సాయి శివ గారు ముందుగా మీకు నా ధన్యవాదాలు. మీ లాంటి వాళ్లు ఉండబట్టే తెలుగు భాష ఊపిరి పీల్చుకుంటుంది.....మీ వాయిస్ వింటూ ఉంటే 1969 లో నేను SSLC చదువుతున్నాను. మా తెలుగు మాస్టారు అబ్బరాజు సుబ్బరాజు గారు గుర్తుకు. వచ్చారు. మీ లాగానే వారి శ్రావ్యం కూడా చాల మధురంగా ఉంటుంది..... కాశీ ఖండం లో గుణనిధి గురించి వర్ణించిన తీరు చాలా మృదు మధురo గా ఉన్నది.... శిష్టాచారాల గురించి ఒకే పద్యములో చెప్పారు....దానంబు, సత్యంబు, తపము, యజ్హుము,ఆర్జవము, కామ లోభాది న్వర్జవము, గురుజన.......... మా తెలుగు మాస్టారు అబ్బరాజు సుబ్బరాజు గారు గుర్తుకు వచ్చారు.... బ్రహణఆచారంబు పరిహాసము చేయు, అగ్ని హోత్ర విధాన మన్న నలుగు, సంధ్యాబీ వందన ........... ఆ రెండు పద్యాలు గుర్తుకు తెచ్చుకునే అవకాశం కల్పించారు. మా గురువు గారి నీ గుర్తు చేసినందుకు మీకు మరొకమారు నా ధన్యవాదాలు.....తెలుగు భాషకు అర్థం తెలియని వీరగంధం లక్ష్మీ పార్వతిని తెలుగు అకాడమి కి ఎలా నియమిచారో, అర్థం కాలేదు.....మీ లాంటి వారి అలాటి పదవిలో ఉండాలని భగవంతుని మనసారా కోరుకుంటున్నాను.....
అద్భుతం నాన్న, అత్యంత అద్భుతంగా ఆలపించావు పద్యాలు అన్నీ. ఇంత చిన్న వయసులో నీకు కవులు పట్ల ఉన్న పరిజ్ఞాన జ్ఞానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటూ P B రావు, హైదరాబాద్
అద్భుతం సోదరుల్లారా, మీరిలాగే చిరకాలం వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. నా ఒకే ఒక్క సలహా ఏమిటంటే, నెగెటివ్ కామెంట్స్ అసలు పట్టించుకోవద్దు. ఈ రోజుల్లో, ఈ వయసులో ఉన్న ఒక కుర్రవాడికి ఇంత ప్రతిభ, తెలుగు భాషపై ఇంత పట్టు ఉంటుందని నేను ఊహించలేదు.
చాలా సంతోషం, చిన్న వయసు లో మంచి జ్ఞానం పొందావు. తెలుగు తల్లికి ఒక మంచి బిడ్డ దొరికాడు. పెద్దలు ఇచ్చిన సలహాలు కొంచెం పాటించు. తెలుగు తల్లి కి మాణిహారం అవుతావు. 🌹🌹🌹👏👏🌹👏👏👏👏👏
Wow!! ఏమి ప్రతిభ!! మీకు , మీ విద్వత్తు కు శత కోటి నమస్కృతులు !! వ్యాఖ్యాత కు కూడా సాహిత్య o లో మంచి అభినివేశం ఉంది !! చాలా మంచి కార్యక్రమం వీడియో పెట్టిన అందరికీ ధన్య వాదాలు 🙏🙏🙏🙏
సాహిత్య పిపాసివై ,గాన మాదుర్యలహరితో,పద్యరచన ప్రకాండుడువై,వెలుగొందాలని సాయి శివను కోరుకుంటూ,అభినందనలు తెలుపుతున్నాను.అలాగే సాయి శివను పరిచయం చేసిన సాహిత్య అభిలాషి,మా సోదరుడు రామకృష్ణ కు హృదయ పూర్వక అభినందనలు.
