రాజుగారి కోటలో రంజైన సంత Parlakimidi Weekly Market పర్లాకిమిడి సంత (కడక్ నాథ్ కోళ్లు, టైరు చెప్పులు)

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 245

  • @ImTarunkumarP
    @ImTarunkumarP 7 месяцев назад +17

    మీ తెలుగు ఉచ్ఛారణ వింటుంటే మనసుకు హాయిగా అనిపించింది ❤

  • @poreddyvenkataramana6927
    @poreddyvenkataramana6927 7 месяцев назад +9

    గిరిజనులకు వందనాలు యాంకరింగ్ చాలా బాగుంది తెలుగు పదాలు బాగా వాడారు

  • @Namastesikkolu
    @Namastesikkolu 7 месяцев назад +35

    గిరిజన పాదాలకి తెల్ల పారాణి ❤❤❤
    మి మాటల్లో కొత్త పదం పురుడు పోసుకుంది మిత్రమా.
    🎉👌👌👌👌

    • @VillageVan
      @VillageVan  7 месяцев назад +5

      అలా వచ్చేస్తుంటాయి మిత్రమా..వాటిని మీలాంటి వాళ్ళు గుర్తుంచి, ఇలా కామెంట్ పెడితే అది నాకు అవార్డు తో సమానం

    • @pasala123
      @pasala123 7 месяцев назад +2

      ​@@VillageVan naku aa mata manusuku hattukundi annayya

    • @pasala123
      @pasala123 7 месяцев назад +1

      ​@@VillageVanme ouru anti brother

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 7 месяцев назад +15

    రాతి సింహం చాలా బాగుంది.కోట మొత్తం చూపించండి.సంతలొ వస్తువులు Thank you sir.

  • @killoapparao965
    @killoapparao965 2 месяца назад +24

    మాది... అరకువాలీ నేను పరాలకిమిడి చాలా సార్లు వెలను.... మాకు భారంపురం to పరాలకిమిడి. హడుబంగి. కొత్తూరు.. సీతంపేట.. పాలకొండ.. రాజాం.. రాంబాద్రపురం.సాలూరు.. సుంకి.. రాలగడ.. పుకాలి.. కొల్లాపూట్.. కొర్రయి. అరకువాలీ.. పాడేరు.. వరకు బస్సు ఉంటే బాగుంటది...మా వాలు అందరూ ఈ ప్రాంతం లో ఉన్నాము

  • @GhantaRavi123
    @GhantaRavi123 7 месяцев назад +9

    దేవుడు మీకు అద్బుతమైన గొంతు ఇచ్చాడు 😊

  • @villegeboy95
    @villegeboy95 7 месяцев назад +6

    Super sir, నేను రాజాం లక్ష్మివారం సంతకి వెళ్ళేవాడిని ఇంటికి కావలసిన వస్తువులు, కూరగాయలు, తీసుకునేవాడు.

  • @sobharanich1216
    @sobharanich1216 7 месяцев назад +7

    నేను మొదటిసారి మీ వీడియో చూసాను.
    చక్కని కవితాత్మకంగా వున్న మాటలు, సునిశితమైన భావ ప్రకటన
    చక్కని వ్యాఖ్యానం బాగున్నాయి.
    "కిక్కిరిసిన వాహనంలో అవుల కన్నుల్లో
    జాలువారుతున్న కన్నీటి పొర "
    నాతో ఈ కామెంట్ చేయించింది

  • @neelimakothapallyagralotel5660
    @neelimakothapallyagralotel5660 7 месяцев назад +6

    Parlakhemundi is ❤ Ammamma gari vuru..... I had much childhood memories ......Missing my grandparent's 💔....beautiful video ❤

  • @Santoshkumar-pd4ke
    @Santoshkumar-pd4ke Месяц назад +4

    నీ వీడియో చూడటం ఇదే ఫస్ట్ టైం ఇది మా ఊరే పర్లాకిమిడి ఈ వీడియో చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ప్రస్తుతం నేను హైదరాబాదులో

  • @sreenujami1651
    @sreenujami1651 7 месяцев назад +19

    మీ వీడియోలు వలన general knowledge కాదు, సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది ❤

    • @kvr.bookahm7634
      @kvr.bookahm7634 7 месяцев назад

      సంత every Saturday.

