ఇంత హృద్యంగా నటించిన కళాకారులకు ధన్యవాదాలు. పిల్లలందరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లో, డాక్టర్లో అవ్వడానికి ఇష్టపడక పోవచ్చును. సాహిత్య నాటకాలు తమ జీవనోపాధిగా చేపట్టాలనుకునే స్కూల్ పిల్లలకు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఎటువంటి ప్రోత్సాహం ఇస్తున్నాయి? ప్రేక్షకులు సినిమాలకు లాగా డబ్బులు ఇచ్చి టిక్కెట్లు కొనుక్కుని ఈ నాటక కళను ఆదరిస్తారా? అభిరుచి ఉన్న పిల్లలను ఇప్పుడు స్కాలర్షిప్ ల తో ప్రోత్సహించక పొతే ఈ కళ బలంగా ముందుకు సాగదు.
👏👏👏👏👏👏👏 చాలా చాలా బాగుంది. టీమ్ మొత్తం చాలా అద్భుతంగా నటించారు. ఈ నాటక కళను ఎంతో పవిత్రంగా భావించి..ఈ నాటకాలకు జీవితాలను అంకితం చేసిన కళాకారులు అందరికీ నమస్కారం 🙏🏽. ఈ నాటక కళ వల్లనే పిల్లలకు సమాజానికి మన సంస్కృతి సాంప్రదాయాలు..వాటి గొప్పతనం ఏమిటో తెలుస్తాయి. ఇప్పుడు వస్తున్న సినిమాల వల్ల సమాజం విపరీతంగా చెడిపోవడం తప్ప మరేమి ఉపయోగం లేదు. ఈ నాటక కళను ప్రభుత్వాలు గౌరవించి ఆదరించాలి🙏🏽👍👍
సాహితీ సమరాంగణ సార్వభౌముడు,విజయనగర సామ్రాజ్య పాలకుడు అయిన శ్రీ కృష్ణ దేవరాయలు అల్లసాని పెద్దన వారిని "అన్నా " అని సంబోదించడం వినేందుకు ఇబ్బందిగా వుంది గాని నాటకం అత్యంత హృద్యంగా వుంది .ధన్యవాదాలు .
ఆహా ! చివరి వరకూ కట్టి పడేసింది ! అన్నమయ్య, శ్రీ కృష్ణ దేవరాయ, మిగిలిన కవుల చరిత్ర, కవితామృత ఝరి చెప్పనలవికాని నటనతోహాయి గొల్పిందిమనసు ! అందరికీ అభినందనమందారాలే, , 👏👍
మంచి చరిత్ర గల నాటకం.పద్యాలు సాహితీ పరంగా భాగున్నవి.సెట్టింగులు కళాకారుల అభినయం ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిగా ఉంది. నాటకం ప్రోత్సాహం పొందదగినదగా ఉంది.దైవానుగ)హం ఆశిస్తున్నాను.
మీ కృషికి ధన్యవాదములు. ఇటువంటి చారిత్రాత్మకములు ప్రజలకు అందించాలి. సంస్కృతి పరముగా గతం లో లేక ప్రస్తుతం జరుగుతున్నటువంటి నాటకములు ఇస్తూ ఉండండి ధన్యవాదములు
నభూతోనభవిష్యతి. నాకు చాలా బాగా నచ్హిన నాటకం. అల్లసానివారు, శ్రీక్రిష్ణదేవరాయలుపాత్రలుఏంతో బాగా పోషించారు. ఆకెళ్ళవారి దర్శకత్వం అమోఘం. నాటకాన్ని పోగాడడానికి మాటలు రావడంలేదు. నాకు ఒక్కసారి రంగాస్తాలమీద చూడాలనివుంది.
పద్య నాటకాలను ఆదరించాలి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసు కోవాలి. ఆ కృష్ణ దేవ రాయల ఆస్థానములో మనమూ ఉన్నట్లు ఉన్నది. నాటకాన్ని రక్తి కట్టించిన మహానుభావులు అందరికీ నా ప్రణామములు.
Excellent poetry.both are superb.telugutalli chesukonna adrushtam. Movies should bring out the treasure in the Telugu language from the past kavirajulu.many kings gave askhara lakshalu to them.our children should be taught our culture in their cariculam and at least some will become masters and others would enjoy the nectar
Great Natakam....Excellent direction and also excellent narration of a great story Wonderful Telugu Padyalu.... Never knew about such great people reciting poems so well in these times... excellence in all areas....