Extraordinary hold and ambition on Telugu.. keep it up... please go ahead sky is only limit for your talent...Telugu talli muddunidda....Mee asayam neraveralani asistunnamu
తెలుగు భాష కి వన్నె తెచ్చిన వే ఈ పద్యాలు... ఈ పద్యాలను మీ అమోఘ కంఠం తో శ్రవణానందన్ని కలుగుచేసినందుకు... అతని కంఠాన్ని మీ ద్వారా విన్నందుకు..... ఇరువురికి ధన్యవాదాలు.🙏
ప్రతీ వారం పద్య పరిమళాన్ని ఇలాంటి కళాకారునితో పరిచయం చేయిస్తే తెలుగు భాషకు కళికి తురి రాయి గా ఉంటుంది.తెలుగులో మాట్లాడుదాము తెలుగులో పిల్లలతో వ్రాత మాట అలవాటు చేద్దాము.భారత్ మాతాకీ జై.
అమ్మ తెనుంగు భాష తేనే జుర్రితివేమో,, కమ్మనౌ వాక్కులు నీ కంఠమబ్బే,,రాగానా ఆ గాన కోకిలల సరినువ్వు,,నాటి కవి శ్రేష్ఠుల చే ఘంటమువు నీవు,, నేటి మేటి కవుల నిట్టాడివైతివి,, ఇంతమంచి పొగడ నేనెంతవాడ,, ఆశీస్సులివ్వగా నా అన్న ప్రాయుడవు🙏
ఇలాగే చెప్పుకోవాలి, అచ్చతెలుగులో మనతెలుగువాళ్లందరం! చాలా బాగా ప్రశంసించారు, మీరు! ఇలా విలసిల్లాలి, మనమందరం... మనభాషాభిమానాన్ని పరస్పరం ప్రదర్శించుకుంటూ!
ఈ ప్రోగ్రాం చూడడం నా అదృష్టం.నా కళ్ళల్లో ఆనందబాష్పాలు జాలువారాయి.ఇలాంటి వారుంటే తెలుగు భాష ఖచ్చితంగా బ్రతుకుతుంది అని చెప్పగలను.దేవుడు మిమ్మల్ని, మీ లాంటి అభిలాష కలిగిన అనేక మందిని ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఒసంగి సదా రక్షించాలని ప్రార్థించు చున్నాను.
ఇంటర్వ్యూ చేసిన వ్యక్తికి ధన్యవాదాలు,సరదాగా చేసినట్టు చేశారు. ప్రిపేర్ ఐ ప్లాన్ చేసి ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని చేస్తే ఇంకా బాగుండేది. సాయిశివ గురించి చెప్పక్కర్లేదు.మీ ఇద్దరికీ శుభాకాంక్షలు
తమవంటి సహజ కవీంద్రులను చూసినందుకు ఎంతో సంతోషం కలుగుతుంది ...మట్టి అనే ఆధునిక సంకర బాష లో తెలుగు మాణిక్యం మీరు,తమ వెలుగు తెలుగు ప్రపంచాన్ని ఏలవలెనని ఆశిస్తూ .............ఒక తెలుగు పిపాసి
యువ సాహిత్యకారుడిగా గాన యోగిగా పద్య పఠనం లో మక్కువ కలిగిన యోధుడిగా మా ముందుకు వచ్చిన సాయి శివ గారికి హృదయపూర్వక అభినందనలు మరియు మాకు పరిచయం చేసిన రామకృష్ణ సార్ గారికి మా వందనాలు🙏🙏🙏🙏🙏
🙏తెలుగు మీద చేస్తున్న దాడి కి కొన్నాళ్ళకి తెలుగు చనిపోతుందేమో అనుకున్నా, కానీ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలుగు వెలుగు ఎవరు ఆపలేరు అని నాకు బాగానమ్మకం కలిగింది.. 🙏
రామ రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు తో పోరాడి మూర్ఛ పోయి ప్రాణాపాయం స్థితిలో ఉన్న లక్ష్మణుడి కోసం ఆంజనేయుడు మ్రుతసంజీవని పర్వతం తెచ్చినట్లు..... మీరు తెలుగును బ్రతికించటానికి ఉన్నారని పంపిస్తుంది. తెలుగు భాషాభిమాని గా మిమ్మల్ని చూసి నేనెంతో గర్వపడుతున్నాను.
Youngsters still in rural areas are trying to prolong our Telugu heritage especially regarding language .we can hope that Telugu culture continue to thrive for some more time.
