Telugu Padyalu Jukebox || తెలుగు రంగస్థల పద్యాలు || Praveen Kumar Koppolu || தெலுங்கு மேடை கவிதைகள்

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 904

  • @subbaraopallapothu511
    @subbaraopallapothu511 4 месяца назад +15

    గాన గంధర్వుడి మనసే దోచావే ప్రవీణ్

  • @nageswararao472
    @nageswararao472 3 месяца назад +9

    ప్రవీణ్ గారు మీరు మన భరతమాత ముద్దుబిడ్డగా జన్మించినందుకు మేము ధన్యులము

  • @balaswamyjetti575
    @balaswamyjetti575 4 месяца назад +9

    అద్భుతమైన కంఠం. రంగస్థల కళాకారులు గతించు సమయములో నీవు మొలకెత్తినావు ప్రవీణ్. నువ్వైనా మళ్లీ రంగస్థల పద్య నాటక రంగానికి పూర్వపు వైభవమును తీసుకొస్తావా నాన్నా...... ప్రభుత్వం ఈ కళను ఆదుకుంటే బావుండేది అక్కటా.....

  • @logisababji9612
    @logisababji9612 4 месяца назад +9

    పద్యం చాలా స్పష్టంగా చరణం లో ని ప్రతి పదం చాలా స్పష్టంగావినిపించింది చాల మంది పద్యాలు స్పష్టత లేకుండా పాడుతారు ఆలాపన చూసుకుంటారుగాని పద్యం అర్థమయ్యేలా పాడరు అందుకే నాటకాలు అంటే ప్రజలు చూడటంలేదు ఎవడో ఒకడు మధ్యన లేచి ఒన్స్ మోర్ అనగానే రాగాన్ని సాగదీయడం జనాలకి విసుగొచ్చి మధ్యలో లేచి వెళ్ళి పోవడం అలాగ నాటకం కనుమరుగైపోయింది నాటకంలోనటుడు రాగాన్ని త్యాగం చేయాలి అప్పుడు నాటకం బతికి బట్ట కఢతాది అందుకు ఉదాహరణ దానవీరశూరకర్ణసినిమాలోని పద్యాలు

  • @PrasadYarramsetti-c6y
    @PrasadYarramsetti-c6y Месяц назад +2

    సోదరా ప్రవీణ్ నీ పద్యాలన్నీ బాలసుబ్రమణ్యం గారికి అంకితం చేయి నాయనా

  • @satyanarayana5824
    @satyanarayana5824 5 месяцев назад +17

    ఏమని పొగడను ఎంతని పొగడను.... నీ గాన మాధుర్యం 🌹🌹🌹🌺🌺🌺💐💐💐🙏🙏🙏🙏

  • @ramanak.v.192
    @ramanak.v.192 3 месяца назад +6

    ప్రవీణ్ గారు మీ పద్యాలు అమృత ప్రవాహం లా ఉన్నాయి

  • @venkatgalipelli4363
    @venkatgalipelli4363 3 года назад +55

    ప్రవీణ్ గారు మీ పద్యగానం ఎక్కడికో తీసుకెళ్లినట్లుంది. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే సుందరమైన అనుభూతి కలుగుతుంది. మన భాష గొప్పదనాన్ని పద్యగానాన్ని సజీవం చేస్తున్న మీ కృషి అనితర సాధ్యం. తెలుగుభాషకు మీరు చేస్తున్న సేవలు భావితరాలకు స్పూర్తి.

