పద్యం ఎలా పాడాలి | HOW TO SING A TELUGU POEM | అరాశ | ARASHA

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 150

  • @murtiyerrapragada1691
    @murtiyerrapragada1691 21 день назад +1

    ఎన్నుకొన్న పద్యాలు ఉత్తమంగా ఉండి మీ చెప్పదలచిన మాటకు సముచితంగా ఉన్నాయి. పెద్ద పెద్ద ఉపోద్ఘాతం లేకుండా. అభినందనలు!

  • @velamurinarasimha1703
    @velamurinarasimha1703 10 месяцев назад +11

    మరిన్ని. వీడియోలు. చెయ్యండి. మన. భాషను. కాపాడండి.. ధన్యవాదాలు.

  • @narashimachintu8327
    @narashimachintu8327 Месяц назад +1

    సార్ మీరు ముందుగ తెలిపిన మాట నిజం
    పద్యాలు పాడాలంటే చందస్సు అవసరం లేదు మంచి అర్థం కలిగి మంచి స్వరం కలిగి
    మంచి ఆలాపన కలిగి పాడితే చాలు
    చందస్సు అంటూ తేట గీతాలంటు అనవసరంగా యువకళాకారులను ఇబ్బంది
    పెట్టకూడదు ఇది నేను స్వతహాగా ఎదుర్కొని చెపుతున్నాను, ఏదేమైనా
    పద్యాలు వ్రాయడం చదవటం మంచిది
    మన సంస్క్రుతిని కాపాడుకోవాలి,🙏🙏🙏🙏

  • @anilreddy7009
    @anilreddy7009 Год назад +7

    Sir, మీ పద్య మాధుర్యం బాగుంది. మిమ్మల్ని చాలా రోజుల తర్వాత యూట్యూబ్ లో చూస్తున్నాను.
    2004వ సంవత్సరములో మీరు వర్గల్ లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నప్పుడు నేను టీచింగ్ ప్రాక్టీస్ కోసం పని చేశాను. టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి ఫిజికల్ సైన్స్ చెప్పాను. మీరు
    షటిల్ బ్యాట్ బాగా ఆడేవారు.
    మిమ్మల్ని ఇన్నాళ్ల తర్వాత చూసినందుకు చాలా సంతోషం.
    మీ పద్య పరిమళం పదిమందికి పంచుతున్నందుకు ధన్యవాదాలు.

  • @alakativenkanna8572
    @alakativenkanna8572 Год назад +24

    మీ పద్య పటన విధానానికి ధన్యవాదములు, అలాగే మీ ఛానల్ నుండి 8 9 10 వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని పద్యాలు పాడి వినిపించాలని మనవి 🙏🙏🙏

  • @padmachigurala2263
    @padmachigurala2263 2 года назад +13

    పద్యం పాడే విధానంలో అద్భుతమైన విశ్లేషణ...మంచి పద్యాలను పునశ్చరణ చేసి
    రసానుభూతి కలిగించారు.ఇలాంటి కార్యక్రమాలతో ఇంకా కొన్ని వీడియోలు చేయగలరు.స్పష్టమైన గళంతో భావ, రాగయుక్తంగా పాడి వినిపించారు.అభినందనలు 🌹🍁🙏ధన్యవాదాలు సర్..!!

  • @adinarayana7711
    @adinarayana7711 10 месяцев назад +4

    పద్యాలు చాల బాగా చెప్పారు మీతో మెచ్చుకోకుండా ఉండలేం మీకు ధన్యవాదములు థ్యాంక్స్

  • @dwarakakrishna.v344
    @dwarakakrishna.v344 10 месяцев назад +4

    చాలా మంచి వివరణ. గానం స్పష్టమైన భావోధ్యుక్తంగా రసస్పూరకంగా ఉంది. రామంగారికి అభినందనలు.

  • @sreedharkommoju286
    @sreedharkommoju286 2 года назад +11

    రసరమ్యమనోహరం మీ గానం. అభినందనలు శర్మ గారూ.

