Revealed: The Incredible Connection Between Lakshmi Devi & Pitru Shraddha!

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 167

  • @dvsjyoti549
    @dvsjyoti549 Год назад +17

    మంచి. సమాచారం. చెప్పారు🙏🙏🙏
    అందరికీ చేరవలసిన. విషయము...
    ధన్యవాదములు

  • @anilkota8932
    @anilkota8932 Год назад +8

    ఇలాగే ధర్మసందేహాలు చెప్తూఉండండి .ధన్యవాదములు గురువు గారు

  • @veenasubramanyasarma4002
    @veenasubramanyasarma4002 Год назад +59

    👍🙏ఇలాగే ధర్మసందేహాలు చెప్తూఉండండి. మన బ్రష్టుపడుతున్న బ్రాహ్మణ వ్యవస్థకి కొంచెం అయినా మార్పు వస్తుంది 🙏

    • @padalakrishnareddy
      @padalakrishnareddy Год назад +1

      Daram

    • @swarnalatha8407
      @swarnalatha8407 Год назад +1

      Anni vargala vaallu anusarinchalsina vidhi vidhanalu chepthunnaru...

    • @vasudhabc3691
      @vasudhabc3691 Год назад +1

      Vallu cheptunna di bramhins ki kadu hinduvu ga puttina prati manishi ki kuda vartistundi vaishyulu bramhanulu lingayatulu devangulu almost vo ke lage vuntayikonchem konchem marpulu vuntayi kani vere hindus kuda pitru kartalu ani cheyali valla valla sampradaya lalo yela chestuntaro ala cheyali for example karataka lo yedalu pettadam antaru ala valla valla paddatulani anusarinchi compulsory ala cheyyali vadili te valla next next generation vallaky manchidi kadu

    • @velloresathyanarayanadamod4460
      @velloresathyanarayanadamod4460 Год назад +1

      బ్రాహ్మణులకు తల్లిదండ్రులు మాత్రమే ఉంటారా ? మిగతా వారికి ఉండరా ?
      మరి మిగతా వారికి తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్లకు శ్రాధాకర్మలు చేయాలి కదా !

    • @acr7888
      @acr7888 8 месяцев назад

      గురూజీ ధన్యోస్మి శుభకార్యాలు నిర్డాననిర్ణయం చేసుకున్నవారు ,ముందుగానీ,కార్యం పూ ర్తియిన 3_6నెలలు వారిసంభదికుల ,,జ్ఞాతుల అపరాకర్మ కార్యాలకు హాజరు కాకూడదని రారు నిజమా?ఎందులకు వివరణ

  • @srivastavamajjari
    @srivastavamajjari Год назад +17

    మాకు తెలియని ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరిస్తున్నారు 🙏

  • @krishnabadeti9808
    @krishnabadeti9808 Год назад +11

    చాలా మంది లాగా ఒక విషయన్నే అందరు చెబుతున్నారు, మీరు మాత్రమే కొత్త సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి ఎంతో విలువ గల విషయాలు తెలియజెసారు ఉన్నవాళ్ల కి, గతించిన వారికీ ఉపయోగకరమేన విషయాలు చెప్పారు ధన్యవాదములు💐 🙏🏻🙏🏻

  • @vijayalakshmipva3043
    @vijayalakshmipva3043 Год назад +6

    చాలా మంచి సమాచారం ఇచ్చారు గురువుగారు... ఇన్నాళ్లూ ఏదో మన ధర్మం అని చేస్తూ వచ్చాం... ఇప్పుడిక మనస్ఫూర్తిగా చేస్తాం... తరువాతి తరాల వారికి ఎటువంటి సమాచారాన్ని అందివ్వడం అనేది తప్పక చెయ్యాలి... అది జరగలేదు గత రెండు మూడు తరాలుగా... దానికి అనేక రకాలైన కారణాలు చెప్పుకుంటున్నాం... కానీ మన ధర్మాన్ని పరిపూర్ణ హృదయం తో, శ్రద్ధగా నిర్వర్తించాలి. ధన్యవాదాలు గురువుగారు. 🙏🙏🙏

