మీరు వాళ్ళతో బేరం చేయాలి పూర్తిగా అర్థం అయ్యేట్టు వివరించాలి. అంటే గల గల మాట్లాడాలి మీరే కల్పించుకొని మాట్లాడాలి. మీరు మాట్లాడేది తక్కువ చూపించేది ఎక్కువ. వాళ్లకి మీకు కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా వుంది. అందుకే మీకు సబ్స్క్రైబ్ర్స్ సబ్స్క్రయిబరస్ తక్కువ వున్నారు. సరి చేసుకోండి.
My village ❤
Bro ne phone number pettava
బ్రదరు వీడియో తీశారు కానీ. వాళ్లతో కలిసి వేరుశెనక్కాయలు మూట ఎంత అని ఈ బాక్స్ లో ఉండే కాయలు వంటివి వాటి రేటు ఎంత అని బేరమాడి వివరంగా చెప్తే బాగా
Sanivaram santa
Bro number pettachuga screen pyno ledha discretion lo memu visit cheyali anti kodhiga guidence kavaliga bro please for ur views ❤
Addakulu. Katta. Yeantha..
Pasuvula santha supinchandhi
❤
ఈ సంత లో అంతా ఏక మొత్తం లో అమ్మకాలు,తూకం లేదు.అవి ఎన్ని కేజీ లు ఉంటాయో తెలియదు.
Bro vistharakulu katta price cheppandi pls
ఏ రోజు జరుగుతుంది ఈ సంత వారం లో ????
ఎ ఊరు ఏ రోజు జరుగుతుంది
Board ఏ ఊరి కెలుతుందో యారో marks వున్నాయి దాన్ని చూపించండి... 4ఊర్లు చూపిస్తవుంది.... ముందు address.. చెప్పి తర్వాత చెప్పండి...
సంత రోజు హుకుంపేట నుండి 7 తరువాత అరకు రోడ్డులో పల్లెటూరికి వెళ్ళాలి అంటే ఆటోలు ఉండవు
వీడియొ తీయటం ఏంటి ఆలనా మొహలు తీయవా
Full address cheppandi sir
Paderu to 9km hukumpeta centre
Morning 4
హుకుంపేట అన్నది ఒక్క మండలం అల్లూరి జిల్లా లో పాడేరు నుండి 9km ఉంటుంది
మీరు వాళ్ళతో బేరం చేయాలి పూర్తిగా అర్థం అయ్యేట్టు వివరించాలి. అంటే గల గల మాట్లాడాలి మీరే కల్పించుకొని మాట్లాడాలి. మీరు మాట్లాడేది తక్కువ చూపించేది ఎక్కువ. వాళ్లకి మీకు కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా వుంది. అందుకే మీకు సబ్స్క్రైబ్ర్స్ సబ్స్క్రయిబరస్ తక్కువ వున్నారు. సరి చేసుకోండి.
Ok 👍
Niku video thiyadam vachukani maku kavalisina price and content ledhu so. .matalulu nerchuko
Addakula. Katta. Yeantha .