Sri Krishna Tulabharam Movie | Part 9 | NTR | Kanta Rao | Anjali Devi | Vanisri | Suresh Productions

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2014
  • Sri Krishna Tulabharam Telugu Movie, Part 1, ft. N.T.RamaRao, Jamuna, Kanta Rao and music by Ghantasala Venkateswara Rao. Sri Krishna Tulabharam Movie is produced by D Ramanaidu and directed by Kamalakara Kameshwara Rao.
    The Movie also ft. Varalakshmi G, Varalakshmi S, among others.
    Click here to watch :
    Nene Raju Nene Mantri Trailer - • Nene Raju Nene Mantri ...
    #NeneRajuNeneMantriTeaser - • Nene Raju Nene Mantri ...
    Telugu hit Songs Jukebox: bit.ly/2f7qGjF
    Suresh Productions is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    Subscribe: / sureshproductions
    Like: / sureshproductions
    Follow: / sureshprodns
  • КиноКино

Комментарии • 752

  • @polisadda9
    @polisadda9 2 года назад +108

    ఈ సినిమాలో మనకు కనబడని మహామహుడు ఘంటసాల ఒక్కడే .

  • @venkateswarluvelamakanni2867
    @venkateswarluvelamakanni2867 2 года назад +33

    బహు చక్కని చిత్రరాజము.
    డా॥రామానాయుడి గారి జన్మ ధన్యమైనట్లే.
    ఇటువంటి చిత్రరాజము వేరెవరూ నిర్మించలేరు, ఆ నటీనటులు కూడ ఎంతో చక్కగా ఆయా పాత్రలలో ఒదిగిపోయి జీవించినారు. అద్భుతః
    అన్నగారు NTR ముగ్థ మోహన రూపం అధరహో అనునటుల ఎంతో సుందరముగా ఉన్నారు. వారికి సాటి వేరెవరు లేరు. జయహో అన్నగారు...

    • @inalanagendrarao1038
      @inalanagendrarao1038 Год назад

      Venkateswarlu Velamakanni
      మీరు చేసిన కామెంటు మొత్తం చదివాను మీరు తెలిపినది అక్షరసత్యం. మీతో 100 పాళ్ళు ఏకీభవిస్తూ ఉన్నాను.
      నాగేంద్రరావు

    • @b.c.asastry5327
      @b.c.asastry5327 Год назад +2

      ఇటు వంటి చలన చిత్ర రాజ ము " న భూతో న భవిష్యతి " జయ హా NTR.

    • @alluraiahpuvvada2364
      @alluraiahpuvvada2364 10 месяцев назад

      ఈ చిత్రాన్ని ఎవరు ఎప్పటికీ నిర్మించ లేరు

  • @user-wm4jp5sf9f
    @user-wm4jp5sf9f Год назад +12

    కలియుగ నారదుడు,కలియుగ కృష్ణుడు,కలియుగ గంధర్వుడు,కలియుగ బ్రహ్మల అపూర్వమైనసృష్టి

  • @sangannaidukota6170
    @sangannaidukota6170 2 года назад +21

    ఆణిముత్యాలు, తెలుగు సాహిత్య దర్పణాలు, వెలకట్టలేని రత్నాలు ఈ పాటలు, పద్యాలు.

  • @rajadurga999
    @rajadurga999 3 года назад +17

    భక్తి సినిమాలు తీయాలంటే కమకరకమేశ్వరావు గారు ప్రాణం పోసి సినిమా తీసేవారు

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 года назад +141

    ఓహ్ NTR! ఒక NTR, ఒక ఘంటసాల, ఒక కాంతారావు, ఇటువంటి సినిమాలు నభూతో న భవిష్యతే. ఇవి అనందించగలగడం ఒక అదృష్టం.
    Dislike చేసే వాళ్ళు భాష అర్థం చేసుకోలేకపోతున్నారేమో.

    • @madhulakkavarapu703
      @madhulakkavarapu703 3 года назад +2

      z3

    • @isankararao7151
      @isankararao7151 3 года назад +5

      బహుశా పద్యం మధ్యలో వ్యాపార ప్రకటనలు వేయడం వలన చీకాకు కలిగి ఉండవచ్చు. నాకు ఈ విషయం నిరాశ కలిగించింది. కాకపోతే అద్భుతమైన సన్నివేశం, సాహిత్యం, గానం, నటీనటుల ప్రదర్శన అత్యద్భుతం. దీనిలో ఏ మాత్రం సందేహం లేదు.

