మహా అద్భుతం అమోఘం... తేట తెలుగు మాటల తూటాలు, శ్రవనానందంగా ఉంది...తెలుగు వెలుగులు శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యం.... తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియ జేశారు విజయనగర ప్రభువులు. రాయలసీమ రత్నాలు.
చాలా చక్కటి నాటకం. మన తెలుగు భాష చరిత్రను చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం గల రాజు మరియు కవి శిఖామణి సంగమం అజరామరం. ధన్యోస్మి ❤🎉🙏✍️ ఇటువంటి నాటకాలు మరిన్ని రావాలని మన తెలుగు భాష వైభవం దశదిశలా వ్యాప్తి చెందాలని ఆకాంక్షిస్తూ నమస్సులు.
తెలుగు పద్యాలను ఇంత మధురంగా గానం చేస్తుంటే ఒళ్ళు గగుర్పాటు కలిగింది. అద్భుతం మీ నటన . విన్నవాళ్లు ధన్యులు. మీ ప్రదర్శనలు ప్రత్యక్షంగా చూసే భాగ్యం ఎలా కలుగుతుంది❤❤❤
The drama is very impressive and as per expected traditions. The names of the actors who played the roles therin if would have displayed atleast at the end of said vedeo it would have been much better.
ఇప్పుడు భూతులు మాట్లాడే వారికి సంస్కార లేని వారికీ రౌడీ ఇజం చేసే వారికి అనవరత ము నోరు చించుకో రోజా లాంటి వారికపదవి ఇచ్చి నారు ఆఁహాఁ ఇచ్చిన వారు ఎంత గొప్ప వారో ఓం నమోవెంకటేశాయ
మహా అద్భుతం అమోఘం... తేట తెలుగు మాటల తూటాలు, శ్రవనానందంగా ఉంది...తెలుగు వెలుగులు శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యం.... తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియ జేశారు విజయనగర ప్రభువులు. రాయలసీమ రత్నాలు.
ఇలాంటి పద్యాలు నాటకాలు విని చూసి చాలా సంవత్సరాలు అయింది మళ్ళీ ఆరోజులు గుర్తుకొచ్చాయి
చాలా చక్కటి నాటకం. మన తెలుగు భాష చరిత్రను చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం గల రాజు మరియు కవి శిఖామణి సంగమం అజరామరం. ధన్యోస్మి ❤🎉🙏✍️
ఇటువంటి నాటకాలు మరిన్ని రావాలని మన తెలుగు భాష వైభవం దశదిశలా వ్యాప్తి చెందాలని ఆకాంక్షిస్తూ నమస్సులు.
చాలా చాలా బావుంది.నటులు అద్భుతమైన నటనాకౌసల్యమును ప్రదర్శించారు
తెలుగు పద్యాలను ఇంత మధురంగా గానం చేస్తుంటే ఒళ్ళు గగుర్పాటు కలిగింది. అద్భుతం మీ నటన . విన్నవాళ్లు ధన్యులు.
మీ ప్రదర్శనలు ప్రత్యక్షంగా చూసే భాగ్యం ఎలా కలుగుతుంది❤❤❤
చాలా బాగుంది. ఈ విధంగా ఇంకా కొన్ని ఘట్టాలు చేయగలరు. ధన్యవాదాలు.
అదృష్టం! అత్యద్భుత ఈ ఘట్టం ఈ రోజుల్లో ఈ వేదిక ద్వారా చూడడం అద్భుతం. అందరికీ అభినందనలతో కూడిన కృతజ్ఞతలు
🎉🎉
ఞదద
L@@RonankiAnandarao
అద్భుతమైన దుప్యములు వర్నానాతీతము కడు ఆనందం
తెలుగు తెలుగే తేటతెల్లం స్వేచ్ఛ మైన తెలుగు పాదాభివందనం శతకిటి వందనాలు మన అమ్మ తెలుగు ఒకటేనని తెలుసుకోండి
చాలా చాలా బాగుంది
Chala adbhuthamga vunnadi.
అత్యంత అద్భుతమైన పద్య నాటకం, అందరూ అభినందనీయులే.🙏🙏🙏
ముక్తాయింపు అద్భుతంగా ఉంది
ఇంకా ఇంకా చూడాలి అనిపించే విధంగా అద్భుతంగా ఉంది. ఇంత తొందరగా అయిపోయిందే అని బాధగా ఉంది. ఇటువంటివి మరిన్ని వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను.
Eye wetting performance exploring the greatness of telugu bhasha. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ఇలాటి వీడియోలు మరిన్ని పెట్టండి
What a permanence...of the artists..remembered how great our telugu culture and how rich our literature is..