  • @srinivaskottapalli9517
    @srinivaskottapalli9517 6 месяцев назад +3

    మీకు ధన్యవాదములు
    మీరు పద్యం పాడుతూ ఉంటే వినాలనిపిస్తుంది ఇటువంటివారు ఇంకా ఉన్నందుకు తెలుగు తల్లి కి వందనములు

  • @dr.purnakrishna4573
    @dr.purnakrishna4573 Год назад +4

    ఈనాటి మాలాంటి భాషోపాధ్యాయులకు ఉపయుక్తమైన అత్యంత ఆవశ్యకమైన వీడియో పంతులు ధన్యవాదములు....

  • @bittugangvlogs3024
    @bittugangvlogs3024 Год назад +9

    సార్ మీ పద్య పఠనా శైలి. భావవేశం, సన్నివేశాలకు తగ్గట్టుగా పాడారు. చక్కటి స్వరంతో పడితే ఏ పద్యమైనా పండిపోతదని నిరూపించారు 🙏🙏

  • @bhanuprakashbunny4639
    @bhanuprakashbunny4639 9 месяцев назад +3

    ధన్యవాదాలు గురువుగారు. మీ
    అద్భుతమైన గాన మాధుర్యానికి🙏🙏🙏🙏

  • @ghanasyamarao5866
    @ghanasyamarao5866 Год назад +3

    మీ కంఠం చాలా బాగున్నది గురువు గారు

  • @satyampalli2408
    @satyampalli2408 9 месяцев назад +1

    Ayya padyam chaduvu taru. Pata paadutaru.

  • @suryanarayanamurthy9885
    @suryanarayanamurthy9885 10 месяцев назад +2

    చాలా చక్కగా పాడి వినిపించిన మీకు ప్రత్యేక మైన అభినందనలు.

  • @kalyan20091000
    @kalyan20091000 10 месяцев назад +4

    ఆనందంగా వుంది.

  • @upendrasharmagadiraju5215
    @upendrasharmagadiraju5215 4 месяца назад +2

    అత్యద్భుతమైన రీతిలో వినిపించారు. ధన్యోస్మి

  • @vlnrao4096
    @vlnrao4096 4 месяца назад +1

    సందర్భ సహిత హావ భావాలు ప్రకటిస్తూ మృదు మధుర గానం చేసారు. పద్యం ఎలా పాడాలి అనే విషయం ప్రస్పుటంగా వివారించారు. అభినందనలు 💐💐

  • @veerabbm
    @veerabbm 10 месяцев назад +3

    Maha adbhutham. Chala vipulamga chepparu

  • @sahityarathnalayam1786
    @sahityarathnalayam1786 Год назад +7

    పద్యం రాగయుక్తంగా చాలా బాగా పాడుతున్నారు సార్

  • @rajagopalkanisetty4546
    @rajagopalkanisetty4546 10 месяцев назад +2

    Sir ardha bhava ragayukthanga vinasompuga vinipinchinanduku meeku thanks s ir

  • @janardhankudikala9251
    @janardhankudikala9251 9 месяцев назад +1

    సందర్భోచితంగా రమ్యంగా ఉంది పద్యపఠనం..... జనశ్రీ

  • @sharmaracharla998
    @sharmaracharla998 4 месяца назад +3

    పద్య పఠనారాశ ❤ పద్య పఠనాకౌశలారాశ 🎉 గంభీర కంఠ గాన రాజేశ. నమో నమః నమో నమః

  • @gantakrishna9912
    @gantakrishna9912 Год назад +3

    Ani rojulaindi sir mi nota padyam vinaka, miku padabhivandanalu gurujii,❤

  • @MoggamSambaiahMoggam-xi7us
    @MoggamSambaiahMoggam-xi7us Год назад +3

    , చాలా చాలా బాగా పాడి వినిపించారు సార్ 👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @తెలుగుప్రపంచం-ఢ5ఙ

    పద్యం ఎలా పాడాలో మీరు చెప్పిన విధానం అద్భుతం .......

