A Tribal Village Rock Hill Way

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #tribalvillage #tribalhouse #rockhillway #hillway #noroad #tribalculture
    What is the sin of a village in S. Kota Mandal? If the people of that village have to walk on the hilly path in rain or shine.....just imagine for a moment. How can it be! It's not just one, two, kilometers. Ten kilometers to walk. What is the hellish torture those villagers are going through? That is the story.
    ఎస్.కోట మండలం లోని ఓ గ్రామానికి పట్టిన పాపం ఏంటి? ఆ గ్రామా ప్రజలు ఎండా వాన తేడా లేక కొండా దారిలో మండుటెండలో నడుచుకొని వెళ్లాలంటే..... ఓ సారి ఊహించుకోండి. ఎలా ఉంటుందో కదా! అది కేవలం ఒకటి, రెండు, కిలోమీటర్ లు కాదు. పది కిలోమీటర్ లు నడవాలి. ఆ గ్రామస్థులు పడుతున్న నరక యాతన ఏంటి? అదే ఈ కథనం.

Комментарии • 370

  • @atchyutkolla9716
    @atchyutkolla9716 2 года назад +64

    స్వచ్ఛమైన మచ్చలేని ఛానెల్ ఇది👌

  • @WHYTHISLIFE
    @WHYTHISLIFE 2 года назад +91

    మట్టిని ప్రకృతిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న స్వచ్ఛమైన మనుషులు....... పట్నంలో ఎన్నో సదుపాయాలు ఉన్నాయి అయినా ప్రయాణం కష్టం అనుకుంటాం..మరీ వీళ్ళు... గ్రేట్ పీపుల్స్

  • @kavurunaresh2550
    @kavurunaresh2550 2 года назад +40

    పుష్ప హీరోయిన్ గొప్ప కాదు ఈ శ్రీవల్లి గొప్ప 💞

  • @ravijanni2422
    @ravijanni2422 2 года назад +66

    అన్న నీది జల్లిగల మనసు ఇంత కష్టపడి వీడియో తీసి మా లాంటి ట్రైబుల్ ఏజాన్సీ బ్రతుకులకు రాజకీయ నాయకులకు చూపించిందుకు చల్ల థాంకుయూ మా గ్రామానికి రోడ్ రావాలని కొరుతున్నాము 🙏🙏🙏🙏🙏

    • @Rjrajsekhar
      @Rjrajsekhar 2 года назад +3

      అన్న మనకు మంచి రోజులు వస్తాయి ..

    • @sathyamchowtha1357
      @sathyamchowtha1357 Год назад

      నేను కూడా చాలా బాధపడ్డాను ఆ పసివాల్లని చూసైనా నాయకులు ప్రభుత్వం స్పందించాలి ప్లీజ్
      అందరూ షేర్ చేయండి నేను చేశాను మరి మీరు

  • @chandraraokaviti5840
    @chandraraokaviti5840 2 года назад +37

    వాస్తవాన్ని చూపించడానికి మీరు పడిన కష్టం మరువరానిది...మీకు నా నమస్సుమాంజలి...
    ఆ అడవి బిడ్డల కష్టం తీరి ,వారి కోరిక ప్రకారం రహదారి సౌకర్యం త్వరలోనే కలగాలని అందరం ఆశిద్దాం....

  • @kandhikondasrinivas7590
    @kandhikondasrinivas7590 2 года назад +21

    మాటలు రావడం లేదు అన్న, స్వతంత్ర 🇮🇳భారతంలో ఇంకా ఇలాంటి గ్రామాలు ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదు, మన పాలకులు వాళ్ళ స్వలాభం కోసం కోటలు🏬🚙🚚, మెడలు కట్టుకుంటున్నారే తప్ప పేద ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు.... అదే డబ్బులు🛣️🚍🚉 బాగా వచ్చే కాంట్రాక్టు పనులకు ముందుంటారు కానీ ఇలా పేద ప్రజలకు సేవలు అందించేందుకు వెనుకడుగు వేస్తారు, మీరు మరియు మీ ఛానెల్ చాలా ♥️స్వచ్ఛమైనది అన్న, జీవితంలో అత్యంత ఉన్నతస్థాయికి వెళ్లాలని, మరిన్నీ సేవలు అందించేందుకు కృషి చేస్తారని కోరుకుంటున్న 🙏🙏🙏

