Radhe Govinda Full Video Song | Indra | Chiranjeevi | Sonali Bendre | Mani Sharma | B Gopal

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 2,4 тыс.

  • @sharathchepoori198
    @sharathchepoori198 3 года назад +3030

    చిరంజీవి గారు డాన్స్ లో ప్రత్యేకం ఏమిటంటే,పక్కన ఎంత అందమైన హీరోయిన్ ఉన్న కూడా మన కళ్ళు చిరు పైనే ఉంటాయి ఆ డాన్స్ గ్రేసుకి👍

  • @nagaraju-fd4qs
    @nagaraju-fd4qs 3 года назад +208

    దేవుడు భూమి మీదకు పంపించిన డాన్స్ చిరునామా చిరంజీవి...

  • @yuvaraithuagro969
    @yuvaraithuagro969 3 года назад +443

    అప్పట్లో ఇంద్ర డ్రస్ అంటే.... ఒక రేంజ్... డబ్బులు ఖర్చు చేయని కాలంలో..... సూపర్ మూవీ..... సూపర్ సాంగ్...... ❣️❣️❣️❣️❣️2021

    • @bodanetaji788
      @bodanetaji788 3 года назад +6

      Yanthainaa megastar megastaree ❤️

    • @saleemshaik8344
      @saleemshaik8344 3 года назад +5

      S bro I wear it ❤️

    • @naveensai1511
      @naveensai1511 3 года назад +7

      Indra dress andi Indra dress Ani thega advtlu ....kone varaku inka manam aagaledhu asalu❤️

    • @yuvaraithuagro969
      @yuvaraithuagro969 2 года назад +2

      @@naveensai1511 నిజమే

  • @brahmacharyvanamoju3314
    @brahmacharyvanamoju3314 3 года назад +68

    ఎందుకో తెలియదుకాని ... ఎంత మంది డ్యాన్స్ . చూసినా కనులు నిండ వు ... ఆ ఈజ్ .. ఆయన కే సాధ్యం ... హి గాడ్ గిప్టు మాన్

  • @shaikshakeelbaba2383
    @shaikshakeelbaba2383 2 года назад +2224

    ఈ సినిమా లోని పాటలు టేప్ రికార్డర్ లో ఎంతమంది విన్నరో like చెయ్యండి 🔥.... గోల్డెన్ డేస్ అవన్నీ మళ్ళీ vasthe బాగుండు అని ఎంత మందికి అనిపిస్తుంది 👍

    • @chirrarajababu7577
      @chirrarajababu7577 2 года назад +19

      ,👌👌

    • @srinuakula4060
      @srinuakula4060 2 года назад +30

      బ్రో నీకు దండం బ్రో, పాత జ్ఞాపకాలు గుర్తు చేశావు

    • @sravanpulluri3916
      @sravanpulluri3916 2 года назад +11

      Malli mani sharma music vastayi aa golden songs

    • @sunilmaheshbabu
      @sunilmaheshbabu 2 года назад +5

      👌👌👌🌹❤

    • @brameshbabu411
      @brameshbabu411 2 года назад +13

      ఈ సాంగ్స్ లో వేసిన షర్ట్స్ కొనుకొని మరి వేసుకున్నాము చిన్నప్పుడు

  • @gopilingampally8590
    @gopilingampally8590 3 года назад +731

    ఇంద్ర movie e సాంగ్ లో ఉన్న షార్ట్స్కోసం అప్పట్లో వెతికినా వారు ఒక like కొట్టండి ఫ్రెండ్స్ అప్పట్లో చిరు షార్ట్స్ కి అంతా క్రేజ్👍👍👍👍👍👍👍

  • @kommireddysrinivasvis7212
    @kommireddysrinivasvis7212 3 года назад +1980

    👉 చిరంజీవి - మణిశర్మ
    1. చూడాలని ఉంది
    2. బావగారూ బాగున్నారా!
    3. ఇద్దరు మిత్రులు
    4. అన్నయ్య
    5. మృగరాజు
    6. ఇంద్ర
    7. ఠాగూర్
    8. అంజి
    9. జై చిరంజీవ
    10. స్టాలిన్
    11. ఆచార్య.
    👉బాలకృష్ణ - మణిశర్మ
    1. సమర సింహారెడ్డి
    2. నరసింహ నాయుడు
    3. సీమ సింహం
    4. పల్నాటి బ్రహ్మ నాయుడు
    5. చెన్నకేశవ రెడ్డి
    6. వీరభద్ర
    7. భలేవాడివి బాసు
    8. లక్ష్మీ నరసింహ
    9. అల్లరి పిడుగు
    10. పరమ వీరచక్ర
    11. లయన్
    👉 వెంకటేష్ - మణిశర్మ
    1. గణేష్
    2. సుభాష్ చంద్రబోస్
    3. శీను
    4. ప్రేమతో రా
    5. ప్రేమించుకుందాం రా
    6. దేవీ పుత్రుడు
    7. నారప్ప.
    👉 నాగార్జున - మణిశర్మ
    1. ఆజాద్
    2. రావోయి చందమామ
    3. దేవదాస్.
    👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ
    1. ఖుషి
    2. గుడుంబా శంకర్
    3. బాలు
    4. తీన్ మార్
    5. కెమెరామెన్ గంగతో రాంబాబు.
    👉 మహేష్ బాబు - మణిశర్మ
    1. రాజకుమారుడు
    2. వంశీ
    3. బాబీ
    4. మురారి
    5. టక్కరి దొంగ
    6. అర్జున్
    7. అతడు
    8. ఒక్కడు
    9. పోకిరి
    10. అతిథి
    11. ఖలేజా
    👉 Jr. NTR - మణిశర్మ
    1. ఆది
    2. సుబ్బు
    3. సాంబ
    4. అశోక్
    5. నరసింహుడు
    6. కంత్రి
    7. శక్తి
    👉 ప్రభాస్ - మణిశర్మ
    1. అడవి రాముడు
    2. ఏక్ నిరంజన్
    3. బిల్లా
    4. రాఘవేంద్ర.
    👉 అల్లు అర్జున్ - మణిశర్మ
    1. పరుగు
    2. వరుడు.
    👉 రామ్ చరణ్ - మణిశర్మ
    1. చిరుత
    2. రచ్చ.
    👉 రామ్ - మణిశర్మ
    1. ఇస్మార్ట్ శంకర్
    2. రెడ్.
    👉 నాని - మణిశర్మ
    1. జెంటిల్ మేన్
    2. దేవదాస్.
    👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back grounfd Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..

