అటు పద్యాలు ఇటు ప్రశంసలు - అలరించిన అష్టావధానం | Dr. Bulusu Aparna Ashtavadhanam | Kopparapu Kavulu

Поделиться
HTML-код
  • Опубликовано: 24 авг 2024
  • #AparnaBulusu #Ashtavadhanam #KopparapuKavulu
    అటు పద్యాలు... ఇటు ప్రశంసలు - అలరించిన అష్టావధానం | Dr. Bulusu Aparna | Ashtavadhanam | Kopparapu Kavulu | Andhra Saraswatha Parishad Bheemavaram
    Sri Kopparapu Kavula Kalaapeethamu is an unique RUclips Channel, dedicated to promote Telugu Culture, Language and Hertage.
    The first half of the twentieth century was truly a golden age for Telugu literature, after a similar such phase during Sri Krishnadevaraya’s reign. The period between 1950 and 1980 saw great literary output across various genres too, but the early twentieth century saw the revival of ‘avadhanam’ - a great literary form in Telugu.
    Kopparapu Sodara Kavulu - ‘the poet-brothers of Kopparam’ - were two of the foremost exponents of this form. Their talent and achievements have been described as manavatita or beyond human capacity, in the era of many janta-kavulu (pairs of poets). The prominent pairs at the time were the great Tirupati-Venkata Kavulu, Venkata-Ramakrishna Kavulu, Venkata-Parvateeswara Kavulu and Pingali-Katuri Kavulu.

Комментарии • 447

  • @baswojulaxmanachary9762
    @baswojulaxmanachary9762 Месяц назад +3

    అమ్మా సరస్వతీ దేవీని సాక్షాత్కరించుకున్నంత మహాద్భాగ్యం తల్లీ మీకు వందనాలు 🙏🙏

  • @pvsrao6434
    @pvsrao6434 18 дней назад +1

    బ్రాహ్మనోత్తములకు మా హృదయ పూర్వక నమస్కారములు. ఇలా తెలుగు గొప్పతనాన్ని మారుమూల ప్రాంతాలలో నిర్వహించడం చాలా అవసరం. దానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం 2024,25,26,27,28 పూర్తిగా సహకారం ఇస్తుంది అని మా పూర్తి నమ్మకం.

  • @prathapreddygm3782
    @prathapreddygm3782 2 года назад +89

    చిన్న వయసులో అంతటి ఘనత సాధిస్తున్న ఆ చదువుల తల్లికి నా మనఃపూర్వక అభినందనలు నా ఆశీస్సులు

  • @asnreddy8646
    @asnreddy8646 2 года назад +25

    అమోఘమైన మీ తెలుగు పాండిత్యానికి నా అభినoదనలు అపర్ణ గారు. మీరు ఇలాగే కొనసాగించాలని కోరుతూ మీకు నా హృదయపూర్వక అభినందనలు.

  • @narasimhamurty4818
    @narasimhamurty4818 2 года назад +47

    ఇలాంటి అవధానం మన భవిష్యత్తు కి మంచి బాట వేస్తుంది. అపర్ణ గారికి నా శత కోటి ఆశీస్సులు.

  • @lakshmich4058
    @lakshmich4058 2 года назад +36

    సరస్వతీ స్వరూపమైన అపర్ణ గారికి అభినందనలు🙏

  • @prasanthk9082
    @prasanthk9082 2 года назад +14

    ఇలాంటి అవధానం చూడడం మొదటసారి... చాలా బాగా అనిపించింది ఎందుకంటే అంత బాగా అపర్ణ గారు, కవులు తెలుగును పోషిస్తున్నందుకు... 👌🏻🙏🏻

  • @ramamprabhala9523
    @ramamprabhala9523 2 года назад +5

    వాణి గీర్వాణి భాషాపర కాళియై లక్ష్మీ స్వరూపయై అ ఆ లతో కాళీయ శిరస్సుపై ధిమి తకధిమియై అపర్ణార్నవమై సభనెల్లభాను ఆర్ణవమై భాసిల్లు కాత్యాయినీ రూపార్ణకు శతమానంభవతి
    వారి అనర్గళ అవధానానికి శిరస్సు వంచి శతాభివందనాలు 🙏🙏🙏
    ఎంతో రాయాలని ఉంది కాని నా దివిటీ వెలిగే సరికి భానుడు చండాపర్ణుడయినాడు శ్రమ తగ్గింది నమస్సులు 🙏🌹🙏🌹🙏🌹