ఈ ఇద్దరు యువకులకు తెలుగు పట్ల ఉన్న అభిమానాన్ని, ప్రావీణ్యతను చూస్తుంటే తెలుగు ఇంకొంతకాలం బ్రతికి ఉంటుంది అని ధైర్యం వచ్చింది. ఇద్దరికీ ధన్యవాదాలు.❤
మీ భాషాభిమానం చిన్నదా?
ruclips.net/video/fCVUBVu7f4Q/видео.html
ఇది కదా అద్భుతం
Part _2
@@boraravoice3913àqqqqwqp FC ch.
Hu😂❤❤😂😂😊😂afàà add ur ay. ....ur àààà huq
Hu vi😅😅 no no😂😂😂😂😂ill¹ hu
తెలుగు పలుకులు పలికెడది సాయి శివ
పలికించెడది సంభ శివుడు ❤
@@boraravoice3913😮😮
సాయి శివ గారు ముందుగా మీకు నా ధన్యవాదాలు. మీ లాంటి వాళ్లు ఉండబట్టే తెలుగు భాష ఊపిరి పీల్చుకుంటుంది.....మీ వాయిస్ వింటూ ఉంటే 1969 లో నేను SSLC చదువుతున్నాను. మా తెలుగు మాస్టారు అబ్బరాజు సుబ్బరాజు గారు గుర్తుకు. వచ్చారు. మీ లాగానే వారి శ్రావ్యం కూడా చాల మధురంగా ఉంటుంది..... కాశీ ఖండం లో గుణనిధి గురించి వర్ణించిన తీరు చాలా మృదు మధురo గా ఉన్నది.... శిష్టాచారాల గురించి ఒకే పద్యములో చెప్పారు....దానంబు, సత్యంబు, తపము, యజ్హుము,ఆర్జవము, కామ
లోభాది న్వర్జవము, గురుజన.......... మా తెలుగు మాస్టారు అబ్బరాజు సుబ్బరాజు గారు గుర్తుకు వచ్చారు....
బ్రహణఆచారంబు పరిహాసము చేయు, అగ్ని హోత్ర విధాన మన్న నలుగు, సంధ్యాబీ వందన ...........
ఆ రెండు పద్యాలు గుర్తుకు తెచ్చుకునే అవకాశం కల్పించారు. మా గురువు గారి నీ గుర్తు చేసినందుకు మీకు మరొకమారు నా ధన్యవాదాలు.....తెలుగు భాషకు అర్థం తెలియని వీరగంధం లక్ష్మీ
పార్వతిని తెలుగు అకాడమి కి ఎలా నియమిచారో, అర్థం కాలేదు.....మీ లాంటి వారి అలాటి పదవిలో ఉండాలని భగవంతుని మనసారా కోరుకుంటున్నాను.....
అద్భుతం నాన్న, అత్యంత అద్భుతంగా ఆలపించావు పద్యాలు అన్నీ. ఇంత చిన్న వయసులో నీకు కవులు పట్ల ఉన్న పరిజ్ఞాన జ్ఞానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటూ P B రావు, హైదరాబాద్
ruclips.net/video/fCVUBVu7f4Q/видео.html
తెలుగు ఈ భూమి వున్నంతవరకు ఇలాంటి వాళ్ళు వల్ల బ్రతికే ఉంటుంది 👌👍
అద్భుతం సోదరుల్లారా, మీరిలాగే చిరకాలం వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. నా ఒకే ఒక్క సలహా ఏమిటంటే, నెగెటివ్ కామెంట్స్ అసలు పట్టించుకోవద్దు. ఈ రోజుల్లో, ఈ వయసులో ఉన్న ఒక కుర్రవాడికి ఇంత ప్రతిభ, తెలుగు భాషపై ఇంత పట్టు ఉంటుందని నేను ఊహించలేదు.
చాలా రోజులు తరువాత మంచి శ్రావ్యమైన ఆహ్లాదకరమైన కంఠం విన్నాను...యాంకర్ మరియు సాయి కి ధన్యవాదములు...🙏
అద్భుతః....చిన్న వయస్సులో ఇంతగా భాష సేవ చెయ్యాలన్న తపన ❤❤❤
పద్యం అల్పించేవిధానము ఒక ఎంతో అనుభవం కల సంగీతము సాహిత్యము కలకలిపి చాలా మధురముగా ఉన్నది.
