- Видео 60
- Просмотров 190 455
Rudhira The Wonder
Индия
Добавлен 21 июн 2013
The local talent
అల్లసాని పెద్దన (Allasani Peddana) Part-2
Bonding between Peddana with Sri Krishna Devaraya...
Просмотров: 14 993
Видео
Mahabartam title song (మహాభారతం )
Просмотров 823 года назад
What a base on his voice ruclips.net/video/PVoNAAItH74/видео.html
Do you know brass metal works??
Просмотров 913 года назад
ఇత్తడి బిందెలు ఏవిధంగా తయారు చేస్తారో తెలుసా???ruclips.net/video/RkcBBuvqVlA/видео.html
Kancheepuram sri chakra pooja 2021
Просмотров 2,1 тыс.3 года назад
ruclips.net/video/DgaiFtyu7OQ/видео.html
వేదాంతం రాధే శ్యామ్ గారు
Просмотров 493 года назад
అద్భుతమైన నృత్య కార్యక్రమం ruclips.net/video/yOTZurirZj0/видео.html
Jai Sri Ram
Просмотров 903 года назад
Sri Sri Rama devotees perform the wonderful dance ruclips.net/video/GHDCcxyAseY/видео.html
Sri LakshmiNarasimha Swamy temple Antharvedi 2021
Просмотров 1093 года назад
Antharvedi lo Godavari Sangamam ruclips.net/video/ejdyfxMsvLA/видео.html
Sri Bala Balaji swami Temple Appannapalli
Просмотров 1003 года назад
Palakollu to Appannapalli ride 2021 ruclips.net/video/Gnf6TwFIRis/видео.html
Vandaluru Zoo 2021
Просмотров 1194 года назад
Really enjoyed visiting the Zoo Tamilnadu ruclips.net/video/GWKNuzXsbPA/видео.html
DOSTH shortfilm 2021(Pathapatnam)
Просмотров 5054 года назад
Happy New year 2021 ruclips.net/video/xJVIGHUymAU/видео.html
సత్య హరిశ్చంద్ర(పెద్ద లోగిడి) - మొదటి భాగము
Просмотров 7764 года назад
సత్య హరిశ్చంద్ర(పెద్ద లోగిడి) - మొదటి భాగము
సత్య హరిచంద్ర(పెద్ద లోగిడి)- రెండవ భాగము
Просмотров 9974 года назад
సత్య హరిచంద్ర(పెద్ద లోగిడి)- రెండవ భాగము
ఘటన (Ghatana) short film trailer 2020
Просмотров 4824 года назад
ఘటన (Ghatana) short film trailer 2020
Wrong Number ||short film|| Suspence 2020
Просмотров 6824 года назад
Wrong Number ||short film|| Suspence 2020
Wrong Number latest short film trailer 2020
Просмотров 4034 года назад
Wrong Number latest short film trailer 2020
BN (Brindavan) Palace Parlakhimhndi Gajapati (Odisha)
Просмотров 1 тыс.4 года назад
BN (Brindavan) Palace Parlakhimhndi Gajapati (Odisha)
🌹 నభోతో న భవిష్యత్🌹
చాలా చక్కటి నాటకం. మన తెలుగు భాష చరిత్రను చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం గల రాజు మరియు కవి శిఖామణి సంగమం అజరామరం. ధన్యోస్మి ❤🎉🙏✍️ ఇటువంటి నాటకాలు మరిన్ని రావాలని మన తెలుగు భాష వైభవం దశదిశలా వ్యాప్తి చెందాలని ఆకాంక్షిస్తూ నమస్సులు.
Sri Kaviraja Sikhamani Sri Krishnadevaraya.
Dsp గారి గాత్రం..వారికి(పాత్రకి) తగ్గట్టుగా లేదు ..మహిళ గాత్రగా ఉంది
Very very good acter are play in role scenes are memorable
ఆహా అద్భుతం 🙏
Chala adbhuthamga vunnadi.
👌. 👌👌👏👏💯.
