WALKING DOCTOR in the red corridor

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 717

  • @bodduumashankar896
    @bodduumashankar896 3 года назад +127

    Wonderful video Anna వైద్యం కోసం ఎంత దూరం అయిన వెళ్తున్న ఆ వైద్యుడు నా అభినందనలు 🙏🙏🙏 ఇంత వైద్యం చేసిన ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అంటేచాలా గ్రేట్

  • @pvyadav3292
    @pvyadav3292 3 года назад +128

    కల్మషం లేని మనుషుల ను చూపిస్తున్న
    మీ కల్మషం లేని మనస్తత్వానికి దన్యవాదాలు అన్న
    మీకు కుదిరితే నల్లమల అడవిలో ఉన్న
    చెంచుల జీవితాలను చూపిస్తే చూడాలనిఉంది అన్న

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 3 года назад +106

    మూల వాసులు 👍 ఈ భూమికి అసలైన హక్కు దారులు 👍

  • @janakidurgamalleswari5028
    @janakidurgamalleswari5028 3 года назад +17

    పాతకాలం నాటి ఈ ఆయుర్వేదం చాలా గోప్పది మనకు అర్థం కావడంలేదు అంతే ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @printexsprasadprintex3561
    @printexsprasadprintex3561 3 года назад +194

    ఇలాంటి వారిని పరిచయం చేసిన వారికి ధన్యవాదములు.

  • @kadharbasha2397
    @kadharbasha2397 3 года назад +32

    మీ విలేజ్ వ్యాన్ అంటే ఎంత ఇష్టం అంటే ముందు లైక్ కొట్టి తరువాత వీడియో చూస్తాను

  • @thotasriram467
    @thotasriram467 3 года назад +130

    అన్న గారు మీకు మీ విలేజ్ వ్యాన్ టీం సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు ....

  • @freethinker6006
    @freethinker6006 3 года назад +107

    కల్మషం లేని గొప్ప doctor 🙏

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 2 года назад +1

    ఈ కాలంలో ఇలాంటి వైద్యులు కాలినడకతో వైద్యం చేయడం చాలా గొప్ప విషయం. అలాంటి వారిని అతికష్టంతో కలిసి ఈ వీడియోను అందించిన మన విలేజ్ వాన్ ఛానల్ కు ధన్యవాదాలు🙏🙏🙏

  • @kingking-fx7fd
    @kingking-fx7fd 3 года назад +20

    మనిషి కి డబ్బుమీద ఆశ పెరిగినప్పుడు స్వార్థం పెరుగుతుంది.
    కానీ ఈ డాక్టర్ కు డబ్బు మీద ఆశలేదు .కాబట్టి నిస్వార్థం గా సేవలు చేస్తున్నాడు.hattsofu sir

  • @SwaroopaDraju
    @SwaroopaDraju 3 года назад +12

    సార్ ఈ వీడియో చూశాక మనసుకు చాలా సంతోషం అనిపించింది థాంక్యూ సార్

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz 2 года назад +2

    ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు నాటు వైద్యమే వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఇలా వారి ప్రయాణం సాగుతూ ఉంటుంది... నిజంగా చెప్పాలంటే గురువులే ఏజెన్సీ ప్రాంతాలకు నిజమైనా డాక్టర్లు... సూపర్ సార్ మెసేజ్..🙏🏼

  • @bharath.bobbili
    @bharath.bobbili 3 года назад +40

    ఒక మంచి వీడియో చుసిన అన్న చాలా సంతోషంగా ఉంది

  • @ravichandra5422
    @ravichandra5422 2 года назад +4

    Thank you very much Village Van Team for introducing great👏👍 Doctor 🙏

  • @sureshkumar6601
    @sureshkumar6601 3 года назад +1

    గుండెను హత్తుకునే వీడియోస్ చేస్తున్నారు. చాలా గ్రేట్ సర్. ఏదీ ఆశించకుండా అలా పని చేయడం వాళ్ళకే సాధ్యమేమో. చివరిలో మీ మాటలు, అలాగే నడిచి వెళ్లిపోతున్నా ఆ గిరిజనుడు పిక్చర్ చాలా బాగున్నాయి.

