గురువు గారు మీకు నా పాదాభివందనాలు . మీ వంటి మహానుభావులు తెలుగు వారు కావడం యావత్ ఆంధ్ర ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం . సరస్వతీ ముద్దుబిడ్డ అయిన మీరు తెలుగు జాతికీ ,తెలుగు భాషకు ఒక అలంకారం మీరు. మీ పాదాలకు శతకోటి నమస్కారాలు 🙏💐💐💐
గురు వర్యా.. క్షమించండి, ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు,.. మీ భాగవతం విన్నా, మీ అవధానం విన్నా, మీ పాటలతో నిద్ర పోతా, ఐనా తృప్తి లేదు, ఇంకేదో వుంది మీ దగ్గరనుండి నేను పొందవలసినది... తెలియడం లేదు, నిద్రలో కూడా మీ పద్యాలు, పాటలు... మీతో ఎలా విన్నవిoచుకోవాలో తెలియడం లేదు.. నేను కవినీ కాదు, శ్రోతని మాత్రమే.. ఒక్కసారి మిమ్మల్ని కలిసి, మీకు పాదాభిషేకం చేసి వెళ్లాలి అని వుంది.. మీ..
కాలము ఇట్టే గడిచి పోయిందా అనిపించాలంటే నాగ ఫణి శర్మ గారి ప్రవచనాలు వినాల్సిందే. హేట్ స్ ఆఫ్ టు హీజ్ టోన్.తెలుగు భాష లోని మాధుర్యం మనం చవిచూడొచ్చు.ధన్యవాదములు.
Sree Madugula Nagaphani Sarma is Only the Great & Matchless Person , Melodious voice, Cheerful, Smailing Face, Great Poetic Style. I will always like his Speeches.
Please Subscribe to AVADHANA SARASWATHI PEETHAM channel on youtube to view all the discourses of Guruji Brahmasri Madugula Nagaphani Sarma garu. It is his official RUclips Channel. 🙏
Excellent. I always remeber his each and every word in his avadhanams in internet. I enjoy his lectures and songs. A great personality of Andhra soil. Thanking you sir.
@@prasadgranites8141 if you do not like be calm and cool. You will understand the sahityam ,sangitam, You calm and cool . Your language is reflected granites
@నిజ్జంగ దొంగ గురువు మహాప్రభో మన ఇంటి ఆడపడచులు జాగ్రత్త ఒకే బ్రో..నీ బాధని అర్థం చేసుకోగలను...నేను కామెంట్ మాత్రమే పెట్టాను..ఎపుడో యూ ట్యూబ్ లో వీడియో చూసా..అంతే తప్ప నాకేమి తెలియదు...అతని గురించి
we areall well aware mother tongue is a must for any state irrespective North or south , some despite being born telugu very flueint , they may not have telugu writing facility in their PC , but by, writting in english, Hindi or tamil non Telugu people can also under stand what is sahasraavadhanam and it's greatness ....
Desa bhashalandu Telugu lessa. Telugu is the Italian of the East.(meaning: it is the most musical language). I have never heard the music of Telugu language brought out so well as in your poetry. In Italy there are large crowds listening to the great poetry of their greatest poet Dante read by experts. Even those who do not know Italian will experience the music of Italian especially in its poetic form. I experienced the same goosebumps listening to your tuneful rendering of Telugu as when I heard Dante. Namaskaram.
we the telugu people are very proud of to say that we are having such a great' sahasraavadhani' Sri madugulanagaphani Sarma garu, the goddess Swarspati's gift to his parents ,with an enthralling and enchating voice and to enlighten people , such stalwarts are seldom available in any language, but telugu people are very lucky , that we are blessed to listen his scintillating voice through his preachings ,by which he is spreading the real flavours and aroma of sanscrit and telugu, that sublime in hindu epics and puranas, .
