Small Tribal village in dense forest | Tinuku tribes life style |

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • Small Tribal village in dense forest | Tinuku tribes life style | #villages
    Address:
    Tinuku village
    komarada mandal
    manyam dt
    #ismartravivlogs
    #forestlife
    #indiantribes
    #tribalvillage
    #kondhutribe
    #komarada
    #triballife
    @ismartravivlogs
    tribal lifestyle
    Tribal culture
    Tribal marriage
    tribal villages
    boarder village life
    Apodisha Boarder tribal lifestyle
    tribal villages
    tribal market
    village culture
    village food
    tribal ancient food
    tribal cooking
    tribal markets
    Tribal hats
    tribal fairs
    village van
    tribes life
    swathis mania
    indian tribals
    tribal reels
    manyam tribal culture
    tribal palace
    mylurams
    royal tribals
    araku tribal culture
    kondhu tribes
    kondareddy tribes
    chenchu tribals
    ismart ravi vlogs
    naa anveshana
    royal tribes palace
    Keep suppprting Our channel
    Thankyou.

Комментарии • 209

  • @Inc_Ashwaraopet
    @Inc_Ashwaraopet Год назад +54

    స్వచ్ఛమైన మంచి మనసు కలిగిన మంచి మనుషులు మా ఆదివాసులు జై ఆదివాసీ జై జై ఆదివాసీ

  • @Rఅజు
    @Rఅజు Месяц назад +6

    ఇలాంటి జీవనం లోనే సుఖం ఉంది

  • @yanniiboy1961
    @yanniiboy1961 Год назад +4

    Amazing video. I like it very much

  • @MamidiGopinadh-tc8iu
    @MamidiGopinadh-tc8iu 18 дней назад +3

    Sahâsam babu

  • @డి.కోటేశ్వరరావు

    ప్రభుత్వం ఇటువంటి వాళ్లకు కనీస సదుపాయాలు కల్పించాలి.. నీ వీడియో ద్వార గిరిజన ప్రజల జీవన విధానం తెలస్తుంది... good job మిత్రమా

    • @ismartravivlogs
      @ismartravivlogs  Год назад +5

      థ్యాంక్యు సర్

    • @shankarraoy7796
      @shankarraoy7796 Год назад +1

      ​@@ismartravivlogs❤

    • @dsonuu
      @dsonuu Год назад

      Anna asalu vaalu enduku forest lo undali oorlo undachu ga
      Asalu vala valla forest anta deforestation avtundi govt asalu allow chayakudadu

    • @Nambarusombabu-v7l
      @Nambarusombabu-v7l Год назад

      😞😂😃🌄🌄🌅₹@

    • @raghupulaparthi5920
      @raghupulaparthi5920 10 месяцев назад +1

      ఏ ప్రభుత్వం చేసిన అక్కడ మావోయిస్టులు చెయ్యనివ్వరు.

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 Год назад +7

    Thank you very much sir. Very good video with beautiful nature.

  • @srkoteswararao4686
    @srkoteswararao4686 10 месяцев назад +1

    రవి తమ్ముడు ఈ వీడియో చాలా బాగుంది

  • @venumalliboina9611
    @venumalliboina9611 Год назад +12

    మీ వీడియో లు చాలా బాగా వున్నాయి మీ వాయిస్ బావుంది 🎉

  • @Anp-z6e
    @Anp-z6e 10 месяцев назад +1

    Vvv nice. Good job

  • @vikranthbabu9183
    @vikranthbabu9183 11 месяцев назад +1

    Good video. Keep it up bro

  • @lakshmipathi9061
    @lakshmipathi9061 4 месяца назад +1

    Super good video 💯👌🙏

  • @మన్యంబోయ్చెర్రీ

    చాలా మంచి విడియో అన్న.... ఆదివాసులు ఎక్కడ ఉన్నా....ఆంధ్ర,తెలంగాణ,ఛత్తీస్ ఘడ్ ,ఒరిస్సా,ఎక్కడైనా స్వచ్ఛమైన జీవనం గడుపుతారు....అడవికి మన ఆదివాసులను విడదీయరాని బంధం ఉంది అన్నా.....మా తెలంగాణ నుంచి ఒక్కసారైనా మీ ప్రాంతం చూడటానికి రావాలని ఉంది అన్న..జై ఆదివాసీ...జై జంగిల్ జమీన్