    • @kbheemesh9766
      @kbheemesh9766 3 года назад +6

      Ram ready movie dsp di

    • @kommireddysrinivasvis7212
      @kommireddysrinivasvis7212 3 года назад +25

      @@kbheemesh9766 అది "రెడీ" కాదు.. "రెడ్"..🤗

    • @gouspeer6714
      @gouspeer6714 3 года назад +6

      Preminchukundam Raa Movie Ki Music Director Mahesh Mahadevan Manisharma Kadu

    • @kommireddysrinivasvis7212
      @kommireddysrinivasvis7212 3 года назад +24

      @@gouspeer6714 మణిశర్మ 3 సాంగ్స్ (మేఘాలే తాకింది, పెళ్ళి కళ, ఓ పనైపోయింది బాబూ) + బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

    • @ఖైదీనెంబర్6093
      @ఖైదీనెంబర్6093 3 года назад +29

      👉 గోపిచంద్:యజ్ఞం
      రణం
      ఒంటరీ
      లక్ష్యం
      👉 రవితేజ:దుబాయ్ శీను
      డాన్ శీను
      👉 సుమంత్:మధుమాసం
      👉కళ్యాణ్ రామ్:అతనొక్కడే
      కత్తి

  • @mr.nagsatya5365
    @mr.nagsatya5365 3 года назад +153

    మణిశర్మ నీ సంగీతానికి శభాష్.. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది...

  • @srikanth4275
    @srikanth4275 3 года назад +244

    సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే… సిమ్మా సిమ్మాలే
    సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే… సిమ్మా సిమ్మాలే
    రాధే గోవిందా ప్రేమే కుట్టిందా… కసిగా రమ్మంటు కబురెట్టిందా
    కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా… జడతో నా మనసు లాగేసిందా
    ప్రియ పురుషా వరసా… ఇహ కలిపేయమంటా
    మృదువదనా పతినై పరిపాలించనా
    చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే… బుగ్గలు రెండు కొరికేస్తాలే
    అంతగా నచ్చావమ్మో అనసూయమ్మా
    రాధే గోవిందా ప్రేమే కుట్టిందా… కసిగా రమ్మంటు కబురెట్టిందా
    కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా… జడతో నా మనసు లాగేసిందా
    నీ కోసమే పుట్టానని… ఊరించకోయ్ వాత్సాయనా
    నా కోసమే వచ్చావని… వాటేసినా వయ్యారమా
    తొలిప్రేమ జల్లులే కురవాలంటా
    పరువాల పంటలే పండాలంట
    చెలి బుగ్గ సిగ్గుతో మెరవాలంటా
    కౌగిళ్ల జాతరే జరగాలంట
    అరె ఆకలి వేస్తే సోకులు ఇస్తా
    సోకుల తోటే షాకులు ఇస్తా
    ఒడిలో సరాసరి పడకేసెయ్ మావా
    కృష్ణా ముకుందా కన్నె కిష్కింధా
    కిస్ మై లిప్సంటూ కవ్వించిందా
    రాధే గోవిందా ప్రేమే కుట్టిందా
    కసిగా రమ్మంటు కబురెట్టిందా

    అంగాంగమూ వ్యామోహమే… నీ పొందుకై ఆరాటమే
    వదిలేసి నీ మోమాటమే… సాగించవోయ్ సల్లాపమే
    రతిరాణి దర్శనం ఇవ్వాలంటా
    ఏకాంత సేవనే చెయ్యాలంట
    కసిగువ్వ రెక్కలే విప్పిందంటా
    నీ కోసం పక్కలే పరిచిందంట
    అరె మెత్తగ వస్తే హత్తుకు పోతా
    హత్తుకు నిన్ను ఎత్తుకు పోతా
    సిరినే మగసిరితో దోచేస్తా భామా
    రాధే గోవిందా ప్రేమే కుట్టిందా… కసిగా రమ్మంటు కబురెట్టిందా
    కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా… జడతో నా మనసు లాగేసిందా
    ప్రియ పురుషా వరసా… ఇహ కలిపేయమంటా
    మృదువదనా పతినై పరిపాలించనా
    చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే… బుగ్గలు రెండు కొరికేస్తాలే
    అంతగా నచ్చావమ్మో అనసూయమ్మా

