Hilarious Tenali Ramakrishna Stories in Telugu You Need to See!

Поделиться
HTML-код
  • Опубликовано: 17 апр 2023
  • Hilarious Tenali Ramakrishna Stories in Telugu You Need to See! @SWADHARMAM
    Are you in the mood for some laughter and entertainment? Look no further than the hilarious stories of Tenali Ramakrishna! This legendary figure from Indian folklore was known for his wit, intelligence, and humorous antics. In this video, we've compiled some of the funniest and most memorable Tenali Ramakrishna stories in Telugu. From his clever schemes to outsmart his rivals to his comical encounters with kings and courtiers, these tales are sure to make you chuckle and smile. So sit back, relax, and enjoy the laughter as we take you on a journey through the world of Tenali Ramakrishna!
    Join this channel to get access to perks:
    / @swadharmam
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 125

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Год назад +20

    భలే భలే భలే చక్కగా వివరించారు.
    ఈచిత్రంలో ఇంకా కొన్ని పద్యాలు ఉన్నాయి.,
    అలాగే " పాండవవనవాసం"; నర్తనశాల మరి. కొన్ని పౌరాణిక చిత్రంలో ఉన్న పద్యాలు కుడా మీకు వీలైనప్పుడల్లా మాకు వివరిస్తే ధన్యులం.
    గురువు గారు. ధన్యవాదాలు.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад +2

      తప్పకుండా అండి 🙏 ధన్యవాదాలు 🙏

  • @rockysmail189
    @rockysmail189 Год назад +15

    మహా అద్భుతం గా ఉందండి.. చాలా చాలా బాగుంది..‌ ఇన్నాళ్లకు ఆ సన్నివేశాన్ని అర్ధవంతంగా చూడగలిగాను.. చాలా చాలాధన్యవాదాలు.. ఇలాంటి వీడియోలు చేయండి

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది .. తప్పకుండా ప్రయత్నిస్తాను

  • @muralikavirat4870
    @muralikavirat4870 Год назад +19

    కల్లు చవి గొన్నావా అంతే కల్లు తాగావా అని అర్ధం.... అంతే గాని కళ్ళు దొబ్బాయా అని కాదు మాస్టారూ!

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 Год назад +6

    మీరు పద్యాన్ని ఇంత విపులంగా వివరిస్తుంటే చాలా సంతోషం కలిగింది,,,,, 🙏ధన్యవాదములు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @karpsharma2208
    @karpsharma2208 4 месяца назад +1

    Guruvugaru మీ వాగ్దాటి అద్భుతం చాలా వివరంగా చెప్పారు

  • @savitri7311
    @savitri7311 Месяц назад +6

    రామకృష్ణ కవిని అవమానిచడానికే అలా చెప్పించారు 🙏కానీ కాళికా మాత పుత్రుడు 🙏వదిలేస్తాడా??

  • @chandrasekhar2311
    @chandrasekhar2311 Год назад +31

    కల్లు చవిగొన్నావా.. అంటే కల్లు తాగావా అని కదా అర్థం

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад +7

      అవునండి.. పొరపాటు పడ్డాను. ఈసారి సరి చూసుకుంటా...

    • @kameswararao6872
      @kameswararao6872 Год назад +4

      కల్లు చవి కోన్నా వా...ఆంటే.. కల్లు రుచి చూసే వా...ఆంటే కల్లు తాగేవా అని అర్థం..కదా గురువు గారు...జై భీమ్

    • @vijaybhaskarprathipati8668
      @vijaybhaskarprathipati8668 Год назад +1

      Kalu dobaeya ani

    • @bhavaniseetamraju1939
      @bhavaniseetamraju1939 Год назад +3

      కళ్ళని కల్లు అంటారేంటి ఈ కాలంలో తెలుగు పలకలేని వాళ్ళు కల్లు పెల్లి అంటున్నారు మీరూనా ?

    • @pratyangira
      @pratyangira Год назад +3

      కల్లు అంటే తాటి కల్లు లేక ఈత కల్లు. చవి అంటే రుచి కొన్నావా అంటే చూచావా.

  • @mallikarjunarao732
    @mallikarjunarao732 4 дня назад

    Yours dedication on TELUGU litarature is great

  • @revathideviboddu659
    @revathideviboddu659 10 дней назад

    దేశభాష లందు తెలుగు లెస్స
    అద్భుత మయిన సన్నివేశం.
    నమస్తే అండీ

  • @srinivasthangellapalli4307
    @srinivasthangellapalli4307 16 дней назад

    Desha bhashalandu telugu lessa very great kavi garu

  • @suryasekharlagudu4794
    @suryasekharlagudu4794 Месяц назад

    అద్భుతం సార్.. 🙏

  • @massageguy3344
    @massageguy3344 Год назад +5

    Thank for ancient video. Tenali Krishna garu😮

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

    • @eshwar975
      @eshwar975 Год назад

      ​@@SWADHARMAMsir nako doubt ippudu e cinema loo vachina poem real ga tenali Rama Krishna garu aa time loo e poem cheppara

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      అవునండి...

