ఒక తమిళ్ కవి తెలుగు భాష గురించి ఏం చెప్పాడంటే | Lyric Writer Chandra Bose About Telugu Bhasha | TW

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024

Комментарии • 299

  • @nagarajunag5513
    @nagarajunag5513 2 года назад +72

    చంద్రబోస్ గారు తెలుగు భాష గురించి చాలా గొప్పగా చెప్పారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి చెప్పిన దానిని తమిళ్లో కూడా చాలా చక్కగా పడారు. ధన్యవాదాలు.

  • @narasimhagangishetty4981
    @narasimhagangishetty4981 2 года назад +93

    తెలుగు భాషకు జై
    చంద్రబోస్ గారికి జై
    🙏

  • @suryaprasadramoju2919
    @suryaprasadramoju2919 2 года назад +33

    మన మాతృ భాష తెలుగు పట్ల మీకు గల అభిమానానికి మా ధన్యవాదాలు చంద్రబోస్ గారు.మీలాంటివారు ఉండటం తెలుగు ప్రజల అదృష్టం

  • @jayasakarudayagiri2922
    @jayasakarudayagiri2922 2 года назад +59

    నేను తెలుగువవాడినైనందుకు ఎంతో గర్వపడుతుంటాను.జై ఆంధ్రమాతా...జయహోజయ.

    • @ravikanth1037
      @ravikanth1037 Год назад +3

      జై తెలుగు... జై ఆంధ్ర మాత కాదు...

    • @Heyaa574
      @Heyaa574 Год назад +4

      @@ravikanth1037 jaiiii andhraa maatha ney lekaaaa nee mokam antaara

    • @Pandumadras
      @Pandumadras 3 месяца назад +2

      Subramanya Bharathi was mulakanadu telugu speaking Brahmin you ask anybody.

  • @veeragollapalli8274
    @veeragollapalli8274 2 года назад +91

    ఇంజినీరింగ్ చదివినప్పటికీ తెలుగు భాషపై అభిమానాన్ని మీ పాటలద్వారా చాటుకుంటున్న మీరు ధన్యులు

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 Год назад +1

      అక్కడక్కడ ఉన్నారండోయ్. మా ఇంజనీరింగ్ classmate (70+) హైస్కూల్ నుండే ఆశుకవి. ఆయన రచనలు ఎక్కువగా దేవుళ్ళమీదే. అయితే ప్రాచుర్యం లేదు. అది ఆయనకు అసంగతం, అప్రస్తుతం.

    • @Pandumadras
      @Pandumadras 3 месяца назад

      Mr.chandrabose you pl translate engineering books in telugu and medicines text books translated in telugu.this in will be great service to the society

  • @KumarVideosTenali
    @KumarVideosTenali 2 года назад +10

    అయ్యా
    చంద్రబోస్ గారూ మీరొక కారణజన్ములు . తెలుగుతల్లి ముద్దుబిడ్డలు. తెలుగుకు పట్టిన తెగులు ను వదిలించే దివ్య ఔషధం. మీ పాట , మాట దివ్యామృతం. మీరు తెలుగువారి పుణ్యం
    మా అదృష్టం మీ భాషా నైపుణ్యం.
    సహస్ర వర్ష ఆయుష్మాన్భవ.
    ఆచంద్రతారార్కం యశశ్వీ భవ .

  • @nelliprasadrao5725
    @nelliprasadrao5725 2 года назад +41

    తెలుగు భాషను ప్రస్తుతం ఉన్న రోజుల్లో మన రాజకీయనాయకులు తెలుగు భాషను పాడు చేస్తున్నారు దయచేసి అందరూ మేలుకొని మన తెలుగు భాషను కాపాడండి 🙏

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 Год назад

      చేయగలిగిందేమీ లేదు. రాజకీయనాయకులకు కావాల్సినవి ఓట్లు. అవి హద్దులు లేని అధికారాన్ని కట్టబెడతాయి. అది మన రాజ్యాంగం.

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 Год назад +1

      తెలుగు భాషని ఆస్వాదించడానికి యోగం ఉండాలి.

  • @karthihemu1242
    @karthihemu1242 2 года назад +55

    Jai Telugu thalli from Chennai. I am proud to be a Telugu person

    • @realdemigod4339
      @realdemigod4339 2 года назад

      Ori erri pappa adedo Telugu lo edchi chavu, burra takkuva nayala.

    • @LuCipher321
      @LuCipher321 4 месяца назад

      ...అంటూ తెల్లదొరలు రుద్దిన బానిసభాష ఆంగ్లంలో వ్యాఖ్యానించారు 😂😂😂

  • @mr.jadda_9999
    @mr.jadda_9999 2 года назад +13

    ఈ విధంగా ఉండాలి వీడియో అంటే, జై తెలుగు తల్లి జై తెలుగు భాష. తెలుగు రాష్ట్రాలలో పుట్టడం నా అదృష్టం.

  • @శమంతకమణిశ్రీనివాస్

    చంద్రబోస్ గారు పాటల ద్వారా ఎంతో నేర్చుకుంటున్నాము మీరు నడిచే గ్రంథాలయం లాంటి వారు...మీరు కేవలం 10నిమిషాల వ్యవధిలో చెప్పిన ఈ విషయాలు మేం చదివి తెలుసుకోవాలంటే ఎన్నాళ్ళు పట్టేదో తెలియదు...అందుకే 1000పుస్తకాలు చదివినా రాని జ్ఞానం ఒక్క విద్వాంసుడైన వారి సాంగత్యంవల్ల లభిస్తుంది అని పెద్దల మాట....మీరు మహోన్నత విద్వాంసులు మీ సాంగత్యం జన్మ జన్మల వరం....