  • @gollapallymahendar325
    @gollapallymahendar325 Год назад +54

    ఇప్పటికీ పెళ్లి బారాత్ లో డాన్స్ వేయాలంటే ఈ పాటే .జై చిరంజీవ

  • @మెగాస్టార్వీరాభిమాని

    1:21 అక్కడ హీరోయిన్ కి జడ లేకపోయినా... అక్కడ నిజంగా జడ ఉన్నట్టు ఏమి Expression ఇచ్చావ్ అన్న నీ నటనకు నా జోహార్లు...... ❤️🇮🇳🙏🏻

    • @venkatvr484
      @venkatvr484 9 месяцев назад +3

      Mani garu kuda same cheparu ❤

    • @lovelyarman178
      @lovelyarman178 14 часов назад

      Akkada Jada ledu Ani fun chesaru expression toh adi kanapadale 😂

  • @katteboinasrinu7887
    @katteboinasrinu7887 3 года назад +291

    స్టార్ హీరోలకు అభిమానులు ఎలా ఉంటారో మణిశర్మ గారికి అలాగె అభిమానులు ఉంటారు మణిశర్మ గారిలా మ్యూజిక్ ఇచ్చే దమ్ము tollywood లో ఎవరికి లేదు

  • @rudrakshura7063
    @rudrakshura7063 Год назад +676

    ఈ సాంగ్ ను 2023 లో వింటున్నవల్లు... ఎంత మంది....❤️😍

  • @sreenusreenu4074
    @sreenusreenu4074 Год назад +53

    మణిశర్మ సంగీతం అంటే ఎంత బాధ కలిగిన ❤🎉 సంతోషానిస్థాయి...2023 కూడా Asowme

    • @TupakulaBuggi
      @TupakulaBuggi 6 месяцев назад +1

      😮😂🎉😢😮😮😮😅😅😅😊😊😊

  • @maruthi1438
    @maruthi1438 3 года назад +876

    డాన్స్ లో గానీ
    రికార్డ్స్ లో గానీ
    స్టైల్ లో గానీ
    నటన లో గానీ
    సేవగుణం లో గానీ
    సరిలేరు నీకెవ్వరూ ❤❤❤

  • @govindaraoabotula1642
    @govindaraoabotula1642 4 года назад +314

    Indra movie release time lo ilaanti teasers RUclips promos ilantivi levu...Oka Vela undunte kgf2 ni minchi likes and shares undevi...bomma daddarilledi

  • @kgm3837
    @kgm3837 3 года назад +45

    Appudu ee indra shirts entha famous oo...oka shirt vesukoni school lo antha fose kottevaanni...ippudu Singapore lo vunnaa aa happy ness raatledu..really nice memories..

  • @kumarsatya3422
    @kumarsatya3422 2 года назад +15

    చిన్నపుడు పునకాలే ఇంద్ర మూవీ సాంగ్స్ కి😘😘😘

  • @chiruhari5638
    @chiruhari5638 9 месяцев назад +533

    E song ni 2024 lo evaraina vente ok like cheyyandi

  • @chirusmile3641
    @chirusmile3641 3 года назад +61

    Appatlo mari Mani Sharma ante oka uppena, oka emotion, oka Aanandam🔥🔥🔥🔥🔥👌👌👌👌👌👌

  • @naninagesh1432
    @naninagesh1432 4 года назад +485

    Tollywood Dance Ka Baap One Only Megastar

    • @PS-ug9jn
      @PS-ug9jn 3 года назад +5

      నువ్వు సూపర్ అన్న

    • @vickytheking333
      @vickytheking333 3 года назад +17

      Not only in Tollywood
      In total indian cinema's

    • @pavanmosara2320
      @pavanmosara2320 3 года назад +1

      🤙🤙

    • @dommarajuvenkataraju8736
      @dommarajuvenkataraju8736 3 года назад +3

      Ntr Gary kuda unaru kada bro

    • @kitchens222
      @kitchens222 3 года назад +6

      @@dommarajuvenkataraju8736 ntr dance😂
      Dance competition tisukochinde Chiranjeevi...... chiranjeevi rakpothe competition ey undadu next generation ki

  • @Rajulpt32
    @Rajulpt32 4 года назад +1356

    Megastar + Manisharma = Blockbuster combo
    1.Bavagaru baagunnara!(1998)
    2.Choodalani vundi (1998)
    3.Iddaru mithrulu (1999)
    4.Annayya (2000)
    5.Mrugaraju (2001)
    6.Indra (2002)
    7.Tagore (2003)
    8. Anji (2004)
    9.Jai chiranjeeva (2005)
    10.Stalin (2006)
    11.Acharya (2021)