    • @muttanalakshminarayana312
      @muttanalakshminarayana312 6 месяцев назад

      21:20 😂

    • @PRBT-9
      @PRBT-9 4 месяца назад

      ఏం పెరిగి పోయింది నీకు శాస్త్రీయ జ్గ్నానం

  • @Alitelife
    @Alitelife 7 месяцев назад +9

    మీ voice. బాగుందండి మీ. వీడియో లు బాగుంటాయి.

  • @sureshkumar.s
    @sureshkumar.s 7 месяцев назад +6

    పర్మిషన్ తీసుకుని కోట మొత్తం చూపిస్తే బాగుండేది. తరవాత వీడియో లో అయినా గజపతి రాజుల గురించి తెలియ జేయండి

  • @padalaarunakumari4934
    @padalaarunakumari4934 5 часов назад

    మాది పర్లాఖిమిడి మా ఊరంటే నాకు చాలా ఇష్టం నేను ఇక్కడే ఉంటున్నాను మీరు చెప్పని విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి. చెప్పిన విషయాలు చాలా బాగా చెప్పారు👌👌🙏

  • @teluguveera99
    @teluguveera99 19 дней назад +1

    వీడియో చాలా బాగుంది..
    అందమైన గ్రామం , ఆహ్లాదకరమైన మీ వాఖ్యనం , స్వచ్ఛమైన గిరిజనులు మొత్తానికి నా మనసుకు హత్తుకుంది..

  • @venkatagirigvg7986
    @venkatagirigvg7986 29 дней назад +2

    .సురేష్ గారు మీరు కంటెంట్ వివరణ, అందుకు ఉపయోగించే పదజాలం బాగుంది. మా native కూడా అక్కడికి దగ్గర లో నే ఆంద్ర. 1936 లో గజపతి జిల్లా ఆంద్రప్రదేశ్ లో ఉండడం కోసం గిడుగు రామ్మూర్తి పంతులు గారు కృషి చేశారు. ఈ జిల్లాల్లో గిరిజన తెగలు ఎక్కువ, తెలుగు భాషా మాట్లాడే వారు ఎక్కువ నాటి parlaakhemundi పాలకులు బ్రిటిష్ వారి పై ప్రభావం చూపి ఒడిషా లో ఈ జిల్లా ను విలీనం చేశారు ఆంధ్ర కు చెందకుండా

  • @keerthiprashamsa1872
    @keerthiprashamsa1872 7 месяцев назад +6

    Mee video very peace full ga vuntadi brother❤

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 7 месяцев назад +4

    ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఇలాంటి విశేషాలను చిత్రీకరిస్తున్న మన విలేజ్ వాన్ ఛానల్ కు ధన్యవాదాలు.

  • @ramakrishnakengam623
    @ramakrishnakengam623 7 месяцев назад +2

    బాగుంది పర్లాకిమిడి యాత్ర సంత విశేషాలు ఇంకొకసారి ఇంకా విపులంగా తీయండి

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 2 месяца назад +4

    మీ విశ్లేషణ అద్భుతం

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 7 месяцев назад +2

    Hai villege van channel parlakimidi Santa chala bagundi good morning shuresh gaaru 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🌄🌄🌄🌄🌄🌄

  • @laxminarayana4449
    @laxminarayana4449 7 месяцев назад +2

    Santha super ga chupincharu...mi mata...varninche vidhanam...mana bhasanu miru palike vidhanam excellent sir....pasuvula kalla nundi jaruthunna kanniti jaadulanu...mi padhalanu memu anukarinchalemu... super video Suresh gaaru 👍👌💐

  • @HariKrishna-om4uy
    @HariKrishna-om4uy 7 месяцев назад +2

    Video supper anna garu, mee voice with video presentation. Dandalu sir meeku. Chinna nati rojulu girtukochai

  • @anandarao595
    @anandarao595 7 месяцев назад +4

    మీ వాయిస్ సూపర్ సురేష్ గారు వీడియో చాల చాల బాగుంది❤❤❤❤❤

  • @dhanalaxmikovagapu8225
    @dhanalaxmikovagapu8225 26 дней назад +1

    చాలా బాగుంది వీడియో మాది పర్లాకిమిడి మా ముత్తాత రాజు గారి దగ్గర పని చేసే వాళ్ళు అని చెప్తుంటారు ఇంట్లో..