    • @rani123rani3
      @rani123rani3 3 года назад

      @@madhulakkavarapu703 . I 7

    • @subramanyam1785
      @subramanyam1785 3 года назад

      U on

    • @bakingtimesashrita2568
      @bakingtimesashrita2568 3 года назад

      @@rani123rani3 pp

  • @chobijena2758
    @chobijena2758 3 года назад +3

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare hare.. Hare ram hare ram ram ram hare hare.........

  • @thallojuanjaneyachary2688
    @thallojuanjaneyachary2688 3 года назад +86

    NTR చాలా అద్భుతంగా నటించారు కృష్ణుని పాత్ర ఆయనకు తప్ప వేరే ఎవరి కి కూదరదు

  • @sanathandharm8085
    @sanathandharm8085 3 года назад +6

    NTR sir ni chusthu alane vundipovalani vundhi.....
    Anthati mahanubavudu malli puduthada....jai sri krishna...🚩

  • @GodEVIL-hc7uu
    @GodEVIL-hc7uu Месяц назад +1

    ఎంత బరువు పెట్టిన తుగని శ్రీకృష్ణుడు. ఒక్క తులసి దళం తో తూగిపోతారు.. 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍 ఆ శ్రీ మహా విష్ణువు మహాత్తు...

  • @tngangareddy524
    @tngangareddy524 3 года назад +19

    ಈ. ವೇಷಂಲೊ.ಎನ್. ಟಿ. ಆರ್
    ಗಾರು. ಚೂಸಿನ. ವೆಂಟನೆ
    ವೀರೆ ಭಗವಂತುಡೆಮೋ
    ಭಕ್ತಿ. ಭಾವಂ.ಕಲುಕುಂದಿ
    ಜೈ ಹೋ. ಅನ್ನಗಾರು
    🙏👏👏

  • @GodEVIL-hc7uu
    @GodEVIL-hc7uu Месяц назад +1

    సత్యభామ శ్రీకృష్ణుడు పూర్తిగా సొంతం చేసుకోవాలి అనుకుంటుంది.... ఆ శ్రీకృష్ణుడు నేను అందరివాడిని తెలియచేస్తాడు....

  • @pamarthivenkateswararao9112
    @pamarthivenkateswararao9112 Год назад +6

    కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వ ప్రతిభ ప్రతి రీల్ లో కనిపిస్తుంది

  • @rajadurga999
    @rajadurga999 3 года назад +61

    అక్టర్స్ నటన ఒక ఎత్తు అయితే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పద్యాలు పాటలు అద్భుతం

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +27

    శ్రీ కృష్ణ తులాభారం.అంజలి దేవి.కాంతారావు.ఎన్ టీ ఆర్.వాణిశ్రీ.
    జమున.పద్మ నానం.నటించిన చిత్రము.

  • @lakshmiachanta760
    @lakshmiachanta760 3 года назад +14

    పురాణ పురుష గోవిందా పాహిమాం పాహిమాం 🙏

  • @asnmurthy1229
    @asnmurthy1229 2 года назад +14

    Great rendition of poems by great Ghantasala garu.

  • @dr...umadevi1143
    @dr...umadevi1143 4 года назад +5

    మేరో దక్షిణాదిక్ భాగే అని చదవడం ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే....ద్వారక ఉంది...భారత దేశం ఉత్తరాన కాదా

    • @anjaneyluk1541
      @anjaneyluk1541 3 года назад +1

      It's correct mdm as Dwarakacity situated exactly South to Meruparvatham if u abserve from kedarnath u can understand.

  • @kotapullareddy5257
    @kotapullareddy5257 9 месяцев назад +4

    నా వయసు ఫిఫ్టీ చూస్తున్న ఇ ఇలాంటి కళాఖండాలు ఉన్నాయండి నిర్మించిన మూవీ మొగల్ కి పాడిన గాన గంధర్వులకి శతకోటి నమస్కారాలు

  • @r20talks
    @r20talks 3 года назад +6

    Anni Actors ki Padhabhivandanalu...evatu sati leru meku...👃👃👃

  • @harishb4932
    @harishb4932 3 года назад +10

    Wow superb scene... ohm namo naarayanaya 🙏♥ jai sri krishna🙏🙏🙏

  • @apparaom3856
    @apparaom3856 Год назад +11

    నట పరిపూర్ణ కాంతారావు నారదిగా ఎంతో గొప్పగా నటించారు కృష్ణుడిగా రాముడిగా లక్ష్మణుడిగా ఇరగదీస్తారు అంతటి మహానటుడు సినిమాలు తీసి తనకు ఏమీ లేకుండా చేసుకోవడం దురదృష్టకరం

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 11 месяцев назад +3

    ఒక్క ఒక్కరి నటన అమోఘం. డైరెక్టర్ గారి కి జైహో.