    • @bannaravuriramskrishna28
      @bannaravuriramskrishna28 2 года назад +1

      Ki
      Use

    • @ravivadaga
      @ravivadaga 2 года назад

      R4rrrrfrrr RR rrrrrrr RR rr RR rr rr RR rr r RR r RR rrr rrrrrrr rr RR rr CR RR rrrr RR rr f RR r RR rr RR f RR r RR rrrrrr RR rr crr rrf RR rrr FFF RR rr RR fr RR f RR rr RR rr RR crr rrf RR rf RR f crr r crr r RR r RR r4rr RR rr rf rr for crr rf rr cc crr cr RR cc RRf RRf cc RR rf RR rr RR rr c R RR r RR r RR rr RR r rf RR r RR rr RR rfrf crr r crr rrr crr RR rr RR rr crr RR f crr RR cc RRf crr RR crr rrrrf RR f rrcfcrc rr RR rrr rrf RR rr r RR rr RR crr RR crr RR rr cc RR rrr RR crr r cc RR r RR crr cr RR rrr RR rr RR rrr RR r RR r crrcc ccr RR r rrrff r rrrff rr cc RR cc c RR rrrrrc rrf RR cc RR RR ccrr RR rr RR rr rff r RR r RR crr RR rrrrrc RR cc RR f crr RR r RR rrf c c rrrff rrr RR RR rr cc RR rrr fffr r RR r rrrrrcvvv crr RR cc cc crr RR r RR crr crr r rf rrr rf r crr rrrrf crr rfc RR rr RR rr cc ffrrrf RR rrrrr RR RR r rrrff fffr crr ccr RR rr crr f rrrrrc r RR rrrrrc cc RR r CR r rff r cc r rrr r RR r RR r cc cc RR crr RR cc cc cc RR rf rffrrf rff rcrf rrr RR rf rr RR rrr RR rrr RR rr RR rr RR r crr rff RR rr RR r r rff RR rr RR rff c rrrffrf RR r crr RR ffc cc r RR r RR rr RR rr rf RR cc crr RR cc RRfcccd crr rrrrf crr RR rrrrrc cc r crr c RR rr RR cc rrcfcrc RR crr f crr RR rrr r crr rff crr cr crr rrrrf RR rff fccrrrf r crr c RR crr RR cc fR rr RR rr CR RR rrr FFF RR rf RR crr rrf c frrrrrrr crr f crr crr f crr r crr crr rf CR r RR

    • @thirumalareddyvenkatareddy3777
      @thirumalareddyvenkatareddy3777 11 месяцев назад +2

      Super, melodious.

  • @SRaju-qk9mo
    @SRaju-qk9mo 3 месяца назад +7

    తెలుగు వారు spb గారు పోయినా మీరూన్నారు చాలు 🙏🙏👍🙏👍👍👍👌👌👌ఆయన లా వర్ధిల్లాలి. 👍👍👏👏👏

  • @BainapalliVenkatesh
    @BainapalliVenkatesh 4 месяца назад +8

    పూర్వజన్మ సుకృతం ప‌్రవీణ్ గారు

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 2 года назад +20

    కళా కారులకు కళాభినందనలు.
    పామరునికి సైతం అర్ధమయ్యే రీతిలో పద్యాలు పాడారు.
    👌👌👌👌👌👌👌👌👌👌👌👌
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @NarasimhacharyIdulapuram
    @NarasimhacharyIdulapuram 4 месяца назад +11

    నిజంగా చెప్తున్నాను ఘంటసాల బాలు గార్ల తర్వాత అంత మధురమైన గొంతు నీ ఒక్కడికే ఉంది

  • @kmallikabramaramba
    @kmallikabramaramba Год назад +30

    మీలాంటి వారివల్లే నాటకరంగం పునరజీవం పొందాలి. God bless you ప్రవీణ్ గారు

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 Год назад +8

    ప్రవీణ్ చక్కని బాణి. అనుకరణ లేకుండా. స్పష్టంగా తెలుగు పదాలు పద్యం ను రాగాలాపన సాగదియకుండా బాగా
    ఆలాపన చేయటం అభినందనీయం

  • @ananthasarma2672
    @ananthasarma2672 9 месяцев назад +4

    Super..Praveen garu..Saraswathidevi mee naluka pai thishta vesukuni kuchunattundi.janma dhanyam.padutunna mee janma vintunna maa janma❤

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 3 года назад +50

    ప్రవీణ్ కుమార్ అన్న సూపర్ మాటలు లేవు చీమకుర్తి నాగేశ్వర్ రావు గారు పాడినట్లు ఒక డి.వి సుబ్బారావు గారు పాడినట్లు పద్యం కూడా ఇంత అందంగా శ్రావ్యంగా ఉంటుందా అనేటట్లు ఉంది నీకు తిరుగులేదు ప్రవీణ్ అన్న ధన్యవాదాలు.

