙏🙏🙏🙏🙏 ఆడపిల్లలు మాత్రమే ఉండి కొడుకులు లేని తల్లిదండ్రులను చాలామంది అవమానకరంగా మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ మీ వీడియో ఒక కనువిప్పు గా ఉంది. ఆడపిల్లలు కూడా కర్మకాండలు చేయవచ్చు అని చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు స్వామి🙏🙏🙏🙏🙏

  • @aravindanadimpalli3929
    @aravindanadimpalli3929 Год назад +18

    నమస్కారం.మీరు వివరంగా చెప్పుతున్న హిందూథర్మ విషయాలు చాలా విజ్ఞానం కలగచేస్తున్నాయి.దానికి మీకు ధన్యవాదాలు.మీకు వీలయితే మనధర్మంలో భర్తనుకోల్పోయిన స్త్రీ బొట్టు,అలంకరణ వస్తువులు,వాడడంగురించి,పూజలు చేసుకోవడం గురించి వివరించమని కోరుతున్నాను. చాలామంది భర్తలని కోల్పోయిన ఆడవారుకొన్ని విమర్శలకి చాలా భాధ పడుతున్నారు కాబట్టి మీరు వివరంగా చెప్పిన విషయాలవల్ల వారీకి వూరట కలగుతుందని ఆశిస్తున్నాను

  • @avadhutaa
    @avadhutaa Год назад +14

    స్త్రీలు రజస్వలగా ఉన్న సమయంలో అశౌచం కారణంగా మరియు కఠిన సమయ నిబంధనలు మరియు ప్రాంత నియమాలను తట్టుకోలేని కారణంగా చాలా వరకు కొన్ని బాధ్యతల నుండి దూరంగా ఉంచారు
    ఈ విషయంపై కొంత స్పష్టత ఇవ్వగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు

  • @pnljyothi1330
    @pnljyothi1330 Год назад +11

    జనాలలో ఉన్న అపోహలు తొలగించడానికి మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు గురువుగారు
    ఇప్పటి సమాజానికి మీలాంటి వారి అవసరం ఎంతో ఉంది 🙏🙏🙏🙏

  • @Darhmasandehalu
    @Darhmasandehalu Год назад +12

    ఆ లలితాపరమేశ్వరి ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలి చాలా చాలా మంచి విషయాలను మీరు వివరించి చెప్తున్నారు మన హిందూ ధర్మంలో స్త్రీ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆమె ఆదిశక్తి

  • @purna.2.O
    @purna.2.O Год назад +13

    🌹🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹
    మీ వల్ల మేము ఎన్నో శాస్త్రాల గురించి ధర్మాల గురించి తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాము 🙏
    ధన్యవాదములు గురువుగారు 🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Год назад +22

    చాలా చక్కగా వివరించారు చాలా ధన్యవాదములండీ, మనుస్మృతి గురించి శ్లోకాలూ వాటి అర్ధాలతో సహా వివరిస్తూ వీడియోలు చేయవచ్చు కదా,ఈ రోజులలో వేదం గురించి మీ వంటి పండితులకు తప్ప ఎవరికీ తెలియదు,కనీసం మనుస్మృతి ఉన్నది ఉన్నట్లు తెలియచేస్తే కొంత మంది ఐనా ఆ జ్ఞానాన్ని పొందుతారు, మనుస్మృతి లో తప్పులను సరిదిద్ది నూతనంగా మరల ఒక వేద పండితులవారు వ్రాశారట కదా,మా వద్దిపర్తి గారూ గరికిపాటి గారూ పురాణాలు ఎపిసోడ్స్ చేసినట్లుగా చేయగలరని ప్రార్ధన 😊🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅🌷🌷🌷🌹🌹🌹🥀🥀🥀🌺🌺💐💐💐 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅😊😊

  • @visalaprasad4603
    @visalaprasad4603 Год назад +3

    గురువు గారు చాలా విపులంగా స్పష్టంగా తెలియచేశారు స్త్రీ వ్యతిరేకం మన ధర్మం అనే అపోహను తొలగించారు

