Thank you guruvu gaaru and దక్షిణామూర్తి పూజా విధానం వీడియో పెట్టండి గురువుగారు మరియు ఎలా చెయ్యాలి నియమాలు మరియు పూజ కి కావాల్సిన సామగ్రి అలా దయచేసి దక్షిణామూర్తి గురించి వీడియో పెట్టండి గురువు గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్....... నాకు ఎందుకో దక్షిణామూర్తిని పూజించుకోవాలి అని మనసులో చాలా అనిపిస్తోంది మరియు పూజ ఎలా చేయాలో తెలియక భాదగా ఉంటుంది మనసులో చాలా రోజుల నుండి ఎందుకో కూడా చెప్పారా గురువు గారు దయచేసి.
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః కార్తీక మాసం చివరి సోమ వారం సందర్భం గా చంద్రశేఖరాష్టకం గురించి చక్కని విశ్లేషణ చేసిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు.. ఓం నమః శివాయ... 👏👏👏🚩🚩🚩
గురువుగారు నమస్కారములు ఎన్నో రకాలుగా ఉపన్యాసాలు చెప్తున్నారు ఒక సామాన్యుడి ఆవేదన వినండి చదువేమో సరిగ్గా రాక మరియు ఉద్యోగం లేక ఆవేద చెందుతున్న కాకినాడ కుర్రోడు నేను. ఒక్కసారి జీవితంలో ఉపయోగపడే శృతి గురించి వివరించండి గురువుగారు
నమస్తే గురుగరు దేవుడి పటములు ఏ రోజు అనగా సోమ మంగళ ఇలా ఏ రోజు శుభ్రం చేస్కోవచ్చు అలా చేసుకునేటప్పుడు ఖచ్చితం గా ఇవి పాటించాలి అనే నియమాలు ఏమిటి చెప్పగలరు🙏🏻
నమస్తే గురువు గారు 🙏🙏 నాదొక సందేహం మార్కండేయ మహర్షిని తీసుకెళ్లడానికి యముడు ఎందుకు వచ్చాడు... ఆయన పుణ్యాత్ముడు, శివభక్తుడు కదా మరి శివదూతలు రావాలి కదా ... ఈ సందేహానికి సమాధానం చెప్పండి pls...
ఒకరోజు శివుడు.... ఉన్నట్టుండి.... ఒక శివాలయం నుండి... కైలాసం వైపు వెళ్ళిపోతున్నాడు... నందీశ్వరుడు ఎంత పిలిచినా ఆగడం లేదు... ఒక మాట చెప్పాడు... నంది నువ్వు ఉండు.... భక్తులను చూసుకో.... నా మనసేం బాలేదు... వెళ్తున్న.. అని కైలాసం వెళ్ళిపోయాడు... కైలాసంలో అడుగుపెట్టగానే.... ఏంటండీ.. నందీశ్వరుడు లేకుండా వచ్చేసారు... మొహం దిగాలుగా. ఉంది. అంతమంది భక్తులు లైన్లో ఉన్నారు... పైగా వాళ్ళు పెట్టిన నైవేద్యం కూడా తినకుండా... ఇలా వచ్చేసారు... అని అడిగింది... పార్వతి ఎంతోమంది భక్తులు వచ్చారు... వీఐపీలు అన్నారు.... పంచపక్ష పరమాన్నా లు పెట్టారు... ఒక్కడు మాత్రం వచ్చాడు... అలసిపోయి చెమటతో నా దర్శనం కోసం... పాపం వాడికి దర్శనం అవ్వక... నా మీద అలిగి... వెళ్లి పోయాడు,,.. అని చెప్పాడు... ఓహో అదా సంగతి... వాడు మీ మీద అలిగి... పక్కనే ఉన్న అమ్మవారి గుడికి వెళ్లాడు... అక్కడ ఒక పెద్దావిడ.. వాడి కి అన్నం పెట్టింది... అదే పార్వతి అది అడుగుదామని వచ్చాను... నాకు చెప్పకుండా.... నా భార్య... ముసలి దాన్ని వేషంలో... ఎప్పుడు తన గుడిలో తానే పనిమనిషిగా మారి పనులు చేయడం మొదలుపెట్టిందని అని.. అప్పుడు పార్వతి దేవి. .. ఇలా అంది కదా.... నా మొగుడు.. నేను పని చేసే గుడి ముందే.... బిక్షపతి వేషం కట్టాడు... తన