  • @sujaranibalivada1883
    @sujaranibalivada1883 2 года назад +41

    మహిళా అవధాని ...మహిళల మాన్యతను ...మహోన్నతంగా మలచిన అపురూపమైన అపర్ణ గారికి అవధి లేని అభినందనలు 💐💐💐

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 2 года назад +12

    అవధాని అపర్ణ గారికి శుభాశీస్సులు శుభాభినందనలు మీరు ఈ అవధానంలో ప్రఖ్యాత వ్యక్తిగా నిలబడి ప్రశంసలను అందుకొని మన భారత ప్రభుత్వం దగ్గర బిరుదు నొందగలరని ఆశిస్తున్నాను. మీకు నా హృదయపూర్వక నమస్కారములు

  • @xyz1459
    @xyz1459 2 года назад +18

    ఏ మతంలో కూడా ఇటువంటి విజ్ఞానం లేదు అయినా వెధవలు మాదే గొప్ప విజ్ఞానం అనుకుంటారు ఎప్పటికప్పుడు మనదేశంలో గొప్పవాళ్లు పడుతూనే ఉంటారు ఇదే భారత గొప్పతనం హైందవ ధర్మం

  • @kanakacharymuthoju6878
    @kanakacharymuthoju6878 Год назад +1

    డాక్టర్ బులుసు అపర్ణ గారు సాక్షాత్తు సరస్వతీ దేవి లాగా నాకు కనిపించింది. సరస్వతీ దేవియే ఆ కార్యక్రమం నిర్వహించినట్లు నాకు పూర్తిగా గోచరించింది. ఆమె దివ్య చరణాలకు నా హృదయ పూర్వక వందనములు. యావత్ తెలుగు సాహితీ పరులకు గర్వకారణం. నేను ఆమెకు రుణ పడివుంటాను. ఆ సరస్వతీ తల్లి ఇంకా ఇంకా పెద్ద ఎత్తున మరిన్ని ఈ లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నాను.
    నా జీవితములో తప్పకుండా వీడియోలో గాకుండా ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ జరిగినా కూడా ఒక్క సారి వెళ్లి ప్రత్యక్షంగా చూసి వస్తాను. దయచేసి ఎక్కడ వారి ప్రోగ్రామ్ వుందో తెలుప వలసిందిగా మనవి. నా నెంబర్ 9502035738
    M Kanakachary
    Hyderabad

  • @dvrchowdhury377
    @dvrchowdhury377 2 года назад +40

    అపర్ణగారికి శుభాభినందనలు.
    తల్లీ!
    వాగ్దేవి ఆశీస్సులు ఎల్లవేళలా
    మీపై వర్షించాలని ప్రార్థిస్తున్నాను.

    • @venkatakagolanu4705
      @venkatakagolanu4705 2 года назад +4

      Telugu language is unbeatable. 1000 Shakespeare's and 1000 Milton's together can not beat one avadhaani.

  • @padmareddy1956
    @padmareddy1956 2 года назад +6

    ఇంత తక్కువ వయస్సులోతెలుగు భాష పై అంత పట్టు ఉండడం చాలా అరుదైన గొప్ప విషయం వారికి నా శతకోటి నమస్కారాలు

  • @orugantivenkataramaiah4567
    @orugantivenkataramaiah4567 2 года назад +61

    మనకి కనబడు చున్నది బులుసు అపర్నా గారు
    పలుకు చున్నది సరస్వతీ
    దేవి

  • @sripadabalaji4874
    @sripadabalaji4874 2 года назад +6

    సరస్వతీ మాత స్వరూపంగా అపర్ణగారు
    అద్భుతంగా అవధానం విజయం చేశారు.
    మీ భాష తపస్సునకు,ప్రతిభకు, సృజనాత్మకతకు, ధారణకు అభినందనలు.నమస్సుమాంజలి.