  • @sunkaranenisureshbabu927
    @sunkaranenisureshbabu927 Год назад +7

    అర్ధం వివరించినందుకు కృతజ్ఞులం, పద్యాలు విన్నామే కానీ అర్ధం తెలీదు, చాలా సంతోషం, అలానే మరిన్ని పద్యాల అర్ధాలు వివరించమని మనవి

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      తప్పకుండా అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

    • @vaddisrivastha8454
      @vaddisrivastha8454 6 месяцев назад +1

      🙏. 👌

  • @Skylab1979
    @Skylab1979 4 месяца назад +2

    గజేంద్రమోక్షం పద్యాలుకూడా,,బావుంటాయి. ప్రయత్నించి చూడండి!.

  • @subramanyamk4977
    @subramanyamk4977 Месяц назад

    Guruvugaru mee yokka vivirana mariyu tone and cheppe vidhanam chala baghundhi hats up pl continue your way once again thanks sir

  • @user-gv6xy6rr7k
    @user-gv6xy6rr7k 2 месяца назад

    మంచి వివరణ అధ్బుతం

  • @kannabhanu5205
    @kannabhanu5205 2 месяца назад

    Nice to know and listen the sweetness of Telugu language 😅

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Год назад +1

    Om Namah Sivayya 🙏
    Chala Bagundi Guruvu Garu 🙏 🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 Месяц назад +3

    చవి అనగా రుచి, చవి అనగా అనుభవం అని కూడా అర్థం. ఈసందర్భంగా చవి గొనుట అనగా త్రాగుట. గంజాయిని సేవించావా అని అడిగినటు అర్థం.

  • @BSNRTeja
    @BSNRTeja 18 дней назад

    Good work 👏

  • @RajuRaju-cz1qt
    @RajuRaju-cz1qt 4 месяца назад

    Super aanagaru

  • @sumo19131913
    @sumo19131913 Год назад +1

    Dhanyavadamulu! Ippudu ardhamayyindi aa sannivesamu 🙏🏻

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @venkat53c
    @venkat53c Месяц назад +1

    ఘంటసాల వారి గానామృతం విని సొంపు 🙏🙏🙏🙏🙏

  • @anilkumar-yj1uc
    @anilkumar-yj1uc Год назад +8

    కల్లు చవిగొన్నావా అంటే కల్లు రుచి చూశావా అని లేదా కల్లు త్రాగావా అని అర్థం అంతే కానీ కళ్ళు దొబ్బాయా అని కాదుగదా?

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад +1

      అవునండి.. నేనే పొరపాటు పడ్డాను.. ఈసారి సరి చూసుకుంటాను.. ధన్యవాదాలు

    • @khp789
      @khp789 6 дней назад

      @@SWADHARMAM ఎంత వినయంతో ఒప్పుకున్నారండి 🙏

  • @VAJINEPALLI
    @VAJINEPALLI 3 месяца назад

    Nice...

  • @gowrinadiumittireddy5507
    @gowrinadiumittireddy5507 11 месяцев назад

    Excellent sir.

  • @subrahmanyammantrala3040
    @subrahmanyammantrala3040 4 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @makanagaraju9773
    @makanagaraju9773 4 месяца назад

    Super

  • @kotaiahbollepally3067
    @kotaiahbollepally3067 4 месяца назад

    Very good 👍 thanks

  • @gopalakrishnamurthyvytla4128
    @gopalakrishnamurthyvytla4128 Год назад +1

    👌

  • @p.v.rspokenenglishgrammar76
    @p.v.rspokenenglishgrammar76 Год назад +2

    మీ వివరణ 🎉🎉🎉🎉👍

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 శివార్పణం. మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @sriramululalkota6523
    @sriramululalkota6523 4 месяца назад

    Your services marvellous

  • @prasadrao1875
    @prasadrao1875 2 месяца назад +1

    Kallu traaginaavaa Ani ardham...kallu kanipimchaka povadam kaadu ....dayachesi gamanincha valasindi.