  • @bhaskarbhaskar4407
    @bhaskarbhaskar4407 4 года назад +61

    ఈ భారతావనిలో పుట్టడం మన పూర్వ జన్మ సుకృతం

  • @technicaltreasures7297
    @technicaltreasures7297 2 года назад +31

    I'm a punjabi but love to watch this actor as krishna , his expressions convey the mischief perfectly 🥰 no need to understand the words!

    • @venkateswarraogonella4238
      @venkateswarraogonella4238 Год назад +3

      Aaa chirunavvu mandahasam Sri Krishna veshadari maa telugu nataratnam anni garvistunanu

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 года назад +14

    మంచి సన్నివేశం.. పాటలు చిత్ర బృందం కీ ధన్యవాదాలు... బృందం లో చని పోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @tungakr8378
    @tungakr8378 4 года назад +56

    ఆనంద మాయమును కలుగ జేయు టకు నందమూరి గా నవతరింపజేసేనా కలియుగ మందు విశ్వనట సామ్రాట్టు !

  • @VijayKumarbhupathipalli
    @VijayKumarbhupathipalli 8 месяцев назад +3

    చావు పుట్టుకలు మన చేతిలో లేవు. కానీ చదువు, ధనము మరియు సాధించడము మాత్రం మనిషి సంకల్పం మరియు ప్రయత్నం తో అవుతుంది. కర్మ సిద్ధాంతం కన్నా ధృడ సంకల్పం తో కూడిన ప్రయత్నం విజయవంతం అవుతుంది. Success is 99% hard work and 1% luck.

  • @narasaiahpanjala2008
    @narasaiahpanjala2008 3 года назад +18

    బ్రహ్మానందం. గొప్ప చిత్రీకరణ .ఆస్వాదించినం .

  • @midathalasirisha2478
    @midathalasirisha2478 4 года назад +10

    Kaliyuga devudu mana nanadamuri taraka ramarao gaaru 🙏🙏🙏

  • @bujjibangaram275
    @bujjibangaram275 9 месяцев назад +3

    వెయ్యి గుల్ల పూజారి పూజించే పుణ్య మూర్తి ఒక్కరే.

  • @sharvarisridhar
    @sharvarisridhar 5 лет назад +106

    కృష్ణుడు అంటే మా రామ రావు గారు అంతే వేరే ఎవ్వరూ ఊహ కు కూడా రాదు

    • @jayakrishnareddybkkchittoo719
      @jayakrishnareddybkkchittoo719 4 года назад +3

      Jayakrishna Reddy

    • @yadaiahd7006
      @yadaiahd7006 4 года назад +1

      Antheeee

    • @pidimivinnisri8426
      @pidimivinnisri8426 4 года назад +1

      Manaki Krishnudu ante ventane ramarao gaari face ne gurthu vasthundhi

    • @Bhadrudu
      @Bhadrudu 4 года назад +3

      గాడిదగుడ్డు, రామారావు కంటే ముందర చేసిన రఘురామయ్యగారు బాగా చేసేవారు, NTR ఆయననే కాపీకొట్టేవాడు. కులబలంతో వీడికి పేరొచ్చింది.

    • @anb3538
      @anb3538 3 года назад

      Amazing 3 Year Old plays World map puzzle with 111 countries (Part 1 and Part 2). Please Share and subscribe if you like.
      (Part 1) ruclips.net/video/pakb04bv4Lc/видео.html
      (Part 2) ruclips.net/video/VeZbu_8e3q0/видео.html
      India Map: ruclips.net/video/DimGLFbU26Y/видео.html

  • @bhaskarbhaskar4407
    @bhaskarbhaskar4407 4 года назад +39

    ఎన్టీఆర్ కు ప్రపంచంలో ఎవరూ సాటిరారు

    • @Bhadrudu
      @Bhadrudu 4 года назад +1

      Nonsense! రామారావు కంటే ముందర చేసిన రఘురామయ్యగారు బాగా చేసేవారు, NTR ఆయననే కాపీకొట్టేవాడు. కులబలంతో వీడికి పేరొచ్చింది.