  • @rakes397
    @rakes397 Год назад +6

    మీలాంటి గురువులు మాకు చాలా అవసరం గురువుగారు. మీకు పాడాభివందనం గురువుగారు 🙏🙏🙏

  • @bhagavathulasatyavathi4649
    @bhagavathulasatyavathi4649 Год назад +3

    చా ల మంచి విషయాలు చెప్పారు. స్మృతుల పై నేటి సమాజానికున్న దుర భిప్రాయాలను తొలగించారు. ఇలాగే మరిన్ని విషయాలు తెలియ చేసి జనాన్ని జాగృతం చెయ్య వలసినది గా కోరుతున్నాను

  • @mssharma1510
    @mssharma1510 Год назад +11

    వాజపేయి గారికి దత్తపుత్రి శాస్త్రోక్తంగా అంతిమ క్రియలు నిర్వర్తించింది.

  • @RamaLakshmi-cg6zz
    @RamaLakshmi-cg6zz Год назад +4

    చాలా మంచివిషయాలుచెప్పారుస్వామీఅలాగే విధివశాత్తు వైధైవ్యం పొందిన స్త్రీ పట్ల సాటి స్త్రీ ప్రవర్తించేవిధానంకూడా వివరించాల్సిన దిగా ప్రార్థన నమస్కారం 🙏🙏

    • @kameshwarimaruvada4735
      @kameshwarimaruvada4735 Год назад

      ఎంతమంది వివరించిన కొంతమందికి బయటివాళ్ళక్కర్లేదు ఇంట్లో వాళ్ళే విసుక్కొంటారు మనమే బయటకు ఏపనిమీదో
      వెళతాం ఆపనవ్వకపోతే ఎవరెదురొచ్చేరోవాళ్ళ
      వల్లే పనవలేదనుకొంటారుచాలామంది

  • @SarojaV4636
    @SarojaV4636 26 дней назад +1

    నమస్తే గురువు గారు చాలా చక్కగా వివరించారు మీకు పాదాభివందనములు🙏🙏

  • @srivallik266
    @srivallik266 Год назад +13

    చాలా సంతోషం ఈ వివరాలు బైట పెడుతున్నందుకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shankarduvvuri3819
    @shankarduvvuri3819 Год назад

    గురువు గారికి కృతఙ్ఞతలు మరియు ధన్యవాదములు.
    ఎన్నో అపోహాల్ని తొలగించారు. సనాతన ధర్మము ఎంతటి గొప్పదో వివరముగా తెలిపారు. కాలానుగుణoగా సమాజములో వఛ్చిన దురాచారాలు సనాతన ధర్మము పైన రుద్దడము ఈ సినిమా వాళ్ళకి అలవాటు అయిపోయింది.
    మీలాంటి వారు ఇచ్ఛే వివరాలతో కనీసం కొంతమంది కైనా విజ్ఞానం లభిస్తుందని ఆశిస్తున్నాను.

  • @shankarm4837
    @shankarm4837 Год назад +5

    గురువు గారి పాదాలకు నమస్కారం, మన శాస్త్ర, ధర్మాల గొప్పతనం తెలియ పరిచినందుకు మీకు కృతజ్ఞతలు

  • @sureshbabu-xp4xb
    @sureshbabu-xp4xb Год назад +2

    Pranamam Guruji, your videos are helping to clarify the misconceptions in Hindu society created by anti dharmic people .Country needs more Gurus like you.

  • @chinababuvoosala5057
    @chinababuvoosala5057 Год назад +1

    నిజమయిన హిందూమతం యొక్క విశాల మయిన దృక్పథాలను సవివరముగా తెలియ చేసి నందుకు
    సంతోషం .
    మహా సద్గురు పరంపర సంపూర్ణ ఆశీస్సులు.