  • @Angle_sushma
    @Angle_sushma Год назад +5

    Very good

  • @dpnews6789
    @dpnews6789 Год назад +3

    Nice 👍

  • @nageshramarama8845
    @nageshramarama8845 10 месяцев назад +1

    Good 🎉🎉🎉

  • @srinivasaraovallepu6089
    @srinivasaraovallepu6089 8 месяцев назад +1

    Axalent

  • @eproshafi
    @eproshafi Год назад +2

    good job

  • @KadariSanthosh-f3t
    @KadariSanthosh-f3t 2 месяца назад +1

    Super Villege 👍

  • @chinnareddy882
    @chinnareddy882 10 месяцев назад +1

    ❤🎉great

  • @sravankurma1866
    @sravankurma1866 Год назад +6

    I really like u genuine video of tribes

  • @sskumarji
    @sskumarji Год назад +2

    Nice video bro❤

  • @SeethuAnkamvlogs-cg3dw
    @SeethuAnkamvlogs-cg3dw Год назад +4

    Nice sir చాలా చాలా బాగుంది.

  • @suneelparvatha9324
    @suneelparvatha9324 Год назад +1

    Nice

  • @NarasimhaBande-bo8qs
    @NarasimhaBande-bo8qs Год назад +1

    Super video

  • @malleshmekala8550
    @malleshmekala8550 9 месяцев назад +1

    Good job bro god bless you

  • @ravibandi
    @ravibandi Год назад +1

    Super

  • @killaka8423
    @killaka8423 Год назад +2

    Bro ee video prabhutvaniki cherali good job

  • @sujatha6808
    @sujatha6808 Год назад +6

    Beautiful location

  • @nainiradhakrishnanvlogs6608
    @nainiradhakrishnanvlogs6608 Год назад +3

    Nice video brother nice xplain 👍

  • @మనసంస్కృతి-న2ఢ

    తమ్ముడూ చాలా చక్కని పని చేస్తున్నావు. ప్రభుత్వాన్ని నిందించేముందు కొన్ని అర్దం చేసుకోవాలి. అక్కడ ఉన్న నాలుగు ఇళ్ళకోసం రోడ్లు వేయడం సాధ్యం కాదు. పైగా అది చాలా ఖర్చుతో కూడుకున్నది కొండల ప్రాంతం కాబట్టి, కాబట్టి బస్ సౌకర్యం కూడా కుదరదు. కానీ తాగునీరు తప్పకుండా ఏర్పాటు చేయాలి అక్కడ ఉన్న స్తంభాలు కరెంటు స్తంభాలనుకుంటున్నాను.అలా ఐతే కొంత జరిగినట్టు

    • @ismartravivlogs
      @ismartravivlogs  Год назад

      అన్న ఈ వీడీయోలో ఎక్కడైనా ప్రభుత్వానికీ వ్యతిరేకంగా మరియు నిందించే అంశాలేవి లేవు.ఎలాంటి అడవుల్లో మా గిరిజనులు నివసిస్తున్నారో అని తెలియజేయుటకు ఈ వీడీయో చేయడం జరిగినది.

    • @మనసంస్కృతి-న2ఢ
      @మనసంస్కృతి-న2ఢ Год назад +1

      @@ismartravivlogs క్షమించాలి తమ్ముడూ. అది నిన్ను ఉద్దేశించి కాదు.కొందరి కామెంట్స్ చూసి. అలా అని ఉండాల్సింది. నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. అభినందనలు.

  • @m.rm.m.mzpphsvidavalurnell4275
    @m.rm.m.mzpphsvidavalurnell4275 Год назад +3

    Great tribals

  • @subbusreepada1227
    @subbusreepada1227 11 месяцев назад +2

    నేను కొంత కాలం అడ్డతీగల, వై రామవరం మండలాల్లోని వేదుళ్ళనగరం, సీతారాం, దబ్బపలెం లాంటి అడివి ప్రాంతంలో వున్నాను. అవన్నీ గుర్తు వచ్చాయి. Thanq for this video

