పద్యాలను పాటలుగా పాడే ఏకైక తెలుగు సింగర్ | Singer Praveen Kumar | SP Balasubrahmanyam | iDream Media

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024

Комментарии • 267

  • @anandmuramkar4556
    @anandmuramkar4556 21 день назад +45

    అతను గొప్ప గాయకుడే కావచ్చు, వినూత్న ప్రయోగాలు చేయవచ్చు... కానీ అందరూ అన్నట్టుగానే డ్రెస్ సెన్స్ లేదు...ఇంటర్వ్యూలో మాటలెక్కువగా ఉన్నాయి పాటలకన్నా...🎉

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 24 дня назад +42

    తెలుగు తనం ఉట్టి పడేలా డ్రెస్ మెయింటైన్ చేయండి ప్రవీణ్.

  • @balrajedla1429
    @balrajedla1429 19 дней назад +22

    నీ డ్రెస్ సెన్స్ చూస్తుంటే ,నీపాట వింటున్నంత గౌరవం కలగడం లేదు.

  • @parvateeswararaolokanadham2153
    @parvateeswararaolokanadham2153 23 дня назад +19

    మీరు పద్యాలు చాలా బాగా పాడుతారు. అయితే షో లో షర్ట్ బటన్స్ తీసెయ్యాలా. మీరు బాగా లావు అవుతున్నారు. చూసుకోండి. మీకోసమే చెప్తున్నాను. 🌹🌹

  • @aswanikumarpatri5142
    @aswanikumarpatri5142 24 дня назад +66

    ప్రవీణ్ గారూ.. మీ గొంతు చాలా బాగుంది. ఐతే ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ లతో ఇంటర్వ్యూ లు ఇస్తున్నప్పుడు మీ ఆహార్యం కూడా అందుకు తగినట్లే ఉండాలని అనుకుంటున్నాను. 'స' 'శ' 'ష' ల ఉచ్చారణ గురించి అంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు... మీరు వేసుకునే దుస్తుల మీద కూడా ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.
    మీరింకెన్నో interviews చేయబోతారు గనుక, నా సూచన ను consider చేస్తారని ఆశిస్తున్నాను.
    నేనే కాదు ఎంతో మంది ఇదే విషయాన్ని ప్రస్థావించడం గమనార్హం.

    • @srkmurthy880
      @srkmurthy880 23 дня назад +3

      బహుశా A/C, ప్యాన్ లాంటిది లేదేమో?

    • @naligalanaidu1514
      @naligalanaidu1514 23 дня назад +2

      Sir, please maintain your dresssence Respectively.

    • @davidraj691
      @davidraj691 20 дней назад

      అరే బాబు. కామెంట్.పెట్టుతున్నారు. ఏమని. డ్రెస్. సరిగా. వేసుకోవాలి. అనీ praveen kumar.shirt.తీసిన్ది.mic. కోసం. రా. బాబు. మీరూ. కామెంట్ చేసే. తప్పుడు. అలోచించి. పెట్టాలి.

    • @srkmurthy880
      @srkmurthy880 20 дней назад

      @@davidraj691 అవునా ?బహుశ అందరూ ఆ ఒరవడికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇలా ఒపనైండా సోదరా?

    • @rameshkoride
      @rameshkoride 19 дней назад

      Correct

  • @gummidisankararao6548
    @gummidisankararao6548 19 дней назад +15

    ఎవరు ఏమనుకున్నా ఇలాంటి ఇంటర్వ్యూలలో సంప్రదాయక దుస్తులు వాడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను

  • @umrumr11
    @umrumr11 12 дней назад +14

    ప్రవీణ్ గారు మీ పద్యాలు చాలా బాగున్నాయి పాడుతా తీయగా లోని తిరమై అత్యద్భుతమైన పద్యం అయితే మీరు డ్రెస్ కోడ్ గురించి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది డ్రెస్ కోడ్ ఇబ్బందిగా అనిపిస్తుంది చాలామందికి నీ పైన కలిగే గౌరవం కొంత తగ్గుతుంది

    • @gunnaiahs3808
      @gunnaiahs3808 11 дней назад +1

      ఆయన style అది comment చేశారు కనుక జాగ్రత్త పడతారు

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 29 дней назад +21

    మీరు ఘంటసాల భావ గర్భితం గా పాడిన వందల పద్యాలు విన్నట్లు లేదు!!

