తమ్ముడు వీడియో చాలా బాగుంది........... సీతాఫలాలు సేకరించడం దగ్గరనుండి వాటిని ఎంత కస్టపడి కొండనుండి క్రిందికి మరియు సంతకి తీసుకువస్తారో, వారి కష్టార్జితం దళారులు ఎలా దోచుకుంటున్నారో చాలా చక్కగా వివరించావ్......... ఈ వీడియో లో ఒక హైలైట్ ఏంటిఅంటే video చివరిలో ని మొఖంలో చిరునవ్వు..... నూవ్వు ఎప్పుడు ఇలా నవ్వుతు మంచి మంచి videos మాకు అందించాలి........ Love you tammudu
శ్రీకాకుళం లో ఈ మధ్య సీతాఫలం 1 1/2 kg 100 రూపాయలు అంటే kg సుమారు 65-70 రూపాయలు పడుతుంది అద్భుతంగా ఉన్నాయి సీతంపేట సీతాఫలాలు పిల్లలు కి చాలా ఇష్టమైన పళ్ళు... థాంక్యూ సీతంపేట 👌👌
హాయ్ చిన్న అబ్బా సీతాఫలాలు నాకు ప్రాణం చూస్తుంటేనే నోరూరుతుంది చాలా చక్కగా వివరిస్తూ చూపించావ్ చాలా కష్టతరమైన పని వీటిని సేకరించడం ఎర్రవి మాకు దొరకవు వీలు అయితే విత్తనాలు సేకరించు ,ఇక్కడ మాకు కేజీ 100/- కి అమ్ముతున్నారు కాని మీరు పడే శ్రమకి ఎంత ధర పెట్టినా తక్కువే చాలా బాగుంది వీడియో👌👌
ప్రకృతిలో లభించే పండ్లు కూరగాయలు చాలా మంచివి మీరు చూపించి ప్రకృతి ఒడిలో నుంచి కోసినా సీత పలలు చాలా బాగున్నాయి మీ కష్టం వెలకట్టలేనిది బ్రో మాకు తిందాం అనుకున్నా దొరకవు
Am also a trible , very happy to say am a tribe all pure, products , chala Tq S bro mana lanti vallani, to prapanchaniki parichayam chesthunnanduku, ❤ u bro, all the best for all ur vedios
అడవి బిడ్డలు కాదు.. దేవుని బిడ్డలు..ఆ ప్రకృతి ప్రసాదించిన ప్రదేశం.. కల్మషం లేని మనుషులు..కష్ట జీవులు మీరు.. కొన్ని కష్ట నస్టాలు వున్నా..మీ జీవనం ఆదర్శప్రాయ🙏
ప్రకృతి సిద్ధంగా లభించే సీతాఫలాలను, మరి ఇతర ఫలాలను కూడా, ఎంతో కష్టించి వాటిని కొండ కోనల్లో సేకరించి తెచ్చి సంతలో గిట్టుబాటు ధర కోసం ఆశగా చూసే గిరిజనులకు ప్రభుత్వ సహాయం చాలా అవసరం. మీరు కూడా చక్కగా సీతాఫలాలు తో తియ్యగా వివరించారు. ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోలను మీనుండి ఆశిస్తూ .. మరోమారు ధాంక్స్ !
Hi Chinna. Forest productions and market place .You have explained Very well. I love your commentary about seetha lu as red and green..Chinna You. Can arrange market facilities for the poor triabals .
Good information in market. I just small advice those items available good quality products coriar some person mobile no. Delivery facility other both items manage. Not damage items send, believe to all people's.
So sad to see the plight of these Girijans who struggle so much to get the fruits to these markets....These sithaphal fruits are so awesome & tempting....Hope the concerned authorities will listen to their problems & take steps to solve them...storage facilities if provided will go a long way in helping these people get a better price for their produce....Nice video.....
విత్తనాలు చల్లి వర్షా కాలంలో మరిన్నీ మొక్కలు పెంచండి పనస అరటి కొబ్బరి మామిడి జీడి మామిడి సీతాఫలం అల్లం పసుపు మిర్చి కొండ చీపురు చెట్లు ఎక్కువగా పెంచండి అధిక లాభాలు పొందండి కొండ కందులు రుచిగా ఉంటాయి
Try to invent some tracks like railway tracks to bring the stuff from uphill to downhill that may make your lives better. Put some deep thinking into it and you guys will come up with a solution. Once you have a feasible plan, people can donate and contribute to implement that idea. I feel like coming and living in those places. Your way of life is very enchanting to me.
