Sri Garikapati Narasimha Rao Life Style || Garikapati Narasimha Rao about her Daily Routine | iDream

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • Sri Garikapati Narasimha Rao Life Style || Garikapati Narasimha Rao about her Daily Routine | iDream

Комментарии • 101

  • @madhuchukka630
    @madhuchukka630 Месяц назад +29

    జగత్తు మిద్యా అంటే ప్రతి మనుష్యుడు తనదైన లోకంలో బతుకుతుంటాడు,,, అదిగో ఆ లోకం మిద్య,,, ఈ కనపడే లోకమే దైవ స్వరూపము,, దైవ కానిదేది లేదు అన్నదే ఆచార్యుల సందేశం

  • @arunababukotakamalaja7665
    @arunababukotakamalaja7665 27 дней назад +5

    జగత్తు నిన్ను చూపించే దర్పణం.
    అందుకే జగన్మిథ్య. నువ్వే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ.

  • @user-lq2mu2vy5i
    @user-lq2mu2vy5i Месяц назад +11

    కవి గారు చెప్పిన పద్యములో చివరి మాట యదార్ధ విషయం చాలా సంతోషం 🙏

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Месяц назад +5

    ❤ సమస్తము భగవంతుడు శక్తితోనే నడుస్తుంది❤

  • @KS-wt7rj
    @KS-wt7rj Месяц назад +14

    మానవ శరీరం= 60% మట్టి+30% నీరు+ గాలి, సూర్యుడు ఉన్నంత కాలం నీరు, నేల, గాలి సూర్యకాంతి సహాయంతో భూమి ఉపరితలంపై వివిధ రకాల జీవాలు గా (మొక్కలు, జంతువులు మానవులు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా, కరోనా కూడా) ఏర్పడతాయి. సాధారణంగా ఏదైనా జీవి నీరు, నేల మరియు గాలి మిశ్రమం. ఏదైనా జీవి యొక్క తల్లి (మానవులతో సహా) ఆహారం తినడం ద్వారా (నేల మరియు నీరు మిశ్రమం) మరియు నీరు త్రాగడం ద్వారా తన బిడ్డను తయారు చేసింది. కాబట్టి ప్రకృతి తనను తాను చూడటానికి ప్రాణం తీసుకుంటుంది మరియు ప్రకృతి తనను తాను తింటుంది. జాతి, మతం కులం, కేవలం మానవ మెదడులోని సమాచారం మరియు వాటికి భౌతిక ఉనికి లేదు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మానవ శరీరం భూమిలో తిరిగి కలుస్తుంది, మానవులంతా సమానం, మానవులంతా కలిసి సంతోషంగా జీవించాలి

    • @gavaraapparao8309
      @gavaraapparao8309 Месяц назад

      Aatma ghyanam lekunda santosanga yevuru vudaleru

    • @KS-wt7rj
      @KS-wt7rj Месяц назад +1

      @@gavaraapparao8309 పైన ఉన్న comment సారాంశం ఆత్మ జ్ఞానమే కదా

  • @mabaig5483
    @mabaig5483 20 дней назад +1

    Introspection : Every body has to look inside himself..
    Guruvu garu King of psychology...

  • @antharvaahinibyramadevimar8157
    @antharvaahinibyramadevimar8157 Месяц назад +9

    స్వామీ.
    సీతారామాంజనేయ సంవాదం అనుభవాలతో కూడుకున్నది.
    సాధన పరాకాష్ఠ కు చేరుకున్నప్పుడు తన గురువు కారణ శరీరము లేకుంటే కనబడకుంటే అప్పుడు సాధనకు సహాయ పడుతుంది సీతారామాంజనేయ సంవాదము సహాయ పడుతుంది.