  • @MohammedZaheeruddin-nr5sp
    @MohammedZaheeruddin-nr5sp Год назад +4

    Beautiful video .Best wishes from Hyderabad

  • @laxmikanthakomuram6090
    @laxmikanthakomuram6090 12 дней назад +1

    Very very thanks bayya🎉🎉🎉 so great

  • @offlineapp
    @offlineapp Год назад +5

    Good job 👍 more videos I want

  • @DevendharAnnaram
    @DevendharAnnaram Год назад +3

    Supor broo

  • @reddysham7556
    @reddysham7556 6 месяцев назад +1

    What an adventure in remote forest😅😊

  • @K.ramanamurthiKannepalli
    @K.ramanamurthiKannepalli 9 месяцев назад +1

    @మంచి సాహసం

  • @Mr.Shanku751
    @Mr.Shanku751 Год назад +2

    Video is good 👍 ❤

  • @kondalrao9954
    @kondalrao9954 23 дня назад +2

    Solar Power ivvali veellaku

  • @TribalboyPrasadvlogs
    @TribalboyPrasadvlogs Год назад +4

    Super brother

  • @rajamoulipucha3448
    @rajamoulipucha3448 Год назад +3

    chala bagundhi bro😮

  • @gsvrao3216
    @gsvrao3216 5 месяцев назад +1

    పూర్వం ఉన్నటులు గా భావించే వారు ప్రస్తుతం పట్టణలకే పరిమిత మైనారు,జీవన ప్రమాణాలు పెరుగునని వారి భావం,వారూ అడవిలో వారి పూర్వీకులు తపస్సు చేసుకొని నిరాడంబరం జీవనం చేసేవారు,సంపాదన కు విలువ ఇచ్చే వారు కాదు,దైవ సేవకు అంకితం అయ్యే వారు🎉

  • @veeraiahsadineni901
    @veeraiahsadineni901 Год назад +2

    Super anna

  • @Veeresh-h2h
    @Veeresh-h2h Год назад +1

    ❤Super Anna ❤

  • @gowrisankar4825
    @gowrisankar4825 Год назад +1

    Super bro nuvu

  • @subbaraopopuri99
    @subbaraopopuri99 Месяц назад +1

    Emi kalpinchoddu vallu happy ga arogyamga vunnaru

  • @chittisimhachalam312
    @chittisimhachalam312 Год назад +1

    Super ❤❤

  • @BharathKumar-tv6vs
    @BharathKumar-tv6vs Год назад +1

    Adrustavanthudivi bro, life nee istam vachinatlu anubhavisthunnav,

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982 7 месяцев назад +1

    👌👌👌👌👍💯👏💐💐💐

  • @radhakrishna2596
    @radhakrishna2596 Год назад +3

    👌👌👌👍👍

  • @ramakrishnachittimuri8563
    @ramakrishnachittimuri8563 Год назад +5

    Video Like చెశామూ bro

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 10 месяцев назад +2

    Forest Products Not.enough for Livelyhood.🎉🎉🎉Protect Endangered Wild Life 🎉🎉🎉

  • @venkateshkolli4442
    @venkateshkolli4442 Год назад +1

    Super bro

  • @govindreddy651
    @govindreddy651 Месяц назад +1

    Nenu visit chaysina ajangi jagadi badra

  • @bkrishnaiah4282
    @bkrishnaiah4282 Год назад +2

    1st comment mee videos 👌 bro

  • @HanumanthMoraka
    @HanumanthMoraka Год назад +1

    👌👌👌👌

  • @vizagramana...
    @vizagramana... 10 месяцев назад +1

    నైస్ లొకేషన్స్

    • @ismartravivlogs
      @ismartravivlogs  10 месяцев назад +1

      చాలా మంచి లోకేషన్స్ మన వీడీయోస్ లో ఉంటాయి సర్.మీకు వీలైతే మిగతా వీడీయోస్ కూడా చూస్తారని ఆశిస్తున్నాను సర్.

    • @vizagramana...
      @vizagramana... 10 месяцев назад +1

      @@ismartravivlogs ఓకే చూస్తాను 👍

  • @balagamohan
    @balagamohan Год назад +5

    నీ వీడియో నచ్చింది సోదరా.. Jenuine explanation keep it up🎉👌👍

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex Год назад +3

    సూపర్ 👍👍👌👌వీడియో బ్రో

  • @venkateshanagani2656
    @venkateshanagani2656 Год назад +2

    Super thammudu mi video dhara aa prajalaki manchi jaragadani korukuntunna

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 Месяц назад +1

    ఇటీవల మీరు వీడియో లు చేయడంలేదు.అది ఏ జిల్లాలో మండలంలో
    ఉందో కూడా చెబితే ఇంకా బాగుంటుంది