సోదరా తెలుగు భాషపై నీకున్న అభిమానం తెలుగుభాషలో నీకున్న ప్రావీణ్యం చాలా గొప్పది.గాడ్ బ్లెస్ యు బ్రో
తెలుగు పద్యం మరియు తెలుగు సాహిత్యం యువ తరం చేతుల్లోకి రావడం చాలా సంతోషంగా ఉంది
అద్భుతం. చక్కని సాహితీ విందును అందించినందుకు మీకు ధన్యవాదాలు.
పద్యం తెలుగు వాడికి మద్యం .వినినంతనే మత్తేక్కుతుంది.
ఎన్నెన్ని పరదేశ పరంపరల ప్రభావితం ఉన్నప్పటికీ ఈ తరంలో కూడా తెలుగు తేజం హాయిగా విహారం చేస్తున్నందుకు సంతోషంగా వుంది.
పద్యము తెలుగులో ఉన్న సాహిత్యన్ని మధురముగా వరణన. ధన్యవాదములు.
తెలుగు బ్రతికే ఉంది అని చెప్పడానికి ఇతనొక తార్కాణం❤❤❤
చాలా సంతోషం, చిన్న వయసు లో మంచి జ్ఞానం పొందావు. తెలుగు తల్లికి ఒక మంచి బిడ్డ దొరికాడు. పెద్దలు ఇచ్చిన సలహాలు కొంచెం పాటించు. తెలుగు తల్లి కి మాణిహారం అవుతావు. 🌹🌹🌹👏👏🌹👏👏👏👏👏
ఈ రోజుల్లో కూడా ఈ కుర్రవాడు తెలుగు పద్యసాహిత్యం మీద ఇంతటి పటుత్వం కలిగివుండటం చాల ఆద్భుతం. ఇది తెలుగుభాష చేసికొన్న అదృష్టం. మీకు శుభం కలుగుగాక
You are super Bayya you are great in Telugu language దేశభాషలందు తెలుగు లెస్స అని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడువు నీవు
ఇవి మనం కూడా పాడుకోవాలి, పద్యాలను, పిల్లలకు కూడా నేర్పాలి, అప్పుడే తెలుగుకి మనం న్యాయం చేసినవారము అవుతాము, 🤗
ధన్య వాదాలు సాహితీ పుత్రా, నీవు నేర్చిన విద్య వచ్చే తరం పిల్లలకు నేర్పాలనే నీ ఆశయం నెరవేరాలని ఆశీస్తూ, భగవంతుని ప్రార్థిస్తున్నాను.🙏🌹
సుమధుర కంఠస్వరం, స్పష్టమైన ఉచ్చారణ కల ఈ గాయకుడు మట్టిలో మాణిక్యం...... దీర్ఘాయురస్తు !
సోదర ఎంత బాగా చక్కగావుంది మీగొంతు నుండి వచ్చిన. మన తెలుగు పద్యాల మూట.
మిమ్ములనుభగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.
Wow!! ఏమి ప్రతిభ!! మీకు , మీ విద్వత్తు కు శత కోటి నమస్కృతులు !! వ్యాఖ్యాత కు కూడా సాహిత్య o లో మంచి అభినివేశం ఉంది !! చాలా మంచి కార్యక్రమం వీడియో పెట్టిన అందరికీ ధన్య వాదాలు 🙏🙏🙏🙏
ధన్యం
Part _2
ruclips.net/video/fCVUBVu7f4Q/видео.html
సాహిత్య పిపాసివై ,గాన మాదుర్యలహరితో,పద్యరచన ప్రకాండుడువై,వెలుగొందాలని సాయి శివను కోరుకుంటూ,అభినందనలు తెలుపుతున్నాను.అలాగే సాయి శివను పరిచయం చేసిన సాహిత్య అభిలాషి,మా సోదరుడు రామకృష్ణ కు హృదయ పూర్వక అభినందనలు.
ధన్యవాదాలు సాహిత్య సుమరాజమా .....
Excellent talant
Extraordinary hold and ambition on Telugu.. keep it up... please go ahead sky is only limit for your talent...Telugu talli muddunidda....Mee asayam neraveralani asistunnamu
Ashok Teja garu anukunta sir
Ramulamma lyric writer
ఈ యువకుడు చాలా ప్రతిభావంతుడు. అతని లక్ష్యం కూడా బాగుంది. అతనికి ఉజ్జ్వల భవిష్యత్తు ఉండాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
ఈ యువకుడు తెలుగు భాష పట్ల ఎంతటి అభిమానాన్ని కలిగి ఉన్నాడో అర్ధం అయింది. అతనికి నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
Very good your poyams
సాయిశివ గారు మీరు చాలా బాగా పథ్వలు పాడుతున్నారు.మీకు దేవుని ఆశీస్సులు.
