Dance లో చిరంజీవి range వేరు, rating వేరు,rappo వేరు... అదంతా ఒక different thing... magic of dance is patent right to macho mighty Megastarrrr...😎🙏🔥❤️👍
1:50 dagara vache dance baboi.. ippudunollu andaru veyagalaru.. but ayanantha stylish ga gracefulga impossible.. luv u chiru.. na childhood memories sir meeru.. when i look back to my childhood your the first one i remember.. my schooling and college days .. luv u chiru
అందరూ ఇందులో ఒకటి గమనించాలి కేవలం తెలివైన వారే ఇది గమణిస్తారు... ఇది కాశీలో షూట్ చేయడం ఆ అద్భుతమైన పాట... కాశి మహత్యాన్ని తెలుపుతుంది జై కాశి విశ్వేశ్వర..🚩🔱🙏
Cannot imagine anyone else except Chiranjeevi garu in this song.. Looks like this song is only made for him.. Pure Divine and what a grace in his steps..Just WOW ❤
అది ప్రపంచం ఎరిగిన నిజమైన సత్యం ప్రపంచవ్యాప్తంగా మైకల్ జాక్సన్ ఒక్కడే మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే అది ఎప్పుడో తెలిసిపోయింది తేలిపోయింది ఇంకేం బొచ్చు పీకుతారా బుల్బుల్ బ్యాచ్ అదే మన బుల్బుల్ మెంటల్ ఎక్కి 40 ఏళ్ల నుంచి బొచ్చు పీక్కొని నెత్తిన విగ్గు పెట్టుకున్నాడు ఇప్పుడు బుల్బుల్ ఫ్యాన్సు విగ్గు పెట్టుకోవాలి పీక్కొని వాళ్ళ బొచ్చు వాళ్ళే
This song has different variations 1:45 to 2:00 and the composition is next level It's very difficult to compose a song with multi variations..hats off manisharma.melody mass folk and western mix...
Exactly, Mani's classic touch. True gem of TFI. I grew up listening to his songs, I was an ardent fan of his fusion. I use to ruin my old cassettes by replaying most of his classic tunes. Mani's fan forever❤️
03:03 and 03:07 ..ఇవి చాలు అచ్చమైన తెలుగువాడు చిరంజీవి... అని చెప్పుకోవడానికి .. those looks and perfectly fit costumes are enough why telugu people owned him so much..
డాన్స్ ok.. కానీ సాక్షాత్తూ నటరాజు అయిన పరమ శివునితో పోల్చటం సరికాదు..నిజం చెప్పాలంటే చిరంజీవి చేసే డాన్స్ ఆ లయ కారకుడైన పరమేశ్వరుడు చేసే నాట్యంలో ఒక పరమాణువు ప్రామాణికం అంత కూడా కాదు..
My Name is Indra.. I'm Big fan of CHIRANJEEVI.... My mother name is Anjanadevi.. And Chiru sir mother name is Anjanadevi.. I'm Big fan of Manisharma.. And I'm Pure Devotee of Parama Shivudu ..
అన్నయ్య చిరంజీవి గారు ఈ పాటలో వేసిన steps పాటకు సరిగ్గా తగ్గట్టు సరిపోయింది. choreographer ఈ పాట కోసం చాలానే శ్రమ పడిండచ్చు అని చెప్పచ్చు. భోళా శంకర్ సినిమాలో కూడా ఈ పాటలో వున్న steps లాగా కొన్ని ఒక రకంగా speed steps వేసి అభిమానులమైన మమ్మల్ని అలరించాలని కోరుతున్నాను. అన్నయ్య వయస్సు పెద్దగా కనిపించట్లేదు, కనుక ఇది నా కోరిక. జై చిరంజీవ!!!!!!!!
This song I would say is the culmination of his career up until that point and you can see the results. Plays to alll his strengths. For a 47 yr old man pulling off this with that grace, If he could dance at this level the rest of his life, would be something else. 10 yrs away from the big screen. Age catches up with you, but still for his age, he's still got it
Goose bumps steps: 01:46, 04:14 and 04:19 sequences..arupulu for these in theatre.. there are other sequences as well in this song actually so difficult to choose from this song which steps are the best.. people gone crazy in theatres..
