మీలో ఈ లక్షణాలు ఉంటే మీరు కారణజన్ములు.! @BrahmasriVaddipartiPadmakar | Brahmasri Vaddiparti Padmakar

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 99

  • @JaiBhaarath
    @JaiBhaarath 6 дней назад +6

    **అమ్మా యాంకరమ్మ గారూ , మీరు నిజంగా
    అదృష్టవంతులు తల్లీ, మీ ఏ జన్మలో పుణ్యఫలమో గురువర్యుల సాంగత్యం లభించింది,, చక్కగా గురువర్యులను మంచి మంచి ప్రశ్నలు వేస్తూ మంచి సమాధానాలు
    రాబట్టి మా బదులు మీరు చక్కగా
    వ్యవహరించారు ,
    **గురువర్యులకు మరియూ
    మీకు నా మనః పూర్వక
    నమః స్సుమాంజలి తల్లీ ,

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923 4 дня назад +2

    చాలా బాగా పాడతారు మీరు ఘంటసాల వారిని తలపింపచేసేలా గురువుగారు

  • @sureshkrishna7720
    @sureshkrishna7720 8 дней назад +2

    🙏🙏🙏🙏🛕🌺🌻🌻🇮🇳 శ్రీ గురుభ్యోనమః గురువుగారు పాదపద్మములకు మా నమస్కారాలు ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణం కృష్ణం వందే జగద్గురం వందే జగద్గురం

  • @gaddamsukanya4372
    @gaddamsukanya4372 19 дней назад +16

    పూర్వ జన్మ సుకృతం ❤

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 18 дней назад +13

    గురు దంపతులకు జయము జయము గురు దంపతులకు మా తరుపున శతకోటి పాదాభివందనములు గురు పరివారం కీ మా తరుపు అనంత కోటి కోటి ప్రణామాలు గురు శిష్యుల కు మా తరుపున శతకోటి కృతజ్ఞతలు గురు భక్తులకు మా తరుపున శతకోటి కృతజ్ఞతలు గురువు గారి కి తల్లి తండ్రి లకు, గురు మాత రంగవేణిమాత అమ్మ వారి తల్లి ,దండ్రులకు మా తరుపున అనంత కోటి కోటి ప్రణామాలు
    గురువు చాలా చక్కగా మదురం గా గానం చేసారు అండి.
    మీ లాంటి పుణ్య దంపతులను మేము, గురు దంపతులు గా మేము పోంది నందు కు మా జన్మ ధన్యం అయింది.
    జై గురుదేవా.
    యాంకర్ సోదరి కీ మా తరుపు అనంత కోటి కృతజ్ఞతలు .
    ఓం శ్రీ సాయి నా ధ య నమః ధన్యవాదాలు మేరే ప్యారే సాయి
    🙏🙏🙏🌺🌺🌺

  • @nagalaxmiavasarala7857
    @nagalaxmiavasarala7857 19 дней назад +13

    గురువుగారు చాలా బాగా పాడా రండి . విన్న మేము అదృష్ట వంతు లం.. 🙏🙏

  • @gundakomaraiah9105
    @gundakomaraiah9105 19 дней назад +7

    గురువుగారికి పాదాభివందనాలు, జై గురుదేవ దత్త దత్త దత్త దత్త ఓం శ్రీ దత్త శరణం మమ,🙏🙏🙏🙏🙏🌹🌹🙏🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @katragaddahema172
    @katragaddahema172 17 дней назад +5

    Guruvugariki sethakoti namskaralu...... Nenu 10 years ga mi pravachanalu vintunanu....avi naku chala vupayogapdinavi....dhanyavadhamulu....

  • @kondurianjaneyulu5131
    @kondurianjaneyulu5131 7 дней назад +1

    గురువు గారి పాదములకు నాయోక్క శిరసు వుంచి వందనాలు.

  • @muralimohanthupakula214
    @muralimohanthupakula214 18 дней назад +8

    ధన్యవాదములు గురువు గారు ❤❤❤

  • @vijayalakshmikonda9802
    @vijayalakshmikonda9802 13 дней назад +1

    Apoorva janma sukrutam valano E Guruvu garu dorikaru Naku meeku padabi vndanalu Tandri!!!!!

