రామ్ గారు గిరిజనుల లైఫ్స్టైల్ చూపించారు తెల్లవారుజామున పాడేరు సంత చాలాబాగుంది ఆర్గానిక్ విజిటేబుల్పై చాల చీప్ కానీ కొండకందులే హైరేంజ్ వీడియొ చేసినందుకు ధన్యవాదాలు మణికుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా
చాలా బాగుంది నాన్న మీ ఈ వీడియో👌👌❤❤..కొత్తపల్లి waterfalls కి రెండు సార్లు వెళ్ళాము.. పాడేరు లో ఈ సంత జరిగే విషయం అప్పుడే తెలిసింది 👍.. గిరి puthrulu ఎంత కష్టజీవులో 🙏🙏❤❤..
రామ్ గారు గిరిజన సంత మార్నింగ్ మార్నింగ్ చాలా చాలా బాగుంది పాడేరు సంత చాలా బ్యూటీ పుల్ గా కనబడుతుంది. రామ్ గారు.... Coment.. Mothiram Adilabad.. TG.. Utnoor Mandal..🙏🙏❤️❤️❤️❤️❤️❤️.....!
నమస్తే అండి... నేను ఇప్పటి వరకు చేసిన సంతలన్నిటి లోకి నాకు చాలా ఇష్టం, ప్రత్యేకం ఐనా సంత ఈ పాడేరు సంత... తెల్లవారు జామునే చలికి ముసుగులు ధరించి నెత్తిన మోతలు.. ఎంత బాగుందో.....
రామ్ గారు మీకు మా తరపున కోటి కోటి ధన్యవాదములు... పాడేరు యొక్క ప్రకృతి అందాలు.అందమైన వాతావరణం.. మంచుతో కూడిన గుట్టలు చల్ల చల్లగా వీసే గాలి. పచ్చ పచ్చని చెట్లతో కనిపించే అందమైన.. పాడేరు సంత.. రామ్ సర్.. చాలా చాలా.. బాగుంది... 🙏🙏.. 🌹🌹.... 💞💞💞💞....!
Chala fresh ga unnay kaani valla kastaniki pratiphalam kudaa dakkanamduku badhagaa umde sir super sir elanti farmers kastalu chupimchinamduku super video sir town loo ayete 50 kg 60 Anna komtaaru elantivalla daggara konaru
సాటిమనిషి బాధను అర్దం చేసుకున్న మీ మనసు చాలా మంచిది..వారికి సరైన ధర రావడం లేదు..చాలా సార్లు వచ్చిన డబ్బులు ఆటో అతనికి ఇవ్వడానికే సరిపోతాయి అన్నారు..అందుకే కొందరు ఎంత దూరం ఐనా నడిచి వస్తం అన్నారు..చాలా బాధాకరం
మీ ఈ అభిమానమే నన్ను మరింత ప్రోత్సహిస్తుంది మేడం...చాలా villages, చాలా వైవిధ్యాలు... కొత్త కొత్త అనుభవాలు...బాగుంది ఈ ప్రయాణం..కొన్ని సంతోషాలు కొన్ని బాధలు, కొన్ని ఆత్మీయ పలకరింపులు కొన్ని ఈశాడింపులు అన్ని దాటుకుంటూ అలా సాగిపోతుంది లైఫ్.
@@TribalMirror good ramu ni videos ki views Baga paragalani masupurthi korukuntunna endhuku ante andarilaga rojuki rundu leka oka video Aina pettali anukuntaru kani nuvvu selecting videos pettadam chala bagunnai anthe kakunda ni exprletion superga untundhi na mobile lo ne kadu na hasband mobile lo kuda ni video malli chusthanu thelusa🙂🙂
Manasuku prasantata iche mee title music tho ushodayana sagina santa video chala bagundi.giriputrula kastam dalarulaku varam.varu yemi tinaledu anagane meeru tiffen testaru ani naku anipinchindi.alaney meeru techaru.manchi manasu unna meeku aa devuni deevenalu pratinimusham undalani korukuntunnanu Ramu garu....... vijayalakshmi
నమస్తే అండి...నిజంగా దళారుల చేతుల్లో మోసపోతున్నారు..తక్కువ ధర..నేను ఏలేశ్వరం లో మూడు చామంతి పూలు 20/- కొన్నాను..ఇక్కడ బుట్ట 10/- 20/- 30/-....అలాగే 120/- పూలు అమ్మి 60/- ఆటో కి ఇంకో 60/- సంత లో సబ్బులు కొనుక్కోవడానికి....చాలా బాధాకరం ....ఇంట్లో కొన్ని మొక్కలు పెంచడానికే చాలా శ్రమ పడల్సివస్తుంది..కానీ కొండపొడుల్లో ఎర్రని ఎండల్లో శ్రమ పడి పండిస్తారు..