Chiranjeevi dances very well in his 47 and his 66 too.. i agrees and admires that.. but Can you please show me the struggle of Vijay in his 47..he did Vaathi coming in his 47
I. It was my first movie in life, I was 2 years old, my parents took me to theatre in vijayawada. Ahh, I get tears in my eyes when I heard the word Indra
Movie released when I was in 6th class, theater lo ee song ki fans hangama ippatiki gurthu undhi, hostel lo Indra songs , dhai dhai dhamma steps, Indra shirts vesukuntu students andharam full ga enjoy chesevallam... Now am a doctor , assistant professor in govt college, biggest fan of chiru sir no one can replace megastar ❤
Jugalbandhi of both legendry singers Hariharan and Shankar Mahadevan..🙏 with wonderful composition of Manisharma🙏..aa rojullo ee RUclips anedhi vundI vunte Dhaanemma dhanni niluvuga nillabetti, addanga pandabettesevaallam..Jai Chirajeevaa..❤️👍
Theatre lo appudu chudaledu..., ippudu re release lo theatre lu baddalaipoyayi, emanna feel unde theatre lo. Pichi pichi ga dance lu vesam prati paata ki.
Such a wonderful & awesome song....chinnappudu thega paadukune vaallam, especially anthyakshari aadetappudu letter 'bha' vasthe max paade songs lo idhi okati....lyrics thelidhu ardham thelidhu kaani paadesevaallam notiki vachina lyrics tho🥰🥰...ippudu vintunte sing motham lo Shankar Mahadevan gari part vachinappudu music, lyrics & mostly & mainly chiranjeevi gari dance goosebumps theppisthunnai... listening this song & that particular part in loop🥰
Maa fans ki bhada ga vundi annayya meeru ippudu chestunna movies chustunte....meeru appudu oka range lo vundali ... pakka powerful action movies cheyali miru❤
Ee paata varaku aithe Indra lo Melody Brahma Manisharma music and Shankar Mahadevan-Hariharan's combo adhiripoyindi anedhi Chinna maata...One of my most favourite songs!
Hey.. Wow......first 20 seconds....single shot ...did anyone notice.........see how greatly managed both expressions and dance that too at same place. He was moving around .. Everything in perfect sync......wahhh ..that's chiru
2022 June 25, came in my recommendation list and watching..Nostalgia..I was in 6th class when this movie released, now an IT professional..Happy n unforgettable Childhood days😊
భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే
భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే
దద్ధినిక ధిన్ దరువై… సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై… ముందుకు సాగనీ
దద్ధినిక ధిన్ దరువై… సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై… ముందుకు సాగనీ
విలాసంగా శివానందలహరి… మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ… వరాలిచ్చె కాశీపురీ
భంభం భోలే శంఖం మోగేలే… ఢంఢం ఢోలే చలరేగిందిలే
దద్ధినిక ధిన్ దరువై… సందడి రేగనీ
పొద్దు లెరుగని పరుగై… ముందుకు సాగనీ
విలాసంగా శివానందలహరి… మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ… వరాలిచ్చె కాశీపురీ
భంభంభోలే భంభంభోలే భంభంభోలే భోలేనాథ్
భంభంభోలే భంభంభోలే భంభంభోలే భోలేనాథ్
భోలేనాచే చంకుచమాచం… భోలేనాచే చంకుచమాచం
ఢమరూభాజే ఢమరూభాజే… ఢమరూభాజే ఢంఢమాఢం
భోలేనాచే చంకుచమాచం… భోలేనాచే చంకుచమాచం
వారణాసిని వర్ణించే నా గీతికా
నాటి శ్రీనాధుని కవితై వినిపించగా
ముక్తికే మార్గం చూపే మణికర్ణిక
అల్లదే అంది నా ఈ చిరు ఘంటిక
ఢమక ధమకాలై… ఎద లయలే కీర్తన చేయగా
యమక గమకాలై… పద గతులే నర్తన చేయగా
ప్రతి అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా
విలాసంగా శివానందలహరి… మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ… వరాలిచ్చె కాశీపురీ
కార్తీక మాసాన వేవేల దీపాల… వెలుగంత శివలీల కాదా
ప్రియమార మదిలోన… ఈశ్వరుని ధ్యానిస్తే
మన కష్టమే తొలగిపోదా…!!!