  • @bhavanich6837
    @bhavanich6837 Год назад +5

    గురువు గారు చక్కగా అర్ధం చెప్పినందుకు
    చాలా సంతోషం ఇలాంటివి ముందుకు వచ్చి చెప్పినందుకు 🙏🙏🙏🙏

  • @Yuvavikasam
    @Yuvavikasam Год назад

    అద్భుతంగా చెప్పారు గురువుగారు. మీ రు నాకంటే వయసులో చాలా చిన్నవారు. వేద పండితులు. నా మనసు ప్రశాంతంగా ఉంది మీ వాక్కులు వింటుంటే. ధన్యవాదములు
    హేమలత
    తిరుపతి

  • @mynepallisubramanyam3834
    @mynepallisubramanyam3834 Год назад +1

    అయ్యమీరు చాల చక్కగవివరించారు మన
    ఆచారం ప్రకారం ప్రతివారికి ఆత్మీయులు
    తప్పకుండ ఉంటారు చిన్న-చిన్న భేషిజాలకు
    పోయి పంతం నెగ్గించటం కూడఆడవారు
    దహనసంస్కారం చేస్తున్నారు దీనిలో మగ
    వారి తెంపరితనం ఎక్కువ ఇదిఓగొప్ప అవ
    కాశం పోగొట్టు కొంటుంన్నాం అనిమన మగ
    జాతిని హెచ్చరిస్తున్నాం...కలిఆడవారిలో
    కాదు--మగవారిలో ప్రవేశించింది--మనజాతి
    మన గౌరవం మసం కాపాడుకొందాం.

  • @santhoshalakshmi2705
    @santhoshalakshmi2705 Год назад +11

    Well said. Feel blessed to have the parents who taught us these and now happy to be able to reiterate with help of such videos. Thank you so much

  • @vivekanandahindividyalayam2972
    @vivekanandahindividyalayam2972 Год назад +1

    అయ్యా ! తమరు నేటి సమాజానికి చాలా చాలా అవసరం. మీరు చెప్పే అంశాలు అందరికీ తెలియాలి. మార్పు రావాలి. జీవితాలు మారాలి. ఇటువంటి మరిన్ని అంశాలను వీడియో రూపం లో అందించగలరు

  • @seshagiriraokomaravolu1289
    @seshagiriraokomaravolu1289 6 месяцев назад

    శాస్త్ర ప్రమాణం తో మీరు చెప్పిన విషయం చాలా గొప్పగా ఉంది

  • @chandrakantharecipes1706
    @chandrakantharecipes1706 Год назад +3

    అద్బుతం,ఆనందం,పరమానందం🙏🙏🙏🙏🙏మీరు చెప్పె విధానం చాలా బాగుంది.🙏🙏🙏🙏🙏

  • @srikalacreationsbyrameshpe264
    @srikalacreationsbyrameshpe264 Год назад +13

    వాసుదేవ
    ఈ విధమైన ఎన్నో విషయాలు తెలియక సామాన్య ప్రజలు ఇటువంటివి అనాచారాలను సదాచారాలుగా భావించి మూర్ఖంగా ఆచరించేస్తుంటారు. వారేదో ధర్మాన్ని కాపాడేసినట్టుగా భావించి గర్విస్తుంటారు. కుంతిలా బాధ్యతలు గల స్త్రీ తప్పక వైధవ్యాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఇవే కాకుండా వైధవ్యం పొందిన స్త్రీ పట్లా మనవారు చాలా అమానవతంగా ప్రవర్తిస్తారు. వీటి విషయంలో కూడా ఒక వీడియో చేయండి సోదర. మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు అలాగే ప్రస్తుతం గరికిపాటి నరసింహారావు గారు కూడా ఇటువంటి అనాచారాలను ఖండించారు. కాకపోతే మీరు శాస్త్రపరమైన విషయాలను ఉటంకిస్తూ చెపుతున్నారు. అది ఇటు ఆస్తికులకూ అలాగే నాస్తికులకూ, కుహనా లౌకికవాదులకు చెంప పెట్టుగా ఉంటున్నాయి.
    జై హింద్
    వేదసాంప్రదాయంనకు జయము