  • @chinnicnu5131
    @chinnicnu5131 14 дней назад +1

    బాస్ తెలుగులో చాలా బాగా ఎక్సప్లయిన్ చేశారు మీకు నా వందనాలు

  • @Vigl1201
    @Vigl1201 Месяц назад +2

    చాలా అద్భుతమైన విశ్లేషణ

  • @tripatipradhan3356
    @tripatipradhan3356 2 дня назад +1

    Nenu anukuna parlakhemundi lo am chupistaru anukuna but chala chala manchiga chupincharu nenu andu alla anukuna telusa na di parlakhemundi gali gali tiruguna but chala manchiga chupinchiru thanks bro

  • @k.dineshachary8390
    @k.dineshachary8390 24 дня назад +2

    Hello I'm from Paralakhemundi... thank you so much for uploading this vlog. I'm requesting you to update the name Parlakimidii instead of Paralakhemundi.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 7 месяцев назад +2

    ధన్యవాదములు సారి 🙏💐చాలా బాగుంది వీడియో

  • @VijayaEluru-j2r
    @VijayaEluru-j2r Месяц назад +1

    Maadi kuda paralakhemundi...ma vuuru gurunchi intha baaga cheppinanduku...chala thanks andi

    • @Satya4545
      @Satya4545 День назад

      @@VijayaEluru-j2r hi andi madi pathapatnam

  • @kuchimanchihanumantharao7257
    @kuchimanchihanumantharao7257 2 месяца назад +1

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది sir

  • @dineshsunkara2587
    @dineshsunkara2587 7 месяцев назад +3

    సురేష్ sir కోట లోపల భాగం చూపించండి ..

  • @srinumutyala3110
    @srinumutyala3110 10 дней назад +2

    కొంచెం దూరంలో రాణిగారి కోట ఉంటుంది అన్న నది ఒడ్డున ❤

  • @Ash-xi8ji
    @Ash-xi8ji 3 месяца назад +2

    పర్లాకిమిడి మా తాతయ్య అంటే అమ్మాళ్ళ నాన్న గారి ఊరు.
    తాతయ్య వాళ్ళ ఊరుగురించి మా అమ్మమ్మ చాలా చాలా విశేషాలు చెప్పేది.
    పెళ్ళైనకొత్తలో వాళ్ళ తోటల్లో తిరుగుతూ సీతాఫలాలు, జామకాయలు రామా ఫలాలు అన్ని ఒక ఆమెను వెంటతీసుకెళ్లి కోసుకొని వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యేదని, చెప్పేది.
    వాళ్ళ అత్తగారింట్లో అందరు తనని చాలా ప్రేమగా చూసుకొనేవారని ఎన్నో కబుర్లు చెప్పేది.
    అమ్మమ్మ తాతయ్యల జ్ఞాపకార్ధమైనా ఒకసారి పర్లాకిమిడి వెళ్లాలనిపించింది, ఈ వీడియో చూసేక.
    ఇంత మంచి జ్ఞాపకాలు recollect చేసినందుకు చాలా చాలా thanks అండి. 🙏🏻

  • @Bhaskarrao-mu1gw
    @Bhaskarrao-mu1gw 2 дня назад +1

    బ్రో వాయిస్ చాలా సూపర్ గ వున్నది

  • @RaNJitH_Family
    @RaNJitH_Family 7 месяцев назад +2

    Thanks village Van, for the PKD Video..Watching from Singapore and recollecting child hood memories 😅

  • @KanakarathnamDayam
    @KanakarathnamDayam 7 месяцев назад +1

    అన్నీ విషయాలు చాలా బాగా వివరించడం బాగుంది

  • @varalakshmiyarnagula2963
    @varalakshmiyarnagula2963 6 месяцев назад +2

    Maa di parlakimidi taruwata kasinagar patapattnam avarasanta mawale memu telugu Thank you so much sir 🙏🙏❤️❤️