  • @narayanap8261
    @narayanap8261 2 года назад +11

    ఇది ఎప్పుడో పాత కాలంలో పాడినట్టు ఉంది ఇప్పుడు ఈ జనరేషన్ లో పాడినట్టు లేదు brother supreb

  • @atnaidu1241
    @atnaidu1241 3 года назад +58

    మీ గాత్రంలో మాధుర్యం ఉంది. మీలాంటి యువత పౌరణిక పద్యాలు పడితే నాటకరంగానికి పూర్వవైభవం వస్తుంది

  • @SS-xd9gk
    @SS-xd9gk 3 года назад +42

    ప్రవీణ్ గారు మీ ప్రయత్నం అద్భుతం... అభినందనీయం...👏👏👏👏👏👌🙏

  • @ramanan7865
    @ramanan7865 3 года назад +19

    సూపర్ సార్ పాడుతా తీయగా లో మీరు పడిన ప్రతి సాంగ్ వింటాను సార్ యూవర్ గ్రేట్ వాయిస్ సార్ 🙏🙏🙏

  • @RajendraPrasad-tl2qi
    @RajendraPrasad-tl2qi 2 года назад +12

    సూపర్ గతంలో ఎంతో మంది గొప్పవారు చాలా చక్కని భాష స్పష్టమైన తెలుగు పదాలు వినసొంపు గా ఆలపించిన విధము చూసినప్పుడు తలలు ఊగిన సందర్భం లు ఉన్నాయి కాని praveen గారు మీ పద్యం విన్న తరువాత తెలుగు భాష గొప్ప తనము ఇంత అని చెపుతా నికి చక్కని తార్కాణం మీరు అని పెంచింది

  • @prakashpilla4695
    @prakashpilla4695 4 месяца назад +16

    తెలుగు పద్యాల ప్రేమికులు ఎంతోమంది ఉన్నారు ...
    వారందరి దాహాన్ని తీరుస్తున్న మీకు ధన్యవాదాలు ...🎉🎉🎉

  • @pasupuletisathyanarayana3808
    @pasupuletisathyanarayana3808 3 месяца назад +2

    ప్రవీణ్ కుమార్ గారూ రంగ స్థల పద్యాలు అంతరించి పోతున్న ఈ రోజుల్లో మీ ప్రయత్నం ప్రశంసనీయం🎉🎉🎉

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn Год назад +5

    ప్రవీణ్ మీ జ్ఞానమే మీకు తోడు దేవుడు దెయ్యం అనేమాటలకంటే మీ వయసుకి మీ రాగాలు అధ్బుతం

  • @siddharthroy7078
    @siddharthroy7078 3 года назад +61

    ప్రవీణ్ మీ గొంతులో ఇంత గొప్ప పద్యాలు వింటుంటే నిజంగా అమృతం తాగుతున్నట్టు వుంది such a great singer you are

  • @అలికానబాలక్రిష్ణ

    మీ పద్య వింటుంటే అమృతం జల్లు కురిసినట్లుంది సోదరా. God bless you

  • @narvashankarrao5791
    @narvashankarrao5791 3 года назад +53

    సోదరా హరిశ్చంద్ర పాత్రలో చూడాలని మా కోరిక ఎప్పుడు తీరుస్తావో సోదర

  • @laxminarayanal5755
    @laxminarayanal5755 3 года назад +59

    ఈ తరంలో పద్యం పాడలంటే
    ప్రవీణ్ కుమార్ మాత్రమే పాడగలడు అని నా అభిప్రాయం. మీరు చాలా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు

  • @prasadyuvi4335
    @prasadyuvi4335 3 года назад +10

    Good job brother. మా నెల్లూరు జిల్లాలో పుట్టిన వారు legends.