    • @kandhikondasrinivas7590
      @kandhikondasrinivas7590 2 года назад +3

      మన ఛానెల్ సబ్స్క్రయిబెర్స్ అందరూ ఒకొక్కరు 10/- చొప్పున లేదా మనకు తోచినంత సహాయం చేస్తే ఒక ట్రాక్టర్🚜 బహుమాణంగా ఇవ్వగలం అని నా అభిప్రాయం, దినికి మీ స్పందన తెలియజేయగలరు🙏💐

    • @anjiyadav4787
      @anjiyadav4787 2 года назад +3

      @@kandhikondasrinivas7590 Good idea

    • @nageshramarama8845
      @nageshramarama8845 2 года назад

      S

  • @anjiyadav4787
    @anjiyadav4787 2 года назад +23

    చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు...
    ఈ వీడియో ద్వారానైనా వాళ్ళ బాధలు ఇ రాజకీయ నాయకులు అర్థం చేసుకునే అవకాశం ఉంది..

  • @ramanaiahbaipothu5383
    @ramanaiahbaipothu5383 2 года назад +17

    ఈ వీడియో వలనైన వారికి కనీస సదుపాయాలు కల్పించాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుకుంటున్నాను.

  • @venkatvillageboy1173
    @venkatvillageboy1173 2 года назад +39

    అన్న మా జీవనం అడవితోనే ముడిపడి ఉంటుంది అందరు అన్నట్లుగా మమ్మల్ని బయటికి వచ్చి బ్రతకండి అంటే నీటిలో చాపని ఒడ్డున ఉండమన్నట్లే మీరు ఈ వీడియో చేసినందుకు మీకు శతకోటి వందనాలు మీకు ఎన్ని దండాలు పెట్టిన సరిపోవు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 2 года назад

      👌💥

    • @msk1989
      @msk1989 2 года назад

      మీరు గ్రేట్ bro

    • @anuradhavenkata3847
      @anuradhavenkata3847 2 года назад +6

      అక్కడ మట్టి రోడ్ వెయ్యడానికి ఎంత అవుతుంది అని అంచనా వేసి మీ ఛానల్ ద్వారా విరాళాలు సేకరించి వాటి నీ అక్కడ ఎవరిని అయినా పర్యవేక్షణ కోసం పెట్టండి మీము విరాళాలు ఇస్తాము

    • @dwarakanath1527
      @dwarakanath1527 2 года назад

      I salute to all of you.

  • @pranoav7583
    @pranoav7583 2 года назад +11

    దారుణంగా ఉంది చూస్తే మనసులో బాధ కలుగుతుంది అక్కచెల్లాళ్లూ పసి పిల్లలు కూడా ముసలి అమ్మలు మగవారు ..చదువు కోసం పిల్లలు ఈ బాధలు చెప్పతరం కాకుండా ఉన్నవి నా యకులు దృష్టి సారించింది ఈప్రజలకు సౌకర్యం కల్పించాలని వీళ్ళ బ్రతుకు లకు భరోసా కల్పించాలిసిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నదని గుర్తు చేసి కర్మ ఈప్రజలకు పట్టింది..

  • @panduraju6472
    @panduraju6472 2 года назад +10

    🙏🙏నువ్వు చాలా గ్రేట్ బ్రదర్
    రోడ్ లేని చోట నువ్వు వెళ్లి బయట ప్రపంచం కి నీ దొర చూడగలిగాం ఇలా కూడా ఇప్పుడు ఉన్నాయని నాకు ఇప్పుడు తెలిసింది 🙏🙏🙏బ్రదర్ ❤️💐💐

  • @bondiliswarnalatha771
    @bondiliswarnalatha771 2 года назад +27

    నమస్తే అన్న చాలా మంచి వీడియో చూసాను.... మీ కష్టనికి ఎం చెప్పినా తక్కువే.... ఆదాయం ఉన్న చోటే అభివృద్ధి చేస్తారు నాయకులు.... మన మంత్రి వర్గనికి ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయని కూడా తెలియదు పాపం.....ఇది మన దుస్థితి 🙏🏻

  • @geethasiripireddy774
    @geethasiripireddy774 2 года назад +13

    చక్కగా మాట్లాడుతున్నారు వాళ్ళు

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 2 года назад +18

    నడిచే జీవితమే ఆరోగ్యదాయకం,మన పూర్వీకులు నడక ద్వారనే వారి ఆరోగ్యాలను పదిలంగా కాపాడుకుని నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించారు.ఈ రోజుల్లో పట్టణ నగర జీవితానికి అలవాటు పడి శారీరక శ్రమ లేకుండా పొట్టలు పెంచి జిమ్ లలో సమయాన్ని వృథా చేస్తున్నారు.

