Haie Haie Song - Balakrishna, Shriya Saran Superhit Video Song | Chennakesava Reddy Movie Songs HD

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии •

  • @ChakriiGoud
    @ChakriiGoud Год назад +3010

    2024 lo evrina chusthunnara❤😊

  • @rajuvaradhapaka5651
    @rajuvaradhapaka5651 Год назад +261

    ఎన్ని జన్మలెత్తినా నందమూరి బాలకృష్ణ కోసమే ఒక అభిమానిగా పుట్టాలని ఉంది ఇలాంటి అందమైన యాక్టర్ కి ఇలాంటి పాటలు ఆయనకు మాత్రమే సొంతం జై బాలయ్య

  • @mohanrao5738
    @mohanrao5738 9 месяцев назад +42

    What a lovely song...excellent performance by Balayya and shriya,, nice dance composition...superb..

  • @ChNukaraju-i4v
    @ChNukaraju-i4v 12 дней назад +9

    2025 లో నేను వింటున్నను ❤️❤️🌹🌹🌹🌹🌹

  • @Ramu-m7w
    @Ramu-m7w Год назад +33

    బాలయ్య అందం అభినయం సూపర్ స్టార్ వస్తారు పోతారు బాలయ్య మాస్ దేవుడు మన దేశంలో దాదాపు ఎలాంటి మాస్ అంటే నాకు తెలిసి ఒకడే ఉంటున్నాడని అది బాలయ్య అని అంటారు

  • @balajik379
    @balajik379 10 месяцев назад +71

    இந்த சினிமாவை பார்த்து.நைட் ஷோ முடித்துக்கொண்டுநான் திருப்பதியில் இருந்துஅரக்கோணத்தில் செல்லஅப்போதே திருப்பதி நான் கண்ட சினிமாபழைய நினைவுகள் திரும்பி வரவைக்கும் அனுபவங்கள்அப்ப இருந்த பாலாஜி இப்ப இல்லசெம செம செம

  • @sudheerdrivingtech5699
    @sudheerdrivingtech5699 Месяц назад +12

    యాక్షన్ మూవీస్ హీరో అంటేనే బాలయ్య బాబు🪓🔥 బాలకృష్ణ చేజింగ్ సీన్ ఆ రోజుల్లో ఒక ఊపు ఊపింది 4 హెలికాప్టర్లు 6 టాటా సుమోలు భూమిలో నుంచి వచ్చే సీన్ 😘 నన్ను పట్టుకోవాలంటే ఖర్చు కాదు రా కలేజా అది ఎలా ఉంటుందో చూపిస్తా సత్తిరెడ్డి డైలాగ్👌👌 మూవీ సాంగ్స్&BGM❤️ 20 Dec 2024

  • @lasya409
    @lasya409 Год назад +188

    అద్భుతమైన పాట ఇప్పట్లో ఇలాంటి పాటలు రావట్లేదు😢
    ఇప్పట్లో పాటలకు అర్థం కూడా ఉండట్లేదు ఇక బట్టల విషయానికి వస్తే పరమ చెండాలం 😢

    • @harishr5495
      @harishr5495 9 месяцев назад +6

      Howduu..