  • @NaaTetaTelugu
    @NaaTetaTelugu 2 месяца назад +3

    తెలుగు భాష పట్ల ఆదరాభిమానాలను పెంపొందింప చేస్తున్న చంద్రబోస్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏🙏🙏

  • @satyamitra3375
    @satyamitra3375 2 года назад +68

    ప్రతి తెలుగు పదం ఒంపులు సొంపుల వయ్యారాలు ఒలకబోస్తూ, రాస్తున్న కలానికే అందం తెచ్చిన మన తెలుగు లిపి -
    అం తో ప్రారంభమైన ఒక ప్రవాహ సృష్ఠి, అహ వరకు అంతం లేని ప్రయాణం సాగింప జీసేది ఒక్క తెలుగు భాష కాదా...

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 2 года назад +19

    మిత్రులందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు! కీ.శే . గిడుగు వెంకట రామమూర్తి పంతులుగారి జన్మదినం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ప్రత్యేకించి మారిషస్ లో తెలుగు వారు భాషా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నారు. వారికి మన తెలుగు రాష్ట్రాల తరపున శుభాకాంక్షలు! శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట అనే గ్రామంలో వీర్రాజు, వెంకమ్మ పుణ్యదంపతులకు రామమూర్తి పంతులుగారు ఆగష్టు 29, 1863 సంవత్సరంలో జన్మించారు. వీరు తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడుగ, వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడుగ, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాదిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా కారణజన్ములైన వీరి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గా
    జరుపుకుంటున్నాము. ఈ సందర్భంలో ఈ లింక్ ruclips.net/video/vNhxMnVmKKA/видео.htmlలు నొక్కి ఒక భాషా సేవకుడిగా నా ఆనందాన్ని పంచుకోమని నా మనవి.

  • @prakashkalwa8660
    @prakashkalwa8660 2 года назад +23

    💥 ఈ భూ ప్రపంచంలో వేలాది వ్రాత లిపులన్నింటి లోనూ అత్యంత సులభమైనట్టీ , స్సష్ట మైనట్టీ , సమర్థ వాక్కూ ముద్రా అనుసంధాయనీ గా తెలుగు భాషా లిపి 🏆 ప్రపంచ ఛాంపియన్ గా రెండవ స్థానాన్ని దక్కించు కుంది .

    • @bandarunagaraja2706
      @bandarunagaraja2706 2 года назад +1

      మొదటి స్థానం లో ఉన్న భాష ఏది?

    • @prakashkalwa8660
      @prakashkalwa8660 2 года назад

      @@bandarunagaraja2706 కొరియన్ లిపి

  • @satheeshreddy8705
    @satheeshreddy8705 3 месяца назад +3

    చంద్రబోస్ గారు తెలుగు భాష గురించి చాలా బాగా చెప్పారు అమ్మ మీరు సాధ్యమైనంత వరక తెలుగు పదాలు ఉపయోగించి ప్రశ్నలు అడిగితే బాగుండేది

  • @kishoretirumalasetty2429
    @kishoretirumalasetty2429 2 года назад +51

    మన దేశాన్ని ఏలిన రాజులలో ఒక గొప్ప రాజయిన శ్రీకృష్ణ దేవరాయలు వారు దేశ భాష లందు తెలుగు లెస్స అని చెప్పిన విషయం అందరికి తెలిసందే అయన ఎన్నొప్రాంతాలు దేశాలు జయించి నప్పుడు తిరిగి నప్పుడు ఆయన గమనించిన సత్యాన్ని చెప్పివుండవచ్చు ఆయన మన తెలుగు రాజు అయినందుకు గర్వపడుతున్నాను

    • @durga3640durga
      @durga3640durga 11 месяцев назад +2

      Ayana kannadiga telugu varu kadu

  • @satyanarayanagoli3230
    @satyanarayanagoli3230 2 года назад +38

    సినీకవులందరికీ తెలుగు మీద ఇంత ప్రేమవుంటే సినిమాలలో అచ్చ తెలుగు పాటలే వినిపిస్తాయి ; సంకర భాష పాటలు వినబడవు .

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 Год назад +1

      అవును. ఒక్కో పాటలో తెలుగు పదాలు ఇక్కడా అక్కడా చల్లినట్లు ఉంటాయి.

  • @manthrarajamkrishnarjun8155
    @manthrarajamkrishnarjun8155 2 года назад +28

    తెలుగు పాటల మాంత్రికుడు మన చంద్రబోస్ గారు.

  • @abhijitreddy7376
    @abhijitreddy7376 2 года назад +11

    ఒక్క సారి ఆయన పాడుతున్నప్పుడు ఆయన కళ్ళలోకి చూడండి! తేనెలొలికే తెలుగు భాష మాధుర్యాన్ని ఎంత అనుభవిస్తూ చెబుతున్నారో! ఇదివరకే చంద్రబోస్ గారిపై ఎంతో అభిమానం ఉండింది. ఇది చూసాక ఇంకా పెరిగింది.
    ఈయనగారిలాగే మన సినిమా కవులందరూ అచ్చమైన తెలుగులోనే పాటలు రాసి, పరభాషా పదాలు వాడకపోతే మరికొన్ని అబ్బురపరచే పాటలు వినవచ్చు.

  • @rohinipavan
    @rohinipavan 2 года назад +11

    భాష పై మీకున్న పట్టు... అద్భుతం ..