Hi Tami, I love you for your personality and language .You can arrange write a request to the government to make less the problems of your tribal families .
Nakento elanti santha lu chusthe, anni konukovali anipistadhi, thiragali anipistadhi, anni chuse dhaka na pranam aagadhu. 😢😂😊. Elanti tribal places lo undali anipisthadhi , but job opportunity atu side vosthe entha baguntundhoo happy ga vundachu elanti places lo 🥲😊. Nen RUclips open chesa ante, anni elanti tribal places a chustu untanu, ee santhalu, places nak chala istam. Aa manushulu , places vunde illu, baguntai ❤
Nature lo brathakadam chala బాగుంటుంది..కానీ చుట్టూ మనవాళ్ళు ఉంటేనే హ్యాపీ గా అక్కడ ఉండగలం.. నా అభిప్రాయం మీరు మా ప్రాంతంలో ఎక్కువకాలం ఉండలేరు.. చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ..అలాగే మీ ప్రకృతి బ్రతుకు ఆలోచన బాగుంది..thank you అండి
Praise the lord❤😅 🙏 bro ramugaru my nemalso ramkumar from Hyderabad epudu Bangalore lo untunamufamele.gereganulaku sereganulaku manandareke dvdu yesuprabuh Jesus
అదృష్టం ఉండాలీ ఆ ఆహారం తినడానికి.
రామ్ గారు గిరిజనుల లైఫ్స్టైల్ చూపించారు తెల్లవారుజామున పాడేరు సంత చాలాబాగుంది ఆర్గానిక్ విజిటేబుల్పై చాల చీప్ కానీ కొండకందులే హైరేంజ్ వీడియొ చేసినందుకు ధన్యవాదాలు మణికుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా
Thank you so much sir..kondakandhula retu chala high
😢
అత్యంత సాంప్రదాయమైన, అమాయకపు భారతదేశం ప్రజల జీవన విధానాన్ని చూపించినందుకు ధన్యవాదాలు
Thank you అండి
వివిధ రకాల వెజిటేబుల్స్ చాలా బాగున్నాయి అన్న చూపించినందుకు థాంక్స్
పాడేరు సంత చాలా బాగుంది👌👌👌
చాలా బాగుంది నాన్న మీ ఈ వీడియో👌👌❤❤..కొత్తపల్లి waterfalls కి రెండు సార్లు వెళ్ళాము.. పాడేరు లో ఈ సంత జరిగే విషయం అప్పుడే తెలిసింది 👍.. గిరి puthrulu ఎంత కష్టజీవులో 🙏🙏❤❤..
Thank you so much మేడం...సంత మాత్రం చాలా వైవిద్యం గా ఉంటుంది..
రామ్ గారు గిరిజన సంత మార్నింగ్ మార్నింగ్ చాలా చాలా బాగుంది పాడేరు సంత చాలా బ్యూటీ పుల్ గా కనబడుతుంది. రామ్ గారు.... Coment.. Mothiram Adilabad.. TG.. Utnoor Mandal..🙏🙏❤️❤️❤️❤️❤️❤️.....!
నమస్తే అండి... నేను ఇప్పటి వరకు చేసిన సంతలన్నిటి లోకి నాకు చాలా ఇష్టం, ప్రత్యేకం ఐనా సంత ఈ పాడేరు సంత... తెల్లవారు జామునే చలికి ముసుగులు ధరించి నెత్తిన మోతలు.. ఎంత బాగుందో.....
రామ్ గారు మీకు మా తరపున కోటి కోటి ధన్యవాదములు... పాడేరు యొక్క ప్రకృతి అందాలు.అందమైన వాతావరణం.. మంచుతో కూడిన గుట్టలు చల్ల చల్లగా వీసే గాలి. పచ్చ పచ్చని చెట్లతో కనిపించే అందమైన.. పాడేరు సంత.. రామ్ సర్.. చాలా చాలా.. బాగుంది... 🙏🙏.. 🌹🌹.... 💞💞💞💞....!