    • @JD-ls7mx
      @JD-ls7mx 2 месяца назад

      నేను బ్రతుకుతెరువు కోసం చెన్నై వెళ్ళాల్సివచ్చింది కానీ నెల్లూరు అంటేనే ఎటోవెళ్ళిపోతుంది మనసు
      ఎందుకంటే నా విద్యాభ్యాసం అంతా కోవూరు, నెల్లూరులోనే జరిగింది నా మొదటి సినిమా యన్ టీ ఆర్ గారి దేశోధ్ధారకుడు రంగమహాల్ లో చూశాను .

  • @sreeramyoga6876
    @sreeramyoga6876 4 месяца назад +5

    Super praveengaru xlent

  • @chalapaitrips
    @chalapaitrips 3 года назад +12

    ఓక తెలుగు భాష అభిమానిగా మీరు శతకోటి వందనాలు ..

  • @gmv5173
    @gmv5173 10 месяцев назад +3

    ప్రవీణ్ కుమార్ గారు చక్కగా రుచి కరంగా పాడారు ఈ మంచి IDEA కు ధన్య వాదాలు 🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥀🥀🥀🥀🥀🥀🥀🥀🌈🌈🥀🥀🥀🥀🥀🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈

  • @sarideysrinivas2998
    @sarideysrinivas2998 3 года назад +4

    Praveengaru naa jeevithamlo mimmalni marachipolenu. Sarweswarudu meeku manchi maadhuryamaina swarannichadu. Adbutham. S srinivas.

  • @korlapuprakashrao4204
    @korlapuprakashrao4204 3 года назад +3

    ప్రవీణ్ తమ్ముడు ఆ సరస్వతి దేవి కృప ఎల్లప్పుడూ నీకు ఉండాలని కోరుతూ మీ అభిమాని ప్రకాశరావు విశ్వకర్మ. ఇచ్చాపురం.

  • @siddartharamaraju9592
    @siddartharamaraju9592 3 года назад +14

    మీ పద్యాలు ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @anugutalawsrinivasrao
    @anugutalawsrinivasrao 4 месяца назад +6

    Om santi dorikindi

  • @mohanramprasadpotluri6410
    @mohanramprasadpotluri6410 Год назад +3

    ప్రతి పదం మీ గొంతులో చక్కగా పలికింది.. పద్యానికి ప్రాణం పోసారు... తెలుగు వారి ఆస్తిని కాపాడుతున్న మీకు.. జాతి రుణ పడి ఉంటుంది.. ఇది అతిశయోక్తి కాదు..

  • @jyothijo2964
    @jyothijo2964 Год назад +6

    ఎన్నిసార్లు విన్నా తనివితీరట్లేదు 👌👌👌👌👏👏🙏🙏

  • @anjaneyuluvoora8628
    @anjaneyuluvoora8628 Год назад +7

    అత్యద్భుత గానం
    మీ సుకృతాన్ని కృషితో సార్ధకంచేసుకుని ధన్యజీవి అయ్యారు🙏🙏👌👌👌👏🏼👏🏼👏🏼

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 Год назад +4

    God bless you Praveen kumarU r blessed with melodious tone with the blessings of Devi. Pl keep it up love& Affection from NELLORE

  • @radhakrishnakaku7421
    @radhakrishnakaku7421 4 месяца назад +2

    Praveen garu మీరు అద్భుతంగా పాడుతున్నారు,మీ పద్యాలు వింటుంటే మనస్సు ఎంతో హయిగా ఉంటుంది super super అంతే

  • @sureshpeddinti5400
    @sureshpeddinti5400 8 месяцев назад +3

    అద్భుతమైన శ్రావ్యమైన గాత్రం చాలా బాగున్నాయి సోదరా

  • @C.Y.Naidu_Official
    @C.Y.Naidu_Official 2 месяца назад +1

    ప్రవీణ్ గారు! మా శ్రీకాకుళం జిల్లా-పౌరాణిక పురిటిగడ్డ. మీ పద్యాలు సాయంత్ర సమయాల్లో మా పల్లెలో చాలా ఫేమస్. మీ వాయిస్ ఈ జోనర్ కు సరిగ్గా సరిపోతుంది. God bless you.

  • @sarveswararaon5006
    @sarveswararaon5006 3 месяца назад +3

    Super. Great singer

  • @ChennareddyMaddireddy
    @ChennareddyMaddireddy 4 месяца назад +2

    ప్రవీణ్ నీకు నీవే సాటి. నీ పద్యం హైలెట్

  • @Yerriswamy-k3b
    @Yerriswamy-k3b 3 месяца назад +4

    Super bro good night

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 2 года назад +7

    Chala bagga paddaru brother 👌👌👌🌹🌹🌹❤❤❤
    God bless you 100years brother ❤❤❤

  • @babaflexflex5638
    @babaflexflex5638 3 года назад +4

    అన్న చాలా చాలా బాగా పాడేరు సినిమా పాటలు ఎవరైనా పడుతారు ఎలాంటి రంగస్థలం పడటం చాలా గొప్ప వారు మీరు

  • @tv5725
    @tv5725 Месяц назад

    తెలుగు పద్యాలను బ్రతికిస్తున్నావు సోదరా!పదాల స్పష్టత, రాగయుతక్తము గా, మరియు మంచి సౌండ్ రికార్డింగ్.

  • @sadanandambarri642
    @sadanandambarri642 3 года назад +26

    ప్రవీణ్ గారు..మీరు పాడుతా తీయగా లో పాడిన తిరమై సంపదలెల్ల పద్యం చాలా సార్లు(more than 100 times) విన్నాను..నాకు ఆ పద్యం వింటుంటే మనసు హాయిగా ఉంటుంది...ధన్యవాదాలు ప్రవీణ్ గారు.

    • @NANI-ot4ox
      @NANI-ot4ox 2 года назад

      Same to same అన్న

    • @rajukota4855
      @rajukota4855 2 года назад

      My favourite singer tammudu praveen

    • @chandupatla
      @chandupatla 2 года назад

      నేను కూడా చాలా సార్లు విన్నాను ఆ పాట.

    • @ramamohanreddy1684
      @ramamohanreddy1684 2 года назад

      Same with me... awesome Praveen

    • @kumaran4798
      @kumaran4798 2 года назад

      Pls share that link

  • @latchubhuktashanmukha658
    @latchubhuktashanmukha658 3 года назад +35

    ఎన్నో ఏళ్ల మీ సాధనకి... కళ తోటి మీరు కన్న కలలు కి...ఈనాడు మీరు సాధించిన ఈ స్థాయి ప్రతిభకు... మిక్కిలి అభిమానంతో..ఆనందంతో ఒక కాలాభిమాణిగా.... శ్రోతగా స్వాగతిస్తున్నాను మిత్రమా..

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +9

    ప్రవీన్ చాలా బాగా పాడావు‌నాయనా వందనాలు

  • @manthri1209
    @manthri1209 3 года назад +10

    ప్రవీణ్ కుమార్ గారు మీ గానము అద్భుతం కమనీయము అనిర్వచనీయం ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది శుభాభినందనలు శుభాశీస్సులు మరెన్నో విజయాలుసాధించాలని మా అభిలాష.

  • @veereshkunkanur6582
    @veereshkunkanur6582 3 года назад +4

    Anna love you...రాబోయే తరానికి మంచి తెలుగు గాయకులు లభించినందుకు

  • @gonuguntamuralikrishna7764
    @gonuguntamuralikrishna7764 3 года назад +12

    ఘంటసాల స్వరం చూడండి, ఒక మెత్తటి లాలన, శ్రావ్యత,మాధుర్యం త్రివేణీ సంగమం లా ఉంటాయి. ప్రవీణ్ స్వరం కూడా అలాగే ఉంది. గానం లో ఘంటసాల వారసుడు.

  • @fy8xp
    @fy8xp 3 года назад +20

    డీవీ గారి బాణీ, చీమకుర్తి గారి బాణీ..వేరైననూ గానీ,, ఎవరి గాత్రమాధుర్యం వారిది వారు ధన్యులు 🙏.. గానీ డీవీగారు పలికించిన ఆర్ద్రత, ఆవేశం, గమక విరుపులు అవి నభూతో న భవిష్యతి 🙏🙏🙏.. చిరంజీవి మన ప్రవీణ్ చీమకుర్తి గారి బాణీ ఎంచుకున్నాడు, సూటబుల్ వాయిసని గాబోలు.. అయినా చాలా బాగా ఆలపించారు... ఈ పాశ్చాత్య టైం లో కూడా,, మన కళలకై తపిస్తూ, బ్రతికిస్తూ ముందుకు సాగుతున్న నేటి యువకళాకారులందరికీ.. ఓ కళాకారుడిగా కోటి నమస్సుమాంజలులు.❤️❤️❤️

    • @gvrshorts3746
      @gvrshorts3746 Год назад

      💐🙏🏻

    • @anjaneyaswamy5350
      @anjaneyaswamy5350 4 месяца назад +1

      చక్కగా చెప్పారు. DV గారి గాత్ర మాధుర్యం, ఆర్దత, విరుపులు అద్భుతం. వారికి సాటిలేరు.
      వారి నోట , కలికి రెక్కలు రాని పిల్లలన్…. పద్యం వినవలసిందే.
      ప్రతి పద్యం గొప్పగా పాడతారు

  • @guttulavani6278
    @guttulavani6278 3 года назад +9

    He came to Kuwait with legendary singer Chitra excellent voice we saw in pautha teenage . He get winner and with Spb standing owiation

  • @koppisettilakshminarayana1219
    @koppisettilakshminarayana1219 2 года назад +3

    నాకు ఎంతో ఇష్టమైన మృదుమధురమైన ఈ పద్యాలను వినసొంపుగా ఆలపించిన ప్రవీణ్ కుమార్ గారు మీకు నా హృదయ పూర్వక నమస్సులు

  • @vaddadibabu1653
    @vaddadibabu1653 3 месяца назад

    ప్రవీణ్ నువ్వు నాటకంలో యాక్ట్ చేయచ్చు కదా.🎉🌹👍నీకు మంచి భవిష్యత్ వుంది మరియు ఉంటుంది. అల్ ది బెస్ట్ 👌💐👍👍👍💐🌹🌹🎉🎉

  • @ramadevirama4032
    @ramadevirama4032 3 года назад +25

    చాలా బాగా పాడారు పద్యం మా నాన్నగారు స్టేజీపైన వేషాలు కట్టేవారు నాన్న గారి ఈ పద్యాలు అంటే ఇష్టమే ఇప్పటికే కూడా కానీ నాన్నగారి ఆరోగ్యం కోసం మేము ఒప్పుకోలేదు 👌👌👌

    • @Naidu_Writer7355
      @Naidu_Writer7355 3 года назад +1

      మీ నాన్నగారి పేరు కూడా తెలియజేయండమ్మ

    • @surabhipadma7052
      @surabhipadma7052 3 года назад

      @@Naidu_Writer7355 'm p

    • @Naidu_Writer7355
      @Naidu_Writer7355 3 года назад

      @@surabhipadma7052 అర్ధం కాలేదండి ‘m p’ అంటే ఏమిటి?

    • @surabhipadma7052
      @surabhipadma7052 3 года назад

      @@Naidu_Writer7355 p

    • @Naidu_Writer7355
      @Naidu_Writer7355 3 года назад

      @@surabhipadma7052 Hello Padma garu, meeru cheppalanukuntundhi edho vivaramga email cheyyandi naidu826@gmail.com

  • @NENUMEESREYOBHILASINI
    @NENUMEESREYOBHILASINI 3 года назад +22

    చెవిలో అమృతం పోసినట్లుంది... ఏమి వాయిస్ సార్ మీది. ఐ లవ్ యువర్ వాయిస్

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 3 года назад +9

    సుమధుర గానం ... Very melodious voice...