  • @HariraHarira1234
    @HariraHarira1234 3 дня назад

    Namaskam guruvgaru

  • @chennupativasundharadevi4646
    @chennupativasundharadevi4646 День назад

    సూపర్

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 18 дней назад +2

    *నా తల్లి తండ్రీ గురువు దైవం సర్వస్వం ఆ పరమేశ్వరుడే 🙏*
    *ఓం శ్రీ గురుభ్యో నమః 🙏*

  • @arunamahendrakar6600
    @arunamahendrakar6600 5 дней назад

    guruvugaaridhi Gandhrvagalamu
    namaskaaramulu🙏🙏

  • @vijayalakshmivakeel1240
    @vijayalakshmivakeel1240 16 дней назад

    శ్రీ గురుబ్యోనమః పూజ్య గురువులకు శ్రీమతి రంగవేణి అమ్మగారికి హృదయ పూర్వక శతకోటి వందనములు🎉మీరు చెప్పిన దానినే ఆచరిస్తాము మీరు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం🎉🎉

  • @indirasiva6826
    @indirasiva6826 19 дней назад +8

    యాంకర్ గారు చక్కగా మాట్లాడుతున్నారు అమ్మ ।।
    మంచి ప్రశ్నలు కూడా అడిగారు భగవంతుడు భావన ఒత్తు భ పలకండి అమ్మ

  • @JayashankarcharyDasoju
    @JayashankarcharyDasoju 19 дней назад +7

    ధన్యవాదాలు గురువుగారు

  • @tangududhanunjay9124
    @tangududhanunjay9124 11 дней назад +1

    Mee padalaku sathakoti vandanalu guruvugaru

    • @tangududhanunjay9124
      @tangududhanunjay9124 10 дней назад

      @@raparthilakshman6458 enduku ala pettaru

    • @raparthilakshman6458
      @raparthilakshman6458 10 дней назад +1

      @tangududhanunjay9124 actual ga na patha phone lo youtube ma ammama vaduthunaru..thanu teliyaka keypad touch aindhi..

    • @tangududhanunjay9124
      @tangududhanunjay9124 10 дней назад

      @@raparthilakshman6458 ok

  • @ananthalaxminarabathula1447
    @ananthalaxminarabathula1447 17 дней назад +1

    🙏గురువు గారు.... బాగా చెప్పారు... ఈ బిజీ జీవితం లో కరెక్ట్

  • @rajaraojadhav-ft1yn
    @rajaraojadhav-ft1yn 4 дня назад

    Melodious,excellent

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 18 дней назад +5

    గురువుగారికి పాదాభివందనం భగవంతుడు సర్వ కర్మలు తన మీద వదిలి పూజ చేయమని చెప్పినాడు

  • @saraswathig5560
    @saraswathig5560 9 дней назад

    Kaliyuga vyasulu guruvu gariki pada bhi vandanamulu

  • @NagabhatlaMani
    @NagabhatlaMani 18 дней назад +3

    శ్రీ గురుభ్యోన్నమః

  • @bejugamsunitha7042
    @bejugamsunitha7042 4 дня назад

    మీకు 🤱🏼🤱🏼🤱🏼🤱🏼🤱🏼🤱🏼🤱🏼గురుదేవ

  • @NMNAGARAJANAGA
    @NMNAGARAJANAGA 17 дней назад +1

    Jai gurudeva 🙏🙏🙏🙏

  • @umamahheswarnippuleti7361
    @umamahheswarnippuleti7361 19 дней назад +3

    ధన్యోస్మి గురువుగారు❤

  • @chayavlogs3869
    @chayavlogs3869 18 дней назад +3

    Entha baga vundi vedeo danyosmi

  • @jvramanamma883
    @jvramanamma883 19 дней назад +2

    శివాయనమః

  • @kondalpandhiri
    @kondalpandhiri 19 дней назад +4

    గురువుగారికి పాదాభివందనాలు

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 18 дней назад +2

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 18 дней назад +2

    Omniscient is none else sreeman . Brahmasree Vaddi Parthi Padmakar. Jai Sreeram. 🎉🎉🎉

    • @premalathanakshtram8083
      @premalathanakshtram8083 16 дней назад

      గురువు గారికి పాదాభివందనం చాలా రోజుల కు శ్రీ క్రృశ్ణుని పాత భక్తి పాడారు చాలా వినసొంపుగా ఉంది ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది మీ ప్రవచనాలు వింటుంటా ను చాలా ధన్యవాదాలు గురువు గారు 🙏🙏

  • @KasibhatlaRajyalakshmi
    @KasibhatlaRajyalakshmi 18 дней назад

    Guruvu gariki setakoti vandanamulu

  • @Varun-d9u
    @Varun-d9u 16 дней назад

    Pujya guruvulaku anantha shathakoti vandanalu.