  • @vanibalachollangi2724
    @vanibalachollangi2724 Год назад +1

    🙏
    Ur pravachanas r pure and Genuine Sir !!
    Hindhu Dharma is Purely Jivana Vidhanam, I hope .
    🙏😊🎵

  • @krishnabadeti9808
    @krishnabadeti9808 Год назад +8

    ధన్యవాదములు గురువు గారు 🙏🏻

  • @purnachandrudu9118
    @purnachandrudu9118 Год назад +9

    అనుమాన నివృత్తి చేసారు చాలా బాగా వివరించారు , ధన్యవాదాలు

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад +9

    🕉️ ఓమ్ నమశ్శివాయ.
    అయ్యా !కృతజ్ఞతలు.
    🙏

  • @neelamrajusanyasirao4295
    @neelamrajusanyasirao4295 Год назад +1

    మీ రు పూర్తిగా అర్థం చేసుకునే లా మాకు వివరించేరు ధన్యవాదములు

  • @prameeladontula9839
    @prameeladontula9839 Год назад +12

    చాలా మంచి వివరణ👌🙏 Jai Shree Ram 🙏

  • @sankaraiahkethepalle4887
    @sankaraiahkethepalle4887 Год назад +1

    చాలా రోజులుగా వున్న సందేహం తీర్చారు. ధన్యవాదములు

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Год назад

    VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION. SHUBHAM

  • @g.n.s.venkateshnarasimham5401
    @g.n.s.venkateshnarasimham5401 Год назад +1

    గురువుగారు దయచేసి ✨"జీవచ్ఛ్రాద్ధపద్ధతి" ✨గురించి తెలియజేయండి 🙏🙏🙏🙏🙏🙏

  • @padmajarayala9544
    @padmajarayala9544 Год назад +7

    ధన్యవాదములు గురువుగారు

  • @tadepallisyamakrishna7075
    @tadepallisyamakrishna7075 Год назад +1

    చాల చక్కగా చెప్పారు

  • @dvlnrao6638
    @dvlnrao6638 Год назад +2

    Chala baga explain chesaru

  • @lakshminarayanasarmakurapa8624
    @lakshminarayanasarmakurapa8624 Год назад +3

    Chala goppa ga chepperu..

  • @padmajapatnaik5252
    @padmajapatnaik5252 Год назад +2

    Enta kalamgano unna sandehalanni teerchestunnaru....dhanyawadalu guruvugaru,meeru challaga undaali

  • @Srinu-k8u
    @Srinu-k8u Год назад +1

    Baaga chepparu.guruu garu..

  • @kba8826
    @kba8826 Год назад +1

    Idi important information ayyagaru 🙏🙏🙏

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Год назад

    SELECTION OF TOPIC IS VERY GOOD. SHUBHAM

  • @dattathrikedarisetty6084
    @dattathrikedarisetty6084 Год назад +2

    Baga Ardamayyala chapparu Guruji 🙏🙏

  • @bsnmurty3029
    @bsnmurty3029 Год назад +3

    Superb vuruvu garu.thanks a lot. our education which is only for lively hood doesn't teach anything we donot know how to pray God please help us.

  • @nationalist1978
    @nationalist1978 9 месяцев назад

    Thank you very much for your explanation

  • @padmavemulakonda5608
    @padmavemulakonda5608 Год назад +4

    Chala baga chepperu Guruji

  • @s.b.kreddy7110
    @s.b.kreddy7110 Год назад +4

    స్వామి, పురాణాల ప్రకారం మరణం సంభవించిన కుటుంబం లో పూజ చేసుకోవడానికి, దేవాలయ దర్సనానికి ఎన్ని రోజులు పాటు నియమాలు పాటించాలి. వివరించగలరు

  • @amarnathkanchepalle9924
    @amarnathkanchepalle9924 Год назад +2

    యెన్నో తెలియని విషయాలు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🌷🌷🌷👌👌👌🙏🙏🙏

  • @SuryaPrakash-pc9pg
    @SuryaPrakash-pc9pg Год назад

    Excellent explanation guruvugaru

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923 Год назад

    నిజమే నాకు కూడా ఈ డౌట్ వుండేది.ఈపాటికి వేరే జన్మ ఎత్తి వుంటారుకదా మరి ఎవరు తీసుకుంటారు అని.అడిగితే నవ్వుతారని ఎవరినీ అడగలేదు. ముగ్గురికి పెడతాం కదా వారిలో ఇంకా ప్రేతంగానే వున్న ఆత్మ తింటుందేమో అనేసుకున్నా.😊 నా డౌట్ తీరింది గురువుగారు .ధన్యవాదాలు.

