తెనాలి రామకృష్ణుడు తెలివితో రాజ్యాన్ని ఎలా కాపాడాడో చూడండి | Tenali Rama Krishna | NTR,ANR,Jamuna

Поделиться
HTML-код
  • Опубликовано: 26 ноя 2024

Комментарии • 53

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey 8 месяцев назад +7

    మంచి ఇతివృత్తం ఈ సినిమా, ఇందు ప్రతి పాత్రధారి గొప్ప వారే, అందుకే మంచి విజయవంతం అయ్యింది

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Год назад +50

    ఇద్దరి మహా నటుల నటనా ప్రతిభకు తార్కాణం ఈ సన్నివేశం....👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏

  • @umamaheswararaocheemalapaa5397
    @umamaheswararaocheemalapaa5397 Год назад +28

    🙏🏼🌺👍 చరిత్రలు కాగిత్తాలమీదనీ / అట్టలువేసిన / పుస్తకాలలో, భద్రంగా,ఉండడానికి కాదు ❤ దేశభక్తి, dhyvabhakthi కంటే గొప్పది ❤❤❤❤❤❤❤

    • @swarnagowri6047
      @swarnagowri6047 Месяц назад

      అవునండీ 🙏 మీరు అన్నది. 🕉️ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్
      అన్నారు ఒక ప్రముఖ కవి. ఒక చనచిత్రానికి వ్రాసిన గీతం.
      దేశాన్ని కాపాడే వారే శివ స్వరూపులు . అని వేదాల సారాంశం. ఓమ్ నమశ్శివాయ 🌺

  • @maneeshpasumarthi8698
    @maneeshpasumarthi8698 10 месяцев назад +18

    ఈరోజున ఇంతటి అమోఘమైన కధలు వ్రాసే రచయితలు గాని ఇలాంటి దర్శకులు గాని ఇలాంటి నటులు గాని ఈరోజున లేరు.

  • @swarnagowri6047
    @swarnagowri6047 Месяц назад +2

    యిద్దరు మహా నటుల అలనాటి చలన చిత్రాలు కూడా ఒక స్వర్ణ యుగమే. సంగీత సాహిత్య
    కళలకు ఆంధ్ర పుట్టినిల్లు. 🕉️🙏

  • @gunthatinagaraju4550
    @gunthatinagaraju4550 10 месяцев назад +15

    బహుబలి cinimalo కూడ ఎన్ని యెనుగులు లేవు ఎంత గొప్ప cinima devudaa

  • @gandhidommety4934
    @gandhidommety4934 7 месяцев назад +4

    మహచిత్రకావ్యం,ఆమోగంమహాఅద్బుతం

  • @MrVijaysonti
    @MrVijaysonti 4 месяца назад +2

    ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా బోరు కొట్టదు

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 Год назад +9

    కుండ అనే పదాన్ని ఎంత బాగా.. ఎంత చతురతతో వాడారు ఈ మాటల రచయిత...

  • @gunthatinagaraju4550
    @gunthatinagaraju4550 10 месяцев назад +4

    Ntr aa రూపు lone పుట్టవయ్య swami
    🙏🙏🙏🙏🙏🙏

  • @anukupallichandu5495
    @anukupallichandu5495 10 месяцев назад +4

    మైసూరు దసరా అంబారీ వీడియో కూడా ఉంది కాదా ఇదే వీడియోలో.

  • @onebyone-t8r
    @onebyone-t8r 9 месяцев назад +2

    ఆ హా ఇలాంటి సినిమాలు నేటి తరాలకు మంచి నేర్పిస్తారు సూపర్

  • @babyscare254
    @babyscare254 Год назад +9

    Shunya mathaalu nashinchali, Jai shree Ram

  • @rtezap2840
    @rtezap2840 2 месяца назад +1

    E movie lo main hero ANR
    Kani Ellanti egos ki velakunda rama rao act chesaru.anuke o manchi cinima ayindi

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler Год назад +16

    ఈ తురక రాజులను మన హిందూ రాజులు వదించిన దృశ్యాలు ఎందుకు తియ్యలేదో ఆనాటి కమ్యూనిస్టు దర్శకులు

    • @shaiksheikshavali9867
      @shaiksheikshavali9867 11 месяцев назад +7

      Avi jaragaledu kabatte chupinchaledu raa battai

    • @Pavansolo.traveler
      @Pavansolo.traveler 11 месяцев назад

      @@shaiksheikshavali9867 nee tippu sultan ni champindi yevadra naa hindu raaje ga ,nee turka raajulu naa hindu rajula chetilo vodina vaalle ga ,faulth naa kodka

    • @Pavansolo.traveler
      @Pavansolo.traveler 11 месяцев назад

      @@shaiksheikshavali9867 మీ వోక్స్ బోర్డ్ కి 2009 లో 4 లక్షల యేకరాలు ఉంటాయ్ 2013 కల్లా 9 లక్షల ఏకరాలు ఎట్లా అయింది రా

    • @Tg-gt8qm
      @Tg-gt8qm 9 месяцев назад

      ​@@shaiksheikshavali9867మరి ఆ సుల్తానులు అందరు ఎలా సచ్చేరు

    • @मैहूंहिन्दू
      @मैहूंहिन्दू 3 месяца назад

      ​@@shaiksheikshavali9867జరిగాయి కాబట్టే సినిమా తీశారు రా మరక వరాహా ...మొదటి తురక విద్యా మంత్రి చరిత్రను మార్పించేశాడు.