    • @megastarmovva9233
      @megastarmovva9233 4 года назад +10

      +raj ms all movies musical hits , but blockbusters only indra and tagore movie

    • @nareshm1016
      @nareshm1016 3 года назад +10

      @@megastarmovva9233 choodamani vind kuda blockbuster

    • @jakkulamanikanta7112
      @jakkulamanikanta7112 3 года назад +16

      Choodalani vundi Movie
      Manisharma Achieved Nandi Award

    • @1hitmoviejette369
      @1hitmoviejette369 3 года назад +11

      @@megastarmovva9233 chudalani undi industry hit Stalin hit annayya super hit

    • @megastarchiruprasad8039
      @megastarchiruprasad8039 3 года назад +3

      👌👌👌

  • @dontcare3145
    @dontcare3145 3 года назад +223

    12 సార్లు చూసా ఇంద్ర theater లో.. మెగాస్టార్ మాయాజాలం 🙏

  • @nityaPrakashkola
    @nityaPrakashkola 4 месяца назад +640

    2024 lo e roju, eppudu chusina vallu chiru anna kosam oka like veskondi ❤❤

  • @anu_maheshbabu_lover6577
    @anu_maheshbabu_lover6577 3 года назад +47

    2021 e pandemic situation lo mind relief kosam e song vinivalu and melody Brama manisharma gari songs serch chesinavalu like me commit manisharma name lone melody vibration undhi

  • @maddikuntavijayakumarreddy1355
    @maddikuntavijayakumarreddy1355 3 года назад +226

    No one can replace Megastar... Lovely song, music and dance🕺💃🕺💃

  • @geethageetha1752
    @geethageetha1752 3 года назад +1217

    ఈ రోజుల్లో ఇలాంటి పాటలు రాసే దమ్ము ఎవరికీ రైటర్స్ కి లేదు దీనికి ఎంత మంది yes అంటారు

    • @ashokdhulimitta4045
      @ashokdhulimitta4045 3 года назад +17

      Evaru rayaru

    • @pavanmosara2320
      @pavanmosara2320 3 года назад +6

      Avunu

    • @staypositive8701
      @staypositive8701 3 года назад +19

      Erojullo బూతులు lyrics ga రాస్తారు

    • @jakkupardhasaradhi1273
      @jakkupardhasaradhi1273 3 года назад +18

      Undhi sirivnnela Seetha rama sathri gaaru, ramajogayya Sastri gaaru, chandra bose etc these writters write songs clearly and effectively and cleanly and meaning fully

    • @satishsandy6152
      @satishsandy6152 3 года назад +1

      Unnaru bro

  • @srediting6083
    @srediting6083 3 месяца назад +24

    2024 లో చూస్తున్నవారు లారెన్స్ మాస్టర్కు ఒక లైక్ వేయండి కంప్లీట్ లారెన్స్ మాస్టర్ కనిపిస్తాడు ఈ సాంగ్ లో😂

  • @dasarisrinu8138
    @dasarisrinu8138 2 года назад +90

    అడవికి రాజు సింహం డాన్స్ కి రాజు చిరంజీవి🙏🙏🙏🙏🙏

    • @rajurmrm4253
      @rajurmrm4253 2 года назад +3

      ಯಸ್ ಗುರು 👌🙏❤️🌹

  • @krishnachalamalla3789
    @krishnachalamalla3789 3 года назад +163

    సహజంగా పాటలలో హీరోయిన్ ను చూస్తారు ,కానీ ఇక్కడ కన్నార్పకుండా చిరంజీవి గారినే చూస్తూ ఉన్నా....అపుడే పాట అయిపోయిందా ... అన్నట్లు ఉంది

  • @Saikrishna-go3iy
    @Saikrishna-go3iy 4 года назад +121

    1:22 chiru expression Super🤩

  • @sharathchepoori198
    @sharathchepoori198 4 года назад +1235

    ఇలాంటి సినిమాలు, పాటలు మళ్ళీ మళ్ళీ రావు....ఆ రోజులే వేరు 👍👍

    • @gammathsrikath340
      @gammathsrikath340 4 года назад +33

      Eppatikyana chiru tharvathe yevarina

    • @gandamsamelu9683
      @gandamsamelu9683 4 года назад +9

      Talguxxuods

    • @nagendra7586
      @nagendra7586 3 года назад +13

      S This Is The Best Song And Best Lyrics Highlight Music

    • @Badri7693
      @Badri7693 3 года назад +8

      Yes brother

    • @Badri7693
      @Badri7693 3 года назад +21

      చిరు డ్యాన్స్ తరువాతనే ఎవరైనా దట్ ఇస్ మెగాస్టార్

  • @rakshankumar3674
    @rakshankumar3674 4 месяца назад +9

    మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ లైక్ చెయ్యండి ❤

  • @puttamanoj5151
    @puttamanoj5151 9 месяцев назад +69

    E song ni 2024 lo viney vallu oka like

  • @manthrunaikdesavath3035
    @manthrunaikdesavath3035 3 года назад +463

    2021 lo chusina vallu like kottandi 👍

  • @TruthisBitter-cb1vd
    @TruthisBitter-cb1vd 3 года назад +882

    ఒంట్లో ప్రతి అణువును డాన్స్ గా మార్చడం చిరంజీవికి వెన్నతో పెట్టిన విద్య... కళ్ళతోనే నవరసాలు పండించే మెళుకువలు మెండుగా ఉన్న కథానాయకుడు చిరంజీవి... 🎉🔥❤️