  • @murthyrvk5605
    @murthyrvk5605 4 месяца назад +1

    Kallu trgava may be correct

  • @ramukurma4407
    @ramukurma4407 Месяц назад +1

    , 🙏✋🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 2 месяца назад

    అద్బుతం అమోఘం అపూర్వం అనంతం 😂

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 Год назад +1

    Jai Srimannarayana

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      శివార్పణం 🙏

  • @narasimhulugv
    @narasimhulugv Год назад +1

    🙏🙏

  • @srinivassns9591
    @srinivassns9591 Год назад +1

    🤩😍🥰

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      ధన్యవాదాలు అండి 🙏

  • @pediredlaappalanaidu7653
    @pediredlaappalanaidu7653 Год назад

    👍👍👍👍👍👍

  • @appalarajukoppaka172
    @appalarajukoppaka172 Год назад +1

    👌🙏

  • @gbkforyou
    @gbkforyou Год назад

    Namasthey 🎉

  • @norishiningstars1998
    @norishiningstars1998 Год назад +3

    Super ❤

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు

    • @abdulaziz-wd9vq
      @abdulaziz-wd9vq Год назад +1

      రాయల కాలానికి కవి తెనాలి రామకృష్ణ కాలానికి chaalaa వ్యత్యాసం కలదని విన్నాను .మరి మిరేమంటారు ?

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      లేదండి వారిద్దరూ ఒకే కాలం వారు,, ఇది దుష్ప్రచారం అయి ఉంటుంది

  • @vbhanumathi8555
    @vbhanumathi8555 Год назад +1

    🙏🙏🙏🙏

  • @AANATIJANAPADAKATHALU
    @AANATIJANAPADAKATHALU Месяц назад

    Kallu chavigonnava ante kallu thaginava ani artham...

  • @maheshjayan8096
    @maheshjayan8096 Год назад +2

    🙏🌹🌻🌼👍👏👏👏👏👏

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад +1

      శివార్పణం 🙏

  • @rajeshgattu3226
    @rajeshgattu3226 Год назад +1

    Please do a video on onether scene from same movie, Dhurjati kavi padyam scene

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      ఒకసారి నా ఛానల్ లో కొన్ని వీడియోలు ఇంతకు పూర్వం పెట్టడం జరిగింది. అదేనేమో చూడండి లేకపోతే మరల కామెంట్ చేయండి నేను చేసి పెడతాను.. ధన్యవాదాలు

  • @bheriraju722
    @bheriraju722 4 месяца назад

    Even Tenali Ramakrishna did not answer when asked by guard but he. answered when asked by the king. He even used bad words. Here full marks to king but he should not have given gift to Tenali because he insulated the guards mother. This even shows the level of arrogance the Brahmins had on ordinary people at that time. They had intelligence but they never cared other public. I think kalika Devi who gifted Tenali with knowledge must have cursed him because even if the King excuses she can't excuse because of that slang word

  • @alluganapathirao4435
    @alluganapathirao4435 Год назад +2

    చవి గొనడం అనగా రుచి చూడడం కదండీ?

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      అవునండి నేను చెప్పేటప్పుడు పొరపాటు పడ్డాను

  • @proudcherla
    @proudcherla Год назад +1

    Thappudu caption

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      ఏముందండి తప్పు,, కాస్త తెలియజేయగలరు

  • @thulasimaths
    @thulasimaths Год назад +1

    Linga nishidduni kalvalachelinguni.... Padyam artham teliyacheyagalaru daya chesi

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      తప్పకుండా అండి 🙏 ప్రయత్నిస్తాను

    • @thulasimaths
      @thulasimaths Год назад

      @@SWADHARMAM 🙏🙏🙏

  • @user-ls6fb9bv8q
    @user-ls6fb9bv8q 2 месяца назад

    Actual ga telugu padyaala vivarana panditula nota vinte kalige aanandame veru.Atle asta,sataavadhaanaalu jarugutunnappudu tappakunda veekshiste aa santoshame veru.kani ippudu maatrubasha meeda abhimaanam, kontalo konta avagaahana lenappudu e aanandaalanni miss inatle. Desa baashalandu telugu lessa ani sri krishnadevarayalu pogidindi .teluguvaaru aayanatopaate marachi poinaaru turakolla biryani ruchilo padi.

  • @sivaramakrishnadirasanchu6251
    @sivaramakrishnadirasanchu6251 Год назад +1

    🙏🙏🙏🎄🎄🎄🍊🍊🎄🎄🎄🙏🙏🙏

  • @snvolgachannel8608
    @snvolgachannel8608 Год назад +1

    Meka Thoka, Meka thokaku Meka thika Padam aram.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      తప్పకుండా రండి త్వరలో మీకు అందిస్తాను

  • @BHARATHRAILWAYVLOGS
    @BHARATHRAILWAYVLOGS Год назад +1

    meeru artham marchesaru mastaru...... kallu thagava ani adigaru, kallu (eyes) poyaya ani kadu.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад +1