    • @hemaa5045
      @hemaa5045 9 месяцев назад +5

      Yes bro 😅😊

    • @KRaviNani
      @KRaviNani 3 месяца назад

    • @KRaviNani
      @KRaviNani 3 месяца назад

      😂🎉😢😢😮😅😊❤

    • @KRaviNani
      @KRaviNani 3 месяца назад

      ​@@harishr5495😢sd

  • @SateeshLuckyOnline
    @SateeshLuckyOnline Год назад +276

    ఈ పాట వింటుంటే ఆ ఫీల్ వేరే ఉంటది.
    ఇప్పటికీ ఈ పాట వినేవారు ఒక లైక్ వేసుకోండి

  • @kasiboy8017
    @kasiboy8017 19 дней назад +20

    2025 లో ఎవరైనా చూస్తున్నారా 😅

  • @mmanohar3779
    @mmanohar3779 Год назад +37

    2002 లో సినిమా ని 10 సార్లు చూసాను థియేటర్ లో నా ఫేవరెట్ సినిమా ........🤩🥰🥰

    • @AdarshMeru22
      @AdarshMeru22 4 месяца назад +4

      Hyderabad devi theatre experience 🔥🔥🔥

  • @narsayyakadamanchi9545
    @narsayyakadamanchi9545 Год назад +133

    నా చిన్నప్పటి నుండి ఈ పాట కి నేను ఫ్యాన్ బాలకృష్ణ గారి ఏ సాంగ్ అయిన ఈ పాట కి సైడ్ కొట్టలేదు ఎవర్ గ్రీన్ మెలోడీ సాంగ్❤❤❤❤❤

  • @NenavathKamala-g6k
    @NenavathKamala-g6k 2 дня назад +1

    ఇ పాటల్లో సౌందర్య ఉండి ఉంటే ఇంకా బాగుండేది అనేవాళ్ళు ❤

  • @Arjun..99
    @Arjun..99 8 месяцев назад +247

    నా చిన్నప్పుడు ఈ సినిమా వచ్చింది ఈ పాట వింటుంటే నాకు ఆ బాల్యంలో గుర్తుకు వస్తుంది మళ్ళీ ఇంకెప్పుడు రాదు కదా😢😢😢😢😢😢 ఆ రోజులు వేరు

  • @Allvideos1site
    @Allvideos1site 5 месяцев назад +62

    ఇప్పుడు ఈ చిత్రం వస్తే మాత్రం బాక్స్ ఆఫీసు దగ్గర కళ్లక్షన్ ల వర్షం కురుస్తుంది అనే వాళ్ళు ఒక లైక్ వేయండి

  • @OPMLoveSongs8
    @OPMLoveSongs8 10 месяцев назад +12

    *After a long time.. All song which has a soothing romantic feel that touches the senses.. ❤*

  • @basireddy7102
    @basireddy7102 10 месяцев назад +3

    E song vinnapudalla na chinnanati gnapakalu guruthuku vastae....❤❤❤❤❤ miss u child days .............
    Ma urilo battacinema vesaevalu .........

  • @RamuHouseConstruction
    @RamuHouseConstruction 3 месяца назад +17

    లైఫ్ టైం కూడా ఇలాంటి సాంగ్స్ చూస్తాం అన్నవాళ్ళు లైక్స్ వేసుకోండి 👌👌✅

  • @naguramnaguram592
    @naguramnaguram592 5 месяцев назад +6

    మణిశర్మ గారి సంగీతం అప్పుడు చాలా హైలైట్. అప్పుడు ఆయన పేరు చెప్తే హడలు. ఎవరైనా సరే రోజులు మాత్రం ఒకలాగా ఉండవనిఆలోచించుకోవాలి.

  • @DevaRelaReRela
    @DevaRelaReRela 10 месяцев назад +77

    ఎన్ని సంవత్సరాలు అయినా ఈ సాంగ్స్ ఎప్పుడు వినాలనిపిస్తుంది 🥰🥰🥰🥰q🔥🔥🔥

    • @rameshchintakayala9036
      @rameshchintakayala9036 Месяц назад +1

      Bro nv nijam cheppu sreya nadumu kosame kadha e pata anni saarluu chuusthunnav 😂😂

  • @nareshmouli
    @nareshmouli Год назад +350

    Gemini lo morning 5 ki songs lo idi oka song compulsory...Childhood memories 😊

  • @DabbuGanesh
    @DabbuGanesh Год назад +45

    Shriya Saran so cute looks❤😊

  • @venkatgamrsonumu9063
    @venkatgamrsonumu9063 Год назад +70

    ఈ పాట లో బాలకృష్ణ శ్రియ బాగా పంట పండించారు.