  • @3muvibes627
    @3muvibes627 Месяц назад +3

    Ayyababapy chala goppa Jnanam Guruvu gaaru prathi okkaru tappaka e interview chusi manalni manam Marchukovali....Neetho nuvvu maatladuko ninnu nuvvu malachuko 👌👌👌

  • @ananthvaishnav1357
    @ananthvaishnav1357 Месяц назад +8

    క్రమశిక్షణ, సఖ్యత, విశ్వసనీయత, బాధ్యత, లౌక్యం, సామరస్యం, సమయ స్ఫూర్తి ఉన్న వారికి భార్యతో ఏ గొడవా ఉండదు!

  • @srinivaskandala1617
    @srinivaskandala1617 14 дней назад

    Time management మీరు సాధించిన గొప్ప విజయం.

  • @prakashpuppala2086
    @prakashpuppala2086 22 дня назад

    గురువు గారూ మీరు చెపుతుంటే భగవత్ గీత వినాలని ఉంది

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 Месяц назад

    బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య.
    సర్వే జీవా సుఖినోభవంతు.

  • @sriharivodnala1978
    @sriharivodnala1978 Месяц назад +1

    మా ఇరువురి కర్మలు వేరైనా , మూలము ఒక్కటే, ఒక భావ ఏకీకరణ. నేను పండితుడను కాను, కేవలం పాద ధూళిని మాత్రమే 🙏

  • @vasudevk1798
    @vasudevk1798 Месяц назад +2

    Wonderful! 100% introspection and inner correction all it takes to find peace- GNR garu is great as always. I enjoyed anjali gari involved chat and questions. Whoever uploaded video, pls correct typo "her" to "his" on the title.

  • @mynenisushma6786
    @mynenisushma6786 Месяц назад +1

    🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷

  • @pollayedukondalu8097
    @pollayedukondalu8097 Месяц назад +2

    Sir,seetharamanjaneya samvadam is the essence of the bhagavadgitha

  • @subhash7588
    @subhash7588 Месяц назад

    నమస్కారములు , మంచి సంభాషణ , జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @BavikadiKishorebabu-jo8uy
    @BavikadiKishorebabu-jo8uy Месяц назад

    Guruvugari padalaki vandhanam

  • @satyasastry4750
    @satyasastry4750 15 дней назад

    Nenu chadivenu yogavasistam bagane maa guruvu garu kuda mukhyamina vishayalu chakkaga vivarincheru

  • @luckybharadwaj
    @luckybharadwaj Месяц назад +3

    Look at your title @idream
    Her or his ?
    What are you using

  • @shaikshahul3516
    @shaikshahul3516 28 дней назад

    ❤❤❤

  • @alisamsreenivasulu6571
    @alisamsreenivasulu6571 Месяц назад +3

    The root cause of all miseries faced by the entire mankind today is lack of self knowledge
    Prem Rawat
    (నేటి మానవుని సకల సమస్యలకు మూలము...తనేమిటో తానే మరచి పోవటము......
    ప్రేమ్ రావత్ )

    • @shankarlalmaniyar6380
      @shankarlalmaniyar6380 Месяц назад

      Rawatji do u know telegu, do u hear the garkapatiji

    • @alisamsreenivasulu6571
      @alisamsreenivasulu6571 Месяц назад

      @@shankarlalmaniyar6380
      Globally Prem Rawat is referred to as inernational ambassador of peace ...
      Almost for six decades,he has been striving to let people all over the world know themselves through his profound as well as simple message of peace and self knowledge ...
      His message is available in more than 70 languages in more than 100 countries....
      You are requested to go through the video clips on youtube....
      Premrawat official.english

  • @user-bd8iq4ly6c
    @user-bd8iq4ly6c Месяц назад

    జై శ్రీ రామ్ జై భారత్

  • @srinivaskandala1617
    @srinivaskandala1617 14 дней назад

    డైరీ రాయడం అనవసరం..అవును..