  • @satyarupasarkarkudavalli7443
    @satyarupasarkarkudavalli7443 Год назад +5

    ధన్యవాదాలు స్వామి ....మీమాటలు మాకు ప్రాణంపోసాయి...🙏🙏🙏🙏🙏🙏

  • @nagalakshmib5652
    @nagalakshmib5652 Год назад +16

    చాలా మంచి సమాచారం. ఇంతకాలం ఈ విషయాలని ఎందుకు ఎవరూ సమాజానికి చెప్పలేదు ?దుర్వినియోగం జరుగుతుందనా ?
    పోనీ ఇప్పుడిక మీరు వివరంగా చెప్పారు..ఇంకా ఇంకా మంచి విషయాలని చెప్పండి..ముఖ్యంగా అంటరానితనం గురించి ..సనాతనధర్మంలో అదో మచ్చ అనీ..బౌద్ధం వంటి మతాలే దానినుండి జనాలని ఉద్ధరించాయని..ఇప్పటికీ ఇంకా మాట్లాడుతున్నారు.

  • @vijaykumarsaini4454
    @vijaykumarsaini4454 Год назад +4

    గురువు గారు మంచి విషయాలు వివరించారు .
    కృతజ్ఞతలు

  • @bulusupullayya2351
    @bulusupullayya2351 Год назад

    చక్కని వివరణ తెలియజేసారు. తెలుసుకున్నాము. విడాకులు తీసుకున్న భార్య పోయినచో, పూర్వ భర్తకి అసుచి వగైరా ఉంటుందా మరియు నిర్వహించవలసిన కార్యం ఏమైనా ఉంటుందా. అగ్నిసాక్షి బంధం విడదీయరానిది అంటారు కదా.

  • @rajeshwaribhunath449
    @rajeshwaribhunath449 3 месяца назад

    చాలా మంచిగ చెప్పారు. గురువు గారు నాకువున్నా సమస్య తొలగిపోయింది ధన్యవాదాలు గురువు గారు

  • @ramuk.2455
    @ramuk.2455 Год назад +4

    మన పవిత్ర గ్రంధాలలోని విషయాలను హేతుభదమైన పద్దతిలో వివరిస్తునందుకు మీకు ధన్యవాదములు

  • @jaganmohankumar4594
    @jaganmohankumar4594 Год назад +2

    గురువు గారికి నమస్కారములు - మీరు ఋగ్వేదంలో ఝనాపాటి, కనుక మీ విశ్లేషణలో వేదము యెక్క ఏ అధ్యాయము లోనిది మరియు ఏశ్లోకములోనిది ఉటంకిస్తూ చెప్తే మాకు విఙ్నాన్ని అందించ గలరని మనవి.

    • @mssharma1510
      @mssharma1510 Год назад +2

      వారు చెప్పేది ధర్మశాస్త్రము.

  • @savitamurthy2530
    @savitamurthy2530 Год назад +2

    ఓం నమః శివాయ నమః శివాయ నమః.
    సభా సరస్వతీ గారికి ధన్యవాదాలు చక్కగా తెలియజేసినందుకు.అయితెపిల్లలుఉన్నవారు.
    మొదటి భర్త యోగ్యుడుఅయినభర్తఉండగాఇప్పటిరోజులలోవివాహంచేసుకుంటున్నారుకదా.దీనినిఎలాచూడాలి..
    ఓగిరాల శ్రీనివాస్ మూర్తీ శర్మ.హరితసగోత్రం.యజుర్వేదం.🎉🎉🎉🎉