Please Subscribe to AVADHANA SARASWATHI PEETHAM channel on youtube to view all the discourses of Guruji Brahmasri Madugula Nagaphani Sarma garu. It is his official RUclips Channel. 🙏
నేను పై ప్రశంసల వర్షం లొనే పులకించి పోయాను. మాడుగుల నాగమణి శర్మ గారికివే నా హృదయ పూర్వక అభినందనల కృతజ్ఞతలు, వారి అమ్మాయికి కూడా నా ఆశీస్సులు మరియు ఆ ఆమ్మ వారి అనుగ్రహం.👌🙏🙏🙏🙏

Please upload all the episodes of the Srimad Bhagavatam when you start. This our earnest request from all your fan followers abroad. A few discourses were missing from the last upload in RUclips.
Please Subscribe to AVADHANA SARASWATHI PEETHAM channel on youtube to view all the discourses of Guruji Brahmasri Madugula Nagaphani Sarma garu. It is his official RUclips Channel. 🙏
పులిహోర ఏదో రాసిన పదాలు అక్షర గుచ్చం నీ మెడలో పూల దండ హా రమైతే ! నీ హార పులిహోర ఆహారం నాకిది మమకార సహకార మిత్ర దండ ! పంచదార పరమాణ్ణం నీ పాట ! నా కవితకు నీ తీపి గొంతు గీతం ! నీ పెదాల పాట నా పదాల గీత !
నాగ ఫణి మన తెలుగు వారు చేసుకున్న పూజా ఫలం. ఆయన మాటలు ఎంత సేపు విన్నా, యింకా కొంతసేపు వినగలిగితే బాగుండేది అనిపిస్తుంది. 🙏🙏🙏
మీలాంటి మహా సహస్రావధానులు పుట్టిన ఈ దివ్యమైన తెలుగు నేలపై, మేము పుట్టడం మీకవితాసుధా గానాన్ని మేము వినడం మా భాగ్యం
You truly said
అవధానం ఒక వరం
@@Ramadmurthy aaaaaaaaaaa
pooplloolopopplpllpplllpplpllplllllllplllllpllplll9òl9l9llooool9lo9llloolo9l9l9l9l9l9l9lo9lol9o9l9l9lo9l9l999oo9lo9lo9oo9l9l9lol99lolo9l9lo9lo99lolo999òolòolòlp0000000pl000llllolplplplpò9l99l00òò009ĺolĺìòi
.....mana poorva janma sukrutham
గురువు గారు మీకు నా పాదాభివందనాలు . మీ వంటి మహానుభావులు తెలుగు వారు కావడం యావత్ ఆంధ్ర ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం . సరస్వతీ ముద్దుబిడ్డ అయిన మీరు తెలుగు జాతికీ ,తెలుగు భాషకు ఒక అలంకారం మీరు. మీ పాదాలకు శతకోటి నమస్కారాలు 🙏💐💐💐
GURUVU GARIKI PADABHI VANDANAMULU
గురు వర్యా.. క్షమించండి, ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు,.. మీ భాగవతం విన్నా, మీ అవధానం విన్నా, మీ పాటలతో నిద్ర పోతా, ఐనా తృప్తి లేదు, ఇంకేదో వుంది మీ దగ్గరనుండి నేను పొందవలసినది... తెలియడం లేదు, నిద్రలో కూడా మీ పద్యాలు, పాటలు... మీతో ఎలా విన్నవిoచుకోవాలో తెలియడం లేదు.. నేను కవినీ కాదు, శ్రోతని మాత్రమే.. ఒక్కసారి మిమ్మల్ని కలిసి, మీకు పాదాభిషేకం చేసి వెళ్లాలి అని వుంది.. మీ..
🙏🙏🙏🙏🙏🙏
Thats is guru.
గురువులకు నమస్కారం 🙏, నాకు కూడా గురువు గారిని కలవాలని ఉంది🎉
Guru Garu namah shivaya
Guru Garu namah shivaya
అమ్మ ను నమ్ముకుంటిని పద్యం మహా అద్భుతం మహానుభావా మీకు శత కోటి నమస్కారములు
శిఖరిని it's great sir
❤ 1:51 😮sahasraavadhani Madugula Nagapanisharma shathakoti Namaskaramulu
అమ్నను నమ్ముకొంటి😮😮😮😮😮
🎉😮😮😮
అమ్నను నమ్ముకొంటి😮😮😮😮😮
🎉😮😮😮
కాలము ఇట్టే గడిచి పోయిందా అనిపించాలంటే నాగ ఫణి శర్మ గారి ప్రవచనాలు వినాల్సిందే. హేట్ స్ ఆఫ్ టు హీజ్ టోన్.తెలుగు భాష లోని మాధుర్యం మనం చవిచూడొచ్చు.ధన్యవాదములు.