  • @jayalaxmivattyam6197
    @jayalaxmivattyam6197 Месяц назад +2

    I also like those two books wonderful books

  • @gavaraapparao8309
    @gavaraapparao8309 Месяц назад +1

    Kaliyugam lo 75/ chedu 25/ manchi vuntadi ede satyam,satyayugam,100/ manchi Tretayugam,75/'manchi 25 Chedu, dwara yugam 50/ 50

  • @SivaRamaKrishnaKalepu-b2g
    @SivaRamaKrishnaKalepu-b2g 29 дней назад

    garikapatigari venuka Madonna Mug set kaledhu....Props team ki cheppandi chuskomani.

  • @kuntaleswararaomvl652
    @kuntaleswararaomvl652 Месяц назад +1

    🙏🙏🙏

  • @krishnamohan1010
    @krishnamohan1010 Месяц назад

    Yoga vaasishtam, Sitharamanjaneya samvadham by parashurama panthulu Linga moorthy Guru Moorthy ivey aa 2 books

  • @srinivaskandala1617
    @srinivaskandala1617 14 дней назад

    Sitaaraamaanjaneya సంవాదం పుస్తకం కూడా మార్కెట్ లో లభిస్తుందా?

    • @Telugu_Jnani
      @Telugu_Jnani 12 дней назад

      నవరత్న పబ్లికేషన్స్ ప్రతి లభిస్తూ ఉంది

  • @9700814519
    @9700814519 День назад

    బుద్భుదప్రాయమైన ఈ మానవ జీవితం,ఉపాధి ఈ విశ్వం తో పోల్చు కుంటే శూన్యం.ఈ భూమి తో పోల్చుకుంటేనే ఏమి లేనట్లు.కానీ ఈ స్వల్ప కాలం లో తానే శాశ్వతమని,అంతా నావల్లే సాధించ బడుతోందని భావించడమే జగత్తు మిధ్య....కన్ను మూస్తే ఏమి జరుగుతోందో నువ్వు తిరిగి చెప్పలేవు. అలా ఎవడైనా చెబితే జగత్తు సత్యం.లేకపోతే బ్రహ్మ సత్యం.

  • @krishnaiahjuttu7738
    @krishnaiahjuttu7738 26 дней назад

    Garikepati is a self-styled hero. He should be more practical and preach everything based on own experience rather than theoretical.

  • @Sthitapragnyaa
    @Sthitapragnyaa 15 дней назад

    Books perlu yenti sarigga cheppandi

  • @puurnam
    @puurnam Месяц назад

    hmmm., what does title say ?
    *her* daily routine !!

  • @qrishnam
    @qrishnam Месяц назад +3

    గరికపాటి కామేశ్వరీ గారు ఎవరు ఏమైనా సమాధానం దొరికిందా?

    • @srivasudev
      @srivasudev Месяц назад

      Dorakadu.😀😃😃

  • @sanaharshith4582
    @sanaharshith4582 Месяц назад

    About HER kadu HIS ani marchandi...Title lo

  • @gavaraapparao8309
    @gavaraapparao8309 Месяц назад

    Yogi vasisth Ramayam lo sampurna aatma ghyanam vundi vasisth Muni and Sri Ramuni ki aatma ghyanam gurinchi cheppina ghyanam vundi, aatma satyam jagat swapnam gurinchi prasanalu javabulu

  • @user-ql4ij8bb1d
    @user-ql4ij8bb1d Месяц назад

    2:41 what book Garikapati garu saying about

    • @dhanunjaysavitala2499
      @dhanunjaysavitala2499 23 дня назад

      యోగ వాసిష్ఠం or జ్ఞాన వాసిష్ఠం

  • @bbschon
    @bbschon 27 дней назад

    iDream - "HER" routine ha.. "HIS".

  • @chaitanyamattaparthi204
    @chaitanyamattaparthi204 3 дня назад

    Antarctica maredu aakulu 😷

  • @srinivaskandala1617
    @srinivaskandala1617 14 дней назад

    యోగ వాసిస్తం పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉన్నదా?

