Chinnaga Chinnaga Full Video Song | Tagore Video Songs | Chiranjeevi, Shriya Saran | Mani Sharma

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 3,9 тыс.

  • @satya3636
    @satya3636 3 года назад +1116

    డాన్స్ వల్ల నీకు పేరొచ్చింది నిజమో కాదో కానీ
    నీ వల్ల మాత్రం డాన్స్ కి పేరొచ్చింది అన్నయ్య😍
    Just ur grace is enough to watch 💙

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 Год назад +95

    ఈ పాటలో చిత్రమ్మ గారి గొంతు అమృత ధారలా పొంగి పొర్లుతుంది🤩😘 And మణిశర్మ గారి సంగీతం ఈ పాటని మరో ఎత్తుకి తీసుకెళ్ళింది🙏 I have no words to describe the graceful dance of MEGASTAR and Shriya ❤

  • @bsurendramathematics6057
    @bsurendramathematics6057 7 месяцев назад +38

    Chiru grace dance
    Balayya dialogues evergreen ❤

  • @tharunsaithakasi7983
    @tharunsaithakasi7983 2 года назад +120

    Boss మీ డాన్స్ కి ఎవరు సాటి రాలేరు 💚..
    ఎంత మంది డాన్సర్స్ ఉన్న వాళ్ళు చాలా బాగా హార్డ్ కోర్ గా డాన్స్ వేసిన...
    మీ డాన్స్ లో ఉండే స్టైల్ లుక్ రాదు..
    మీ డాన్స్ లో తెలియని మేజిక్ గ్రేస్ ఉంది 💚..
    Love You Boss ❣️

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 6 месяцев назад +4

      Yes,jai Mega Star chiranjeevi sir ❤️🙏.!!!

  • @sivaprasad8333
    @sivaprasad8333 2 года назад +315

    చిన్నగ చిన్నగ చిన్నగ
    మది కన్నులు విప్పిన కన్నెగా
    నీ మగసిరికే వేస్తా నా వోటు
    నా సొగసిరితొ వెస్తా ఆ వోటు
    మెల్లగ మెల్లగ మెల్లగ
    మరు మల్లెలు మబ్బులు జల్లుగా
    ముని మాపులలో వేసేయ్ నీ వోటు
    మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు
    నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే
    నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే
    నీ గుండెలకే వేస్తా నా వోటు
    గుడి హారతినై వేస్తా ఆ వోటు
    చిన్నగ చిన్నగ చిన్నగ
    మది కన్నులు విప్పిన కన్నెగా
    నీ మగసిరికే వేస్తా నా వోటు
    నా సొగసిరితొ వెస్తా ఆ వోటు
    చరణం 1:
    అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి
    అందాలలో నువ్వే మునకే వేయ్యాలి
    అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి
    అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి
    యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి
    రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి
    ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి
    ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి
    నా వలపు కిరీటం తలపైనే ధరించు
    నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు
    నీ చినుకులకే వేస్తా నా వోటు
    నా చెమటలతో వేస్తా ఆ వోటు
    చరణం 2:
    నా సుకుమారం నీకో సింహాసనం గా
    నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా
    నీ నయగారం నాకో ధనాగారం గా
    ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా
    సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది
    ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది
    కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది
    ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది
    ఆ పాల పుంతని వలవేసీ వరించే
    ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే
    నీ రసికతకే వేస్తా నా వోటు
    నా అలసటతో వేస్తా ఆ వోటు
    Posted 10th February 2016 by Rams
    4 View comments
    AnonymousNovember 29, 2019 at 4:07 AM
    Super
    Reply
    AnonymousJanuary 14, 2020 at 9:38 PM
    Spr song
    Reply
    SuNNyMarch 11, 2020 at 8:20 AM
    This comment has been removed by the author.
    Reply
    AnonymousSeptember 13, 2021 at 10:55 AM
    Superb song
    Reply

  • @ChiruS-fc9in
    @ChiruS-fc9in 10 месяцев назад +15

    Aa heart movement Ela vesav anna ...wt a dance mind blowing ❤😮

  • @My-InnerFeeling
    @My-InnerFeeling Год назад +67

    మెలోడీ పాటకి కూడా లారెన్స్ మంచి నృత్యం చేయించగలరని ఈ పాటతో మరోసారి రుజువు చేసుకున్నారు 👌

