🙏 ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏మనము ఆంగ్లభాష వ్యామోహంలోపడి మాతృభాషను మరచేలా చేస్తున్నాము ఇలాంటి సాహిత్యం మన పిల్లలకు వినిపించి భాషాభిమానం పెంపొందించవలసిన అవసరం చాలా ఉంది 🌺 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷
Ghantasala gaariki vandanamulu namo namaha mahanubhava ghantasala you are great we can't forget your valuable excellent wonderful fantastic music 🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🌻🌻🙏🙏🌹🌹🙏🙏🌻🌻🙏🙏🌻🌻🙏🙏🌹🌹🌹🙏🙏
ఆయన దేశ భాషలందు తెలుగు భాష లెస్సా అన్నారు. కానీ మన వాళ్ళు తెలుగు భాషని నిజంగానే LESS చేస్తున్నారు, పర భాషా వ్యామోహంలో పడి. మద్రాసియులు వాళ్ళ భాషని ఎంత గౌరవిస్తారో చూసి మనవాళ్ళు సిగ్గు పడాలి. ధన్యవాదాలు.
తెనాలి రామకృష్ణని వికటకవి అని నవ్వుకుంటారు.కానీ కారన జన్ముడు. శ్రీ కృష్ణదేవరాయలకు పరపాలనాలోకష్ట సమయములలో ఎన్నో సార్లు సలహా లిచ్చి ఆనాటి కవులు కూడా పారిపాలనలో రాజ్య పరువు ప్రతిస్టలను కాపాడేవారు. ఈ నాటి విద్య వ్యవస్థలలో ఇటువంటివి అవసరం.
చాల మంచి సాహితి పరమైన చలన చిత్రం.సంగీతం, ఘంటసాల గానం నటీనటులు తమ పాత్ర అభినయం బాగుంది.ఎయన్ఆర్ యన్టిఆర్ పాత్ర బాగుంది.సాహితౢం గానమాధురౄం యుగం గురించి మరువ వలసినదేనా !
ఎంతో కష్టపడి,ప్రపంచ ప్రఖ్యాతి పొందిన, నాగేశ్వర రావు గారు, రామారావు గార్ల, ఓల్డ్ ఇస్ గోల్డ్ సినిమా లను, కరోనా, పూర్తిగా పోయిన తరువాత ,థియేటర్స్ లో ప్రదర్శిస్తే, కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుండి అందరూ చూస్తారు. అదే మనం వారికి యిచ్చే,నివాళి. ఆ సినిమాల వల్ల అందరి మనసులు బాగుంటాయి . దీనికి చిత్ర పరిశ్రమ వారు, కృషి చేసి, మళ్ళీ ఆ రోజులను తీసుకొని వస్తారని,ఆశిస్తున్నాను .వినోదంతో పాటు, విజ్ఞానాన్ని కూడా ,అందించే సినిమాలు. క్లారిటీ చాలా బాగుంటే ,అద్భుతమే.
చాలా మంచి suggestion.ఈ రెండు meru పర్వతా ల ముందు అందరూ దిగదుడు పే.ఈ తరం వారికి తెలియాలి ఈ మేటి నటులు గురించి. మన తెలుగు వారు గర్వంగా చెప్పుకునే వాళ్ల లో, వీరు ఇద్దరు ముఖ్యులు
సుబ్బారావు గారు నమస్తే ! శ్రీ కృష్ణ దేవరాయలు (కృష్ణ రావు) వారిని పొగుడు తారని అనుకున్నాను. 500 సం. దాటినా వారి ఘనత మాసి పోలేదు.ఇంకొక 500 తర్వాత కూడా వారి వెలుగు తగ్గదు. సినిమా లో చూసి నట్టు కృష్ణ రావు అందగాడు కాదు. ఆయన ను ఆదర్శం గా తీసుకున్న నాయకులు ఒక్కరూ కూడా ఈ రోజు న కనపడడం లేదు, ఎందుకో ?