  • @pvsjaggaraju3904
    @pvsjaggaraju3904 2 года назад +8

    అద్భుతమైన అష్టావధానం.ఈనాటి అష్టావధానులలో మీకు కూడా ఒక సమున్నత స్థానం ఏర్పరచుకున్న ధీశాలి మీరు. మీ అవధానాలన్నీ 'యూట్యూబ్ 'లో వెలువరించే వలసిందిగా కోరుచున్నాను.శుభమస్తు.

  • @neelurigirish9618
    @neelurigirish9618 2 года назад +12

    గౌరవనీయులు అయినా అమ్మ గారికి నస్కారాలు ప్రస్తావన చాలా గొప్పగా ఉంది మీకు మా ధన్యవాదములు

  • @kolavenkatarao4074
    @kolavenkatarao4074 2 года назад +5

    అపర్ణ లాంటి అవధానుల నుజిజిల్లాకు ఒకరిని సృష్టించితెలుగు భాషను బతికించమని ఆ సరస్వతి దేవుని ప్రార్థిస్తున్నాను

  • @rmrpyramid
    @rmrpyramid 2 года назад +13

    సరస్వతి అపర్ణ గారికి అభివందనములు మరియు అభినందనలు మీ ద్వారా ఆర్యా శతకం వినాలని ఉంది ధన్యవాదములు మీకు

  • @user-zp2lt2oj4m
    @user-zp2lt2oj4m 6 месяцев назад

    తెలుగు చదువుల తల్లికి పాదాభివందనం. పరదేశములో బ్రతుకుతున్న తెలుగువార మైన మేము తమ పలుకులు పద్యములు ఆలకిస్తూ పరమానందభరితులమౌతున్నాము❤.

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 2 года назад +21

    అవధాన సరస్వతి శ్రీ మతి బులుసు అపర్ణ గారికి అభివందనములు,అభినందనలు.🙏👏👏👏🙏

  • @telugupadhyaluprasadsir4840
    @telugupadhyaluprasadsir4840 2 года назад +16

    అమ్మ మీరు సాక్షాత్తు సరస్వతీమాతే మీకు మా హృదయపూర్వక ప్రణామములు

  • @korrapativeerasimha8684
    @korrapativeerasimha8684 2 года назад +11

    అపర సరస్వతి అవధాని అపర్ణ గారికి అభినందనలతో పాటు సద్గురువైన షిరిడి సాయినాధుని ఆశీస్సులు

    • @hwosyam4295
      @hwosyam4295 2 года назад

      చాలా బాగుందండి నేను గురుకుల పాఠశాల విద్యార్థిని తెలుగు పండితుల దగ్గర చాలా పద్యాలు కంద పద్యాలు సీస పద్యాలు సంస్కృతం నేర్చుకున్నాను కాబట్టి ఇవన్నీ నాకు చాలా ఆనందదాయకంగా ఉంది చాలా సంతోషాన్ని కూడా ఇస్తుందని నేను వినయ్ పూర్వకంగా మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇట్లు నా పేరు నిర్ధారణ శ్యామలరావు విజయనగరం జిల్లా వాస్తవ్యుడిని

  • @venkateswararaokoravi7229
    @venkateswararaokoravi7229 2 года назад +6

    అవధాన ప్రక్రియ మన తెలుగు వారి సంస్క్రుతి మన సంపద. అపర్ణ గారూ శుభాశీస్సులు.

  • @voletiswarajyalakshmi4086
    @voletiswarajyalakshmi4086 2 года назад +7

    చాలా రసవత్తరంగా అవధానాన్ని సాగించిన శ్రీమతి బులుసు అపర్ణ గారికి పాదాభివందనములు.

  • @lakishmiprasad6434
    @lakishmiprasad6434 2 года назад +6

    Bagunnadamma, blessings from Dr. Mallampalli Sita Devi, M. A., Ph. D of BHU, Varanasi, now Principal, Sri Gandhiji Mahila Degree Kalasala, Vijayawada. Wish you best of luck Avadhani Garu.

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 2 года назад +14

    అవధాన పండితులకు, పృచ్ఛకులకు, అప్రస్తుత పండితునకు నా నమస్సులు...