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 Год назад +9

    బాగ చెప్పారు గురువుగారు

  • @narayanaraomenta7737
    @narayanaraomenta7737 Год назад +1

    చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు

  • @vvmallikharjunarao7455
    @vvmallikharjunarao7455 Год назад +2

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు❤

  • @sridharasridevi8505
    @sridharasridevi8505 Год назад +2

    చాలా మంచి విషయాన్ని తెలియచేశారు 🙏🙏

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 Год назад +3

    చాలా బాగా చెప్పారు స్వామి ‌. నమస్కారములు . ధన్యవాదములు.

  • @claritykanth2577
    @claritykanth2577 Год назад +1

    గొప్ప విషయం గురువుగారు.🙏

  • @jaganmohankumar4594
    @jaganmohankumar4594 Год назад +10

    శ్రాద్ధ ఖర్మలు అనగా శ్రద్దగా చేయి పనులు అని అర్ధం.

  • @jyothikopula2158
    @jyothikopula2158 Год назад +5

    Thanks guruvgaru 🙏🙏🙏

  • @malathikaramala6840
    @malathikaramala6840 Год назад +3

    అయ్యా మహాలయ పక్షాలు ఎప్పుడు మొదలవుతాయి. ఏ కేలండర్ లోను కనబడడం లేదు. దయచేసి జవాబు ఇవ్వాలని మనవి 🙏🙏🙏🙏🙏

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  Год назад +3

      భాద్రపద మాసంలోని కృష్ణ పక్షానికే మహాలయ పక్షం అని పేరు.

    • @malathikaramala6840
      @malathikaramala6840 Год назад +1

      🙏

    • @suryanarayanakomaravolu3104
      @suryanarayanakomaravolu3104 Год назад +2

      భాద్రపదమాసంలో అంటే వినాయక చవితి వచ్చే నెలలో పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు వచ్చే రోజుల్ని మహాలయ పక్షాలు అంటారు.❤❤

  • @NaveenKrishna-ek4ct
    @NaveenKrishna-ek4ct Год назад +6

    శ్రీ మాత్రే నమః

  • @సీతారామమూర్తి-Bhyri

    గురువు గారు ఆబ్దిక మంత్రం ఋగ్వేదం లో నా కు నేర్చుకోవాలని ఉన్నది. మీరు చెబుతారా

  • @subbaraosanka2994
    @subbaraosanka2994 Год назад +1

    Dhanyavaadaalu.🙏

  • @vijayasrid2215
    @vijayasrid2215 Год назад +6

    Har har mahadev 🙏🚩

  • @sumathibilla6902
    @sumathibilla6902 Год назад +2

    Namaskarum guruvugaru,miru elage Anni vishyalu teliyaparachandi pls

  • @kvr8137
    @kvr8137 Год назад +1

    చాలా బాగా చెప్పారు

  • @ramramram8198
    @ramramram8198 Год назад +1

    Super sir 👌🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 Месяц назад

    ఓమ్ శ్రీ దుర్గా శక్తి స్వరూప దేవాయ ఓమ్ నమశ్శివాయ.
    🕉️🙏 ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏

  • @janardhanaraokondalapuri1754
    @janardhanaraokondalapuri1754 8 месяцев назад

    Excellent

  • @subrahmanyamsharma6660
    @subrahmanyamsharma6660 Год назад +1

    పెళ్లి కి మూడు నెలల ముందు తద్దినం ఉండాలి అని ఏగ్రంథంలో ఉన్నదో తెలుపండి లేకపోతే ఇది కల్పితం అవుతుంది