    • @sobhansadhanala6203
      @sobhansadhanala6203 3 месяца назад +1

      మాటలు జాగ్రత్త బ్రో....

    • @vanajau2895
      @vanajau2895 3 месяца назад

  • @n.krishnarao2128
    @n.krishnarao2128 3 года назад +38

    Great master piece...this is a big lesson to learn by all people...Bhakti is above all, an invaluable thing...v can't measure...👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @amrujtelugutv
    @amrujtelugutv 3 года назад +193

    బ్రహ్మ దేముడు తీరిక సమయయంలో చెక్కిన ఒక అద్భుత శిల్పం ....కలియుగ కృష్ణ స్వామి ..NTR

    • @Anonymous19475
      @Anonymous19475 Год назад +18

      ముమ్మాటికి నిజం ఈ విషయం అయన కలియుగ కృష్ణుడు రాముడు బ్రహ్మ సృష్టించిన అద్భుత సృష్టి న భూతొ న భావిష్యతి ధన్యవాదము

    • @rajaarunkumarkandikonda373
      @rajaarunkumarkandikonda373 Год назад +2

      Y

    • @sitakurapati8849
      @sitakurapati8849 Год назад

      @@Anonymous19475 8

    • @swamysatyananbagiri8754
      @swamysatyananbagiri8754 Год назад

      @@Anonymous19475 in

    • @nenuneney1637
      @nenuneney1637 Год назад +2

      మీరు బాగా ఎక్కువ గా పొగుడుతున్నారు. Kani NTR మాత్రం గొప్ప అందగాడు, మహా నటుడు.

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 года назад +41

    అద్భుతమైన పౌరాణిక చారిత్రిక పాత్రలో
    రసవత్తరంగా నటించిన NTR , ANJALI,JAMUNA,KANTHARAO గారలు అభినంద నీయులు.
    నీతి వంతమైన పద్యాలు/ ముగింపు.

  • @Ram-madhyaveni
    @Ram-madhyaveni 2 года назад +13

    అద్భుతమైన నటన...

  • @Anonymous47
    @Anonymous47 3 года назад +33

    Can't imagine any other singer other than Ghantasala for this movie. He can insert acting his singing like nobody else, including the my other fav singer, Md Rafi.

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 3 года назад +2

      Well said.ghantasala gari గురించి entha చెప్పినా తక్కువే

    • @rallapalliprasad5959
      @rallapalliprasad5959 3 года назад +2

      ఘంటసాల గారు ఈ సన్నివేశంలో కృష్ణుని కి కృష్ణుని గా నారదునికి నారదుని గా చాలా అద్భుతంగా పాడారు

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 года назад +13

    జై ఎన్.టి రామారావు సార్ 🌹❤

  • @ramaprasad8036
    @ramaprasad8036 3 года назад +17

    EXCELLENT, NO ONE CAN BEAT THIS TYPE OF ULTIMATE PERFOMENCE.👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @jayvijju2600
    @jayvijju2600 2 года назад +2

    Aa Jaganadudu Srikrishnudu

  • @battiproluramamohanrao7782
    @battiproluramamohanrao7782 2 месяца назад +1

    An Excellent Mythological film produced by D.Rama Naidu Garu and the great Artists NTR as SriKrishna ,T.L.Kantha Rao as Narada and Smt Jamuna as Satyabhama preformed their Characters in an Excellent manner.
    The Excellent singing of patalu and Padyalu by Sri Ghantasala garu and the Direction of the movie by Kamalakara kameswarao garu made the movie an forgettable in the history of Telugu film Industry......

  • @pidugudurgaprasad3354
    @pidugudurgaprasad3354 2 года назад +2

    Sri rama jaya rama sita rama janakirama govindarama gopalarama jaya jaya sitarama

  • @kadiyamkondayadavyadav8271
    @kadiyamkondayadavyadav8271 2 года назад +2

    సూపర్ కింగ్స్

  • @sivasankar848
    @sivasankar848 3 года назад +10

    నిర్మాత దర్శకులు తెరకెక్కించిన వెండితెర కలామ తల్లి ముద్దుబిడ్డలందరు నిమిత్త మాత్రులు

  • @user-wm4jp5sf9f
    @user-wm4jp5sf9f Год назад +3

    అద్భుత కళా ఖండం,నభూతో నభవిష్యతు

  • @charyulukk4124
    @charyulukk4124 5 лет назад +26

    మహానుభావులు మన వాళ్ళు అహో...