ఎంత మంచి రాజ్యం అప్పుడు manam ఎందుకు పుట్టలేదో ఇప్పటి మనుషులు మధ్య పుట్టామ్ ఎందుకు o
ఏక సంతగ్రహీ
Verygood scenes.unforgetable
Very interesting scenes
Super vundi😊
❤❤❤❤
Eye wetting performance exploring the greatness of telugu bhasha. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Chala anandanga undi
🎉🎉nametenekrsna🎉napajedaivama🎉nanokapdomonandakisora🎉
Adbhutam...Maha adbhutam
అద్భుతమైన దుప్యములు వర్నానాతీతము కడు ఆనందం తెలుగు తెలుగే తేటతెల్లం స్వేచ్ఛ మైన తెలుగు పాదాభివందనం శతకిటి వందనాలు మన అమ్మ తెలుగు ఒకటేనని తెలుసుకోండి
చాలా బాగుంది
Amoham allasane
E pichi pichi movies ban chesi evi encourage cheste baguntundi
ఇప్పుడు భూతులు మాట్లాడే వారికి సంస్కార లేని వారికీ రౌడీ ఇజం చేసే వారికి అనవరత ము నోరు చించుకో రోజా లాంటి వారికపదవి ఇచ్చి నారు ఆఁహాఁ ఇచ్చిన వారు ఎంత గొప్ప వారో ఓం నమోవెంకటేశాయ
amoghaqm
Adbuthamu ❤
After a long time peral like drama
Super super sir
చాల బాగుంది. సార్
చాలా రోజుల తర్వాత మానస వీణ మ్రోగినట్లుంది, ధన్యవాదములు
అద్భుతః! 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💞❤️
ముక్తాయింపు అద్భుతంగా ఉంది
Great presentation
మహా అద్భుతం అమోఘం... తేట తెలుగు మాటల తూటాలు, శ్రవనానందంగా ఉంది...తెలుగు వెలుగులు శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యం.... తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియ జేశారు విజయనగర ప్రభువులు. రాయలసీమ రత్నాలు.
Wonderful. Excellent. Highly talented actors. Director and writer needs all accolades
చాలా బాగుంది. ఈ విధంగా ఇంకా కొన్ని ఘట్టాలు చేయగలరు. ధన్యవాదాలు.
తెలుగు పద్యాలను ఇంత మధురంగా గానం చేస్తుంటే ఒళ్ళు గగుర్పాటు కలిగింది. అద్భుతం మీ నటన . విన్నవాళ్లు ధన్యులు. మీ ప్రదర్శనలు ప్రత్యక్షంగా చూసే భాగ్యం ఎలా కలుగుతుంది❤❤❤
ANDARU NDARE MARIYU NANDRUNANDARANDARE
😂❤MARENNO🎉❤VEDOS😅Prasaramu😅Cheayavalasindhi 🎉Allasaanipeddana🎉Gurunchi.chala Baga.vivarecharu❤Desabasalandhu😅TeluguLessa❤Warangl 🎉
❤😂KRISHNAMITRA😅Garavamunu🎉ALLASANIPEDANA😂Vaadanalo❤Gelesenandu🎉Krishnadevaraaylu😂Asanakaviga❤Neyamenchadu🎉😮😅😊
ఆహా..ఏమి చమత్కారమైనా ఈ తెలుగు పద్యములు దేశ భాషలందు తెలుగులెస్స
Najanmadanyam
Great tradition and talent. Entire episode at one go without editing and CGs❤
Stunning performance!!!
Good poetry performance
Very nice performance
ఈ ఊరు,మా ఊరు అని చెప్పడానికి గర్వంగా ఉంది.
Jai maa tara tarini,
ఇపుడు న్న మంత్రులకు వీరికి తేడా చుడండి రాష్ట్రాన్ని ఎటు పోతున్నాదో హర హర శివ శివ హరిః ఓం
Social media U tube lo appudappu elaanti pasagaligina kaaryakramalanu pradarsinchandi Santhoshisthamu Sahithee lokamu uddharinchinatlautundi
అద్భుతమైన దృశ్య కావ్యం చూసి న అనుభూతి కలిగింది. ధన్యవాదములు.