యీ పద్యం వింటే చిన్న చిన్న తప్పులు చేయరు||భాగవతం||బమ్మెరపోతన||9550313413||Padyaparimalam

Поделиться
HTML-код
  • Опубликовано: 19 янв 2025

Комментарии • 865

  • @Padyaparimalam
    @Padyaparimalam  3 года назад +171

    పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏
    ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి మీకు తోచినంత నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు
    గూగుల్ పే :9550313413
    ఫోన్ పే :9550313413
    ఖాతా వివరాలు
    పేరు:Pathuri Kondalreddy
    Bank;HDFC
    A/c:50100223583841
    IFSCcode:HDFC0001634
    Branch;Siddipet
    ధన్యవాదములు
    🙏🙏

    • @jaggarao2312
      @jaggarao2312 3 года назад +4

      చాలా గొప్ప పద్యం..!! Civil Servants కీ, అధికారపక్షరాజకీయనాయకులకీ, ఏదైనా Public Office Heads కీ.. ఈ పద్యం ప్రాతఃస్మరణీయం..!!

    • @eswararaomada4255
      @eswararaomada4255 3 года назад +1

      SIR, THROUGH YOUR EFFORTS I AM FULLY CONFIDENT MORALITY WILL PREVAIL IN THE SOCIETY GRADUALLY.MAY ALMIGHTY BLESS YOU WITH GOOD HEALTH & WISDOM FOREVER

    • @chinnaiahkm5175
      @chinnaiahkm5175 3 года назад +1

      Chala chakkaga visdikancharu 🙏

    • @sairam4112
      @sairam4112 3 года назад

      Dha nny.vadlu.guruw

    • @lokeshsagardindu8908
      @lokeshsagardindu8908 3 года назад

      Very useful poet

  • @brahmaiahyelchuri3850
    @brahmaiahyelchuri3850 11 месяцев назад +15

    ఎంత గొప్పగా విశ్లేషించితిరి. మీకు నా హృదయపూర్వక అభినందనలు

  • @raghavraoa1063
    @raghavraoa1063 13 дней назад +1

    🙏🏽🙏🏿🙏
    ఈ పద్య ప,రిమళం వారు చాలా చక్కటి పద్యమునకు బహు చక్కని
    విశ్లేషణ ఇచ్చి తమ ఘనతను చాటుకున్నారు.. స్వామి!
    మీలో ఆ సరస్వతి మాత ను దర్శించుకున్నాము
    ధన్యులం...చక్కని రాగ యుక్తంగా ఉంది తమరి పద్ధతి
    🙏🙏🏿🙏🏽🙏🏽🙏🏿🙏🏿🕉️🕉️🕉️🕉️

  • @chintaluriveeravenkatasaty2684
    @chintaluriveeravenkatasaty2684 Год назад +30

    ఈ కాలంలో కూడా మీలాంటి పండితులు ఉన్నందుకు ఆ దత్తుడికి కృతజ్ఞతలు

  • @sararammohan5990
    @sararammohan5990 3 года назад +28

    ఇలాంటి నీతి పద్యాలు, నీతి కధలు నేటి సమాజానికి చాలా అవసరం.మీకు నా యెక్క ధన్యవాదాలు.

    • @radhakrishnakalva7717
      @radhakrishnakalva7717 3 года назад

      చాలా చాలా బాగా చెప్పారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు Rk Tandur

  • @rathnakumaris6393
    @rathnakumaris6393 3 года назад +68

    ఏ తల్లి నిను కన్నదో
    ఆ తల్లి కి పాదాభివందనం

  • @hanumantharaolemati3518
    @hanumantharaolemati3518 Год назад +1

    Thanks

  • @padmavathiyakkanti8040
    @padmavathiyakkanti8040 2 года назад +14

    చక్కగా ఆలపించి ఆనందింప చేశారు.అభినందనలు.రెడ్డిగారు. 🎉🎉

  • @ravikamal9
    @ravikamal9 Год назад +12

    పండితోత్తమ, మీకు పాదాభివందనం.. మీరు మాస్టారు గా ఉండే స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఎంత అదృష్టవంతులు సరి కదా సమాజానికి అభివృద్ధి పథంలో నడిపించే గొప్ప వ్యక్తులు కాగలరు

