హాయ్ రాంబాబు గారు ఎల ఉన్నారు కల్మషం లేని గిరిపుత్రులు స్వచ్ఛమైన గాలి కల్తీలేని ఆహారం మీరు ప్రక్రృలితిని ఆస్వాదిస్తూ మమ్ము లను ఆస్వాదించింపజేసిన మీకు మీ టీంకు నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో సూపర్ సూపర్ 🙏
నా ప్రియమైన మిత్రులారా! యేసుక్రీస్తు మహాప్రభువు నిజమైన దేవుడు. స్వర్గలోకం నుండి ఆయన మనిషిగా భూమి మీదకి దిగివచ్చి మనందరి పాపాలను ఆయన భరించి, తన పరిశుద్ద రక్తాన్ని చిందించి, సిలువపై తన ప్రాణం పెట్టి మనకు ప్రాయశ్చిత్తం చేశాడు. మరణాన్ని జయించి మూడవ రోజు తిరిగి లేచాడు. యేసుక్రీస్తు మహాప్రభువుని నీ నువ్వు నమ్మి నీ హృదయాన్ని ఆయనకిస్తే, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే నీకు నిత్యజీవం దొరుకుతుంది. నిజమైన శాంతి, సమాధానము, సంతోషము నీకు కలుగుతుంది. అన్ని విషయాలలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసుక్రీస్తు మహాప్రభువుని నమ్ము🙌🙌
Very nice video. I appreciate your efforts. How far is this village from Maredulilli? Where is it exactly? I never heard the name "Addaa kaaya" that she mentioned at 5.03, what is the real name of it? And also the fruit shown at 6.39. Please let me know their original names even in Telugu. Thank you.
Video chala bagundi. School bhale undi. And school lo tables, benches kuda. Paala tho rubber thayaru chestarani ippude telisindi naku. Last lo flowers kuda chala bagunnai. Intaki aa kaburlu cheppina aame edo thintu undi. Emitadi ?
స్కూల్ చాలా బాగుంది అన్నయ్య,బాలికలు అందరూ రెండు పిలకలు వేసుకుని చక్కగా హుషారుగా ఉన్నారు.
అవును అమ్మ... నా బాల్యం లాగే ఉంధి.. happy అనిపించింది...సౌకర్యాలు ఉంటేనే చదవడం కాదు..పరిస్థితి ఎలా ఉన్నా చదువుకోవాలి..
Daliya flowers
ఎదురు బొంగులు కూర చేస్తారని నాకు అసలు తెలీదు బ్రదర్ వీడియో చాలా చాలా బాగుంది థాంక్స్ 👌🙏
హాయ్ రాంబాబు గారు ఎల ఉన్నారు కల్మషం లేని గిరిపుత్రులు
స్వచ్ఛమైన గాలి కల్తీలేని ఆహారం మీరు ప్రక్రృలితిని ఆస్వాదిస్తూ
మమ్ము లను ఆస్వాదించింపజేసిన మీకు మీ టీంకు
నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో సూపర్ సూపర్ 🙏
నమస్తే అండి...ఒక్కోసారి పొన్లు , టీవీలు , పరుపులు లేకుండా వారి చేను మకాం లో చల్లగాలి లో ఉండాలి అనిపిస్తుంది sir...
@@TribalMirror నిజమే ఎంత డబ్బున్న ఆ అనందమే వేరు
ఎంత ప్రాపర్టీ ఉంటే ఏమ్ లాభం ప్రకృతి పరవశించి పోతుంది అక్కడ 👍👌
Ee.video chustuntey.manasuku.prasantamgaanipinchindhi..aa.school lo lessons.cheyppalanipinchindi...manchi.place.chupinchina.meeku.thank.you.very.much. Ram.garu........ vijayalakshmi
Chala andamaina location ramu garu valla manassullu laga,❤❤❤🎉🎉🎉
Beautiful videos tq br
Superb ram
Very superb sir
Thank you అండి
Super ga undi video Ram garu
Thank you అండి
Naku village ante Chala ishtam
Very nice video, brother keep it up.
Chalabagunnadi. Bvnrao vishaka
Wow super super video 👏👏 ఆ రోజు స్కూల్ లో కలిసాను 👍👍
మాస్టారు నమస్తే
@@TribalMirror namaste sir
Very nice brother
టెన్స్ అన్న మావాలు ఎక్కడ ఉన్నారో చూపిస్తున్నారు❤యూ
Mi videos chusthe chala mind relief Avutundhi.and meru Enka machi videos cheyalani Korukuntunaa ❤️
Thank you bro
Super super videos
hai andi school lo mastar na class ment thank you soo much andi chupinchi nanduku video chala bagundi 👌👌👌
Thank u bro...