  • @pulisrinivasarao1862
    @pulisrinivasarao1862 2 месяца назад +2

    తెలుగు భాష ప్రయోగ శాల ఈ బోస్ చంద్రశాల ❤ బోస్ గారు మీరు ఓ సంస్కర్త సమాజంలో సామాజిక రుగ్మతలు కులం, మతం ప్రాంతం పై ఈ సడిస్తూ ఓ మంచి పాట వ్రాయండి యువతను సంస్కరించండి❤

  • @jayhind3731
    @jayhind3731 2 года назад +11

    దేశ భాషలందు తెలుగు లెస్స... విశ్లేషణకు మీకు మా ధన్యవాదములు.

  • @p.trinatharao3682
    @p.trinatharao3682 2 года назад +11

    జై శ్రీ రామ్ జై హింద్ జై భరత్ మాత కీ జై మీ లాంటి వారు భరత్ దేశం లో వుండాలి👌💐🕉️🙏🚩🚩🚩

  • @bathularamesh1779
    @bathularamesh1779 2 года назад +6

    మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు చంద్రబొస్ గారు🙏🙏👍🤝🤝

  • @Dasubhashitam
    @Dasubhashitam 2 года назад +21

    చంద్రబోసు గారూ, మీరు మాట్లాడుతుంటే చెవుల్లో తేనె, అమృతం కలిపి పోసినట్లుంది. ధన్యవాదాలు

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 3 месяца назад +1

      చేవూళ్ళో తేనె పోస్తే కంపరంగా ఉంటుది నాలుక మీద వేస్తేనే తీయ్యగా వుంటుంది 😂😂😂

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 3 месяца назад +1

      చేవూళ్ళో తేనె పోస్తే కంపరంగా ఉంటుది నాలుక మీద వేస్తేనే తీయ్యగా వుంటుంది 😂😂😂

  • @kumaryemenkay2243
    @kumaryemenkay2243 2 года назад +3

    చిన్నప్పుడు తెలుగు మీడియం చదువినాను ఇప్పడి వరకు మరుచి పోలేదు. నా మాతృ బాషా తమిళ్, భారతి కవి ఒక పాటలో ' సుందర తెలింగినిల్ paatisaithu' అని అన్నారు.

  • @aerrojukrishnamachary9217
    @aerrojukrishnamachary9217 9 месяцев назад +3

    తెలుగు ఎంత గొప్పదో తమిళ కవి సుబ్రమణ్య భారతి చెప్పిన మాటలు అద్భుతం!

  • @GuttimdeeviBrothers
    @GuttimdeeviBrothers 2 года назад +32

    Tamil poet bharathiar is desendent of andhra and speaks telugu at home i visited his birth place ettayapuram in tamilnadu.

    • @prakashkalwa8660
      @prakashkalwa8660 2 года назад +5

      సంతోషం !

    • @mohanite
      @mohanite 2 года назад +3

      Prameela Nandini గారూ, శ్రీ భారతియార్ స్వర్గస్తులై 101 సంవత్సరాలు అయ్యాయి. ఆయనకు 3 పాశ్చాత్య భాషలతో సహా మొత్తం 14 భాషల్లో ప్రావీణ్యం ఉన్నట్టుగా చెబుతారు. ఆయన తెలుగు వారు అని మీరు అనటానికి ఆధారం దయచేసి చెబుతారా ?

    • @lakshmanayallanty4315
      @lakshmanayallanty4315 Месяц назад

      Subbamanya bharathi mother tongue telugu

    • @lakshmanayallanty4315
      @lakshmanayallanty4315 Месяц назад

      Yes, right, iam also visited home

  • @krishnam8097
    @krishnam8097 4 года назад +17

    మీలాంటి వారు లక్షమందికి ఓకరు ఉంన చాలు తెలుగు భాష ఏప్పటికి ఉంటుంది

  • @naralareddy6474
    @naralareddy6474 2 года назад +10

    తెలుగు చలన చిత్ర కథానాయకులు చూసి నేర్చుకోవాలి

  • @truthhurts2516
    @truthhurts2516 2 года назад +12

    Tamil poet Bharatiar said "boat ride on full moon day on Dal lakh with Malayalee girl and singing telugu song" is what beauty is...

  • @ramadabburi8998
    @ramadabburi8998 2 года назад +13

    అమ్మ కలలు కన్నాలన్న ఆంద్రుడే
    అమ్మ కలలు తీర్చాలన్న ఆంద్రుడే
    అమ్మకు కష్టం వచ్చినా ఆంద్రుడే
    సృష్టి చెయ్యాలన్న ఆంద్రుడే ,
    అమ్మ లాంటి వారు తెలుగు వారు
    telugu people are americans of India

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 2 года назад +6

    మన భాష సంస్కృతి సాంప్రదాయాలు మనం మరచిపోకూడదు.మనం మన పిల్లలకు అక్షర దోషం లేకుండ మన పిల్లలకు మన తెలుగు నేర్పీంచాలి ప్రతి ఒక్క తల్లి తండ్రులు పాటశాల లకు వెళ్లి మన భాష ఎలా నేర్పుతున్నారు చూడాలి

  • @drkrishnavenivaddy9833
    @drkrishnavenivaddy9833 3 года назад +13

    చాలా బాగా చెప్పారు సార్.

