తిరుపతి వేంకట కవుల పద్యాలు | Tirupati Venkata Kavulu

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • తెలుగు సాహిత్యంలో జంట కవులుగా తిరుపతి వేంకట కవులది ప్రత్యేక స్థానం. పాండవోద్యోగంలోని "బావా! ఎప్పుడు వచ్చితీవు ? సుఖులే, భ్రాతల్-సుతుల్-చుట్టముల్?
    నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?
    నీ వంశోన్నతి గోరు భీష్ముడును, నీ మేల్గోరు ద్రోణాది భూ
    దేవుల్ సేమముమై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్" అనే పద్యం గానీ...
    "చెల్లియొ చెల్లకో తమకుఁ జేసిన యెగ్గులు సైచి రందఱుం
    దొల్లి, గతించె, నేడు నను దూతగఁ బంపిరి సంధి సేయ; నీ
    పిల్లలు పాపలుం బ్రజలు పెంపువహింపగఁ బొందుఁ జేసెదో!
    యెల్లి రణంబుఁ గూర్చెదవొ! యేర్పడఁ జెప్పుము కౌరవేశ్వరా!"వంటి పద్యాలు ప్రసిద్ధి

Комментарии • 55