    • @AnilKumar-lb8zf
      @AnilKumar-lb8zf 2 года назад +1

      Brother nadavadam manchidhe but health issues vachinapudu tvaraga hospital velaali kada

    • @umakanthprasad5195
      @umakanthprasad5195 2 года назад

      @@AnilKumar-lb8zf అవును కదా వెళ్ళాలి

    • @AnilKumar-lb8zf
      @AnilKumar-lb8zf 2 года назад

      @@umakanthprasad5195 nenu em cheotunaavo neeku artam avthondha

    • @umakanthprasad5195
      @umakanthprasad5195 2 года назад

      @@AnilKumar-lb8zf అవును,అర్దం అయింది.మంచి రోడ్డు సదుపాయం వారికి కల్పించాలి అని.

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 года назад +9

    రాజకీయ నాయకులు మరియు మంత్రులు ఎమ్మెల్యేలు 🙏 దయచేసి వారి గ్రామాలకు రోడ్లు వేయగలరు, వారిని స్వేచగా జివించనియండి 🙏🙏🙏

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 2 года назад +5

    Anaya village chusinadhuku చాలా happy ga unadhi
    Onces village అల్లవాటు అయితే city లో ఉద్దాలేముమ్ అన్నయ్య

  • @ajaygudepu5308
    @ajaygudepu5308 2 года назад +11

    ఈ వీడియో చూస్తున్నంత సేపు మనసు ఎంతో బరువుగా ఉంది , కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. వీల్లని చూస్తుంటే తెలుస్తోంది మనం ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నామో. వీళ్ళతో పోల్చుకుంటే మనం అనుభవిస్తున్న బాధలు చాలా తక్కువ. దాదాపు 20 కిలో మీటర్లు ఒక చిన్న పాపని ఎత్తుకుని లీటర్ నీటిని తల్లి కూతుర్లు తాగుకుంట అంత ఎండలో నడుచుకుంటూ వెలుతున్న రు అంటే అది మన సమాజనికే సిగ్గు చేటు 😞 మన లాంటి మధ్య తరగతి మనుషులకి సాయం చేయాలి అనే గుణం ఉన్నా ఆ సహాయం చేసే స్థోమత ఉండదు. ఈ పాలకులా ఓట్లు ఉన్నప్పుడే ఇలాంటి గిరిజనులు వారి కి గుర్తోస్తారు. మనం ఈ వీడియోని బాధ పడుకుంటు పక్క వాడికి పంపడం తప్ప మరేమీ చేయలేం 😞😞

  • @kishanpandena1280
    @kishanpandena1280 2 года назад +11

    వారి పడుతున్న కష్టాలకు శతకోటి వందనాలు

  • @mandangiharsha7
    @mandangiharsha7 2 года назад +16

    Sir.. మా Tribe వాళ్ళను చూస్తుంటే నాకే ఏడుపొచ్చేస్తుంది 😪😪😪😪

    • @vulliram5939
      @vulliram5939 2 года назад

      Em chestamu mana tribes jivitaalu ala untayi

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 2 года назад +3

    సెభాష్ అన్న ,మీరు చేసిన సాహోసపతమైన వీడియో నేటి సమాజంలో సిగ్గులేని, సిగ్గున్ననాయకులు,నేతలకు గుణపాఠం కావాలి,వీళ్ళు అడవిబిడ్డలు సార్,ప్రకృతితో వీరికి అనుబందం,వీడియో చుాస్తుంటే మనసెంతో బాదకలుగుతుంది,బారత్ వెలుగుపోతుంది,చెప్పేే నాయకులు,తగలబడిపోతుంది,ఈబారత్,

  • @AmazingAadya165
    @AmazingAadya165 2 года назад +19

    Vedio chusthunanthasepu manasu chala baruvu ga anipinchindi.. adhikarulu spandimchi roads veyyalani korukuntunnanu....