చాలా గొప్ప సలహా ఇచ్చారు ఎవరికీ తెలియదు మీ సలహా... మీ ప్రకారము అయితే సహజత్వం దెబ్బ తింటుంది . డైరెక్ట్ గా పెట్టుబడి వున్న వారు అక్కడే గోడౌన్ కట్టి విదేశాలకు అమ్మ గలిగే తెలివి వుంది.కానీ ఈ పని గిరిజనులే చెయ్యాలి.👍 పచ్చి వ్యాపారము అంటే కొంచెము risk.
ఎంత మందికి సీతఫలం అంటే ఇష్టం 🥰
Iam I like
సీతఫలం ను ఎవరైన ఇష్టపడతారు. ఇది ఒక గాడ్ గిఫ్ట్
ధన్యవాదములు అన్న మన గిరిజన కష్టాలు గురించి తెలియా పరిచి చూపించారు
గిరిజనులు అంటే నాకు ఎంతో గౌరవం వారు ఎంతో నీతిగా బ్రతుకుతారు 🙏
Super
Chustunte chala santhoshanga undi 17:04 చాల హ్యాపీ గా ఉంది😊😊😊
తమ్ముడు
చాలా వివరంగా వివరించావు.
నాకు సీతాఫలాలు అంటే చాల ఇష్టం.
ఇలాగే మరిన్ని వీడియోలు చెయ్
Th hu to hi se TT hi se 98g gg🎉😂😂
😂
చాలా రుచికరమైన పండు అన్న నేను నా చిన్నతనంలో చాలా పండ్లలను సేకరించేవాణ్ణి
ఈ విడియెా చూస్తుంటే నాకు మళ్లీ నా చిన్న తనం గుర్తొస్తుంది
సీతా ఫలాలు వీడియో కోసం వెయిట్ చేస్తూంటాను bro .. super 🙏🙏👍👍❤️
Thank you
తమ్ముడు వీడియో చాలా బాగుంది........... సీతాఫలాలు సేకరించడం దగ్గరనుండి వాటిని ఎంత కస్టపడి కొండనుండి క్రిందికి మరియు సంతకి తీసుకువస్తారో, వారి కష్టార్జితం దళారులు ఎలా దోచుకుంటున్నారో చాలా చక్కగా వివరించావ్......... ఈ వీడియో లో ఒక హైలైట్ ఏంటిఅంటే video చివరిలో ని మొఖంలో చిరునవ్వు..... నూవ్వు ఎప్పుడు ఇలా నవ్వుతు మంచి మంచి videos మాకు అందించాలి........ Love you tammudu
Thank you so much annaya
మీ కష్టం వెలకట్టలేనిది...తమ్ము...🤗🤗🤗
వీడియో చాలా బావుంది. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు సంబంధిత అధికారులు అనుగుణంగా వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కోరుచున్నాం.
Thank you
శ్రీకాకుళం లో ఈ మధ్య సీతాఫలం 1 1/2 kg 100 రూపాయలు అంటే kg సుమారు 65-70 రూపాయలు పడుతుంది అద్భుతంగా ఉన్నాయి సీతంపేట సీతాఫలాలు పిల్లలు కి చాలా ఇష్టమైన పళ్ళు... థాంక్యూ సీతంపేట 👌👌
🙏
హాయ్ చిన్న అబ్బా సీతాఫలాలు నాకు ప్రాణం చూస్తుంటేనే నోరూరుతుంది చాలా చక్కగా వివరిస్తూ చూపించావ్ చాలా కష్టతరమైన పని వీటిని సేకరించడం ఎర్రవి మాకు దొరకవు వీలు అయితే విత్తనాలు సేకరించు ,ఇక్కడ మాకు కేజీ 100/- కి అమ్ముతున్నారు కాని మీరు పడే శ్రమకి ఎంత ధర పెట్టినా తక్కువే చాలా బాగుంది వీడియో👌👌
Thanks akka
Super
@@Miniexplore12 bro maku pampisthara nenu money send chesthanu
Maku kuda kavali
@@Miniexplore12 నాకు సీతాఫలాలు ఎక్కువ మొత్తంలో కావాలి.నీ మొబైల్ ఇవ్వు బ్రో.
