తెనాలి రామకృష్ణుడి తెలివి చూసి దేవరాయలు ఆశ్చర్యపోయారు | Extraordinary Scene |Tenali Rama Krishna

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии • 242

  • @govindarajuitdept4239
    @govindarajuitdept4239 Год назад +118

    మహానుభావులు, మురిసి తరించ వలసిందే ఆ నటనా కౌశలానికి, కృష్ణ దేవరాయల వారి సభలో ప్రత్యక్షంగా ఉండి చూస్తున్న అనుభూతి కలుగుతుంది ,వారు కారణజన్ములు ,తెలుగు జాతి గర్వించ తగ్గ వారు

  • @thirupatiraoamballa6630
    @thirupatiraoamballa6630 Год назад +135

    అప్పటి లాంటి సినిమాలు తీసి, సీరియల్ లో కూడా కుటుంబ విలువలు, నీతి,ధర్మం తో కూడిన కధలను ప్రసారం చేస్తే సమాజం బాగుంటుంది.

    • @abhinayareddy212
      @abhinayareddy212 Год назад +1

      😊😮😮kk
      Kk

    • @malladinarayanasarma
      @malladinarayanasarma Год назад +2

      ఒకదానితో పెళ్లి ఎప్పుడు జరిగి తలంబ్రాలు చల్లు కొంటారో తెలీదు కానీ వీడు ఇష్టపడేది ఒకతె , ఇష్టం లేనిది ఒకతె ఒకే సెట్ లో నెలల తరబడి ఆ ఇద్దరినీ చూస్తూ నే ఉండాలి .
      మగాళ్ళు ఇద్దరో ముగ్గు రో వెనకాల వరుస
      ముందు పని మనిషితో సహా 6గురు ఆడవాళ్ళు.

    • @nagarajasekhar
      @nagarajasekhar 2 месяца назад

      Yes and true

    • @nagarajasekhar
      @nagarajasekhar 2 месяца назад

      Teleedu

  • @gantasalasreedhar7356
    @gantasalasreedhar7356 4 месяца назад +23

    ఇప్పుడు వచ్చే సినిమాలు చూడాలంటే చూడలేకున్నను...పాత సినిమాలు ఎన్నిసార్లు చూచిన చూడాలని ఉంటుంది...🎉

  • @malladinarayanasarma
    @malladinarayanasarma Год назад +402

    అప్పుడు విజ్ఞులైన పాండిత్య ప్రతిభ కలిగిన వ్యక్తుల శిక్షణలో తయారైన సినిమాలు. ఇప్పుడయితే పొట్టు మిగిలింది.❤🎉❤

    • @RajeshBiology
      @RajeshBiology Год назад +28

      పట్టు పొట్టు రెండూ పోగొట్టుకున్న పస లేని pollished విత్తులు సార్ ప్రస్తుత ప్రజలు వారు తినే గింజలు వారి కోసం తీసే సినిమాలు.

    • @Sapthasagaram
      @Sapthasagaram Год назад +9

      🤣🤣🤣 నిజమే.

    • @sreekanthb3855
      @sreekanthb3855 Год назад +9

      ​@@RajeshBiology😊 అవును ఇదే నిజం. పనికిమాలిన రోతలే ఇప్పుడు సినిమాలు.

    • @GovindaPrasadTulasi
      @GovindaPrasadTulasi Год назад +5

      Baga chepparu tammmudugaru

    • @malladinarayanasarma
      @malladinarayanasarma Год назад +6

      @@RajeshBiology baagaa cheppaaru bro !

  • @vinaykumar-xt2lz
    @vinaykumar-xt2lz Год назад +89

    17 elephants to be shared
    1st person ki 1/2 share
    2nd person 1/3 share
    3rd person ki 2nd person ki icheydanilo 1/3 share.. ante 1/3 * 1/3 = 1/9
    1/2 + 1/3 + 1/9 shares = 17 elephants
    Take LCM and calculate
    9/18 + 6/18 + 2/18 = 17/18 parts = 17 elephants
    Ila 17/18 parts lo unnadaniki 18th elephant add chesi adjust chesaru, evari shares vallaki icharu.
    9 + 6 + 2 and 1 elephant
    Aa time lo aa logic ki hatsoff..