NTR .ANR. ఈ ఇద్దరూ సినిమా ను రక్తి కట్టించారు.అంటే ఒక్క మాట లో సరిపోదు.ఎంతని చెప్పగలం.పోటాపోటీలమీద నువ్వా నేనా అన్న విధంగా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఏ.ఎన్ ఆర్ ఆ పాత్రకు ప్రాణం పోశారు రామకృష్ణ కవి పాత్ర కోసమే ఎ.ఎ్.ఆర్ గారు పుట్టారేమొ అన్పిస్తుంది అద్భుతమైన నటన ఆ హవభావాలు న భూతో న భవిష్యతి అన్పిస్తుంది
భువనవిజయంలో విహరిస్తున్నట్లు ఉంది శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుని చూసినట్లుగా ఉన్నది ( అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు) సంగీతం గాత్రం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ, ఎస్.రాజేశ్వరరావు ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల. ఇటువంటి మంచి చిత్రాలను చూసే అదృష్టం ఈనాటి ప్రేక్షకులకు లేదు.
I have seen this movie more than 100 times. Feel like seeing more times and we get one type of thrill!! What melodious padhaya from Ghantadala garu and very nice acting from NTR and ANR and others.😅😂😂
One person, respected Swarna gowri garu has commented greately on this wornderful picture TENALI RAMA KRISHNA,Commenting that it Should be Relesed again in the Theaters,which is true.Can we ever again in future days see such great films.No one can in the future days also make such great pictures,because we can not bring those Greatest Actors,Sri A.N.Rgaru,Sri N.T.Rgaru,Sri Nagayya garu,Sri Mukka mala garu,and the Greatest Sri Ganta sala garu Samudrala garu and other Actors and Technacians and other great staff who have contributed to these kind of wonder ful movies like this particular movie.How could our Telugu land produce these greatest persons.We are very proud of our Telugu Land.Those by gone days were GOLDEN DAYS OF TELUGU PEOPLE.The youth of this generation should watch these kind of pictures to know about our Telugu culture,and heritage and how our Telugu Kings had ruled our Telugu Land.Days have changed,now the present generation especially our Telugu youth is consentrating more on Western culture.A day may come when our Telugu language and culture may totally Vanish from our Telugu States.Along with mordern Culture,parents should Remind there Children about our Telugu Culture and Customs also.
తెనాలి.రామకృష్ణ లాంటి అద్భుత తెలుగు చిత్రాలు మనలను. రంజింప జేశినది ANR ఉత్తమ నటనాకౌశల్యము మిక్కిలిగా పొగడదగినది మరే నటుడూ నటించలేడు నాప్రత్యేకాభినందనలు ఆ కాలపునటీనటులందరికీ మనఃపూర్వకాభినందనములు ప
@ranganadharaonyayapati2755 Respected Sri Ranganadha Rao garu,Sir,it is not my intention to show that I can write in English very well,but to my bad luck my parents who were working in Delhi,joined me in a English medium School,so from my child hood days I had to study ony in English. I know how to speak my beloved mother Tong TELUGU,but some how I am very poor in Writing our Sacred Telugu language.I do not even know English very well like a person who has very good command over English language.I felt very happy with your valuable suggestion.Thank you very much Sir.
మహా నటులు ఒకరితో ఒకరు పోటీపడి నటించిన అద్భుత చిత్ర రాజము ఇది,,,, శ్రీ కృష్ణ దేవరాయలు ఎలా ఉంటారో కళ్లకు సాక్ష్యము NTR,, తెనాలి ANR తిమ్మరుసు Nagaiah ఇతరులు ఘనాపాటీలే!!!
ఈ సినిమా చూడండి అవకాశం ఉన్నప్పుడు "హంపి " (Hospeta rly.stn. దగ్గర వుంది) దర్శించండి. అక్కడ పాడు పడిపోయిన భువన విజయం వుంది. మిగతా విజయనగర విశేషాలు మనకు కళ్ల నీళ్ళు రప్పిస్తాయి. కృష్ణ దేవరాయల ఘనత తెలుస్తుంది !