  • @viswanadhamturangi154
    @viswanadhamturangi154 7 месяцев назад +2

    సోదరా...! మీరు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు భాష అత్యద్భుతం. ఎంత చక్కగా మాట్లాడతారు. మీ భాష కోసమే ఈ వీడియోలన్నీ తప్పక చూస్తూ ఉంటా...! అంతే కాదు, మీరు మంచి అన్వేషకులు మరియు మంచి విషయ సేకరణ చేసి, వారి వారి కట్టుబాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు అన్ని సవివరంగా తెలియజేస్తారు. నీకు ధన్యవాదాలు. ఇప్పటికి ఎన్నోసార్లు మీకు కామెంట్స్ చేశాను. ఒక్కదానికి రిప్లై లేదు.

    • @VillageVan
      @VillageVan  7 месяцев назад

      క్షమించండి మిత్రమా.. ఇలా రిప్లై ఇవ్వలేనందుకు త్వరలో live లోకి వస్తాను. అక్కడ కలుద్దాం.

  • @VallabhaRao-im2lm
    @VallabhaRao-im2lm 7 месяцев назад +2

    Super market
    Thanks
    Very nice explained
    Very nice photography

  • @GangarajuT
    @GangarajuT 7 месяцев назад +4

    బీహార్ ఆమె బాగాచెప్పింది 👍

  • @srinivaspottabathini6653
    @srinivaspottabathini6653 20 дней назад +1

    Good
    Excellent video
    Comments

  • @PeddintiSudharani-s4j
    @PeddintiSudharani-s4j 12 дней назад +1

    Nice infarmesion anna gud video

  • @sagilirajakumari-zz9gs
    @sagilirajakumari-zz9gs 2 месяца назад +3

    గిడుగు రామ్మూర్తి నాయుడు ఇక్కడే చదివాడు. But ఒరిస్సా లో కలిసింది. ఆయన బాధపడి. చివరి దినాల్లో రాజమండ్రి వచ్చారు

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 3 месяца назад +1

    This Parlakhimundi is very famous place of Gajapati maharajas and a city center for 50 villages around it.This is one of the major municipality in Madras presidency and famous educational hub since then. The older generation of IAS/IPC cadres from Odisha r the students of this school and colleges established during british era by maharaja of Parlakhimundi. There's separate school and college for boys and girls since then.
    Thanx a lot to bring this famous maharajas dynasty which was very nearer to my ancestors village and also my inlaws place.👍💓👌

  • @chinababauadada5668
    @chinababauadada5668 7 месяцев назад +3

    మీ వాయిస్ సూపర్ అన్నా 👍👍👍

  • @bonnamalimanimala2854
    @bonnamalimanimala2854 Месяц назад +1

    Ma uru kosam vintunte chuste chala aanandamga undi thanks brother.....ha rathi cheppulu ma thatha garu vesukovadam gurtuku vachindi.......kevalm Raju gari kotane kadu Rani gari kota Mahendra Tanaya nadhi vadduna aahlladha karamga untundi eppudaian vedio cheyyandi Tellati paarani nijamga chala chakkaga undi

  • @prudhiviimmanuel1618
    @prudhiviimmanuel1618 7 месяцев назад +1

    చాలా బాగుంది బ్రదర్ ఇలాంటి వీడియోలు మీరు చాలా చేయండి

  • @BalaRaju-lx7hi
    @BalaRaju-lx7hi 7 месяцев назад +2

    Very good and nice video.

  • @tamatamt
    @tamatamt День назад +1

    సూపర్ voice ఓవర్

  • @radhakrishna2596
    @radhakrishna2596 7 месяцев назад +2

    Good వీడియో.❤❤👌👌👍👍

  • @baireddybheemarao2705
    @baireddybheemarao2705 7 месяцев назад +2

    Anna next Narayanavalasa Santa video cheyu

  • @rakhikosaraju1121
    @rakhikosaraju1121 Месяц назад +3

    ఆ తల్లి కి గమ్యం తెలుసు, కానీ వీటికే గమ్యం తెలియదు ఎక్కడికి వెళ్ళాలో ఎవరు తీసుకు పోతారో........😢