  • @savitri7311
    @savitri7311 Год назад +85

    ఆహా.. ఏమి నటులు.. ఏమి సహజత్వం.. 🌹🌹🌹మళ్ళీ రారు.. రావు 😔😔😔

    • @srikrishnak2975
      @srikrishnak2975 7 месяцев назад +2

      😢😢

    • @wrriorhok3671
      @wrriorhok3671 6 месяцев назад +1

      Vere Graham nuvu vachinatunavu nuvu

    • @savitri7311
      @savitri7311 6 месяцев назад

      @@wrriorhok3671 ఏ.. మా పక్కన ఉన్న గ్రహం లో ఉంటావా?? నువ్వు?? భలే గుర్తుపట్టావు 👍

    • @chraju7260
      @chraju7260 5 месяцев назад

      ❤❤❤

  • @SrinivasaraoDasari-ur7ql
    @SrinivasaraoDasari-ur7ql 7 месяцев назад +44

    ఇంత గొప్ప నటులు మళ్ళీ రారు అంతటి నటన మళ్ళీమళ్ళీ చూడలేము. They are only the legends of the Era

  • @c.raghavendrakiran2797
    @c.raghavendrakiran2797 8 месяцев назад +34

    స్వచ్ఛమైన తెలుగు.

  • @GireeshGembali
    @GireeshGembali Год назад +74

    Who are watching in 2024 ❤❤

  • @raghavendralakkaniga5527
    @raghavendralakkaniga5527 3 месяца назад +11

    ANR గారు చాలా అద్భుతం గా నటించిన సినిమాలలో ఇది ఒకటి.
    Great Mpvoe

  • @MahendranathVankeswaram
    @MahendranathVankeswaram 6 месяцев назад +10

    తెనాలి రామకృష్ణ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు

  • @vijayneelapu7211
    @vijayneelapu7211 9 месяцев назад +46

    2024 lo choosedhi entha mandhi

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao 10 месяцев назад +3

    Can we dream of movies and artists like these. No even in dreams we may not. Hats off to the Director, lyric writer and artists who gave their best.

  • @bvrrao8876
    @bvrrao8876 Год назад +49

    Natanaku Nageswarudu, roopaniki tharaka Ramudu.... Yevadayyaa veellanu minchina natulu.... Leru, ikapy raaru.

    • @sankar6655
      @sankar6655 10 месяцев назад +3

      Bro, roopanike kaadu natana ki kuda NTR the best...
      Next no doubt ANR ...

    • @bvrrao8876
      @bvrrao8876 10 месяцев назад +1

      @@sankar6655 .... Brother... Rendu kallalo yedhi goppa ante, yevaru cheppagalam..... Cine vineelaakasam lo surya, chandrulu.... Mahanubhavulu🙏

  • @KSuryanarayana-kh9ks
    @KSuryanarayana-kh9ks 7 месяцев назад +10

    అప్పటి సినిమాలు ఆణిముత్యాలు

  • @nareshnn1833
    @nareshnn1833 Месяц назад +2

    2025 Jan lo Chuse Vallu Entha Mandi Unnaru

  • @vijayvaraprasad3650
    @vijayvaraprasad3650 2 месяца назад +1

    Jai NTR garu...Jai ANR garu...
    U always in our heart ❤️❤️❤️❤️❤️

  • @VISHWARATHT
    @VISHWARATHT Год назад +27

    Tenali Ramakrishna, hats off. Vikata kavi. Opportunities galore for talent

  • @oneIndiangurl
    @oneIndiangurl 4 месяца назад +6

    Comment section lo Andaru tenali ram krishnula unnaru❤🎉😊

  • @raghavendralakkaniga5527
    @raghavendralakkaniga5527 10 месяцев назад +2

    ANR SUPER👌👌👌

  • @MahendranathVankeswaram
    @MahendranathVankeswaram 6 месяцев назад +3

    చిత్ర బృందం నకు ధన్యవాదాలు....

  • @rajanbabu7678
    @rajanbabu7678 10 месяцев назад +2

    Excellent Action Legend Anr, Ntr & others❤

  • @srvcreationsandvlogs9226
    @srvcreationsandvlogs9226 11 месяцев назад +7

    Jai Krishnadevaraya

  • @SaiKrishna-tx3ns
    @SaiKrishna-tx3ns 10 месяцев назад +5

    EE MOVIE NI HD LO RECREATE CHESETE BAGUNTUNDI

  • @dvsnmurthy1267
    @dvsnmurthy1267 Месяц назад

    నటనే కాదు, సన్నివేశాలు కూర్పు, పద్యాల ఆలాపన, సంభాషణల కూర్పు అమోఘం.