  • @raghavasarikonda1967
    @raghavasarikonda1967 11 месяцев назад +3

    04-02-2024 న మీ వీడియో చూసాను . చాల బాగుంది.మీలోని సరస్వతి కి నమః
    సుమాన్జలులు.
    రాఘవరాజు
    హైదరాబాద్

  • @turlapativydehi9804
    @turlapativydehi9804 4 месяца назад +14

    పరిమళం తో కూడిన పద్యం అర్థంతో వివరిస్తున్న నీకు ధన్యవాదములు . ఈ ఏకవచన. ప్రయోగం ఏమిటా.అనుకుంటున్నావా బాబూ , నా age 84 Retd. Teacher. నిన్ను చూస్తుంటే చిన్నవాడివిగా కనిపిస్తున్నావ్ . చాలా బావుంది. Aush మాన్ భవ.

  • @narsimlukanaka3454
    @narsimlukanaka3454 10 месяцев назад +2

    Mee vivarana chala bhagundi reddy garu 🙏

  • @satyampalli2408
    @satyampalli2408 День назад

    అయ్యా మీలాంటి వాళ్ళు వున్న ంత వరకు తెలుగు భాష సజీవ ం గా ఉంటుంది.

  • @borragnaneswari919
    @borragnaneswari919 3 года назад +23

    బమ్మెర పోతన గారి గద్యం అర్థవంతంగా, రాగం వినసొంపుగా చాలా బాగుంది.

  • @chayapuramchakrapani8632
    @chayapuramchakrapani8632 Год назад +5

    చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ధన్యవాదములు

  • @ramakrishnapativada8287
    @ramakrishnapativada8287 5 месяцев назад +8

    మాస్టర్ గారు ముందుగా మీకు శతకోటి వందనాలు❤❤❤ మీలాంటి మాస్టర్లు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో స్కూల్లో అపాయింట్మెంట్ చేసి తెలుగును ఒక ఉన్నత స్థాయిలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుపోవాలని భగవంతుని కోరుకుంటున్నాను మాస్టర్ గారు మీకు నా పాదాభివందనం❤❤❤❤

  • @rambabupindiprolu9176
    @rambabupindiprolu9176 Месяц назад

    బ్రహ్మర పోతన గారి మరియు వేమన జ్ఞాపకాలు మాకు అందించిన మీకు ధన్యవాదములు

  • @rameshbabuavadhanam52
    @rameshbabuavadhanam52 3 года назад +65

    సర్ మీ పద్య పఠనం మరియు వ్యాఖ్యానం చాలా చక్కగా ఉంది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు.

  • @pdprtv8239
    @pdprtv8239 3 года назад +15

    గురువుగారు చాలా బాగుంది అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు ధన్యవాదాలు.....🙏🏽🙏🏽🙏🏽

  • @srinusingidi438
    @srinusingidi438 Год назад +2

    చాలా చక్కగా వివరించారు సర్

  • @guruprasaddevarakonda2469
    @guruprasaddevarakonda2469 Год назад +28

    మాటలలో వర్ణిoపలేనంత ఆనందంగా ఉంది ప్రతీరోజు కాకపోయినా వారానికి ఒక్కసారైనా మీ పద్యాలు అందరూ వినాలని నాకోరిక. జ్ఞాన మార్గాన పయనించుటకై భగవంతుడు ఇచ్చిన మానవ జన్మ ని ప్రతీ ఒక్కరూ కృతార్ధం చేసుకోవాలని నా కోరిక

    • @SivaramaDurgaprasadPamarti
      @SivaramaDurgaprasadPamarti Год назад +4

      చాలా బాగా పద్యము లుచెపినారు . సంతోషం గా ఉంది,తెలుగు పద్యం చెప్పేవిధానం బాగుంది . నమస్కారం సార్.

    • @chitluris.s.v.ramanarao7756
      @chitluris.s.v.ramanarao7756 5 месяцев назад +1

      సందర్భ వివరణ చేసి అమృత పద్యాన్ని వినిపించారు. నమస్కారం.