    • @anb3538
      @anb3538 3 года назад

      Amazing 3 Year Old plays World map puzzle with 111 countries (Part 1 and Part 2). Please Share and subscribe if you like.
      (Part 1) ruclips.net/video/pakb04bv4Lc/видео.html
      (Part 2) ruclips.net/video/VeZbu_8e3q0/видео.html
      India Map: ruclips.net/video/DimGLFbU26Y/видео.html

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 3 года назад

      Yes,yes,yes

    • @polinaidukundeti2965
      @polinaidukundeti2965 3 года назад

      Bhj

    • @polinaidukundeti2965
      @polinaidukundeti2965 3 года назад

      Ntr

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 года назад +5

    జై జామున మేడం ❤🌹

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao 4 года назад +31

    I was very much fortunate to enjoy the stage live performance of Krishna thulabharam of NTR and Jamuna

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 28 дней назад +1

    మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి కి పాదాభివందనాలు

  • @ANNANAIDU
    @ANNANAIDU 3 года назад +5

    కాంతారావు గారు లెజెండ్

  • @vijayabhaskar6746
    @vijayabhaskar6746 2 года назад +3

    నా జనము పానము అఇనదీ

  • @srisriyedukondalu7338
    @srisriyedukondalu7338 5 лет назад +11

    Chala sarlu chusanu kani malli malli chudalanipistundhi.....i like NTR garu

  • @charyulukk4124
    @charyulukk4124 5 лет назад +75

    కృష్ణుడంటే ఎన్టీఆర్ సత్యభామ అంటే జమున

  • @gopinathnvs3919
    @gopinathnvs3919 Год назад +154

    D.Suresh Babu, Venkatesh Babu, మీ ఇద్దరికీ ఒకే విన్నపము. మాయాబజార్ సినిమాను కలర్స్ లో మార్చినట్లు, శ్రీకృష్ణ తులాభారాన్ని కూడా పంచరంగుల్లో మార్చి మాకందరకూ అందుబాటులోకి తీసుకురావాలని మా కోరిక. ఇది అనేకమంది కోరిక.

    • @nootyramamohan2911
      @nootyramamohan2911 Год назад +2

      Sir, It would be an eternal tribute to Sri Kamalakara Kameshwara Rao, Ghantasala, NTR ,Kantarao , Anjali Devi and the whole lot of them including Sri D Ramanaidu- Justice( Retd ) Nooty RamamohanaRao, Former Judge, Madras High Court.

    • @champatruniumamaheswararao291
      @champatruniumamaheswararao291 Год назад +1

      నిజమే, ఈచిత్రంరంగుల్లోచూడగలిగితే
      మరింత నయనానందకరంగాఉంటుంది.
      ఈకోరికనెరవేరితే బావుణ్ణు.

    • @nenuneney1637
      @nenuneney1637 Год назад +1

      అవును మాయాబజార్ movie ఇప్పుడు Actors తో తీయాలి.

    • @champatruniumamaheswararao291
      @champatruniumamaheswararao291 Год назад +1

      మంచి సూచన

    • @parameswariregulavalasa2028
      @parameswariregulavalasa2028 Год назад +1

      @@champatruniumamaheswararao291 Terre

  • @joythiakkachennipmswamyjoy7971
    @joythiakkachennipmswamyjoy7971 3 года назад +4

    Om tulasi matha namaha

  • @raghavenderchary5356
    @raghavenderchary5356 2 года назад +3

    Ituvanti padyalu natulu .padevaru leru raru.eppatiki .mana adrustam ilanti cinimalu

  • @jmary1925
    @jmary1925 3 года назад +7

    Jamuna super 👌❤ 👌

  • @champatruniumamaheswararao291
    @champatruniumamaheswararao291 Год назад +3

    మహానటులుశ్రీ నందమూరితారకరామారా
    వుగారిదిఒకస్వర్ణయుగం,వారితోసమకాలి
    కులైన కాంతారావు,అంజలీదేవి,జమున
    వంటిసీనియర్ నటులుఅభినయించినచిత్రం
    ఎప్పటికీ మకుటాయమానమైనిలిచింది.ఇక
    అమరగాయకులు ఘంటసాల మాస్టారు తనపద్యాలతో అంమృతధారలనేకురిపించా
    రనిచెప్పవచ్చు,అందుకేఆరోజల్లో నటులు
    ఆశేష జనావళికి ఆరాధ్యులైనారు.