Highly impressed with this Masterpiece of exhibit.Very very thankful to firstly to producers,Director,& importantly each and every actor of this historical manuscript.NA BHOOTO NA BHAVISYATI !!!!🙏
It is an excellent drama.team spirit perfectly maintained.In this digital technology this is highlight.all artists not acted lived in their characters.felt blissful attitude.This type of dramas will safeguard our old cultural works.keep it up please introduce this type of dramas.all are wtalented with melodious voices..all artists in this programme exhibited their hidden talent.
కళ్ళకు కట్టినట్లుగా ఆ కాలంలో చూసినట్టుగా చాలా గొప్పగా
ఇలాంటి డ్రామాలను,నాటకాలను బ్రతికిన్చావల్సిన్ భాధ్యత ప్రభుత్వాలదే.పెద్దన గారి నటన అద్భతం ,
కరెక్ట్ గా చెప్పారు 👍
⛳దేశ భాషలందు తెలుగు లెస్స 🌷👏🙏విన్న కొద్ది వినాలనిపి స్థు న్డి నాటకం చాల భాగున్ధి
అమరావతి లో హైదరాబాద్ లాంటి రవీంద్రభారతి నాటక కళాపరిషత్ గొప్పగా నిర్మించాలని అందులో నిత్యం కళాకారులను prochahinchalani కోరుతున్నాను
సీబీన్ ఉంటే మీరు అనుకున్నది జరిగేది
44:40 oó9o9ఓ@@@@;
ఆహా! ఎన్నాళ్ళకి చూసే అవకాశం కలిగింది. స్మార్ట్ ఫోన్, అంతర్జాలం ధన్యమయ్యేయి. ఎప్పుడో మా చిన్నతనం లో తెల్లవార్లూ చూసేవాళ్ళం ఇలాంటి పద్యనాటకాల్ని
good thanks to artists .
మంచి నాటకం చూసాము. ఇదే మన తెలుగు భాష గొప్పతనం.
రోజుకు ఒక్కసారైనా ఈ . మహానుభావుల పద్యములు చూస్తాను 🙏🙏🙏🙏 నిజంగా మీరు మహానుభావులు 🙏
Ee drusyakavyam chusinanduku naa gurukulam aina YMHC intha goppa aavishkaram chusinanduku
naaku Chala santhosham ga undi
Very nice
Thanks for upload
Jai telugu thalli jaihindh
చాలా బాగుంది కళాకారులకు వందనం
ఎంత అద్భుతమైన ఈ నాటకాన్ని మాకు లభించడం నా జన్మ ధన్యం మీ వీడియోలు చూసి చాలా మంది ఉన్నారు
ఇంత హృద్యంగా నటించిన కళాకారులకు ధన్యవాదాలు. పిల్లలందరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లో, డాక్టర్లో అవ్వడానికి ఇష్టపడక పోవచ్చును. సాహిత్య నాటకాలు తమ జీవనోపాధిగా చేపట్టాలనుకునే స్కూల్ పిల్లలకు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఎటువంటి ప్రోత్సాహం ఇస్తున్నాయి? ప్రేక్షకులు సినిమాలకు లాగా డబ్బులు ఇచ్చి టిక్కెట్లు కొనుక్కుని ఈ నాటక కళను ఆదరిస్తారా? అభిరుచి ఉన్న పిల్లలను ఇప్పుడు స్కాలర్షిప్ ల తో ప్రోత్సహించక పొతే ఈ కళ బలంగా ముందుకు సాగదు.
666h5ř6y6ttti
Ayya supar
నిండైన విగ్రహం, అద్భుత గాత్రం ధన్యులం మహాశయా
👏👏👏👏👏👏👏 చాలా చాలా బాగుంది. టీమ్ మొత్తం చాలా అద్భుతంగా నటించారు. ఈ నాటక కళను ఎంతో పవిత్రంగా భావించి..ఈ నాటకాలకు జీవితాలను అంకితం చేసిన కళాకారులు అందరికీ నమస్కారం 🙏🏽.
ఈ నాటక కళ వల్లనే పిల్లలకు సమాజానికి మన సంస్కృతి సాంప్రదాయాలు..వాటి గొప్పతనం ఏమిటో తెలుస్తాయి. ఇప్పుడు వస్తున్న సినిమాల వల్ల సమాజం విపరీతంగా చెడిపోవడం తప్ప మరేమి ఉపయోగం లేదు. ఈ నాటక కళను ప్రభుత్వాలు గౌరవించి ఆదరించాలి🙏🏽👍👍
సాహితీ సమరాంగణ సార్వభౌముడు,విజయనగర సామ్రాజ్య పాలకుడు అయిన శ్రీ కృష్ణ దేవరాయలు అల్లసాని పెద్దన వారిని "అన్నా " అని సంబోదించడం వినేందుకు ఇబ్బందిగా వుంది గాని నాటకం అత్యంత హృద్యంగా వుంది .ధన్యవాదాలు .