    • @suvvada-xk1bc
      @suvvada-xk1bc 3 года назад +17

      Super గా చెప్పావ్

    • @ammuamala2634
      @ammuamala2634 3 года назад +10

      I Love 💞💞💞💗💗💗 U Megastar chiru 💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋

    • @Dev-yb5sb
      @Dev-yb5sb 3 года назад +2

      Jai NTR

    • @pavankumar4893
      @pavankumar4893 3 года назад +1

      @@ammuamala2634 qàaaaaaaa

    • @seethiganeshreddy2049
      @seethiganeshreddy2049 3 года назад

      9

  • @కర్నెరామకృష్ణ
    @కర్నెరామకృష్ణ 3 года назад +1479

    మణిశర్మ గారి సంగీతం వింటుంటే ఆ మజాయే వేరు అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @beesireddy6822
      @beesireddy6822 3 года назад +6

      R.quror we

    • @rajsagar637
      @rajsagar637 3 года назад +7

      Jai mani sharma

    • @kommireddysrinivasvis7212
      @kommireddysrinivasvis7212 3 года назад +17

      👉 చిరంజీవి - మణిశర్మ
      1. చూడాలని ఉంది
      2. బావగారూ బాగున్నారా!
      3. ఇద్దరు మిత్రులు
      4. అన్నయ్య
      5. మృగరాజు
      6. ఇంద్ర
      7. ఠాగూర్
      8. అంజి
      9. జై చిరంజీవ
      10. స్టాలిన్
      11. ఆచార్య.
      👉బాలకృష్ణ - మణిశర్మ
      1. సమర సింహారెడ్డి
      2. నరసింహ నాయుడు
      3. సీమ సింహం
      4. పల్నాటి బ్రహ్మ నాయుడు
      5. చెన్నకేశవ రెడ్డి
      6. వీరభద్ర
      7. భలేవాడివి బాసు
      8. లక్ష్మీ నరసింహ
      9. అల్లరి పిడుగు
      10. పరమ వీరచక్ర
      11. లయన్
      👉 వెంకటేష్ - మణిశర్మ
      1. గణేష్
      2. సుభాష్ చంద్రబోస్
      3. శీను
      4. ప్రేమతో రా
      5. ప్రేమించుకుందాం రా
      6. దేవీ పుత్రుడు
      7. నారప్ప.
      👉 నాగార్జున - మణిశర్మ
      1. ఆజాద్
      2. రావోయి చందమామ
      3. దేవదాస్.
      👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ
      1. ఖుషి
      2. గుడుంబా శంకర్
      3. బాలు
      4. తీన్ మార్
      5. కెమెరామెన్ గంగతో రాంబాబు.
      👉 మహేష్ బాబు - మణిశర్మ
      1. రాజకుమారుడు
      2. వంశీ
      3. బాబీ
      4. మురారి
      5. టక్కరి దొంగ
      6. అర్జున్
      7. అతడు
      8. ఒక్కడు
      9. పోకిరి
      10. అతిథి
      11. ఖలేజా
      👉 Jr. NTR - మణిశర్మ
      1. ఆది
      2. సుబ్బు
      3. సాంబ
      4. అశోక్
      5. నరసింహుడు
      6. కంత్రి
      7. శక్తి
      👉 ప్రభాస్ - మణిశర్మ
      1. అడవి రాముడు
      2. ఏక్ నిరంజన్
      3. బిల్లా
      4. రాఘవేంద్ర.
      👉 అల్లు అర్జున్ - మణిశర్మ
      1. పరుగు
      2. వరుడు.
      👉 రామ్ చరణ్ - మణిశర్మ
      1. చిరుత
      2. రచ్చ.
      👉 రామ్ - మణిశర్మ
      1. ఇస్మార్ట్ శంకర్
      2. రెడ్.
      👉 నాని - మణిశర్మ
      1. జెంటిల్ మేన్
      2. దేవదాస్.
      👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back grounfd Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..

    • @gunjarambabu5064
      @gunjarambabu5064 3 года назад +2

      Yas

    • @SaiEswarReddy2k24
      @SaiEswarReddy2k24 3 года назад

      @@kommireddysrinivasvis7212 🙏

  • @jettimahesh3647
    @jettimahesh3647 2 года назад +14

    చిరంజీవిగారి డాన్స్ కి ఎవరిని పోల్చలేము ఆయన డాన్స్ చేస్తే ఆ డాన్స్ కి అందం వస్తుంది ఆ కళ ఎవరు చూపించలేరు టాలీవుడ్ లో ఆ డాన్స్ ఎవరు చేయలేరు

  • @NSundrammaReddy
    @NSundrammaReddy 8 дней назад +2

    Ramcharan fan's like here's ❤❤❤

  • @trkofficialkeys
    @trkofficialkeys 4 года назад +143

    Wow Manisharma musical magic...
    Uditnarayan.,Shankarmahadevan, Hariharan, Sukhvendersingh, Ilanti gayakulanu telugu industry ki parichayam chesindi first mana Manisharma sir a, He is one and only.. Music director...
    Mani sir God bless you...