  • @jaibharat7038
    @jaibharat7038 2 года назад +9

    ☀️☀️☀️☀️☀️☀️☀️
    తెలుగంటే ఒక వెలుగు
    ఆ వెలుగులోన మెలుగు
    మీ అజ్ఞానము తొలుగు
    జ్ఞానోదయoమీకు కలుగు
    ☀️☀️☀️☀️☀️☀️☀️☀️

  • @rahulgatlevar3591
    @rahulgatlevar3591 2 года назад +40

    I want to tell the real life incidence about beauty of Telugu language.i live in mumbai.iwas buying some stuff from south indian shoppe.i heard sirdarji speaking in Tamil .i was little amazed with his fluency.i asked him.about his fluency in language which is far far away from punjabi.you tell me any language from south i can converse he said.and also asked me which language we speak .i said Telugu.ahhha beautiful language.that was his wordings.some body who is from totally north india saying this is really commendable.i hope to see good revival of our language.

    • @bskm5322
      @bskm5322 2 года назад

      Wer r u from

    • @vsnsharma1842
      @vsnsharma1842 2 года назад +2

      దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు పొగిడారు కదా, అలా గే రాయప్రోలు సుబ్బారావు గారు కూడా " ఏ దే శ మేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవము అని నినదించారు. భాష కూడా సంస్కృతి లో భాగమే.

    • @rahulgatlevar3591
      @rahulgatlevar3591 2 года назад +2

      @@bskm5322 from Navi mumbai Andi

    • @chakravarthi369
      @chakravarthi369 2 года назад +2

      @@rahulgatlevar3591మరి మీరు నేర్చుకున్నారా తెలుగు

    • @realdemigod4339
      @realdemigod4339 2 года назад +2

      Telugu rakapote matldadaniki prayatnichanli, goppaga hope to see good revival of our language ani english lo sollu kaburlu cheppakudadu, melanti varu eppudu potaru ra ee bhumi nundi? Asalu neeku Telugu vachi balupu to english lo pettavemo ee dikkumalina comment, enduku nalika geesukodanika? Inko rashtram vadu Telugu gurinchi chala goppaga cheppadu ani Telugu varu english lo pettadam, tu mee batukulu. Chavandi ra dabbu, NRI, english pichi to balupugadlara.

  • @MADHUSUDHANARAO-n1i
    @MADHUSUDHANARAO-n1i 2 месяца назад

    నా మాతృభాష మరాఠి, ఇంట్లో ఇప్పటికి
    మరాఠి లోనే మాట్లాడుతూ వుంటాము కాని కొన్ని తరాలుగా మేము ఇక్కడే ( తిరుపతి లో ) వున్నాము . నాకు తెలుగు వ్రాయడము, చదవడం అనర్గళం గా వచ్చినందుకు నా పూర్వ జన్మ సుకృతం. నా శ్వాస..నా రక్తం...నా ప్రాణం....నా తెలుగు.
    తెలుగు వాడిగా జీవించు
    తెలుగు వాడిగా మరణించు
    తెలుగు నేలలో నా తుదిశ్వాస విడనా డాలని నా అత్యాశ ....నమస్కారం తో...❤

  • @religionofscience
    @religionofscience 2 года назад +13

    మాతృభాషని చంపుకుంటే వాఙ్మయాన్ని చంపుకున్నట్టే
    వాంఙ్మయాన్ని చంపుకుంటే సంస్కృతిని చంపుకున్నట్టే
    సంస్కృతిని చంపుకుంటే ఆత్మగౌరవాన్ని చంపుకున్నట్టే
    ఆత్మగౌరవాన్ని చంపుకుంటే పరదేశ దాశ్యరికాన్ని కౌగలించుకున్నట్టే
    తెంglish మాట్లాడటం మానండి, తెలుగు తల్లికి సవతి పోరు తప్పించండి.

    • @sriyantra1939
      @sriyantra1939 2 года назад +1

      కొత్త పదాన్ని చదివాను. (తెంglish)
      తెలుగు పదాలను ఆంగ్లం లో వ్రాయడమా....
      (బహుశా (medium) తెలుగు రాక english పోక)
      నాలాగా రెండు కలబోసి వ్రాయడమా.

    • @religionofscience
      @religionofscience 2 года назад +1

      @@sriyantra1939 తెంglish అంటే తెలుగు రాక అని కాక prestige కోసం, ఎదో inferiority complex వల్ల, you see english words use చెయ్యకపోతే village type అనుకుంటారనే fear వల్ల speak చెయ్యడం. కానీ one thing అండి. ఎలా మాట్లాడితే ఏంటి but are we able to communicate or not. అది important కదా. ఇప్పుడు మీకు understand అయితే చాలు కదా. So bhashalo kaani lipilo kaanee unde value (విలువ) teliyani vaallu vaade kalushitamaina bhaasha.
      కేవలం క్రియ పదాలు (verbs) మాత్రానికే తెలుగు వాడి దాదాపు అన్ని పదాలూ english లో వాగెస్తున్నారు. వీరు తెలుగు వారు కారు. వీరు తెగులు పుట్టిన తెంglish జాతి.

  • @திருநங்கைகாயத்ரி

    Super jei telugu 👍👍👍

  • @kumaragurubaranviswanathan5171
    @kumaragurubaranviswanathan5171 Год назад +1

    తెలుగు భాష తీయదనం మరియు గొప్పతనాన్ని మాకు చెప్పినందుకు చూపినందుకు నెనరులు. దండములు

  • @ksreddy115
    @ksreddy115 2 года назад +10

    పండు వెన్నెల్లో,సింధూ నదిలో , కేరళ అమ్మాయి తో సుందరమైన తెలుగుపాట వింటూ నావలో సాగిపోదాం.