  • @nageswararaoramavarapu817
    @nageswararaoramavarapu817 24 дня назад +55

    నీ డ్రెస్ సెన్స్ నీ పై గౌరవాన్ని తగ్గిస్తోంది...

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 23 дня назад +20

    పద్యాలను పాటలుగా పాడేవారు చాలామంది వున్నా రు,యాంకరుకు తెలియనట్టు ఉంది

  • @podurisrinivas3535
    @podurisrinivas3535 28 дней назад +15

    చి. ప్రవీణ్ గాత్రం అద్భుతః. పాడుతా తియ్యగా విజయం సాధించిన తరువాత వీరు కనుమరుగు ఐయ్యారు. SP గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. భవిష్యత్తు లో మరింతగా రాణించి గాత్రం లో ఉన్నత స్థానం పొందాలని ఆకాంక్ష

    • @sarmalakkapragada8270
      @sarmalakkapragada8270 26 дней назад +2

      Praveen garu kasta interviews ichhetappudu dress code patinchandi Andulo padyamulu chala goppa ga alapistunnaru sir

  • @venkateshatmuri6347
    @venkateshatmuri6347 28 дней назад +71

    ప్రవీణ్ గారు , మీ గొంతు మరియు పాట చాలా బాగుంటుంది. కానీ ఆడవాళ్లతో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు కొంచెం డ్రెస్ మీద శ్రద్ద పెడితే బాగుంటుందేమో.

    • @saibabapv2182
      @saibabapv2182 27 дней назад +6

      @@venkateshatmuri6347 manchi adwise.ade samskaaram.vayasulo unnaadu, videsaalalo peru dabbu sampadistunnaadu.

    • @t.vramanamurthy1958
      @t.vramanamurthy1958 24 дня назад +2

      ఈ ఇంటర్వూ ఇంకొక 30 నిమిషాలు ఉంటే బాగుండేది తనివితీరలేదు

    • @krishnaiahchidathala8064
      @krishnaiahchidathala8064 23 дня назад +1

      ప్రవీణ్ నువ్వేమైనా అమ్మాయివా
      విప్పి చూపించడానికి
      ఇది ఇన్స్ టా గ్రామ్ కాదుకదా....

    • @b.madhavipriya4523
      @b.madhavipriya4523 18 дней назад

      Concrete on issues not on dress...she is also good... realistic Hindu

    • @raghukamjula
      @raghukamjula 13 дней назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤​@@saibabapv2182

  • @jashuvaratnampamba9597
    @jashuvaratnampamba9597 20 дней назад +18

    మీ షర్ట్ గుండీలు విప్పి ఉండటం వల్ల ఎందుకో చూడబుద్ది కావటం లేదు బ్రదర్

    • @dharursuvarchala1765
      @dharursuvarchala1765 9 дней назад

      Vini anandinchandi.otherwise don't watch.but don't comment negatively.Think positive always

  • @murthyswamydittakavi1110
    @murthyswamydittakavi1110 20 дней назад +6

    శుభోదయం చొక్కాలు సరిగా సరిపోవటం లేదు
    లావు తగ్గు బాబు

  • @anandmohan9037
    @anandmohan9037 27 дней назад +15

    యాంకర్ గారు రాయభారం పద్యాలు పాడనివ్వకుండా అడ్డుపడ్డారు దేనికి ?? ఎందుకు ??

  • @Rajamahendri
    @Rajamahendri 29 дней назад +12

    మెట్టమొదట పద్యాన్ని పాటగా పాడి సరికొత్త ఒరవడికి శ్రీకారం చూట్టింది బెంగుళూరు నివాసి చీమలమర్రి గోపికృష్ణ . వేమన శతకం నుండి 100 పద్యాలను పాటరూపం పాడి రికార్డు చేసి తిరుపతి అర్బన్ డెవెలప్‌మెంట్ మీటింగ్ హాలులో TUDA చైర్మన్ శ్రీ కందాడి శంకరరెడ్డి SV university వి.సి శ్రీ కొలకలూరి ఇనాక్ శ్రీ గోవిందారెడ్డి శ్రీనివాస సి శ్రీ సప్తగిరి ఎడిటర్ శ్రీరామమూర్తి గార్ల సమక్షంలో అడియో క్యాసెట్ ను 1999 సంవత్సరం లో రిలీస్ చేశారు. ఈ విషయం గమనించగలరు...శ్రీరామజయం