  • @jagadishyallapu1954
    @jagadishyallapu1954 4 месяца назад +11

    ❤చిరంజీవి అన్న & మెగా అభిమూనులు ఈ సాంగ్‌ వినేవారు లైక్‌ వేసుకోండి

  • @vijaychouhan3368
    @vijaychouhan3368 Год назад +46

    Nenu may be 6th class anukunta..apudu vachina song...Dinamma ipudu kuda na mind nundi podu ante..
    Em song ra idi😍😍😍😍

    • @Prassu-h3v
      @Prassu-h3v 9 месяцев назад

      Yeah I am also feel this when I listen this song

  • @JanisankarTirumalla
    @JanisankarTirumalla 9 месяцев назад +3

    Nenu chustana 😮

  • @ArjunKumar-qn2fv
    @ArjunKumar-qn2fv 8 дней назад +1

    సాంగ్ సూపర్... అన్న.... కానీ... ఎక్కడో.... మిస్ అయిది.......
    Love this సాంగ్.... సింగల్ గా ఉన్నపుడు... ప్రసంతగా వింటే... చాలా ఫిల్ వసుతుంది.... అన్న.... కానీ హీరోయిన్ మచ్ కాలేదు ❤❤❤

  • @pawankalyanjanasenapartyte9454
    @pawankalyanjanasenapartyte9454 Год назад +136

    నేను పక్క పవన్ కళ్యాణ్ ని ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం బాలకృష్ణ అంటే కూడా అంత ప్రాణం❤❤❤❤❤❤❤❤❤❤

  • @abhinavpeddapalli5906
    @abhinavpeddapalli5906 2 дня назад

    Insta chusi vachina vallu ❤ veskondi

  • @RajKumar-dp5fp
    @RajKumar-dp5fp Год назад +50

    💞🙏Jai balayya 🙏melody King manisharma 🙏🙏🙏

  • @thirumalpothuraju2055
    @thirumalpothuraju2055 Год назад +579

    E song ni 2023 లో వింటున్నా వాళ్లు ఎంత మంది

  • @KarigtlanikhiltejKarigtlan-h1k
    @KarigtlanikhiltejKarigtlan-h1k 20 дней назад +16

    2025 lo chuse vaaru like veskondii❤️😅..