  • @amarnathreddypm4994
    @amarnathreddypm4994 5 месяцев назад +3

    గురువులు గారికి ధన్యవాదాలు మీరు చేసిన పద్య గలము పద్య వ్యాకరణము విసి ది కరణము చాలా బాగా ఉన్నది మీకు నా నమస్కారములు

  • @rajarao6661
    @rajarao6661 10 месяцев назад

    Chela chela bhagundi sir... TQ 😊

  • @m.ameersaheb2388
    @m.ameersaheb2388 Год назад +2

    అయ్యా మీరు చాలా బాగా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @suravajjhulasuryaprakash2825
    @suravajjhulasuryaprakash2825 2 года назад +8

    వివరణ అద్భుతంగా ఉంది. పద్యం ఆలపించిన తీరు శ్రావ్యంగా ఉంది. అభినంనలతో

  • @malleswararaobandi3943
    @malleswararaobandi3943 2 года назад +22

    అయ్య పరిమళములకే పరిమళమైన భాగవత ప్రవచనము పండితులు పామరుల కూడ ఆలకించి అలోచించే విదముగా మీరు చేసిన ప్రవచనము నేటి తరము వారికి ఒక జీవన శృుతి మీ వంటి వారివలెనే సనతన హిందుదర్మము ఎప్పటికి సజీవమైదే అని ప్రపంచనికి నిరుపించ బడుచు సమస్త జనులకు దిక్చచి అయి జీవన ముక్తి గావించు చున్నది
    మీకు నా హృదయ పూర్వక నమస్కారములు
    *ఓమ్ నమ్ భగవతే వాసుదేవ*

  • @vasantharaotadiboyina4409
    @vasantharaotadiboyina4409 15 дней назад +1

    వివరణ చాలా చాలా భగుంది మాస్టర్ గారు.

  • @GGKrishnakameswarasarmaC
    @GGKrishnakameswarasarmaC Месяц назад +1

    ఈ లఘు చిత్ర విక్షింప నంత గలుగదే గౌరవంబు కర్ణ పేయంబగు కవితా ఝరి తోడ చక్రి కిర్తింప భగవంతుడై పోయే బమ్మేరా పోతనుండు నేటి తరంబునకు అవ్వాటి విలువ దెల్పంగా తాత్పర్య సహిత సందర్బముంజెప్ప మహనీయులగు మీకు మ్రోక్కంగా రాని కరములు కరములే అద్భుతః యనుట తప్ప అనంగా రాదు వేరొక మాట.. ధన్యవాదములు రెడ్డి గారు 🙏🙏🙏

  • @karriesweararao-vc1vd
    @karriesweararao-vc1vd Год назад +4

    అద్బుతంగా వివరించారు,గురూజీ.

  • @padmajasingaraju862
    @padmajasingaraju862 11 месяцев назад +1

    అద్భుతమైన వివరణ . 🙏🙏🙏

  • @bvramadevi7376
    @bvramadevi7376 3 года назад +16

    మీరు భాగవతం లోని పద్యా నికి అర్ధం చెబుతూ ఎన్నో విషయాలను మనసుకు హత్తుకునేలా చెప్పారు, విద్యార్థులు తప్పకుండా వినాలి ,శ్రీ మద్ భాగవతాన్ని తెలుగులో రచించి అందించిన శ్రీ బమ్మెరపోతన గారికి శత సహస్ర కోటి ప్రాణామములు🙏🙏🙏🙏🙏

  • @TKREDDY-b7n
    @TKREDDY-b7n 10 дней назад

    చక్కగా బోధించారు ధన్యవాదములు, పోతన బలి, శిబి లను మననం చేసుకునే భాగ్యం కల్గించి నన్మీరు ధన్యజీవులు.

