ఏన్ని జన్మల పుణ్యఫలం అక్కడ బ్రతకడం అదృష్టం ఎటు చూసినా పచ్చ దనం పక్షుల కుహు రాగం అమాయకపు మాటలు అందం అయిన నవ్వు కల్మషం లేని జీవనం చాలా బావుంది అక్కడ ఆన్ని ఉన్న ఇంకా ఎదో కావాలీ అనే కోరికలు లెవు ఎదుటి వారిని చూసీ ఈర్ష తెలియదు.. సూపర్ రామ గారు మీ అమ్మ గారిని అడిగా అని చెప్పండి
మీ వర్ణన మీ నిష్కల్మష మనసుని తెలియజేస్తుంది. ప్రకృతి ధర్మాన్ని అనుసరించి జీవిస్తే మనిషి జన్మ సార్థకం అయినట్టే అని నా అభిప్రాయం. చాలా థాంక్స్ అండి మీరు నన్ను ఇంతలా అభిమనిస్తున్నందుకు
Nice to see the natural beauty of our great country still in existence ,with virtual freedom ,away from the destructive selfish society, honest society still surviving , vande mataram
Ramu. M. Anna first chupinchina please lo nakukuda place eistaru amo kanuko di nenu vastanu chala bagundi nature beauty is super specially I want to taste that bamboo komulu curry first Anna super location Anna 🙏🙏🙏👌👌🥰🥰🥰
అయ్యో అండి...దయచేసి అన్యదా భావించక ఒక్కసారి మీ sir ని నైట్ అబ్జర్వ్ చెయ్యమనండి.చాలా వరకు ఇలాంటి సమస్యలు మామూలుగానే వస్తాయి..అవి రాత్రి పూట రావడం వల్ల మరింత భయపడతాం.. అప్పటికీ అవ్వకపోతే ఎదైన కట్టించొచ్చు..ఇక ఇలాంటి బూతవైద్యున్ని నేను చూడలేదు.
హయ్ అండీ నేను మీ చానల్ ఏప్పటీ నుంచో మీ చానల్ చూస్తున్నాను మీ చానల్ సూపర్ సుపర్ ప్లీజ్ దయచేసి నత్తలు కావాలీ ఏక్కడ దొరుకుతుంది చేప్పండీ ఈ మేసేజ్ చూసీ వేళ్లకండీ bro ప్లీజ్ ప్లీజ్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఏన్ని జన్మల పుణ్యఫలం
అక్కడ బ్రతకడం అదృష్టం
ఎటు చూసినా పచ్చ దనం
పక్షుల కుహు రాగం
అమాయకపు మాటలు
అందం అయిన నవ్వు
కల్మషం లేని జీవనం
చాలా బావుంది అక్కడ
ఆన్ని ఉన్న ఇంకా ఎదో కావాలీ అనే కోరికలు లెవు
ఎదుటి వారిని చూసీ ఈర్ష తెలియదు.. సూపర్ రామ గారు
మీ అమ్మ గారిని అడిగా అని చెప్పండి
మీ వర్ణన మీ నిష్కల్మష మనసుని తెలియజేస్తుంది. ప్రకృతి ధర్మాన్ని అనుసరించి జీవిస్తే మనిషి జన్మ సార్థకం అయినట్టే అని నా అభిప్రాయం. చాలా థాంక్స్ అండి మీరు నన్ను ఇంతలా అభిమనిస్తున్నందుకు
👌👌👌
ప్రక్తృతి ఓడిలో జీవిస్తున్న ఈ గ్రామ ప్రజలు అదృష్టవంతులు
కొండ రెడ్డి జీవన విధానాన్ని బాహ్య ప్రపంచానికి తెలిపే చక్కటి వీడియో సూపర్ మైలు రాం కాంగ్రడ్స్
చలా భాగుంది వీడియో అన్నయ్యా ధన్యవాదాలు ❤
హాయ్ రాంబాబు గారు ఎలా ఉన్నారు చుట్టూ కొండలు మధ్యలో పచ్చని పైర్లు చక్కని అందమైన ఊరు సూపర్ వీడియో
Thank you అండి
చక్కటి గ్రామాన్ని సందర్శంచినప్పుడు కలిగే అనుభూతి మీ వీడియో చూస్తే వచ్చింది రామ్ గారూ...... ధన్యవాదాలు
Hi vinnu
@@TribalMirrorమీరు ఏవరీ కీ రీఫ్లే ఇవ్వరా
Nice to see the natural beauty of our great country still in existence ,with virtual freedom ,away from the destructive selfish society, honest society still surviving , vande mataram
వందే మాతరం
చాలాబాగున్నాయి haws
Super❤
రాము గారు వాళ్ళు చెప్పేది మీకు సగం అర్థమవటం లేదు కదా సార్...nice sir... చాలా బావుంది
Thank you అండి...కొన్ని కొన్ని పదాలు వెంటనే అర్దం కాలేదు..కానీ ఆలోచిస్తే అర్దం అవుతుంది..కానీ చాలా బాగా చూశారు మమ్మల్ని..