  • @muralimohan7696
    @muralimohan7696 Год назад +17

    జై బాలయ్య అంతే ఈ సినిమా

  • @venugalinki4521
    @venugalinki4521 5 месяцев назад +7

    Balayya dancing style sprb assalu eee song lo cool and calm❤❤❤

  • @Southsupreme
    @Southsupreme 2 месяца назад +2

    నా చిన్నప్పటి జ్ఞాపకం ఈ పాట❤ బాలయ్య ఈ పాట లో చాలా బాగుంటాడు😊

  • @THELAZYBWOYY
    @THELAZYBWOYY Год назад +289

    హాయి హాయి .. హాయే హాయి
    నువ్వు నాకు నచ్చావోయ్ ..
    వలదు లడాయి .. ఇది వలపు జూడాయి
    గిల్లి గిల్లికజ్జలోయీ .. గీరా ఎక్కీ ఉన్నావోయ్
    బలుపు బడాయి .. నా జాతకు పరాయి
    తోడు నువ్వు .. లేక పోతే .. తోచదోయ్
    తోటి రాగం .. పాడుతుంటే .. నచ్చదోయి
    దాని పేరు L-O-V-E ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా
    దాని రూపు నువ్వేనోయ్ ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా
    గిల్లి గిల్లికజ్జలోయీ .. గీరా ఎక్కీ ఉన్నావోయ్
    బలుపు బడాయి .. నా జాతకు పరాయి
    హాయి హాయి .. హాయే హాయి
    నువ్వు నాకు నచ్చావోయ్ ..
    వలదు లడాయి .. ఇది వలపు జూడాయి
    కొట్టే .. కన్ను పెట్టే ..
    నిన్ను నాలో .. దాచుకున్నాను
    అడ్డమంతి .. అందాలొయ్ ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా
    అంతకుంటే ఆరట్లోయి ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా
    పట్టే .. పిచ్చి పుట్టే ..
    వెర్రి ఇట్టే .. తోసిపుచ్చాలే
    ఒంటి చేతి .. చప్పట్లోయి ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా
    అల్లుకున్న బంధాలు ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా
    మసకస్తే మజాలా జాతర ..
    పగటెల ఇదేమీ తొండరా
    మసకస్తే మజాలా జాతర ..
    పగటెల ఇదేమీ తొండరా
    కూచిపూడి ఆడించేస్తా ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా
    కుర్రాడిని ఓడించేస్తా ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా
    దాని పేరు L-O-V-E ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా
    దాని పరువు తీయద్దోయ్ ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా
    హాయి హాయి .. హాయే హాయి
    నువ్వు నాకు నచ్చావోయ్ ..
    వలదు లడాయి .. ఇది వలపు జూడాయి
    గిల్లి గిల్లికజ్జలోయీ .. గీరా ఎక్కీ ఉన్నావోయ్
    బలుపు బడాయి .. నా జాతకు పరాయి
    సిగ్గా .. ఎర్ర బుగ్గా ..
    నిన్ను తాకే .. కంది పోయింది
    ముద్దులింక మద్దెల్లేలే ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా
    ఒల్లు పడ్డా ముచ్చట్లోయ్ ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా
    ప్రేమో .. చందమామో ..
    నిన్ను వెల్లి పోయింది ఎంచుకోండి
    ముల్లక్కాడా .. ఫ్లూటౌతుందా ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా
    ముట్టుకుంటే ముద్దుతుందా ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా
    ఓడి చేరీ .. వయస్సు దాచకు ..
    వయసంటూ వసంతం ఆడకు
    ఓడి చేరీ .. వయస్సు దాచకు ..
    వయసంటూ వసంతం ఆడకు
    కన్నె మొక్కు .. చెల్లించేస్తా ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా
    చెమ్మ చెక్కలాడించేస్తా ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా
    దాని పేరు L-O-V-E ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా
    దాని రూపు నువ్వేనోయ్ ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా
    హాయి హాయి .. హాయే హాయి
    నువ్వు నాకు నచ్చావోయ్ ..
    వలదు లడాయి .. ఇది వలపు జూడాయి
    గిల్లి గిల్లికజ్జలోయీ .. గీరా ఎక్కీ ఉన్నావోయ్
    బలుపు బడాయి .. నా జాతకు పరాయి
    తోడు నువ్వు .. లేక పోతే .. తోచదోయ్
    తోటి రాగం .. పాడుతుంటే .. నచ్చదోయి
    దాని పేరు L-O-V-E ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా
    దాని రూపు నువ్వేనోయ్ ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా
    దాని పేరు L-O-V-E ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా
    దాని రూపు నువ్వేనోయ్ ..
    తకాదిన్నా తకాదిన్నా తండానా

    • @jyothsnasri143sudha
      @jyothsnasri143sudha Год назад +3

      🎉

    • @perkashama3109
      @perkashama3109 10 месяцев назад +5

      Nice lyrics 😊❤😊baga rasaru useful to every music lover like me I'm just born in 2004 but love to listen this type songs to freeup my stress nd njy this songs vibe❤

    • @VENKATAKISHOREKALLURU
      @VENKATAKISHOREKALLURU 10 месяцев назад +3

      Mullakada flute avuthunda takadhina takadhina thandana 🤣🤣🤣🤣🤣🤣🙏🙏🙏🙏

    • @Lordhanuman-p1z
      @Lordhanuman-p1z 9 месяцев назад

      H hp hp csa xdt445 tm
      ..