ేే్ఐ
Lakhsmi p
Adbhutam mano Ananda dayakam punyaphalam sravanam veenulaku vindu amrutopeyamanam manah santikaranam.🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌺
"బహుగొప్ప"... పరవాలేదా? 'కడు గొప్ప' అనాలా?... చక్కటి పాట..అద్భుతగాత్రద్వయం..❤
గురువు గారికి పాదాభివందనం.
సరస్వతీ దేవి ఉపాసకులు మీరు . అందుకే సంక్లిష్ట మైన పదాలు మీరు అవలీలగా చెప్పగలరు. అవధాన పీఠం నుండి మీరు కొంతమందిని అవధానుల్ని తయారు చెయ్యగలరు.
Very nice Guruvu gaari ki Paadaabhi vandanaalu .👌🙏💐🌹🙏
గురువుగారు మీరు సరస్వతీ పుత్రులు మీకు పాదాభివందనం....
Nagaphanisarma భగవత్ స్వరూపుడు
Sir, me ammayyaa. Chala baga padaru.super madam.
🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷
గురువు గారి పాదములకు నమస్కారం
🙏 namaskaram🙏
అద్బుతం స్వామి తమరి వాక్కు వందనాలు
Sharma Garu Mee prakkana aaseenulaina ammayi mee papa ankunta,Aa talli swaram adbhutham,AA paapaku,🙏🙏🙏👐👐👐
Guruvugari tonelo 1000 venalu metinatluga unnadi. Sarasathi devini chusina feeling. Super. Super.super.vela vela vadnamu guruvugaru.
Fd
Sarswathi putrudu🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Exllent guruvu garu నీ నాలుకపై సరస్వతీ మాత నాట్యమాడుతుంది.నమస్కారం గురువుగారు నీ గానం అమృతం
Kamamrutham
Nee anaraadhu,mee anali brother,thank u
🎉🎉🎉Mee `Kamaneeya_Bhushana` Kantaaniki 'PadmaSri' & `PadmaBhushan' Awards Samayochitham!...🎉🎉🎉
సరస్వతి పుత్రునకు పాదాభివందనం
మహాధ్బుతమైన ఈ వీడియో చూపిన మురళీ మోహన్ గారికి కృతజ్ఞతలు
సరిలేరు మీకెవ్వరు అవధానాల్లో...తెలుగు వారికి మీరు గర్వకారణం.💐💐💐
తీయని కంఠం అమృత వాహిని 🙏💐🌹
🎉
Sree Madugula Nagaphani Sarma is Only the Great & Matchless Person , Melodious voice, Cheerful, Smailing Face, Great Poetic Style. I will always like his Speeches.
Goddess gift to Telugu soil and people. A great Mahasahasravadhani ,Sri Madugula Nagaphani Sarma garu. I am very happy and enjoy his Avadhanams.
వర పుత్రుడు నాగఫణి శర్మ గార్కి నమస్కారములు.
Please Subscribe to AVADHANA SARASWATHI PEETHAM channel on youtube to view all the discourses of Guruji Brahmasri Madugula Nagaphani Sarma garu. It is his official RUclips Channel. 🙏
Tata sky
Excellent. I always remeber his each and every word in his avadhanams in internet. I enjoy his lectures and songs. A great personality of Andhra soil. Thanking you sir.
Mana. Telugu. Vare. Paruvu. Nelabetteru. Guru. Garu
@@ShivaKumar-kk7cj v
మీరు ఈ తెలుగు నేల మీద జన్మించడం మా అదృష్టం సర్...
Maa Karma
@@prasadgranites8141 if you do not like be calm and cool. You will understand the sahityam ,sangitam,
You calm and cool .