హాయ్ అన్న ఇది పూతికవలస సంత కదా.మన గిరిజన ప్రజలు గురించి అక్కడ పండే పంటలు గురించి చాలా బాగా చెప్పావ్ 👌👌👌. భామిని
Thank you
Nice Kamal Hasan acting real life style troubles
ప్రకృతిలో లభించే పండ్లు కూరగాయలు చాలా మంచివి
మీరు చూపించి ప్రకృతి ఒడిలో నుంచి కోసినా సీత పలలు చాలా బాగున్నాయి
మీ కష్టం వెలకట్టలేనిది బ్రో
మాకు తిందాం అనుకున్నా దొరకవు
గ్రేట్ అన్న మా గిరిజన కష్టలు చాలా బాగా చూపించారు
Iam proud of you bro because iam tribal citizen
💕
Tammudu ne video's chusanu location pedethe ma lanti vallaki use full ga untadi
Am also a trible , very happy to say am a tribe all pure, products , chala Tq S bro mana lanti vallani, to prapanchaniki parichayam chesthunnanduku, ❤ u bro, all the best for all ur vedios
Chala baga explain chesthunnaru
Thank you
గిరిజనల్ కష్టం వెలకట్టలేనిది తమ్ముడు
అడవి బిడ్డలు కాదు.. దేవుని బిడ్డలు..ఆ ప్రకృతి ప్రసాదించిన ప్రదేశం.. కల్మషం లేని మనుషులు..కష్ట జీవులు మీరు.. కొన్ని కష్ట నస్టాలు వున్నా..మీ జీవనం ఆదర్శప్రాయ🙏
ధన్యవాదములు
చాలా మంచి వీడియో బ్రదర్ బాగుంది
nice infarmation video
Explanation super 😘 brother
ప్రకృతి సిద్ధంగా లభించే సీతాఫలాలను, మరి ఇతర ఫలాలను కూడా, ఎంతో కష్టించి వాటిని కొండ కోనల్లో సేకరించి తెచ్చి సంతలో
గిట్టుబాటు ధర కోసం ఆశగా చూసే గిరిజనులకు ప్రభుత్వ సహాయం చాలా అవసరం.
మీరు కూడా చక్కగా సీతాఫలాలు తో తియ్యగా వివరించారు. ధన్యవాదాలు.
మరిన్ని మంచి వీడియోలను మీనుండి ఆశిస్తూ .. మరోమారు ధాంక్స్ !
Thank you
Abba sitafalam ❤ bhagavantudichina manchi varam yenta baguntado amrutamla Vuntadi 👌👌
They are Working so hard Beautiful Clustered Apple,, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏M V Subba Rao
Pure hearted&hard working so happy to see u😊
Hi
@@raju9723. Dr
Nice explain brother in Nice telugu. Best life style in our region
Thank you so much 🙂
Mee voice chala bhagundi. Mee kastamku saraina gurthimpu ravali.👌🏿👌👌👌
Very good explanation friend
Voice so nice....🎉🎉
Hi Chinna. Forest productions and market place .You have explained Very well. I love your commentary about seetha lu as red and green..Chinna You. Can arrange market facilities for the poor triabals .
Great job
Explanation ayte matram chala bagundi
🙏
Super kadha madam Syamala Devi
Hiiii అన్న excellent gaa వివరించారు. మేము కూడా ఇలాగే chestham.
Very good video looks like you have good video
quality of the video is super, improved a lot
బ్రదర్ మీరు చేసే వీడియోస్ చాలా బాగుంటాయి ఇంకా ఎక్కువ చేస్తే బాగుంటుంది
Sure! Thank you
Very good presentation you made for public
Good information in market. I just small advice those items available good quality products coriar some person mobile no. Delivery facility other both items manage. Not damage items send, believe to all people's.
Very nice and natural video
Good video brother
Super location, chemicals Leni fruits
Nice brother
Super kadha madam Komara Gayathri
Hi madam Komara Gayathri how are u nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
So sad to see the plight of these Girijans who struggle so much to get the fruits to these markets....These sithaphal fruits are so awesome & tempting....Hope the concerned authorities will listen to their problems & take steps to solve them...storage facilities if provided will go a long way in helping these people get a better price for their produce....Nice video.....