    • @naveenmudhiraj7948
      @naveenmudhiraj7948 6 месяцев назад +1

      Bro chala Baga rashinav super ❤❤

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 Месяц назад +1

    వంశోద్ధారకుడు (బాలకృష్ణ) hd పాటలు పెట్టండి

  • @RAMNAIDU1433
    @RAMNAIDU1433 Год назад +19

    Die hard balayya babu fans oka like veskondi 🎉

  • @SHARATH_134
    @SHARATH_134 Год назад +13

    ఎలాంటి పాటలు ఇక పైన రగలవ

  • @arunnayakan05851
    @arunnayakan05851 9 дней назад +2

    2025 lo e song ventunara 🎉

  • @udhayalogu708
    @udhayalogu708 9 месяцев назад +62

    Classic Handsome ❤❤ Balakrishna ❤❤❤❤❤❤

  • @pathakamurisuresh3475
    @pathakamurisuresh3475 2 месяца назад +2

    2022 Anantapur shanti theatre lo release chusa. 2002 krishna theatre lo chusina feeling unde. Appde 22 years ante nammaleka unna jai Balayya

  • @preranahospitals6287
    @preranahospitals6287 4 месяца назад +3

    నేను పక్క పవన్ కళ్యాణ్ ని ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం బాలకృష్ణ అంటే కూడా అంత ప్రాణం

  • @jagadeeshyadavm97
    @jagadeeshyadavm97 2 месяца назад +1

    Shriya fans assemble here❤

  • @sadhu.tejaswi311
    @sadhu.tejaswi311 6 месяцев назад +4

    E song lifelong chushtharu 2025 li chusenavallu untaru lyrics antha bagutundi.aa year lo iyena chushtharu

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar4981 2 месяца назад +3

    Melody Brahma ManiSharma Gari Musical 🎵🎶🎵🎶 Wonder ❤

  • @Gregg52141
    @Gregg52141 2 месяца назад +2

    Ooriki velletappud…sun set time lo…Auto lo e Golden era songs…verey vibe bayya 🙌

  • @shhivaa799
    @shhivaa799 24 дня назад +3

    2025 lo chuse vallu oka like vesukondi 🎉❤

  • @RangaRohit45M
    @RangaRohit45M 2 месяца назад +1

    ❤️❤️జై బాలయ్య అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా ఒకటే గ్రేస్🧨🧨 జై బాలయ్య ❤️❤️

  • @ShekarSm-wr2xj
    @ShekarSm-wr2xj Месяц назад +2

    ❤❤❤ super song 👌👌👌👍🙏❤❤❤ excellent 👌 wonderful 👍 great 👍🙏🙏🙏❤❤❤ good nice 👍❤❤❤💐

  • @Konasemaandalu
    @Konasemaandalu 4 месяца назад +4

    నాకు తెలిసి యుగాంతం వరకు ఈ సాంగ్ వింటూనే ఉంటారు అనిపిస్తుంది . . .జై బాలయ్య,జై ఎన్.టీ. ఆర్

  • @vibemaker164
    @vibemaker164 11 месяцев назад +158

    2024 lo February lo evaru chustunaru....😂

  • @హRam1290
    @హRam1290 6 месяцев назад +5

    జెమినీ Tv లో జెమినీ పాటలు లో పాట వచ్చేది.. బాలయ్య, శ్రీయ... Lyrics.. 👌👌👍👍

  • @mokshithastudious2557
    @mokshithastudious2557 Год назад +59

    మెలోడి బ్రహ్మ మణిశర్మ గారి మ్యూజిక్ లో చాల మేజిక్ వుంటుంది 👏👏🙏

  • @Srikanthbabupalem-g9h
    @Srikanthbabupalem-g9h 3 месяца назад +1

    Akka voice super
    song aithe chala cute
    achu ammala padaru songnu vinekodiki chala relifega undi manasuku