  • @padmajam4152
    @padmajam4152 Год назад

    ధన్యవాదములు🙏🙏 చాలా చక్కగా వివరించారు . ఇంకా స్త్రీ లు చాలా విషయాల్లో దూరం గానే ఉంటున్నారు. గ్రంధాలో స్త్రీ ని చాలా అంశాల్లో నువ్వు పనికి రావు . దూరం అంటూ వెనక్కి నెట్టి వేయ బడు తున్నారు. దయ చేసి గ్రంధాలను పరిశీలించి ఆడవాళ్ళ కు ఉన్నఅర్హతలను తెలియ చేయండి . సమాజానికి మీ విలువైన సందేశాలను తెలియ చేయండి . ధన్యవాదములతో ...🌹🌹🙏🙏🙏

  • @krishnakoundinya8340
    @krishnakoundinya8340 Год назад +1

    Namaskaaramu. Sanathana dharmamu aada vallaku mathrame aankshalu vidisthundi Ani asathya prachaaramu chese kuhana medhaavulaki ee video kallu terpistundi. Chakkati vivarana ichinandulaku dhanyavaadamulu. Jai Sriram Jai sanathana dharmam.

  • @seetha7254
    @seetha7254 16 дней назад

    జయ గురుదత్త చాలా మంచి విషయాలను తెలియచేస్తున్నందుకు ధన్యవాదములు

  • @myvoice1804
    @myvoice1804 Год назад +1

    This type of enlightenment will definitely stop conversions

  • @p.s.ktriveni2390
    @p.s.ktriveni2390 Год назад +3

    మీరు చేస్తున్న ఈ కృషి అభినందనీయం.హిందూ ధర్మాన్ని మళ్ళీ పునర్జీవితురాలిని చేస్తున్న మీకు పాదాభివందనం,,

  • @MrVADSAT
    @MrVADSAT Год назад

    చాలా తెలియని విషయాలు తెలియచేశారు స్వామి గారు.🙏

  • @rajeshwarikodurupaka3225
    @rajeshwarikodurupaka3225 Год назад +5

    ధన్యవాదాలు, చాలా చక్కగా వివరించారు.

  • @hymavathivadlamani9747
    @hymavathivadlamani9747 Год назад

    శాస్త్రీయమైన వివరణతో వివరించి మాకు సత్యం ను తెలిపారు.
    అందునా మీ అభిప్రాయలుగ కాకుండా శాస్త్రం చెప్పారు.
    ఇది ప్రతి హిందువు అపోహలు పోగొట్టుకొనేందుకు మంచి మార్ఎం

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 месяца назад

    మంచి విషయాలు తెలిసిజేసారు...ధన్యవాదాలు

  • @EtakaramBatch
    @EtakaramBatch Месяц назад

    గురువు గారికి మనవి..
    అలాగే మన హిందూ ఆచారాల వెనక వున్న సైంటిఫిక్ రీజన్స్ నీ కూడా ఒక్కొక్కటి తెలిజేయగలరు..

  • @parvathammab5856
    @parvathammab5856 Год назад +1

    ధన్యవాదములు తండ్రీ.దేవుడు చల్లగా చూడాలి

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe Год назад +3

    Yajurveda » Adhyay:2» Mantra:4
    Devata: अग्निर्देवता Rishi: परमेष्ठी प्रजापतिर्ऋषिः Chhanda: निचृद् गायत्री, Swara: षड्जः
    वी॒तिहो॑त्रं त्वा कवे द्यु॒मन्त॒ꣳ समि॑धीमहि। अग्ने॑ बृ॒हन्त॑मध्व॒रे ॥४॥
    ప్రతిరోజు యజ్ఞాన్ని చేయాలి. ఆ చేసే యజ్ఞం హింసతో కూడుకున్నదై ఉండకూడదు.

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 Год назад

    చాలా బాగా చెప్పారు గురువు గారు. Dhanyosmi.

  • @gowribommakanti3028
    @gowribommakanti3028 8 месяцев назад

    మీ వంటి శాస్త్రం బాగా తెలిసినవారు ఇటువంటి మరిన్ని విషయాలను సామాన్య ప్రజలకు మన హైందవ ధర్మం యొక్క విశిష్టతను ఔన్నత్యాన్ని తెలియజేయండి!!!