Your language is reflected granites
@నిజ్జంగ దొంగ గురువు మహాప్రభో మన ఇంటి ఆడపడచులు జాగ్రత్త ఒకే బ్రో..నీ బాధని అర్థం చేసుకోగలను...నేను కామెంట్ మాత్రమే పెట్టాను..ఎపుడో యూ ట్యూబ్ లో వీడియో చూసా..అంతే తప్ప నాకేమి తెలియదు...అతని గురించి
@@90249vvrr 😇
,0kkalahi ,madhulakavitadhara
అమ్మను నమ్ముకుంటి నహమ్ము నిహమ్మును మాని పూనికన్
అమ్మల గన్న యట్టి ముగురమ్మల మూలపుటమ్మనున్
సుగీతమ్ముల, సత్కవిత్వముల ధారలుదారత నుగ్గుపాలుగా గొమ్మని పోసినట్టి రసఘూర్ణ వితీర్ణ సువర్ణ వర్ణయౌ
(మా అమ్మను నమ్ముకొంటిని)
ఇమ్మహనీయ భారముల నేనిక మోయగ లేనటంచు
కంఠమ్మున కచ్చపిన్నిలిపి నా మృదుభాషల పల్లవించు
వ్యాజమ్మున సుస్వరావళిన్ సిద్ధము చేసిన యట్టిదైన
(మా అమ్మను నమ్ముకొంటిని)
సమ్మిళతార్ద్ర భావ వచసా మనసా పదే పదే రమ్మని చేరబిల్చియు శిరమ్మునురమ్మున జేర్చునట్టి
(మా అమ్మను నమ్ముకొంటిని)
అమ్మనుయమ్మనంచు హృదయమ్మున నమ్మిన సత్య దీక్షతో సొమ్ములుగిమ్ములన్ గొనక చొక్కి శరీరము వాయకుండ యే సమ్మెటపోటులన్ బడక సద్గతి శ్రీహరి భక్తి తత్త్వరాజ్యమ్మున రాజరాజుగ తుషార పటీర మరాళ కీర్తియై కొమ్ముల క్రుమ్ము గిత్తలను కోలను బట్టి పోలాల సౌరులో దుమ్ములు ధూళి బూసికొని దుక్కిట దున్నుటచే జనించులే చెమ్మట ధారలే కవన చిత్రణ మందున సారధారలంచు అమ్మునిముఖ్య సన్నిభుడహంకృతిదూరుడు నార్ద్రచిత్తుడౌ బమ్మెరపోతరాజకవి భాగవతంబు జగత్శుభార్థమై క్రమ్మిన కారు చీకటుల కాలమునందున మానవాళికిన్ చిమ్మిన లేత వెన్నెలల శీత మయూఖుని రేఖవోలె యేయమ్మను నమ్మిజేసెననయమ్మునయమ్ము ప్రియమ్ము మీర
(ఆ అమ్మను నమ్ముకొంటిని) మహాజనులార గ్రహింపుడీ సభన్ !!!!
🎉
we areall well aware mother tongue is a must for any state irrespective North or south , some despite being born telugu very flueint , they may not have telugu writing facility in their PC , but by, writting in english, Hindi or tamil non Telugu people can also under stand what is sahasraavadhanam and it's greatness ....
మీకు శతకోటి నమస్కారములు తండ్రి
]
Pqàqqq¹¹qĺqqo5pqqàĺqPà 😅. QlP6
నా హృదయ పూర్వక శుభాకాంక్షలు మీకు
అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం
డలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభారదో
హల బ్రాహ్మీమయమూర్తి శిష్యుఁ డైనా డన్నట్టి దావ్యోమపే
శలచాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళవంశస్వామి కున్నట్లుగన్
Hatsoff
గురువు గారు మీ గాత్రం గానం మధురం మధురం మహాద్భుతం చాలా మంచి వివరణ
I will be born in next life as foot wear of Sri Sri Sri Nagaphani Sharma guruvu by the grace of God .
R u sure?