  • @bitssrinivas3742
    @bitssrinivas3742 2 года назад +9

    తెలుగు భాషా సాహిత్యాన్ని బ్రతికించడానికి అపర్ణ మేడమ్ లాంటి వాళ్ళను దేవుడు అవధాని రూపంలో పంపించారు. అపర్ణ మేడమ్ గారు అవధానం చేస్తుంటే ఆమె తేజస్సు కు శతకోటి నమస్కారంలు.

  • @sunkaramallareddy4735
    @sunkaramallareddy4735 2 года назад +16

    అవధాని అపర్ణ గారి పాండిత్యముఅమోఘం అందుకు వారికి హృదయ పూర్వక నమస్సు లు

  • @narayanamurthy5037
    @narayanamurthy5037 2 года назад +11

    సరస్వతీ కటాక్షం సంపూర్ణముషపొందిన చిరంజీవి శతావధాని అపర్ణకు శుభాకాంక్షలు. శుభాశీస్సులు.

  • @rambatlasaraswathi9818
    @rambatlasaraswathi9818 2 года назад +12

    Sweet voice, great avadhanamu.

  • @venkatarn159
    @venkatarn159 2 года назад +2

    అపర్ణ గారు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతూ సరస్వతి దేవి కటాక్షం మీకుఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము

  • @jbhaska999
    @jbhaska999 2 года назад +5

    Excellent అపర్ణ గారు 👏👏👏👌👌👍

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 Год назад +1

    సభకు నమస్కారములు. అమ్మ అపర్ణ గారికి ధన్యవాదాలు. భగవంతుడు సర్వదా సర్వవిధాలా అనుగ్రహించు గాక! చాలా అద్భుతంగా ఉంది.

  • @velurikoundinya3378
    @velurikoundinya3378 2 года назад +8

    చాలా బావుంది
    అవధానం.. సాహితీ పరిమణాలు వెదజల్లుతూ..

  • @suryanarayanaghattamaneni6696
    @suryanarayanaghattamaneni6696 Год назад +1

    అవధానం మరియు పద్యం మన తెలుగుభాషకు వెలలేని ఆభరణాలు. అందరం తెలుగుభాషను కాపాడుకుందాము. చిరంజీవి అపర్ణకి శుభాకాంక్షలు. ఇటువంటి అవధానాలు నిరంతరం కొనసాగాలి. ఇటువంటి ప్రతిభావంతులకు
    ప్రభుత్వాలు తగినరీతిన సత్కారం చేయాలి.

  • @baburaonereti5202
    @baburaonereti5202 2 года назад +3

    బలుసు అపర్ణ గారికి శుభాభినందనలు, మరియు శుభాశీస్సులు.

  • @ilurimanasaprasad6696
    @ilurimanasaprasad6696 2 года назад +2

    అద్భుతం.అపర సరస్వతీ అపర్ణ గారికి శుభాశీస్సులు, శుభాకాంక్షలు.మీరు ఇంకా ఉన్నత శిఖరాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...... ప్రసాద్.

  • @sudarshanbejjawar5109
    @sudarshanbejjawar5109 2 года назад +8

    అమ్మా! మీ అవధానం, సుమధుర పద్యపఠనా శైలిని పిన్న ప్రాయమునందే దక్కించుకొన్న ధన్యురాలివి తల్లీ అపర్ణా! "చిరంజీవ చిరంజీవ సుఖీభవ" అని దీవిస్తున్న మీ తాతయ్య :
    బెజ్జావరపు సుదర్శన్ తాతయ్య

  • @mvidyasagar7189
    @mvidyasagar7189 2 года назад +13

    మీకు శతకోటి వందనములు🙏

  • @venkatraokothali
    @venkatraokothali Год назад +2

    అద్భుతం.మీ ధారణ.పాండిత్యం.ధన్యోస్మి.
    మీలాంటి వారే మన భాషని కాపాడ గలిగు వ్యక్తులు.

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 2 года назад +3

    Telugu marichipothunna eerojullo intha chakkara avadhanam chesina meeku 💯 koti 🙏🙏🙏💐🌅👍

  • @venugopalpenjuri8208
    @venugopalpenjuri8208 2 года назад +8

    Aparna avadhanam is excellent..its nice to hear..🙏

  • @karanamramamurthy6026
    @karanamramamurthy6026 2 года назад +4

    జ్ఞానామృతాన్ని పంచిన అపర్ణగారికి అభినందనలు.