సాయి గారితో మరిన్ని పద్యాలతో ప్రోగ్రామ్ లు చేయాలని కోరుకుంటూ, ధన్యవాదాలు.
Super super suer
తెలుగు భాష కి వన్నె తెచ్చిన వే ఈ పద్యాలు... ఈ పద్యాలను మీ అమోఘ కంఠం తో శ్రవణానందన్ని కలుగుచేసినందుకు... అతని కంఠాన్ని మీ ద్వారా విన్నందుకు..... ఇరువురికి ధన్యవాదాలు.🙏
ruclips.net/video/fCVUBVu7f4Q/видео.html
ఇది కదా అద్భుతం
Part _2
ఎవరు భయ్యా ఇతను....పద్యాలు అన్నీ అలవోకగా చెప్పాడు..... సూపర్ సోదరా....
Au లో pg student but excellant
ruclips.net/video/fCVUBVu7f4Q/видео.html
ఇది కదా అద్భుతం
Part _2
ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తి అభినందనీయుడు. గాయకునకు మార్గ దర్శకత్వం వహించారు. తెలుగును మళ్లీ బ్రతికించమని ఆయన చెప్పిన సందేశం కన్ను చెమరుస్తుంది.
అభినందనలు
సుస్వర సుమధుర తెలుగు బాష వెలుగును ప్రకాశవంతం చేస్తున్న సాయిగారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు
అంతరించి పోతున్న రంగస్థల పద్యాలు మళ్ళీ బ్రతికించినట్టు ఉంది బ్రదర్ నిజన్మ ధన్యం
Very good nice. Performance
సాహిత్య అభిమాని ప్రతి ఒక్కరూ ఈ విడియోను లైక్ చేసి వైరల్(ప్రసారం) అయ్యోటట్లు చేయ్యవలసిన విడియో ఇది ధన్యవాదాలు బోరార గారు.
ధన్యవాదాలు రాంబాబు గారు....మీ హృది సాహితీగది
ruclips.net/video/fCVUBVu7f4Q/видео.html
ఇది కదా అద్భుతం
Part _2
తెలుగు సాహిత్యానికి ఆశా కిరణం - దేముడు మిమ్మల్ని ఆరోగ్యం ఐశ్వర్యం మంచి సుగుణాలు తో దీవించు గాక.
గ్రేట్ u r గ్రేట్, ఈరోజుల్లో పొద్దస్తమానం సెల్ ఫోనుల్లో గడిపే యూత్ లాగ కాకుండా తెలుగు సాహిత్యం, పౌరాణికం పై ఆసక్తి తో దృష్టి పెట్టీ పాడటం చాలా బాగుంది
మీ భాషాభిమానానికి వందన సహస్రాలు! తెలుగు భాష వర్ధిల్లాలి!
Telugu vaariki maatrame sonthamaina padyam adbhuta prayogshala
ప్రతీ వారం పద్య పరిమళాన్ని ఇలాంటి కళాకారునితో పరిచయం చేయిస్తే తెలుగు భాషకు కళికి తురి రాయి గా ఉంటుంది.తెలుగులో మాట్లాడుదాము తెలుగులో పిల్లలతో వ్రాత మాట అలవాటు చేద్దాము.భారత్ మాతాకీ జై.
మీ అభిరుచికి ... మీ సంకల్పానికి నా హృదయపూర్వక మైన అభినందనలు. మీ మనోవాంచ నెరవేరాలని కోరుకుంటున్నాము. జై తెలుగుతల్లి !
నీ భాష అద్భుతంగా ఉంది
Chaalaa baagundhi sir..mi bhaashaabhimaanam. bhaashaabhiruchi.. mi bhaashaa parignaamam..
మన తెలుగు భాష ముద్దు బిడ్డ సాయి గారికి ఎల్లప్పుడూ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.