  • @bujjikomanduri9421
    @bujjikomanduri9421 2 года назад +6

    చాలా కష్టపడే జీవులు. సంబంధిత అధికార్లు వెంటనే స్పందించి రోడ్లు వేస్తే వారికి ఎంతో పుణ్యం

    • @venkateswararaokaram3889
      @venkateswararaokaram3889 2 года назад

      గిరిజనాభివ్రిద్ది సంస్థలు ITDA లు ఉన్న వీరి అభివృద్ధి గురించి పట్టించుకునే వారు లేరు.

  • @avulaashokraju2830
    @avulaashokraju2830 2 года назад +7

    సురేష్ అన్న ప్రజా సమస్యలను ప్రపంచానికి... చూపిస్తున్నావు... అన్న.....❤️🥰 కొన్ని మీడియా ఛానల్ లో రాజకీయ నాయకులకు బానిసలుగా మారి పోయాయి.... కానీ మీరు అలా కాదు.. నిజాన్ని చూపిస్తున్నారు...

  • @keesariraju8362
    @keesariraju8362 2 года назад +4

    అన్న నీకు పాదాభివందనం 🙏🙏
    నిన్ను ఒక రోజు కలువాలి
    నేను మీతో ఒకరోజు రావాలనుకుంటూనా
    మీరు ఒప్పుకుంటే
    సూపర్ అన్న 🙏 🙏జై భారత్

  • @achhirajuv1664
    @achhirajuv1664 2 года назад +10

    బ్రదర్ మీకు నిజంగా హాట్సాఫ్💯💯🙌🙌🙏🏼🙏🏼👍

  • @nageshramarama8845
    @nageshramarama8845 2 года назад +4

    Good 👍

  • @ramaramanji5420
    @ramaramanji5420 2 года назад +3

    సూపర్ 👌🏿👌🏿👌🏿చాలా బాగా బుద్ధిచేపినారు మీకు 🙏🙏🙏🙏

  • @7hillsvehicles
    @7hillsvehicles 2 года назад +6

    ప్రభుత్వాలు అధికారులు స్పాందిచేలా చెయ్యాలి లేకపోతే గ్రామంలో ప్రజలు తమ రోడ్డు నిర్మాణ చేసుకోవాలి

  • @bhanuprasadreddy7970
    @bhanuprasadreddy7970 2 года назад +2

    హాయ్ , నడక యాతన వీడియో చూశాను. చాలా మనస్సు కు బాద వేసినది. రాజకీయ నాయకుల వరకు తెలియాలి. రాజకీయ నాయకులు దయచేసి ఇకనైనా వారికి, రహదారులు, రవాణా సౌకర్యాలు, హాస్పిటల్స్, తాగునీటి సౌకర్యం, ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని ఒక సామాన్యుడి గా రిక్వెస్ట్ చేయుచున్నాను.
    అలాగే, ఈ వీడియో ని లైక్ చేయుచున్నాను మరియ అందరూ ఇలాంటి వీడియో లను సపోర్టు చేయాలి.

  • @venkateswararaokaram3889
    @venkateswararaokaram3889 2 года назад +10

    పశ్చిమ, తూర్పు గోదావరి ఎజెన్సి ప్రాంతాలలో ఇటువంటి గ్రామాలు రోడ్డు సౌకర్యం లేనివి కోకొల్లలుగా ఉన్నాయి. ఆ గ్రామాల గురించి కూడా వారి జీవన, స్థితిగతుల గురించి కూడా వీడియో తీసి బయట ప్రపంచానికి తెలియజెయగలరు.

  • @mounikajanni1138
    @mounikajanni1138 2 года назад +5

    Bavundi sir❤

  • @9912738700
    @9912738700 2 года назад +1

    మీ లాంటి వారి వల్ల సభ్యసమాజానికి ఇటువంటి మనుషులు ఎంత కష్టాలు పడుతున్నారో వాల్లతో పోల్చుకుని మనకష్టాలు ఎంత తక్కువో తెలుసుకుంటే మంచిది.మీకు కృతజ్ఞతలు.