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 7 месяцев назад +3

    Wow meeru chupinche cheppe vidaanam chaala istam suuuuuuper wow anthe

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 7 месяцев назад

      Hi madam pasularajeshwari6777 how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 7 месяцев назад

      Aunu pasularajeshwari6777 me from Hyderabad ey uuru meedhi nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me

  • @ramakrishnameesala4444
    @ramakrishnameesala4444 18 дней назад +1

    Very nice, video, useful. ❤

  • @jesusjesus880
    @jesusjesus880 7 дней назад +1

    Very nice video. Thank you 🙏🙏👍👍

  • @yennuappalanaidu3502
    @yennuappalanaidu3502 7 месяцев назад +2

    కడక్ నాద్ కోళ్లు ఈ వీడియో ద్వారా చూసాను.

  • @chetanarjun219
    @chetanarjun219 7 месяцев назад +1

    ❤❤❤❤❤❤❤❤❤ వీడియోలు చాలా బాగుంటాయి... థాంక్స్...

  • @subanishaik2784
    @subanishaik2784 7 месяцев назад +2

    Super voice Best

  • @RK-ln9xe
    @RK-ln9xe 2 месяца назад +2

    Nice information.... Inthaki ee santha ye roju jaruguthundhi

  • @Jyothichalapathi949
    @Jyothichalapathi949 13 дней назад +1

    ఈ మట్టి గాజులు వేసే గాజుల అక్క సంక్రాంతి పండగ రెండు మూడు రోజుల ముందు వస్తుంది.. మా ఊర్లో ఆడపిల్లలు అందరూ గాజులు కొంటారు..

  • @srirajani_fox
    @srirajani_fox Месяц назад +1

    NICE BAGANAY TELIYA CHESARU CONTINUE

  • @kavyasri7028
    @kavyasri7028 7 месяцев назад +2

    Very beautifully explained brother.U r really showing the beauty of nature in every video,I really appreciate ur effort

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 7 месяцев назад

      Hi madam kavyasri7028 how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 7 месяцев назад

      Aunu kavyasri7028 me from Hyderabad were are u from nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me

  • @penumetsaramachandraraju
    @penumetsaramachandraraju 7 месяцев назад +1

    పర్లాకిమిడి ప్రక్కనున్న రాజసితాపురం మాఅమ్మమ్మ పాపాయమ్మ తండ్రిగారు నలపరాజు సన్యాసిరాజు,తల్లి రాముదమ్మ గారి స్వగ్రామం ధన్యవాదాలు పర్లాకిమిది చూపించినందుకు

  • @anjim8491
    @anjim8491 14 дней назад +1

    Chala Baga explain chesaru

  • @sandeepredrouthu8396
    @sandeepredrouthu8396 7 месяцев назад +3

    TQ sir mee veedios super sir 🎉

  • @KorrapatiRaghavendraRao-v9d
    @KorrapatiRaghavendraRao-v9d 7 месяцев назад +1

    Your pronunciation is very attractive with clear accent. Your way of explanation is good.

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 7 месяцев назад +2

    బంగారు చిన్ని తల్లులకి నా ఆశీస్సులు

  • @atreyadilip3623
    @atreyadilip3623 17 дней назад +1

    Madge parlakhemundi tq bro

  • @apparaobonampudi8901
    @apparaobonampudi8901 11 дней назад +1

    Video chala bagundhi anna

  • @Pattirupavati
    @Pattirupavati 14 дней назад +2

    madi Palasa❤

  • @somasundarboddu
    @somasundarboddu 7 месяцев назад +2

    Nice concept and well information gathering

  • @niruksamdg1927
    @niruksamdg1927 Месяц назад +1

    I remember to my childhood memories ,,my father,and mother ,Friday shopping from Battili 1995। Yrs to

  • @banothsurender3148
    @banothsurender3148 7 месяцев назад +2

    👍😃 కోడి 🍗 కథ super

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 7 месяцев назад +1

    When we hear your voice with your video,, we get our minds goosebumps 👍👍🙏🙏 simply Superb Andi 👍👍🎉🎉