అన్న మన తెలుగును తేజరిల్లింప జేసావు ధన్యవాదములు
ఆధ్యంతం అధ్భుతంగా వినిపిస్తున్నారు.సర్ అభినందనలు
ఓరి నీ తస్సా దియ్య.... నూరేళ్ళు బ్రతికి... కళను బ్రతికించరా అయ్యా..మనః పూర్వక ఆశీస్సులు
దీవెన విధానం మోడ్రన్ సూపర్.....
ruclips.net/video/fCVUBVu7f4Q/видео.html
ఇది కదా అద్భుతం
Part _2
అమ్మ తెనుంగు భాష తేనే జుర్రితివేమో,, కమ్మనౌ వాక్కులు నీ కంఠమబ్బే,,రాగానా ఆ గాన కోకిలల సరినువ్వు,,నాటి కవి శ్రేష్ఠుల చే ఘంటమువు నీవు,, నేటి మేటి కవుల నిట్టాడివైతివి,, ఇంతమంచి పొగడ నేనెంతవాడ,, ఆశీస్సులివ్వగా నా అన్న ప్రాయుడవు🙏
శభాశ్
He is having very melodious voice and vocabulary, pronunciation is also excellent. God will bless him for his bright future.
మీరు పద్యాల అద్భుతంగా పాడారండి మీకు శుభాకాంక్షలు
ఇప్పుడు ధైర్యం వచ్చింది సార్ తెలుగు కి ఏమి కాదు చాలా సంతోషం
ఇంకా తెలుగు ను బ్రతికిస్తున్న మీ లాంటి యువతకి బహు అభినందనలు
తెలుగు కళామతల్లి కి దొరికిన అరుదైన బంగారు తునక,
Chala santhoshanga vundhi elaanti padhyaalu vintunte, chaala thanks sir meeku elaanti vaarini parichayam chesinandhuku.
సాహిత్య అభిమాని గర్వపడేలా ఉన్నావు తమ్ముడు..
ఇలాగే చెప్పుకోవాలి, అచ్చతెలుగులో మనతెలుగువాళ్లందరం!
చాలా బాగా ప్రశంసించారు, మీరు!
ఇలా విలసిల్లాలి, మనమందరం... మనభాషాభిమానాన్ని పరస్పరం ప్రదర్శించుకుంటూ!
ruclips.net/video/fCVUBVu7f4Q/видео.html
ఇది కదా అద్భుతం
Part _2
మంచి కఠం తమ్మడు సూపర్
ఈ ప్రోగ్రాం చూడడం నా అదృష్టం.నా కళ్ళల్లో ఆనందబాష్పాలు జాలువారాయి.ఇలాంటి వారుంటే తెలుగు భాష ఖచ్చితంగా బ్రతుకుతుంది అని చెప్పగలను.దేవుడు మిమ్మల్ని, మీ లాంటి అభిలాష కలిగిన అనేక మందిని ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఒసంగి సదా రక్షించాలని ప్రార్థించు చున్నాను.
super Baya
అద్భుతం 🙏🙏🙏🙏🙏 Super voice
మీ కళ ను భారతవని బిడ్డలకు అందించాలని మా యొక్క కోరిక బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు 😊
గుమ్మడి gopalakrishnan gari srinathdu నాటకం గుర్తు కొచ్చింది
,తెలుగు భాషను గురించి చాల బాగా చెప్పారు
Great sir. Keep going sir.
Super super super both of you sir
మీకు మంచి భవిష్యత్ వుంది మిత్రమా
ధన్యవాదములు 🎉🎉🎉🎉🎉
ఇంటర్వ్యూ చేసిన వ్యక్తికి ధన్యవాదాలు,సరదాగా చేసినట్టు చేశారు. ప్రిపేర్ ఐ ప్లాన్ చేసి ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని చేస్తే ఇంకా బాగుండేది. సాయిశివ గురించి చెప్పక్కర్లేదు.మీ ఇద్దరికీ శుభాకాంక్షలు
చిన్నవాడయిన పద్య నాటకం, పూర్వ కవుల సాహిత్యం పైన మంచి పట్టు ఉంది.ఆగ్రామంలో సాహిత్య అభిమానులు వున్నారు
ruclips.net/video/fCVUBVu7f4Q/видео.html
అద్భుతమైన ప్రతిభ
ఈ interview ఇచ్చిన ... చేసిన వారికి ధ్యవాదాలు
మన తెలుగు ( భాష) తల్లి మరొ క్క మారు పురుడు పోసుకుంది ❤
అద్భుతం అమోగం సాయిశివగారు. మీకు భవషత్ లో మంచి గుర్తింపు దైవం వల్ల ప్రాప్తించు గాక....