నా తెలుగు ముత్యాలజల్లు
Sri Krishna devaraya&peddana combination is very good. Super marvelous
Ppppppppppppppppp
Excellent
అద్భుతం...మహాద్భుతం ... తెలుగు కే వెలుగు నింపే ఇలాంటి మనిరత్నాలెన్నో.. అందించే ఆకెళ్ళ వారికి హృదయపూర్వక అభినందనలు... నటులు గా ఉన్న కవిపుంగులకు కూడా !
ఆహా ! చివరి వరకూ కట్టి పడేసింది ! అన్నమయ్య, శ్రీ కృష్ణ దేవరాయ, మిగిలిన కవుల చరిత్ర, కవితామృత ఝరి చెప్పనలవికాని నటనతోహాయి గొల్పిందిమనసు ! అందరికీ అభినందనమందారాలే, , 👏👍
మంచి చరిత్ర గల నాటకం.పద్యాలు సాహితీ పరంగా భాగున్నవి.సెట్టింగులు కళాకారుల
అభినయం ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిగా
ఉంది. నాటకం ప్రోత్సాహం పొందదగినదగా
ఉంది.దైవానుగ)హం ఆశిస్తున్నాను.
Allasaani peddana performance excellent very good naatakam settings actions are wonderful good happy to listen .venkateswararao
U😂
తెలుగువారి గొప్పతనాన్ని చాటిచెప్పారు ......మీ ప్రతిభ అమోఘం ,మీ ప్రయత్నం అద్భుతం
మంచినాటకం
చాలా బాగుంది. నా తెలుగు భాషా గొప్పదనం.
గొప్ప హిందూ దేశం .....జైహింద్🙏
Allasani peddana padya natakam chuse bhagyam netiki teerindi. Chala bagunďì. Nirvahukulak u vandanalu.
Q
Q
మీ కృషికి ధన్యవాదములు. ఇటువంటి చారిత్రాత్మకములు ప్రజలకు అందించాలి. సంస్కృతి పరముగా గతం లో లేక ప్రస్తుతం జరుగుతున్నటువంటి నాటకములు ఇస్తూ ఉండండి ధన్యవాదములు
🎉😢ok
అద్భుతము! సరళ తేట తెనుగులో అబ్బురముగనదిచినందుకు కృతజ్ఞులము.
ఆకెళ్ళ వారికి సదా సరస్వతీ అనుగ్రహం తోడుండుగాక...!
నభూతోనభవిష్యతి. నాకు చాలా బాగా నచ్హిన నాటకం. అల్లసానివారు, శ్రీక్రిష్ణదేవరాయలుపాత్రలుఏంతో బాగా పోషించారు. ఆకెళ్ళవారి దర్శకత్వం అమోఘం.
నాటకాన్ని పోగాడడానికి మాటలు రావడంలేదు. నాకు ఒక్కసారి రంగాస్తాలమీద చూడాలనివుంది.
Very good padyanatakam. I have seen many times. Congratulations to Actors.
Super sir particularly allasani peddanna ,srikrishnadevarayalu ,and madem allasani peddanna superb action
చూడముచ్చటగా, కన్నులకు విందుగా ఉంది. శతకోటి వందనాలు
P
@@mothebalaswamy4489 1😭
G
@@mothebalaswamy4489
Qq
@@divyadarshini314 super
Excellent padyanatakam.
Kocham sepu rayalavari sabhalo vunnatlundi.tq
Chala samvatsarala taruvatha chakkati vinodam kaligindi akellagariki 🙏
కృష్ణదేవరాయల పాత్రధారి హావభావాలు ఎన్‌టిఆర్‌ను తలపించాయి..
Chala Bhagundhi...Very Good.
చాలా బాగుంది. పెద్దన్న గారు చాలా బాగా వున్నారు.
రాయల వారు బాగానే వున్నారు కానీ కళ్ళు కొంచం అదోలా అనిపిస్తున్నాయి.
జన్మ ధన్యం అయింది.
NTR (పెద్ద, చిన్న) కనపడుతున్నారు. రాయల పాత్ర దారిలో. 🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏 వీళ్ళు మనుషులు కాదు మహానుభావులు
Super brother
Great natakam chala bagundi
Vijaya nagara samragyam nijanga chusinattu undhi
Exlent am I this 50 times
Govt. and financial institutions should come forward to preserve and promote our heritage. These artists are doing great immeasurable service to us.
మీ పాద పద్మముల కు నమ నమస్కారములు
M Vekat Reddy శతకోటి వందనాలు.,
Great.super.maatallo cheppalemu.
నా జన్మ ధన్యం అయింది
Went back 40 years to my village shows !! wow ! 😊🌹🌹🌹❤😊👍😊👌✔
Touched our hearts.