  • @ncb176
    @ncb176 2 года назад +6

    Video quality ledhu but content excellent. Better to buy iPhone 13 max pro ni channel next level ki velluthundi anna

  • @sudheerkumarvaddadi2400
    @sudheerkumarvaddadi2400 2 года назад +10

    First time tears in my eyes anna..really they deserve the all facilities....hope all will get soon..

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 2 года назад +2

    Your channel is great

  • @murthyramana6547
    @murthyramana6547 2 года назад +2

    Heart touching video. Very difficult video effort. God please help them. Govt . Should help them. Tribal life. Innocent people.

  • @skmnchannel2901
    @skmnchannel2901 2 года назад +6

    సూపర్ వీడియో అన్న. చాలా కష్టపాడితిసినవ్ అన్న 🙏🙏👍👌🙏🙏

  • @skmnchannel2901
    @skmnchannel2901 2 года назад +7

    అన్న ఊరు సూపియలేదు తొందరగా ఊరు సూపియండి అన్న

  • @yourchannelyoulike1438
    @yourchannelyoulike1438 2 года назад +2

    Really u r great

  • @mallemvijayaramamekala4404
    @mallemvijayaramamekala4404 2 года назад +2

    Great and great people very good video 👍

  • @arlasuryaprakash8453
    @arlasuryaprakash8453 2 года назад +8

    ఈ రోడ్ లో కూడా కమిషన్ తినే వాలు ఉన్నారు, ఒక్క సారి ఈ రోడ్ మీద సీఎం,pm, mla, mlc, గవర్నర్, కార్ మీద కానీ బైక్ మీద తిసుకుపోవలి అప్పుడు తెలుస్తుంది వీల బాధలు తెలుస్తాయి

    • @venkat3728
      @venkat3728 2 года назад

      Jagan gadiki chupichandi

  • @harshasriram77
    @harshasriram77 2 года назад +4

    Nice village bro

  • @gosaniyouth8865
    @gosaniyouth8865 2 года назад +4

    Super video... Wonder annayya ❤❤

  • @sunusunu4683
    @sunusunu4683 2 года назад +1

    నిజంగా బ్రదర్ మీ వీడియో చూసినాక సామాన్యులు మేమే ఇంత కష్టమా హాయ్ పిస్తుంది కనీసం మన ప్రభుత్వాలు ఈ వీడియో చూసిన సిగ్గు తెచ్చుకుంటారు అని నేను భావిస్తున్నాను ఆ అడవి బిడ్డల కి న్యాయం జరిగే వాళ్ల ఊరికి రోడ్డు వేస్తే సంతోషం

  • @gowthamkumar4571
    @gowthamkumar4571 2 года назад +2

    Mee videos and mee voice manasuki hathukunelaa vuntai 👍 mee videos kosam eppudu wait chesthu vuntam. 👍

  • @veeraveera7257
    @veeraveera7257 2 года назад +3

    super bro super video bro all the best

  • @nagendermadireddy4247
    @nagendermadireddy4247 2 года назад +3

    Really it's a great video , I appreciate you and your team for your hard work to bring this video to us.

  • @villagevlogswithmounikaprasad
    @villagevlogswithmounikaprasad 2 года назад +4

    Great job sir

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 2 года назад +3

    చాలా బాధ కలిగించే వీడియో.

  • @gopithirunagari8334
    @gopithirunagari8334 2 года назад +4

    Good one brother keep it up!

  • @anandarao595
    @anandarao595 2 года назад +9

    ముందు విలేజ్ వెన్ టింకు ధన్యవాదాలు
    గిరిపుత్రులు పడె శ్రెమ కళ్ళకు కట్టినట్లు చూపించారు ప్రతి ఎలక్షన్లొ మాటిస్తారు
    ఇదిచెస్తం అదిచెస్తం అంటారెతప్ప వారి
    కస్టాలు తీరడం లేదు అయ్య నాయకులు
    దయజేసి వాల్లు యవరి ఆస్తులు అడగడంలేదు రోడ్డు వెయమని అడుగుతున్నారు విలేజ్ వెన్ చాల శ్రమకోర్చి
    సమాజానికి తెలిపారు మరోకసారి ధన్యవాదాలు విలేజ్ వెన్ టీమ్కి

  • @goldentriangle1716
    @goldentriangle1716 2 года назад +3

    ఎలాంటి రోడ్స్ కైనా సూట్ అయ్యే ఆఫ్ రోడ్ బైక్ ఉండాలి ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు హిమాలయన్,xpulse లాంటివి అవి మాత్రమే ఇలాంటి రోడ్లకు సరిపోతాయి.