  • @9to9recipes
    @9to9recipes Год назад +2

    Sri matray namaha.Enta baaga chaypparu guru garu.naaku oka sandayham andi.kontamandhi kalustaru,konta mandhi pudustaru.pudichay kantay kalistay pancha bhutallo kalisi povachhu.kani pudichy vallu kalavakudadu antunnaru.chayyavachha guru garu.meeru chala baaga chayputunnaru.vandanalu andi meeku💐

  • @sivakumar-ls8kj
    @sivakumar-ls8kj Год назад +4

    అద్భుతం అండి గురు గారు 🙏

  • @sumanaprasad3622
    @sumanaprasad3622 Год назад +4

    Too good Guruji.Please enlighten us on more such topics🙏🙏🙏💐

  • @ramasrama1981
    @ramasrama1981 Год назад

    చాలా మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు

  • @plathaa3953
    @plathaa3953 Год назад +3

    Thank you for explaining in detail Gurugaru 🙏🙏

  • @karunakarsaritha
    @karunakarsaritha Год назад +1

    Hindu succession Act అనేది గరుడ పురాణం నుండి వచ్చినది. భాద్యతలు , హక్కులు, అనేవి ఎవరికి ముందు, ఎవరికి తరువాత అనేది కూడా వుంది. ఎందుకు అనేది కూడా వుంది. సెవెంత్ సెన్స్ అనే సినిమా లో భోదిస్వతుని DNA అతని 7 వ తరం మనవని లో వుంటుంది. సైన్స్ ప్రకారం కూడా అన్ని అన్వయించి చెప్పండి. మీరు చాలా తెలివైన గురువులు. మీలాంటి వారు హిందూ ధర్మానికి అవసరం. 🙏

  • @lalithak-yn3sx
    @lalithak-yn3sx Год назад +3

    గురువు గారు మీకు ధన్యవాదములు

  • @sowjanyanaini162
    @sowjanyanaini162 Год назад +1

    Guruvu gari 🙏Nenu ma nanna garike anthakriyallu chesanu 20 years back kani andaru nannu thittaru
    E vd nannu thittena valla ki send chestanu Guruvu garu 🙏 thank you

    • @venkateshshiva
      @venkateshshiva Год назад

      చేయండి miku anna kani తమ్ముడు kani ledu kadha anduku miru chesi ఉంటారు adi mi దర్మం

  • @lalithak-yn3sx
    @lalithak-yn3sx Год назад

    గురువుగారు మీ లాంటి వారి అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుత సమాజానికి

  • @kotagrichandrakala5574
    @kotagrichandrakala5574 Год назад +1

    చాల బాగ చేపారు గురువు గారు

  • @samajavaragamana2453
    @samajavaragamana2453 Год назад

    well explained 🙏

  • @ఓంశ్రీగురుగాయత్రీజ్యోతిష్యాలయం

    మీలాంటి వాళ్ళు దొరకడం మా పూర్వజన్మ సుకృతం

  • @Filmfare-c1i
    @Filmfare-c1i Год назад +1

    గురువు గారు ఈ విషయాలు హిందూ సమాజ సంస్కరణకు , స్త్రీ సమోధరణకు చాలా అవసరం వీరేలింగం పంతులు , దుర్గాబాయి దేస్ముక్ లు మళ్లీ రావాలి . అంతవరకూ మన ప్రయత్నం సాగిస్తూ ఉండాలి