    • @sidme5131
      @sidme5131 3 года назад +1

      Nope, it was AR Rahman sir, later Mani Sharma sir followed that pattern and made soulful melodies wid 'em 🤩🤩🤩

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 года назад +1

      @@sidme5131 but shankar mahadevan ni matram manisharma ne first telugu lo introduce chesadu , with chudalani undi

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 года назад +1

      @@sidme5131 Sukwinder singh ni kuda first manisharma ne introduce chesadu

    • @spkaycreations2658
      @spkaycreations2658 Год назад +1

      @@yeshwanthb2327 Ar Rahman Ne Parichayam Chesadu Bombay Movie Tho Shankar Mahadevan Garini

    • @spkaycreations2658
      @spkaycreations2658 Год назад +2

      @@yeshwanthb2327 Ledu Ar Rahman Ne Parichayam Chesadu With Rakshakudu Movie And Prematho{Dil se}

  • @subramanyamraju9738
    @subramanyamraju9738 3 года назад +82

    Unique dancer in the world....he can dance with eyes.......his eyes give so many expressions

  • @saichaitu878
    @saichaitu878 3 года назад +143

    Chiranjeevi + Manisharma = Deadly combination ❤️❤️❤️
    Expecting chartbaster album from Acharya

    • @narenmudili
      @narenmudili 2 года назад +2

      I agree. But don’t forget about Acharya

  • @devachakradharpilla8486
    @devachakradharpilla8486 11 месяцев назад +18

    ee song 2024 lo vintunna vallu like kottandi

  • @kamanilachu944
    @kamanilachu944 3 года назад +16

    ఎన్నో variations ఉన్నాయి ఈ song compositions లో హ్యాట్సాప్ మణిశర్మ సార్

  • @bunnymadhu8842
    @bunnymadhu8842 3 года назад +19

    థియేటర్లో రికార్డ్ ల దుమ్ము దులిపిన ఇంద్రసేనారెడ్డి,అలియాస్ జగదేకవీరుడు అన్నయ్య

  • @karthikbabu2946
    @karthikbabu2946 3 года назад +67

    Jai indian no.1 king of dance. No.1 all rounder megastar chiranjeevi sir 👌👌👌👌🙏🙏🙏🙏

  • @stalinsangi8459
    @stalinsangi8459 4 года назад +336

    జై మణిశర్మ!!!✊✊✊

  • @saipoguvinaykumarvinay1123
    @saipoguvinaykumarvinay1123 Год назад +10

    నేను 3rd class అప్పుడు వచ్చింది సినిమా

  • @bollatejatekkali9214
    @bollatejatekkali9214 9 месяцев назад +10

    2005 లో నేను tenth class..చదువుతున్న.. మా పేరెంట్స్ కి... ఎంత ఇబ్బంది పెట్టానో 😂😢😮😅 నాకు తీస్తే ఇంద్ర షర్ట్ మాత్రమే తీయాలి అనీ... అప్పుడు ₹500/-

    • @ravinukapongu7842
      @ravinukapongu7842 8 месяцев назад

      Hmm...Neenu kudaa konukoni college ki vesukoni vellinaa

  • @laxminarayana21
    @laxminarayana21 4 года назад +738

    చిన్నప్పుడు ఆ షర్ట్ లు కోసం వెతకని చోటు లేదు.. అంత పాపులర్ మరి ఇంద్ర...
    తొడ కొడితే మెరుపులు వచ్చాయి అని ఎంత try చేసినా రావే

  • @arunnallametla
    @arunnallametla 3 года назад +101

    Ongole Srinivasa theatre lo... Shirt vippi seat yekki dance cheshinaa ee paata ki.. kurratham verritham....😂😂😂

    • @strummingandlonely254
      @strummingandlonely254 3 года назад +6

      Verrithanam kadu, theatre lo ee song ippudu choosina malli shirt vippi dance veyalsinde

    • @jayaramgodugoti6783
      @jayaramgodugoti6783 3 года назад +1

      Arojullo dedication alavundedhi

  • @rakeshgajula2803
    @rakeshgajula2803 3 года назад +17

    కరోనా వల్ల పాత పాటలు వెతికి మరీ చూడాల్సి వస్తుంది 💕💕💕💕💕💕💕💕💕😜😜😜😜😜😜😜😜😜

  • @lakshman3088
    @lakshman3088 4 месяца назад +45

    ఈరోజే రి-రిలీస్ లో చూసి ఫుల్ ఎంజాయ్ చేశా 🎉🎉❤ 22 Aug 2024

  • @srinivasaraoakpl6333
    @srinivasaraoakpl6333 8 месяцев назад +1

    Vammoo aa gracee evadiki radhu raa babuu 🙏jai chiru 🔥✊

  • @babukatari9359
    @babukatari9359 3 года назад +282

    భూమి ఆకాశం ఉన్నంత వరకు మా అన్నయ్య లా డాన్స్ వేసే మగాడు రా లేడు

  • @AbhirajaTelugu
    @AbhirajaTelugu 3 года назад +2325

    ఈ షర్ట్ ల కోసం అప్పుడు మా అమ్మా నాన్న ను డబ్బులు అడిగిన విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది

  • @chouhandev3003
    @chouhandev3003 3 года назад +21

    ఎన్ని సార్లు చూసినా, విన్నా ... చూడాలి, వినాలి అనిపిస్తుంది.....