  • @pradeepb7046
    @pradeepb7046 2 года назад +5

    What a fantastic classical movie. A genuine face of Lord krishana.

    • @pradeepb7046
      @pradeepb7046 2 года назад

      Now a days,so many hindus are canverted to other religions. Because of the lack of cultural knowledge.this types of movies are very helpful for caltural study.

    • @shaileshparmar-tp3wv
      @shaileshparmar-tp3wv Год назад

      I also feel that they look exactly like shree krishna i don't know why my heart say that he has the actual face of lord krishna🙏🙏🙏

  • @Sri_hotelier
    @Sri_hotelier 3 года назад +48

    23 times in a film industry NTR played as krishna in different movies... a great actor

    • @apparaov4636
      @apparaov4636 3 года назад +2

      KK

    • @ramyareddy2637
      @ramyareddy2637 2 года назад

      Ytr

    • @SankarKumar-dw5vu
      @SankarKumar-dw5vu 2 года назад +1

      It's a world Record

    • @venkataraojs4987
      @venkataraojs4987 2 года назад

      Not 23, 17 times

    • @vidvideos6512
      @vidvideos6512 Год назад

      @@venkataraojs4987 1. Sontha ooru
      2, mayabazar
      3. Srikrishna tulabaram
      4. Srikrishna satya
      5. Srikrishnaavataram
      6. Srikrishna pandaveeyam
      7. Srikrishnarjuna yuddam
      8. Srikrishna vijayam
      9. Srikrishna anjaneya yuddam
      10.deepavali
      11. Vinayaka chaviti
      12. Ma iddari katha
      13. Dvsk
      14. Srimadvirat parvam
      15. Karnan
      16. Veerabhimanyu
      17.sri venkateshwara mahatyam
      18. Sri venkateshwara kalyanam
      19.

  • @kameswararao8977
    @kameswararao8977 4 года назад +25

    Ghantasala showed Viswaroopam as his songs were extrardinary in this movie.
    Great action by NTR.

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 4 года назад +19

    ఈలాంటి నటీనటులుకానీ ఈలాంటి దర్శకులు కానీ పాడేవారు కానీ నిర్మాతలు కానీ లేరని ఘంటా పథంగా తెలుపుతున్నా.....అయితే..కనీసం ఇకమీదట సినిమా లంటూ తీసే కాలమే వస్తే....డబ్బు కొసం కాకుండా...నీతి సాంప్రదాయాలు వున్న సినిమా లు తీయమని నామనవి...కట్టు బొట్టు వున్న సినిమాలు తీసి మన జాతి గౌరవం నిలపండి ఇది నా మనవి !

    • @sirikondalarao5950
      @sirikondalarao5950 3 месяца назад

      జముననటననభూతోనభవిషతే.

  • @vijaykumar-hq3jw
    @vijaykumar-hq3jw 5 лет назад +8

    Old is gold superb👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kumarnayak1944
    @kumarnayak1944 2 года назад +4

    NTR gaaru 🙏🙏

  • @bonusivaprasad883
    @bonusivaprasad883 5 лет назад +11

    Jai yadav Jai madava Jai Shri Krishna

  • @chandinivaddi5100
    @chandinivaddi5100 3 года назад +5

    Appudu vallu ilanti vallu malli okakkalu okkka rakam vallu puttadam anaydhi jaraghadhu naku Chala istam

  • @Ram-ul2bm
    @Ram-ul2bm 5 лет назад +232

    కలియుగంలో దేవునికి నిజరూపం ఉంటే అది మహనీయ నందమూరి తారక రామారావు రూపమే శ్రీక్రిష్ణుడు గా రాముడిగా...ఆ రూపం అనీర్వచనీయం

    • @kondalaraot3079
      @kondalaraot3079 5 лет назад +4

      Sri NTR the great inthe world as Krishna. Rama etc.:

    • @muralisarvepalli8752
      @muralisarvepalli8752 4 года назад

      Snalk

    • @muralisarvepalli8752
      @muralisarvepalli8752 4 года назад

      Snakesfight

    • @rajeevreddy3315
      @rajeevreddy3315 4 года назад +1

      Really no one else can replace him

    • @Bhadrudu
      @Bhadrudu 4 года назад +1

      తొక్కేంగాదూ, రామారావు కంటే ముందర రఘురామయ్యగారు బాగా చేసేవారు, రామారావు ఆయననే కాపీకొట్టేవాడు. కులబలంతో వీడికి పేరొచ్చింది.