  • @ranisrinivas3536
    @ranisrinivas3536 Год назад +2

    Avunu guruvu garu edo intlo kopam vachinappudu naa sardham, naa taddinam lekha nee taddinam, naa pindam lekha nee pindam ani anadhsm intlo sadaranamga vaade baasha. Meeru chepinnatlu upanayanam lonu mariyu Pellilalo peddalakani oka pallem ni oka garita tho koduthu kalashaalani chuttu petti cheataru. Naaku intakaakam teliyaka pellilalo sardham la lekha taddinam laaga kanapadutundhi emiti ami nenu vismayaaniki chendevaadini kaani mee akandamaina gyanamutho baaga vivarinchinanduku naa danyavaadamulu.

  • @sureshkumar-ut3fm
    @sureshkumar-ut3fm Год назад +2

    Guru garu maku taddinalu levu, maku malayalu unnai, nenukuda ma tandriki prati samvachram taddinalu petavacha?

  • @jaganmohanp
    @jaganmohanp Год назад +2

    బ్రహ్మచారి...చనిపోతే... తద్దినాలు...ఖర్మలు..ఎవరుచేస్తారు..మరి.
    వారిసంగతి.. వివరించండి.

  • @rrsrikant1
    @rrsrikant1 Год назад +7

    నమస్కారం గురువు గారు. 3 నెలలు వ్యత్యాసం ఉండాలి అన్నారు కదా, మరి కాశీ, గయా వంటి క్షేత్రాలలో చేస్తున్నప్పుడు కూడా ఇది పాటించాలా? ఉదాహరణ: ఈ రోజు కాశీ లో పిండప్రదానం చేసి, రేపు గయలో చేయ వచ్చా? దయ చేసి తెలుప ప్రార్థన. నమస్కారం.

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 Год назад +2

    నమస్కారములు, విధవరాలను కార్యక్రమాలలో విచక్షణ ఎగ్రాందంలో యెట్లా చెప్పబడింది.?

  • @bhargavikaramcheti3531
    @bhargavikaramcheti3531 Год назад +3

    సంతోష్ గారికి నమస్కారాలు
    మా నాన్నగారికి మేము ముగ్గురము ఆడ పిల్లలమే మగ సంతతి లేదు అత్తమామలు ఉన్న కోడళ్ళు తండ్రికి సహా శ్రాద్ధ కర్మలు చేయకూడదా దయచేసి చెప్పండి,,,🙏

    • @uhv13
      @uhv13 7 месяцев назад

      అల్లుడు చేయొచ్చు

  • @srsbarbie
    @srsbarbie Год назад +3

    Guruvu garu edaina danam eche tappudu sankalpam Ela cheppu kovali

  • @ramavajjalasreelatha9127
    @ramavajjalasreelatha9127 Год назад +2

    Thidhilo vadavalasina padarthalu vadakudanivi chedi guruvugaru

  • @dvsjyoti549
    @dvsjyoti549 Год назад +2

    మాకు. ఒక సందేహం. ఎప్పటి నుంచో..
    ఎవరిని అడగాలో కూడా . తెలియట్లేదు
    థర్మొడకములు. ఎవరెవరు. ఇవ్వవచ్చు???
    అసలు. ఆ కార్యక్రమము. అర్థం తెలుపగలరు🙏

  • @pankajaraosurabhi6524
    @pankajaraosurabhi6524 Год назад

    చాలా బాగా వివరించారు.... .