  • @FizzFlyer
    @FizzFlyer 2 года назад +4

    Keep rocking brother

  • @subrahmanyamvadugu4062
    @subrahmanyamvadugu4062 2 года назад +1

    Ma Babu ki 7 years Andi me video's kosame wait cheasthamu,ma Babu kuda chusthadu sir super

  • @sureshkumar-ty3mm
    @sureshkumar-ty3mm 2 года назад +9

    Appreciate Anna whenever I listen to your slang......voice or speech.......I feel very happy that I am in my native place.........
    Thank you once again.........pls keep continuing.....

  • @krishnaraopanigrahi2979
    @krishnaraopanigrahi2979 2 года назад +4

    Excellent

  • @shivagirija9829
    @shivagirija9829 2 года назад +2

    Chalabavundhi sigguchetu mana gavarnmentuku

  • @badgudurgaprasad9910
    @badgudurgaprasad9910 2 года назад +3

    Super tammudu. 💯 👍

  • @bhagatkrishna2787
    @bhagatkrishna2787 2 года назад +2

    Great job.....

  • @skyandcosmos4735
    @skyandcosmos4735 2 года назад +2

    She is 🙌 blessed,Matti ne anti pettukoni prakruthiki thala vanchi brathike life chala viluvaindi

  • @ravichandra5422
    @ravichandra5422 2 года назад +4

    Girijanula Kashtalanu Bayata Prapanchaniki Thealiyacheasthunnaru. Eaa Channel Mee Laga Kashtapadi Ilanti Video🎥 Lu Theeyatam Leadu. Hat's 👑⛑ 👒🎩 To You Suresh Garu. Stay Blessed🙏

  • @MrRpb
    @MrRpb 2 года назад +5

    Never see like this content.....on RUclips😍

  • @sunny-lk7kn
    @sunny-lk7kn 2 года назад +3

    RUclips lo best channel 👌👌👌

  • @viruschandu2831
    @viruschandu2831 2 года назад +2

    Superb sir

  • @vijayalakshmidarbha1104
    @vijayalakshmidarbha1104 2 года назад +1

    Heart touching vedio

  • @prasadch5011
    @prasadch5011 2 года назад +2

    సూపర్ బ్రదర్ 👌👌🙏🏻🙏🏻💯

  • @nutrismartfoods
    @nutrismartfoods 2 года назад +3

    This video..plse share to another channels..I hope some benefit to tribel family...super bro..

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 2 года назад +11

    Great job, u r d one nd only can do like dis type of very difficult vlog content & adventures videos,thnx for ur hardwork...💥👌👌

  • @vijayalakshmidarbha1104
    @vijayalakshmidarbha1104 2 года назад +2

    What situation at Rainy season, we can't image. I pity that situation

  • @nagaRaju-py4zx
    @nagaRaju-py4zx 2 года назад +3

    Super Anna

  • @jannichalam1219
    @jannichalam1219 2 года назад +3

    bro నువ్వు తప్ప వేరే వాళ్ళు ఈ సాహసం చేయలేరు

  • @310simhaji2
    @310simhaji2 2 года назад +2

    I'm tribal I proud of you my tribals maa problems chala Baga explain Chesaru sir thanking so much

  • @srinivasaraomadabattula4724
    @srinivasaraomadabattula4724 2 года назад +4

    GOOD JOB

  • @swamyshankarchilumula8128
    @swamyshankarchilumula8128 2 года назад +4

    Your great brother 💐

  • @korisenandeesh719
    @korisenandeesh719 2 года назад +2

    వాళ్లకు రోడ్ వేయించాలి ప్రభుత్వం వాళ్ళు ప్రజలే

  • @nannakoochi2011
    @nannakoochi2011 2 года назад +2

    మీలంటివారు ఉన్నారు కాబట్టే ..ఈ మాత్రం మానవత్వం మిగిలి ఉంది అన్న....అక్కడి govt ki Mee video s చూపిస్తే బావుండు

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 2 года назад +5

    Thank you for your very interesting video which is very difficult to shoot.you have brought the difficult life style of girijans to the notice of public.I could only pray God to change the minds of our rulers for doing good to the poor hill Tribes.