  • @swarnagowri6047
    @swarnagowri6047 3 месяца назад

    యీ viidio ముందు వచ్చిన add lo వీణ మ్యూజిక్ అద్భుత మైన idia .oh . Thanks andi. 🙏

  • @umabitr8157
    @umabitr8157 11 месяцев назад +4

    Nice 🎦 cinema thenali rama krishana

  • @ThotaKrishnamurthy-d2l
    @ThotaKrishnamurthy-d2l Месяц назад +1

    నాటి సినిమా అద్భుతం

  • @hellobollywood3530
    @hellobollywood3530 Год назад +49

    It proves talent has no barriers! No langauge barrier , no time barrier , what a movie ! what a talent ! Kudos 🎉

  • @swamyundamatla3490
    @swamyundamatla3490 5 месяцев назад +27

    పాత తెనాలి రామకృష్ణ సినిమా కనిపించకుండా చేసి ఈ నాగేశ్వర రావు/ యన్. టి. రామా రావు సినిమాలే చూ పిస్తున్నారు సినిమాలు వీళ్ళ దగ్గర నుంచే పుట్టినట్లుగా అంతకుముందు లేనట్లుగా చేశారు శ్రీ H.M. రెడ్డి/ శ్రీ L..V. ప్రసాద్ సినిమాలు ఏమైనివి.

    • @GovindaPrasadTulasi
      @GovindaPrasadTulasi 4 месяца назад +1

      Printlu padaipoyayemo

    • @SidduMacharla-mj6bl
      @SidduMacharla-mj6bl 3 месяца назад

      వీళ్ళకంటే గొప్పవాళ్ళేం కాదు 👊

  • @avinashbalakrishna1927
    @avinashbalakrishna1927 7 месяцев назад +3

    "ఆడలేని సానికి మద్దెల ఓడేలే"🤣😂🤣.
    కరిబిక్ కిరిబిక్ ఏమోగానీ నాకు అయితే ఉక్కిరి బిక్కిరి చేశారుగా😂🤣.

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy Год назад +23

    Now and even in future any human being will agree that no human being can act like Sri AKKINENI NAGESWARA RAO GARU.What a great actor he is.Telugu people are very luckey to have the greatest man in our Telugu land.

  • @MudigakondalKondal
    @MudigakondalKondal 6 месяцев назад +4

    ఈ కథ కోసం నేను ఎంత వెతికానో....

  • @rajusadula6522
    @rajusadula6522 Год назад +22

    1=raju gariddi
    17+1=18
    Fest person 18/2=9
    Send person 18/3=6
    Third person 6/3=2
    Raju garu=1

  • @TheRavir
    @TheRavir 8 месяцев назад +31

    అప్పట్లో చివరిగా పుట్టిన వారికి ఎంతటి అన్యాయం జరిగేదో ఇది చూస్తే అర్ధం అవుతుంది... మొదటి వాడికి 9 రెండో వాడికి 6 చివరివాడికి 2ఆ ఎంతటి అన్యాయం

    • @ramakrishnagunda1279
      @ramakrishnagunda1279 7 месяцев назад +45

      అది అన్యాయం కాదు మొదటి వారికీ జ్యేష్ఠ పాలు ఉంటుంది ఎందుకంటే మొదట పుట్టిన వారు సంపాదనలో, పనిలో, కుటుంబ వ్యవహారములో తనవంతు బాధ్యత తండ్రీకి తగట్టు చేస్తాడు కాబట్టి
      మరియు మొదటి వారు మొదలు సంపాదన మొదలు పెడతాడు అతను తన కుటుంబం కోసం కాక ఉమ్మడి కుటుంబంకోసం కష్టపడతాడు, కానీ చీనవాడు చివరిగా పనులు మొదలు పట్టి పెళ్లి చేసుకొని వేరు పడతాడు దానికి తగ్గట్టు ఖర్చు కూడా ఉంతుంది కదా, అందుకే ఇలా పంతుతారు పెద్దలు

    • @gmaheboobbashaa49
      @gmaheboobbashaa49 6 месяцев назад

      ​@@ramakrishnagunda1279 bro mi intlo nuvvu peddavadivi kada..