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 Год назад +5

    🙏🙏🙏

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 Год назад +8

    గురువు గారు గరుడ అగ్ని పురాణం లో ముత్యాలు ముత్యపు చిప్ప లోనుండి కాకుండా ఏనుగు కుంభస్థలం చేపలు మేఘాలు వెదురు బొంగు లనుండి పంది తల నుండి కూడా వస్తాయని ఉంది పెద్దన గారి మను చరిత్రలో పాద లేపనం గురించి ఉంది వెదురు బదనిక గురించి సంజీవని లా పనిచేస్తుంది అంటారు నిజమేనా మా సందేహాలు చాలా ఉన్నాయి పూర్వకాలంలో పితృ కర్మలలో మాంసం వడ్డించే వారా అశ్వమేధం అంటే అశ్వాన్ని బలి ఇవ్వడం దానితో సంపర్కం అంటున్నారు అగస్త్య మహర్షి మేక మాంసం తిన్నాడు ఇల్వల వాతాపి వృత్తాంతం

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  Год назад +4

      మీ అన్ని సందేహాలకు క్రమంగా సమాధానాలు వస్తాయి. గమనించగలరు

  • @gnchar7832
    @gnchar7832 Год назад

    షన్నవతి శ్రాద్ధం గురించి వీడియో పెట్టండి

  • @anjaneyaswamyprasannam1812
    @anjaneyaswamyprasannam1812 Год назад +3

    గురువుగారు...
    భర్త ఉన్న స్త్రీలను
    సుమంగళి
    సౌభాగ్యవతి
    ముత్తైదువ అంటారు
    మరి
    భార్య ఉన్న పురుషులను ఏమంటారు తెలియజేయండి గురువు గారు.

  • @luckychin1397
    @luckychin1397 Год назад +2

    Namaste naa bharth chanipoiaru maaku iddaru ammaile magapillalu leru sraddakarmalu nenucheyyavacha?

  • @srigunti6903
    @srigunti6903 Год назад +9

    Namaste Sir. Please if possible could you make a video on, what are the Bhokta Dharmas. Anybody can go as BHOKTA? What are the rules that person need to follow before and after to attend as Bhokta?

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 Год назад +6

    🙏👏🙏👏🙏👏👌👍

  • @narayanrl8110
    @narayanrl8110 Год назад +1

    ఈ తద్దినాలు మాత్రు దేవతలకి గూడా వర్తిస్తాయా అండీ ?

  • @prasaddigitals1893
    @prasaddigitals1893 Год назад +4

    అమ్మా, నాన్న లు ఉన్నప్పుడు అన్నం పానీయాలు ఇవ్వని వాళ్ళు తద్దినాలు పెట్టిన ఏం ఉపయోగం శాస్త్రి గారు.

    • @Sw.Ananda
      @Sw.Ananda 6 месяцев назад

      అవును, తల్లి తండ్రుల ను వారు బ్రతికి వుండగా, ఇంటికి పిలిచి సుష్టుగా తిండి, సుఖ పెట్టని పుత్రులు,
      వారు చనిపోయాక,..
      నేను తద్దినాలు,దినాలు (వన్ డే బిజినెస్) చేస్తున్నాను అందరూ రండి అని, ( గొప్ప కోసం ప్రచారం) చేస్తున్న వారిని నేను చూశాను.
      పీడ కలలు, పిసినారి వారు ఒక్కటి కింద జమకట్టి వారు నశించి పోవాలి అని ఒక ఋషి భగవంతుని ప్రార్థన చేస్తాడు ట.

  • @butrabhaskar6784
    @butrabhaskar6784 Год назад +3

    గురువుగారు నన్ను క్షమించాలి నేను బ్రాహ్మణుడు కాదు సాధారణ మనుషులు పిండ ప్రదానాలు ఇలాంటివి కూడా మేము చేయవచ్చునా మా సాంప్రదాయాలు అనుసరించి ఇలాంటివి లేవు కాబట్టి సందేహం అడుగుతున్న కనీసం కాశీలో నాయనా పిండ ప్రదానాలు చేయవచ్చా ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి

    • @Sw.Ananda
      @Sw.Ananda 6 месяцев назад

      అందరూ అన్ని పరిస్థితులలోనూ పిండ ప్రదానాలు చేయక/కుదరక పోవచ్చు.
      కనీసం ఆ రోజున మనస్పూర్తిగా పెద్ద ల గౌరవార్థం : స్వయం పాకం ' అనేది ప్రత్నామ్యం వుందిగా..