  • @pulipuli2416
    @pulipuli2416 Год назад +1

    మన సిటీలోనే పల్లెటూర్లలో నే మనము ఎంత మొత్తుకున్నా ఎంత కొట్లాడిన అధికారులు పట్టించుకోరు ఇక మారుమూల గ్రామాల్లో అడవిలో నివసించే వారిని పట్టించుకుంటారా మన జగనన్న అధికారులు😂

  • @DurgaPrasad-pn9pu
    @DurgaPrasad-pn9pu Год назад +2

    💐💐💖💖

  • @balajivemanaboyina2623
    @balajivemanaboyina2623 Месяц назад +3

    అడవికోల్లు ఎక్కడ తమ్ముడూ

  • @gvrao7870
    @gvrao7870 Год назад +2

    Mee shasam chala goppadhi food meeru aemi thinaledhu food thechukovali kadha anna

    • @ismartravivlogs
      @ismartravivlogs  Год назад

      ఆ విలేజ్ అంతదూరమని వెళ్లేవరకు తెలియదు అన్న

  • @laxminarayana4449
    @laxminarayana4449 Год назад +7

    Super tammudu ni explain bhagundhi...ni video valla government villaku edyna help cheyyalani korukuntunnanu 👌👌👍👍🤝🤝

  • @giridhar7481
    @giridhar7481 11 месяцев назад +1

    Aob

  • @gpraju250
    @gpraju250 Год назад +2

    👌👌👌👌👌❤️❤️❤️❤️

  • @Saicreations1413
    @Saicreations1413 Год назад +4

    ❤❤❤❤

  • @chandramouli1809
    @chandramouli1809 Месяц назад +1

    Andareki free padakalu estaru Kani vellaki help undala

  • @akbermohammad1820
    @akbermohammad1820 Год назад +2

    Andulo bleeching vesukovali lekpote jwaralu wasthai vedichesukoni tagali

  • @govindreddy651
    @govindreddy651 11 месяцев назад +1

    I am visiting sir hajangi jagadi badhra

  • @crazyyohith3582
    @crazyyohith3582 Год назад +2

    Road veste forest emi undhadhu , so vellu houses change kavali

  • @Allinonetelugu24
    @Allinonetelugu24 Год назад +1

    తినుకా ఆ 😮

  • @RajeswariMallareddi-hb6pq
    @RajeswariMallareddi-hb6pq Год назад +1

    Tan

  • @muralismile2253
    @muralismile2253 Год назад +4

    ఇండియా డెవలప్ మెంట్ అయ్యింది అంటారు కదా ఎక్కడ డెవలప్ అయ్యిందో నాకైతే తెలియటం లేదు.

  • @muthyamyandamuri4420
    @muthyamyandamuri4420 11 месяцев назад +1

    Her blogs LO acabo janthuvulu ,ANIMALS birds GURUNCHI CHEPPANDI

  • @tupilisuresh238
    @tupilisuresh238 26 дней назад

    Ekkada Addras cheppandi bro

  • @BulaSanthi
    @BulaSanthi Год назад +1

    Meruchala grat

  • @pinnintigowrinaidu-vl2md
    @pinnintigowrinaidu-vl2md Год назад +2

    Response ladhu

  • @sivatravelingpoint4043
    @sivatravelingpoint4043 Год назад +1

    ఇటువంటి adavi lo brathikevallani pattichukondi

  • @josephstalin1172
    @josephstalin1172 Год назад +1

    పులులు మరి ithara pramadakara janthuvulu వుండవ bro

    • @ismartravivlogs
      @ismartravivlogs  Год назад

      Anthaga amilevu bro,elephants matram vunnayi bro

  • @tatrajumurali9842
    @tatrajumurali9842 Год назад +3

    అన్నా పీఎం గ్రేవెన్స్ కి అర్జీ పెట్టండి బోర్ మరియు రోడ్డు గురించి

    • @ismartravivlogs
      @ismartravivlogs  Год назад

      బోర్ ఈ మద్యనే తీశారు కానీ నీరు పడలేదు

    • @Kamma-na-pulka
      @Kamma-na-pulka 10 месяцев назад

      Bro nuvu em chaduvukunnav ??
      Tinuku village lo road veyalante 50 Crores kavali 50 members vesebadulu 1 crore per person evochu. Second forest lo road vesthe smuglling ekkuva avthundi. Cutting trees , killing animals, agriculture in forest. Very simple solution 50 members ni near by town or village lo shift chesi govt house kattisthe saripothundi.