    • @Userqpq8
      @Userqpq8 Год назад +1

      @Trollika Devi అక్కడ అందమయిన వాటి గూర్చి చెబుతున్నారు

  • @Nanda.v.k
    @Nanda.v.k Год назад +3

    I love telugu language

  • @ramaraovanapalli7592
    @ramaraovanapalli7592 4 месяца назад +1

    చంద్ర బోస్ గారు చాలా చక్కగా చెప్పారు

  • @reset.india20
    @reset.india20 4 года назад +50

    ఆంధ్ర లో తెలుగు వచ్చే 15, 20 సం లలో కనుమరుగు.. మొక్కలోనే ఇంగ్లీష్ మీడియం పేరుతో నరికి, తెలుగుకి శాశ్వత సమాధి. ఏదో పొడి పొడి తెలుగు వాడుక భాష తప్ప, పద్యాలు, సాహిత్యం, కళలు, పౌరాణికాలు అన్ని ఒక్క కలం పోటుతో తెలుగును చంపితే హైందవ సంస్కృతి క్రమంగా మాయం చేసే కుట్ర. ఇందులో మత కోణం కూడా ఉంది. మాతృ భాష ని ప్రజలలో భాద్యత గల ప్రభుత్వాలు బలవంతంగానైనా నిలబెట్టాలి గాని, ప్రజలు కోరుకుంటున్నారని, తెలుగు ని నెమ్మదిగా చంపడం అన్యాయం. అజ్ఞానం.
    విజ్ఞులు కూడా చోద్యం చూస్తున్నారు. చేవ చచ్చిందా తెలుగు జాతి !. ఇది మరో తెలుగు రాష్ట్రామయిన తెలంగాణ కి కూడా భాద్యత ఉంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి తెలుగు మీద ఒక అభిప్రాయం తో ముందుకు వెళ్ళాలి.

    • @sampathkumar7741
      @sampathkumar7741 3 года назад +1

      Alanti vaallaku vote vesente varaku telugu undadu

    • @Rbgdm
      @Rbgdm 2 года назад +3

      Mee pillalu ye maadhyamam lo chadhivarandi?

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 2 года назад

      @@sampathkumar7741 మీరు మీ పిల్లలు ఏ మాద్యమం లో చదివారు.
      తెలుగును చంపేది మీ లాంటి వాళ్లే.
      అయినా తల్లి బాష ను ఎవ్వడు నాశనం చేయడు పని గట్టుకొని..

    • @aryan003_
      @aryan003_ 2 года назад

      Mari private school lo kuda telugu medium cheyali ga nenu English medium lone chadiva kani telugu lo ne matladtha medium ante e fast going world lo manam knowledge gain cheyalante English ravali alagani English matladam ani kadu English ardham chesukovali ani

    • @Userqpq8
      @Userqpq8 Год назад

      missionary బడులలో తెలుగులో మాట్లాడితే జరిమానా , శిక్ష విధిస్తున్నారు

  • @sreenivas4409
    @sreenivas4409 2 года назад +3

    EXCELLENT INTERVIEW ON TELUGU LANGUAGE CONGRATULATIONS BEST WISHES GOD BLESS

  • @MaheshKumar-oh3vj
    @MaheshKumar-oh3vj 2 года назад +9

    👏 కాళోజీ ::: 03:17 👌👌👌

  • @venkataraonandamuri5300
    @venkataraonandamuri5300 2 года назад +3

    Super Chandra bose garu.

  • @sv8362
    @sv8362 2 месяца назад

    Shabhash! Chandra garu. Thanks for your love for telugu. Mee paatalu chala bavundi- singing+lyrics.

  • @vswarup
    @vswarup 2 года назад +1

    Chandra Bose gari adbhutamaina vivarana vinnanduku dhanyudini. Average telugu vadi telugu vinte uresukovalani anipisthundi.Chala sadharana maina telugu matalaki englishu padalu vadukaloki vachayi. Santhosham -happy ; neellu -water
    ee madhya goosebumps ane mata viriviga vaduthunnaru.Artha mento. Journalists are the major culprits.Their language should be stream lined

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 3 года назад +9

    సంస్కృత ఆంధ్ర భాషల గొప్పతనం తెలుసుకోవాలి అంటే యోగ సాధన కంపల్సరీ

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 3 года назад +16

    అమ్మానాన్న భాష , అవ్వా తాత భాష అంటే పిల్లలు ఎవరూ నేర్చుకోరు అండి . తెలుగులో ఉన్న శబ్ద అర్థ భావాలని శాస్త్రీయతను వెలికి తీసి చెపితే అప్పుడు అర్థం అవుతుంది .

  • @durgaprasad1368
    @durgaprasad1368 4 года назад +131

    మీరు ఒక్క మాట కూడా ఆంగ్లం మాట్లాడలేదు. మీలాగే అందరికీ తెలుగు మీద అభిమానం ఉంటే బాగుంటుంది. తెలుగులో ఆంగ్లపదాలు వాడకం ఎక్కువగా ఉంది. కొత్త ఆంగ్ల పదాలను తెలుగులో అనువాదించాలి. అందరూ ఆంగ్ల పదజాలం వాడకూడదు.

    • @prakashkalwa8660
      @prakashkalwa8660 2 года назад +6

      మాతృ భాష అనేకంటే అమ్మ భాష అనవచ్చు కదా

    • @vsnsharma1842
      @vsnsharma1842 2 года назад +3

      Doctor C Nrayana Reddy

    • @vsnsharma1842
      @vsnsharma1842 2 года назад +2

      రెండూ వొకటే కదా!