కాసేపు భువన విజయం లో వున్నామా అనిపించింది. రాయల వారు, తెనాలి రామకృష్ణుడు , రామారావు గారు, నాగేశ్వరరావు గారు. వీరికి సాటి లేరు. న భూతో న భవిష్యత్. చిత్ర సీమకు, కృష్ణార్జునులు.
It may not be out of place to mention that this type of golden songs are now a days have become a cry .. as there are neither writings of nor it's encouragers for these types of writings.
తెలుగు సాహిత్య పరాక్రమ వ్యాప్తికిన్
తెనుంగు భాషా ఖేదంబున్ తీర్పన్
గత వైభవ ప్రశస్తి తెనుంగు పాటవమున్
ఆచరించగ ప్రజల్ ప్రభావంబునన్ తరింతురే 💐💐💐💐💐💐💐💐💐💐
మీకు మా అభినందనలు మరియు వందనాలు
Adbhutam
ఎంత హాయి గొలిపే మధురమైన నృత్యాలు పాటలు. ఇప్పటి యువతరం
ఇప్పటి ఎప్పటికి ఇలాంటివి చేయలేరు.
🙏 ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏మనము ఆంగ్లభాష వ్యామోహంలోపడి మాతృభాషను మరచేలా చేస్తున్నాము ఇలాంటి సాహిత్యం మన పిల్లలకు వినిపించి భాషాభిమానం పెంపొందించవలసిన అవసరం చాలా ఉంది 🌺 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷
Excellent desabhashalundu telugu lessa ku oka vajrapu tunaka
A*? .....
Yes
Bhuvana bgmore Krishna devraya Telugu Basha deshvasi Telugu
జై మన తెలుగుభాష .....
ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడా లనిపించే అద్భుతం.
Ghantasala gaariki vandanamulu namo namaha mahanubhava ghantasala you are great we can't forget your valuable excellent wonderful fantastic music 🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🌻🌻🙏🙏🌹🌹🙏🙏🌻🌻🙏🙏🌻🌻🙏🙏🌹🌹🌹🙏🙏
ధరణీన్ తెనుంగుభాషకు
సరసన నిలువంగగల్గుసారస్వతములన్
తరచికనుగొనుటసాధ్యమె
సురభాషకునెంతొలెస్స శొబగులతెలుగౌ
అర్థం పెట్టలేదు
మహా మహా నటీనటులు...అద్భుతమైన నటనకు వందనం
అలనాటి భువనవిజయాన్ని మా కళ్ళకు మరోసారి చూపీంచారు.. ధన్యోస్మి.. ధన్యవాదాలు..
ఆయన దేశ భాషలందు తెలుగు భాష లెస్సా అన్నారు. కానీ మన వాళ్ళు తెలుగు భాషని నిజంగానే LESS చేస్తున్నారు, పర భాషా వ్యామోహంలో పడి. మద్రాసియులు వాళ్ళ భాషని ఎంత గౌరవిస్తారో చూసి మనవాళ్ళు సిగ్గు పడాలి. ధన్యవాదాలు.
Ntr anr ఘంటసాల తెలుగువారి స్థిరాస్తి
Susheela, Janaki, SPB, Ramakrishna lu. Kooda.
Very Good Collection, so nice to listen to old classic movie clips...!!!
మహనీయమైన తెలుగు పదవచన నైపుణ్య శైలి భాగ్యాన్ని తరానికి బాల్యంలోనే అందచేయండి ప్రభువులారా నిత్య ప్రసారాన .🙏🙏🙏
.jj
మన తెలుగుభాషకు వందనం🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఇలాంటి పద్యాలు వ్రాశేవారు కానీ చదివేవారు కానీ ఇకపై ఉండరేమో😢
1
ఉన్నారు కానీ వారికి ఆదరణ లేక వారు వెలుగులోకి రావడం లేదు 👏👏👏
లేనే లేరు. కరిగి పోయిన మంచు.