  • @gaddamlaxmaiah7782
    @gaddamlaxmaiah7782 8 месяцев назад +2

    వివిధ సందర్భాలలో ఆ పద్యరాగాలలో చక్కగా ఆలపించారు.
    మీరు ఆలపించిన పద్యాలు కాకుండా....
    పాఠ్యపుస్తకములోనున్నవి, స్వీయపద్యాలకు
    సందర్భోచితంగా రాగాలను అన్వయించి ఆలపించవలసి ఉంటుంది. పద్యపఠనమైనా.. లేకా కొత్త గీతమైనా.. స్వీయస్వరకల్పనలో చక్కగా శృతిబద్దంగా గానం చేయాలంటే రాగాలు,తాళం తెలిసి ఉండాలి. ఇవి తెలుసుకోవాలంటే సంగీతంపై సాధన, కనీస అవగాహన ఉండాలి. ఇవేమీ లేకుండా... పద్యం,పాట రాగయుక్తంగా ఆలపించాలంటే చాలా కష్టం

  • @BasaGummannagari
    @BasaGummannagari 3 месяца назад +1

    చాలా చాలా అద్భుతంగా పాడారు 🎉🎉

  • @dandenarsaiah2550
    @dandenarsaiah2550 Год назад +11

    సార్ పద్యపఠనం బాగుంది. కని, మీ మీసాలు తగ్గిస్తే బావుండు నని నా భావన 🙏🙏

  • @mgsekhar3534
    @mgsekhar3534 5 месяцев назад +2

    chaalaa bhaagaa padaru marvelous

  • @heeramanitadangi9599
    @heeramanitadangi9599 9 месяцев назад +1

    నమస్కారం గురువు గారు చాలా చక్కగా వివరించారు

  • @rsrinivasulu62
    @rsrinivasulu62 Год назад +2

    🙏🏾🇮🇳 Guruvu gariki dhanyavadalu 🙏🏾🇮🇳

  • @narayanamurthy5037
    @narayanamurthy5037 2 года назад +3

    మంచి విశ్లేషణ, రసాత్మకమైన గానం

  • @parsharamulus9632
    @parsharamulus9632 4 месяца назад +1

    పద్యాలు చాలా బాగున్నయి సార్,ధన్య వాదములు సార్.

  • @dronamrajusrinivasarao1479
    @dronamrajusrinivasarao1479 4 месяца назад +2

    చాలా బాగుందండి

  • @suryanarayana6034
    @suryanarayana6034 9 месяцев назад +1

    Exllent sir.telugu bhasha sweet Ani cheppinanduku danyavadalu sir

  • @sagarnagarjuna4774
    @sagarnagarjuna4774 2 года назад +3

    మీ గాన మాధుర్యం అద్భుహతః

  • @suryanarayana6034
    @suryanarayana6034 3 месяца назад +1

    Sir dhanyavadaalu guruvugaru.

  • @laxmanaswamybethanapalli7103
    @laxmanaswamybethanapalli7103 3 месяца назад +1

    Bhavayuktamga padinanduku dhanyavadamulu sir

  • @gyadagiri2132
    @gyadagiri2132 4 месяца назад +1

    సార్ మీ అభిమాని హోటల్ యాద దౌల్తాబాద్ పద్యం చాలా బాగుంది🤝💐

  • @explainer7952
    @explainer7952 4 месяца назад +2

    మరిన్ని వీడియోలు చెయ్యండి .... Sir

  • @veereshmanu286
    @veereshmanu286 2 года назад +1

    చాలా బాగుంది పద్యపఠన విశ్లేషణ నమస్కారములు గాత్రం అద్భుతం

  • @srinivasaraokesavarapu6211
    @srinivasaraokesavarapu6211 Год назад +2

    చాలా బాగుంది

  • @santhoshkumarbasvapathri1954
    @santhoshkumarbasvapathri1954 9 месяцев назад +1

    నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁగింకఁబూని తాచిన యది నాకు మన్ననయ! చెల్వగు నీ పదపల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నేననియెద ! అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా !అరాళకుంతలా !.

  • @-Harish-eb1dn
    @-Harish-eb1dn Год назад +2

    అమోఘం అద్భుతం...

  • @anjaiahgoud9941
    @anjaiahgoud9941 2 года назад +3

    సూపర్... సోదరా.....

