నర్థనశాల.... సినిమా లో NTR బృహన్నల గాను SVR కీచకుడు గాను... నభూతో నభవిష్యత్ గా నటించి మెప్పించేరు. SVR గారికి కీచక పాత్రకు jakartha లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చేరు
ఈ ఘటన ఎన్నో సార్లు చూసినా తనివి తీరదు , మొదట గురువు ఆతర్వాత తాతను గౌరవించడం ఆ సినిమాలో highlet ..ఎందుకో ఒడలంతా పులకరిస్తుంది ....కళ్ళు నీటితో నిండును . ఏమి పెట్టారు రా నాయనా. ఈ సినిమా చిన్న ప్పుడు నుంచీ చూస్తూనే వున్నా ..ఎప్పుడికప్పుడు కొత్తగా నే ...😅
ఆనాడు ఇలాంటి గొప్ప కళాకాండల్లో నటించి NTR.. SVR లాంటి మహా నటులు చరిత్తార్థులు అయ్యేరు.. ఇప్పుడు ఉన్న నటులు చెత్త రీమేక్స్ లో నటించి వారం కూడ ఆడని సినిమాలు తీసి వేల కోట్లు సంపాదిస్తున్నారు. తీసే వాళ్లకు ఎలాగూ బుద్ది లేదు. చూసే వాళ్లకు బుద్ది లేదు. అధిక రేట్స్ కి టికేట్స్ కొని ఇలాంటి చెత్త సినిమా లు చూడాలా??
ఏం భాషారా బాబూ! "గూసుబంప్స్", "వార్ సీన్", "ఫుల్ ఎనర్జిటిక్" - ఈ మాటలకు తెలుగు పదాలు లేవా? ఇటు తెలుగూ, అటు ఇంగ్లీషు కాదిది. వట్టి సంకరం. పురాణాల సందర్భంలోనూ ఇంగ్లీషు పదాలా? మాతృ భాషను ఇలా ఖూనీ చేయకండి.
సూపర్, జై, ఎన్టీఆర్, గారు 🗡️
Old is gold Narthna Sala. సినిమా అద్భుతమైన కావ్యం, సినిమా డైరెక్టర్ actors ప్రొడ్యూసర్ ki satha koti vandanamulu
"PADYAM"...Only Telugu can boast of such litrical expression!!!
Legendary movie& scene...
Thanks for the post.
Keep them comming...
మూవీస్ అన్ని మన ట్రెజర్స్.కాపాడు కోవాలి
NTR natana adbhutham వేరే ఎవరూ సాటి రారు 🎉
In olden days all actors are acting with heartful and computation .
NTR sr super act as Arjun
నర్థనశాల.... సినిమా లో NTR బృహన్నల గాను SVR కీచకుడు గాను... నభూతో నభవిష్యత్ గా నటించి మెప్పించేరు. SVR గారికి కీచక పాత్రకు jakartha లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చేరు
ఈ ఘటన ఎన్నో సార్లు చూసినా తనివి తీరదు , మొదట గురువు ఆతర్వాత తాతను గౌరవించడం ఆ సినిమాలో highlet ..ఎందుకో
ఒడలంతా పులకరిస్తుంది ....కళ్ళు నీటితో నిండును . ఏమి పెట్టారు రా నాయనా. ఈ సినిమా చిన్న ప్పుడు నుంచీ చూస్తూనే వున్నా ..ఎప్పుడికప్పుడు కొత్తగా నే ...😅
Jai N.T.R
Jai NTR
X
🙏🏻🙏🏻🙏🏻
Jai s ntr
🌹
NTR ki chati leru great artist and humanities person,we can't see again
Ghantasala venkateswara rao gari ghandarva padyalu
telugu prajala nayakudu okare NTR garu
ఆనాడు ఇలాంటి గొప్ప కళాకాండల్లో నటించి NTR.. SVR లాంటి మహా నటులు చరిత్తార్థులు అయ్యేరు.. ఇప్పుడు ఉన్న నటులు చెత్త రీమేక్స్ లో నటించి వారం కూడ ఆడని సినిమాలు తీసి వేల కోట్లు సంపాదిస్తున్నారు. తీసే వాళ్లకు ఎలాగూ బుద్ది లేదు. చూసే వాళ్లకు బుద్ది లేదు. అధిక రేట్స్ కి టికేట్స్ కొని ఇలాంటి చెత్త సినిమా లు చూడాలా??
7:45 to 9:00 ghuse bumps
veedi rajya consha paina mannubada.😅😢😂😮
ఏం భాషారా బాబూ! "గూసుబంప్స్", "వార్ సీన్", "ఫుల్ ఎనర్జిటిక్" - ఈ మాటలకు తెలుగు పదాలు లేవా? ఇటు తెలుగూ, అటు ఇంగ్లీషు కాదిది. వట్టి సంకరం. పురాణాల సందర్భంలోనూ ఇంగ్లీషు పదాలా? మాతృ భాషను ఇలా ఖూనీ చేయకండి.
Eedusta duryodanuni valla dadapu aanadu 67kotlamandi ranabhumilo asuvulubasinaru nichulavalla.😮🎉🎉❤
67 Kotla mandhaa ?? Manaki Swaathanthryam vache naatiki Bhaaratha Upakhandam Janaabha motham 30 kotle bro
Ayinaa, Mahabhaaratham Jarigindhi Ani Charithra lo undhaa ??