  • @bramakrishna3802
    @bramakrishna3802 10 месяцев назад +12

    2024 lo kuda nenu chusta

  • @Veenababy-w7j
    @Veenababy-w7j Месяц назад +1

    Old is gold❤️yeppatiki chustham feelings ippatidi ani kaadu kada ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @amaranathtamminaina3933
    @amaranathtamminaina3933 10 месяцев назад +3

    ఈ పాట గురించి 10సార్లు సుసా
    సూపర్ సాంగ్

  • @dongasathibabu7590
    @dongasathibabu7590 3 месяца назад +1

    Nice song and my favourite song ❤2024lo asalu elanti song unda bro

  • @allunagendra3729
    @allunagendra3729 5 месяцев назад +5

    Manisharma gaaru miru god of music sir
    Ee song 100times kanna ekkuva saarle vini vuntaa
    Ippatiki bor kottadu inka inka vinali anipisthundi
    Balayya babu sriya miku❤u sir anthe
    Balayya babu ki je
    Jai balayya jai jai balayya

  • @tulasiram9945
    @tulasiram9945 2 месяца назад +2

    శ్రేయా ఎంత cute గా ఉంది 👌👌👌👌

  • @ChintalaVinod-e3b
    @ChintalaVinod-e3b 10 месяцев назад +4

    Super Hit Song👌👌🥰😍💕💓

  • @MadhuKalpana-ci2ls
    @MadhuKalpana-ci2ls 4 месяца назад +3

    Jahi Bala krnna anna nanu appu abimani nim cinima thumba esta

  • @mujeebshaik9232
    @mujeebshaik9232 15 дней назад +1

    2025 lo chuse vaalu 🎉🎉 like

  • @MalliMA190
    @MalliMA190 Год назад +29

    Voice combination of SPB sir and sunitha

  • @muraliare487
    @muraliare487 4 месяца назад +1

    ఈపుడు కూడా చాలా ఓపెన్ అయ్యింది పాత కథ వస్ట్స్నాయి

  • @bunnypayam9875
    @bunnypayam9875 2 месяца назад +4

    2030 lo evaraina chustunnara💖

  • @maheshbantupally9940
    @maheshbantupally9940 3 месяца назад +1

    Aptla శ్రియ మంచి హీరోయిన్ సూపర్ డాన్సర్ ❤

  • @judsonkanna5478
    @judsonkanna5478 Год назад +9

    2024లో ఇంకా ఈ పాట ఎవరు వింటున్నారు

  • @govinduediga7669
    @govinduediga7669 6 месяцев назад +1

    5rs ichi chusina movie
    Ippudu 1000rs ichina thrill undadhu

  • @Indian-lx5si
    @Indian-lx5si Год назад +5

    Andhra andagadu mana balayya
    Evaremanna balayya babu fans ante ado level

  • @rakeshreddy5919
    @rakeshreddy5919 21 день назад +1

    2025 lo evaryna chusevallu oka like vesukondiiiii...

  • @raghavvendra
    @raghavvendra Год назад +22

    Gold ⭐ God of masess & global 🦁 NBK happy birthday wishes

  • @davidraj3555
    @davidraj3555 5 месяцев назад +1

    I'm still listening because of Manisharma garu ❤❤

  • @Cutiepapa123
    @Cutiepapa123 11 месяцев назад +291

    2024 lo avaru vintunaro like kotandi friends ❤

  • @Ragnarok_7917
    @Ragnarok_7917 Год назад +1

    Prasads theatre lo ee song chusa .. wow Balayya aithe so cute asalu .. Thopu vunnay steps aithe

  • @pavannaikbhookya6332
    @pavannaikbhookya6332 Год назад +75

    నందమూరి బాలకృష్ణ అన్ని సాంగ్స్ సూపర్

  • @maheshgoudkoyyada3673
    @maheshgoudkoyyada3673 7 месяцев назад +1

    ఈ పాట ఎంత మందికి ఇష్టం❤

  • @k.venkaiah956
    @k.venkaiah956 3 месяца назад +34

    ఇప్పుడు వింటున్నావాలు ఎంత మంది

  • @rajeshreddy9679
    @rajeshreddy9679 Месяц назад +2

    2025 🍺
    2012📺 with Gemini tv 😢 with family

  • @saikrushna1010
    @saikrushna1010 7 месяцев назад +10

    Tollywood era be like, before shriya and after shriya. Her expressions her dance!! No one can match!