      నేనే పొరపాటు పడ్డాను.. ఈ సారి సరిచూసుకుంటాను

  • @saradamadhuri
    @saradamadhuri Год назад +1

    Kallu chavigonnava kallu thaagava ani Ardhanareeswarar kada

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      అవునండి నేనే పొరపాటు పడ్డాను,, ఈసారి సరి చూసుకుంటాను

  • @srinivaslockers7970
    @srinivaslockers7970 Месяц назад

    తేట తేట తెలుగు

  • @ssrmurty1457
    @ssrmurty1457 Год назад

    తెలుగు సాహిత్యం లోని మాధుర్యాన్ని అందరికీ పంచడం కోసం మీరు చేస్తున్న కృషికి అభినందనలు.
    కాకపోతే, కల్లు కీ కళ్ళు కీ తేడా తెలుసు కోకుండా వ్యాఖ్యానించడం దురదృష్టం!
    పోనీ మీరే కరెక్ట్ అనుకుంటే, కళ్ళేమైనా "పోయాయా?" అనడానికి బదులు "దొ...యా?" అనడం ఏపాటి సంస్కార మనిపించు కుంటుంది,మాస్టారూ!?
    అది సినిమా భాష నుకోవాలా, అసంబ్లీ భాష నుకోవాలా? లేక ఒకవేళ ఆధునిక తెలుగు సాహిత్యం లో ఇలాంటి పదజాలానికి గౌరవ ప్రదమైన స్థానం కల్పించి ఉన్నట్లైతే, నా అజ్ఞానానికి క్షంతవ్యుణ్ణి!!!

  • @user-ue4xs8zp9q
    @user-ue4xs8zp9q 3 дня назад

    Ardham telidhu chanal ha ha

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 2 месяца назад

    Kallu chavigonnava the explanation of the anchor is different since the meaning of it is this : kallu means intoxicated drik prepared by the juce of palm tree but not losing the eye sight lt's rather like any thing. Sorry

  • @bhavanikakinada9641
    @bhavanikakinada9641 Год назад +1

    Meri chakkar vevarana chesenaru setakote vamdanalu.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @KonaseemaKobbari
    @KonaseemaKobbari Год назад

    L.K అనేది పురాతన బూతు 😂

  • @ramarao8862
    @ramarao8862 Год назад +1

    ఇలానే కొనసాగించండి ...

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @bullkondayya6186
    @bullkondayya6186 Месяц назад

    DESA BHASHALANDU TELUGU LESSA

  • @h.v.s.s.ramamohan5656
    @h.v.s.s.ramamohan5656 Год назад +3

    Unparliamentary (అసభ్య)పదాల వాడుక అప్పటి సభల్లోనూ ఉండేవి అన్న నగ్న సత్యాన్ని తమరు మరొక సారి మా ముందు ఆవిష్కరించారు!🤣

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      ఆ అవునండి.. చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

    • @metronet6798
      @metronet6798 Год назад +1

      ఇతర మతాల వారికి కించపరచడం ఆనాటి నుండి కూడా ఉంది బ్రాహ్మణవాదం లో

    • @pratyangira
      @pratyangira Год назад

      People are of 3 types. Elite use good vocabulary. Mediocre use little unpolished language. Third type use ruffian words. All depends upon the level of his behaviour.

  • @suseeladevirao7091
    @suseeladevirao7091 2 месяца назад

    ఇది విమర్శ కాదు చిన్న సవరణ మాత్రమే కుంజర యౌధంబు దోమ కుత్తుక చొచ్చెన్ అని వ్రాయాలి కానీ సొచ్చెన్ అనివ్రాశారు బహుశ నాదే తప్పు కావచ్చు

  • @user-ke3bt5fg8r
    @user-ke3bt5fg8r Год назад +1

    yo neevu seppinadanikante aa padyame baga artham avuthandadi. inkeppudoo ittanti mangalapanulu seykunda gammuna koorcho.... neevu seppinadaniki subscribu liku endukulebba... oka disliku istandanu theesuko...

  • @TanishYellamelli
    @TanishYellamelli Год назад +2

    Keep a side all the explanations. But the fellow ramakrishna abused and insulted a dalit . This is not to support.

    • @kishoreb1695
      @kishoreb1695 4 месяца назад

      Who is Dalit

    • @mahesh64
      @mahesh64 2 месяца назад

      Ekkada nunchi vastara ra meeru thu mee bathuku, akkada ayana thittindi dalithunni kaaduraa, evadra dalithudu asalu unnadi naluge varnaalithe, ayana thittindi sainikudini, sainikudu kshatriyudu avthadra gutle.

    • @muralisunkari8218
      @muralisunkari8218 Месяц назад

      ఇక్కడ దళితుడు ఎక్కడ ఉన్నాడు? ఎవడ్రా నువ్వు..