  • @NagalaRamana
    @NagalaRamana День назад +1

    సార్ సూపర్ సార్ మీ రు చాలా రైట్ సార్

  • @sankartsr307
    @sankartsr307 12 дней назад +5

    ప్రపంచంలో పద్యాలు పడేది తెలుగు లోనే మరో భాష లో పాడలేరు

  • @sabbarapuabraham5444
    @sabbarapuabraham5444 13 дней назад +1

    Great idea and fantastic singing talent, you are really different from the rest of the people, get going, all the best to you my boy.Telugu speaking people will feel proud of you.👏🤗👍👌

  • @LakshmiNarayana-ut7yx
    @LakshmiNarayana-ut7yx 18 дней назад +6

    చాలా బాగా పాడేవు యువకూడా! అభినందనలు.ష ర్టుకి బొత్తాయి పెట్టుకుంటే వ్యక్తిత్వానికి అందం కూడా తోడవుతుంది.

  • @geetha948
    @geetha948 11 дней назад +1

    కూర ఎంత రుచిగా ఉన్నా గానీ వడ్డించే విధము గావచ్చు , పాత్ర గావచ్చు బాగా లేనిచో అది అయిష్టమే కదా. అందుకే మీ ఆహార్యం , జుట్టు, ఒక కళా పోషకుడుకి ఉండాల్సినట్లుగా లేదు. అదొక్కటే మార్చుకో మిత్రమా.

  • @sureshbabumakkena4641
    @sureshbabumakkena4641 11 дней назад +1

    ఎన్ని విద్యలున్నా ప్రేక్షకుల ముందు మంచి డ్రెస్ సెన్స్ కూడా ముఖ్యం

  • @kushakumarkumar820
    @kushakumarkumar820 8 дней назад +1

    ఒకప్పటి ప్రవీణ్ కుమార్ కాదు ఇప్పుడు, గర్వం పెరిగింది.
    నాలుగు గోడల మధ్య మనం ఒక్కరే ఉంటే, మన డ్రస్సింగ్ ఎలా ఉన్నా గొడవే లేదు. నలుగురి మధ్యకు వచ్చినప్పుడు, మనం నలుగురు మెచ్చేలా ఉండాలి కదా!

  • @kvsrao5282
    @kvsrao5282 8 дней назад +1

    అన్నీ బాగానే ఉన్నాయి సోదరా చక్కటి వస్త్ర ధారణ చేయి బాగుంటుంది అపార్థం చేసుకోకు మనం ఆచరించే దానికి వృత్తిగా చేసుకునే దానికి మన భారతీయ సంస్కృతిలో వస్త్ర ధారణకూ చక్కటి విధానం వుంది నీవుకూడా అనుసరించి ఇంకా మంచి పేరుప్రఖ్యాతులు పొందాలని కోరుచూ అభిమాని

  • @gaddamlaxmaiah7782
    @gaddamlaxmaiah7782 23 дня назад +14

    పద్యం వేరు - పాటలు వేరు.
    పద్యాలకు పాదాలుంటాయి,
    పాటలకు అనుపల్లవి చరణాలుంటాయి.
    పద్యాలను పాటలుగా పాడడం అని టైటిల్ పెట్టడం పెద్ద తప్పు.
    చానల్ వాళ్ళకు ముందు సాహితీప్రక్రియల విధివిధానాలు తెలుసుకుని టైటిల్ పేరు పెట్టుకోవాలి. పద్యంయొక్క ఆలాపనవేరు. పాట, గీతంయక్క ఆలాపనలు వేరు.
    ఇక ప్రవీణ్ గారు... తెలుగుభాషలో పద్యం రంగస్థలం దోరణిలో ఆలపిస్తున్నారు. సంతోషం. తెలుగు సంస్కృతిలో భాషాసాహిత్యం ఒక భాగం. అందులో భాగంగానే మీ వస్త్రధారణ ఉండాలి. అద్భుతంగా ఆలపించే మీరు పోరంబోకు సినిమాలలో నటించే వెదవలా చొక్కా అంతా విప్పుకుని ఆ పోజులేంటీ...?
    మార్చుకోండి. మరింత ఉన్నతంగ గౌరవించబడతారు

    • @Nagendrakumar-ek8di
      @Nagendrakumar-ek8di 22 дня назад +2

      బాగా చెప్పారు, అయినా పద్యాలను మార్చడం ఏంటి కలికాలం కాకపోతే..