Thank you అండి
Elantivi chestene miru ma pillalaki knowledge vostundhi... carrion bro ...1st time mi vedio chudatum memu😊
Beautiful paderu Friday Santa, All fresh vegetables and organic Agriculture products
సూపర్ ఉందన్న వీడియో థాంక్యూ
పాడేరు సంత చాలా బాగుంది రామ్ గారూ.. ధన్యవాదాలు
కదా vinnu
@@TribalMirror naki konni natu seeds kavali vari no evvandi
SAWASSWASSWASSWAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAEAAAAAAAAAAAAAAAAAAAAAAAAÀ 9PM BHP@@TribalMirror
Bro meeru chala lucky maaku alanti life dorakadu manchi food dorukutundi freshga kaani varu bagupadalante manchi rate vundali andaru coperate cheyyali farmers ki chala hard work chestunnaru
సంత చాలా బాగుంది చూస్తుంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది న పూర్తి అడ్రస్ పెట్టగలరు
Thank you అండి..
Location discription లో ఇచ్చాను.. please visit once
Very nice chanal ❤
Super and tq anna maku elantivani realga chupisthunanduku.
Thank you అండి
నైస్ వీడియో రామ్ గారు.. 💐💐
Thank you rachana గారు
సంత బాగుంది. ఒకసారి విజిట్ చేయాలనిపిస్తుంది. దీనితో వారి జీవనం సుఖంగా గడిచిపోతే, అంతేచాలు.
రాము గారు వీడియో చాలా చాలా బాగుంది.❤😊 సూపర్బ్
Thank you అండి
Chala fresh ga unnay kaani valla kastaniki pratiphalam kudaa dakkanamduku badhagaa umde sir super sir elanti farmers kastalu chupimchinamduku super video sir town loo ayete 50 kg 60 Anna komtaaru elantivalla daggara konaru
సాటిమనిషి బాధను అర్దం చేసుకున్న మీ మనసు చాలా మంచిది..వారికి సరైన ధర రావడం లేదు..చాలా సార్లు వచ్చిన డబ్బులు ఆటో అతనికి ఇవ్వడానికే సరిపోతాయి అన్నారు..అందుకే కొందరు ఎంత దూరం ఐనా నడిచి వస్తం అన్నారు..చాలా బాధాకరం
@@TribalMirror anna organic store vallaaki vellani conect cheyyandi veriki dabbuluekkuva vasthavi pls
Beautiful video andi chaala bagundhi banglore nundi 🙏🙏
Thank you so much అండి
చాలా బాగుంది. అమాయక ప్రజలు. ఎంతో చవుక గా అమ్ముతారు.
వాళ్ళ కష్టానికి, అమాకాత్వానికి బాధ వేస్తుంది, ఏడుపు వస్తుంది,రేటు ఎంత చెప్పిన కొనాలి అనిపిస్తుంది,వీడియో కి 🙏
Thank you అండి
Me videos.rojuchustunanu.chalabhaga.nachindi.meru.super.anna.
Thank you తమ్ముడూ
Ram Brother Baga explain chesaru
Me vedios chustente chala peacefulga anipisthundi anna
Thank you
Bahut hi sunder market h❤
చాలా బాగుంటుంది పాడేరు సంత .. రాము బ్రో మంచి వీడియో తో వచ్చారు అభినందనలు. .. ..
Thank you అండి
@@TribalMirroritdsaa
Itda
Hi ramu nithopate nenu vachi nuvvu velle oorulannni nenu kuda chudalianipisthundi chamandi ilanti vidios youtube lo chesina kuda ni videos chusthe ma kallatho chusina feeling vasthundi very natural videos excellent
మీ ఈ అభిమానమే నన్ను మరింత ప్రోత్సహిస్తుంది మేడం...చాలా villages, చాలా వైవిధ్యాలు... కొత్త కొత్త అనుభవాలు...బాగుంది ఈ ప్రయాణం..కొన్ని సంతోషాలు కొన్ని బాధలు, కొన్ని ఆత్మీయ పలకరింపులు కొన్ని ఈశాడింపులు అన్ని దాటుకుంటూ అలా సాగిపోతుంది లైఫ్.
@@TribalMirror good ramu ni videos ki views Baga paragalani masupurthi korukuntunna endhuku ante andarilaga rojuki rundu leka oka video Aina pettali anukuntaru kani nuvvu selecting videos pettadam chala bagunnai anthe kakunda ni exprletion superga untundhi na mobile lo ne kadu na hasband mobile lo kuda ni video malli chusthanu thelusa🙂🙂
Wow.. చాలా థాంక్స్ అండి..