  • @chandrashekar2117
    @chandrashekar2117 2 года назад +1

    Great bro life is diffecul switch ation showing the people s God gives one day comes good day s

  • @padigaveerabrahmam5282
    @padigaveerabrahmam5282 2 года назад +1

    Super video

  • @ssssd4499
    @ssssd4499 2 года назад +3

    Super bro

  • @rajeshwarrao811
    @rajeshwarrao811 2 года назад +2

    Gajendrudu movie gurthochhindi. Thank u brother u made good vedeo.🙈🙉🙊 veeru praja nayakulu chudaru, vinaru,matladaru. Mana brathukulu bhagupadavu.

  • @madasutirumalesh6548
    @madasutirumalesh6548 2 года назад +2

    Mi video👌👌👌 super

  • @sankararao6538
    @sankararao6538 2 года назад +4

    Vedeo made facing difficult environments. Concerned Government agencies should take up for development of these areas.
    Good efforts made to bring it to the notice of govt. authorities

  • @chittibabusasupalli507
    @chittibabusasupalli507 2 года назад +3

    Very nice

  • @Rama-ts2lm
    @Rama-ts2lm Год назад +1

    నిజంగా మనం ఎంత అదృుష్టవంతులం🙏🏻🙏🏻

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 2 года назад +3

    Super sir 🌹🙏🙏🌹🙏🙏🌹

  • @msk1989
    @msk1989 2 года назад +3

    Good work...sir.god bless u

  • @rajufromvanapalli7024
    @rajufromvanapalli7024 2 года назад +2

    Super video bro..

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k 2 года назад +1

    Sorry for late🔕 Anna.....ఈ రోజు కొట్టాను బెల్ ఐకాన్ 🔔..... నాకున్న అన్ని సోషల్ మీడియా గ్రూప్ లలో మన ఛానెల్ ని షేర్ చేస్తాను.... నిజమైన భారతీయుడు మీరు ♥️♥️🙏🇮🇳🙏❤️♥️

  • @kasiviswanath7316
    @kasiviswanath7316 2 года назад +5

    it's really heart touching video brother.. walking for 20 kms with no proper roads and those people even don't have drinking water facility also on the way ..I request every politician and people who are in good position and capable of helping them eve th film actors can also respond on this and show some mercy and humanity towards this poor people

  • @venuvenkachiranjeevi8239
    @venuvenkachiranjeevi8239 2 года назад +2

    Very nicely said bro

  • @Rjrajsekhar
    @Rjrajsekhar 2 года назад +1

    అన్న చాలా మంచి ప్రయత్నం మి వీడియో చూసి నాయకులు సిగ్గు తో రోడ్స్ వెస్తెరో ఏమో చాలా థాంక్స్ అన్న

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 2 года назад +2

    👌👌🙏🏻🙏🏻

  • @viruschandu2831
    @viruschandu2831 2 года назад +2

    Superb Anna

  • @Anandkumar-py7rv
    @Anandkumar-py7rv 2 года назад +2

    Awesome video bro 👍

  • @dwarakanath1527
    @dwarakanath1527 2 года назад +9

    Sir,
    Unbelievable conditions were brought admirably by you with unmistakable agony in your comments.
    Really are these people are in India? Looking at the ladies with small children (Srivalli who slept) walking kilometers made me cry.
    I am a subscriber and definitely spread this episode far and wide.
    Looking forward for the next episode with heavy heart.

  • @govrisettiramu8614
    @govrisettiramu8614 2 года назад +2

    Supernice

  • @haribabu9487
    @haribabu9487 2 года назад +2

    comment no thmmudu God bless your team 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🦶🙏🏻

  • @muralikrishna9803
    @muralikrishna9803 2 года назад +1

    Manchi video theesav babu thanks

  • @vodhiralaajay2092
    @vodhiralaajay2092 2 года назад +2

    Good information for people