  • @rammilkuri1623
    @rammilkuri1623 3 года назад +5

    అన్న మీరే చేసె ప్రతి వీడియో స్ మేము రోజు చూస్తం చాలా బాగుంటాయి ... ఆందులో ఏడుగురాళ్ల సంత ... tribs వాళ్ళ జీవన విధానం చాలా చక్క గా చుపించారు ....keep it up all the best anna 🙏🏻💐

  • @muraleedharmedamoni3044
    @muraleedharmedamoni3044 3 года назад +7

    ఇలాంటి వాటికి ఆదరణతో పరిచయం చేయడం అభినందనీయం 🙏✌📢👍

  • @khajavalishaik1205
    @khajavalishaik1205 3 года назад +10

    Very sympathetic. Lot of support to be given for these kind of volunteers.I request everyone who come across of these people kindly help them with money,food,clothes etc.🙏

  • @amarnathreddyvagarooru6141
    @amarnathreddyvagarooru6141 3 года назад +10

    The road looks absolutely beautiful with pindrop silence as if it is the way to heaven.

  • @lveyujunir_0995
    @lveyujunir_0995 3 года назад +2

    ఇలాంటి వాళ్ళు మన విశాఖ జిల్లా లో చాలామంది ఉన్నారు వాళ్లకి ప్రభుతం సహకారం ఇవ్వాలి కరోనా ను మందు అక్కడో కొనుకుంటున్నాం ఇలాంటి గిరిజనప్రజలు కరోనా మందు తాయారు చేసెవారు వాళ్లకి ప్రభుతం సహకారం ఇవ్వాలి

  • @kasiviswanadh9746
    @kasiviswanadh9746 3 года назад +4

    Na life lo youtube lo chusina best video ede suresh garu.....meeku me team ki na padhabivandam .....we are all living in concrete jungles and elanyi videos chisna taravate life meda elamti vallu kuda vuntara anipistundi.....really appreciate ur hardwork🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sammetasuresh4581
    @sammetasuresh4581 3 года назад +17

    మీ విశ్లేషణ విధానం నాకు చాలా చాలా నచ్చింది బ్రదర్ 👈🙏😊

  • @dharavathbhadru2343
    @dharavathbhadru2343 3 года назад +48

    ఇలా ఇంకా చాలా మంది వైద్యులను బయటికి తీసుకురావాలి సోదరా!

  • @satyanarayanadv5752
    @satyanarayanadv5752 3 года назад +25

    Only great people will have great thoughts .True inspiration to many

  • @shaiksubhani421
    @shaiksubhani421 3 года назад +97

    గిరిజనుల కష్టానికి అభినందనలు తెలపలో, లేక వాళ్ళ మూఢ నమ్మకాలు కు బాధ పడాలో తెలియడం లేదు మిత్రమా...కానీ ఒక్కటి మాత్రం నిజం.. గిరిపుత్రులకు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు..న్యాయం జరగదు.. జరగనివ్వరు...😌

    • @madhavpendur185
      @madhavpendur185 3 года назад +4

      Yes miru cheppindi nijame nenu kuda okka adivasi biddane 👍👍

    • @guttasangamitra5452
      @guttasangamitra5452 3 года назад

      👍

    • @eesamsrinivas3741
      @eesamsrinivas3741 3 года назад

      🙏🙏🙏

    • @beautifulcrafts8478
      @beautifulcrafts8478 3 года назад +1

      మనిషి అన్యాయం చేಸಿనా, ఆ అడవి తల్లి, ఈ భూమాత వారికి అన్యాయం చేయరు.
      వాళ్ళు వారి రెక్కల కష్టాన్ని నమ్ముకున్నవారు.

    • @shaiksubhani421
      @shaiksubhani421 3 года назад +1

      @@beautifulcrafts8478
      నిజమే మిత్రమా 👍

  • @rajkumar-bk4ks
    @rajkumar-bk4ks 3 года назад +11

    చాలా సంతోషం గా వుంది
    ఇలాంట వీడియో కి

  • @dspdilipkrishsadhwin6479
    @dspdilipkrishsadhwin6479 3 года назад +4

    ఫస్ట్ టైం యూట్యూబ్ లో ఓ మంచి వీడియో చూసాను సార్ 🙏🏻

  • @sharmakesavadasu9738
    @sharmakesavadasu9738 3 года назад +1

    మీరు కొంత ఆర్ధిక సాయం చేస్తే బాగుంటుందని అనిపించింది... మీకు సాధ్యమైనఅంత

  • @sreenudatti4401
    @sreenudatti4401 3 года назад +19

    ఇలాంటి విసయాలంటే నాకు చాలా ఇష్టం ఇంకా చూపియండి Bro

  • @vamsicbr
    @vamsicbr 3 года назад +7

    ఇలాంటి వారు 100 సంవత్సరాలు బ్రతకాలి 🙏🙏

  • @umaananthanarayan257
    @umaananthanarayan257 3 года назад +1

    I rojullo కూడ ఇలాంటి వాళ్లు unnara ani ఆశ్చర్యం వేస్తుంది. థాంక్స్ అండీ.