  • @yogindhra.2993
    @yogindhra.2993 11 месяцев назад +1

    Thank you Master
    Chala santhoshamgavundhi

  • @karunasrimadapati3802
    @karunasrimadapati3802 20 дней назад

    నమస్కారం సర్ మీరు చాలా చక్కగా రాగయుక్తముగా పద్య పఠనం చేస్తూ చక్కగా అర్థము తెలియజేశారు... ఇవి విన్న తర్వాత ఎవరైనా కొంత మార్పు తెచ్చుకొనే ప్రయత్నం చేస్తారు అని ఆశిస్తూ మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు మరియు అభినందన లు🙏 చాలా రోజుల తర్వాత చక్కటి పద్యాలు చెవులార విని ఆనందించాను 👏👏👌

  • @penkivijayakumar8885
    @penkivijayakumar8885 3 года назад +12

    అద్భుతమైన పద్యం.. అంతే అద్భుతమైన వివరణ..మీకు హృదయపూర్వక అభినందనలు💐

  • @kvaikuntam4134
    @kvaikuntam4134 2 месяца назад

    మీరుచ్చక్కగా. అర్థసాహితంగా
    పద్యానివివరించినందులకు
    మీకుదన్యవాడాలు

  • @ramu22355
    @ramu22355 Год назад +2

    God bless you andi 🙌🙌🙌

  • @babllureddys2457
    @babllureddys2457 2 года назад +3

    గురువుగారు చాలా బాగా చేస్తున్నారు మీ ప్రయత్నంలో భాగస్వామ్యం ధన్యవాదములు శ్రీరామ్🙏🚩🙏

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 Год назад +2

    ధన్యవాదాలు చాలా బాగుంది

  • @Ljirao
    @Ljirao 2 года назад +7

    మీ కృషి అభినందనీయం...మీ చేతి వ్రాత కూడా అద్భుతం...మీ ఛానల్ కూడా చాలా బాగుంది. 🙏🙏

  • @vellalaseshadri8505
    @vellalaseshadri8505 3 года назад +10

    మీరు చెప్పిన పద్దతి మా మనస్సుకు బాగా హత్తుకుంటున్నది.మీ ద్వారా పద్యాలు ఇంకా పరిమళించు చున్నవి.

  • @anjaneyuluSimha714
    @anjaneyuluSimha714 3 года назад +5

    భాగవతం గురించి బమ్మెర పోతన గురించి వామను ని గురించి బలి చక్రవర్తి గురించి మీరు ఇచ్చిన వివరణ చాలా బాగుంది. పద్యం చదివే విధానము తాత్పర్యం చెప్పే విధము ఇంకా బాగుంది...

  • @nallasathireddy3213
    @nallasathireddy3213 11 месяцев назад +4

    జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షితః
    🌷🌹🙏🌷🌹

  • @santoshabcsujatha8914
    @santoshabcsujatha8914 2 года назад +13

    చాలా చాలా రోజుల తర్వాత భాగవతంలోని పద్యాలు వినిపించినందుకు మీకు కృతజ్ఞుణ్ణి జై హింద్

  • @govindalaxmi7146
    @govindalaxmi7146 4 месяца назад +1

    ఆహా అద్బుతం చాలా బాగ వివరించారు. మీకు దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి 🙏🙏🙏

  • @rameshnavila6656
    @rameshnavila6656 3 года назад +6

    ఒక పద్యం ద్వార చాలా విషయాలు తెలియజేశారు.👌👌👌

  • @lokeshwarsomaram1868
    @lokeshwarsomaram1868 3 года назад +13

    పోతన గారి ఓక్క పద్యం గురించి వివరించే క్రమంలో చాలా విషయాలు తెలిపినందుకు కృతజ్ఞతలు.

  • @narasimhuluragiri3450
    @narasimhuluragiri3450 Год назад +1

    చక్కని నీతి వంతమైన పద్యముచదివి పద్యవివరణ చక్కగా వివరించారు మీకు ధన్యవాదములు

  • @chopparapumadhu8001
    @chopparapumadhu8001 11 месяцев назад +1

    గురువు గారు చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు.

  • @rajendrabalineni
    @rajendrabalineni 11 месяцев назад +1

    Excellent sir. God bless you long life please.