Wow beautiful thanks for good information 🎉
అటు పండిన పంట సీటిలోకి ఎగుమతి చెస్తే బాగుంటుంది వాళ్ళకు లాభాలు రావడం జరుగుతుంది మనకు మంచి ఆహారంతో ఆరోగ్యం వస్తుంది ఏమంటారు నిజమేనా కాదా 🔱✊🏻🌻
Baguntadhi thammudu video
Thank you అండి..సంతలన్నిటి లోకి ఈ సంత వేరయా...అన్నట్టు నాకు కూడా నచ్చింది
excellant tammudu
Thank you అన్న
Very innocent people Andi,,, god bless them Andi 🙏🙏
Ram garu Mee video bavundhi
Thank you sir
Super brother. Vvv Nice. Good Job
నిజాం గా చాల మంచి వీడియో
Hi brother pachi kandulu salt vesi udakapetdthe superb ga untadi
Anna Chalaa manchi video
వండర్, బాగుంది 🎉😢🎉😮🎉😊
Ram you have shown the life of girijans so well and you are also kind to them
Namaste sir....
Thank you so much
ఈ సంత గురించి చల్లా మందికి తెలీదు అన్న
మీది ఎక్కడా తమ్ముడూ
wow brother chala bagundhi
Super ram garu, vallani chusthe chala badhaga undi 😢
అవును అండి చాలా మంది ఇదే మాట చెప్తున్నారు...
Very beautiful 🎉👍
Wow ani fresh ga vunae organic items
సూపర్ సూపర్ ❤❤❤💐💐💐💐👌🏽👌🏽👌🏽
super it gives valuable information.
Natu tamalu super
Ramu from thirupati super brother
Manasuku prasantata iche mee title music tho ushodayana sagina santa video chala bagundi.giriputrula kastam dalarulaku varam.varu yemi tinaledu anagane meeru tiffen testaru ani naku anipinchindi.alaney meeru techaru.manchi manasu unna meeku aa devuni deevenalu pratinimusham undalani korukuntunnanu Ramu garu....... vijayalakshmi
నమస్తే అండి...నిజంగా దళారుల చేతుల్లో మోసపోతున్నారు..తక్కువ ధర..నేను ఏలేశ్వరం లో మూడు చామంతి పూలు 20/- కొన్నాను..ఇక్కడ బుట్ట 10/- 20/- 30/-....అలాగే 120/- పూలు అమ్మి 60/- ఆటో కి ఇంకో 60/- సంత లో సబ్బులు కొనుక్కోవడానికి....చాలా బాధాకరం ....ఇంట్లో కొన్ని మొక్కలు పెంచడానికే చాలా శ్రమ పడల్సివస్తుంది..కానీ కొండపొడుల్లో ఎర్రని ఎండల్లో శ్రమ పడి పండిస్తారు..
@@TribalMirror Ram garu varu dalarulaku ivvakunda aa santa loneykakunda videga kuda ammavachu kada?ala enduku cheyaru?dalarulu kontarani telusu kani inta darunama?chala badha anipinchindandi...... vijayalakshmi
Good video super
Thank you so much అండి
Ram garu Nice video chala bagundi 👍👍👍💐💐💐💐
Thank you so much అండి
Nice video brother chaala bavundi ma paderu santha 🎉
Very nice video Ran GARU . God bless you and your family . From Mumbai
Thank you అండి....
Baaga chupincharu ramgaru
Thank you అండి
Hi Tami, I love you for your personality and language .You can arrange write a request to the government to make less the problems of your tribal families .
God bless you anna from karnataka (kolar )
Paderu ekkada. Eriaaa idi
Nakento elanti santha lu chusthe, anni konukovali anipistadhi, thiragali anipistadhi, anni chuse dhaka na pranam aagadhu. 😢😂😊. Elanti tribal places lo undali anipisthadhi , but job opportunity atu side vosthe entha baguntundhoo happy ga vundachu elanti places lo 🥲😊. Nen RUclips open chesa ante, anni elanti tribal places a chustu untanu, ee santhalu, places nak chala istam. Aa manushulu , places vunde illu, baguntai ❤
Nature lo brathakadam chala బాగుంటుంది..కానీ చుట్టూ మనవాళ్ళు ఉంటేనే హ్యాపీ గా అక్కడ ఉండగలం.. నా అభిప్రాయం మీరు మా ప్రాంతంలో ఎక్కువకాలం ఉండలేరు.. చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ..అలాగే మీ ప్రకృతి బ్రతుకు ఆలోచన బాగుంది..thank you అండి
ಅಣ್ಣ ತುಂಬಾ ಚನ್ನಾಗಿದೆ ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು
Thanku ram annaya maa paderu vellinanduku maa pinni kuda santhaku vachindhi
పిన్ని వీడియో లో ఉన్నారా???