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 25 дней назад

    చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి బులుసు అపర్ణకు శుభాకాంక్షలు ఆశీస్సులు 👌🏼
    సుబ్బారావు పొణుగుపాటి, దుబాయ్

  • @yedidabheemashankar6878
    @yedidabheemashankar6878 2 года назад +10

    మీ అవధానం అద్భుతం👏🙏

  • @yellasirimallikarjunarao4521
    @yellasirimallikarjunarao4521 Год назад +1

    సరస్వతీ పుత్రి క అపర్ణ గారికి, నా హృదయపూర్వక అభినందనలు, ఇంత చిన్న వయసులోనే, అపారమైన పండిత్యాన్ని అలవరచుకొన్న ఆతల్లికి నా ఆశీశ్శులు.

  • @sreenuappikondadiamond2553
    @sreenuappikondadiamond2553 Год назад

    అవధానం అనేది
    ఒక కంప్యూటర్ device లాంటిది
    ఒకేసారి అన్ని విషయాలు గుర్తు పెట్టుకోవడం
    మళ్ళీ చెప్పడం నిజంగా చాలా గొప్ప విశేషం
    నా తెలుగు చాలా గొప్పది
    ఇలాంటి బాషా ఇంకోటి లేదు

  • @saicharanamruth8161
    @saicharanamruth8161 2 года назад +5

    Extremely spellbound with the cognitive capabilities of Aparna Garu....Wish to experience this live one fortunate day....

  • @pvkrchannel9361
    @pvkrchannel9361 2 года назад +1

    రసవత్తరమైన అవధానం.ముఖ్యంగా మహిళలకు మీరొక మంచి స్ఫూర్తి.

  • @singeetham69
    @singeetham69 2 года назад +5

    అద్భుతధార ,ధారణ పూరణ .....సింగీతం

  • @Rangarao602
    @Rangarao602 Год назад

    సతవధనముతో రాబోయే తరాలకు నూతన వొరవడితో తెలుగు భాష గొప్పతనము సూర్యచంద్రులు వున్నతవరకు మీ సాహితీ అవధనముతో చరిత్రలో లికించుకొన్న వనిత శ్రేష్టము అపర్ణగరికి న కల సాహితీ,shumanjalulu🌻👍

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 Год назад +3

    హృదయపూర్వక ధన్యవాదాలు వారాహి _వాగ్దేవి గారికి వినాయక చతుర్థి శుభాకాంక్షలు 🌅

  • @dharmarajusreedhara4795
    @dharmarajusreedhara4795 2 года назад +7

    ఆణిముత్యంలాంటి అపర్ణ గారికి అభినందనలు

  • @satyanarayana813
    @satyanarayana813 5 дней назад

    Too brilliant Aparna manchi palukulu Maha gyani

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 года назад +5

    అవధాని గారికి అభినందనలు 🙏🙏🙏

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 2 года назад +7

    అపర సరస్వతి అపర్ణ గారికి అభినందనలు.

  • @anjilappaanji4787
    @anjilappaanji4787 10 дней назад

    అక్క చాలా మంచిగా పద్యాలు చెప్తున్నారు 🙏 🙏

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 2 года назад +2

    శ్రీమతి బులుసు అపర్ణ గారికి శభ అభివందనాలు,
    ఆశీస్సులు....
    .

    • @padmavathiv3389
      @padmavathiv3389 2 года назад

      అమ్మ హృదయపూర్వక నమస్కారం

  • @venkataramayya7058
    @venkataramayya7058 2 года назад +1

    చాలా సులువుగా అవధానం సాగింది అపర్ణ గార్కి ఆశీస్సులు అయ్యగారి వెంకట రామయ్య విశ్రాంత హెడ్మాస్టర్ రాజవరం ఆత్రేయపురం మండలం

  • @Thrinath1990
    @Thrinath1990 2 года назад +1

    అద్భుతమైన పద ప్రయోగం చాలా సమయస్పూర్తి ధారణ ధన్యవాదాలు

  • @ravindargourishetti4927
    @ravindargourishetti4927 16 дней назад

    ఇంత పండిత్యము gala మికు వేల వేల ప్రణామములు. అమ్మా ఉండాలి మీరు 1000Yendlu. నేను ayite saraswati davini చూస్తున్నట్లు వుంది thalli. నికు
    మాయొక్క వేల వేల ప్రణామములు...🙏🙏🙏🙏🕉🕉🕉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @cvrmurthy3918
    @cvrmurthy3918 2 года назад +4

    Aparna gaaru adbhutam
    Meeku namassulu.