  • @voletisrinivasacharyulu6294
    @voletisrinivasacharyulu6294 12 дней назад +3

    ఏమీ ప్రశ్న అమ్మా ఒక్క పద్యం పాడనీయటం లేదు, పాడుతుంటే మధ్యలో ప్రశ్నించిన నీయాంకరింగూ నీవు,అతని ప్రతిభ మాకు ఎలా తెలుస్తుంది

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 20 дней назад +4

    గాత్రంబాగానేఉంది కానీ...తమరి వస్త్రధారణ బాగులేదు , ఇదే విధమైన వస్త్ర ధారణ కనుక వ్యాఖ్యాతగా ఉన్నటువంటి మహిళ ధరిస్తే...ఈపాటికి ఇల్లుపీకిపందిరేసేవాళ్ళు యూట్యూబ్ వీక్షకులు, ఎదురుగా ఉన్నయాంకర్ గారు చాలాపద్ధతిగా నిండుగా వస్త్రాలనుధరించినందుకు హృదయపూర్వక అభినందనలుతెలుపుచున్నాను.

  • @seepalachandrasekhar3730
    @seepalachandrasekhar3730 10 дней назад +1

    ప్రవీణ్ గారు మీ పద్యాలు చాలా కాలం నుంచి నేను విన్నాను మంచి గాత్రం దేవుడిచ్చాడు

  • @veerayyajaddu4089
    @veerayyajaddu4089 День назад

    మీలాటి వారివలనే మన భాష బకతకాలి మీకు నూరేండ్ల

  • @rajamohan4266
    @rajamohan4266 24 дня назад +7

    ప్రవీణ గారు మీరు పాడిన పద్యాలు విని మీకు వీరాభిమానిగా మారను...కానీ మీరు చేస్తున్న ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ...ఎవరో అన్నట్లుగా డ్రెస్ బాగాలేదు. ఇకపై అలా చేయరని భావిసున్నా. ..

  • @BsesastryBunga
    @BsesastryBunga 7 дней назад

    హాయ్!
    నీవు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది అభినందనలు.
    పద్యాలు ఎప్పుడో మరుగైపోయినవి వాటిని ఇప్పుడు వినిపించటం అంటే గ్రెట్.
    నీ ద్వారానైనా ఇపుడు మరుగైపోతున్న పద్యాలు వినవచ్చు అన్నమాట.

  • @sheshukandukoori3657
    @sheshukandukoori3657 25 дней назад +11

    గొంతు బాగుంది కానీ, ఆ డ్రెస్సింగ్ ఏందీ రౌడీగాని లాగా తూ విలువ పొడగొట్టుకున్నావు

  • @sivareddi4722
    @sivareddi4722 21 день назад +6

    మీకూ... భగవంతుడు మంచి గాత్రాన్ని ఇచ్చాడు... కచ్చితంగా మేటు పైస్తాయికి... వెళ్తారు... కానీ ఒక కళాకారుడికి డ్రెస్ సెన్స్ చాలా చాలా అవసరం అది కరెక్ట్ చేసుకోండి... సోదరా... నీవు కచ్చితంగా మంచి స్థాయికి వెళ్తావ్..🙌🙌

  • @balrajedla1429
    @balrajedla1429 19 дней назад +3

    నీలాంటి స్వోత్కర్ష,అహం ఎస్పీ బాలు గారికి ఒక శాతమైనా ఉండి ఉంటే, ఆయన అంతటి,గొప్ప మహాను భావుడు అయ్యి ఉండే వారు కాదేమో?

  • @saibabapv2182
    @saibabapv2182 28 дней назад +13

    ఇతను ఒక్కడే కాదు,హైదరాబాద్ లో చంద్ర తేజ పాటలు,పద్యాలు,లలిత గీతాలు పెరడి కూడా పాడ గలడు.ba నారాయణ కూడా పాడ గలడు

  • @Swaroop9955
    @Swaroop9955 20 дней назад +3

    గర్వం తలకెక్కిన గొప్ప గాయకుడు...