టిఫిన్ ఇచ్చి వారి కొంత ఆకలి తీర్చారు.
Beautiful....
Hi Ramu , I love you very much for your personality and language .
Thank you...
Total ga arganick foods andi.... bayata chala value foods anthala kasta padi pandistey vaallu dhopidiki guri avuthunnaru....vaalla face chustey ne bhadhaga vundhi....potta kuti korake a kadha Ram gaaru....mana leader gaallu dhochukuni sampadistunnaru....amaayakulu...kalmasam leni manusulu....vallanu mosam chesi papam muta kattukunnatte avuthundhi Ram gaaru....naadhi Telangana super video 🤝🤝👍👍👌👌
అవును అండి... అమాయకుల నుండి fixed cost లేని ఉత్పత్తులు ..... 'maya' కుల నుండి fixed cost ఉత్పత్తులు..
@@TribalMirrortwo different types of answers.... your will fower is good... super your knowledge 👍👍👌👌
Happy new year sir
@@TribalMirror Same to you sir...Ram gaaru 💐💐
Super vlog bro 😊
Superb video
I am impressed
Ram garu excellent
Thank you
Sir
హాయ్ రామ్ గారు బాగున్నారా మి విడియో చాలా బాగుంది 👌
Thank you so much madhavi garu.... first comment...
Thank you bro
Ram garu nenu mee programme okkoti oka vanda saarlu choostuntanu naaku tribels mariyu valla jeevitalu choodalannte chhhhhala istam andi
అవును అండి tribal life style ప్రకృతి తో కలిసి చాలా బాగుంటుంది...thank you అండి
అవును అండి..tribals life style ప్రకృతితో కలిసి చాలా బాగుంటుంది..and thank you for watching our videos...
Good experience
Super anna
Santha chaala bagundi, kaAni bantipulu butta 20rs antechaala badaga anipinchindi. Vijayawadalo chinnacoverlo 20 puluvesi 20rs teesukuntaru.
అవును అండి... చాలా బాధ
Hi Mylu Ramu Bro i am K.Rajesh from Chittoor district and RUclipsr "Villege Coocking Van" Superb vedios I Love Your Vedios TQ .
Thank you అండి..
Super 👌👌
మీరు ఐటమ్స్ చూపిస్తే బాగుండేది
Nice
video bagundi bro
Annaya pandagala vidiyo, pendly vidiyo cheyi anna
Hi చెల్లి...కొన్ని పండగ వీడియోలు , ఒక mature function వీడియో మన ఛానల్ లో ఉన్నాయి రా...ఒక్కసారి search చెయ్ రా...
Super
వాళ్ళ కష్టం కి తగిన ధర వస్తె బాగుంటుంది
Very Nise
100% Super super super
Nagalidumpalu= పెండళం 😊🎉😢🎉😊
Praise the lord❤😅 🙏 bro ramugaru my nemalso ramkumar from Hyderabad epudu Bangalore lo untunamufamele.gereganulaku sereganulaku manandareke dvdu yesuprabuh Jesus
Me video s supper sri
Thank you అండి
super.... ❤❤❤❤❤
Hi Ram garu ❤❤
Hi అండి
ಧನ್ಯವಾದಗಳು ಅಣ್ಣ
Nice market
Nice babu
ఇవి తింటే 100ఇయర్స్ లైఫ్ ఉంటుంది
Good
Super brother 👌
Beautiful 😍
Paderu లో ee సంత e రోజు వుంటుంది
Ramu garu nenu mee sudcire nepaderulo allam june lo vuntuthdha
బయట పట్టణాల్లో ఉన్న వివిధ రకాల వస్తువులు కూరగాయల, పువ్వుల రేట్లు , ఈ సంతల్లో ఉన్న రేట్లు compare చేస్తున్న విడియో పోస్టు చేస్తే బాగుంటుంది