  • @krishnakirtans1983
    @krishnakirtans1983 2 года назад +9

    నిజంగా తరగతిలో కూర్చొని మనసారా విన్నట్టు ఉంది బోధన!!! 🙏🙏

  • @narayanamurthyjosyula7324
    @narayanamurthyjosyula7324 2 года назад +9

    Respected Master, Namasthe sir, Excellent sir. I have by hearted this poem during the year 1962-63. I am seeing my Telugu Master, late Sri Viswanadham garu in u. Meeku Padabhivandanamulu Cheyuchunnamu. Prasanna Narayana Murthy

  • @ravishankartippabhatla6896
    @ravishankartippabhatla6896 Год назад +2

    Excellent explanation and commentary sir…please continue your journey…I like this poem very much written by Potana garu in simple Telugu …Thanks 🙏🙏🙏

  • @vishwanathdhondi3637
    @vishwanathdhondi3637 10 месяцев назад +1

    🙏🙏🙏

  • @SuryanarayanaMeduri-k2w
    @SuryanarayanaMeduri-k2w 6 месяцев назад +2

    అద్భుతం, గురువుగారూ ఈ కాలంలో మీ లాంటి గురువులు శిష్యులకు చాల అవసరం.మన తెలుగు భాష మదురం.వివరించి చెప్పిన గురువులు అరుదు.మీకు మా ధన్యవాదములు

  • @adilakshmialla7137
    @adilakshmialla7137 3 года назад +9

    అద్భుతమైన ప్రసంగం చేసారు. పద్యాలు బాగున్నాయి. ధన్యవాదములు మీకు.

  • @SriramlluSri
    @SriramlluSri 3 месяца назад

    నమస్కారం గురువుగారు,మీపద్యాలుమానవాలికి,విలువకట్టలేనంత

  • @lakshmikambam9206
    @lakshmikambam9206 2 года назад +4

    చాలా బాగా చెప్పారు మీకు మా నమస్కారములు వెంకట్

  • @ivrmurthy1039
    @ivrmurthy1039 Год назад +12

    చక్కగా పద్యపఠనంలో గానంచేసారు సంతోషం .

  • @venkatesamyechuri464
    @venkatesamyechuri464 2 месяца назад

    మీరు చేస్తున్న ప్రయత్నం చాలా బాగుంది. ధన్యవాదాలు .

  • @MundraSeenaiah
    @MundraSeenaiah 9 месяцев назад +1

    Great contribution to society by making this video.
    మీకు నా వందనములు.

  • @SeetadeviDhanyamraju
    @SeetadeviDhanyamraju 11 месяцев назад +1

    చాలా చక్కగా వివరించారు
    ధన్యవాదములు 🙏

  • @mallikharjunaraomunduri8246
    @mallikharjunaraomunduri8246 3 года назад +4

    అభినందనలు సార్. మీరు పద్యం చెప్పిన తీరు చాల బాగున్నది. మీ గొంతు మధురంగా ఉంది.

  • @PrasadraoVelumala
    @PrasadraoVelumala 3 месяца назад

    అయ్యా మీరుచాలా వివరించారు ,ఇలాగేసంస్కృతసూక్తులనుకూడ వివరించగలరు.ఈరోజుల్లొనపిల్లలకు ఉపయుక్తమగు కుమారి,కమారశతకంలలోనివాటిని వివరించుచూ,తల్లితండ్రులకొక ఆధేశమివ్వగలరని. కోరుకుంటున్నాను.

  • @4a-akhilbabun788
    @4a-akhilbabun788 Год назад +3

    కవి గారు శుభ సాయంత్రం, ఈ వీడియో లో చాలా అద్భుతం గా చెప్పారు .

  • @ramakishanrao1183
    @ramakishanrao1183 3 года назад +4

    పద్య పరిమళాన్ని ఆస్వా దించాను. ధన్యవాదములు. మరికొన్ని మకువినిపించగలరు.

  • @sudhakarreddy.vugumudi8945
    @sudhakarreddy.vugumudi8945 3 месяца назад

    అద్భుత మైన పద ప్రయోగం ద్వారా మీ వివరణ చాలా బాగుంది సార్ ,ధన్యవాదములు .

  • @భారతీయత
    @భారతీయత 4 месяца назад

    జయ్ శ్రీరామ్
    మీ గొంతు మరియు దస్తూరి చాలా బాగుంది.