    • @kogilalavanya7423
      @kogilalavanya7423 4 месяца назад +1

      Super sir

    • @rajuraju-gg7vf
      @rajuraju-gg7vf 4 месяца назад +1

      ​@@ramakrishnagunda1279ala ite appulu kuda elage umdali😂😂

    • @RangacharyuluGovardhanam
      @RangacharyuluGovardhanam 4 месяца назад

      😢

  • @naravarimanju
    @naravarimanju Год назад +19

    Starting from 07:10

  • @ShilamgariMallesham
    @ShilamgariMallesham 2 месяца назад +1

    Ea tirpu chala. Bagundi

  • @vasanthadevitadepalli1970
    @vasanthadevitadepalli1970 10 месяцев назад +4

    ఈ సన్నివేశం ఎన్నుకున్న మీకు జోహార్లు!!

  • @gantasalasreedhar7356
    @gantasalasreedhar7356 4 месяца назад +2

    ఎందుకు ఇవ్వలేరు స్వామి సగపలు అంటే 9 కద...

  • @Laxmanraodivvela
    @Laxmanraodivvela Месяц назад

    SreekrishnaDevarayaLu-DarmatmuDu❤

  • @sarathb5380
    @sarathb5380 3 месяца назад

    Telugu Cinema Legends ❤❤❤

  • @devi9154
    @devi9154 7 месяцев назад

    Amazing actors, amazing directors amazing our Telugu bhasha. Amazing amazing and only amazing 🙏🙏🙏🙏🙏

  • @Bharath_TV
    @Bharath_TV Год назад +4

    Mahanubhavulu

  • @onebyone-t8r
    @onebyone-t8r 11 месяцев назад +2

    Wonderful

  • @Ieejabulls
    @Ieejabulls 2 месяца назад

    Always old is gold ❤

  • @ravisanthosh078
    @ravisanthosh078 Год назад +10

    Excellent scene.....

  • @hellobollywood3530
    @hellobollywood3530 Год назад +6

    Super logic 😅👌

  • @gsuvarna9256
    @gsuvarna9256 Год назад +6

    Nijanga raayala. Vaari. Paripaalana. Kallaku kattinattu. Choopinchaaru 🙏

  • @prameelaramani
    @prameelaramani Месяц назад

    Chala tojulaku oka manchi scene choosanu👍

  • @Dineshkumar-mq3iu
    @Dineshkumar-mq3iu Год назад +12

    Going by the above logic , below is the share ..
    1st person - 9 elephants
    2nd person - 6 elephants
    3rd person - 2 elephants
    Can someone explain how the 17 elephants are equally shared ?

    • @dilnnag
      @dilnnag Год назад +7

      they need to distribute the wealth in 1/2 for 1st person ,1/3 for second person and 1/9 for third person. if you add all you will get 1/2+1/3+1/9=17/18

    • @radhasindhura7918
      @radhasindhura7918 Год назад +9

      He included 1 so total 18
      Elder share half so 9
      Second brother share 2/3 of first brother share (9×2/3)=6
      Third brother share is 1/3 of second brother share(6×1/3)=2
      remaining one is king's elephant

    • @yerriswamy2345
      @yerriswamy2345 Год назад

      ​@@radhasindhura7918of

    • @raghavendrakumar5267
      @raghavendrakumar5267 10 месяцев назад +1

      Ediemina 3 va vadiki mosam jarijinattegaa

    • @avinashbalakrishna1927
      @avinashbalakrishna1927 7 месяцев назад +1

      Question is not about Sharing Elephants equally but Sharing them according to the Will of their father🤷.

  • @vijayvaraprasad3650
    @vijayvaraprasad3650 2 месяца назад

    What a movie❤❤❤❤

  • @pasupuletisureshprabhu6788
    @pasupuletisureshprabhu6788 Год назад +7

    ekkada logic miss ayindi ane vallaki okati cheppali aa okati add chesindi samanam ga panchadaniki endukante jantuvuni sagam ga cheyyakudadu kabati ee logic vadi solve chesaru,so logic and lekka rendu correct villu prakaram 17 panchadam aindi

  • @gopichouturisr5589
    @gopichouturisr5589 6 месяцев назад +2

    Who r watching in July 2024

  • @lalithammalalitha8310
    @lalithammalalitha8310 Месяц назад

    Ee generation pillalaku ippati cenemalu chusi ade lokamanukuntaru...chala cenemalo viluvalu levu...viswasaneeyatha ledu...ilage vundalemonani pramadamlo vunnaru...drushyam chala powerful.....pathakalapu sambandalu..viluvalu tho theesi bhavibharatha pourulanu kapadandi nirmathalaaraaa.