Guruvugaariki paadaabhivandanamulu
Guruvu garu mee Kolluru pravachanam excellent 🙏
సాక్షాత్తు సరస్వతీ మాత పలుకులే
😮😊😊😊
Mind blowing. Number one
Desa bhashalandu Telugu lessa. Telugu is the Italian of the East.(meaning: it is the most musical language). I have never heard the music of Telugu language brought out so well as in your poetry. In Italy there are large crowds listening to the great poetry of their greatest poet Dante read by experts. Even those who do not know Italian will experience the music of Italian especially in its poetic form. I experienced the same goosebumps listening to your tuneful rendering of Telugu as when I heard Dante. Namaskaram.
Q 4
Lk5
. 5 qqqq😢 ౬౬⅜2౬౬5😮😅m😅❤😢😢 225érw5q666r0pyb😮0😊😊8
Guruji enthakammagavunt😮😮unnadoswamo meswaramu namassuluswami
After longtime.hearing about Kollur ambika
మీరు భగవత్ స్వరూపులు గురువు గారు 🙏🙏
మన దేశంలో కేవలం అష్టావధాన ప్రకియ ఒక తెలుగు భాష కే పరిమితం
Amazing Sarma Garu.. ndiche saraswathi ammavaru
Telugu language is great,that is made great because of people like u all
Sri Gurobyom namah! Guruvarya you are a living legend, Meeru Saraswathi Manasa puthrulu.
SIR YOU ARE GREAT MAN
Sahasra Pani Neeku Namaskar
ఎంత మధురమైన గళం 👏👏👏🙏🙏🙏
Excellent wonderful your ప్రవచనాలు
Dhanyavadhaalu guru ji, manasuki aanadham mee aalaapana vintne.
Well said bro
we the telugu people are very proud of to say that we are having such a great' sahasraavadhani' Sri madugulanagaphani Sarma garu, the goddess Swarspati's gift to his parents ,with an enthralling and enchating voice and to enlighten people , such stalwarts are seldom available in any language, but telugu people are very lucky , that we are blessed to listen his scintillating voice through his preachings ,by which he is spreading the real flavours and aroma of sanscrit and telugu, that sublime in hindu epics and puranas,
.
కనీసం ఈ నాలుగు మాటలు కూడా తెలుగు లో మీరు చెప్పట్లేదు ఇంకా అలాంటప్పుడు ఎంతటి మహానుభావులు తెలుగును ఉద్దరింపజేయడానికి పుడితే లాభం ఏమిటండీ?..
పాపం వాళ్ళకు తెలుగు టైపింగ్ ?
Krishna Murthy ç
Krishna Murthy 6
Krishna Murthy has 8
Beautiful voice Guruvu Gaaru Mee paaadaaalaku namaskaaramilu.
Please Subscribe to AVADHANA SARASWATHI PEETHAM channel on youtube to view all the discourses of Guruji Brahmasri Madugula Nagaphani Sarma garu. It is his official RUclips Channel. 🙏
🌱🥀🙏Nagaphani Sharma Lanti Mahanubhavunni Marokkarini Srushtinchu Prabhu!.🙏🥀🌱
Guruvu gariki namaskaramulu, kaliyugamlo Amma vari samourna kataksham pondinaru. Miru chala programs cheyalandi , bavi taralaku use avutavi. Thanks
ఆహా ఆహా ఏమి swara మదుర్యం guruvu garidhi
Adhbhutha kavithaphani.Sri Nagaphani
Memu chala bhagyavanthulu melanti kaviswarulu gananni vinadamu
I always listen your Pravachanam and enjoy 🌹🌹
Guruvu gari pravachanamulu enni sarlu vinnanu tanivi teeradu
Adbutham.. Mee Avadanam
Apurupam..mi vinayam
Ashchhryam..Mee kavithvvam
Amogham...Mee gathram
Anandam..Mee hela
Ashritham...Mee dharana
Bhala. Phani Sarma shastri garu
Bhala
Telugu mani meeru
Tenugu dwani meeru
Telugu Basha ganulunu meeru
Namo:na namassulu..
Thu
నేను పై ప్రశంసల వర్షం లొనే పులకించి పోయాను. మాడుగుల నాగమణి శర్మ గారికివే నా హృదయ పూర్వక అభినందనల కృతజ్ఞతలు, వారి అమ్మాయికి కూడా నా ఆశీస్సులు మరియు ఆ ఆమ్మ వారి అనుగ్రహం.👌🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
గురువుగారు మీ యొక్క ఖంఠం అమోఘం..