భక్తులకి... నేను అన్నం పెడుతున్నాను లేదో అని.... అందుకే ఆయన ముందే పిల్లోడికి అన్నం పెట్టాను... ఇప్పుడు ఏమీ తెలియనట్టు.... నా దగ్గరికి వచ్చి... అడుగుతున్నారు.... అడగటం లేదు పార్వతి థ్యాంక్స్ చెబుదామని వచ్చాను... చాల్లే సార్... ఇప్పుడైనా ఒక ముద్ద తింటారా.... సరే పెట్టు పార్వతి.... అసలే కార్తిక మాసం అయిపోయి వచ్చింది... కొంతమంది మహానుభావులు.... మళ్లీ కార్తీకమాసం వచ్చేవరకు కనిపించరు కదా... వాళ్లను చూడకుండా ఉండలేను కదా... అని... గబగబా... రెండు ముద్దలు తినేసి... సింహ వాహనం మీద... శివాలయం కి పరిగెత్తాడు... ఆల్రెడీ తన వెహికల్ అయిన నంది... శివాలయంలో శివుడి అవతారం ఎత్తినాడు కదా.... ఓం నమశ్శివాయ... ఇట్లు మీ మణికంఠ...
Guruvu garu mee appointment kavali., marriage ki punarvivaha dosham antunnaru alage mari konni chepparu daya chesi mimmalni kalisa dosha pariharalu vivaranga telskovalanukuntunnanu
Guru garu naku andari devlani esta paduthuna kani evrini gattiga pattukovalo teliyatam ledu Ela ante okarike conect avvali anntaru kada adi ela telusthundi😢
మెసేజెస్ సగం టైపు అవ్వగానే సుద్దెం్లీ సెండ్ అయింది గురువు గారు నంది విగ్రహం ఒక చెవి ఆగిలిపోయింది మానసంతా భాధ గారు ఉంది ఠాట్ టూ కార్తీక మాసం లవ్ అలా జరిగింది చాలా ఫీల్ అయ్యాను గురువు గారు ఈ ప్రాబ్లెమ్ ఉండదుగా ప్ల్స్ రిప్లమీ గురువు గారు
Babai garu chepedi bagundi kani miru okka visayam cheppi dani artham chepparu kada elaga ani visayalu vati arthalatho kalipi book laga unte baguntundi enduku ante prathi okkariki pone undadu kanuka babai garu pleas chudandi
గురువు గారు నమస్కారం మా ఇంట్లో శివలింగం నంది విగ్రహాలు ఉన్నాయి డైలీ మేము లింగానికి అభిషేకం చేస్తాము బట్ నేను నంది విగ్రహం క్లీన్ చేస్తున్నప్పుడు స్లిప్ అయి
దక్షిణామూర్తి స్తోత్రము కూడ వివరించగలరు
మీ కంటే వివరణ ఎవరు చెప్పగలరు గురువు గారు 🎉. మా జన్మ ధన్యం. మిమ్మల్ని మాకు ప్రసాదించిన భగవంతునికి కృతజ్ఞతలు
మీ భాష్యం సుమనోహరం....మీ ద్వారా వినడం మా అందరి పూర్వ జన్మ సుకృతం. శ్రీ గురుభ్యోనమః 🙏🏻🙏🏻
ఇంత మంచి వీడియో ఇచ్చినందుకు శతకోటి పాదాభివందనాలు గురించి
Thank you guruvu gaaru and దక్షిణామూర్తి పూజా విధానం వీడియో పెట్టండి గురువుగారు మరియు ఎలా చెయ్యాలి నియమాలు మరియు పూజ కి కావాల్సిన సామగ్రి అలా దయచేసి దక్షిణామూర్తి గురించి వీడియో పెట్టండి గురువు గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.......
నాకు ఎందుకో దక్షిణామూర్తిని పూజించుకోవాలి అని మనసులో చాలా అనిపిస్తోంది మరియు పూజ ఎలా చేయాలో తెలియక భాదగా ఉంటుంది మనసులో చాలా రోజుల నుండి ఎందుకో కూడా చెప్పారా గురువు గారు దయచేసి.