  • @annapurna6462
    @annapurna6462 13 дней назад +2

    Super voice amma praveen God bless you amma❤❤❤❤

  • @p.v.ramana9676
    @p.v.ramana9676 22 дня назад +4

    అద్భుతం సోదరా

  • @msnmurty1752
    @msnmurty1752 10 дней назад +7

    ఎప్పుడో ఎవరో పాడిన పద్యాలు విని పాడడం గొప్ప ఆర్ట్ కాదు, అనుకరణ మాత్రమే, ప్రస్తుతం పద్యాలు వృత్తి గా లేని ఈ కళ ఆముదం చెట్టు మహా వృక్షం అన్నట్టు కనపడుతోంది. అంతే.

  • @davidraj691
    @davidraj691 20 дней назад +1

    Praveen. Kumar. నీవూ. చాలా. బాగా. పడుతావు. నీ. స్టోన్. చాలా. బాగుటుంది.god bless you.

  • @dr.y.shivaramaprashad9329
    @dr.y.shivaramaprashad9329 17 дней назад +2

    ఇది సంగీత సంబంధ విషయం అని మరచారు.. వేల మంది ముందు మీరు చేసే ప్రక్రియ చాలా హుందాగా, తెలుగుదనం ఉట్టిపడేలా ఉండాలి..ముఖ్యంగా వస్త్ర ధారణ. అలాగే ఆంగ్ల పదాలు తగ్గించండి..చిన్న వయసు కదా ఇంకా పరిణితి తెచ్చుకోవాలి 😅

    • @dr.y.shivaramaprashad9329
      @dr.y.shivaramaprashad9329 17 дней назад

      ఇది పద్యం గురించి చేస్తున్న ప్రోగ్రామ్.. కాబట్టి పద్యాలు పాడమని విన్నపం.. కనీసం ఇంటర్వ్యూ చేసే వారు ఆయన్ని మాటలు నుండి పక్కకి తప్పించి పాటలు, పద్యాలు పాడేలా చూసుకోవాలి..చాలా నిబద్దతలు పాటించాలి కెమెరా ముందుకు వచ్చాక..

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 19 дней назад +2

    ఈ సంభాషణలకన్నా కొన్ని పద్యాలూ వినిపిస్తే బాగుండేది... పైగా పద్యాలనూ పాటలుగా పాడే ... అన్నారు. మచ్చుకు ఒక్కటి కూడా లేదు

  • @sreenivasuluyerramsetty2527
    @sreenivasuluyerramsetty2527 6 дней назад

    Nu super bro Balu mechhena super gatharam🎉🎉

  • @VanamAppajiVanamAppaji-uh3vd
    @VanamAppajiVanamAppaji-uh3vd 22 дня назад +8

    జైశ్రీరామ:మీ పద్య పఠనం బాగుంది కానీ,చొక్కాకు గుండీలు పెట్టుకోండి.

  • @GeetanjaliKrotha-b4y
    @GeetanjaliKrotha-b4y 6 дней назад

    Meeru paduta teeyaga Praveen Kumar gara.kvr,guntur,ap.

  • @subassingoju2579
    @subassingoju2579 22 дня назад +4

    తెలుగు భాషలో మాత్రమే ఉండే గొప్ప ప్రక్రియ పద్యం,కాని తమరిలో తెలుగు తనమే లేదు,ఏంటో జెర ఆలోచించు.

  • @babarmd3968
    @babarmd3968 11 дней назад +1

    Anna me dress vesukune paddathi baagaledu

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 2 дня назад

    Tammudu Praveen you are singing well. God Bless You.
    Same time maintain decency, dignity. Main follow dress code.

  • @mdn_7106
    @mdn_7106 8 дней назад

    Praveen laavayyadu. He is good singer. Saadhana chesadu, chestunnadu. God blesses him

  • @aadinarayanareddy2300
    @aadinarayanareddy2300 24 дня назад +5

    కాస్తంత నస్యమడిగిన
    నాస్తంచు పలికె వాని నాలుక పీకా !
    (పద్యరూపంలో తమాషా ధూషణ)

    • @ammajiraopakki6787
      @ammajiraopakki6787 14 дней назад

      భళా చిన్న పంక్తి లో ఎంత అర్థం పొందు పరిచారు అయ్య గారు, వందనం.