  • @chinnad7944
    @chinnad7944 3 года назад +72

    అన్నయ్య డాన్స్ లో ఆ స్టైల్ ఏ తరం హీరోలకైనా పెద్ద సవాలే 🙏

  • @notme-l8b
    @notme-l8b 7 месяцев назад +14

    Chinnaga Chinnaga Chinnaga
    Madi Kannulu Vippina Kannegaa
    Nee Magasirike Vestaa Naa Votu
    Naa Sogasirito Vestaa Aa Votu
    Mellaga Mellaga Mellaga
    Maru Mallelu Mabbulu Jallagaa
    Muni Maapulalo Vesey Nee Votu
    Madi Navvulato Vesey Aa Votu
    Naa Premadesaanni Prati Roju Paalinche
    Naa Raani Vaasaanni Repagalu Rakshinche
    Nee Gundelake Vestaa Naa Votu
    Gudi Haaratinai Vestaa Aa Votu
    Chinnaga Chinnaga Chinnaga
    Madi Kannulu Vippina Kannegaa
    Nee Magasirike Vestaa Naa Votu
    Naa Sogasirito Vestaa Aa Votu
    Anukokundaa Vacchi Taniki Cheyaali
    Andaalalo Nuvve Munake Veyaali
    Madi Kaaraanne Icchi Kunuke Maaraali
    Avakaasaanne Choosi Irukai Povaali
    Yeda Sabhalo Enno Enno Oosulu Cheppaali
    Rasamaya Sabhalo Chepinavani Teerchukupovali
    Prati Paksham Nuvvai Undi Haddulu Pettaali
    Aa Rati Paksham Nenai Undi Yuddam Cheyaali
    Naa Valapu Kireetam Talapaine Dharinchu
    Nee Chilipi Prataapam Niluvellaa Choopinchu
    Nee Chinukulake Vestaa Naa Votu
    Naa Chematalato Vestaa Aa Votu
    Chinnaga Chinnaga Chinnaga
    Madi Kannulu Vippina Kannegaa
    Nee Magasirike Vestaa Naa Votu
    Naa Sogasirito Vestaa Aa Votu
    Naa Sahakaaram Neeku Simhaasanam Gaa
    Naa Kougille Neeku Kaaryalayam Gaa
    Nee Nayagaaram Naako Dhanaagaaram Gaa
    Ee Sarasaale Inko Saamraajyamavagaa
    Samayaaniki Kallem Vese Kaalam Vacchindi
    Aa Swargaaniki Gollem Vese Margam Telisindi
    Kaamudike Maikam Kammeyaagam Jarigindi
    O Baaludike Paatham Chepe Yogam Dakkindi
    Aa Paala Puntani Valavesi Varinche
    Ee Poola Puntalo Pulakintalu Puttinche
    Nee Rasikatake Vestaa Naa Votu
    Naa Alasatato Vestaa Aa Votu
    Chinnaga Chinnaga Chinnaga
    Madi Kannulu Vippina Kannegaa
    Nee Magasirike Vestaa Naa Votu
    Naa Sogasirito Vestaa Aa Votu
    Mellaga Mellaga Mellaga
    Maru Mallelu Mabbulu Jallagaa
    Muni Maapulalo Vesey Nee Votu
    Madi Navvulato Vesey Aa Votu

  • @kranthikumar0577
    @kranthikumar0577 3 года назад +1310

    వినగా వినగా వినగా....
    ఈ పాట ఉంటుంది హాయిగా......
    చిరంజీవి గారి డ్యాన్స్ కి వేస్తా నా ఓటు......

  • @gopalunicreations1224
    @gopalunicreations1224 3 года назад +442

    మధురమైన సాంగ్
    గుంటూరు లో 5 టైమ్స్ చూసాను
    ఠాగూర్ సినిమా ని...
    మరిచిపోలేని మధుర జ్ఞాపకం 🙏🏻.

  • @Sandhya_Bytes
    @Sandhya_Bytes 9 месяцев назад +566

    2024 lo songs kante eee 2000's lo vachina song vintuntene manchi feel vastadi........❤❤❤❤❤
    Emantaru frnds..................