గురువుగారు నమస్కారం
చాలా చక్కగా వివరించారు..ధన్యోస్మి
అమ్మానాన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు 🙏.నేను చంద్రశేఖర అష్టకం గత కోన్ని సంవత్సరాలుగ చదువుతున్న 🙏,,అంత ఈశ్వరేచ్ఛ 🙏
అద్భుతమైన మార్కండేయుడు శివుని చంద్రశేఖర అష్టకం స్తోత్రం మీరు మరిన్ని చెప్పాలని మీకు శతకోటి వందనాలు
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః కార్తీక మాసం చివరి సోమ వారం సందర్భం గా చంద్రశేఖరాష్టకం గురించి చక్కని విశ్లేషణ చేసిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు.. ఓం నమః శివాయ... 👏👏👏🚩🚩🚩
చాలా బాగా చెప్పారు అండి గురువు గారు మీకు పాదాభివందనం లు 💐💐💐🙏🙏🙏
నా అదృష్టం గురుగారు ఫస్ట్ నేనే చూస్తున్న
Nenu daily evening abhishekam chestanu.iam happy.
Thankyou very much guruvugaru. Nenu eppudu chaduvu thanu but with out knowing the meaning. Ippudu meaning telisinaka chadavatam happiness isthadi😊
శ్రీ మాత్రే నమః
ఓమ్ నమః శివాయ గురువుగారు❤❤
కార్తీకమాసం సాయంత్రంలు సోమవారం స్నానం తరువాత సోఫా లో కూర్చొని చదవు కుంటాను.
Nenu roju వింటున్న e vidio చూసినప్పుడల్లా ఎంతో సంతొషం వేస్తది
ధన్యవాదాలు గురు గారూ
గురువు గారికి నమస్కారములు
Mi padhalaki sathakoti vandanalu sir
హర హర మహాదేవ శంభో శంకరా,,,
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
Mee Adhyathmika Gnananiki Adhbhutham Mariyu Adhyathmika Krushiki Vandhanalu..
Wow wonderful explanation sir 😊🙏🙏🙏👏👏👌👌
Namaskaram guru garu. Chala adbhutham. Mee dwara nenu chala vishayalu telusukuntunnanu. Dhanyavadalu🙏
🌺🌺🌺chandrasheskharaa chandrashekharaa chandrashekharaa. paahimaam .....chadrashekharaa chandrashekharaa chadrashekharaa rakshamaam🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Naskaram Guruvu garu kalabhaivaastakam gurchi video cheyandi plese
గురువు గారికి నమస్కారములు
గురూజీ గారు కారు గి మాల గురించి కొంచెం వివరణ ఇవ్వండి
ఓం నమః శివాయ
శ్రీ విష్ణు రుపాయ నమః శివాయ 🕉️🙏💐🙌
Om namah shivaya🙏🏻🙏🏻🙏🏻
Rukmini kalyanam lekha gurinchi eakada dorukutado a vedio gurinchi oka sari chepandi Amma please
ఓం సాయి నాధాయ నమః ఓం సాయి నాధాయ నమః 🎉🎉🎉🎉
ఓం నమో నారాయణాయ ఓం నమశ్శివాయ
గురువుగారు నమస్కారములు ఎన్నో రకాలుగా ఉపన్యాసాలు చెప్తున్నారు ఒక సామాన్యుడి ఆవేదన వినండి చదువేమో సరిగ్గా రాక మరియు ఉద్యోగం లేక ఆవేద చెందుతున్న కాకినాడ కుర్రోడు నేను. ఒక్కసారి జీవితంలో ఉపయోగపడే శృతి గురించి వివరించండి గురువుగారు
Guruvugariki padaabhivandanalu
Swamy naku pratyangira devi kavacham chadivipinchandi
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు.
Guruvu garu mimmalni kalavalani undi, memu undedi kadapa lo. Mimmalni kalise avakasam ivvandi guruvu garu...
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
Guruji tq shree mathre namaha 🙏 Om namah Shivay 🙏
Pranamamulu andi.
🙏నమస్కారం అమ్మ 🙏
Rudraksha darinchdani ki niyamalu cheppandi.