  • @pukkallakishorkumar6134
    @pukkallakishorkumar6134 7 месяцев назад +2

    Super Explaination and nice video bro... 👌👌👌

  • @polakisantosh9837
    @polakisantosh9837 14 дней назад +1

    Chala bagundhi madhi Kashi Nagar

  • @muralikumar5594
    @muralikumar5594 7 месяцев назад +1

    బ్రోకర్ వ్యాపారం చేసే వాడెపుడు ఏరోజు నాకు బాగుంది అని చెప్పడు, ఏదో ఒక కారణం చెప్తాడు, కానీ చాలా active గా, మాటకారి గా , realistic గా చెప్తారు, మనం నమ్ముతాం, అసలు అక్కడ వున్నవాళ్ళందరిలో కంటే అతనే మనకు కనెక్ట్ అవుతారు, వీరు ప్రైవేటు లైఫ్ లో కాన్ఫిడెంట్ గా జీవిస్తారు , అదే వాళ్ల అనుభవం ద్వారా వచ్చిన మనుగడ నైపుణ్యం, anyways వీడియో/ ఇన్ఫో బాగుంది ❤

  • @gowdujagadeesh5227
    @gowdujagadeesh5227 2 месяца назад +1

    Meeku manchi social subject vundi annnaaa
    Superb

  • @chandrasekharraodantam3960
    @chandrasekharraodantam3960 7 месяцев назад +1

    Mee voice chala sweet ga unnai Sir❤❤❤

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu Месяц назад +1

    Very nice video sir

  • @sarithak8348
    @sarithak8348 7 месяцев назад +3

    Meeru chappividhanam chala bagundhi

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 7 месяцев назад

      Hi madam sarithak8348 how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 7 месяцев назад

      Aunu sarithak8348 me from Hyderabad ey uuru meedhi nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me

  • @gvrao7870
    @gvrao7870 7 месяцев назад +1

    Village van santha gurinchi Mee vivarana bavundhi

  • @nandakrishnamurthy1348
    @nandakrishnamurthy1348 7 месяцев назад +1

    వెరీ గుడ్ వీడియో

  • @mahalakshmigunukula5632
    @mahalakshmigunukula5632 7 месяцев назад +3

    ❤ hi bro super❤

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 7 месяцев назад

      Aunu mahalakshmigunukula5632 me from Hyderabad ey uuru meedhi nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 7 месяцев назад

      Hi madam mahalakshmigunukula5632 how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na

  • @raghupatruniramakrishna5600
    @raghupatruniramakrishna5600 Месяц назад +1

    చాలా మంచి విషయాలు చెప్పారు

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 7 месяцев назад +2

    Very hear touching vidio❤

  • @SaiKumar-s2i5e
    @SaiKumar-s2i5e 7 месяцев назад +2

    హయ్ సార్ శుభసాయంత్రం 🙏🙏🙏

  • @gudipatichbalu8582
    @gudipatichbalu8582 Месяц назад +2

    Explanation super bro

  • @indianindian8793
    @indianindian8793 7 месяцев назад +2

    Good everyone Boss first comment first like

  • @kittuthebest7673
    @kittuthebest7673 7 месяцев назад +1

    సూపర్ వీడియో అన్న

  • @Pravi-jt5wv
    @Pravi-jt5wv Месяц назад +2

    Ma Attagaari vuru.....😊

  • @7newsmedia601
    @7newsmedia601 7 месяцев назад +2

    Anna Super 🙏🙏🙏

  • @ChindurupuHariprasad
    @ChindurupuHariprasad Месяц назад +1

    Voice super sir

  • @likeyourstyle
    @likeyourstyle 2 месяца назад +1

    "Santha" in a week of which day gathering all people's. Planning to visit.

  • @rakhikosaraju1121
    @rakhikosaraju1121 Месяц назад +1

    నీ వాయిస్ కి 🙏🙏🙏

  • @Kumarnando
    @Kumarnando 7 месяцев назад +2

    201 va like...nice video tammi

  • @suryamaddireddy
    @suryamaddireddy 7 месяцев назад +2

    Santha eppudu jarugutundhi suresh garu🎉🎉

  • @JesikaRupa
    @JesikaRupa 25 дней назад +1

    Kashinagar ❤❤❤❤❤