  • @thehindu4018
    @thehindu4018 3 года назад +751

    చంద్రబోస్ గారి చక్కటి సాహిత్యం, మణిశర్మగారి వినసొంపైన సంగీతం,హరి హరణ్, చిత్రగారి గాన మాధుర్యం, చిరంజీవి, శ్రియ గారి నయనానందకరమైన నృత్యాభినయం, రాఘవ లారెన్స్ గారి కనువిందైన కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రాణం పోశాయి.
    Mani sharma gari die-hard fan

  • @Rk-nu1jh
    @Rk-nu1jh Год назад +43

    కొన్ని కొందరికే సొంతం డాన్స్ స్టైల్ గ్రేస్ ఇవ్వి అన్నయ్య కె మళ్ళీ ఈయన లాగా ఎవరు రారు రాలేరు ఇగ జై చిరంజీవ

  • @Attitude_sridhar6
    @Attitude_sridhar6 7 месяцев назад +5

    Abba ah steps choostunte automatic ga mana body kooda shake avutundhi ,ah body swinging asalu super Jai megastar

  • @pathanrabbani6678
    @pathanrabbani6678 3 года назад +70

    EPPUDU E SONG TRENDING A💙💙💙💙👌🏻👌🏻👌🏻👌🏻 🎵🎵🎵🎵

  • @pavanchenchu5067
    @pavanchenchu5067 3 года назад +430

    What a great star ⭐
    అరవై ఆరు సంవత్సరాల వయసులో కూడ
    రెండు రోజులుగా RUclips trending లో సగం పైన ఈయన videos తో మోగిపోతుంది

  • @sintu498
    @sintu498 8 месяцев назад +9

    Shreya costumes aaa dance.. Boss sync... Ahaaa... Golden songs.. 😊

  • @prakashbabu-yd8kn
    @prakashbabu-yd8kn 3 года назад +310

    మిమ్మలిని చూస్తూ పెరిగాము.మీ ప్రతి సాంగ్ మాకు ఒక్కాక్క జ్ఞాపకం అన్నయ్య

  • @kommireddysrinivasvis7212
    @kommireddysrinivasvis7212 2 года назад +232

    👉 చిరంజీవి - మణిశర్మ
    1. చూడాలని ఉంది
    2. బావగారూ బాగున్నారా!
    3. ఇద్దరు మిత్రులు
    4. అన్నయ్య
    5. మృగరాజు
    6. ఇంద్ర
    7. ఠాగూర్
    8. అంజి
    9. జై చిరంజీవ
    10. స్టాలిన్
    11. ఆచార్య.
    👉బాలకృష్ణ - మణిశర్మ
    1. సమర సింహారెడ్డి
    2. నరసింహ నాయుడు
    3. సీమ సింహం
    4. పల్నాటి బ్రహ్మ నాయుడు
    5. చెన్నకేశవ రెడ్డి
    6. వీరభద్ర
    7. భలేవాడివి బాసు
    8. లక్ష్మీ నరసింహ
    9. అల్లరి పిడుగు
    10. మిత్రుడు
    11. ఒక్క మగాడు
    12. పరమ వీరచక్ర
    13. లయన్
    👉 వెంకటేష్ - మణిశర్మ
    1. గణేష్
    2. సుభాష్ చంద్రబోస్
    3. శీను
    4. ప్రేమతో రా
    5. ప్రేమించుకుందాం రా
    6. దేవీ పుత్రుడు
    7. నారప్ప.
    👉 నాగార్జున - మణిశర్మ
    1. ఆజాద్
    2. రావోయి చందమామ
    3. దేవదాస్.
    👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ
    1. ఖుషి
    2. గుడుంబా శంకర్
    3. బాలు
    4. తీన్ మార్
    5. కెమెరామెన్ గంగతో రాంబాబు.
    👉 మహేష్ బాబు - మణిశర్మ
    1. రాజకుమారుడు
    2. వంశీ
    3. బాబీ
    4. మురారి
    5. టక్కరి దొంగ
    6. అర్జున్
    7. అతడు
    8. ఒక్కడు
    9. పోకిరి
    10. అతిథి
    11. ఖలేజా
    👉 Jr. NTR - మణిశర్మ
    1. ఆది
    2. సుబ్బు
    3. సాంబ
    4. అశోక్
    5. నరసింహుడు
    6. కంత్రి
    7. శక్తి
    👉 ప్రభాస్ - మణిశర్మ
    1. అడవి రాముడు
    2. ఏక్ నిరంజన్
    3. బిల్లా
    4. రాఘవేంద్ర.
    👉 అల్లు అర్జున్ - మణిశర్మ
    1. పరుగు
    2. వరుడు.
    👉 రామ్ చరణ్ - మణిశర్మ
    1. చిరుత
    2. రచ్చ.
    👉 రామ్ - మణిశర్మ
    1. ఇస్మార్ట్ శంకర్
    2. రెడ్.
    👉 నాని - మణిశర్మ
    1. జెంటిల్ మేన్
    2. దేవదాస్.
    👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back ground Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏..

  • @aruchamymanikandan1815
    @aruchamymanikandan1815 3 месяца назад +29

    நான் தமிழ்நாடு தமிழ் எவ்வளவு அழகான வரிகள் மற்றும் அருமையான இசையோ அதே போல் ஒரு துளி மாறாமல் தெலுங்கில் அவ்வளவு அழகாக உள்ளது இருவரின் நடனம் மற்றும் பாடல் பாடியவர்கள் குரல் அருமையாக உள்ளது ❤❤❤❤👍👍👍

    • @mkumar6792
      @mkumar6792 3 месяца назад +2

      ஆமா, தெலுங்கலயும் கேக்க நல்லா இருக்கு

    • @NishantSangeetha
      @NishantSangeetha 3 месяца назад +1

      Tamil❤ Telugu 👍👍

    • @Stranger-lb1uz
      @Stranger-lb1uz 3 месяца назад

      Even though it is dubbed but song was good ❤

    • @sureshhariharan2303
      @sureshhariharan2303 2 месяца назад +1

      ​@@Stranger-lb1uzhariharan ❤️

    • @saravananmaniyan6041
      @saravananmaniyan6041 18 дней назад

      ஆனா ஒரு இடத்தில் அர்த்தம் நமக்கு வேறு மாதிரியாக ( குஜாலா ) இருக்கு 😂🤣

  • @ajaymahendhra8958
    @ajaymahendhra8958 Год назад +5095

    Any one from 2023 here ❤️‍🔥

    • @AA-143-NAV
      @AA-143-NAV Год назад +184

      ✋️ 2024 లో కూడా ఉంటా... హీరో అంటే ఎలా ఉండాలో ఒక డెఫినేషన్ లా ఉన్నాడు చిరంజీవి.. ఆ కటౌట్ ఆ స్టైల్ ఆ డాన్స్ ఆ expressions రొమాన్స్ డైలాగ్స్ యాక్టింగ్ ఎమోషన్స్ ఒక హీరోలో ఇన్ని క్వాలిటీస్ సినిమా హిస్టరీ లోనే ఎవ్వడు లేడు రాడు..అప్పటికి ఇప్పటికి డాన్స్ అంటే చిరంజీవే ఎవ్వడు దారిదాపులో కూడా రాడు... 🔥🔥🔥💞

    • @sumansurya106
      @sumansurya106 Год назад +47

      Yaa

    • @army.464
      @army.464 Год назад +16

      Me 🥰

    • @vsuji3754
      @vsuji3754 Год назад +12

      Yes

    • @Yenlifeguru
      @Yenlifeguru Год назад +10

      Mee🔥🔥

  • @anuradhamkvenba6567
    @anuradhamkvenba6567 Год назад +104

    My fav song......தமிழ்நாடு மதுரை

    • @ramyanaveen7501
      @ramyanaveen7501 2 месяца назад +3

      Moon

    • @kamalasurendran6928
      @kamalasurendran6928 2 месяца назад +3

      Similar to malligai malligai panthele song from arasu movie

    • @rangaswamy5942
      @rangaswamy5942 2 месяца назад

      M 🎉కి. ​@@kamalasurendran6928

    • @bosonquark7842
      @bosonquark7842 Месяц назад +4

      @@kamalasurendran6928 yes but ithan first vanthuchu ..intha movie Ramana oda Telugu remake ...Vera singers in tamil ..But I love this version better ...

  • @mamathanaidu8488
    @mamathanaidu8488 8 месяцев назад +62

    Anyone from 2024 here❤❤

  • @venulucky9125
    @venulucky9125 Год назад +402

    నా జీవితంలో నేను ఎక్కువసార్లు విన్న సాంగ్ బహుశా ఇదే అనుకుంటా, ఎందుకంటే ఎన్నిసార్లు విన్న బోర్ కొట్టలేదు ఇప్పటివరకు..
    2022 డిసెంబర్ 11 లో వినేవాళ్లు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఎందుకంటే నాలాగా సాంగ్ ఎంతమంది అని తెలుస్తుంది. ❤️❤️

  • @Gokulannapureddy.guntur
    @Gokulannapureddy.guntur 9 месяцев назад +33

    మెగాస్టార్ & మణిశర్మ కాంబినేషన్ లో అన్ని మ్యూజిక్ హిట్స్ ❤❤❤❤❤

    • @rsunitha1259
      @rsunitha1259 8 месяцев назад +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rahulsharanrocks
    @rahulsharanrocks 3 года назад +26

    Vera level dance ....Semma chiranjeevi sir super expressions.... Neenga innum nariya movies act pananum sir m. Unga grace on dance unmatcheable... Thalapathi fan from Tamilnadu 😍

  • @anildarling1436
    @anildarling1436 Год назад +18

    Chiru anna grace Ekkada chusthune mind pothunde , theatre lo chusina vallu luckey ee movie❤

  • @samreensam8025
    @samreensam8025 12 дней назад +1

    Anta vinna malli malli vinalanpinche songs old songs nijanga enta baundevi ❤❤❤

  • @ravikumarmuddada9240
    @ravikumarmuddada9240 2 года назад +14

    4:17 anna expressions ki Naku goosebumps.
    Dance yevadaina chestadu Grace tho matram nve okkadive Anna. ❤️❤️❤️

    • @RathnaRathna-c6g
      @RathnaRathna-c6g 2 месяца назад

      4:57 5:02 5:03 5:03 5:04 5:04 5:04 5:04 5:05 5:05 5:05 5:05 5:06 5:06 5:06 5:06 5:06 5:07 5:07 5:07 5:08 5:08 5:08 5:08 5:09 5:09 5:09 5:09 5:09 5:10 5:10 5:10 5:10 5:10 5:11 5:11 5:11 5:11 5:12 5:12 5:12 5:12 5:12 5:13 5:13 5:13 5:13 5:13 5:14 5:14 5:14 ufgygugygg

  • @poojadeep4682
    @poojadeep4682 3 года назад +129

    మణి సంగీతం +చిరు డాన్స్ =🔥🔥🔥🔥♥️♥️♥️

  • @MaheshMahesh-zw7vf
    @MaheshMahesh-zw7vf 9 месяцев назад +2823

    Any one from 2024

  • @nagulapatimuralikrishna6384
    @nagulapatimuralikrishna6384 3 года назад +72

    Manisharma music 🎶 lo enntho magic unndhi which we want to listen more and more.how many of agree with that..

  • @subbaraoaavula1962
    @subbaraoaavula1962 3 года назад +59

    డాన్స్ అందరు చేస్తారు గాని ఆ డాన్స్ లో గ్రేస్ & స్టైల్ ఎవడికి మరోజన్మ ఎత్తిన రాదు... అది మెగాస్టార్ 🌟 చిరంజీవి గారికి మాత్రమే సాధ్యం.. ఫ్యాన్స్

  • @GaneshPalukuru-t2x
    @GaneshPalukuru-t2x 7 месяцев назад +3

    Manisharma sir music by and balayya gariki hai hai in. Chennai keshava Reddy and chiru chinna ga chinnaga 🎶🎶😎💥

  • @sethupathiv8029
    @sethupathiv8029 2 года назад +72

    தெலுங்குல கேட்டாலும் இந்த பாட்டு சூப்பரா இருக்கு 👌👌

    • @Swami_ji_96
      @Swami_ji_96 2 года назад +6

      இசைக்கு மொழி ஏது.....

    • @patibandlaphani5658
      @patibandlaphani5658 Месяц назад

      ্যশৌ😅😅😅😅😅😅😅😮😮​@@Swami_ji_96

  • @krishnajay9076
    @krishnajay9076 Год назад +25

    Jnr Ntr, అల్లు అర్జున్, రామ్, రాంచరణ్ మొదలుగు హీరోస్ ఎంతో బాగా Dance చేస్తారు. చిరు Gress, style, Rhtym, Class సాంగ్ Steps peaks . ♥️👌

    • @facile5357
      @facile5357 8 месяцев назад

      But they are far better than him! 😂

  • @Katuriharshith
    @Katuriharshith 3 месяца назад +48

    2024లో వింటున్నారా అయితే మన చిరు అన్న కోసం ఒక లైక్ కొట్టండి

  • @ganpatiampavalli5221
    @ganpatiampavalli5221 3 года назад +73

    Whate choreography 🤩 excellent shreya saran superb dancer and acting 👏🏻👏🏻

  • @vemavarapucecil2220
    @vemavarapucecil2220 3 года назад +37

    Jai Megastar. Thanks Geetha arts for bringing good quality videos of our Anna. Also upload quality videos of all Anna songs and movies

  • @TELUGU_BEATS
    @TELUGU_BEATS 6 месяцев назад +4

    Even 2050 till valid song from boss

  • @janujanu109
    @janujanu109 2 года назад +26

    2:15 to 2:30 OMG my heart broken👌👌 wat an expression and dance of chiranjeevi darling♥️😘😘😍😍

  • @raviakhira8053
    @raviakhira8053 3 года назад +83

    రాజకీయాల్లోకి రాకపోతే ఈ పాటికి చిరు ఫోటో ప్రతి ఇంట్లో ఉండేది..... ఇంత పేరు సంపాదించి బురద లో దిగి value పోయింది....any way కింగ్ ఆఫ్ టాలీవుడ్ 🔥🔥🔥🙏