ఎదురయే శిల ఏదైన శివలింగమే
మన్ను కాదు మహాదేవుని వరదానమే
చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే
చరితలకు అందనిది ఈ కైలాసమే
గాలిలో నిత్యం వినలేదా… ఆ ఓంకారమే
గంగలో నిత్యం కనలేదా… శివ కారుణ్యమే
తరలిరండి తెలుసుకోండి… కాశి మహిమా
విలాసంగా శివానందలహరి… మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ… వరాలిచ్చె కాశీపురీ
భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే
దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై… ముందుకు సాగనీ
దద్ధినిక ధిన్ దరువై… సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై… ముందుకు సాగనీ
విలాసంగా శివానందలహరి… మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ… వరాలిచ్చె కాశీపురీ
🙏
Anna spelling mistake vunndi oksari re cheek cheyandi thanks for lyrics ❤
❤
❤
Namaka chamakaalai..
డాన్స్ అందరూ చేస్తారు కానీ ఇలాంటి devotional song లో డాన్స్ కు అవకాశం లేని చోట కూడా మీ GRACE మాత్రం మిస్ అవ్వదు BOSS⭐️⭐️⭐️
Kmm hgggggç
మీకు ఏంతో రుణపడి ఉన్నం సార్ మణిగారు 👌👌👌🙏🙏🙏
Good Annaya
Bhayya Song Vintunte GOOSBUMPS Vastunayai Okkokaa Beat Ki 🙏🙏🙏🙏 Ahh
చిరంజీవి గారు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ..అధి దేవుని సన్నిధిలో వెలిగే వెలుగు లాంటిది...అందుకే మనం దైవం లా చూస్తున్నాం...
చిరంజీవి అన్నయ్య డ్యాన్స్ చుస్తే
మతిపోయింది.
ఏదో మ్యాజిక్ ఉంది..
Dance లో చిరంజీవి range వేరు, rating వేరు,rappo వేరు... అదంతా ఒక different thing... magic of dance is patent right to macho mighty Megastarrrr...😎🙏🔥❤️👍
yesss 200% RIGHT
Log
yes boss
😢
Agree ❤
E పాట కూడ ఇప్పుడు వచ్చి ఉంటే.......top place ఉండే ది
Appudu vachina top place lone vundhi
Now playing 2nd release🎉
👉 చిరంజీవి - మణిశర్మ
1. చూడాలని ఉంది
2. బావగారూ బాగున్నారా!
3. ఇద్దరు మిత్రులు
4. అన్నయ్య
5. మృగరాజు
6. ఇంద్ర
7. ఠాగూర్
8. అంజి
9. జై చిరంజీవ
10. స్టాలిన్
11. ఆచార్య.
👉బాలకృష్ణ - మణిశర్మ
1. సమర సింహారెడ్డి
2. నరసింహ నాయుడు
3. సీమ సింహం
4. పల్నాటి బ్రహ్మ నాయుడు
5. చెన్నకేశవ రెడ్డి
6. వీరభద్ర
7. భలేవాడివి బాసు
8. లక్ష్మీ నరసింహ
9. అల్లరి పిడుగు
10. మిత్రుడు
11. ఒక్క మగాడు
12. పరమ వీరచక్ర
13. లయన్
👉 వెంకటేష్ - మణిశర్మ
1. గణేష్
2. సుభాష్ చంద్రబోస్
3. శీను
4. ప్రేమతో రా
5. ప్రేమించుకుందాం రా
6. దేవీ పుత్రుడు
7. నారప్ప.