చాలా బాగుంది మీ ఊరు
మీ ఫోన్ నెంబర్ పంపించగలరు
Super good video.Ramu,Garu.💯👌🙏🏻
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤supar
నమస్తే సోదర
👌👌 super
Very nice 👌👌👌👌👌👍👍👍👍👍👍
మీ ఓపిక గొప్పది
Nizam ga chala bagunnadi
Love from maredumilli 💚
Super nice
Hi Ram garu video aithe ❤ n aa place abbabbaa ❤
Hai anna how are you.. Super video Anna 🎉
Hi చెల్లి
Nice video bro
Excellent brother
Nice
Ramu. M. Anna first chupinchina please lo nakukuda place eistaru amo kanuko di nenu vastanu chala bagundi nature beauty is super specially I want to taste that bamboo komulu curry first Anna super location Anna 🙏🙏🙏👌👌🥰🥰🥰
Thank you తమ్ముడూ..మళ్ళీ నేను ఆ ప్రాంతానికి వెళ్తే అడుగుతా మీకు జాగ... really super places
@@TribalMirror 😊😊😊👍 okay. Anna thank you 🙏 Annaya nenu chellini thamudu kadu 😙
Chalabaagundiram
Hai friend na classmate friend s unnaru a vuilo unnaru friend chala bagundi friend video super 👌👌
Iam maredumilli student bro. Surrunding villages naku telusu
Ramugaru chalachala bhagundhandi a place kalmashamleni valamatalu .chalabhagundhi a village.ramugaru .naku pedhasamasyavachindhandi.maintlo ki vachindhandi..night intilopala door thiyatamvwyatam chesthundhandi..kondadhoralu athram istharu adhi bhagapanichesthundhi anicheparu.miku yevarainathelisina kondadhoraluvunara.mi said valu .pillalu nidharapovatamledhu .a gali bhayapeduthunadhi .miku thelisthe naku konchamhelp cheyandi ramigaru ..
అయ్యో అండి...దయచేసి అన్యదా భావించక ఒక్కసారి మీ sir ని నైట్ అబ్జర్వ్ చెయ్యమనండి.చాలా వరకు ఇలాంటి సమస్యలు మామూలుగానే వస్తాయి..అవి రాత్రి పూట రావడం వల్ల మరింత భయపడతాం.. అప్పటికీ అవ్వకపోతే ఎదైన కట్టించొచ్చు..ఇక ఇలాంటి బూతవైద్యున్ని నేను చూడలేదు.
Veedio bavundi ram garu ma lanti vaallamu velli choodalemu kada aa places ki aa pantalu ela vuntayo koodaa choosaamu bavundandi chaalaa 😃
Thank you అండి
👌👌👌👌👌👌👌👌👌
❤
Hi andi mee vedio chala bagundi
Jabraa ante yenti thammudu
👌👌👌👌
Hii Anna videos let avuthunai
Hi తమ్ముడూ..వీడియోస్ లేట్ చెయ్యలేదు కదా..ప్రతి శుక్రవారం సాయంత్రం 6 కి పోస్ట్ చేస్తున్నాను
హయ్ అండీ నేను మీ చానల్ ఏప్పటీ నుంచో మీ చానల్ చూస్తున్నాను మీ చానల్ సూపర్ సుపర్ ప్లీజ్ దయచేసి నత్తలు కావాలీ ఏక్కడ దొరుకుతుంది చేప్పండీ ఈ మేసేజ్ చూసీ వేళ్లకండీ bro ప్లీజ్ ప్లీజ్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Hii
@@sudimallamareshwari2660 hi
Jabra ante emiti ?
Jabra.... రంగు మొక్కలు... విత్తనాల నుంచి రంగు తీస్తారు...జబ్ర తోట మధ్యలో ఒక ఇల్లు చూపించాను కదా...
@@TribalMirror Vinayaka chavithi subhakankshalu ram garu 💐💐💐
Thank you అండి
Save forests and wild animals don't allow electricity, roads and other facilitiesin interior agency
Hirams
Ammo kottinatlu matladuthunnaru 😄😄😄. Matti koodu ante emiti ?
మట్టి kudu ఏంటి..ఎక్కడా వచ్చింది ఈ మాట
@@TribalMirror video lo ne.vaallu annaru kada em thintaru ante Matti koodu ani
మట్టి కుడు కాదు.. వట్టి కుడు..అంటే.కూర లేకుండా గంజితో, ఉప్పుకారం తో తినేయడం
😢
ఇల్లులు కాదురా బాబు ఇళ్లు లేదా ఇండ్లు..... తెలుగు సరిగ్గా తెలుసుకుని చావండి రా,ప్రతి వాడు ఇల్లులు ఇల్లు లు అని ఒకటే గోల
Ok అండి
You Cheatar
Mi phone number kavalli
👌👌👌👌👌👌👌