🙏శ్రీ మాత్రే నమః 🙏
Margashirsha guruvaram Puja vidhi teliyacheyandi guruvugaru
🙏ధన్యవాదాలండి
Om Sri gurubhyo namaha
Tank you గురువు గారు
Thank you guruvugaru
శ్రీ మాత్రే నమః
Thank you so much sir
Jai markandeya
ఓం నమశ్శివాయ ఓం నమె వెంకటెశాయ శ్రీ మాత్తెనమహ
Excellent Video
Namaste guruvugaru.... Lalitha sahasranamaniki remaining meaning cheppandi..... Memantha artham telusukovalani anukuntunnamu andi..... Plz guruvugaru....🙏🙏🙏
Namaskaram guruvu garu
నమస్తే గురుగరు దేవుడి పటములు ఏ రోజు అనగా సోమ మంగళ ఇలా ఏ రోజు శుభ్రం చేస్కోవచ్చు అలా చేసుకునేటప్పుడు ఖచ్చితం గా ఇవి పాటించాలి అనే నియమాలు ఏమిటి చెప్పగలరు🙏🏻
తమిళనాడులో మార్కండేయుడు పట్టుకొని చంద్రశేఖర అష్టకం చేసిన గుడి ఎక్కడో చెప్పలేదు గురువు గారు
అమ్మ ధనుర్మాసం పూజ విధానం అలాగే టైం చెప్పారా
ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ♥️♥️♥️🙏🙏🙏♥️♥️♥️
Sri matre namaha🙏🙏🙏guruvugaru
Siva panchakshari mantram gurinchi chepandi guruji please
Good.evening.gurugaru
ఓం నమశ్శివాయ
Om namah shivaya namah
నమస్తే గురువు గారు 🙏🙏
నాదొక సందేహం మార్కండేయ మహర్షిని తీసుకెళ్లడానికి యముడు ఎందుకు వచ్చాడు...
ఆయన పుణ్యాత్ముడు, శివభక్తుడు కదా మరి శివదూతలు రావాలి కదా ...
ఈ సందేహానికి సమాధానం చెప్పండి pls...
Janma dhanyam
🙏 sri matre namalu
Om namah shivaya
Srivishnurupaya namaha Shivaya
Chandrasekara pahimam 🙏🙏🙏
ఒకరోజు శివుడు.... ఉన్నట్టుండి.... ఒక శివాలయం నుండి... కైలాసం వైపు వెళ్ళిపోతున్నాడు... నందీశ్వరుడు ఎంత పిలిచినా ఆగడం లేదు... ఒక మాట చెప్పాడు... నంది నువ్వు ఉండు.... భక్తులను చూసుకో.... నా మనసేం బాలేదు... వెళ్తున్న.. అని కైలాసం వెళ్ళిపోయాడు... కైలాసంలో అడుగుపెట్టగానే.... ఏంటండీ.. నందీశ్వరుడు లేకుండా వచ్చేసారు... మొహం దిగాలుగా. ఉంది. అంతమంది భక్తులు లైన్లో ఉన్నారు... పైగా వాళ్ళు పెట్టిన నైవేద్యం కూడా తినకుండా... ఇలా వచ్చేసారు... అని అడిగింది... పార్వతి ఎంతోమంది భక్తులు వచ్చారు... వీఐపీలు అన్నారు.... పంచపక్ష పరమాన్నా లు పెట్టారు... ఒక్కడు మాత్రం వచ్చాడు... అలసిపోయి చెమటతో నా దర్శనం కోసం... పాపం వాడికి దర్శనం అవ్వక... నా మీద అలిగి... వెళ్లి పోయాడు,,.. అని చెప్పాడు... ఓహో అదా సంగతి... వాడు మీ మీద అలిగి... పక్కనే ఉన్న అమ్మవారి గుడికి వెళ్లాడు... అక్కడ ఒక పెద్దావిడ.. వాడి కి అన్నం పెట్టింది... అదే పార్వతి అది అడుగుదామని వచ్చాను... నాకు చెప్పకుండా.... నా భార్య... ముసలి దాన్ని వేషంలో... ఎప్పుడు తన గుడిలో తానే పనిమనిషిగా మారి పనులు చేయడం మొదలుపెట్టిందని అని.. అప్పుడు పార్వతి దేవి. .. ఇలా అంది కదా.... నా మొగుడు.. నేను పని చేసే గుడి ముందే.... బిక్షపతి వేషం కట్టాడు... తన భక్తులకి... నేను అన్నం పెడుతున్నాను లేదో అని.... అందుకే ఆయన ముందే పిల్లోడికి అన్నం పెట్టాను... ఇప్పుడు ఏమీ తెలియనట్టు.... నా దగ్గరికి వచ్చి... అడుగుతున్నారు.... అడగటం లేదు పార్వతి థ్యాంక్స్ చెబుదామని వచ్చాను... చాల్లే సార్... ఇప్పుడైనా ఒక ముద్ద తింటారా.... సరే పెట్టు పార్వతి.... అసలే కార్తిక మాసం అయిపోయి వచ్చింది... కొంతమంది మహానుభావులు.... మళ్లీ కార్తీకమాసం వచ్చేవరకు కనిపించరు కదా... వాళ్లను చూడకుండా ఉండలేను కదా... అని... గబగబా... రెండు ముద్దలు తినేసి... సింహ వాహనం మీద... శివాలయం కి పరిగెత్తాడు... ఆల్రెడీ తన వెహికల్ అయిన నంది... శివాలయంలో శివుడి అవతారం ఎత్తినాడు కదా.... ఓం నమశ్శివాయ... ఇట్లు మీ మణికంఠ...