👉 నాగార్జున - మణిశర్మ
1. ఆజాద్
2. రావోయి చందమామ
3. దేవదాస్.
👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ
1. ఖుషి
2. గుడుంబా శంకర్
3. బాలు
4. తీన్ మార్
5. కెమెరామెన్ గంగతో రాంబాబు.
👉 మహేష్ బాబు - మణిశర్మ
1. రాజకుమారుడు
2. వంశీ
3. బాబీ
4. మురారి
5. టక్కరి దొంగ
6. అర్జున్
7. అతడు
8. ఒక్కడు
9. పోకిరి
10. అతిథి
11. ఖలేజా
👉 Jr. NTR - మణిశర్మ
1. ఆది
2. సుబ్బు
3. సాంబ
4. అశోక్
5. నరసింహుడు
6. కంత్రి
7. శక్తి
👉 ప్రభాస్ - మణిశర్మ
1. అడవి రాముడు
2. ఏక్ నిరంజన్
3. బిల్లా
4. రాఘవేంద్ర.
👉 అల్లు అర్జున్ - మణిశర్మ
1. పరుగు
2. వరుడు.
👉 రామ్ చరణ్ - మణిశర్మ
1. చిరుత
2. రచ్చ.
👉 రామ్ - మణిశర్మ
1. ఇస్మార్ట్ శంకర్
2. రెడ్.
👉 నాని - మణిశర్మ
1. జెంటిల్ మేన్
2. దేవదాస్.
👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back ground Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏
Thank you so much brother... thank you very much for given information..I am waiting for this
Manisharma gariki dhandam🙏, intha information collect chesinanduku meeku pedda dhandam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐👏👌🙌👏👌.
Exactly brother 👌👌👌
Super 👌 bro
Super bro
ఇప్పుడే చిరు రేంజ్లో డాన్స్ చేశా ఈ పాటకి శ్వాస అడట్లే ఏముందిర సాంగ్ గుస్ బమ్మ్స్ చిరంజీవిగారి డాన్స్ అసలు వేరే లెవల్ 🎉
1:50 dagara vache dance baboi.. ippudunollu andaru veyagalaru.. but ayanantha stylish ga gracefulga impossible.. luv u chiru.. na childhood memories sir meeru.. when i look back to my childhood your the first one i remember.. my schooling and college days .. luv u chiru
Bro dance dooram mata aayana salam cheppadu kada adi kuda cheyaleru
సాక్ష్యత్తు ఆ మహా శివుడే మీ రూపంలో భూమ్మీదకు వచ్చి నాట్యం చేస్తున్నట్టు ఉంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Konchem ekkuvainattu anipinchatledaaaa
@@gakil3753 thinnanga kallu petti chudu thelusthadhi 🙂
@@gakil3753 Ni face ki hritik roshan face dp pettav 😂 nuvvey cheppali yekkuvo thakkuvo
@@HanuManFollower hrithik roshan gaadu emaina painunchi ooodipaddadaa...
@@gakil3753 mari nuvvey hritik roshan dhi pettukunnappudu tollywood lo megastar grace ni match chesey vallu leru raaru
అందరూ ఇందులో ఒకటి గమనించాలి
కేవలం తెలివైన వారే ఇది గమణిస్తారు...
ఇది కాశీలో షూట్ చేయడం ఆ అద్భుతమైన పాట... కాశి మహత్యాన్ని తెలుపుతుంది
జై కాశి విశ్వేశ్వర..🚩🔱🙏
Om namah shivaya🙏🙏🙏
Shoes vesukokunda DANCE cheyalsindhi..Pakka na back Dancers ki Shoes levu..Gamaninchara..!!