Super brother 👍
Hi prasad గారు...
@@TribalMirror hi ram anna small request Anna okasri ma channel visit chayandi plz🙏
Ok తమ్ముడూ
Suuuuuuper
అవి డాలియా పువ్వులు.ఇంకా చాల రంగుల్లో ఇంకా పెద్దవి గా కూడ ఉంటాయి.
Super anna nice ❤raju7680
Thank you raju
Suparb andi🙏
I love ur videos mi voice chala baaundhi..... aa school kids jus wowwws❣
Thank you అండి
నా ప్రియమైన మిత్రులారా! యేసుక్రీస్తు మహాప్రభువు నిజమైన దేవుడు. స్వర్గలోకం నుండి ఆయన మనిషిగా భూమి మీదకి దిగివచ్చి మనందరి పాపాలను ఆయన భరించి, తన పరిశుద్ద రక్తాన్ని చిందించి, సిలువపై తన ప్రాణం పెట్టి మనకు ప్రాయశ్చిత్తం చేశాడు. మరణాన్ని జయించి మూడవ రోజు తిరిగి లేచాడు. యేసుక్రీస్తు మహాప్రభువుని నీ నువ్వు నమ్మి నీ హృదయాన్ని ఆయనకిస్తే, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే నీకు నిత్యజీవం దొరుకుతుంది. నిజమైన శాంతి, సమాధానము, సంతోషము నీకు కలుగుతుంది. అన్ని విషయాలలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసుక్రీస్తు మహాప్రభువుని నమ్ము🙌🙌
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Very nice video. I appreciate your efforts. How far is this village from Maredulilli? Where is it exactly? I never heard the name "Addaa kaaya" that she mentioned at 5.03, what is the real name of it? And also the fruit shown at 6.39. Please let me know their original names even in Telugu. Thank you.
Annayya ne voice lo edo magic undi...
Thank you తమ్ముడూ
Mi videos chala chusa Anna kani edhey fist time comment chestuna
Thank you Naveen
Children school is superior
డేరా పూలు అంటాము
Those flowers are dalia
మంచి ఎనర్జీ అమ్మమ్మ బ్రో
Beautiful village but please tell us the location of this village like in which state near which big city? Then we can understand better.
దాలియా flowers annayya agency లో ఎక్కువగా ఉంటాయి మాది జీకేవీధి mandal
దుంప అడిగాను కానీ ఇప్పుడు నాటుకొదు అన్నారు...చాలా బాగున్నాయి
Hai anna from Anantapur district 🇮🇳🇮🇳❤️🇮🇳🇮🇳❤️🇮🇳🇮🇳
Hi
👌👌👌👌👌👌♥️♥️💐💐💐
Daily flower sir only December lo ne vastundi
Video chala bagundi. School bhale undi. And school lo tables, benches kuda. Paala tho rubber thayaru chestarani ippude telisindi naku. Last lo flowers kuda chala bagunnai. Intaki aa kaburlu cheppina aame edo thintu undi. Emitadi ?
అడవి దోసకాయ అండి...ఆవిడ చాలా హుషారుా
@@TribalMirror mee papa peru enti ? Em chaduvuthundi ? Ee madhya videos lo mee papa ni chupinchatam ledu meeru
@@TribalMirror meeku non veg ante istam kada. Ivala special emi chesaru mee intlo sunday kada
Vallalo kalmasam ye matram kanapadaledu annayya
Hello brother good evening
Hi bro
Flowers are Daliya flower
So nicely aunty is talking
Chettu Peru Enti Annaya?
Thank you 😊💓💓💓
My name is dhananjaya naidu from tirupati and we want desi seeds
Ma chuttupakkala urlu vastunnaru maru ravatledu brother
మాది rajavommangi చెల్లి
Madi vangalamadugu,addateegala mdl bro
Anna faster ga cheyadi video s
Faster గా అంటే
@@TribalMirror ఇంకా తరచు గా. Even more often.
Thank you తమ్ముడూ...అనుకున్నాను కాని అవ్వలేదు..
అవి ఎందుకు వాడు తారు చెప్పలేదు
👆👆👆మీకు నా పూర్తి మద్దతు ఉంది. నేను కొత్త సబ్‌స్క్రైబర్‌ని. మంచి రోజు!
Thank you అండి
Mee sollu aapi location gurinchi cheppu
Nice video, brother,, iam also ట్రైబ్,, please సెండ్ యువర్ మొబైల్ నెంబర్,,