    • @Telugu_Jnani
      @Telugu_Jnani 12 дней назад

      రామకృష్ణ మఠంలో లభిస్తుంది

  • @KS-wt7rj
    @KS-wt7rj Месяц назад

    8:18

  • @monarinarsingrao9970
    @monarinarsingrao9970 Месяц назад +1

    niyamm *her enti her his kada*

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 16 дней назад

    Yoga.vasista translated by Dara shukoh Mughal translated yoga vaasista into Persian, got it translated by Brahmins of Varanasi.
    Ekkirala Bharadwaja master too.
    SRA samvaadam..
    Nimushamu Ra Anjaneya. .as in Asta vakra Geeta.
    Yoga.vasista by Makayala Swamy s Erpedu.Asramam.
    Stories of Leela,Lavana Raju,Daasoora,
    Choodaala,
    Manki,sibi,praglaada
    A plethora of nsmes.
    Namaskarams.

  • @kishorebalagam
    @kishorebalagam Месяц назад

    Change the title
    It's not her , it is HIS

  • @nandunandy7066
    @nandunandy7066 Месяц назад

    IPS, IAS,, LU JUDGE LU COURT'S, KUDAA, POLITICAL VARI KOSAM LANCHAMU OR , JOB S, & PRANALU KUDAPOTAYI,, TAPPU CHEISTARU

  • @KonaseemaKobbari
    @KonaseemaKobbari Месяц назад

    His or her ?

  • @srinivasaraoaddagarla97
    @srinivasaraoaddagarla97 Месяц назад

    books ekkada dorukutayi guru ji ... namaste

  • @kondalaraob3936
    @kondalaraob3936 Месяц назад +3

    గురువు గారు ఒక్క సారి పునః పరిశీలన చేయ్యండి! నేను అనుకుంటున్నాను ' జగత్ సత్యం - బ్రహ్మ మిధ్యా ' ఎందుకంటే మన చుట్టూ ఉన్న, మనం నిత్యం చూస్తూ ఉన్న ఈ భౌతిక ప్రపంచం వాస్తవం. కానీ అభౌతిక,అలౌకికమైన ఆ బ్రహ్మ ఉనికి కేవలం మత పరమైన తత్వ విచారణ ఏ కదా ? మీరూ చెబుతున్నట్లు ఇతరులతో సంబంధం లేకుండా ఈ సామాజిక వ్యవస్థ లో మనిషి మనుగడ అసాధ్యం కదా? సమాజం అంటేనే మనుషులందరి సామూహిక జీవన విధానమే కదా? ఒకరితో ఒకరికి ఏదో విధమైన అవసరం, అనుబంధం ఉంటుంది కదా? ఈ సత్యాన్ని విస్మరించే 'యోగ వాశిష్టం' యోక్క తత్వం సర్వ సంగపరిత్యాగులకు, సన్యాసులకు కూడా ఆచరణ సాధ్యంకాని తత్వ విచారణ గురువుగారు 😊"

    • @krishnateja6627
      @krishnateja6627 Месяц назад +2

      వీలైతే ఒకసారి క్వాంటమ్ మెకానిక్స్ మరియు వాటి సిద్ధాంతం తెలుస్కుంటే మీ ప్రశ్నకు సైన్స్ జవాబు ఇస్తుంది అనుకుంటున్నాను.

    • @ksreddy115
      @ksreddy115 Месяц назад +6

      ఆయన చెప్పేది సాధకులకు , తత్వం గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస వున్నవారికి మాత్రమే.

    • @gavaraapparao8309
      @gavaraapparao8309 Месяц назад

      Satyam telukovdam Manish darmam manva janmam aatma ghyanam pondhadanike, aatma satyam jagat swapnam ye Satyam

    • @praveendasari3040
      @praveendasari3040 Месяц назад +1

      Ee physical world real ani manam anukuntunnam.. kanee aa pusthakalu and Adhishankaracharyula Advaitha vedantham lo cheppedentante ‘Jagam mithya brahma sathyam’ and ‘Aham brahmasmi’. Nee jeevithaniki nuvve neeku theliyakundane shrushtikarthavi ani Saaransham.. just like manaku nidra leche varaku mana swapnam anedhi nizam kadhu ani telsindo alage nee athma gnanam bodhapadinaopudu ee shrushti entha mithyo ardam avtundi ani Saaransham..!!