    • @vsnsharma1842
      @vsnsharma1842 2 года назад +5

      భాష సంస్కృతం. బాస తెలుగు.

    • @vsnsharma1842
      @vsnsharma1842 2 года назад +2

      @@prakashkalwa8660 మన దేశ భాషలకు మాతృక సంస్కృతం కదా

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 года назад +15

    ప్రపంచంలో మన తెలుగు భాష లాంటి గొప్ప భాష మరొకటి లేదు. దయచేసి దానిని నాశనం చేయకండి 🙏.

  • @mgsekhar3534
    @mgsekhar3534 Месяц назад +1

    sir great telugu gurinchi cheppinanduku dhanyavadamulu

  • @pardhasaradhipotaraju5168
    @pardhasaradhipotaraju5168 3 месяца назад

    Very nice.. అద్భుతమైన విషయాలు తెలిశాయి.

  • @upendraponnada5772
    @upendraponnada5772 3 года назад +5

    Die hard fan of u sir ...

  • @PKarri
    @PKarri 2 года назад +2

    Nice to meet ( on you tube)Chandra Bose Who is a Tamilian . He made me very happy.

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 2 года назад +4

      Chandra bose garu is a Telugu person he's not a Tamilian at all

    • @g.nandana8698
      @g.nandana8698 2 года назад

      Oye hello Hello telugu person ok

    • @Prabhunathachari
      @Prabhunathachari 6 месяцев назад

      @@idduboyinaramu2414 He is not digesting that Tamil poet praising Telugu language. Which is older than Tamil....

  • @shivag7910
    @shivag7910 3 года назад +13

    జై తెలుగు

  • @prabhakararao6885
    @prabhakararao6885 2 года назад +1

    Excellent Bose Garu.

  • @d.lokanadharaju6546
    @d.lokanadharaju6546 2 года назад +4

    God Blessings to you sir

  • @ramaraovelagapudi734
    @ramaraovelagapudi734 2 года назад +2

    Entha madhuramga chepparu, Chandra Bose garu. Namaskaaram Mee bhasha parignananiki, Telugu meeda intha Prema vunnanduku. SPB poyinaka, telugu velugu deepaniki evvaru cheyyi addupetti aaiipokunda kapadutara Ani bhayapaddanu. Meerunnaru. Santosham.

  • @giridharpl7556
    @giridharpl7556 2 года назад +2

    Padabi vandanalu sir meeku

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 2 года назад +7

    Excellent analysis about telugu
    TQ very much sir 🌄

    • @realdemigod4339
      @realdemigod4339 2 года назад

      Telugu lo cheppi chavu ra lafoot nayala, burra takkuva erri pappa.

  • @sathyanarayanats8526
    @sathyanarayanats8526 2 года назад +3

    Hatsop to you sir. 🌹🌹🌹🌹💯👌👌👌👌👌

  • @harin519
    @harin519 2 года назад +3

    Matter at 04:04

  • @bhner1
    @bhner1 2 года назад +2

    మాతృ భాషలో ప్రాథమిక విద్య కోసం పోరాడాలి.

  • @snehalathamurali9566
    @snehalathamurali9566 Год назад +1

    చంద్రబోస్ గారు మీరు మా తెలుగువారి వెలుగండి

  • @krishnasamala4862
    @krishnasamala4862 3 года назад +13

    You are a great soul CB garu, a fool will never understand the depth of his own mother tongue.

    • @LuCipher321
      @LuCipher321 2 года назад +1

      ఆ విషయం నువ్వు 200 ఏళ్ళు మన దేశాన్ని దోచుకుని, మన ధర్మాన్ని, సంస్కృతిని నాశనంచేసిన బ్రిటీషోడి భాషలో‌ చెబుతున్నావు. 🤣🤣🤣

    • @chakravarthi369
      @chakravarthi369 2 года назад +1

      మరి మీరెందుకండి English లో వ్రాశారు
      @krishna Samala

  • @jayasakarudayagiri2922
    @jayasakarudayagiri2922 2 года назад +7

    దేశభాషలందు తెలుగులెస్స......మన తెలుగునే విదేశీయులు...ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు...త్రిలింగ దేశం తెనుంగు తెనుగు...తెలుగు అయ్యింది.ఆంధ్రుడంటే విశ్వామిత్ర మహర్షి కుమారుడట.ఆయన పరిపాలించినది కాబట్టి ఆంధ్రదేశం...అప్పటి పాలనాభాష కాబట్టి ఆంధ్రభాష అయ్యింది.అకరాది క్షకారాంతం అక్షరం.అనగా క్షయం లేనిది..నాశనములేనిదని అర్ధం.అది మన తెలుగుభాషే కావటం మన అదృష్ఠం.

  • @madhusudanreddy4207
    @madhusudanreddy4207 2 года назад +9

    Thank you so much sir 🌹🙏

  • @ashokreddygurrala7814
    @ashokreddygurrala7814 Год назад +1

    మా వరంగల్ సాహీత్యకారుడు .... చంద్ర బోస్

  • @vikrampopuri9901
    @vikrampopuri9901 Год назад

    Chandra Bose garu
    Excellent sir

  • @vamsikrishnaprasadnimmala
    @vamsikrishnaprasadnimmala 9 месяцев назад

    05:00, original song by sivaji ganesan , vocaled perfectly by him ❤ !