Feel proud of the performance of every one.
It is a wonderful play and should be watched by ever telugu persons. My hear wraped the tears.
I do not how to appreciate this drama. God bless each member
Super annallu
Thanks for joyous play
Excellent voice and vocabulary in rhyme and rhythm. Excellent action.
Greatnatakamwondrfultelugupadyalu
🙏🙏🙏🙏 ఇంతకంటే ఏమి చెప్పలేను మీకు 🙏🙏
⁸v
excelent...adyna india lo mahanu bhavulu nadicharu... namaskaram...
Allasani Peddana is a great artist
Allasani peddana highlight
పద్య నాటకాలను ఆదరించాలి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసు కోవాలి. ఆ కృష్ణ దేవ రాయల ఆస్థానములో మనమూ ఉన్నట్లు ఉన్నది. నాటకాన్ని రక్తి కట్టించిన మహానుభావులు అందరికీ నా ప్రణామములు.
అదృష్టం అంటే ఈ నాటకాన్ని చూడటమే
Iam so happy seeing your videos. Iam a Actor. Good Performance
Allasani peddhana Natakam.Very nice.
అయ్యా
ఎంతచక్కని
పదజాలంతో
సన్నివేశాలు
Excellent poetry.both are superb.telugutalli chesukonna adrushtam. Movies should bring out the treasure in the Telugu language from the past kavirajulu.many kings gave askhara lakshalu to them.our children should be taught our culture in their cariculam and at least some will become masters and others would enjoy the nectar
,🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
Excellent
చాలా బాగుంది
Chala chala bagunnadi ... thanks for uploading
Jagannadham.kaja.అద్బుతం
Super padylu abinayamu mahonnathamnavi
Excellent drama. Marvellous. Artist's performance super
Great Natakam....Excellent direction and also excellent narration of a great story
Wonderful Telugu Padyalu....
Never knew about such great people reciting poems so well in these times...
excellence in all areas....
5ly65l5l
Very good like this many should come
excellent !! GOD BLESS ALL THE GROUP - BEST OF LUCK !!
Iyooo baboi... em nattakam em nattakam na new year em anna start chesanaaa 😍😇🥰😇🥰🥰🥰🥰🥰🥰🥰😍😍😍
Best of luck jaiho
వందనాలు
Seems to be real Krishnadevaraya and Pedana resembling Vijayanagara Empire.
Chalabagundi... Amougham
Wowww
Dsp గారికి పాదాభివందనాలు
Tq for update the great epic
jeevincharu .....super
Sairam Pranamams 🙏🙏🙏🙏🙏
Highly impressed with this Masterpiece of exhibit.Very very thankful to firstly to producers,Director,& importantly each and every actor of this historical manuscript.NA BHOOTO NA BHAVISYATI !!!!🙏
Great presentation
Thank you very much for uploading such a wonderful vedio
Really I enjoyed every minute of this show
Janma dhanyamaina anubhoothi....
Superb.
Ituvantivi marrini theeyandi sir super super
It is an excellent drama.team spirit perfectly maintained.In this digital technology this is highlight.all artists not acted lived in their characters.felt blissful attitude.This type of dramas will safeguard our old cultural works.keep it up please introduce this type of dramas.all are wtalented with melodious voices..all artists in this programme exhibited their hidden talent.
Wowww 👏👏👏
చాలా బాగు౦ది చాలా రోజులైంది ఇలాంటి నాటకం చూచి చాలా బాగు౦ది🙏👌
Excellent
Adbhutam....
Good. Keep uploading these type of drama's. I like very much.
Thank you
చాల చక్కని నాటకం
అబ్బా నాకు పద్య పాయసం జుర్రుతున్నట్లు అనిపించింది
అష్ట దిగ్గజాలు "శ్రీ యుతులు ఆంధ్రకవితా పితామహ అల్లసాని పెద్దన , .నంది తిమ్మన (పారిజాతాపహరణం) , మాదనగారి మల్లన (రాజ శేఖర చరిత్ర ) ధూర్జటి ( శ్రీ కాళహస్తీశ్వర మహత్యం), అయ్యలరాజు రామభద్రుడు , పింగళి సూరన ( కళాపూర్ణోదయం) , భట్టుమూర్తి ( వసు చరిత్ర.) , తెనాలి రామకృష్ణుడు ,"
I like very much this drama
EXELLENT PADYA NATAKAM
venkateswara rao ni
Extraordinary 👌🙏
Very nice song music and story I liked
Super super exellent
Excellently acted ..
Madhuramina padylu sravyamina kanttaswaram aha emi mabhaģyam mallareddy GUNTUR