  • @pullaraoranga4232
    @pullaraoranga4232 2 года назад +15

    అపర్ణ అమ్మ గారికి అనేక దాసోలు తల్లీ 🙏🙏🙏🙏🙏

  • @girijabomma5541
    @girijabomma5541 Год назад

    డా.బలుసు అపర్ణ అష్టావధానురాలుకు కృతజ్ఞత అభినందనలు..
    వారు మాట్లాడుతున్న తీరు అమోఘం,అత్యత్బుతం..
    మూకం కరోతి వాచాలం తొ ప్రారంభం..
    పాల్గొన్న ప్రతి వారికి షతకోటి వందనాలు..
    సుప్రీం సేవ సోసైటి ఫౌండర్, పీయస్ మ్యాట్రిమోనియల్ సర్విసెస్ సికింద్రాబాద్, బీ పీ యల్ పార్టీ రూపకర్త త్వరలో ఏర్పాటు మీరు చేరండి తెలుసుకోండి ఆదరించడం మన హక్కు, జాతీయ చేనేత ఐక్య కార్యాచరణ సమితి సికింద్రాబాద్ కన్వీనర్, బీసీ రాజ్యాధికారం సమితి కోర్ కమిటీ సభ్యులు, బొమ్మ నరేంద్ర పద్మశాలి గ్రేటర్ వారాసిగుడ పద్మశాలి సంఘం అధ్యక్షుడు,9866053921.

  • @janumpallysowmya4498
    @janumpallysowmya4498 2 года назад +3

    సరస్వతి పుత్రిక అపర్ణ గారికి నమః సుమములు

  • @raghunathsarmahimakuntala6546
    @raghunathsarmahimakuntala6546 2 года назад +2

    Superb Aparnagaru... Shubham bhuyath Abhista Siddhi rastu

  • @bhikshapathialampally5814
    @bhikshapathialampally5814 2 года назад +3

    Apparna gariki congratulations super performance 👌👌👌👌👌

  • @krishnaiahchittabathina8691
    @krishnaiahchittabathina8691 2 года назад +3

    అపర సరస్వతి అపర్ణ కు అభినందనలు.

  • @manoharpalmer
    @manoharpalmer 2 года назад +1

    Abinandanamulu aparna gariki, Telugu talli ki vandanamulu.

  • @hymaparmi8448
    @hymaparmi8448 Год назад

    Mee Telugu pandithyamku yantha pogidina thakuvay. Chala bhaga chaparu Aparna garu

  • @drrajeswararaoperavali1444
    @drrajeswararaoperavali1444 Год назад +1

    Aparna gari pratibha abhinandaneeyam. God bless you, all the best 👌

  • @drkkrish
    @drkkrish 2 года назад +4

    Nice to see another Great Avadani ,telugu land is lucky to have such great people they are really keeping the greatness of telugu