  • @susheelammat6122
    @susheelammat6122 19 дней назад +1

    Guruvugaru naa
    Padhabhi vandhanamulu

  • @narsingraogulla5703
    @narsingraogulla5703 18 дней назад +1

    Jai sri ram

  • @KalyaniAvande
    @KalyaniAvande 17 дней назад

    గురువు గారికి వందనములు

  • @RadhikaMouli-we8zk
    @RadhikaMouli-we8zk 9 дней назад

    Jai shriman narayana🕉️🙏🙏🙏

  • @vijaylakshmi3353
    @vijaylakshmi3353 18 дней назад +1

    Guruvu Gari Pada Padmala ku Sashtamga Namskaramulu

  • @parvathikolla7237
    @parvathikolla7237 18 дней назад +1

    Jaigurudev 🙏

  • @koruprolusrinu4059
    @koruprolusrinu4059 18 дней назад +2

    జై గురు దేవ దత్త

  • @padmachintapalli815
    @padmachintapalli815 16 дней назад

    నమస్కారము గురువుగారు.

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 19 дней назад +2

    Namaste Jai sreeram

  • @pasalachinnaobulesu815
    @pasalachinnaobulesu815 18 дней назад +1

    Swami namaskaramu jai sriram🙏

  • @venkateshwarlu4853
    @venkateshwarlu4853 19 дней назад +2

    Hari bhyo rushi bhyo
    garu bhayo namaha

  • @umasashiyerramilli2938
    @umasashiyerramilli2938 17 дней назад

    Chala baga padaru guruji.

  • @lakshmidevi9977
    @lakshmidevi9977 18 дней назад +1

    ఓం శ్రీ గురుభ్యో నమః

  • @srinivasperuka5603
    @srinivasperuka5603 19 дней назад +1

    ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @eswararaoimandi7364
    @eswararaoimandi7364 19 дней назад +2

    Guruvu gaaru meeru paade paata gaani padyam gaani chakkaga raagayuktanga Ghantasala gaarivale paadutaaru meeku satakoti ñamaskaaramulu.

  • @KalyaniAvande
    @KalyaniAvande 17 дней назад

    ఈంత బాగా పాడారు

  • @marrimalli8553
    @marrimalli8553 19 дней назад +2

    hari bhyo rushi bhyo guru bhyo namaha

  • @Varun-d9u
    @Varun-d9u 16 дней назад

    Om Arunachaleshwaraya namaha.Srivishnuroopayaom namah shivaya.

  • @KalyaniAvande
    @KalyaniAvande 17 дней назад +1

    ఘoటశాల లాగా పాడారు

  • @muralidharreddy6253
    @muralidharreddy6253 18 дней назад +1

    రాం రాం రాం పాట pdf లో తెలుప ప్రార్థన స్వామీ. 🙏

  • @ApparaoKandregula-nh6rx
    @ApparaoKandregula-nh6rx 19 дней назад +2

    GURUVUGARUMEKUPADABEVANDAM

  • @umav6351
    @umav6351 19 дней назад +4

    నమస్కారం గురువుగారు భాగవతం చదవటం ఇష్టం కానీ పద్యాలు పూర్తిగా చదవలేకపోతున్నాను కేవలం వచనం చదివితే భాగవతం చదివినట్లు అవుతుందా తెలుపగలరు

  • @gokarakondasatyasaimakeitp6708
    @gokarakondasatyasaimakeitp6708 16 дней назад

    👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @satyavatiyeruva8861
    @satyavatiyeruva8861 18 дней назад +1

    ❤😊

  • @PK-454
    @PK-454 13 дней назад

    💙

  • @durshettyshoba3329
    @durshettyshoba3329 19 дней назад +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌

  • @SangheJayasree
    @SangheJayasree 19 дней назад +1

    🙏🏼🙏🏼

  • @ramjin7084
    @ramjin7084 19 дней назад +1

    🌹🌹🌹🙏🙏🙏

  • @nagabhushanasriram6712
    @nagabhushanasriram6712 18 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @budampadma5920
    @budampadma5920 19 дней назад +1

    🙏🙏🙏🙏🙏👍👍👌

  • @ChinthakommaRaghavendra
    @ChinthakommaRaghavendra 17 дней назад +1

    Guruvu gaaru. Maa oorilo. Ramayya thandri gaari gudi. Padipothundi. Maku aa gudi kattukone sakthi ledu. Em cheyyalo

  • @srilaxmireddy9144
    @srilaxmireddy9144 19 дней назад +1

    Jai srimannarayan swami 🙏🏻

  • @saraswathammam3315
    @saraswathammam3315 19 дней назад +2

    Danny 0:21

  • @subhashinikoneti-mc6bl
    @subhashinikoneti-mc6bl 19 дней назад +21

    దివ్యాంగులాంటి పిల్లలను కనిన తల్లిదండ్రులు ఎటువంటి పాపము చేసినారో చెప్పండి గురువు గారు