  • @jmary1925
    @jmary1925 3 года назад +6

    Jamuna super 👌❤ 👌 ❤

  • @dineshsivasankaran6157
    @dineshsivasankaran6157 2 года назад +45

    NTR as krishna is a perfect blend. Till this new era no one has replaced his image as krishna in stage show and in cenima. ✌🙏👍

  • @rajkumarlucky2182
    @rajkumarlucky2182 5 лет назад +29

    Sri krishna tulabaram telugu text book lo one off the lesson in my childhood

  • @kullaykullay7537
    @kullaykullay7537 5 лет назад +9

    Jai ntr ramarav Sri Krishna du bavusa eilane vuntaru amo 🙏🙏🙏🙏

  • @ajayrastogi8146
    @ajayrastogi8146 5 лет назад +10

    Jai shree Krishna
    Govinda Govinda

  • @raasideepthiaa
    @raasideepthiaa 3 года назад +9

    Nt Ramaravu Garu 🙏🙏🙏🙏 mi Valle movies start avvayi .great 🙏🙏🙏🙏

    • @srinuchee6371
      @srinuchee6371 3 года назад

      Antakimunde vunnayi cinemalu telusaa

    • @raasideepthiaa
      @raasideepthiaa 3 года назад

      @@srinuchee6371 ..ho avuna ...hero yevarenti

    • @srinuchee6371
      @srinuchee6371 3 года назад

      @@raasideepthiaa chittor v nagaiah

    • @srinuchee6371
      @srinuchee6371 3 года назад

      @@raasideepthiaa ayana cinemalone cameo role chesaadu mee ntr

    • @raasideepthiaa
      @raasideepthiaa 3 года назад

      Ok

  • @rvnaidu3608
    @rvnaidu3608 3 года назад +7

    Arey ooo toomuch.sambass....ntr is great actor super duper...thats all... Amteee.kaano real ramudu krishmaudu anteene ntr ani devulla paruvu tiyakandi... Srirama.is.the samastaaa lokalikeee one.and only...

  • @rajadurga999
    @rajadurga999 3 года назад +3

    ఈ సినిమా నభూతో నభవిష్యతి

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 5 лет назад +46

    It is fortunate to be born in early 50/60s as Telugu -People to watch such mythological movies acted by great actors and actresses. All the artists in this movie including side actors and actresses rendered amazing expressions in all frames.There are no words to appreciate NTR,Kantharao,Jamuna,Anjali,Vanisri .

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 Год назад +4

    Ntr lathi actior malli puttadu

  • @user-zw7bk3qn5q
    @user-zw7bk3qn5q 4 года назад +52

    కాంతా రావు బెస్ట్ నారద of all time.

    • @shajeemunafhvbjm5720
      @shajeemunafhvbjm5720 3 года назад

      Erytdf

    • @arjunreddy1685
      @arjunreddy1685 3 года назад

      @@shajeemunafhvbjm5720h ~

    • @arjunreddy1685
      @arjunreddy1685 3 года назад

      Swipe left or right to deleteruclips.net/user/shortsEPpX-nqzlbIruclips.net/user/shortsctB1RH76w1oruclips.net/video/6NpuNWxKd3gh/видео.htmlttps://ruclips.net/video/xz5PZeng7IYh/видео.htmlttps://ruclips.net/video/xz5PZeng7IY/видео.html─┬ノ( º _ ºノ) (╯°□°)╯︵ ┻━www.hotstar.com/in/sports/cricket/indian-premier-league/mumbai-indians-vs-chennai-super-kings-m701651/match-clips/highlights-csk-break-mi-hoodoo/1540002183?IPL2020&ruclips.net/user/shortsEPpX-nqzlbISwipe left or right to delete