Thank you
@@Miniexplore12
Can you pls provide your mob number
👨🏻🏫I Love 💚Amazing🌳Nature😍Custard Apple 😋
విత్తనాలు చల్లి వర్షా కాలంలో మరిన్నీ మొక్కలు పెంచండి పనస అరటి కొబ్బరి మామిడి జీడి మామిడి సీతాఫలం అల్లం పసుపు మిర్చి కొండ చీపురు చెట్లు ఎక్కువగా పెంచండి అధిక లాభాలు పొందండి కొండ కందులు రుచిగా ఉంటాయి
Hi brother supar brother god bless u nana
Thank you so much
Very nice video .. Good photography and voiceover 👌👌👌
Thanks a lot
హల్లో నేను కువైట్ లో ఉంటాను మీ వీడియోలు మొత్తం చూస్తాను చాలా బాగున్నాయి బ్రదర్ సూపర్ నాకు రిప్లై పెట్టు ఓకే 💐💐💐💐🤝🤝🤝👈
Thank you very much🙏
Ekkada bro Kuwait lo nenu Kuda Kuwait lone untanu
My favourite fruits. Very Nice video brother
Nice explore brother to outer world with the help of social media our region special fruits and forest products
Your presentation is very good, you are convinced all public
God can only help them.. nice video keep it up
Good video brother 👍. I like
Beautiful andi video
Nice sharing video
Chala baaga chesaru bro keep it up
I love ur videos &సీతఫలం ❤️
🙏
@@Miniexplore12 enti mee reply ardam kaledhu
That means Thank you.
@@Miniexplore12 i l u ❤️❤️❤️
వైజాగ్ లో మార్కెట్ ఇప్పస్తనూ మీ నంబరు ప్లీజ్ give your number
Jai ho girijana sodari sodaramanulara.
Nature kings great and great
Super vedio
సీతా ఫలాలు బాగా తేరినాక కొస్తే మంచి రేటు ఉంటుంది, తేరక ముందే కొస్తే నష్టాలే.
సూపర్ బ్రో 👍👍👍👍🙏
Video super
Nice information
Namaste 🙏 tammudu from kuwait 🇰🇼 god bless you 🙏
Thank you anna
Very nice video brother good job
Chaalaa bavunatadi bro ni videos.. clear ga chepthav
Thank you
Nice video Anna 👌👌👌👍👍
Paapam girijanulu grate
super video bro valla kastani ki tagina palitam ravadam ledu bro elanti videos valla ayinna valla marketing peragali ani korukuntunna 👍
Thank you
Super video bro
Meeru pade kastaniki devude prathiphalam estharu God bless you 🙏nijamaina bagyavanthulu meere
Thank you
ఇవి అక్కడ దొరుతాయి
👌🏾👌🏾anna
ఎంత కష్టం,ఆ కష్టం కి వచ్చిన ఫలితం చాలా తక్కువ
Learn so many things from santalu.Antropology
Good video brother
Wonder fruit seeta phalam
I am from seethampeta thammudu.. keep it up
Thank you❤️
good videos brother take care
Thanks brother
Super brother, this type vedios to make repeatedly
Bro super explation bro keep tup
Super 👏👏
🙏
Supar nice
నాక్కూడా సీతాఫలాలు చాలా ఇష్టం 😊
Super bro manchi locesoñ tq
Greater video
Very Good 👍
Vidous clarity sariga ledhu.....qulity camers vadaandi....enka chala baguntadhi
Super anna 🙏🙏🙏✨
ఇప్పుడే subcribe చేశాను వీడియోస్ కొరకు కాదు ని వాయిస్ కొరకు
Thank you
Bro miru chala great bro 👌👌
Thank you
My favourite fruit.
Brother I am new subscriber.thnk you so much for making this video
Thank you
@@Miniexplore12 bro yekkada ye vuru midhi
Seethampeta fruits chaala taste ga vuntai
Mi voice and video super ga undi bro madi kuda srikakulam ye but em telidhu akkada😢
Try to invent some tracks like railway tracks to bring the stuff from uphill to downhill that may make your lives better. Put some deep thinking into it and you guys will come up with a solution. Once you have a feasible plan, people can donate and contribute to implement that idea. I feel like coming and living in those places. Your way of life is very enchanting to me.
Thank you for such good advice.
Totally agree with your views....Hope they take your suggestion....
చాలా గొప్ప సలహా ఇచ్చారు ఎవరికీ తెలియదు మీ సలహా... మీ ప్రకారము అయితే సహజత్వం దెబ్బ తింటుంది . డైరెక్ట్ గా పెట్టుబడి వున్న వారు అక్కడే గోడౌన్ కట్టి విదేశాలకు అమ్మ గలిగే తెలివి వుంది.కానీ ఈ పని గిరిజనులే చెయ్యాలి.👍 పచ్చి వ్యాపారము అంటే కొంచెము risk.
Hi bro i am ur subscriber i sea first time ur vedio mind blowing Fentastic green natures tq
Thank you
Subscribed for all the hard work you people are done...
Thank you
Nuvv chepputunte noru vurutundi bro😋😋😋
super great
🙏
Super kadha madam Mrs. Rekha N
Hi madam Mrs. Rekha N how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho