రామ్ గారు ఈ వాడపల్లి సంత గురుండి మీరు తీసిన వీడియో సినిమా షూటింగ్ లా వుంది ఎంత సేపు చూసినా ఇంకా సంత వీడియో ఇంకా ఉంటే బాగుండును అని, అని పిస్తుంది మొత్తానికి మీరు తీసే వీడియోలు అద్భుతంగా ఉంటాయి రామ్ బ్రొ
రామ్ గారు మీరు చేసిన ఈ వీడియోలు చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా వుంది అండి, ఇలాంటి వీడియోలు ఎన్నో చేసి మీరు ఎంతో ఉన్నతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అద్భుతంగా వుంది బ్రదర్ ఈ వీడియో అటవీ ప్రాంతం లో ఎవరు వెళ్లలేని చోటికి వెళ్లి మరొక కొత్త ప్రపంచాన్ని చూపించావు. మైండ్ ఖరాబుగా వున్నప్పుడు ఈ వీడియో చుస్తే మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది.
రామ్ గారు మీరు గిరి పుత్రుడు అయి ఉండి యూట్యూబ్ లొ మీరు దండకారణ్యాల్లో వున్నా గిరిజన సంతలు మరియు గిరి పుత్రులు అడవిలలో సేకరించిన అటవీ ఉత్పత్తులు సంతల్లో ను జీసీసీ డి ఆర్ డిపో ల్లోను అమ్ముకొని గిరిజన సోదరులు సోదరి మణులు సరుకు అమ్ము కొని ఆ వచ్చిన డబ్బుతో వారానికి సరిపడా నిత్యావసర సరుకులు కొనుక్కునే గిరి పుత్రులు గురుంచి మీరు తీసే వీడియో సూపర్ వుంటాది ప్లెన్స్ people kuda mela vidiyo teeyaleru fentastic bro.
Potlala ku daraalu chuttatamey kadu bandalaku daraalu chudatayi good quotetion ram garu.andukeynemo mee video chusina taruvata chala sarlu coment peyttatani ki opika lekapoyina varani ki oka sari vache koduku kolsam coment pedatanu. it's really happy emotion.... God bless u Ram garu.... vijayalakshmi from mangalagiri
I'm a teacher basically I'm not interset to appreciate but way of explaining and the motivation and lovely atmospheric hpyness especially your good way very nice I like this god bless you
Super chala bagundhi santha....konni items eppudu chudanivi kuda chustamu....tea ammukune peddha manisini aadharsamga nenu thisukuntanu... age tho parimithi lekunda pani cheyyali... Work is Workship... tribal kuda great old age lo kuda panichestaru....maa side pani dhongalu pani cheyyaru... super video Ram gaaru thank you 🤝🤝👍👍💐
Hi Ram garu first of all మీ vidoes గురించి మాటలు లెవ్..... 1 ఒక్కాక video లో ఏదో ఒక information ఉంటుంది ..... 2 మీరు ఎక్కువుగా tirbal people cover చేయడం వలన city లో ఉండే మాలాంటి వాళ్లకి చాలా useful 3 మీ way of explaining amazing Ram గారు 4 ఈరోజు video ఒక tea అమ్ముకునే ఆయన ని చూపించి మీరు చెప్పిన words great 5 ఈ generations youngesters కి మంచి moral values present chesthunaru GOD BLESS YOU ❤
Miru em gift istharu ani adigaaru kadha. Memu office lo aithe functions ki kani retirement functions ki almost kondapalli bommalu gift ga isthamu ram garu
సూపర్ తమ్ముడు సంత చాలబాగ చూపిస్తున్నావు
రామ్ గారు ఈ వాడపల్లి సంత గురుండి మీరు తీసిన వీడియో సినిమా షూటింగ్ లా వుంది ఎంత సేపు చూసినా ఇంకా సంత వీడియో ఇంకా ఉంటే బాగుండును అని, అని పిస్తుంది మొత్తానికి మీరు తీసే వీడియోలు అద్భుతంగా ఉంటాయి రామ్ బ్రొ
Wow really thank you so much అండి..
location correct ga ekkada and...ela vellali
@satish4486 రంపచోడవరం నుండి pandhirimamaidi junction nuchi vellali. Google map chests easy
It’s true
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤llllllooo❤ pp hu hu@@TribalMirror
Super bro nice talking and suite this viedeo
బాగుంది రామ్ గారు సంత.. మట్టి పాత్రలు బాగున్నాయ్.. 👌👌నైస్ వీడియో
Super, video sir 🙏
రామ్ గారు మీరు చేసిన ఈ వీడియోలు చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా వుంది అండి, ఇలాంటి వీడియోలు ఎన్నో చేసి మీరు ఎంతో ఉన్నతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
వాడపల్లి సంత చూపించినందుకు thank you ఒడపల్లి my village
🙏🏻thankyou anndi na chinnappudu chusanu elante santhalu, naku chala eshtam andi 🌹🌹🌹
టీ అమ్మే వృద్ధుడిని inspiration ga Baga chupincharu,manchiga cheparu.
Nice vedio👌👍🌹
గ్రామాలే భారతావనికి పట్టుకొమ్మలు; కానీ ఈ కార్పొరేటర్ యుగంలో గ్రామాలకు పాకాయి మోడ్రన్ "సూపర్" మార్కెట్స్
అద్భుతంగా వుంది బ్రదర్ ఈ వీడియో అటవీ ప్రాంతం లో ఎవరు వెళ్లలేని చోటికి వెళ్లి మరొక కొత్త ప్రపంచాన్ని చూపించావు. మైండ్ ఖరాబుగా వున్నప్పుడు ఈ వీడియో చుస్తే మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది.
నమస్తే అండి..
చాలా థాంక్స్ sir
మిత్రమా నేను ప్రతి రోజు రాత్రి నిద్ర పోయే ముందు మీ వీడియో ఏదో ఒకటి చూస్తాను. చాల అద్భుతంగా వుంటాయి. 🌹🌹
Thank you so much bro
అన్నగారు మీరు ఆవిడని ఇవేమి టమాటాలు అమ్మ అని అడిగినప్పుడు ఇవి తీగల పాకుతాయి ఆ టమాటాలు అన్నప్పుడు నాకు చాలా నవ్వా పోలేకపోయానండి చాలా థాంక్యూ
మా చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి మీ వీడియో వల్ల,,🥰🥰🥰
Super 💯💯❤
మీ మాట తీరు బావుంది, అందరికీ మీరు ఇచ్చే గౌరవం చాలా బావుంది
Thank you అండి
మీ వీడియోస్ చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది నా చిన్నప్పుడు మనుషులు వాతావరణం ఎలా నే ఉండేది ఇలాంటి వీడియోస్ ఇంకా చేయండి 👌👌👌👍👍👍👍
NICE VIDEO GARUDA SANJEEVINI TREES AND VERLU SANJEEVINI TREES OR VERLU YE SANTHA LO DORUKUTAVI
రామ్ గారు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మీ విధానం నాకు చాలా బాగా నచ్చింది. Video watching in abroad... 🥰
Wow really thank you so much vinnu
Excellent presentation sir
Bro chala baga ...explain chesi...cheppav super ramu anna......great video chala baagundhi......
రామ్ గారు మీరు గిరి పుత్రుడు అయి ఉండి యూట్యూబ్ లొ మీరు దండకారణ్యాల్లో వున్నా గిరిజన సంతలు మరియు గిరి పుత్రులు అడవిలలో సేకరించిన అటవీ ఉత్పత్తులు సంతల్లో ను జీసీసీ డి ఆర్ డిపో ల్లోను అమ్ముకొని గిరిజన సోదరులు సోదరి మణులు సరుకు అమ్ము కొని ఆ వచ్చిన డబ్బుతో వారానికి సరిపడా నిత్యావసర సరుకులు కొనుక్కునే గిరి పుత్రులు గురుంచి మీరు తీసే వీడియో సూపర్ వుంటాది ప్లెన్స్ people kuda mela vidiyo teeyaleru fentastic bro.
Mi abhimananiki Chala kruthagnathalu andi.
OM NAMO NAMASIVAYANAMAHA
NICE Beautiful Video
GOOD VOICE, GOOD FEATURE
GOOD GOOD
GOD BLESS YOU ALWAYS ALL OF YOU ALL THE TIME
Potlala ku daraalu chuttatamey kadu bandalaku daraalu chudatayi good quotetion ram garu.andukeynemo mee video chusina taruvata chala sarlu coment peyttatani ki opika lekapoyina varani ki oka sari vache koduku kolsam coment pedatanu. it's really happy emotion.... God bless u Ram garu.... vijayalakshmi from mangalagiri
I'm a teacher basically I'm not interset to appreciate but way of explaining and the motivation and lovely atmospheric hpyness especially your good way very nice I like this god bless you
చాలా thank you sir
Mee varnana adbhutam. 👌👌👍👍
Chala bagundi video ram garu
తమ్ముడు కొత్త వీడియోస్ కోసం ఎదురు చూస్తూ వుంటాం నీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి all the best😊తమ్ముడు
Thank you అక్క ఎలా ఉన్నారు
Nice sir chala bagha capture chesaru
Thank you అండి
It was too good and you do more videos we are liking it soooooooo! Much
Ok, thank you so much for your support
Super bro santha
Super place ram garu and very wonderful location 🎉🎉🎉❤❤❤😊😊😊 very beautiful santhalu very beautiful✨✨✨✨😍😍😍❤ 🎉🎉🎉
Thank u అండి
Excellent video brother 👏🏾👏🏾
Thank you అండి
Na chinnathanamlo ....ma ammatho kalisi....santhaki vellina....rojulu...gurthuki...vasthunnayi....thipi gurthulu....malli...enka..ravvu...arojullu❤❤❤
Buatifull rams ❤❤❤❤❤❤
Matti kundalu many box anni bagunnae sir miru chala andanga chupistunnaru santa
Thank you అండి
So బ్యూటిఫుల్ 💐
Super chala bagundhi santha....konni items eppudu chudanivi kuda chustamu....tea ammukune peddha manisini aadharsamga nenu thisukuntanu... age tho parimithi lekunda pani cheyyali... Work is Workship... tribal kuda great old age lo kuda panichestaru....maa side pani dhongalu pani cheyyaru... super video Ram gaaru thank you 🤝🤝👍👍💐
Nice video anna
Amzing climate annaya chala bagundhi medhi chala హెర్ works really hands off your the grete toughts super
Bro your way of explanation is good carry on
Nice video ram garu.. great work👍🏻👍🏻👍🏻
Thank you అండి
సూపర్ గా ఉంది సార్ 👌👌🙂🙂
Superb..
Ahaa ahaaa meru ala travel chestunte nenu kuda metho ne travel chestunatu anipistundi such a beautiful vlog raam garu
Chala chala bagunnadi Ramu
Super video tammudu.
అన్నా నీ వీడియోస్ చాలా బాగున్నాయి సంత ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది
E market bagundi 👌
Nice video 📷 ram bro
హాయ్ అంది మీరు వీడియోలు చాలా బాగా చేస్తున్నారు దానితో పాటు మీరు చూపించే సంత కి ఎటూ వెళ్ళాలి రోడ్ మ్యాప్ కూడా చెప్పండి plzz
Brother voice super 👍
Hi Ram garu first of all మీ vidoes గురించి మాటలు లెవ్.....
1 ఒక్కాక video లో ఏదో ఒక information ఉంటుంది .....
2 మీరు ఎక్కువుగా tirbal people cover చేయడం వలన city లో ఉండే మాలాంటి వాళ్లకి చాలా useful
3 మీ way of explaining amazing Ram గారు
4 ఈరోజు video ఒక tea అమ్ముకునే ఆయన ని చూపించి మీరు చెప్పిన words great
5 ఈ generations youngesters కి మంచి moral values present chesthunaru
GOD BLESS YOU ❤
Super. Video. Brother
Super 👍
వీడియో బావుంది అన్న
Super 🙏🙏
epudu chupinchina abbai hero la vunnadu Aa smile bagundi naku anipinchindi cheppa 😊
Good
సూపర్ అన్న మీ వీడియోస్❤
Brother naku mee dhaggara adavilo undey palla mokkalu kavali bro please 🙏🙏🙏🙏
తమ్ముడు సూపర్.
hai ram nice video
Thanks sir childhood memories
Super.super.super.❤❤❤❤🎉🎉🎉🎉
Hi rammu garu ur vedios super
Sir bagumde sir video
Anna naku kuda mi pranthaniki vachi undipovalani undhi anna chala baguntai mi videos
Super Bro me video
Hiiii Ram garu addategala Santa kuda chupenchu.ram garu.👌👌
Ramu garu bavunnara Mee video chakkaga vivarincharu
Thank you అండి
Nice video anna👌
🙏 👍
Hi ram garu. Yekkadekkadi nuncho vachinavvalla kusala prasnalatho santha chala bagundhi. Matti pathralu naku chala ishtam, santha lo ekkada dorakani vasthuvulu chala unnai. Sobhan babu kanchu bindhelu, sridevi steel bindhelu ane mi varnana bale nachindhi, vinagane navvochindhi. Akkada yendalu yela unnai ram garu. Vijayawada matram mandipothundhi. Ninna, e roju aithe barinchaleni vedi. Anyway mi video matram super
Hi అండి..ఎండలు మండిపోతున్నాయి.. ఆడవి ప్రాంతం కదా చల్లగా ఉంటుంది అనుకుంటే పొరపాటే..బరించలేకున్నం.. and thank you అండి.
@@TribalMirror evening nunchi challa gali vasthundhi, present mabbu ga undhi. Machilipatnam nunchi kondapalli ki parigeduthunnai
Miru em gift istharu ani adigaaru kadha. Memu office lo aithe functions ki kani retirement functions ki almost kondapalli bommalu gift ga isthamu ram garu
Super,ram,Anna,Naadi,rampachodavaram
Namaste from Chinakakani Village near Mangalagiri Guntur district Andhra Pradesh.
నమస్తే అండి
వాడపల్లి సంత వీడియో బాగా చేసినావ్ అన్నయ్య
Nice bro
Ram garu santha chala bavundi vedio chusthunte memu kuda santhalo unna feel vachindi ram garu Wednesday meeru gruha pravesaniki vacharu kada
Hai, goodmorning!
Supar
Hai thammudi nuv chala baga videos chestharu,meenumber kavali konchem information kaavaali anduku
Super bro
సూపర్ అన్న
Nice anna 👍👍
👍
Hi. Anna. Nenu. Nnachinappudu. Asanthaki. 2006.lo.welenu.apatiki.epatiki.chala.marindi.addathilulo.naaprends.unaru.akkada.nunchi.welenu
Vaadapalli venkateswaraswami temple undii kada adeyna E uru
👍
Super 😅
Ram garu marripakalu seedipalem vellandi...
ఏ మండలము అండి
Hi annaya, vidiyo bagundhi but , santa kakunda pellila vidiyos cheyanna pls
Hai andi,bagunara.chala baguntay me videos naturalga
Mamu thisukovacha santha items online option untundha.
Thank you అండి..but ఇంత మారుమూల గ్రామంలో online చెయ్యలేరు
Santhalu ante estam vunna vallu oka like veyandi 😊
Daily one video chaiyendi please shekara Bangalore
Videos chala bahunnai
Chala bagundi video. Inthaki usiri pappu tho emchestaru ?
Sir Santa date timings chebutara
Ramgaru chekkarollu ekkada dorukutayo cheppara please