తమ్ముడు మీమధురమైనఖఠం అమోగం అద్బుతం యాంకర్ గారిమాటలుకూడ చాలచాల వింనసొంపుగ ఉన్నాఇ మీఇరువురికిమాకళాభి వంధనాలన్న
ధన్యవాదాలు
*కంఠం*
ruclips.net/video/fCVUBVu7f4Q/видео.html
ఇది కదా అద్భుతం
Part _2
Awesome. Awesome.Awesome.
యాంకరు గారూ మీకు కూడా తెలుగు ప్రవీన్యత చాలా వుంది సార్ 🙏🙏🙏🙏🙏🙏
తమవంటి సహజ కవీంద్రులను చూసినందుకు ఎంతో సంతోషం కలుగుతుంది ...మట్టి అనే ఆధునిక సంకర బాష లో తెలుగు మాణిక్యం మీరు,తమ వెలుగు తెలుగు ప్రపంచాన్ని ఏలవలెనని ఆశిస్తూ .............ఒక తెలుగు పిపాసి
సాయి గారు ముందుగా ధన్యవాదాలు. తెలుగు భాషను ఈ రోజులలో ఇ జనరేషన్ కి కనువిప్పు కలిగించే అంశం పౌరాణికం చాలా అద్భతంగా వినిపించారు
After long time I hear padyams with your sweet voice. Good programme for encouragement
Very very nice performance.
Bhala tammudu
యువ సాహిత్యకారుడిగా గాన యోగిగా పద్య పఠనం లో మక్కువ కలిగిన యోధుడిగా మా ముందుకు వచ్చిన సాయి శివ గారికి హృదయపూర్వక అభినందనలు మరియు మాకు పరిచయం చేసిన రామకృష్ణ సార్ గారికి మా వందనాలు🙏🙏🙏🙏🙏
ధన్యం
🙏తెలుగు మీద చేస్తున్న దాడి కి కొన్నాళ్ళకి తెలుగు చనిపోతుందేమో అనుకున్నా, కానీ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలుగు వెలుగు ఎవరు ఆపలేరు అని నాకు బాగానమ్మకం కలిగింది.. 🙏
అద్భుతం
ruclips.net/video/fCVUBVu7f4Q/видео.html
ఇది కదా అద్భుతం
Part _2
శతావుషుమాంభవ
సాధనమున పనులు సమకూరు ధరలోన!!!
super guy
సూపర్! "కొత్త పాతల మేలు కలయిక క్రొమ్మెరుంగులు జిమ్మగా" అన్నట్లుగా ఉన్నారు మిమ్మల్ని చూస్తే.
ధన్యం
ruclips.net/video/fCVUBVu7f4Q/видео.html
రామ రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు తో పోరాడి మూర్ఛ పోయి ప్రాణాపాయం స్థితిలో ఉన్న లక్ష్మణుడి కోసం ఆంజనేయుడు మ్రుతసంజీవని పర్వతం తెచ్చినట్లు..... మీరు తెలుగును బ్రతికించటానికి ఉన్నారని పంపిస్తుంది. తెలుగు భాషాభిమాని గా మిమ్మల్ని చూసి నేనెంతో గర్వపడుతున్నాను.
ruclips.net/video/fCVUBVu7f4Q/видео.html
Namaskaram- chevulu tarinchinavi -👏👏👏👍👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అద్బుతం మీరు అభివృద్ధి చండాలని ఆశిస్తూ యున్నాము
అద్బుతం గా పాడారు అన్న సూపర్ 🎉🎉🎉ధన్యవాదములు 🎉🎉
Great brother mee padualu
Abbai nenu padyalanu premisthanu thanks abbai NTR garu gurthu vacharu. Jai Sriram🎉🎉🎉🎉🎉
Adbhutaha..
🎉🎉 సూపర్ తమ్ముడు
Youngsters still in rural areas are trying to prolong our Telugu heritage especially regarding language .we can hope that Telugu culture continue to thrive for some more time.
Excellent performance by this Singer.
మంచిపద్యాలు వినిపించిన మీఇరువురకు ధన్యవాదాలు
Saaho sir wonderful
Gummadi gopal krishna garu srinadhudu patra lo exllent.srikrishna rayabaram super