  • @allujagadeesh578
    @allujagadeesh578 3 месяца назад +1

    ఈ సాంగ్ కి 1000 మిలియన్ వ్యూస్ రావాలి

  • @Shaikh35326
    @Shaikh35326 2 месяца назад +3

    2100 lo kuda chuse vallu evarina unnara.😂😂😂

  • @IsmailMohammedismail-dv6en
    @IsmailMohammedismail-dv6en 10 месяцев назад +1

    Super ❤❤ old is gold ante idhenandi

  • @bujjikirakabujjikirak2951
    @bujjikirakabujjikirak2951 22 дня назад +4

    2025 lo evrina chusthunannara ❤💕🤗

  • @surendra_yallamilli
    @surendra_yallamilli 3 месяца назад +2

    2025 ee sankranti Balayya babu movie choosi, ee song vintunna varu 👍👍👍

  • @Mr_innocent_Veera
    @Mr_innocent_Veera 8 месяцев назад +4

    2030 వరకూ ఎవరైనా ఉంటారా 😂😂😂
    ...

  • @Jayakrishna350
    @Jayakrishna350 8 месяцев назад +6

    అన్నిటికి కన్నా ముఖ్యం ప్రతి దానికి అపార్ధం చేసుకోవటం, విపరీత ఆలోచన,సంబంధం లేని విషయాలు లో జోఖ్యం. నా పైన మీకు కోపం Ok. అందరిని 75% ఇబ్బంది, చికాకు, భాద పెట్టటం ki, నాకు బాగా కావలిసిన వాళ్ళని దూరం చేయటం.

  • @Katuriharshith
    @Katuriharshith 5 месяцев назад +1

    2024 లో చూస్తున్నావారు ఒక లైక్ కొట్టండి

  • @ramanamosa1166
    @ramanamosa1166 9 месяцев назад +45

    ఈ సాంగ్ ని 2030 lo వినబోయేది ఎవరో like చేయండి

  • @NaniNk-i3y
    @NaniNk-i3y 23 дня назад +92

    2025 lo evrina chusthunnara❤

  • @sidhuyadav1221
    @sidhuyadav1221 11 дней назад +1

    2025 la vinna vaaru ❤

  • @shyamkkk
    @shyamkkk Год назад +33

    Beautifully choreographed ...chudaniki vinadanikii bagundi

  • @swathimalothu1540
    @swathimalothu1540 16 дней назад +2

    Anyone in 2025❤

  • @Ourtalkss
    @Ourtalkss 10 месяцев назад +17

    We will watch this song not only in 2024 but also in 2050,2060.

  • @dimaria3165
    @dimaria3165 7 месяцев назад +3

    Ma Amma favourite song bro edhi

  • @vamsichowdary6547
    @vamsichowdary6547 4 дня назад

    Enni sarlu choosina adhe high 🔥🔥🔥❤❤❤

  • @seswarrao8692
    @seswarrao8692 Год назад +12

    My favourite song... Arjun & Eswar 🏹⚔️

  • @LakshminarayanaHarjana
    @LakshminarayanaHarjana 17 дней назад

    2025 lo shreya fans unte like cheyandi

  • @gsekhargshekar9004
    @gsekhargshekar9004 11 месяцев назад +5

    ఈ సాంగ్ చిరంజీవి కి పడివుంటే దీనెమ్మ ఆడిటోరియం మొత్తం అరుపులే బాలయ్య బాబు కూడా బాగానే చేశాడు