  • @TripuraCraftsoffical
    @TripuraCraftsoffical 2 месяца назад

    హృదయపూర్వక నమస్సులు,

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 2 года назад +2

    Jai Telugu Thalli 🌹🙏🌹

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 2 года назад +2

    Sir.Very well said.Mumi Dad should go

  • @jravindranath8345
    @jravindranath8345 Год назад

    చాల బాగుంది

  • @kurampandurangarao6363
    @kurampandurangarao6363 Год назад

    సి నారాయణరెడ్డి గారికి కాళోజీ నారాయణ రావు గారి దివ్య మధుర స్మృతి కి నమస్సుమాంజలులు

  • @iamdk73
    @iamdk73 2 года назад +4

    Even Shrikrishna Devaraya praised Telugu as 'Desa bhasha landu Telugu lessa' and the English praised Telugu as the Italian of the East (had they come across Telugu first, they would have said Italian as the Telugu of the west of course). So proud to have Telugu as my mother tongue. (Apologies for writing in English)

    • @realdemigod4339
      @realdemigod4339 2 года назад +1

      ముఖం మీద ఉమ్మేసి క్షమాపణ చెప్పినట్టుంది మీ తీరు. తెలుగు లో వ్రాయడం చాతకాకపొతే వదిలేయండి. ప్రతి చోట యూట్యూబ్ లో తెలుగు భాష గొప్పది, నేను చాలా గర్విస్తున్నాను తెలుగు వాడిని అయ్యినందుకు అని ఇంగ్లీష్ లో వ్యాఖ్యానాలు చెయ్యడం పెద్ద వాడుకలాగా తయారయ్యింది. డబ్బు పిచ్చి, ప్రవాసాంధ్రుల ప్రభావం, తెలుగు భాష ని చంపుతున్న ప్రతీ ఒక్కరు నికృష్టమైన చావు చావాలని నా ఆస.

  • @ramanajonnavithula9773
    @ramanajonnavithula9773 2 года назад +14

    Aravam chala prachinamainadi Ani vagutunnaru aravajanalu. Valla norlu mootapadeyla melimi Telugu prachinamaina dravida bhasha Ani nirropinchapadali Sankara.🙏🙏🙏

    • @MrDvramanarao
      @MrDvramanarao 2 года назад

      Do not hate other languages.

    • @varadharajanramaswamy7893
      @varadharajanramaswamy7893 2 года назад +2

      తెలుగు భాష గొప్పతనాన్ని ఇప్పుడు కూడా ప్రసంచానికి చెప్పేవారు తమిళ వాళ్ళే !! మనం పూర్తిగా మరిచి పోయిన "యక్ష గానం " అనే కవి తమిళ నాడులో ఇంకా సాగుతూనే ఉంది !! ఈ యక్ష గానం కార్యక్రమం ఒక సారి హైదరాబాద్ రవీంద్రభారతిలో తిలకించారు!! ఆ కళా కారులులో ఒక పెద్దాయన తప్ప వేరే వాళ్ళు ఎవరికి తెలుగే రాధట్టా !! అయినా తెలుగు గేయిలు చక్కగా పాడుతున్నారు! మన తెలుగు తాటి పత్ర గ్రంథాలు ఎక్కువగా తంజావూరులొని సరస్వతి మహల్ గ్రంథాలయంలోన ఉన్నాయి !!
      మన బాశ మనకు గొప్పదే!! అలాగని వేరే బశలని కించపరిచేది సరికాదు!!

    • @saidineshkodavanti2482
      @saidineshkodavanti2482 2 года назад +1

      ala ganaka jarigite telugu ante padani aravollu yedichi sastaaru 😂

  • @GopalKavali1729
    @GopalKavali1729 2 года назад +2

    Yes telugu great

  • @PK-454
    @PK-454 2 года назад +1

    This video is a must share.

  • @nagarajuyugundhar9831
    @nagarajuyugundhar9831 2 года назад

    Mee dhaaranaasakti adbhutam 🙏

  • @vishnusunku
    @vishnusunku Год назад +1

    ఒక జాతికి మూలం వారి వారి భాష,భాష అంతరిస్తే జాతి అంతరిస్తుంది

  • @gujjulavenkatanagireddy6461
    @gujjulavenkatanagireddy6461 Год назад

    Excellent speech Telugu

  • @janardhanrangaiah982
    @janardhanrangaiah982 2 месяца назад +1

    Sir Maa Telugu thalliki Mallepudanda Pata rasindi Tamila Brahmin Tirupati vasthauhlu
    Sankarambadi Sundaracharya

  • @arumugamthiyagarajan1144
    @arumugamthiyagarajan1144 3 месяца назад

    தமிழில் தங்களின் குரல் அற்புதம் ஐயா

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 2 года назад +6

    Sir, u sing in movies too. So good rendering

    • @realdemigod4339
      @realdemigod4339 2 года назад

      Telugu lo cheppi chavandi, chee peddavallaki kuda siggu saram leni batukulu. Mee pillalu, manavadlu manavarallu andaru english lo matladutunte painundi chusi baga santoshishi malla akkade chavandi.

  • @sambhajithorat7312
    @sambhajithorat7312 Год назад +1

    Very very nice.