  • @polidascharanpolidascharan2633
    @polidascharanpolidascharan2633 Год назад +4

    Ee cenama appudu nenu puttaledu kaani maa Anna ayithe endulo chiru vesina yellow colour shirt kosam edichi edichi maa amma nanna ni ebbandhi petti konichu koni appudu anandanga veskoni thirigadanta 👌👌😘😘 eppatiki nenu 50 times chusanu movie exelent movie by chiru career main chiru+dance and style dailog delivery 👌👌👌👌💓💓💓💓 superb

  • @manistoner4410
    @manistoner4410 27 дней назад +53

    2025 lo evaraina

  • @arjunvadnala9451
    @arjunvadnala9451 3 года назад +86

    0 to 0.46 in single take hats off to Chiranjeevi garu , sonali bindre , background dancers and let's not forget choreographer who choreographed such beautiful steps and what a music man Mani Sharma garu 🔥🔥👍

  • @durgaprasadpandiripilli157
    @durgaprasadpandiripilli157 4 года назад +85

    Ha rojullo e song lo chiru vesukunna shirts ki unde craze hey veru

  • @kolapuri1
    @kolapuri1 3 года назад +64

    No dancer will ever beat him in his grace of dancing in tollywood neither Allu Arjun, Ram Charan or Junior NTR, Ignore about rest.

    • @DARKKNIGHT-ur7uz
      @DARKKNIGHT-ur7uz 3 года назад +8

      As a Allu Fan
      I agree
      Chiru Sir is Bench Mark for Graceful Dance

    • @kprasannakumar1239
      @kprasannakumar1239 Год назад

      @@DARKKNIGHT-ur7uz gaaaaa huuuu

    • @kitchens222
      @kitchens222 Год назад +2

      He is the initiator to bring competition in dance

  • @save609
    @save609 Год назад +12

    మంచి entertainer , మంచి సాంఘిక సహాయం చేసిన , మంచి వక్త అందుకే కోట్లలో అభిమానులు

  • @hemanth7119
    @hemanth7119 2 года назад +19

    మణి శర్మ గారు మనకందరికి భగవంతుడు ప్రసాదించిన మరో కోహినూర్ మణి

  • @sakerami8112
    @sakerami8112 4 года назад +79

    King of dance megastar 🔥🔥🔥

  • @gani2827
    @gani2827 3 года назад +463

    కరోనా టైమ్ లో ఈ సాంగ్ నీ వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి 💞💞💞

  • @nareshboddupally8160
    @nareshboddupally8160 3 года назад +9

    అన్నగారి డాన్స్ చూడాలని ఆ రోజుల్లో థియోటర్ లో 2 ..3 సార్లు రీల్ తిప్పి మరీ మల్ల మల్ల కోట్లాది మరీ ఈపాట వేపించుకునే వాళ్ళం

  • @shivapagidipalli661
    @shivapagidipalli661 Год назад +5

    ఆ.... క్యాస్టుమ్స్ ఎవరో గానీ 👌👌👌👌

  • @dasarisrinu8138
    @dasarisrinu8138 3 года назад +27

    మీ కోసమే
    డాన్స్ పుట్టినట్టుంది అన్నయ్య
    🙏🙏🙏🙏❤️❤️❤️

  • @kusulurumahesh7610
    @kusulurumahesh7610 3 года назад +118

    మా అమ్మ అలాంటి షర్ట్ కొనివ్వలేదని పండుగ రోజు ఉదయం స్నానం కూడా చేయలేదు నేను..

  • @aniketshinde2850
    @aniketshinde2850 3 года назад +36

    Although there is Sonali in this song but Still I am Looking towards only Megastar...😎

  • @manojsai0011
    @manojsai0011 8 месяцев назад +2

    Ee moviki tickets apsra vjw theater lo dorakka . Annam tinakunda unna days Inka nak oka memorble

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +19

    తినగ తినగ వేము తియ్యనుండు.....
    వినగా వినగా చిరు పాటలు కూడా తియ్యగానుండు..... 💗💗

  • @kamalapathikuditi
    @kamalapathikuditi 4 года назад +75

    0:00 to 0:45 music 🎶 by manishrma garu peaks.. I am impressed

  • @diegocaplan6627
    @diegocaplan6627 4 года назад +816

    Only 90's telugu kids know the magic of Sonali Bendre. Major nostalgia. Childhood 💛

    • @nivethaabi2743
      @nivethaabi2743 3 года назад +15

      Also 2k kid's know about sonali bendre

    • @rahulsharanrocks
      @rahulsharanrocks 3 года назад +27

      Sonali 😍 she was lucky charm in Telugu industry.... Indra, Murrari, shankar dada mbbs, manmadadu all are blockbusters

    • @sidme5131
      @sidme5131 3 года назад +4

      @@rahulsharanrocks what about Palnati Brahmannayudu then..??

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 3 года назад +1

      @@rahulsharanrocks murari flop movie.... Maa VIZIANAGARAM lo 30 days nana chakkalu nakendi....