@srkadarla that was because of coustemes
సోమవారం నాడు ఆ మహాశివుడి సాహిత్యం విందాం అని పాట పెట్టుకుంటే చిరంజీవి గారి నాట్యం చూస్తే స్వయానా మహాశివుడే నృత్యం ఆడినట్టు ఉంది.. 🔱🙏
Super❤
అన్న మీ వాల్యూ ఇప్పటి ఐపీఎల్ కిడ్స్ కి తెలీదు అన్నా 😂😂 మీ డ్యాన్స్ లొ ఉన్న గ్రేస్ ఎవ్వరికీ రాదు రాబోధు 🎉🎉🎉 మెగా స్టార్ 🔥🔥
Cannot imagine anyone else except Chiranjeevi garu in this song.. Looks like this song is only made for him.. Pure Divine and what a grace in his steps..Just WOW ❤
Manisharma sir Music Chiru sir Dance... Its a fantastic..combination
I'm a waiting same.... Combination
On the way on the way they're on the way to break the records and throw them away
గ్రేట్ డైరెక్టర్ బాల చందర్ గారే చెప్పారు
ఒక రజినీకాంత్, ఒక కమలహాసన్
కలిస్తే చిరంజీవి అని 🙏
corrcet bro
Super 💖 వైజయంతి ఈ సాంగ్ కోసం ఈ సినిమా పాటల కోసం ఎదురు చూస్తున్నాను.జై చిరంజీవ జై వైజయంతి జై జై జై మణి శర్మ
ruclips.net/video/mxJ5TENzYiM/видео.html
4:13 🔥🔥wahhh what a step chiranjeevi 🔥
Emi music and steps super chiru with mani super cambo
ruclips.net/video/mxJ5TENzYiM/видео.html
Acharya movie vasthundi kada andi 😊
@@bhargavrajput9019 pp
மிக நன்றாக உள்ளது ❤ from ❤தமிழ்நாடு
Graceful dance cheyadam lo Annayya ni beat chese vadu ee world lone ledu..face expression evvadu ivvaledu Annayya laga
Graceful anedhey kadhu, dance step movement also not possible
ఈ భూమి మీద సాహిత్యానికి తగ్గట్టుగా డాన్స్ చేయగల ఒకే ఒక వ్యక్తి మన చిరంజీవి
Abbosii...ayithe vadi modda gudu..puka Mundachor
Yes
అది ప్రపంచం ఎరిగిన నిజమైన సత్యం ప్రపంచవ్యాప్తంగా మైకల్ జాక్సన్ ఒక్కడే మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే అది ఎప్పుడో తెలిసిపోయింది తేలిపోయింది ఇంకేం బొచ్చు పీకుతారా బుల్బుల్ బ్యాచ్ అదే మన బుల్బుల్ మెంటల్ ఎక్కి 40 ఏళ్ల నుంచి బొచ్చు పీక్కొని నెత్తిన విగ్గు పెట్టుకున్నాడు ఇప్పుడు బుల్బుల్ ఫ్యాన్సు విగ్గు పెట్టుకోవాలి పీక్కొని వాళ్ళ బొచ్చు వాళ్ళే
మరి మాస్టర్ నీ aenduku పెట్టుకున్నారు 😅😅😂😂 he's just expression the best istadu with in timeing
Both lyrics and music are awesome
మణిశర్మ పాట కి అన్నయ్య నాట్యం.... సూపరో సూపరు
This song has different variations 1:45 to 2:00 and the composition is next level
It's very difficult to compose a song with multi variations..hats off manisharma.melody mass folk and western mix...
Exactly, Mani's classic touch. True gem of TFI.
I grew up listening to his songs, I was an ardent fan of his fusion. I use to ruin my old cassettes by replaying most of his classic tunes.
Mani's fan forever❤️
Sung by two singers, Hari haran and Shankar Mahadevan.
I can still feel goosebumps in theatre’s in first day . I saw in sullurpet nellore at 2 AM
Iam also seen this at sullurpet kanaka durga theatre ... Iam from sandya highschool ...
శ్రీ శంకర్ మహదేవన్, గారు మీరు నిజంగా ,ఆ శివుని అంశలో పుట్టిన గాన గంధర్వుడు ఈ పాట పాడి మీరు ఆ కాశీ విశ్వనాధుని అనుగ్రహం పొందారు,🙏🙏🙏🙏🙏
1:42 to 2: 04 వాట్ హే డాన్స్ బాస్....