    • @subbaraosanka2994
      @subbaraosanka2994 Год назад

      ఇలాంటి వేదపండితులు ఇంకా రావాలి. శాస్త్రాధ్యయనం లేశమాత్రంలేకుండ రాజకీయ పరపతితో శాస్త్రవిరుద్ధమైన విడాకుల చట్టాన్ని తెచ్చిన దుర్గాబాయి దేశముఖు మనకు వద్దండి. పెళ్ళప్పుడు ప్రభుత్వ ప్రమేయం లేనప్పుడు విడిపోవడానికి ప్రభుత్వం కోర్టు ఎందుకు? భారత శాస్త్రాలలో పునర్వివాహాలు ఉన్నా విడాకుల ప్రస్తావన లేదు. హిందూ వివాహాలను క్రిస్టియను ముస్లిము వివాహాల స్థాయికి తీసుకురావడమే విడాకు చట్టాల ఉద్దేశం. మనకి విడివిడిగా ఉండటం ఉందిగాని విడిపోవటం లేదు. మనకి వివాహము శాశ్వతము జీవితపర్యంతం గమనించుకోగలరు..

  • @ganerulumounikarao7490
    @ganerulumounikarao7490 Год назад

    Guruvugaaru chala baaga chapparu me video chusaka naku chala chala happy ga vundhe thank you so much

  • @ashokkumark7453
    @ashokkumark7453 Год назад +1

    నమస్కారం గురువుగారు 🙏
    భర్త ఉన్నప్పుడు కూడా కన్యా దానం చేసే సమయంలో నూతన వధూవరులను పార్వతీ పరమేశ్వరులు గా, లక్ష్మీనారాయణలు గా భావించి వారి పాదాలు కడిగి తలపై జల్లుకుoటారు కదా. నా సందేహాన్ని తీర్చ గలరు.

  • @kvsreddi4435
    @kvsreddi4435 Год назад +1

    జై శ్రీ రామ్ జై హనుమాన్ జై భవానీ మాతా 🚩🙏

  • @mytreyivaddiparthi7590
    @mytreyivaddiparthi7590 Год назад

    చాలాబాగా చేపరు గురువు గారు

  • @manjula8251
    @manjula8251 Год назад +1

    నమస్కారం సర్
    చాల మంచి విషయములు చెప్పారు

  • @padmadesaraju9885
    @padmadesaraju9885 Год назад +1

    Manchi vishayalu theliya chesaru 🙏.

  • @sunithamandela4546
    @sunithamandela4546 Год назад +2

    Excellent message from gods thank you guruji🙏🙏🙏🙏🙏🐪🐪🐪🐪

  • @sruti918
    @sruti918 Год назад

    Chala chakkaga chepparu! Nakunna apohalu konni toligipoyayi. Dhanyavadalu. Maku ituvanti vishayalu inka teliyajeyagalaru🙏

  • @Jayashree.reddy.67
    @Jayashree.reddy.67 Год назад +1

    🙏GURUJI theliyani vishyamullu chala chakaga vivarinchinaru thanks GURUJI 🙏👍👍

  • @luckyyyluckyy4722
    @luckyyyluckyy4722 Год назад +1

    Namaskaram Swami. Chala important issues chepparu. Mee information chaalamandi ki dhairyam esthundi

  • @bhagavathulasatyavathi4649
    @bhagavathulasatyavathi4649 Год назад +2

    దానికి తగిన ఆయ రారో గ్యాల ను ' జ్ఞానమును వాక్పటిమను మీ కు. ప్రసాదించ వలసిందిగా ఆలలితాపరమేశ్వరిని కో రు కుంటు న్నాను.

  • @durgaprinters4513
    @durgaprinters4513 Год назад

    Excellet it is very use full video. Now a days more ignore people are there. Thank you very much.

  • @sujathavadrevu8811
    @sujathavadrevu8811 Год назад

    Very good information, sir. It is useful to society. Thank you Panditji.

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 Год назад +1

    స్వమి దాచినవిషయాలు వెలిక్కితూరేయండి... Ssrao

  • @Sudharama-re650
    @Sudharama-re650 Год назад +2

    ఎంత చక్కగా వివరించారు!

  • @sssgossipingvlogger5141
    @sssgossipingvlogger5141 Год назад

    Chala manchi vishayalu cheputunaru ...Naku una doubt Mee video tho clear ayindi..but epati nunchi vastunayi change avadam kodiga kastam ee lokaniki..vithandavadam perigipotundi thapa em undadu..but shared so valuable information that no one knows..