    • @mallinathudup.t.3354
      @mallinathudup.t.3354 2 дня назад

      అసలు సత్యం న్ని మరిచావు

  • @panduvizag7350
    @panduvizag7350 Месяц назад +1

    Padma award tarvatha yeeyanaki political pichi baagaaperigindi
    Politics lo cherithe best

    • @rajendervenkatpur1486
      @rajendervenkatpur1486 29 дней назад

      Tappuga artham chesukunnaru meru
      Unnadi unnattu chepparu
      Edo itarylaki nachali ani chepadam waste

    • @panduvizag7350
      @panduvizag7350 26 дней назад

      @@rajendervenkatpur1486 yemi vunnadi vunnattu
      Evm gurinchi cheppalede
      TTD post kosam pyraveelu chestundu
      Telusa meeku

    • @kammariramulu6733
      @kammariramulu6733 25 дней назад

      Aayanaku award vachhinappatinundi meeku asooya baaga perigindemo,!

    • @panduvizag7350
      @panduvizag7350 25 дней назад

      @@kammariramulu6733 avunu meeiddarini bangadesh pakistan psmpithesari

    • @uramakrishnasarma9927
      @uramakrishnasarma9927 20 дней назад

      ఓడిపోయిన వాళ్ళ ఊతపదం​@@panduvizag7350

  • @madhukareti
    @madhukareti Месяц назад

    About her entraa... His 🙄

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt 19 дней назад

    బైబిల్ చదివితే ఎవ్వరు పిచ్చివాళ్ళు ఎవ్వరు పరిశుద్దులు అవుతారు మోక్షనికి వెళ్ళటానికి కావాల్సిన అర్హత పొందూతారు

    • @satyasastry4750
      @satyasastry4750 15 дней назад

      Vori nee duripoyava

    • @Vsl2015
      @Vsl2015 13 дней назад

      Nee talakai ..ముందు తెలుసుకో పిచ్చ వాగుడు .. క్రై స్తవుడు హిందు ధర్మం పుస్తకాలు నెత్తి మీద పెట్టుకొని తెలుసుకుంటున్నారు .. నీలాంటి వారు బుద్ది హీనులు

    • @Vsl2015
      @Vsl2015 13 дней назад

      మోక్షం అంటే తెలియదు బైబిల్ కు 😂😂😂😂 పుణ్యం అంటే తెలియదు ... పరి సుద్దాత్మ ఏంట్రా నీ తలకై .. ఆత్మ కి ఏమి అంట దు 😂😂😂 ఇది కూడ తెలియదు

  • @user-hw5se8ph6i
    @user-hw5se8ph6i Месяц назад +1

    మీరు పిచ్చోళ్ళు కాదు. 😂😂

  • @KS-wt7rj
    @KS-wt7rj Месяц назад +1

    మానవ శరీరం= నేల+నీరు+ గాలి+ నిప్పు+ఆకాశం, కాబట్టి మానవులందరు సమానం, చనిపోయిన తరువాత దహనం చేసినప్పుడు మానవ శరీరంలోని నీరు ఆవిరైపోయి మేఘాలలో కలుస్తుంది, మరియు మానవ శరీరంలోని మట్టి భూమి మీద పడుతుంది, అప్పుడు మతం, కులం మరియు జాతి ఎక్కడికి వెళ్లాయి, కులం మతం మెదడులోని సమాచారం మాత్రమే, వాటికి భౌతిక ఉనికి లేదు కాబట్టి వాటికి విలువ ఇవ్వకండి. మానవులంతా సమానం. అన్ని జీవరాశులు కూడా ఈ నీరు మట్టితో తయారు చేయబడతాయి, శాంతియుతంగా కలిసి జీవించండి,