  • @reddappamodem9615
    @reddappamodem9615 4 дня назад

    Thaanks for the management and the God blessed avadhani

  • @user-jy6vp2vh3k
    @user-jy6vp2vh3k 4 месяца назад

    Ammalaku amma . Dr. Balusu Amma, God bless you👌🌹🌹🎉🎉

  • @lovarajuayinaparti1062
    @lovarajuayinaparti1062 2 года назад +7

    తెలుగును వెలుగజేసిన సంకురాతిరి లచ్చి అపర్ణ గారికి శుభాభినందనములు🥳🥳🥳🥳💐💐💐

  • @venkatesh1967
    @venkatesh1967 2 года назад +5

    అవధాని గారు మీకు నమస్కారాలు

  • @TheGsrkprasad
    @TheGsrkprasad 2 года назад +1

    పద్యం చెప్పిన తీరు చాలా బాగుంది

  • @satyanarayana7734
    @satyanarayana7734 2 года назад +12

    చిరంజీవి సౌభాగ్య వతి అపర్ణ గారి కి శతకోటి ధన్యవాదాలు

  • @nagarajaraogujjar
    @nagarajaraogujjar 2 года назад +5

    అమ్మా మాటలు రావడం లేదు....
    చిన్ని సరస్వతీ నమోస్తుతే...🙏👌👌👌

  • @dhananjayanuthi6689
    @dhananjayanuthi6689 4 месяца назад

    అమ్మ మీకు హృదయపూర్వక నమస్కారాలు.

  • @dasagrandhalavsubrahmanyam1011

    వీరి శతావధానం ( సమస్యాపూరణం) ప్రాశ్నికునిగా (విజయనగరంలో) పాల్గొనే అదృష్టం కలిగింది...

  • @chakradhararao5332
    @chakradhararao5332 День назад

    సరస్వతి పుత్రి అపర్ణావధానం శతాధికాయుష్మాన్ భవః

  • @pasumarthimruthyumjaya1806
    @pasumarthimruthyumjaya1806 Год назад

    అమ్మా ఓ సరస్వతీదేవి మీ పాద పద్మములకు...నమస్కారములు....మీ అవధానం చాలా అద్భుతంగా ఉన్నాయి 🙏🙏🙏🙏🙏

  • @mandlinagireddy1671
    @mandlinagireddy1671 2 года назад +4

    బులుసు అపర్ణ గారు తెలుగు జాతి ముద్దుబిడ్డ గా నా అభప్రాయము చాలా గొప్ప అమ్మాయి చిన్న వయసులో

  • @muralikurmachalam2333
    @muralikurmachalam2333 Год назад

    Fantastic, marvellous and fabulous

  • @snehalathamurali9566
    @snehalathamurali9566 Год назад

    Mee karyakramalu chala baguntayi.bheemavaram lo chusanu

  • @machirajudurga
    @machirajudurga 2 года назад +4

    అద్భుతం🙏🙏

  • @sriprabhumanik
    @sriprabhumanik Год назад +1

    మూర్తీభవించినసరస్వతి దేవికి నమో నమః

  • @ramachandravithala
    @ramachandravithala 2 года назад +1

    డాక్టర్ బులుసు అపర్ణ అవధాన సరస్వతి.ఆమె అసాధారారణ ప్రతిభాపాండిత్యాలు వర్ణనాతీతం.

    • @madisettyvijaya4573
      @madisettyvijaya4573 2 года назад

      మన తెలుగు భాష అట్టడుగున పడుతుందేమో అని వాపోతున్న నాలాంటి వారికి లేదు హిమాలయ పర్వత శిఖరాన్ని చేరుతుందని వూరట నిచ్చిన అపర్ణ గారికి నాశతకోటి వందనాలు

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 Год назад

    Aparnagarini chusthe Pittakonchem koothaghanam sametha nijamani pisthunnadi .pandithya vidusheemaniki abhinandanalu .

  • @mahathi27
    @mahathi27 Год назад +2

    Wonderful team thank you 🙏👍❤️

  • @ratnakumariveeramachaneni694
    @ratnakumariveeramachaneni694 Год назад

    Madi ki chala happy ga vunnadi God bless you

  • @subbaraogannavarapu5368
    @subbaraogannavarapu5368 2 года назад +1

    Aparnagariki subha Abhivandanamulu meeku yallavelala vagdavi Assi ssulu undalani Aadevùni koruchunnanu

  • @VENUS-yq7fl
    @VENUS-yq7fl 2 года назад +3

    Very great young artist. God bless.💐👍

  • @mvbcharee1390
    @mvbcharee1390 6 месяцев назад

    అద్భుతమైన అవధానము.

  • @patilramu100
    @patilramu100 2 года назад +2

    చాలా బాగుంది.

  • @ramakrishnapindiprolu4678
    @ramakrishnapindiprolu4678 2 года назад +4

    అద్భుతః

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 Год назад

    Many thanks ,after a long time had the opportunity to hear Astavdhanam ! she had gods gift !