❤om mahah shivaya❤❤❤💯🌐💜🙏🙏🙏🙏🙏🙏
Sir nane first video nodeddu shimoga
Sri matre namaha.
Om sri lakshmi narasimha parabhramaney nama
Gurugariki na pranamamulu naaku 2 saarlu abotion aindi pillalu chanipoyaru ippudu malli pregnant avvalani ayyananii me notitho thadastu ani cheppandi guruuvu gaaru naaku ade santhosham gurugati noti vaakku antha goppadi okkasari reply ivvandi
Terukaduyer temple adi memu chudamu adi a temple near madres ki 5 hours adi
Parameswara🙏🙏
44:37
🎉 vasudeva
Guruvu garu mee appointment kavali., marriage ki punarvivaha dosham antunnaru alage mari konni chepparu daya chesi mimmalni kalisa dosha pariharalu vivaranga telskovalanukuntunnanu
Nenu daily chaduvuthunany
గురువు గారు నాకు కలలో 4 ఖాలీ దీపంతలు వచ్చాయి ఏం జరుగుతుందో వివరించండి దయచేసి
Om namah shivaya om namah shivaya om namah shivaya om ❤❤❤❤❤❤❤❤❤ guji garki padabi vondanalu
Aa Gudi ekkada undi cheppandi 🙏
E strotram chayadaneke avana neyamalu vunnaya
Guru garu naku andari devlani esta paduthuna kani evrini gattiga pattukovalo teliyatam ledu
Ela ante okarike conect avvali anntaru kada adi ela telusthundi😢
Naku poojalu cheyadam ante chala estam guruvu garu kani vurike kopam vasthundi ma husband nikenduku poojalu poojalu chesthe prasanthatha vasthundi niki ravadam ledu nuvvu poojalu ccheyadam maney antunnaru guruvu garu 😢😢
మెసేజెస్ సగం టైపు అవ్వగానే సుద్దెం్లీ సెండ్ అయింది గురువు గారు నంది విగ్రహం ఒక చెవి ఆగిలిపోయింది మానసంతా భాధ గారు ఉంది ఠాట్ టూ కార్తీక మాసం లవ్ అలా జరిగింది చాలా ఫీల్ అయ్యాను గురువు గారు
ఈ ప్రాబ్లెమ్ ఉండదుగా ప్ల్స్ రిప్లమీ గురువు గారు
Temple name cheppaledu guruvugaru
🙏🙏
Swami avarana chadava vacha
Babai garu chepedi bagundi kani miru okka visayam cheppi dani artham chepparu kada elaga ani visayalu vati arthalatho kalipi book laga unte baguntundi enduku ante prathi okkariki pone undadu kanuka babai garu pleas chudandi
🙏🙏🙏
Sir marriage అవ్వట్లేదు job ledu ఇంట్లో finanacial స్టేటస్ బాలేదు plz నాకు ఏదైనా పూజ చెప్పండి plz
1st view 🎉
గురువు గారు నమస్కారం
మా ఇంట్లో శివలింగం నంది విగ్రహాలు ఉన్నాయి
డైలీ మేము లింగానికి అభిషేకం చేస్తాము
బట్ నేను నంది విగ్రహం క్లీన్ చేస్తున్నప్పుడు స్లిప్ అయి
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
pdf plz