  • @wonderfuleyestosee5764
    @wonderfuleyestosee5764 6 месяцев назад +1

    Master in technic idea

  • @savitritenneti2910
    @savitritenneti2910 11 месяцев назад +3

    నభుతోనభవిష్యాతి

  • @maheshmahi-vm4qb
    @maheshmahi-vm4qb Год назад +5

    Super comedy super 😆😆😆😄😄👌👌👌👌

  • @anandanand4001
    @anandanand4001 2 месяца назад +1

    2024 watch

  • @SiddharthSriNaiduDevada
    @SiddharthSriNaiduDevada 5 месяцев назад

    Repeated all time s , one more today watching 10/08/24

  • @satyaprasadpasala1524
    @satyaprasadpasala1524 8 месяцев назад +1

    ఏపార్టీవారువచ్ఛి ఏమిసాయాలు చేసినా వీరివద్దనుండి వారికి వారి వద్దనుండి వీరికి అంతేగాని ఎవరి స్వంతధనాగారమునుండి ఇవ్వరుగా

    • @rajagundepogu6740
      @rajagundepogu6740 7 месяцев назад

      ఇది ఇప్పటి కాలానిది excellent ❤

  • @sathyanarayanavemula158
    @sathyanarayanavemula158 Год назад +6

    8:12

  • @sairammedicalsdiagnostics
    @sairammedicalsdiagnostics 5 месяцев назад +2

    How many members yage below 35 years like kottandi

  • @nasarreddy-xx5bv
    @nasarreddy-xx5bv 7 месяцев назад +1

    Good movies

  • @chinthalanarasimhuluatoz84
    @chinthalanarasimhuluatoz84 4 месяца назад

    7:42 Elephant topic

  • @naveenkumarswamireddy1441
    @naveenkumarswamireddy1441 Год назад +29

    I have seen this scene countless times, not bored

  • @babujalagadala6349
    @babujalagadala6349 7 месяцев назад +2

    Correct boss now a days all are addict to that movies

  • @PAONE_MUTYALA
    @PAONE_MUTYALA Год назад +11

    2023
    In reality 17 elepants vunai
    3 persons vunnaru
    3 persons inko 1 elephant kalisi konnarante total 18 elephants
    18/3 = 6 elephants per person 😊 equal shares

    • @Results_Live
      @Results_Live Год назад +4

      A uru ra needi ...aayana cheppina logic ekkadiki povali

    • @Jewagal
      @Jewagal Год назад +3

      ​@@Results_Liveenty raa logic samanathvam ekkada vundiraa??

    • @RadhaKrishna-m8l3y
      @RadhaKrishna-m8l3y Год назад

      Equal kaadu
      Vilunama lo yela panchaloo ala pancharu

    • @satyacute1741
      @satyacute1741 8 месяцев назад +1

      చ ని బొంగులో లాజిక్ తెలియక...పంపకాలు విలునామాని బట్టి...సమానం గా కాదు...ఇది ఇప్పటి సోషల్ మీడియా గొప్పలు సమానత్వాలు...అందుకే పాపం కృష్ణకవి డాన్సర్ ని అన్నారు..ఆడలేక.. మద్దెల ఓటు అని..ఇది అర్ధం అయి చావదు..నేటి జనాలకి..తెలుగు గొప్పదనం తెలిసి ఏడిస్తే కదా...🤔😁😁😀😀😜😜😜

    • @shaikbashed
      @shaikbashed 7 месяцев назад

      Correct ga chepparu

  • @jagadishpratap147
    @jagadishpratap147 11 месяцев назад +3

    మొదట 18లో సగం 9ఎలా ఇస్తారు..