  • @pedarasuvenkataramana8630
    @pedarasuvenkataramana8630 22 дня назад +2

    Super

  • @annapurna6462
    @annapurna6462 13 дней назад +1

    Padhyalu ante naku chala istam❤❤

  • @knageswararao9374
    @knageswararao9374 23 дня назад +4

    ఘoటసాల మాష్టర్ గారి పాటలు పాడే వారు.. పద్యాలు చాలా బాగా పాడతారు... కారణం.. సంగీత సాధన చేసి మరీ ఎదిగిన వారు.. శ్రీ. బాల కామేశ్వర రావు గారు, శ్రీ.B.A. నారాయణ గారు, శ్రీ.విల్సన్ తేజా గారు.. ఇంతకంటే అద్భుతంగా పాడతారు.. బహుశా.. ఈ anchor అమ్మకి తెలియదేమో!?!?

  • @user-so1wp1ex1s
    @user-so1wp1ex1s 20 дней назад +4

    ఇటువంటి వేషధారణ ఉన్న వారిని ఇంటర్వ్యూ చేసి సమాజానికి ఏమి సందేశం ఇస్తారు

  • @RamaiahAnaparthi
    @RamaiahAnaparthi 5 дней назад

    I need other poems from Praveen kumar

  • @user-rx1vs1mx8b
    @user-rx1vs1mx8b 16 дней назад

    ప్రవీణ్ గారు మీరు బాలు గారి దగ్గర మొదటగా పాడిన తిరమై చాలా బాగా నచ్చింది ప్రతి నీ వీడియోస్ వింటున్నాను కానీ మళ్ళీ మంచి మంచి పద్యాలను పాటలను యూట్యూబ్లో పెట్టాలని కోరుకుంటున్నాను

  • @KaranamKiranbabu
    @KaranamKiranbabu Месяц назад +2

    All the best praveen

  • @sathyaaballatigi7937
    @sathyaaballatigi7937 22 дня назад +1

    Wish You every success.

  • @koteswararaokasina582
    @koteswararaokasina582 10 дней назад

    Praveenkumar garu padyanni bhava,ragayukthnga kapadalne mee krishiki dhanyavadulu🙏🙏🙏

  • @Gangadharsiddani
    @Gangadharsiddani 5 часов назад

    కళాకారులకు ముందు ఆహార్యం చాలా అవసరం.
    కాని ఇతనికి గొప్పలు చెప్పుకునడం తప్ప వేషధారణ లెదు

  • @Ajayharmoniumclub
    @Ajayharmoniumclub 19 дней назад +2

    ఏంటి సామి ప్రతి ఒక్కరు ప్రవీణ్ గారి డ్రెస్సింగ్ కోసం మాట్లాడుతున్నారు , చాల మంది ఆడవాళ్ళు బాడీ చూపించి ఇంటేవ్ చేస్తున్నారు ఒక్క ఆడదనిని ఇన అన్నారా . ప్రవీణ్ కన్న చాల మంది వున్నారు పడే వారు అంటున్నారు బయటకి రమ్మనండి బయటకి వచ్చి పాడి వాళ్ళ సత్తా చూపించమనంది అన్నా .

    • @tirupatirao7533
      @tirupatirao7533 18 дней назад

      పాపం.... లోకులు కాకులు.....
      ప్రవీణ్ గారు... పాడాలి.... 👌👍

    • @ammajiraopakki6787
      @ammajiraopakki6787 14 дней назад

      అనవసర చాలెంజ్ లు చేయ వద్దు. ఎవరి స్టేజ్ వారికుంది. ఈయన్ని మొత్తం విమర్శిస్తే, మీ ఒక్క సమర్థన కి ఏమనుకోవాలి. లేడీస్ పాడు చేసారు ఈయన చేస్తే తప్పా అని ప్రశ్నించడం హితవు కాదు. సంస్కారమైన పద్యం కోసం సంభాసిస్తున్నప్పుడు వీధి రౌడీ లాగ కనపడకూడదని మనవి చేస్తున్నారు. మన సంస్కారాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. తర్కం, వాదం, వితండ వాదాలు చేయవద్దు.