తెలుగు అక్షరానికి నా పాదాభివందనం
మహా అద్భుతం🙏🙏
మాటలు లేవు
ఇలాంటి సంగీత సాహిత్యాలు ఈనాడు లభించవు నావయస్సు 66,సంవత్సరాలు నాచిన్నతనంలో ఈ సినిమా చూశాను ఈ పాట నేను చాలాసార్లు పాడా ను నాకెంతో ఇష్టమైన పాట
sir Namaskaram
To Ex de un I'm in un un un un un un un un un in
💐
తెనాలి రామకృష్ణని వికటకవి అని నవ్వుకుంటారు.కానీ కారన జన్ముడు. శ్రీ కృష్ణదేవరాయలకు పరపాలనాలోకష్ట సమయములలో ఎన్నో సార్లు సలహా లిచ్చి ఆనాటి కవులు కూడా పారిపాలనలో రాజ్య పరువు ప్రతిస్టలను కాపాడేవారు. ఈ నాటి విద్య వ్యవస్థలలో ఇటువంటివి అవసరం.
27:33
Lp na
In@@chandramoulimadhurabharath4496j
Tenali Rama krishna cimalo athyadbhutha sannivesam maaku andinchaaru. Chaala santhosham.paatalu padyalu ghantasala garu, suseela garu madhurathi madhuranga vunnayi.padyaalu paadadamlo ghansalagariki saati evarunnaru.Andulo telugu padyaalu.
Super. Great actors best rendition by Ghantasala Master
చాలా బాగుంది
చాల మంచి సాహితి పరమైన
చలన చిత్రం.సంగీతం, ఘంటసాల
గానం నటీనటులు తమ పాత్ర అభినయం బాగుంది.ఎయన్ఆర్
యన్టిఆర్ పాత్ర బాగుంది.సాహితౢం
గానమాధురౄం యుగం గురించి
మరువ వలసినదేనా !
కృష్ణ దేవరాయల సభలో భువనవిజయం .
కారణజన్ముడు మన అన్నగారు తెలుగువారి ఆత్మ బంధువు,తెలుగువారి సమర యోధుడు 🌹
ఎంతో కష్టపడి,ప్రపంచ ప్రఖ్యాతి పొందిన, నాగేశ్వర రావు గారు, రామారావు గార్ల, ఓల్డ్ ఇస్ గోల్డ్ సినిమా లను, కరోనా, పూర్తిగా పోయిన తరువాత ,థియేటర్స్ లో ప్రదర్శిస్తే, కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుండి అందరూ చూస్తారు. అదే మనం వారికి యిచ్చే,నివాళి. ఆ సినిమాల వల్ల అందరి మనసులు బాగుంటాయి . దీనికి చిత్ర పరిశ్రమ వారు, కృషి చేసి, మళ్ళీ ఆ రోజులను తీసుకొని వస్తారని,ఆశిస్తున్నాను .వినోదంతో పాటు, విజ్ఞానాన్ని కూడా ,అందించే సినిమాలు. క్లారిటీ చాలా బాగుంటే ,అద్భుతమే.
చాలా మంచి suggestion.ఈ రెండు meru పర్వతా ల ముందు అందరూ దిగదుడు పే.ఈ తరం వారికి తెలియాలి ఈ మేటి నటులు గురించి. మన తెలుగు వారు గర్వంగా చెప్పుకునే వాళ్ల లో, వీరు ఇద్దరు ముఖ్యులు
@@arunabhavaraju703 ss mam 🙏🙏🙏
సుబ్బారావు గారు నమస్తే !