  • @PrasadraoVelumala
    @PrasadraoVelumala 3 месяца назад

    అయ్యా భాగవతప్రభోధకా చాలాబాగా వివరించారు ,ఇలాగేసంస్కృత శ్లోకసూక్తాలనుకూడ వివరించగదే

  • @laxminarayanmanchala
    @laxminarayanmanchala 3 года назад +1

    మీరు పద్యం చదువుతూ అర్థం వివరించే పద్దతి నాకు చాలా నచ్చింది.
    పోతనగారు రచించిన పద్దతి కంటే మీరు చెప్పే పద్దతి మరీ బాగుంది. ధన్యవాదాలు.

  • @ramalalama7018
    @ramalalama7018 4 месяца назад +1

    చాలా బాగుంది మీ విశ్లేషణ.

  • @dasaradhi1239
    @dasaradhi1239 6 месяцев назад +1

    Chal బాగుంది
    ఇంకా వినాలి అనిపించింది
    Thanks 🙏🙏

  • @janardhanagodduvelugala9894
    @janardhanagodduvelugala9894 7 дней назад

    చాలా బాగా పద్యాన్ని వర్ణించినారు🙏 మహా అద్భుతం 🙏

  • @thejomoorthys369
    @thejomoorthys369 3 года назад +2

    గువర్యా.....ఈరోజే ఈ ఛానల్ చూచాను ,విన్నాను. బాగుంది. మీ సాహిత్య సేవలకు ధన్యవాదాలు. నోరాడుటలేదు.అధ్బుతం.

  • @BharathiDeviK
    @BharathiDeviK 5 месяцев назад +2

    Namaste meru super sir.

  • @anjaneyuluavunuri3064
    @anjaneyuluavunuri3064 11 месяцев назад +1

    Super sir I am very very happy to lison your golden poyem after a long time thanks 🙏

  • @nanibroyt441
    @nanibroyt441 7 дней назад

    గురువు గారు చాలా బాగుంది దన్యవాదములు ఇలాంటివి చాలా వినిపించండి🌹🙏

  • @dharmarajug7990
    @dharmarajug7990 2 года назад +3

    Mr reddy,keep it up at any cost.you will be remembered in future.

  • @AlkaDharmareddy
    @AlkaDharmareddy Год назад +3

    నమో భగవతే వాసు దేవాయ నమః

  • @PuranderReddy
    @PuranderReddy 5 месяцев назад

    ఓహో అద్భుతంగా వివరించారండి ఈ మధ్యకాలంలో ఇలాంటి వివరణాత్మకమైన పద్యాలను వినిపించడం అద్భుతం మీకు నమస్సులు

  • @pardesinaidu5051
    @pardesinaidu5051 4 месяца назад

    చాలాబాగుంది.మంచి ప్రయత్నః.
    ధన్యవాధాలు.పుష్కలంగా దైవానుగ్రహం లభించుగాక.

  • @venkateshwarluk8068
    @venkateshwarluk8068 Год назад +1

    Very nice guruvu garu Namasthe 🙏 👌 👍

  • @ramgopal1265
    @ramgopal1265 2 месяца назад

    తెలుగు భాషకు వందనం ..తెలుగునూ భోధించే మీకు అభినందలు..

  • @guptabangaru9768
    @guptabangaru9768 4 месяца назад +1

    ధన్యవాదాలు కృష్ణం వందే జగద్గురు

  • @sastry1955
    @sastry1955 Год назад

    చాలా చక్కటి భాగవత పాఠం. విన్నవారు అందరు కృతార్థులు 🙏🏿

  • @kotaiahmaheswaram9324
    @kotaiahmaheswaram9324 3 месяца назад

    పద్య పఠనం చాలా బావుంది. వివరణ అద్భుతం. ధన్యవాదములు.