  • @simhadripatnana8618
    @simhadripatnana8618 11 дней назад +1

    బటన్ డ్రెస్ పై ఉన్న దృష్టి కా కుండా వారు చెబుతున్న విషయలను మాటలను గమనించండి sir

  • @sudipallikondalaraovicempp4836
    @sudipallikondalaraovicempp4836 5 дней назад

    మీరు చాలా గొప్ప వారు సార్

  • @jojik599
    @jojik599 21 день назад +1

    Super super bro.

  • @GeetanjaliKrotha-b4y
    @GeetanjaliKrotha-b4y 6 дней назад

    Kattesi kanikattesi Ane oadalaku ardhamu adigaru sp.balasubrahmanyam garu .kvr,gunturap.

  • @rameshkoukuntla3465
    @rameshkoukuntla3465 19 дней назад +1

    Thammudu Super

  • @Sasithoprasad
    @Sasithoprasad 11 дней назад

    మంచి గాయకుడు.. ఆహార్యం కూడా చాలా అవసరం.. కానీ ఈ రోజుల్లో వారి వారి సౌకర్యార్థం డ్రెస్ లు వేసుకున్నా సందర్భానుసారం వేసుకుంటే మంచిది..

  • @sanamurali4156
    @sanamurali4156 5 дней назад

    Super voice

  • @DineshkumarVadapally
    @DineshkumarVadapally 6 дней назад

    Good. Singing

  • @nabisaheb6278
    @nabisaheb6278 3 дня назад

    డ్రెస్ సెన్స్ చండాలంగా ఉంది.

  • @aravindmeduri4115
    @aravindmeduri4115 28 дней назад +2

    You are not mentioning Great Ghantasala name. The legend of Padyam.

  • @sastryrayaprolu7824
    @sastryrayaprolu7824 15 дней назад

    పద్యాలు బాగా పాడేవారు హారికథలు చెప్పేవారు, నాటకాలలో నటించేవారు, ఇంకా చాలా మంది ఉన్నారు

  • @Nani-fu6pf
    @Nani-fu6pf 22 дня назад +2

    ప్రవీణ్ తాత గారి ద్వారా ఇతనికి గౌరవం దక్కింది కానీ ఇతని డ్రెస్ చూస్తే ఆ గౌరవం కూడా కాస్త దొబ్బేసింది ఎంత పాండిత్యం ఉంటే ఏంటి ...
    కనీసం ఎంకరైనా చెప్పొచ్చు గా ఆ బొత్తాలు వేసుకోమని.

  • @raghuchighurala2263
    @raghuchighurala2263 25 дней назад +2

    💐 మరో బాలు (Jr. Balu)మా శుభాశీస్సులు 💐

  • @bmsinfra57
    @bmsinfra57 23 дня назад +1

    Super bro

  • @NagenderRaoChakilam
    @NagenderRaoChakilam 3 дня назад

    ఒక్క పద్యం ను కూడా పాట పాడనీయకుండా ఇంటర్వ్యూ తొటే సరిపుచ్చారు.

  • @balaswamyjetti575
    @balaswamyjetti575 9 дней назад

    తమ్ముడూ! రంగస్థలము ను మళ్ళీ ప్రజలలోకి తీసుకువస్తే బాగుంటుంది.

  • @kameshwararaomutnuri7050
    @kameshwararaomutnuri7050 29 дней назад +1

    Very nice Praveen garu. Meeru padyaalu gaani paatalu gaani amogham . I am closely observing you right from your entry into Paadutha teeyaga program. Padyam, bhaavayukthaga,raagayukthangaa shravyangaa vuntundi mee kantham. Meeru manchi paatalu padyaalu paadindi. Come to lime light. Wish you all the best. I am your fan since many years.
    Can you share your contact number. Presently I am in USA

  • @sivasankarreddy5671
    @sivasankarreddy5671 28 дней назад +2

    తెలుగు సాహిత్యంలో పద్యం శివరామరాజు.

    • @sivasankarreddy5671
      @sivasankarreddy5671 28 дней назад

      తలుగు సాహిత్యంలో పద్యం శిఖరాయమానం..