  • @Learnthroughexperiencelikeme
    @Learnthroughexperiencelikeme 3 года назад +18

    This is the purpose of life and the perfect example of selflessness. Very impressive work! Suresh garu.

  • @sathishroman93garuda96
    @sathishroman93garuda96 3 года назад +3

    మీ వీడియోస్ అప్డేట్స్ ఐతే యంత వర్క్ ఉన్న చూడకుండా ఉండలేను అన్న ..... 🙏🙏🙏మీ వీడియోస్ చూస్తేనే మనసుకి సంతోషం ........... మీకు మీ టీమ్ కు శత కోటి ధన్యవాదాలు ...... 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳❤️

  • @DilipKumar-sz4mw
    @DilipKumar-sz4mw 2 года назад +2

    These videos are bringing me back to reality of this life, how complicated we made this world to be.....

  • @Rise-beyond-Belief
    @Rise-beyond-Belief 3 года назад +3

    That is the beauty of indian culture. It doesn't teach about money,cars, houses, or banglow., it teach about life is the greatest value.

  • @chaithumuralipandalapati9804
    @chaithumuralipandalapati9804 3 года назад +12

    You have done a good job of interviewing and showing a person as selfless as this gentleman...kudos to you brother 👍🏻

  • @vegarajuprabhakar5689
    @vegarajuprabhakar5689 3 года назад +7

    My immediate feeling and reaction to this video, "apara dhanwantari". To explain briefly, Dhanwantari is the physician par excellence as per Ayurveda Medical science. What can we do except doing "koti koti, pranaam" at their lotus feet, to all these exceptionally valiant heroes of past, present and future, at all times and all over the world. I don't know as to How many of you read the best selling book, "Where There is No Doctor". But I am reminded of such monumental and yeoman service from a very ordinary people across the communities all over the world. Once I came across a news item about an ordinary person like this gentleman treating hundreds of tribal village people even giving them food and shelter without charging a single paisa.

  • @anandmindi3514
    @anandmindi3514 3 года назад +27

    వీడియో బాగుంది సార్.
    వాళ్ళు కష్టాలు, వారి పరిస్థితి సమాజానికి తెలియాలి.

  • @sadathalis8638
    @sadathalis8638 3 года назад +14

    You covered real face of the agency life,really appreciateble that doctor who never urges any thing from poor and needy tribes.

  • @vinnaay7963
    @vinnaay7963 3 года назад +13

    ఇలాంటి వాళ్లు ఉన్నందున సకాలంలో వర్షాలు పడి మనిషి జీవితం సాగుతుంది

  • @amarnathreddyvagarooru6141
    @amarnathreddyvagarooru6141 3 года назад +9

    Credit to guys who have done this episode. After long time I can say one of the best video I watched.

  • @prakashgsvp
    @prakashgsvp 3 года назад +12

    మంచి విషయం , వారిని భగవంతుడు కాపాడుగాక.

  • @solowhere
    @solowhere 2 года назад +1

    Zabardast video friend.....after watching some videos of yours I am just waiting for a new video ....

  • @muralidevanur3767
    @muralidevanur3767 3 года назад +5

    మీ వాయిస్ బాగుంది సార్, ఇలానే కంటిన్యూ చేయండి. ఇలాంటి డాక్టర్స్ దేవుడు లాంటి వారు.