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt 19 дней назад +1

    మీరు చెప్పేవన్నీ ఒక్క బైబిల్ చదివితే వస్తాది అన్నీ పుస్తకాలి చదవాఖరాలేదు

    • @KakuNagarjuna-sf1pm
      @KakuNagarjuna-sf1pm 18 дней назад

      How yela vastundi i am also christian

    • @Vsl2015
      @Vsl2015 13 дней назад

      నీ తలకై వస్తుంది 😂😂😂😂 నేర్చుకో ముందు

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 Месяц назад

    jnaanam unna vaallu kaaru picchollu midi midi
    jnaanam unte avuthaaru picchollu

  • @vr9842
    @vr9842 Месяц назад

    Super bundle knowledge man .yes now you accepted you are communist person.

    • @kammariramulu6733
      @kammariramulu6733 25 дней назад

      Chadivinantha maatraana communist aipothada. Neevu communist na?

  • @srinivaskandala1617
    @srinivaskandala1617 14 дней назад

    పిచ్చి పలు రకాలు.మీకు సాహితీ పిచ్చి...అయితే అది మీరు "యోగవాసిస్తం" చదవక ముందునుంచే ఉంది.

  • @caimmadiravikumar175
    @caimmadiravikumar175 Месяц назад

    Ban this channel until they remove all videos of Anchor Swapna

  • @vr9842
    @vr9842 Месяц назад

    I know your knowledge is in Balamitra book level. That is the reason you are reading books not granthas

  • @SKumar-bv4lz
    @SKumar-bv4lz Месяц назад

    నేర్చుకోవడానికి ఏమీ లేదు సుమతీ, కానీ neechabapanollu ఒప్పుకోరు. వాళ్ళు వొళ్ళు బలిసిన, పనిచేయడం ఇష్టపడరు. Fabricated mythology lier's propagate...... దేనికైనా సిగ్గుపడే విషయంగా తీసుకోరు. Roti -Beti సంబంధాలు కలిగి ఉంటారు. 😂😂😂😂😂😂😂😂

    • @ravivadduri9323
      @ravivadduri9323 13 дней назад

      ద్వేషం, అసూయ లు "మానుకోగలిగితే " మానుకుని ఆయన చెప్పిన పుస్తకాల్లో ఒక్క పేజీ అయినా చదివి మాట్లాడితే బాగుంటుంది. జ్ఞాన వ్యవసాయం కూడా వ్యవసాయమే. 9.10 దగ్గర కరెక్ట్ గా చెప్పారు. ఎన్నో వందల సంవత్సరాలుగా ఎంతో మంది ఎన్నో అనుభవాలతో వ్రాసే గ్రంధాలు ముందు తరాలకి అందించే వారిని శారీరక శ్రమ చెయ్యరు అని విమర్శించడం లోతు తెలియని అజ్ఞానం. మన సారస్వతం మీద గౌరవం లేకపొడం -నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలు తగలపెట్టడానికి పెద్ద తేడా లేదు

    • @SKumar-bv4lz
      @SKumar-bv4lz 13 дней назад

      @@ravivadduri9323 Dear brother well said like Neechbrahminism people. At present people don't need anything from fabricated mythology. Why don't accept the reality of present day life. Because Neechbrahminism lier's can speak without brain to get monetary donations. If we stop donations to all religious establishments for one year then , see the difference is enormous......

  • @getfitwidme
    @getfitwidme Месяц назад

    HER Daily routine aaa😮😢😢

  • @pavannarisetti5796
    @pavannarisetti5796 Месяц назад

    అమ్మగారిని బాగా కంట్రోల్ లో పెట్టారు రావు గారో 😂😂😂

  • @Deavu369
    @Deavu369 Месяц назад

    🙏

  • @venkatanarasimharao344
    @venkatanarasimharao344 Месяц назад

    🙏