    • @munimanjunath
      @munimanjunath 2 года назад +2

      im 80s kid i too know magic of sonali

  • @chittirisrinu6811
    @chittirisrinu6811 Год назад +8

    మణి శర్మ గారు మ్యూజిక్ ఇప్పటికీ ఎప్పటికీ ఎన్ని జన్మలెత్తినా ఎవ్వరు మరువలేరు ఆయన ఒక వరణ పుట్టిన లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్

  • @R2NIX
    @R2NIX 8 месяцев назад +2

    Any one watching 2024 >>>>>❤❤❤❤❤

  • @babafakruddin726
    @babafakruddin726 4 месяца назад +4

    1:21 🤭 Boss timing 😍👌🏻

  • @abcdnet880
    @abcdnet880 3 года назад +10

    చిరు డాన్స్ ఉదిత్ నారాయణ గానం మణిశర్మ మ్యూజిక్ అప్పట్లో అన్ని హిట్టే

  • @sandhyareddy6406
    @sandhyareddy6406 Год назад +14

    Wowwww.... megastar and sonali.. cute combo❤...... only 90's can know the beauty of these songs.....💞💞💞❤️🎼

  • @ArjunArjun-nu4qi
    @ArjunArjun-nu4qi Год назад +4

    First e movie ni bobbili lo Sri laxmi dheyatar lo chusanu aa taruvata 7 th class lo pravaite class ki velli hall lo chusanu aa roju sunday naku baga gurthu vundhi

  • @karthikkmallavarapu3417
    @karthikkmallavarapu3417 2 года назад +2

    1:23 jadatho na manasu lagesindha. Highlight expressions from chiru. Woww. Superb sync.

  • @kishankeerthi7326
    @kishankeerthi7326 2 года назад +6

    Ee song magic....BGM's....
    Superb. Nice Composition...Manisharma ...garu

  • @gowthamirgowthamir9674
    @gowthamirgowthamir9674 3 года назад +8

    Corona time lo vinevallu ee song 🎵ki like cheyandi

  • @sosotrolls
    @sosotrolls 8 месяцев назад +8

    ఈ సాంగ్ ను 2024 లో వింటున్నవల్లు... ఎంత మంది...❤❤,😍😍.

  • @charanrajs5392
    @charanrajs5392 4 месяца назад +3

    Boss me dance lo vunde grace vere level, no body can match ur grace, endaro vastaru potaru kani mee dance ke oka fanbase undi, i am proud to be a chiranjeevi fan

  • @arunmudhirajcreations5645
    @arunmudhirajcreations5645 12 дней назад +1

    Rajinikanth ki Anirudh gadu Balayya ki Thaman 🥵🤯😈

  • @bhavanabindu7163
    @bhavanabindu7163 2 года назад +5

    chinnapudu vinayaka chavithiki ee songs ni vesevaru abbabbabba eam undeavira vintunte. golden memories💖

  • @Jagadeeshkumarmc
    @Jagadeeshkumarmc 4 года назад +73

    Release indra movie in 4k Sir

  • @chandu9201
    @chandu9201 3 года назад +20

    Okka song kosam five sets with five different colours and five colour costumes. Aswini Dutt garu is a gem . Telugu cinema sthayi ni penchina producer . ❤️❤️

  • @shehansenanayaka3046
    @shehansenanayaka3046 Год назад +9

    No one can replace megastar. Love you. From Sri Lanka 🇱🇰🤝🇮🇳. Beautiful song and dance. Udit Narayan ❤️❤️❤️

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 5 месяцев назад +2

    అప్పట్లో ఈ పాటలో చిరంజీవి గారు ధరించిన దుస్తులు అన్నిటికి ఎంత ఖర్చు పెట్టారు గుర్తుందా

  • @kbkmedia9
    @kbkmedia9 4 месяца назад +9

    చిరంజీవి డ్యాన్స్ కోసమే ఈ రోజు కోణార్క్ లో సినిమా చూశాను 22.08.2024

  • @pradeepkumar-bf7kv
    @pradeepkumar-bf7kv 3 года назад +9

    మణిశర్మ నీ కొట్టుడు కొట్టుడేనయ్య...🙏🙏🙏

  • @JeevanKumar-dg2ou
    @JeevanKumar-dg2ou 3 года назад +36

    megastar = dance + acting + comedy + fight + sentiment + dialogue delivery + spontinity {all rounder}

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 Год назад +3

    ఏమి డాన్స్లండి ఇంద్ర సినిమా ఎన్నో సార్లు చూసినా అద్భుతమైన పాటలు👏👏👏

  • @thambulurugana786
    @thambulurugana786 4 месяца назад +2

    నా లాగే ఇంద్ర రీ రిలీజ్ కి వెళ్లి ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారా 🥰🥰🥰
    ఎంతమంది రీ రిలీజ్ తరువాత చూస్తున్నారు 🥰🥰🥰

  • @TVF_WA_Status
    @TVF_WA_Status 2 года назад +3

    Ee song lo costumes appatlo chaala famous and trending.. maa nanna chiru sir ku fan.. naaku ee shirts 2 tecchaadu.. appudu...

  • @sahulb1534
    @sahulb1534 4 года назад +75

    Tollywood history one of the best movie in Chiru annaya career 🙏 Manisharma garu songs Bgm awesome ❤️

  • @shaikjavidvali993
    @shaikjavidvali993 4 года назад +31

    My favourite song 💕💕 super music 🎶 and Super dance Singers Voice is awesome , Dance keka Annaya jai chiranjeeva