శ్రీ కృష్ణ దేవరాయలు (కృష్ణ రావు) వారిని పొగుడు తారని అనుకున్నాను. 500 సం. దాటినా వారి ఘనత మాసి పోలేదు.ఇంకొక 500 తర్వాత కూడా వారి వెలుగు తగ్గదు. సినిమా లో చూసి నట్టు కృష్ణ రావు అందగాడు కాదు.
ఆయన ను ఆదర్శం గా తీసుకున్న నాయకులు ఒక్కరూ కూడా ఈ రోజు న కనపడడం లేదు, ఎందుకో ?
As a
కుమార్తె అక్షర సత్యం పలికిననది.
Excellent movie with high quality
ఇలాంటి సినిమా ఇక ముందు రాదు ఎవరికి వారే అద్భుతం
Super. Actors. N. T. R. And. Anr. Super. Hit. Move
అష్ట దిగ్గజలు రాయల కొలువులో కళ్ళకు కట్టినట్టు చూపించడం అద్భుతం.
చూస్టినాకొద్ది చూడాలి అనిపిస్తోంది.❤
ఘంటసాల వారి గాత్రము ఎన్టీర్ అక్కిననేని ఉన్నతికి ఉపయోగ పడింది కాని ఘంటసాల వారు పరమ పదించినపు డు వారి కృతఘ్నతా లక్షణం బయటపడింది
Some are born great some achieved greatness some have greatness thrust upon them. Master ghantsala born great his bhagavat Geeta is incredible
NTR .ANR. ఈ ఇద్దరూ సినిమా ను రక్తి కట్టించారు.అంటే ఒక్క మాట లో సరిపోదు.ఎంతని చెప్పగలం.పోటాపోటీలమీద నువ్వా నేనా అన్న విధంగా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఏ.ఎన్ ఆర్ ఆ పాత్రకు ప్రాణం పోశారు రామకృష్ణ కవి పాత్ర కోసమే ఎ.ఎ్.ఆర్ గారు పుట్టారేమొ అన్పిస్తుంది అద్భుతమైన నటన ఆ హవభావాలు న భూతో న భవిష్యతి అన్పిస్తుంది
భువనవిజయంలో విహరిస్తున్నట్లు ఉంది శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుని చూసినట్లుగా ఉన్నది ( అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు) సంగీతం గాత్రం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ, ఎస్.రాజేశ్వరరావు ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల. ఇటువంటి మంచి చిత్రాలను చూసే అదృష్టం ఈనాటి ప్రేక్షకులకు లేదు.
Music s రాజేశ్వరరావు గారు కాదు విశ్వనాధం రామమూర్తి
Sir
Music directer Raheshwer rao kaadu
Vushwanathan ramurth garu
Kindly correct ur self sir
భువనవిజయం కార్యక్రమంలో పాల్గొన్న అనుభూతి కలిగింది!
తనివితీరని అమితానందం! ఎన్టీఆర్ & ఏఎన్నార్ మన సంపద!
శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన హంపి ఒకసారి చూసి రండి జీవితం ధన్యం అయిపోతుంది🙏🙏🙏🙏🙏
Avunu adbhutam
Ghantasala వారి అతి మధుర గంభీర స్వరం తో పాడిన పాటలు, పద్యాలు ఈ సినిమా కి ఆయువు పట్టు.
This is excellent scene .Future generation will know about it.Great actors and great singe
r Ghantasaala garu
Films like this teach all skills of life and living. A scholar appreciates another scholar. Every snap teaches a definite skill to live.
Wonderful movie tenali ram krishna
excellent movie tenali rama krishna with advanced idea distributed 17 elephents now a days children should have this intiligence
Ghantasala master garu had brought a new trend in padya rendition in movies. Inimitable style with clear diction, enunciation, and expression.
Dhanyosmi very nice. Thank you.