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 7 месяцев назад +2

    Can any one in the modern days make such great pictures like TENALI RAMA KRISHNA.Definitely not. No one in the present days can make those wonderful Legendry films.Those old films are not films but they are Wonders of the world which are a great Gift to our Telugu people.WE may be having great Technology,but certainly our Telugu land can not bring the greatest Actors like our Sri Akkineni Nageswara Rao garu,Sri Nagayya garu, Sri .N.T.R garu, Sri Gantasala Venkateswara Rao garu and other great Actors,producers,Directors,and all other Technicians of those Golden OLD Days.

  • @chityalaraju5106
    @chityalaraju5106 Год назад +11

    Sooo clever ❤

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar 7 месяцев назад +2

    జై🚩భారత్

  • @VenuMuthyala-o6y
    @VenuMuthyala-o6y 10 месяцев назад

    Super.movie.Taravenugopal.❤❤❤❤❤❤🌹🌹

  • @viswanadhamkolavennu9680
    @viswanadhamkolavennu9680 11 месяцев назад +1

    సక్సేసు ఏ యన్ ఆర్ ,,,,యన్ టి ఆర్

  • @swarnagowri6047
    @swarnagowri6047 Месяц назад

    యీ చిత్రాన్ని ( n.t.r. , a.n. r గారుల ) తెనాలి రామకృష్ణ , అన్ని భాషల లోకి డబ్బింగ్
    చేస్తే చాలా బాగుండేది. ఓమ్ 🕉️

  • @rajannayapashetty5489
    @rajannayapashetty5489 2 месяца назад +1

    ❤🎉

  • @killiravi5833
    @killiravi5833 10 месяцев назад +9

    Acting bagundi, kani ee cinema story poorthiga tappu, babur Srikrishnadevarayaki bhayapadi, south side raledu. Devaraya okesari 3 kingdoms ni vodincharu.

  • @honey_angel1759
    @honey_angel1759 Год назад +2

    Super

  • @MSeena-sree
    @MSeena-sree Месяц назад

    We miss all😢

  • @gunthatinagaraju4550
    @gunthatinagaraju4550 10 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 10 месяцев назад

    Maa sannaasulaku peddhalante thelivithakkuva vaallanukuntunnaaru/

  • @vullengalaNaresh786
    @vullengalaNaresh786 2 месяца назад

    Old is diamond 💎 not a gold.,.

  • @Vikshith_Atla
    @Vikshith_Atla Год назад

    Sper

  • @kisanblog2706
    @kisanblog2706 5 месяцев назад

    Ituvanti adbhutamyna natulu ippudu telugu cinema parisramalo leru

  • @ProfitableStockTrader
    @ProfitableStockTrader Месяц назад

    🕉🕉🕉🕉🙏🙏🙏🙏

  • @dharmarajuvajrapu0036
    @dharmarajuvajrapu0036 Год назад +1

    ❤❤

  • @ahanaallaripilla1665
    @ahanaallaripilla1665 Год назад +3

    Same Kalyan ram face

  • @kvntpani8644
    @kvntpani8644 10 месяцев назад

    😊😊😊

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 5 месяцев назад

    😮

  • @srinivasaashwinigreensolar1522
    @srinivasaashwinigreensolar1522 Год назад +1

    🎉🎉🎉🎉🎉 ❤❤❤❤❤❤

  • @chandujanu1490
    @chandujanu1490 Год назад +3

    Neve replace legends

  • @srinivassns9591
    @srinivassns9591 Год назад +2

    మీరు మరలా ఎప్పుడు వస్తారు... 🤢😖😭💪✊🇮🇳🌍

  • @pardhasaradhi7455
    @pardhasaradhi7455 20 дней назад +11

    ఈ సినిమాలో దరిద్రం ఇదే.. శ్రీక్రిష్ణదేవరాయలు పరిపాలన లో ఆయన వద్ద 500 పైగా గజబలం, 32,000 పైగా అశ్వికదళం, 700,000 పైగా సైనికదళం ఉండేవి. ఆయన పాలిస్తున్న సమయంలో విజయనగర సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా బాబర్ చేయలేదు, ఒక్క బాబర్ మాత్రమేకాదు మరే రాజు కి కూడ అంత ధైర్యం లేదు.. వీళ్ళు వీళ్ళ పైత్యం..

  • @viki83525
    @viki83525 11 месяцев назад

    Why did they added babur scene in this movie

  • @kethubrahmanandareddy9249
    @kethubrahmanandareddy9249 Год назад

    333³3

  • @generalupdates4738
    @generalupdates4738 Год назад +4

    తెనాలి రామకృష్ణ తెలివి లేనోడు. తెనాలి రామకృష్ణ ఎంత మంది దళిత ప్రజలకి మరియు గిరిజన ప్రజలకి విద్య నేర్పించాడు. 👈👈👈✍️✍️✍️😡😡😡

  • @swarnagowri6047
    @swarnagowri6047 Месяц назад

    యిద్దరు మహా నటుల అలనాటి చలన చిత్రాలు కూడా ఒక స్వర్ణ యుగమే. సంగీత సాహిత్య
    కళలకు ఆంధ్ర పుట్టినిల్లు. 🕉️🙏