  • @pinnintigowrinaidu-vl2md
    @pinnintigowrinaidu-vl2md Год назад +3

    Bro nannu thusukullu bro ani lost video loo massage pattunu

    • @ismartravivlogs
      @ismartravivlogs  Год назад

      Instagramlo message cheyandi
      Id : ismart ravi vlogs

  • @sudha876
    @sudha876 Год назад +2

    Kodi kavvali please reply

  • @shyamsundarareddy8516
    @shyamsundarareddy8516 Год назад +3

    Tribes remote lo vundevaallu pure ga vuntaru. He is also tribe.

  • @BharathKumar-tv6vs
    @BharathKumar-tv6vs Год назад +1

    Maa laa corporate companies kosam kastapadatam ledhu

  • @sushanth4032
    @sushanth4032 Год назад +2

    Prati okka vishayam detail ga chepe miru ..Antha heat lo helmet tiyadam ledantadi lock leda daniki

  • @ramanapeyyala5997
    @ramanapeyyala5997 Год назад +1

    4000 ఇల్లులు ఉన్న మాకే రోడ్ లు వేయరు మీకు ఎలా వేస్తారు అన్న,,, మీ టైం వేస్ట్ చేసుకుని ఆఫీస్ ల చుట్టూ తిరగవదు,,,be happy

  • @Mandodhari
    @Mandodhari 3 дня назад +1

    ఆ తంబ్నైల్ ఏంటి..? నువ్వు చూపించింది ఏంటి..?

    • @ismartravivlogs
      @ismartravivlogs  3 дня назад

      మీరనుకున్నట్టు ఏం చూపాలి చెప్పండి?

    • @Mandodhari
      @Mandodhari 3 дня назад +1

      @ismartravivlogs తంబ్నైల్ ఏం పెట్టారు.. దానికి తగ్గ వీడియో ఇదా..? ఇలా ఫేక్ వీడియోలను ఎవరు చూస్తారు..?

    • @ismartravivlogs
      @ismartravivlogs  3 дня назад

      వీడీయో అంతా చూశాక మా గిరిజనుల జీవనం మీకు అర్ధం కాకపోతే అది మా దురదృష్టం,ఎవరు పేక్ వీడీయోస్ అనుకున్న సరే ఈ మా చానెల్ లో అడవి జీవరాశులకు ఏ రకమైన హాని చేసే అంశాలుండవు.

  • @varaprasadkondamuri7073
    @varaprasadkondamuri7073 Год назад +1

    Adavilanu kapadukovali

  • @Rickyranivolgs4870
    @Rickyranivolgs4870 Год назад +1

    ఈ గ్రామం ఏ మండలానికి చెందినది

  • @gowrisankar4825
    @gowrisankar4825 Год назад +1

    Naku neela nee Andhra odisha border lo uinna Villages atee chalaa eistam velli chuddam madhi komarada mandalam kottu Village madhi maa vuru kudaa chala bagutadi niku vilu ithee okasari raa broo kaludham

  • @rasaputrarani172
    @rasaputrarani172 Год назад +2

    Adayinaa food tesukuni vellaavaa ledaa bro.

  • @venkateswardaram4744
    @venkateswardaram4744 Год назад +1

    మీరు పెట్టిన thumbnail ఏంటి? చేసిన స్టొరీ ఎంటి? మీలాంటి వాళ్లు ఎప్పటికీ ఎదగరు.

  • @shyamsundarareddy8516
    @shyamsundarareddy8516 Год назад +2

    Tribe peru emity. Mrgs elavuntai. They knows telugu Or odissi

  • @krishnavarapurambabu2535
    @krishnavarapurambabu2535 Год назад +1

    Ekada bro place

  • @SantoshAlamanda-p3z
    @SantoshAlamanda-p3z Год назад +1

    Oke videolo all seejan froots chupistunnav

  • @v.ramamutyam8685
    @v.ramamutyam8685 15 дней назад +1

    తమ్ముడు నువ్వు పెట్టిన టైటిల్ కి నువ్వు చూపించిన వీడియో కి ఏమైనా సంబంధం ఉందా...
    నువ్వు కూడా ఇలా చేస్తే ఎట్లా