  • @prakashkalwa8660
    @prakashkalwa8660 2 года назад +2

    💥 ‘‘ సర్వే జనా సుఖినోభవంతు ‘‘ ! ప్రపంచ ‘‘ పరి వ్యాపిత‘‘ మానవ జాతి | హోమో సెపియన్స్ । జనాభా యావత్తూ ఒక్కటే . నేడు భూ మండల మంతా వ్యాపార పరంగానూ , సాంకేతికంగానూ , రవాణా సౌకర్యాలతో నూ ఒక ‘‘ కు గ్రామం ‘‘ లా మారి ఉందన్నది వాస్తవం . ప్రపంచాని కంతటికీ వర్తించే లా ఏకైక ‘‘ లాగర్తమెటికల్ భూ గోళ మానవ భాష ‘‘ అన్నది ఒకటి ఉండి ఉంటే బాగుంటుంది కదా ! ఇది ఇంతకు మునుపు సాంస్కృతికంగా ఎవ్వరికీ చెందినది గా ఉండ కూడదు . ఇదొక నూతన , కృత్రిమ , శాస్త్రీయ , , సాంకేతిక ,గణితాత్మక , హైబ్రిడ్ భాష గా శాశ్వతంగా నిలబడి వెలుగొందాలి .విద్య , సాహిత్యం , పరి పాలన ఇత్యాది సామాజిక సకల రంగాలలోనూ ‘ ఏక భాష ‘ వినియోగం కారణంగా ఉత్పాదనలు అనూహ్యం గా వృద్ది చెంది , ప్రపంచ ప్రగతి కాన్వాస్ / ముఖ చిత్రం అద్భుతంగా వర్ణ శోభితం అవుతుంది కదా !

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 2 года назад +3

    తెలుగు అభిమాన పాటల రచయిత

  • @prakashrao8077
    @prakashrao8077 2 года назад +1

    Can you have a video about Sri Sri garu s views on Telugu language it’s origin influence of other languages etc

  • @varadharajanramaswamy7893
    @varadharajanramaswamy7893 2 года назад +4

    సుందర తెలుంగినిల్ పాటిసైత్తు తోనిహలోట్టి విళైయీడి వరువోం !! ....... " తోనిహలోట్టి" అంటే పడవలు నడుపుతూ ఆడుకుంటాము అని అర్థం. ‌‌....... కాని చంద్రబోస్ గారు తోళిహలోట్టీ అని పలుకుతున్నొరు !! అంటే ఆడ ష్నేగితిలోతొ ఆడుకుంటాము అని అర్ధం అవుతుంది !! పర భాషలు వాడుతున్నుప్పడు కొంచం జాగ్రతగా వాడాలి !!

    • @ramadevis7074
      @ramadevis7074 2 года назад +2

      Halo sir
      Emanukokapothe chandrabose Garu cheppina mottham song ni type chesi comment.lo peduthara
      Pls 🙏🙏

    • @varadharajanramaswamy7893
      @varadharajanramaswamy7893 2 года назад +1

      @@ramadevis7074 చంద్రబోస్ గారు పాడిన ఆ పాట తమిళ చిత్రం కై కొడుత్త దెయ్యం సినిమాలో వస్తుంది. టి ఎమ్ ఎస్ గారు పాడారు. పాట మథ్థిలో " మనసిది నీకోసం మనుగడ....." అని తెలుగు పాటని L.R ఈస్వరి -రాగవలు గానం చేశారు. National integration చెప్పే చక్కటి గానం. విని ఆనందించగలరు !!

    • @ramadevis7074
      @ramadevis7074 2 года назад

      @@varadharajanramaswamy7893 మీకు ధన్యవాదాలండి

    • @bhanumurtyjambavantula8380
      @bhanumurtyjambavantula8380 2 года назад +1

      నిజమేనా? చంద్రబోస్ గారూ... వివరణ ఇవ్వండి.

  • @suryateja2272
    @suryateja2272 4 месяца назад +1

    భాషాశాస్త్రం తెలుగు ఎందుకు మధురమైన భాషనో శాస్త్రీయంగా కారణాలు చెబుతుంది. చదువుకున్న ప్రతిఒక్క తెలుగువాడు సాధ్యమైనంతవరకూ తెలుగులో మాట్లాడాలి, వ్రాయాలి. తెలుగు పుస్తకాలు చదవాలి. నామఫలకాలు, ఆహ్వాన పత్రికలు, తెలుగులోనే ఉండాలి.

  • @prasannamkaligotla234
    @prasannamkaligotla234 Месяц назад

    మీరు చెప్పిన ఠాగూర్ మాటలను ఆచరణ లో వుంచిన వాళ్లు నా ద్రుష్టి లో దక్షిణాదిన కన్నడ లు ఆ తర్వాత రాజస్థాన్ ప్రజలు, అవసరం ఏదైనా కావచ్చు.

  • @seetharamkonkala.3898
    @seetharamkonkala.3898 2 года назад +1

    "చాణూరాంధ్రనిషూధనాయనమః"-చాణూరుడు అనే ఆంధ్రమల్ల యోధుడు శ్రీ క్రృష్ణునితో తలపడ్డాడని,సాక్షాత్ శంకరులు వారే తమ బాహ్యంలో పేర్కొన్నారు.! అంటే మహా భారత కాలము నుండే ఆంధ్రులు వున్నారు.!!!!!

  • @janardhananaidup6844
    @janardhananaidup6844 Год назад

    చంద్ర బోస్ గారు ..మీకు వేల నమస్సులు... తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష వాడకం తగ్గుతోంది.. ఆంగ్లభాష వ్యామోహం పెరిగిపోతోంది.. మీలాంటి వారు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుగు భాషపరిరక్షణకు పూనుకోండి..తెలుగు భాషాభిమానులమంతా మీ వెంట నడస్తాం...

  • @PK-454
    @PK-454 2 года назад +1

    Excellent

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 2 года назад +1

    🌹🌹🌹 ఖమ్మం

  • @srinivask8109
    @srinivask8109 2 месяца назад

    Very beautiful sir