  • @chaithanyavooke1984
    @chaithanyavooke1984 3 года назад +13

    ప్రకృతి ఆదివాసి సూపర్ 🏹🏹🏹

  • @dundravinodyadav3566
    @dundravinodyadav3566 3 года назад +13

    మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని కోరుకుంటున్నా

  • @varaprasadnani7691
    @varaprasadnani7691 2 года назад +1

    Ilanti pachani nature lo puttinanduku..NAKU chala happy ga undi🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ms.vas.manda.srinivas.madi8851
    @ms.vas.manda.srinivas.madi8851 3 года назад +3

    అన్న మీకు బాగవను గారికి పాదాభివందనం

  • @iytharajaiah6713
    @iytharajaiah6713 3 года назад +9

    ఇలాంటి విచుపించి నందు కు ధన్యవాదాలు

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 3 года назад +2

    Really great Local doctor, reaching unreached people.

  • @janakidurgamalleswari5028
    @janakidurgamalleswari5028 3 года назад +2

    ఎందరొ మహానుభావులు అందరికీ వందనములు అందులో మీరు ఒక్కరు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kamal94948
    @kamal94948 3 года назад +7

    నమస్కారం 🙏 ఇలాంటి వీడియోలు చేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @bheemeshperuri3246
    @bheemeshperuri3246 3 года назад +3

    స్వచ్ఛమైన మాటలు మనసు !!!

  • @somuananthula2152
    @somuananthula2152 3 года назад +5

    Great to see,such innocent,service to needy people,without much expectations

  • @vasd8706
    @vasd8706 2 года назад +2

    Nee videos anni Chala sunnithamga unnai bro, you deserved more subscribers.

  • @omsairam3846
    @omsairam3846 3 года назад +1

    Excellent💯👍 work is doing village van

  • @kesavraochenda9026
    @kesavraochenda9026 Год назад +1

    మా చిన్నతనం గుర్తుకొస్తుంది అప్పట్లో మా ఆరోగ్య సమస్యలు తీర్చినవారు,మాప్రాణాలు నిలిపినవారు ఈ వైద్యులు వీరికి హృదయపూర్వక సలాంలు ...కేశవ్!

  • @gopidavid2947
    @gopidavid2947 2 года назад +2

    Wonderful Doctor, in forest area among tribal people.

  • @స్రవంతికీర్తనక్రియేషన్స్

    గుడ్ వీడియో. బ్యాక్ రౌండ్ మ్యూజిక్ సూపర్.

  • @DOLORE______Gaming_squad_444
    @DOLORE______Gaming_squad_444 3 года назад +2

    Good work brother. 👍 Manchi Doctor garini chupincharu.e prathipalam asinchani Doctor the great

  • @ayyappaswamyaradhana
    @ayyappaswamyaradhana 3 года назад +23

    మహానుభావులకి 🙏🙏🙏

  • @ssnoophy385
    @ssnoophy385 2 года назад +2

    మా గిరిజనుల గురించి చూపించే మీకు వందనాలు🙏

  • @jaisriram9496
    @jaisriram9496 3 года назад +54

    మీ వాయిస్
    వీడియో కంటెంట్
    వీడియో పర్సెంటేషన్
    Background మ్యూజిక్ సూపర్ సార్ 🌹🌹🌹
    మీ వీడియో మమ్మల్ని వేరే లోకం లోకి తీసుకువెళ్తుంటాయి. 👍

  • @safiasanavlogs6691
    @safiasanavlogs6691 3 года назад +7

    Me explanation maaa hearts ni touch chesindi sir. All the best we support u all the time. Take care sir

  • @dsraghuram1782
    @dsraghuram1782 3 года назад +4

    Great efforts wishing you all the best Good efforts will be always be with gods grace. Hats off to the lovely doctor

  • @srinathak829
    @srinathak829 3 года назад +9

    Hi sir your work is valuable be continuing & take care in forest areas

  • @desabattinigopichander1203
    @desabattinigopichander1203 3 года назад +1

    chala great program mana mulalu chupincharu thanks

  • @vipralavani6356
    @vipralavani6356 3 года назад +2

    Excellent video. Mana bharata desam lo mana old vidya vidanam entho goppadi. Kani andariki andubatolo ledu. Illanti doctors chuste wonder ganu vari manchitananiki vandanalu. Thank u

  • @bbmohli2628
    @bbmohli2628 3 года назад +1

    ఈ ఛానల్ first టైం చూస్తున్న మంచి వీడియో చూపించారు.అందుకే మీ ఛానల్ subscribe చేస్తున్న

  • @bhanumathi865
    @bhanumathi865 3 года назад +4

    Superb talent original natural doctor

  • @satishkumar-xu5eahdjdkdk
    @satishkumar-xu5eahdjdkdk 3 года назад +1

    Awesome experience such kind of person s I like so much this type of videos and persons also..still they didn't use medication.