I have seen this movie more than 100 times. Feel like seeing more times and we get one type of thrill!! What melodious padhaya from Ghantadala garu and very nice acting from NTR and ANR and others.😅😂😂
Most intelligent Tenali Ramakrishna
9.9.202 cinima chusanu super
Telugu people are fortunate to have this trio born among them
Jai NTR Jai ANR Jai ఘంటసాల వెంకటేశ్వరరావు గారు
💐🙏🏼🙏🏼🙏🏼🍀🍀👍🌼🌼
It is essential for the younger generation of Telugu folk
THIS IS TELUGU INDUSTRY ENCIKLOPEDIA
1000 YEARS GONE LONG LIVE
One person, respected Swarna gowri garu has commented greately on this wornderful picture TENALI RAMA KRISHNA,Commenting that it Should be Relesed again in the Theaters,which is true.Can we ever again in future days see such great films.No one can in the future days also make such great pictures,because we can not bring those Greatest Actors,Sri A.N.Rgaru,Sri N.T.Rgaru,Sri Nagayya garu,Sri Mukka mala garu,and the Greatest Sri Ganta sala garu Samudrala garu and other Actors and Technacians and other great staff who have contributed to these kind of wonder ful movies like this particular movie.How could our Telugu land produce these greatest persons.We are very proud of our Telugu Land.Those by gone days were GOLDEN DAYS OF TELUGU PEOPLE.The youth of this generation should watch these kind of pictures to know about our Telugu culture,and heritage and how our Telugu Kings had ruled our Telugu Land.Days have changed,now the present generation especially our Telugu youth is consentrating more on Western culture.A day may come when our Telugu language and culture may totally Vanish from our Telugu States.Along with mordern Culture,parents should Remind there Children about our Telugu Culture and Customs also.
తెనాలి.రామకృష్ణ లాంటి అద్భుత తెలుగు చిత్రాలు మనలను. రంజింప జేశినది ANR ఉత్తమ నటనాకౌశల్యము మిక్కిలిగా పొగడదగినది మరే నటుడూ నటించలేడు నాప్రత్యేకాభినందనలు ఆ కాలపునటీనటులందరికీ మనఃపూర్వకాభినందనములు
ప
Nobody can beat such glorious epic
చెప్పిందేదో తెలుగులో రాసివుంటే బాగుండేది. ఏమంటారు. ఐనా ఇదిగో 🎉
@ranganadharaonyayapati2755 Respected Sri Ranganadha Rao garu,Sir,it is not my intention to show that I can write in English very well,but to my bad luck my parents who were working in Delhi,joined me in a English medium School,so from my child hood days I had to study ony in English. I know how to speak my beloved mother Tong TELUGU,but some how I am very poor in Writing our Sacred Telugu language.I do not even know English very well like a person who has very good command over English language.I felt very happy with your valuable suggestion.Thank you very much Sir.
A true classic.
మహా నటులు ఒకరితో ఒకరు పోటీపడి నటించిన అద్భుత చిత్ర రాజము ఇది,,,, శ్రీ కృష్ణ దేవరాయలు ఎలా ఉంటారో కళ్లకు సాక్ష్యము NTR,, తెనాలి ANR తిమ్మరుసు Nagaiah ఇతరులు ఘనాపాటీలే!!!
ఆ ఆర్ లీద్దరూ ఘంటసాల మృతి వేళ ఆయన్ని ఎంత ఆదరించారో కూడా తెలుసుకోండి. ఎవరి షూటింగల్లో వాళ్ళున్నారని అప్పట్లో అనుకున్నారు.
Wonderful film
Unforgettable Trio of Telugu film industry
Ituvantivi ika choodalemu..dhanyavaadaalu
15.18 న ఎన్టీఆర్ గాత్రము తగినట్టుగా మాస్టారు పద్యము మొదలు పెట్టి 15.30 వెంటనే అక్కినేని గొంతుకకు తగినట్టుగా పాడారు..ఎంత తేలికగా తేడా చూపరో మాస్టారు
Nj
అధ్భుతం. అధ్భుతం
Old is gold💯💯💯💯💯💯💯💯
స్వీట్ మ్యూజిక్
నేను ఈ సినిమాని కొన్ని వందల సార్లు చూచుంటాను.