  • @Venkatesh-r4b
    @Venkatesh-r4b 8 дней назад

    Jaisreeram

  • @parvateeswararaolokanadham2153
    @parvateeswararaolokanadham2153 23 дня назад +1

    డియర్ ప్రవీణ్, మీరు తప్పకుండ సంగీతం నేర్చుకోండి. ఇంకా బాగా రాణించంగలుగుతారు. 🌹🌹

  • @prambabu38
    @prambabu38 8 дней назад

    సూతమతీన ఆ పద్యం పూర్తి అర్ధం చేపగలరని మనవి

  • @thomas_shelby_218
    @thomas_shelby_218 23 дня назад +1

    సార్ టెన్త్ క్లాస్ పద్యాలు పద్యాలు పాడి పెట్టగలరు వీడియోలో

  • @abdulkhuddusshaik6215
    @abdulkhuddusshaik6215 23 дня назад +1

    Yamkar గారు కనీసం రెండు patalu padimchi వుంటే బాగుండేది.

  • @narapakaraju2765
    @narapakaraju2765 10 дней назад +1

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @visusse7240
    @visusse7240 7 дней назад

    షర్ట్ ఓపెన్ గా ఉన్నా పరవాలేదు. కానీ లోపల బనియన్ కాకుండా రౌండ్ కాలర్ టీ షర్టు వేసుకుంటే బాగుంటుంది.

  • @chittathoorsudhakar4819
    @chittathoorsudhakar4819 12 дней назад

    ఒకప్పుడు ప్రవీణ్ కాదు,, ఈ వయసు కే,, మాటల్లోనే మీకు ఆయాసం వస్తుంది,, అప్పుడు వున్న,, డ్రెస్ కోడ్ లేదు,,

  • @prabhakartallapragada30
    @prabhakartallapragada30 9 дней назад

    లోపల కనీసం టీషర్ట్ వేసుకున్నా మర్యాదగా వుండేది!ఆబనియన్ కూడా ఆయనకు బరువైనట్లుంది!

  • @narsingrao66
    @narsingrao66 6 дней назад

    Appearance is also important before public.Brother .Take care of your dress.

  • @pvsprasad4264
    @pvsprasad4264 11 дней назад

    Patalo unna madhyam mi dress lo unte chala Bagundedi

  • @vijaynrao4700
    @vijaynrao4700 13 дней назад

    Self boosting ఎక్కువగా ఉండటం మంచిది కాదు.
    ఒక స్థాయి కి వచ్చేవరకు, అతివాగుడు తగ్గించి, subject (విషయాన్ని) ను ప్రేక్షకులకు అందించి, నీ టాలెంట్ ను పరిచయం చేస్తే బాగుంటుంది.

  • @madhanmishra8399
    @madhanmishra8399 18 дней назад

    ప్రవీణ్ మీ స్టైల్ లో మీరు ఉండండి, ఇతరుల ఆలోచన చొప్పున కాదు

  • @namburuchakrapani3931
    @namburuchakrapani3931 10 дней назад

    బాగుంది
    నువ్వు పాడుతాతీయగా లో వచ్చినవు గా

  • @gvtuitions700
    @gvtuitions700 6 дней назад

    Good

  • @simhakodati
    @simhakodati 23 дня назад +2

    నీగొంతు బాగుంటుంది కాస్తంతా బట్టలు సంప్రదాయంగా వేసుకుంటే బాగుండేది

  • @sampathmoluguri1241
    @sampathmoluguri1241 18 дней назад

    What a voice.. excellent

  • @user-ls5ef7ec1b
    @user-ls5ef7ec1b 16 дней назад

    అతను అతి విశ్వాసం తో ఉన్నాడు , కనీసం యాంకర్ అయినా గుర్తు చేస్తే సరిచేసుకునేవాడేమో

  • @SatyanarayanaChiriki-oq4tt
    @SatyanarayanaChiriki-oq4tt 13 дней назад

    SEBAAS SEBAAS SEBAAS TAMMUDU. SPRR PRAKRIYA

  • @shivalucky9922
    @shivalucky9922 23 дня назад +2

    పాడుతా తీయగా షో లో డీసెంట్ గానే డ్రెస్సింగ్ వేసుకున్నాడు ఆలా వేసుకోకపోతే బాలు గారు ఏసుకుంటారు

  • @mulagalaramakrishna5931
    @mulagalaramakrishna5931 19 дней назад +1

    🙌