Beautiful voice గురువు గారు
గురువు గా రికీ.నమస్కరాల.భగద్గీతప్రసంగం.నీగా త్రంఎంతోఅద్భతం మీ రు.మాకోసం.వినిపించండి
Please Subscribe to AVADHANA SARASWATHI PEETHAM channel on youtube to view all the discourses of Guruji Brahmasri Madugula Nagaphani Sarma garu. It is his official RUclips Channel. 🙏
Please Subscribe to AVADHANA SARASWATHI PEETHAM channel on youtube to view all the discourses of Guruji Brahmasri Madugula Nagaphani Sarma garu. It is his official RUclips Channel. 🙏
మెరిసే మీ మాటల జల్లుల కోసం
మురిసె ముత్యపు చిప్పలు యెన్నో...
🙏🙏🙏
Tone super
superb saraswathi katakshamulu samruddi ga gala panditha varyulaku vela vela namaskaralu
నేనేల జన్మించి మురారీ
నీలీల గోలని విన్నానీ ఈల
మాడుగుల నాగఫణీ మధురం
నీగాత్ర శుద్ధి నా జన్మసుద్ది గురూ !
j
Ramanamurty Akundi bb
Ramanamurty Akundi 4
Ramanamurty Akundi v
Ramanamurty Akundi
పాదాభి వందనములు 🙏🙏🙏💐
I think supportive singer is Sree Suka Priya madam. She is daughters of gurivi gaaru.
Really, you sang very well madam..
🙏🙏🙏🙏🙏
అద్భుతః 👌🙏🙏🙏🚩
Thatakini pujenchadam padhya puram nijam ga soo great
adbhutham nagaphani sarma gari ganam. 1:39:00 song on annavaram sathyanarayana swamy
Guruvugaru ki vandanamulu.meeru padina kadaparaya song super.daily vintanu.kavithvam&swaram Chala bagundi.
Manjula K
Manjula K
Manjula K
Manjula K guruv gariki padabi vandanm guruv garu meeru sarswthi putrulu
Guruvugari gaanam super
I had seen this on that day really great
Where when
Tv@@h.vnagalakshmi5753
@@h.vnagalakshmi5753 in
At kolluru guntur dt
Ee Tharanike meeru Lejendu Guruji
Meepadhapdmalaku vandanamulu guruvugaru
38.53 - 46.00 AND 52.16 - 57.35 ...NO WORDS TO SAY....
meeku paadaabhi vandanam guruvu gaaru
Goddess Saraswatis full Grace seen in Sri Sarma Garu
Super
mahadeva.listening about chandiyagsm amazing
Sharma gaari paada padmamulaku namaskaram
Please upload all the episodes of the Srimad Bhagavatam when you start.
This our earnest request from all your fan followers abroad. A few discourses were missing from the last upload in RUclips.
Please Subscribe to AVADHANA SARASWATHI PEETHAM channel on youtube to view all the discourses of Guruji Brahmasri Madugula Nagaphani Sarma garu. It is his official RUclips Channel. 🙏
Telugu language is nice to listen
నాగపణీశరమ్మ గారు అందరకీ బంధువుల శుభాకాంక్షలు మీరు సంతోషం గా ఉండలీ
O saraswati putrda ni padha padma mulaku namaskarinthu
Fantastic speech
Shri Sarma Garu is personification of great scholarship.
38:01
సరస్వతి పుత్రులు
Excellent. Kani ediginakoddi odigiundali nenu Anna ahamu povali ani na abhiprayam. Edi na abhiprayam skhaminchandi.
If god permits i will be born in next life as any ornament of Sri Nagaphani sharma or any one who lives for Telugu
Kavitham
పులిహోర
ఏదో రాసిన పదాలు అక్షర గుచ్చం
నీ మెడలో పూల దండ హా రమైతే !
నీ హార పులిహోర ఆహారం నాకిది
మమకార సహకార మిత్ర దండ !
పంచదార పరమాణ్ణం నీ పాట !
నా కవితకు నీ తీపి గొంతు గీతం !
నీ పెదాల పాట నా పదాల గీత !