  • @lakshmanaraopurama6489
    @lakshmanaraopurama6489 Год назад

    Chala manchi vishal chepparu. Mooda nammakam vadalali

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 Год назад +8

    శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @arkadusgovindarajulu9402
    @arkadusgovindarajulu9402 Год назад

    VVV Super. Meeku naa paadaabhivandanaalu guroojeegaaru.

  • @b.v.prasadrao3579
    @b.v.prasadrao3579 Год назад +2

    అద్భుతం 👌🙏🙏🙏

  • @murthy2722
    @murthy2722 Год назад

    ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాలని మనవి చేసుకుంటున్నాను

  • @durgadevi8835
    @durgadevi8835 Год назад

    🙏🙏🙏 Namaskaram guruvu garu. Request you to Enlighten your knowledge on Hindu Dharma. Thank you

  • @rvaeluru
    @rvaeluru Год назад +3

    Excellent

  • @sabitharavula1143
    @sabitharavula1143 Год назад

    Namskaram panthulugaru
    Chala manchi vishayalu chepparu
    Naku vunna dyot thirindi
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Anapurna-veduri
    @Anapurna-veduri 9 дней назад

    గురువుగారికి నమస్కారములు ఎవరు లేని యెడల అని విషయం meeru చెప్పినప్పటికి కొందరు చేసేవారు ఉన్నాను వారి అవసరము అక్కర్లేదాని భావనతో తల్లులు, కూతురు ఇటువంటి వారు meeru చేరపిన విధంగా చేస్తున్నారు

  • @sarojanamuthyam1827
    @sarojanamuthyam1827 Год назад

    Chala manchi vishayalu chepparu guruvu garu

  • @sumithrachopparapu3632
    @sumithrachopparapu3632 Год назад

    Guruvu gaaru,meeku sathakoti vandhanaalu,naa samasyaki parishkaaram thelipaaru,chaalaa santhosham gaa vundhi Swami

  • @SureshK-lx6cx
    @SureshK-lx6cx Год назад +5

    గురువుగారు మీరు చెప్పేటప్పుడు దయచేసి ఏ శాస్త్రం ఏ పుస్తకం నుండి చేతురున్నారో ఒక సారి reference ఇస్తే బాగావుంటుంది. అప్పుడు మేము కూడా చదువుకోవచ్చు

  • @padmajothimudianur6768
    @padmajothimudianur6768 Год назад

    Thank you sir, very well explained 🙏

  • @malathikaramala6840
    @malathikaramala6840 Год назад +3

    ధన్యవాదములు🙏🙏🙏🙏🙏

  • @PradeepKumar-bm9rl
    @PradeepKumar-bm9rl Год назад +3

    Well explained

  • @malayappa777
    @malayappa777 Год назад

    నేడు ప్రతి చోట హిందూధర్మం పై దాడి, ఎగతాళి, అవమానాలు, వెకిలి మాటలకు చెంప దెబ్బ మీ " వచనాలయ" 🙏🙏🙏

  • @swarnarampalli
    @swarnarampalli Год назад

    Chaala chakkaga chepparu :)

  • @sweetyanu4580
    @sweetyanu4580 Год назад +1

    Namaskaram Guruvu garu Naku enno Rojulanunchi unna sandehani Nivrutti Chesaru Ammayilu Karmakanda Cheyocha Leda Ani Sandeham Undedi Chala Dhanyavadalu Guruvu garu 🌺🥀🌷🙏🙏🙏🌺🥀🥀

  • @prasanthkumar2461
    @prasanthkumar2461 10 месяцев назад

    Parashara Smriti 4.28 “When her husband is missing or is dead or has renounced the world or is impotent or has been degraded by sin, - on the any of the said five calamities, she can remarry“.

  • @chandaarunakumari9042
    @chandaarunakumari9042 Год назад +1

    Very informative 😊