  • @adeekshitulu6408
    @adeekshitulu6408 3 года назад +12

    great golden move after and before

  • @veerabhadrachari6974
    @veerabhadrachari6974 Год назад

    This kind films value Hinduism

  • @ibreddy2129
    @ibreddy2129 3 года назад +5

    NTR as Krishna, Jamuna as Satyabhama and Anjalidevi as Rukmini is 🔥🔥🔥

    • @kameshwarimaruvada4735
      @kameshwarimaruvada4735 2 года назад +1

      రు క్మిణిగా వేసినది అంజలి దేవి తమ్ముడు సావిత్రి కాదు

  • @shaikafsarbasha7537
    @shaikafsarbasha7537 3 года назад +55

    నారదునిగా నటించిన కాంతారావు గారు,కృష్ణునిగా నటించిన ఎన్టీఆర్ గారు,సత్యభామగా నటించిన జమున గారు అదుర్స్

  • @karanamsubbarao7037
    @karanamsubbarao7037 5 лет назад +186

    నారద మహర్షి ! మీరే కాదు ! మేముకూడ ఏమి తపఃమ్ బొనరించి జనియించితిమో ! భాగవత మహాపురుషుని అనిర్వచనీయమైన ఆనంద మయమైన శ్రీ కృష్ణ భగవానుని రూపమును ఇలలో మా నందమూరి వారిలో చూసికొని తరించు భాగ్యమును పొందినాము

  • @bhaskarasarmadevarakonda8416
    @bhaskarasarmadevarakonda8416 5 лет назад +11

    Old is gold supereb👌👌👌

  • @bollinenidnaidu2739
    @bollinenidnaidu2739 3 дня назад

    Narada and krishna characters are suitable to kanta Rao and NTR. Excellent movie

  • @chavaradhakrishna6124
    @chavaradhakrishna6124 13 дней назад

    పౌరాణిక పాత్రలకు ఆయనకు ఆయనే సాటి.

  • @syamkumar2446
    @syamkumar2446 2 года назад +2

    👌super😘...

  • @nenuneney1637
    @nenuneney1637 Год назад +1

    ఈ Movie 2000 లో తేజ Tv ( ఇప్పటి జెమినీ Movies ) లో chusanu.

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 5 лет назад +24

    Kantha Rao as narada unparallel.Ghantasala title song extraordinary

    • @karnatiyadagiri3889
      @karnatiyadagiri3889 5 лет назад

      9

    • @prasadm9509
      @prasadm9509 4 года назад

      Mari ntr enti brother

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 4 года назад

      @@prasadm9509 NTR is always Krishna Rama Bhishma Arjuna Ravana Bhima the list goes on is great. But Kantha Rao as Narada is great.That is what I mean.

    • @prasadm9509
      @prasadm9509 4 года назад

      @@nagarajmreddy878 no problem brother god bless you

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 4 года назад

      @@prasadm9509 Thank you brother

  • @kameswararao8977
    @kameswararao8977 4 года назад +17

    A great feast for the ears as great melodious padyams sung by Ghantasala.

  • @srisaimaddikatla9099
    @srisaimaddikatla9099 3 года назад +1

    2021 July 9 th na Ee movie chusina vallu oka LIKE IVVANDI.

  • @arvindkrishna5991
    @arvindkrishna5991 4 года назад +3

    கிருஷ்ணா கோவிந்தா கோபாலா பார்த்தசாரதி போற்றி போற்றி போற்றி

  • @syam57
    @syam57 3 года назад +22

    Can’t believe that many dislikes to this masterpiece.

  • @kanumurivenkatapadmavathi893
    @kanumurivenkatapadmavathi893 2 года назад

    ఈ సీన్ సినిమా కే హైలెట్

  • @uanjinaiahuanjinaiah6487
    @uanjinaiahuanjinaiah6487 5 лет назад +157

    ఇంతటి కమనీయమైన పాత్రల లో జీవీంచే వారు ఎవరయ్యా ఈలోకంలో మీకు మీరే సాటి మహనుభావులార

  • @saikatchakraborty7878
    @saikatchakraborty7878 Год назад +3

    MASTERPIECE

  • @lovarajuangara1711
    @lovarajuangara1711 3 года назад +2

    Jai Sri Krishna

  • @punugumadhusudan7051
    @punugumadhusudan7051 Год назад +1

    Upto this pictures with directed by kamarswara rao is good
    When NTR started direction he has spolied bharatham and Ramayana
    and language s

  • @inugurthyanandarao3286
    @inugurthyanandarao3286 3 года назад +1

    Krishna krishna