  • @besiyogeswararao5938
    @besiyogeswararao5938 3 года назад +4

    Excellent praveen gaaru 👍👍👍bright future 💐💐💐congratulations 💐💐💐

  • @narothamareddymalgari3186
    @narothamareddymalgari3186 Год назад +1

    తమ్ముడు ప్రవీణ్ కుమార్ మీరు రంగస్థల పద్యాలు పాడేవిదానము చాలా బాగుంది. మీరు పాడే విధానం వలన మన తెలుగు బాషలో సంగీతానికి ఎంత వైభవము వున్నదో నేటి తరానికి తెలుపు చున్నది. మీకు జీవితాంతం గొంతు ఇలాగే సహకరించి మన తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను. భగవంతుని కరుణా కటాక్షము వలన శ్రోతల ఆశీర్వాదము వలస నీ వ్యావహారిక జీవితం సజావుగా కొనసాగాలని కోరుకుంటున్నాను.
    దయచేసి అన్యదా బావింపక మీ చరవాణి సంఖ్య తెలుప గలరు.
    🙏🙏🙏🙏

  • @laxamanaraopolimera3586
    @laxamanaraopolimera3586 2 года назад +3

    అద్భుతం ప్రవీణ్ సోదరా!

  • @Adi-Tunes
    @Adi-Tunes 4 месяца назад +2

    అద్భుతం అద్భుతమైన గాత్రం 👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻

  • @doddaraghava7162
    @doddaraghava7162 2 года назад +3

    అద్భుతం, అభినవ గాన గంధర్వ

  • @mvramana3145
    @mvramana3145 Год назад +2

    Wonderful brother God bless you and please continue our Telugu sahityam❤❤❤❤❤

  • @pandurangaraoanumala4682
    @pandurangaraoanumala4682 3 года назад +13

    Your level of singing is a finest addition to the huge treasure of traditonal singing padyams, as an icon. God bless you in your endeavour.

  • @venkatesanvellore2892
    @venkatesanvellore2892 6 месяцев назад +1

    రంగస్థల పద్యాలను రాగయుక్తంగా, భావయుక్తంగా మీ గొంతులో వింటుంటే ఎంతో హాయిగా అనిపించింది. ఆయుష్మాన్ భవ, శతమానం భవతి.

  • @sriprasad8936
    @sriprasad8936 3 года назад +7

    అద్భుతంగా ఉంది... ఇంకా ఇటువంటి పద్యాలు పాడి మాకు ఆనందం kaligistharani.....

  • @KrishnamRaju-z6g
    @KrishnamRaju-z6g Год назад +1

    Praveengari పాటలంటే నాకు ప్రాణం ముఖ్యముగా పద్యాలు

  • @grandhinammalwar9417
    @grandhinammalwar9417 3 года назад +8

    A mixer of padyalu and songs . Praveen has given a new tone to Harisanda padyalu.good luck.

  • @thirupathikolipaka1256
    @thirupathikolipaka1256 3 года назад +2

    I'm your follower after Paadutha teeyagaa

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 4 года назад +21

    కమ్మనైన మీ స్వరం నుండి జాలువారిన పద్యరాజములు నూతనత్వం సంతరించుకున్నాయి. శుభమస్తు ప్రవీణ్ గారూ...👌

  • @pvramanamurthypvramanamurt6547
    @pvramanamurthypvramanamurt6547 3 года назад +6

    Wonderful voice praveen garu

  • @d.nabirasool5880
    @d.nabirasool5880 4 месяца назад +1

    పాడుతా తీయగా మీ సీరీస్ అంతా చూశాను.చాలా ఎంజాయ్ చేశాను.ఇపుడు మీ వీడియోలు చూస్తు , వింటుంటే చాలా సంతోషంగా వుంది

  • @Srinivas.srinivas.srinivas
    @Srinivas.srinivas.srinivas 2 года назад +3

    సూపr గా ఉంది అద్భుతం

  • @budhiveerabhadriah4138
    @budhiveerabhadriah4138 4 года назад +16

    What a great rendering of famous padyams. No words to express my happiness. Wonderful feast to our ears and soul. Congrats Praveen. 🙏🙏🙏

  • @raga_ranjitha
    @raga_ranjitha 4 года назад +4

    Awesome praveen anni okachote
    ❤️❤️🙏🙏💐💐💐💐👍👍👌👌👌👌

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 2 года назад +1

    ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్... నా కోరిక మేరకు పద్యాలు ఆలపించి నందుకు...చాలా సంతోషం వేసింది నీగానం వింటుంటే..
    మీరు fitness లో వుండాలని కోరుకుంటున్నాను.
    శుభం కలుగును గాక.ఎల్లవేళలా.