    • @dhaneshkoilakonda7743
      @dhaneshkoilakonda7743 3 года назад +1

      Yes correct bro 👌

    • @vinodboddu3440
      @vinodboddu3440 3 года назад

      Yes bro

    • @maniladi677
      @maniladi677 2 года назад

      Avnu bro

    • @s..c2148
      @s..c2148 2 года назад +1

      Avunu brother..but we love anniah chiru always

    • @ismartsonyvolga6054
      @ismartsonyvolga6054 Год назад

      Babu antha ledu.....MS eaapudu chiranjeevi eeee........YSR ,KCR ,CBN power untene....gurthu...... tharvatha vallanu kukka kuda ....gurthupettukodu......
      Jai Chiranjeevi vaaa

  • @SanjayGSB
    @SanjayGSB Месяц назад +11

    Sweetest things in india=
    1.chitra amma voice
    2.Alphonso mango of konkan coast

  • @Mr_Automatic_ANVI
    @Mr_Automatic_ANVI 2 года назад +50

    Don't know why but I come here every second day ❤️❤️❤️
    All time favourite Chiranjeevi Sir 🙏

  • @siennasienna4148
    @siennasienna4148 2 года назад +18

    నా ప్రేమ దేశాని ప్రతి రోజూ పాలించే, నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకే వెస్తా నా ఓటు....

  • @Gokulannapureddy.guntur
    @Gokulannapureddy.guntur 9 месяцев назад +8

    మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ❤❤❤❤

  • @prashanthmeriga6883
    @prashanthmeriga6883 3 года назад +16

    Tnq Geetha Arts. I am searching this type quality video. Happy Birthday Megastar 🎂🎂💐💐

  • @sivasankar3989
    @sivasankar3989 3 года назад +39

    While I joined in service first movie i saw with great message. Always Chiru sir rocks

  • @pottipadusujaykumar
    @pottipadusujaykumar 6 месяцев назад +3

    Head set తో వినేవారు,👍👍

  • @swethach5816
    @swethach5816 3 года назад +48

    I didn't even see chiranjeevi in this song. Shreya expressions and dance was so graceful. She was dream girl

  • @anirudhvenugopal1386
    @anirudhvenugopal1386 2 года назад +76

    Beautiful voice of hariharan sir and chitra maam, our nightingale of Kerala.... And shriya saran looking gorgeous and Megastar looking dashing and charming in this getup... Love from Kerala

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 2 месяца назад +14

    మెగాస్టార్ చిరంజీవి గారి డాన్స్ కి నేను వీరాభిమాని మరి మీరు ఫ్రెండ్❤❤❤

  • @pakkaentertainment7832
    @pakkaentertainment7832 Год назад +14

    నా చిన్నప్పటి నుండి చూస్తున్న హీరోయిన్ ఇప్పటికీ అలానే ఉంది.... వాసి వాడి తస్స దియ్య 🔥😍🥰😍🥰

  • @ramur7262
    @ramur7262 3 года назад +42

    అసలు ఈ పాట సాహిత్యం నన్ను ఎంతో ఆచ్యర్యం కలిగిస్తుంది ✍️✍️✍️👌👌

  • @mohammadrahimaafzal8690
    @mohammadrahimaafzal8690 3 года назад +47

    Shriya is the lady megastar....nd successful heroine still...

  • @srinivasgowdar5290
    @srinivasgowdar5290 2 года назад +58

    I'm from Kolar District Karnataka 💛❤️ 6th Class lo ma Classmates girls e song ki stage performance adaragottesaru vere level 😍 remembering old days again

  • @pradeepkumar-ej3wd
    @pradeepkumar-ej3wd 3 месяца назад +117

    How many tamil nadu audience like this song 😊😊

  • @madugonduamar658
    @madugonduamar658 Год назад +301

    చిన్నప్పుడు ఈ సాంగ్ విని ఓటు అంటే ఎలక్షన్స్ లో వేసే ఓటు అనుకున్న..... కానీ పెద్దయ్యాక తెలిసింది ఇది వేరే ఓటు అని.