  • @Kalyani-jb3zf
    @Kalyani-jb3zf Год назад

    👌👌

  • @chandrasekharkakunuri6132
    @chandrasekharkakunuri6132 Год назад +3

    Cheyyali

  • @pruthviraj9240
    @pruthviraj9240 Год назад +4

    👍

  • @rohitpathepuram8939
    @rohitpathepuram8939 Год назад +4

    Pitru devathalu gurinchi marinni vishayaalu cheppandi guruvarya... Vaariki emi samarpinchaali... Elaa samarpinchaali... Enni vidhaanaaluga samarpinchi prasannulani chesukovacchu...
    Asalu pitru devathalu ante gantinchina mana thata tandrulaa... Aaditya vasu Rudrulu kaara... Devathalu kante veerine prasannam chesukovaali ani cheptundi sastram... Ivi amangalaalu ye ye kaaraanaalavalla ayyaayi...
    Krupatho vivarinchagalaru 🙏🙏

  • @sulocanaradhikadevi2954
    @sulocanaradhikadevi2954 Год назад +1

    Q ki miru reply iste kuda inka baguntundi

  • @nagolunagaraju1328
    @nagolunagaraju1328 Год назад

    నేను మా తల్లి తండ్రి గారి పితృ కర్మలు శ్రద్ధగా చేస్తూ ఉంటాను నాకు ఒక్కతే కూతురు నాకు పుత్రులు లేరు పితృకర్మలకు కొడుకులు ఉండాలి కదా మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి గురువుగారు దయచేసి పరిష్కారం సెలవియ్యండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hellosongudayasree4459
    @hellosongudayasree4459 Год назад

    Sree mathre namaha

  • @padmanabhunivenkataratnam3757
    @padmanabhunivenkataratnam3757 Год назад

    Mahalaya Pakshalulo cheyavalasina vidhula goorchi cheppandi

  • @shanmugamdasagranthi5421
    @shanmugamdasagranthi5421 Год назад +1

    🙏🏽🙏🏽🙏🏽JGD

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 Год назад +23

    మాకు మంచి జరుగుతుందో లేదో...అబ్దికాలు మాత్రం చేస్తున్నాం.వారు మరణించిన రోజును గుర్తుకు పెట్టుకుని ఇద్దరు భోక్తలకు మంత్ర పూర్వకముగా భోజనం పెడితే చాలు.🙏🙏

  • @balajirao6471
    @balajirao6471 Год назад +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @kotagiriramanandam8973
    @kotagiriramanandam8973 Год назад +1

    గురువు గారు పిత్రుదోషం పోవాలంటే ఏమి చేయాలి

  • @norisridharsastry
    @norisridharsastry Год назад +4

    💐💐💐🙏🙏🙏

  • @Varshusworld180
    @Varshusworld180 Год назад +5

    గురువుగారికి నమస్కారం 🙏
    గురువుగారు మా నాన్న గారికి మేము ఇద్దరం అమ్మాయిలం, నేను ప్రతి సంవత్సరం నాన్న గారికి బట్టలు పెట్టి అన్నదానం చేస్తాను, అలా చేస్తే సరిపోతుందా లేకపోతే మీరు చెప్పినట్టు కచ్చితంగా సార్ధకర్మలు చెయ్యాలా, చెయ్యాలి అంటే ఎవరు చెయ్యాలి, మా భర్త చేయవచ్చా, మా అత్తగారు, మామగారు ఇద్దరు ఉన్నారు, మా నాన్న గారికి సార్ధకం చెయ్యకపోతే దోషం ఏమైనా ఉంటుందా తెలియ పరచగలరు 🙏🙏🙏

    • @durgadevi7814
      @durgadevi7814 Год назад

      Avunandi mee Ayanatho sraddham pettinchaali.