Excellent.
That extra Number elephant🐘 Assuming " x " .... Mathematics never ever fails...
Such a great star cast and direction
Wander full🎤🎉🎉🎉
MORVELOUS
Fantastic మువీ 👌👌
Adbhutam
Superb
It is great monument to Telugu industry
అందరు మహాను bhavulay అందరికి వందనాలు
ఈ సినిమా చూడండి
అవకాశం ఉన్నప్పుడు "హంపి "
(Hospeta rly.stn. దగ్గర వుంది)
దర్శించండి. అక్కడ పాడు పడిపోయిన భువన విజయం వుంది. మిగతా విజయనగర విశేషాలు మనకు కళ్ల నీళ్ళు
రప్పిస్తాయి.
కృష్ణ దేవరాయల ఘనత తెలుస్తుంది !
శ్రీకృష్ణదేవరాయలు, రామకృష్ణ అంటే వీరి లాగా ఉంటారు అనేలాగా పరకాయ ప్రవేశము చేసి చూపారు.ఇది తెలుగ్గు జాతి కి దొరికిన అదృష్టము
A
🌹🌹🌹
కాసేపు భువన విజయం లో వున్నామా అనిపించింది. రాయల వారు, తెనాలి రామకృష్ణుడు , రామారావు గారు, నాగేశ్వరరావు గారు. వీరికి సాటి లేరు. న భూతో న భవిష్యత్. చిత్ర సీమకు, కృష్ణార్జునులు.
Correct
🎉🙏👍Nice movie🎉🙏👍
This edited video consists every important aspect of the original movie. Video is comprehensive yet concise. ❤
Great
Sandya is Devine beauty. So far I couldn't see anyone closer to her
Jayalalitas mother. She is
Super
Andharo,mahaanubaavulu,rupodhinchina,cinima,thenaali,raamakrushna,tharatharaalu,gurthuntaayi,nenu,amithamgaa,araadhinchina,cinimaalalo,manohara,swapnam,thenaali,ramakrishna,cinima🎉🎉🎉🎉
శ్రీ కృష్ణ దేవరాయలు పాత్ర పోషించిన ఎన్టీఆర్...గారి పాత్ర బహుశా ఈ భూమండలం లో ఎవరి తరం కాదు ఆయన లాగా ....
జోహార్ ఎన్టీఆర్
Wonder
అలనాటి సాహిత్యం సంగీతం నటన న భూతో న భవిష్యతి...
Thanks to producer director camera man late BS Ranga, to make such a master piece with NTR, ANR, Gantasala
👍👍👍👍👍
Golden. days at the. time. Good memories
An outstanding movie which cannot be reproduced like Mayaa Bazaar Movie
Great film n anr . NTR performance
Elanti films Enka raavu
It may not be out of place to mention that this type of golden songs are now a days have become a cry .. as there are neither writings of nor it's encouragers for these types of writings.
Idi kada telugu tejalu rakti kattinchina bhuvana vijayam
Andhra Vijayam Bhuvanavijayanm
👌👍
Proud to be indians pramod babu
🌹👏🌹👏👍
ఆనాటి రాయలు ఎలా ఉండేవాడో తెలియదు. కానీ ఎన్టీఆర్ అంత అందగాడు కాకపోవచ్చు
నటినటులు అంటే అప్పటివారా ఇప్పటివారా
Legends
'త' కు బ వత్తు ఇచ్చి, రుత్వము ఇస్తే సరిపోతుంది అనుకుంటా. కాగితం పై మీరు ప్రయత్నించి చూడండి.
Teluthalli Muddubiddalu Gantasala ANR NTR tarataralu Gurthuntaru Eebiddalaku Johar
Ippudu matladavalasindhi sahithyam gurinchi kaani R la kosam kadhu...
Inta maduramina padhalu mana telugu pillalaku padybagalu pettali siini pramukulu poonukovali
The only