  • @rajeshjaladi975
    @rajeshjaladi975 Год назад +88

    That grace 🕺 and expression by Shreya Saran 🥰😘

  • @jayasuryajayasurya7529
    @jayasuryajayasurya7529 9 месяцев назад +1

    Bhayya.. ee song lo Romance👌 vundhi bhayya pichekkistundhi 👌👌👌😇

  • @vijay-ni8jj
    @vijay-ni8jj 3 года назад +354

    పాట పాతదైనా కొత్తదనం పోలె ..ఎప్పుడైనా trending లో ఉంటాది

  • @kauboy_edits
    @kauboy_edits 3 года назад +93

    ఈ పాటకి చిరంజీవి ఎంత అవసరమో, మణిశర్మ కూడా అంతే అవసరం.

  • @natarajg7519
    @natarajg7519 5 месяцев назад +5

    intha melodious double meaning song nenu appataki vinaledu.... excellent saahithyam in romantic sense . next bhahubali lo pachabottu song...

  • @anuchethana
    @anuchethana Год назад +21

    I just love this song....
    Luv from Karnataka ❤❤

  • @komalireddy662
    @komalireddy662 3 года назад +36

    Annayya ,na bhuto na bhavishyati. Appatlo Khaidi ayna, ippatlo Khaidi no 150 ayna, can't get enough of his dance and grace.

  • @manavbaburaj2565
    @manavbaburaj2565 8 месяцев назад +2

    Chithra amma❤❤

  • @theshield6423
    @theshield6423 3 года назад +215

    Megastar - Mani Sharma combo is All time favourite 🥰❤️🔥🔥🔥

  • @suryasaikiran1818
    @suryasaikiran1818 3 года назад +53

    Mega Star Mani Sharma combination songs are 🔥

  • @VenkateshDriver-u1s
    @VenkateshDriver-u1s 8 дней назад

    Super ❤

  • @renugam4200
    @renugam4200 3 года назад +87

    Lovely song from Tamilnadu,,big fan of dis song😍😍😍

    • @judesanthosh653
      @judesanthosh653 2 года назад +6

      Malligai malligai😅♥️

    • @gmvenky3800
      @gmvenky3800 2 года назад +2

      Malligai malligai sarath kumar song

  • @Mahmad_Asif
    @Mahmad_Asif 3 года назад +97

    ಚಿರಂಜೀವಿ ಅವರ ಡ್ಯಾನ್ಸ್ ಮಾತ್ರ ❤️👌
    ಚಿತ್ರ ಅಮ್ಮನವರ ಧ್ವನಿ 😘😍🥰

  • @chintadamuralimohan6036
    @chintadamuralimohan6036 7 месяцев назад +3

    My favorite♥️🥰song😘 Mani sharma BGM❤️‍🔥

  • @nagarajuch4887
    @nagarajuch4887 2 года назад +8

    Song Lyrics
    చిన్నగ చిన్నగ చిన్నగ
    మది కన్నులు విప్పిన కన్నెగా
    నీ మగసిరికే వేస్తా నా వోటు
    నా సొగసిరితొ వెస్తా ఆ వోటు
    మెల్లగ మెల్లగ మెల్లగ
    మరు మల్లెలు మబ్బులు జల్లుగా
    ముని మాపులలో వేసేయ్ నీ వోటు
    మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు
    నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే
    నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే
    నీ గుండెలకే వేస్తా నా వోటు
    గుడి హారతినై వేస్తా ఆ వోటు
    చిన్నగ చిన్నగ చిన్నగ
    మది కన్నులు విప్పిన కన్నెగా
    నీ మగసిరికే వేస్తా నా వోటు
    నా సొగసిరితొ వెస్తా ఆ వోటు
    చరణం 1:
    అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి
    అందాలలో నువ్వే మునకే వేయ్యాలి
    అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి
    అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి
    యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి
    రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి
    ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి
    ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి
    నా వలపు కిరీటం తలపైనే ధరించు
    నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు
    నీ చినుకులకే వేస్తా నా వోటు
    నా చెమటలతో వేస్తా ఆ వోటు
    చరణం 2:
    నా సుకుమారం నీకో సింహాసనం గా
    నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా
    నీ నయగారం నాకో ధనాగారం గా
    ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా
    సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది
    ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది
    కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది
    ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది
    ఆ పాల పుంతని వలవేసీ వరించే
    ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే
    నీ రసికతకే వేస్తా నా వోటు
    నా అలసటతో వేస్తా ఆ వోటు

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +89

    చిరు చిరు సొగసుల నృత్యం
    ఎన్నటికీ చెదరని మధుర బంధం..
    కలలోనైన కలయికలే
    మధుర స్మృతులు
    మనసుకు ఎన్నడూ బంధాలే కదా...