  • @kiranboggavarapu8024
    @kiranboggavarapu8024 Год назад +2

    Nice singing

  • @nagaprasad3627
    @nagaprasad3627 9 месяцев назад +1

    పద్యం చాలా బాగుంది సార్

  • @pulibuddaiah3034
    @pulibuddaiah3034 3 месяца назад +1

    Very nice 👍

  • @NarumanchiAnanthakrishna
    @NarumanchiAnanthakrishna 4 месяца назад +2

    చక్కగా వివరించారు. నమస్సులు

  • @ramachandrareddy2057
    @ramachandrareddy2057 9 месяцев назад +1

    చాలా బాగుంది,శభాష్

  • @nvsfabrication4275
    @nvsfabrication4275 3 месяца назад +1

    ❤ సూపర్ గురువు గారు 😊

  • @santhoshkumarbasvapathri1954
    @santhoshkumarbasvapathri1954 9 месяцев назад +1

    కలడందురు దీనుల యెడ
    కలడందురు భక్త యోగి గణముల పాలం
    గలడందురన్ని దిశలను
    కలడు కలండనెడు వాడు కలడో లేడో !!

  • @kotarubhaskararao6649
    @kotarubhaskararao6649 10 месяцев назад +2

    మీరు పధ్యం పాడిన విధానం రసరమ్యంగాఉంది

  • @sanyasiraogavidi2626
    @sanyasiraogavidi2626 10 месяцев назад +2

    Good Idea

  • @Chandankrishna8824
    @Chandankrishna8824 3 месяца назад +1

    సర్, గాత్రం బాగుంది

  • @EswarPodugu
    @EswarPodugu 3 месяца назад +1

    Me padalaku namaskaramulu sir

  • @karriramarao6101
    @karriramarao6101 Год назад +1

    The way you are reading poems, It is recalling my childhood. In recent times I couldn't come across such pleasure. Hatsoff to you.

  • @lalitakalavaradhi8602
    @lalitakalavaradhi8602 4 месяца назад +1

    చాలా చక్కగా వివరించారు sir

  • @vydhyanathg5037
    @vydhyanathg5037 Год назад +2

    Excellent sir

  • @shyamalakatta5157
    @shyamalakatta5157 2 года назад +2

    శర్మగారు, పద్యం పాడడంలో పద్ధతులు చక్కగా వివరించారు. చాలా బాగుంది ,ధన్యవాదములు.

    • @veereshmanu286
      @veereshmanu286 2 года назад

      చాలా బాగుంది పద్యపఠన విశ్లేషణ నమస్కారములు

  • @MdKhajamoinuddin-j9k
    @MdKhajamoinuddin-j9k 3 месяца назад +1

    Sir super

  • @sirimallegsmtv8567
    @sirimallegsmtv8567 4 месяца назад +2

    చాలా సంతోషం.

  • @vedamarg
    @vedamarg Год назад +1

    మంచి ప్రయత్నం సర్

  • @anjaneyaprasaddasari3388
    @anjaneyaprasaddasari3388 3 месяца назад +1

    సూపర్ సర్

  • @prabhakarranganaboina5719
    @prabhakarranganaboina5719 9 месяцев назад +1

    చాలా బాగా పాడారు సార్. తెలుగుభాష కనీసం పఠించేవారు కరవయ్యారు ఈ రోజుల్లో. ఇలాంటి సందర్భంలో మీ లాంటివారు యూ ట్యూబ్లో పెట్టడం సంతోషం సార్. కానీ నా చిన్న సలహా సార్. వీడియో లో మీ ముఖం అర్ద భాగమే వీక్షకులకు కనిపిస్తుంది. తరువాత వీడియో లో దాన్ని సరిచేయగలరు. 🙏🙏

  • @VishnuP-g2j
    @VishnuP-g2j Год назад +2

    Super sir

  • @manikyaramnadella3698
    @manikyaramnadella3698 9 месяцев назад +1

    Padyam chaduvu tharu. Padyam paadaru. Neevethappa.. Hithamparu.. Ithampareu..