  • @jadavakumar9342
    @jadavakumar9342 3 года назад +18

    చాలా బాగా పాడారు🙏🙏🙏🙏🙏

  • @lakshmipeyyalasuper1950
    @lakshmipeyyalasuper1950 9 дней назад

    Ma nanna gariki padhyalu ante chala istam... Naku kuda istam... Mi padhyalu eppudu vintamu.. Rojuki okasari aina... Thanks bro... Excellent👏👏👏

  • @venkateswararaokatari7087
    @venkateswararaokatari7087 3 года назад +6

    I heard Bandaru Rama Rao recital several times. You reminded him. God bless you

  • @ramalakshmanacharyulu353
    @ramalakshmanacharyulu353 2 месяца назад

    స్పష్టత,శ్రావ్యత, భావ గమ్యత తో
    పద్య గాన రక్తి కట్టించింది

  • @dayanandasiddavattam8518
    @dayanandasiddavattam8518 3 года назад +6

    Excellent, You are really a superb singer. God bless you

  • @satlaswamy3641
    @satlaswamy3641 3 года назад +2

    Praveenji you are superoo super drama padyalu singer

  • @rameshnaidubillingi3565
    @rameshnaidubillingi3565 3 года назад +7

    Excellent singing brother
    You a mesmerizing voice God bless you🙏

  • @sirikotisanyasiraosanyasir1382
    @sirikotisanyasiraosanyasir1382 Год назад +1

    Very well singing the poems. God bless you. Thanks 🙏

  • @viswanadhamguluru7938
    @viswanadhamguluru7938 3 года назад +21

    తరలి రాని లోకాలకు వెళ్లిన జాషువా గారు రాసిన పద్యాలు మరలా మీ రుపాడిన పద్యాలో చిరంజీవి గా నిలిపారు ప్రవీణ్ నీకు శుభాశీస్సులు

  • @vnagabhushanam
    @vnagabhushanam 3 года назад +3

    bless you. Rocking... Enjoyed Ur పద్య
    విన్యాసం👏👏👏

  • @tammireddy495
    @tammireddy495 4 месяца назад

    Dear Chy Praveen Kumar, HatsUp to you, you are a God gifted singer, I loves you are singing PADYAMULU, your voice/ tone is very sweet
    God bless you
    Prof & Dr Venkat

  • @apparaochelluri2287
    @apparaochelluri2287 3 года назад +6

    Excellent singing praveen Garu thank you sir

  • @venkateshmalgavenkatesh2889
    @venkateshmalgavenkatesh2889 Год назад +2

    మీ గాత్రం చాలా బాగుంది బ్రదర్ సూపర్

  • @jyothijo2964
    @jyothijo2964 3 года назад +7

    I am speechless for hearing your wonderful voice. God bless you brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadkyv8409
    @prasadkyv8409 Год назад +2

    Wonderful vibrating voice ,really hartfull singer.... God bless you

  • @ramakrishnareddydevineni4147
    @ramakrishnareddydevineni4147 3 года назад +5

    Superb

  • @seepalachandrasekhar3730
    @seepalachandrasekhar3730 4 месяца назад +7

    ఆనాడు మధిపతి సత్యం పిఠాపురం నాగేశ్వరావు గారు మైమరిపించారు చిన్న వయసులో వారిని మైమరిపించారు ఘన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం గారు అంత గొప్ప గాయకుడిగా అభివృద్ధి చెందాలని పరమేశ్వరి దయ ఉండాలని ఆశీర్వదిస్తున్నాను ఆయుష్మాన్ భవ గాడ్ బ్లెస్స్ యు

  • @kjanardhanaraju3934
    @kjanardhanaraju3934 2 месяца назад

    తెలుగు వారు మరచిపోలేని గాత్రం నీది ప్రవీణ్ కుమార్ గారు

  • @mohancv
    @mohancv 2 года назад +4

    Eni sarlu vinna thanivi theeratledandi Praveen garu. Stunningly beautiful voice. We hv been ur fans right from padutha theeyaga days .. I m from Nellore (kavali). In fb also we r friends. Great going All the best. Gifted voice