Allasani vaari allika jigi bigi.. means beautiful and perfect!
ఆహా అద్భుతం 🙏
ఆహా..ఏమి చమత్కారమైనా ఈ తెలుగు పద్యములు దేశ భాషలందు తెలుగులెస్స
Great tradition and talent. Entire episode at one go without editing and CGs❤
Really A Memorable Performance A Feast to The Ear. Thanks For Giving Such A
Praise Worthy Show,Realising
Krishnadevaraya Sahitya Sabha
🎉🎉nametenekrsna🎉napajedaivama🎉nanokapdomonandakisora🎉
Wonderful. Excellent. Highly talented actors. Director and writer needs all accolades
ఎంత మంచి రాజ్యం అప్పుడు manam ఎందుకు పుట్టలేదో ఇప్పటి మనుషులు మధ్య పుట్టామ్ ఎందుకు o
Adbhutam...Maha adbhutam
నటులు అద్భుతమైన నటనాకౌసల్యమును ప్రదర్శించారు.అభినందనీయులు 🙏
😢l
మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్సుండి
🙏🙏🙏అహంకారం నికి మించిన దరిద్రం ఇంకొకటి లేదు
వినయం నకు మించిన పుణ్యం ఇంకోకిటి లేదు, దర్మో రక్షతి రక్షితః 🙏🙏🙏
ఇపుడు న్న మంత్రులకు వీరికి తేడా చుడండి రాష్ట్రాన్ని ఎటు పోతున్నాదో హర హర శివ శివ హరిః ఓం
🌹 నభోతో న భవిష్యత్🌹
చాలా రోజుల తర్వాత మానస వీణ మ్రోగినట్లుంది, ధన్యవాదములు
Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
I am extremely happy to watch this scene through Young Men's club and it's members... Dr. Naralasetty Ravi Kumar, Nandi Awardee
W
After a long time peral like drama
అద్భుతః!
🙏🙏🙏
Sri Kaviraja Sikhamani Sri Krishnadevaraya.
Chala bagundi
Chala anandanga undi
చాలా చాలా బావుంది 🥰
merveilleux and wonderful performance ,,
Great presentation
👌. 👌👌👏👏💯.
Very interesting scenes
Dsp గారి గాత్రం..వారికి(పాత్రకి) తగ్గట్టుగా లేదు ..మహిళ గాత్రగా ఉంది
Super poems so many years later l heard excellent Thank You sir
జై గురు దేవా,..
The drama is very impressive and as per expected traditions. The names of the actors who played the roles therin if would have displayed atleast at the end of said vedeo it would have been much better.
❤ 🙏🙏👌👌 beautiful screenplay ,
Super. Super super 👍🙏
జై హింద్...
Superb super
Super
మళ్లీ మళ్లీ చూడాలి
పెద్దబాలశిక్ష...
Sri Krishna Devarayalu maathram , Gurrapu sala adhykshudu la unnadu .
Social media U tube lo appudappu elaanti pasagaligina kaaryakramalanu pradarsinchandi Santhoshisthamu Sahithee lokamu uddharinchinatlautundi
👏👏👏👏👍👍👍🌹🌹🌹🌹❤❤❤❤
Beautiful!
🙏🙏🙏
Very good seen
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💞❤️
In these such a talent performance.
సుపర్
❤😂KRISHNAMITRA😅Garavamunu🎉ALLASANIPEDANA😂Vaadanalo❤Gelesenandu🎉Krishnadevaraaylu😂Asanakaviga❤Neyamenchadu🎉😮😅😊
ఏక సంతగ్రహీ
ANDARU NDARE MARIYU NANDRUNANDARANDARE
Super super
Astu Astu mahashaya
Mangalam Mahat. Peddanavale padyamu chaudappa garidi kaademo.
5:35
❤❤
Adbhutham avishkarincharu.
Najanmadanyam
Good
Amma😅గారు మనము తెలుగు వారము ధన్యవాదములు చెప్పాలి గుడ్డు కాదు
Appatinudo vunnatlu chbuthunnaru e kavuisrwabbamufu
amoghaqm
E pichi pichi movies ban chesi evi encourage cheste baguntundi
ఇప్పుడు భూతులు మాట్లాడే వారికి సంస్కార లేని వారికీ రౌడీ ఇజం చేసే వారికి అనవరత ము నోరు చించుకో రోజా లాంటి వారికపదవి ఇచ్చి నారు ఆఁహాఁ ఇచ్చిన
వారు ఎంత గొప్ప వారో ఓం నమోవెంకటేశాయ
చాలా బాగుంది
🙏🙏🙏
❤🥰🙏