  • @sureshakula9070
    @sureshakula9070 3 года назад +4

    hats off doctor sir, very impressed voice over...

  • @kalebharath5916
    @kalebharath5916 3 года назад +3

    Super chala greettt

  • @sivasankarthota995
    @sivasankarthota995 3 года назад +2

    Grateful

  • @prasaddayal9434
    @prasaddayal9434 3 года назад +1

    Mee team ku meeku dhanyavadham

  • @ayyappap365
    @ayyappap365 3 года назад +2

    Indian govt undi but saamanyulaki nyayam jaragatledu...e tharam antharinchina e maarpu vastundo rado teliyani thanam..
    Thank you so much VILLAGE VAN team..love u guys

  • @digitalgraphics4176
    @digitalgraphics4176 3 года назад +3

    *Great person, Good service*

  • @grandhisrinivas6159
    @grandhisrinivas6159 3 года назад +7

    Ee roju selabrity bhagavan gaaru.okka rupaayi theesukokundaa vaidyam chestaru kaabatti aayane neti selebriti suuuuuuper video sir tankyou🙏🙏🙏🙌🙌🙌👏👏👏👍👍👍👌👌👌💯💯💯

  • @gnagaraju8673
    @gnagaraju8673 3 года назад +10

    వినాయక చవితి శుభాకాంక్షలు..brother

  • @padmatadivaka8956
    @padmatadivaka8956 3 года назад +5

    గిరిజన ప్రాంతాల్లో ఉన్న రహస్యాలు కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు మీ పుణ్యమా అని ఆదివాసీలను కూడా సెలబ్రెటీలను చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ బ్రదర్

    • @krishnadammu9472
      @krishnadammu9472 3 года назад +1

      Thank you padma garu

    • @padmatadivaka8956
      @padmatadivaka8956 3 года назад +2

      @@krishnadammu9472 మీరు చూపించే ప్రాంతాలు చాలా అందంగా ఉంటున్నాయి కొన్ని వీడియోలు మారుమూల వాళ్ళు పడే ఇబ్బందులు చాలా బాధాకరంగా ఉంటున్నాయి ఏ సౌకర్యాలకు నోచుకోకుండా అగాదంలో జీవితం సాగిస్తున్నారు

    • @krishnadammu9472
      @krishnadammu9472 3 года назад +1

      @@padmatadivaka8956 medam nenu kadu mi comment bagundhi ani reply ichanu

    • @padmatadivaka8956
      @padmatadivaka8956 3 года назад +2

      @@krishnadammu9472 థాంక్యూ బ్రదర్

    • @krishnadammu9472
      @krishnadammu9472 3 года назад

      @@padmatadivaka8956 Wellcome sister వినాయక చవితి శుభాకాంక్షలు అక్క

  • @drshaiksadataliali7917
    @drshaiksadataliali7917 11 месяцев назад +1

    VERY RARE AND GREAT VALUABLE VEDIO.HAPPY HAPPY DAY.

  • @venkateshsaka7102
    @venkateshsaka7102 3 года назад +2

    Super video, pleasent nature 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subbaiahnelaturi4251
    @subbaiahnelaturi4251 3 года назад +3

    Really insperational story.Really great.thank you.