  • @Naveentheexplore
    @Naveentheexplore 6 месяцев назад +1

    Apatti padithyam chala bagundi

  • @kandraharikrishna478
    @kandraharikrishna478 Год назад +4

    I❤u

  • @RamaRamanamultivlogs
    @RamaRamanamultivlogs 5 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Bandi.Punnamchander
    @Bandi.Punnamchander 7 месяцев назад

    Thappu 😮😮😮😮😮😮😮

  • @divyasriofficial1067
    @divyasriofficial1067 5 месяцев назад

    Nice pic

  • @siddusiddalinga5778
    @siddusiddalinga5778 2 месяца назад +1

    Any one in 2024

  • @sureshtbc94
    @sureshtbc94 Месяц назад

    10/12/2024❤

  • @HussenReddy
    @HussenReddy 5 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✌✌✌✌✌✌✌✌

  • @pandagireesh5743
    @pandagireesh5743 Год назад +2

    Then If 18
    1st person- sagam= 9
    2nd person- 3va vanthu=6
    3rd person- 3 va vanthu lo 3va vanthu = 2
    .
    Raavaali..
    And again Tenali take an elephant .At last .

  • @manas-karthik
    @manas-karthik Год назад +11

    Starts from 7:10

  • @brahmaiahv6381
    @brahmaiahv6381 9 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Thraymbakeshwar2310
    @Thraymbakeshwar2310 Месяц назад

    Rama Krishna kadhu rama lingayya

  • @lalithammalalitha8310
    @lalithammalalitha8310 Месяц назад

    Bharata desham lo puttadam entha adrushtam..mana purveekulu entha goppavallu..

  • @shaikasif6979
    @shaikasif6979 6 месяцев назад +1

    1,1/2,1/3,1/4.......

  • @pichalamalleswarareddy5689
    @pichalamalleswarareddy5689 21 день назад

    నేను

  • @ravig3406
    @ravig3406 5 месяцев назад

    . తెనాలి రామకృష్ణ గారి ఇంటి పేరు గార్లపాటి. గరికపాటి. ఏది అసలైది

  • @palemnarayanareddyaswartha294
    @palemnarayanareddyaswartha294 4 месяца назад

    Eppati commercial cinema samajaaniki Cheadha purugulu

  • @ashokkumarreddypunyala5234
    @ashokkumarreddypunyala5234 Месяц назад

    Actually 17 lo half ante 8.5 kaane 9 Este lekka ella saripotundhi once up on a time lo ok but not now mingutharu elanti e
    Lekkalu veste

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 7 месяцев назад

    😃

  • @lakshmichitturi8598
    @lakshmichitturi8598 Год назад

    👏

  • @Pavanworldsolo.traveler
    @Pavanworldsolo.traveler Год назад

  • @veerendernagelly2156
    @veerendernagelly2156 7 месяцев назад

    ఇప్పుడైతే ఫస్ట్ హీరో ఎంట్రీ + ఐటమ్ సాంగ్ రెండు ఫైట్లు సరిపోతాయి

  • @MSrinivas-q7p
    @MSrinivas-q7p Год назад +3

    ❤❤❤❤❤❤

  • @chikatlalovaraju2273
    @chikatlalovaraju2273 4 месяца назад

    Aasalu muggirikii equal gaa ivvaliiii

  • @hanumantharaokurra6425
    @hanumantharaokurra6425 Год назад

    Paripalinchey goppa manasu

  • @VenkataReddy-m3g
    @VenkataReddy-m3g Год назад

    😢😢

  • @ulebeetier3598
    @ulebeetier3598 Год назад +2

    Super

  • @Gsatyamsathi
    @Gsatyamsathi 9 месяцев назад

    Adbthutham

  • @shankarmahadevuni8511
    @shankarmahadevuni8511 8 месяцев назад

    Entha bhagundhi etuvanti raavu malli

  • @jaganmohanaraopadavala
    @jaganmohanaraopadavala 9 месяцев назад

    Question lo samabhagalu ani cheppaledu, vaalla prasna prakaramey pampakam jarigindi , adi ardham kaani vaaru negative gaa comments chestunnaru🎉

  • @kandraharikrishna478
    @kandraharikrishna478 Год назад +2

    ❤❤❤❤❤🎉

  • @BNS00143
    @BNS00143 Год назад +3

    Total varasalo 18
    1 vadi vanthu=9 18÷2=9
    2vadi vanthu=6 9÷3×2=6
    3vadi vanthu=2 3migilindi 2
    Motham =17