    • @durgadevi7814
      @durgadevi7814 Год назад +1

      @@lnvsap4115 అలాంటిది ఏమీ లేదు. శ్రాద్ధ కర్మ చేయడానికి ఈ నియమం ఉన్నట్టు కొత్తగా ఎవరో సాకు గా వాడితే అది ప్రచారం. అయింది గత ఇరవై ఏళ్లుగా.
      మా ఊర్లో వేద పండితులు చెప్పారు అలా ఏమీ లేదని. మా బంధువుల్లో ఒకరు అలా చాలా సార్లు తన తండ్రి గారు ఉన్నా శ్రాద్ధ కర్మ చేసి ఉన్నారు వేరే వారికి.
      గంగ లో ఎన్నో సార్లు మునిగితే వచ్చే పుణ్యం కన్నా శ్రాద్ధ కర్మ వల్ల వచ్చే పుణ్యం గొప్పది. అది చేయడానికి భారం అనుకుని ఇలాంటి అబద్ధపు ప్రచారాలు వాడుతున్నారు తప్పించుకోవడానికి.

  • @shivashankar5517
    @shivashankar5517 Год назад

    Yeti sutakam lo unna vallu motor bore teyyocha andi 🙏

  • @pamurivenakatasivaprasad7845
    @pamurivenakatasivaprasad7845 Год назад +1

    ధర్మ సందేశాలు వివరించండి

  • @padmajagullapalli3533
    @padmajagullapalli3533 Год назад

    🙏👏

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara Год назад +3

    శ్రాద్ధ కర్మలు.....కామ్య కర్మలు కావు. మన పూర్వీకులు ను ఆదరించే కర్మలు. ఇవి మన హృదయాలను పవిత్రం చేస్తాయి.

  • @ravindrakumar-mv5fn
    @ravindrakumar-mv5fn Год назад +4

    pitrukaryalu ela cheyali koncham vivarinchandi

  • @Vydarsueswari1990
    @Vydarsueswari1990 Год назад +3

    🙏guruvugaru pitru karyalaku vellinappu vallu echhe ragi chembulu mats avi ye vidamga vadukovali devudu vadda use cheyachha

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 Год назад +4

    స్వామి. మహాశయ పక్షాలు కూడా పెళ్లి. ముహూర్తం
    మూడు. నెలలు పిత్రుదేవతల ఆగమన. సరిహద్దు
    గానే పరిగణించాలా?

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  Год назад +1

      మహాలయ శ్రాద్ధం చేసిన పక్షంలో మాత్రమే

    • @jagannadharaoloka7417
      @jagannadharaoloka7417 Год назад +1

      @@hindudharmakshetram ధన్యవాదాలు ఆచార్య వర్యా

  • @bhaskarreddy4940
    @bhaskarreddy4940 Год назад +5

    జంతువు బలుల గురించి చెప్పండి

    • @cvenkat7766
      @cvenkat7766 Год назад

      జంతు బలుల గురించి ఆయన చెప్పడు . నీ లాంటి వాళ్ళు చెప్పాలి .

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 Год назад +2

    🙏🙏🙏🙏🙏

  • @venkatlaxman862
    @venkatlaxman862 Год назад +2

    మనం చేసే విధుల్లో కామ్యం లేకుండా చేసే కర్మ ఇది ( శ్రాద్ధ కర్మ)ఒక్కటే , ఇది చెప్పటానికి నేను చాలా సంతోషిస్తున్నాను

  • @giitawinsa9896
    @giitawinsa9896 Год назад +2

    పెళ్ళ కానీ వారికి యేటి సుతకం చేయకూడదా sir

  • @seethab4156
    @seethab4156 Год назад +1

    వారసులు లేని వాళ్ల విషయం లో ఎలా

  • @sairatnamala790
    @sairatnamala790 Год назад +1

    🙏🙏 గంగా పుష్కరాలకు కాశీ క్షేత్రం లో సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలి .వివరించండి గురువుగారు.

  • @lak7827
    @lak7827 Год назад

    జీవుడు మరణించాక ఎలా ప్రయాణిస్తారు,ఎంతకాలం ఏ రూపంలో ఏ లోకంలో ఉంటారు ,కొంచెం వివరంగా teliyachyandi....,

  • @nareshbabu666
    @nareshbabu666 Год назад +1

    MAA naanaa chanepoyaru Samadee katavachu

  • @prasadjammi8124
    @prasadjammi8124 4 месяца назад

    Matrudevobava Pitrudevobava