  • @srinupadala2629
    @srinupadala2629 11 месяцев назад +1

    Geeta arts nice and hatsoff... good direction and choreograpy

  • @ram_katapalli2155
    @ram_katapalli2155 3 года назад +18

    Dance lo chiranjeevi gari grace ni vevaru beat cheyaleru.... 😍😍😍

  • @SaiRam-eq3uk
    @SaiRam-eq3uk 3 года назад +34

    Many more happy returns of the day boss

  • @aksharabillakurthy8521
    @aksharabillakurthy8521 9 месяцев назад +22

    2024 లో వినేవాళ్లు ఎవరు..🥹😍

  • @kamalk7346
    @kamalk7346 3 года назад +593

    What a grace and perfection in dance and expressions 🙏😍

  • @kirannakinamoni9257
    @kirannakinamoni9257 3 года назад +513

    ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే సూర్యుడిలా ఉదయించే మా మెగాస్టార్ చిరంజివి అన్నయ్య ఒక్కడే
    అంజనిపుత్ర అతిబలవంత
    విరదివీర జై చిరంజీవ✊️♥️

  • @shekhar_official..573
    @shekhar_official..573 9 месяцев назад +27

    Any one from 2024 here

  • @polidascharanpolidascharan2633
    @polidascharanpolidascharan2633 Год назад +40

    Iam listening thise song 2000 +many times 🔥🔥🔥🔥 antha pichi naaka boss dance ante

  • @shafikatike4857
    @shafikatike4857 3 года назад +658

    మీ డాన్స్ కి మీ స్టైల్ కి ఎవరూ సరి కారు అన్నయ్యగారు

  • @VenuGopal-dn3co
    @VenuGopal-dn3co 8 месяцев назад +8

    Replaying the video from 2:10 ❤ that swag of Annaya ❤

  • @JaganCreations
    @JaganCreations 3 года назад +55

    This is First movie I watched in theatre with full crowd and this is Best movie forever

  • @venugopalkrishna5547
    @venugopalkrishna5547 3 года назад +9

    HD" lo Super. Ippati Trending songs'ki Ye mattam Taggadu.. Jai chiranjiva. Jai pspk

  • @SikandarSikandar-js9rn
    @SikandarSikandar-js9rn 22 дня назад

    Wow Beautiful 😍 music songs.❤chiranjeevi.dance.king..❤fan.s❤

  • @erragopal9782
    @erragopal9782 3 года назад +16

    Nyce song..
    Mega star chiru annayya..
    Super acting this movie Tagur..

  • @appalarajudibbidirajudibbi5362
    @appalarajudibbidirajudibbi5362 3 года назад +24

    నా చిన్నప్పుడు. 2003 వ సంవత్సర లో వచ్చిన ఈ సినిమా నాజీవితం లో మరువలేని తీపిజ్ఞాపకం . ఈ ఠాగూర్ , మీకు మీరే పోటి. అన్నయ్య... మీకు ఎవ్వరు లేరు సాటి...జై చిరంజీవ

  • @GangappGanga-hk2qe
    @GangappGanga-hk2qe 6 месяцев назад +1

    ❤❤❤

  • @sai.s.s7233
    @sai.s.s7233 2 года назад +24

    What a lyrics... meanings...👌👌🥰❤️

  • @sudhanvakamnoor2271
    @sudhanvakamnoor2271 3 года назад +26

    Happy birthday chiru boss ❤ big fan from karnataka 😍

  • @Anilsahu-zj8fi
    @Anilsahu-zj8fi 18 дней назад

    ❤❤❤❤❤❤ from Karnataka Chiru love 💗💗💗💗🎉🎉🎉🎉 U Danace

  • @laharilahari8036
    @laharilahari8036 2 года назад +669

    I think no other actresses who is ruling the film industry right now can't dance like shreeya mam , she can own her self in slow motion dance 👏👏😍

  • @asiribepala4449
    @asiribepala4449 2 года назад +6

    ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్
    డాన్స్ లో గ్రేస్ 👌👌👌👌

  • @ManadariKarje
    @ManadariKarje 7 месяцев назад +4

    👌👌👌👌👌❤️❤️❤️❤️😊

  • @saimokshagna8265
    @saimokshagna8265 2 года назад +388

    Shriya is a legend
    Chiranjeevi legend of legends ❤️

  • @dilleshwarraosurada841
    @dilleshwarraosurada841 3 года назад +29

    Happy Birthday Annayya.....
    Die hard fan :Surada Dilleshwar Rao from Andaman and Nicobar Islands

  • @chiranjeevikiran4153
    @chiranjeevikiran4153 9 дней назад

    2025 ki 100M avvali ee song.....super song..super grace..super music