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 Год назад +2

    Good Good Mr.sarma

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 11 месяцев назад +1

    Excellent

  • @kamsalimanemma3620
    @kamsalimanemma3620 9 месяцев назад +2

    ఆర్యామీపద్యము
    మాకన్డము మీ కందము
    డా. కె. బాలస్వామి

  • @pinakapanicheruvu573
    @pinakapanicheruvu573 2 года назад +2

    అద్భుతం

  • @pediredlaappalanaidu7653
    @pediredlaappalanaidu7653 10 месяцев назад +3

    🙏🏼🙏🏼

  • @alwalasrinivas6544
    @alwalasrinivas6544 2 года назад +1

    చక్కగా పాడారు 💐💐

  • @pochirajusomasankararao2500
    @pochirajusomasankararao2500 4 месяца назад +1

    Appreciations lot sir

  • @manchinillasaraswathi7015
    @manchinillasaraswathi7015 2 года назад +1

    అద్భుతమైన గానం

  • @nagajyothisaganaboyina1729
    @nagajyothisaganaboyina1729 Год назад +1

    Sir ela paadalo cheppandi

  • @englishwithbalusir2829
    @englishwithbalusir2829 3 месяца назад +1

    good sir

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 Год назад +1

    Good Good Master garu

  • @RaniKandikuppa
    @RaniKandikuppa 4 месяца назад +1

    చక్కని కంఠం భావ బంధురం

  • @adurivssubrahmanyam1369
    @adurivssubrahmanyam1369 Год назад +2

    Kotha padyam yevaru paadanidi ganamula prakaaram bhava reetiñi paatinchi paadandi. Videos audio replay laagundi

  • @vvrmohan26
    @vvrmohan26 Год назад +2

    మీరు రాగం పేరు కూడా చెప్పిన బాగుంటుంది

  • @swapnasree2971
    @swapnasree2971 2 года назад +1

    చాలా బాగా పాడారు సార్🙏🙏

  • @gyadagiri2132
    @gyadagiri2132 4 месяца назад

    సార్ పద్యం చాలా బాగుంది 👌🤝 నేనుఅభిమాన హోటల్ యాదగిరి

  • @venkatasubbarajuvegesna9533
    @venkatasubbarajuvegesna9533 4 месяца назад +1

    శహబాష్ !!

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 4 месяца назад

    Sardulam ...all are not known chandus sir champakamala...

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 3 месяца назад +1

    👌👌👌🙏🙏🙏

  • @vijayakrishna5201
    @vijayakrishna5201 2 года назад +1

    🙏🙏
    Annyya నమస్కారం

  • @thagirancha
    @thagirancha 2 года назад +1

    Superb sir

  • @sreekrishna4902
    @sreekrishna4902 2 года назад

    Padyalu gurinchi chala chakkaga vivarincharu..Madhramga paadaru 🙏🏾

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 Год назад +1

    This poem is in pandava vanavasam

  • @mahijadevinandagiri6334
    @mahijadevinandagiri6334 2 года назад

    చాలా బాగా వినిపించావు

  • @nagajasastrymunimadugu3673
    @nagajasastrymunimadugu3673 Год назад

    చాలా బాగా పాడారు

  • @surendrareddy4186
    @surendrareddy4186 9 месяцев назад +1

    Thank sir

  • @rushimuka
    @rushimuka Год назад +5

    మాస్టారు!?"పద్యాన్ని కడు హృద్యంగా-పద్యానికి పట్టాభిషేకం గట్టిన!? ఏకైక మహానుభావుడు-పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్ట రు!? వారి పద్యం పఠనంలో ఉన్న గొప్పతనం;? శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం"నభూతో నభవిష్యతి"😢

  • @kamsalimanemma3620
    @kamsalimanemma3620 Год назад +2

    Jaiho mana Telugu lessaa

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 4 месяца назад +1

    Okay good

  • @ramulubommena-i8n
    @ramulubommena-i8n 3 месяца назад +1

    ❤❤❤❤❤❤

  • @Kathikeya1234
    @Kathikeya1234 Год назад +2

    🙏👏👏👏👏