  • @moccapatiramanjaneyulu5986
    @moccapatiramanjaneyulu5986 4 месяца назад

    Respected master,
    Once again I rembered my high school days through your vedio of bhagavatham
    🎉🎉

  • @Dharmaiahchimata5053
    @Dharmaiahchimata5053 Год назад +1

    Chala goppaga padyaniki pranam posi padaru manchiha nirvachanam chepparu santosham

  • @ganeshsenapathi3252
    @ganeshsenapathi3252 Год назад +4

    1977 సంవత్సరంలో గాజువాక ZPH స్కూల్లో మా తెలుగు మాస్టారూ శ్రీ సుబ్బారావు మాస్టర్ గారి లా రాగయుక్తంగా వినిపించారు.
    అయ్యా, మీ లాంటివారి వలనే తెలుగు భాష సాహిత్యం మనుగడ సాగిస్తుంది. మీకు శతకొటి వందనాలు.

  • @VenugopalaraoKottakki
    @VenugopalaraoKottakki 2 месяца назад

    సార్ 🙏 మీ ద్వారా చాలా మంచి మంచి విషయాలు విన్నాం.

  • @narasimhuluragari2720
    @narasimhuluragari2720 3 года назад

    నాకు మీ పద్య వివరణ మరియు ధర్మ విలువల వివరణ వింటున్నంత సేపు నన్ను నేను మరచిపోయాను. ధన్యవాదములు. తెలుగు వ్యాకరణ అలంకారముల వివరణ చాలా చక్కందనము కలిగి వుంది. భాగవత శబ్దమునకు వివరణ బాగున్నది. మధ్య మధ్యలో వేమన గారి ఆటవెలది పద్య వివరణ చాలా బాగున్నది.

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 3 года назад +6

    ఆచార్య మీకు హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏🌷🌺🌹

  • @janakiramadevinandury2094
    @janakiramadevinandury2094 7 месяцев назад +1

    జై శ్రీరామ. బాబూ నీ వ్యాఖ్యానం పరమాద్భుతం. ఆయుష్మాన్భవ. 😊

  • @ramadevithatikola6837
    @ramadevithatikola6837 4 месяца назад

    పద్యాలను చక్కగా పాడారండి పద్య వివరణ కూడా చాలా బాగుంది 👌 పద్యానికి ముందు కథ పద్యానికి తర్వాత కదా చక్కగా వివరించారు సందేహాలు లేకుండా పురాణ కథ బాగా అర్థమయ్యేటట్లుగా చెప్పారు మీలాంటి వాళ్లు ఇలాంటి పద్యాలను తీసుకుని వారానికి ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి వివరిస్తూ ఉంటే చాలా సంతోషిస్తాను మీరు ఇంకా విజయవంతంగా వీడియోలు చేయాలని కోరుకుంటున్నాము 💐🌹💐🌹💐💐💐

  • @raghavareddythogaru4432
    @raghavareddythogaru4432 3 года назад +3

    మీరు చెప్పే విధానం బాగుంది
    ఒకే తెలుగు పుస్తకమైన వివిధ పాఠశాలలో చదివిన విద్యార్థుల మధ్య తేడా చూస్తే ..
    ఇలా చెప్పే మీలాటి గురువులు వల్ల నే 👏

  • @sujayajv6720
    @sujayajv6720 3 года назад +2

    ప్రతి ఒకరు తెలుసు కోవాలిచిన విషయం జీవితం సుఖమయం అవుతుంది మానవ మనుగడ అందరూ బాగుంటాము ఈ స్వర్తపూరిత సమాజం కావాలిచిన తెలుసు కోవాలిచిన మాట లు చాలా చాలా బాగుంది మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manoramanag9796
    @manoramanag9796 2 месяца назад +1

    A very good explanation and a good suggestion to the people.

  • @laskar2daychannel797
    @laskar2daychannel797 2 года назад

    💐 అద్భుతంగా వర్ణించారు... అల్లీ రాణి గురించి వినాలని ఉంది.. ఆమె పై వీడియో చిత్రీకరణ చేయ గలరు...

  • @madhusudanaraokante8791
    @madhusudanaraokante8791 3 года назад +16

    మీ అందమైన చేతిరాత మరియు మధురమైన వాక్కులతో భాగవతం ఉపన్యాసము చాలా బాగా చేశారు రెడ్డి గారు, అభినందనలు.

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 4 дня назад

    మీ వంటి ఉపాధ్యాయులు ఉంటే చాలా మంచి విద్యార్ధులు తయారవుతారు. అభినందనలు.