    • @రాధ-ద3ళ
      @రాధ-ద3ళ 19 дней назад +8

      పూర్వజన్మ ఖర్మ బాకీ వుండడం వల్ల నే ఇప్పుడు మీకూ జన్మింఛి మీతో సేవలు మానసికంగా శారీరకంగా బాదపెడతాడు పరమాత్మ

    • @bandarulakshmi2237
      @bandarulakshmi2237 17 дней назад

      Avunu 😢

    • @tummalapallivenkatasuryavi2162
      @tummalapallivenkatasuryavi2162 17 дней назад +3

      Drutarastrudu Enduku blind ayadante oka pakshi 100 pillalu chetu paina vunte kinda nippu petadu ,50,pakshi pillalu chanipoyayi migata 50egurudam anukonte vetiki kallupoyay anduke ala puti 100, Mandi pillalu tanaki blind pillalu tana kallamunde potaru

    • @nirmaladarahasini632
      @nirmaladarahasini632 16 дней назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🧚‍♀️

    • @pntruth
      @pntruth 16 дней назад +2

      Runapaddaru aa divyangulaki kabatti. Rendu karanalatho pillalu pudtharu , 1. Dhana runam 2. Seva runam.

  • @manjunathan5149
    @manjunathan5149 10 дней назад

    Puranaalu vini vini chalai poya

  • @KkrishnaD-pf2vr
    @KkrishnaD-pf2vr 18 дней назад +2

    Janthu himsa cheyatam manchidi kadu ani melantivaru chebithe konthamandi ina marutaru.
    Ramakrishna paramahansa garu janthubali thappu cheyaradu ani chepparu.
    Chedu karma ina, manchi karma ina anubhavinchakathappadu kada. Devudu thintaniki anno icharu kada. Jeevahimsa cheyatam anduku? Devudu appudu himsanu protsahincharu.
    Padmakar garu ila cheppanani thappuga anukovadhu.
    Jeeva himsa correct kadu ani cheppatame na vudhessam.

  • @saraswathammam3315
    @saraswathammam3315 19 дней назад +1

    😢😢😮

  • @ramuv6878
    @ramuv6878 18 дней назад +2

    Please anchor voooo aahaaa aapeste manchidi

  • @MukkamallaSivasankarreddy
    @MukkamallaSivasankarreddy 19 дней назад +1

    Guruvugaru. Eppudu. Tappaina. Oppainanatwenty. Five.. Obo.vsllu.pelli.iana.kuda.chdu.margamulonadustu.vallamate.vinali.valla.tappulanu.cheppute
    Vallaki. Vipareetamyna. Kopamu. Akariki. Jeevitame. Antamu. Sindi

  • @shashankparimala6446
    @shashankparimala6446 19 дней назад +1

    , telugu

  • @materracegarden3466
    @materracegarden3466 18 дней назад

    🙏🪷

  • @All_in_one_content_youtube
    @All_in_one_content_youtube 19 дней назад +1

    Ha ha bhakti to enta use vunnadi guruvu garu

    • @SRINIVASARAO-fp4vk
      @SRINIVASARAO-fp4vk 19 дней назад

      Bhakti lo your brain,will work properly & can lead your life very peaceful. Your family members will be happy & they can lead their life very healthy, peaceful,wealthy.
      Practically will happen when you have bhakti.
      Request you follow in bhakti margam.

  • @srilaxmireddy9144
    @srilaxmireddy9144 19 дней назад +1

    😂😂

  • @krishnavenimaradani3921
    @krishnavenimaradani3921 18 дней назад +1

    Jai shree ram

  • @lavanyareddyenreddy8634
    @lavanyareddyenreddy8634 19 дней назад +1

    🙏🙏🙏🙏

  • @nirmalaa8619
    @nirmalaa8619 16 дней назад

    🙏🙏

  • @chandrababu3070
    @chandrababu3070 19 дней назад +1

    🙏

  • @pillarisettynagababu3884
    @pillarisettynagababu3884 19 дней назад +1

    🙏🙏🙏

  • @muralidharreddy6253
    @muralidharreddy6253 18 дней назад +1

    🙏

  • @saiyash.1720
    @saiyash.1720 17 дней назад

    🙏🙏🙏🙏🙏

  • @palaparthydevinageswari4178
    @palaparthydevinageswari4178 14 дней назад

    🙏

  • @sridevinaraparaju9303
    @sridevinaraparaju9303 4 дня назад +1

    🙏🙏🙏