  • @jyotiganji3285
    @jyotiganji3285 2 года назад +2

    These are the real gods we see in natural existence

  • @lrsreddy1709
    @lrsreddy1709 2 года назад +2

    Great service by the doctor

  • @ajayavardanreddy8353
    @ajayavardanreddy8353 3 года назад +2

    So happy to see this video, Thanks 🙏 so much to upload this video

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 3 года назад +5

    నేటి నయా వైద్యుల కంటే గ్రేట్.. గ్రేటరుం పావు గ్రేటర్.. గ్రేటెస్టున్నర గ్రేటెస్ట్ నాటు వైద్యులు భగవాన్ గారు..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    వైద్యో నారాయణ హరి అనే మంత్రమసుంటి నాటు వైద్యులు డాక్టర్ భగవాన్.. ఎండనకా వానననకా చలనకా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ అమాయకంగా గిరిజనులు ఇచ్చేది పుచ్చుకుని.. లక్షలకు లక్షలు రూపాయలు కార్పోరేట్ ఆసుపత్రుల ద్వారా జనాలను పీల్చి పిప్పి చేసే పిచ్చినా జలగల్లారా.. లక్షలకు కోట్ల రూపాయలు గుమ్మరించి పోసి పద్మ పురస్కారాలు పొందిన పొందుతున్న పొందబోయే ఆధునిక వైద్యులారా నిష్కల్మషమైన ఈ అమాయకమైన మనసున్న ఈ జీవిత బాటసారిని చూసి గుండెలమీద చేయి వేసుకుని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొండీ.. ఇతని పాదాలు స్పృశించండీ.. మీరు చేసిన పాపాల నుండి కనీసం కొంతైనా విముక్తి పొందవచ్చు..
    🙏🤗🙏🤗🙏🤗🙏🤗🙏🤗🙏🤗🙏
    -రాంమోహన్ కస్తూరి

  • @srinivaspottabathini6653
    @srinivaspottabathini6653 3 года назад +1

    We salute great prsanality
    Once again hots up

  • @nadianadia5579
    @nadianadia5579 3 года назад +31

    భగవాన్ పేరుకు తగ్గా మనిషి🙏🙏🚶

  • @kumariguttula7112
    @kumariguttula7112 3 года назад +12

    Frist ga Suresh gariki dhanyavadhaalu 🙏 bhagavaan garu paduthunna kastaaniki 🙏🙏🙏🙏🙏🙏excellent video enkem cheppaali superb❤️

    • @krishnadammu9472
      @krishnadammu9472 3 года назад +1

      వినాయక చవితి శుభాకాంక్షలు మేడం kumari garu

    • @kumariguttula7112
      @kumariguttula7112 3 года назад +3

      Vinaayakudu dheevenalu meku undaalani manspuurthiga korukuntunna krishana sir

    • @ramusanaboina4861
      @ramusanaboina4861 3 года назад +1

      @@kumariguttula7112 Vinayaka chavithi subakaxlu andi

    • @ramusanaboina4861
      @ramusanaboina4861 3 года назад +1

      Vinayaka chavithi subakaxlu Suresh garu super video

    • @kumariguttula7112
      @kumariguttula7112 3 года назад +2

      @@ramusanaboina4861 vinaayaka dheevenalanni meeke sir tq

  • @RamRam-of2nx
    @RamRam-of2nx 3 года назад +4

    75 ఏళ్ల స్వాతంత్ర్యం లో ఇంకా ఈ ప్రపంచాన్ని చూడలేని మనుషులు ఎంతో మంది...... కారణం పాలకులు స్వార్థం

    • @guptahyd6208
      @guptahyd6208 3 года назад

      65 years khangress party em peekindhi mari

  • @chittichilakammahymarajaku1295
    @chittichilakammahymarajaku1295 3 года назад +60

    గిరిజన వైద్యం తో ముందుకు వచ్చిన విలేజ్ వాన్ 🙋🙋

  • @kandulavenkateswararao1080
    @kandulavenkateswararao1080 3 года назад +1

    Thank you for good information sharing about agency doctor .

  • @praneethreddy210
    @praneethreddy210 3 года назад +1

    Kalmasam leni manishi .. ilaanti vaaru inkaa e bhumi Midha vundadam .. chala great 🤗

  • @venkatareddypadala8101
    @venkatareddypadala8101 2 года назад +1

    అన్న విజ్జాలూరు వూరు వేళ్ళు చాలాబాగుంతుంటుంది.

  • @anandkolli8897
    @anandkolli8897 3 года назад +1

    Good veedio bro....thank you ...government elati varini gurtinchali🙋🙏

  • @nareshbabu3739
    @nareshbabu3739 3 года назад +1

    Super very good 👍🙏👍🙏👍👌👌

  • @sravanthimusunuru3250
    @sravanthimusunuru3250 Год назад +1

    Elanti manchi manasu unna manushulu city lo chala takkuva sir. Anyway he is real hero. 😊😊😊

  • @lankipallijayaprakash827
    @lankipallijayaprakash827 3 года назад +1

    Kalla kapatam erugani danyajeevi. Prakruthi cheppedi ide. Ilage brathakamantdi. Kaani adunika samajam kruthakamyna jeevithaniki alavatu padipothundi. Chala manchi video chupincharu. ThankQ sir.

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 3 года назад +20

    ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు క్రషి చేయాలి.