నిన్ను కొట్టే వారు రాదు రాలేడు...
అయిన ని స్టైల్ వేరు..
Jr ntr ni polchikodam anukontunnaru kondaru but ...it's joke ani navvukonnanu
@@chiruk7743 నీ బొచ్చు నా బొచ్చు పీక్కోడానికి జూనియర్ ఎన్టీఆర్ ఉన్నది పిల్ల పుకులకి ఏమి తెలుసు రా పాత విషయాలు పక్కకెళ్ళి ఆడుకో
💗🎹మణిశర్మ గారి సంగీతానికి
💗🕺చిరంజీవి గారి ఆటకి
💗🎙️శంకర్ మహదేవన్ గారి పాటకి
తిరుగులేదు..
ఉండదు...
ఉండబోదు... 💗💗💗💗
E pata padindi Hari haran and Shankar Mahadevan okkade kadu
Padeydhi Mantram Shivaya Thandri Gurinchi😝
You missed legend hariharan
And also hariharan❤❤❤
Both shankermahadevan and hariharan two legends sung by this song
Daily attendance....
Fan from kerala
Iam also from kerala
Camera adrustam chesukovali mee steps capture cheyyalante
Exactly bro
Modda gudu ra mundachor
Ukora yerrripuku vado daffa nuvvo jaffa
@@madnessisbliss8746 modda gudu
Nee comment ki 💯
Inko 100 years ina ee music lo freshness taggadhu... Wat a music sir.. Manisharmaa garu ❤️❤️❤️
Chiranjeevi and Manisharma is the Best Combination
Waiting for Acharya Music Like Here 👍👍👍👍👍👍
Everyone is commenting about dance ,music ,our megastar chiru, but don't forget the lyrics.salute to the lyricist who touches everything about kashi.
Sirivennela sitarama sastry
Arey nijamga manisharma garu🔥🔥
Aa beats kottina vallantha yem thagi kottaarra babu vintunte oopu vachesthundhi paiga bossu ki ❤️❤️
0:01 మ్యూజిక్ ♥️♥️♥️♥️♥️♥️
03:03 and 03:07 ..ఇవి చాలు అచ్చమైన తెలుగువాడు చిరంజీవి... అని చెప్పుకోవడానికి .. those looks and perfectly fit costumes are enough why telugu people owned him so much..
అన్నయ్య మీరు డాన్స్ చేస్తుంటే సాక్ష్యతు నటరాజ స్వామి చేస్తున్నట్టు వుంది ❤❤❤
Jai indian no.1 king of dance Jai no.1 all rounder megastar chiranjeevi sir 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
3:50music variation ♥️🔥🔥
Jai Manisharma , jai melody maharaj ki jai
Coming to video, audio quality is superb and video quality too
ఈ గ్రేస్..ఈ డాన్స్ ఇండియా లో ఎవరైనా చేయగలరా....
One&only చిరంజీవి 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
Look at his dance in this age, it is incredible.hats off chiranjeevi garu.
చిరంజీవి గారు డాన్స్ వేస్తుంటే ఆ శివుడే తాండవం చేస్తున్నట్టుంది
Sssssss
Correct
Indian silver screen Nataraju
baga chepparandi
డాన్స్ ok.. కానీ సాక్షాత్తూ నటరాజు అయిన పరమ శివునితో పోల్చటం సరికాదు..నిజం చెప్పాలంటే చిరంజీవి చేసే డాన్స్ ఆ లయ కారకుడైన పరమేశ్వరుడు చేసే నాట్యంలో ఒక పరమాణువు ప్రామాణికం అంత కూడా కాదు..
My Name is Indra.. I'm Big fan of CHIRANJEEVI.... My mother name is Anjanadevi.. And Chiru sir mother name is Anjanadevi.. I'm Big fan of Manisharma.. And I'm Pure Devotee of Parama Shivudu ..
Nice Bro 👌🏻
అన్నయ్య చిరంజీవి గారు ఈ పాటలో వేసిన steps పాటకు సరిగ్గా తగ్గట్టు సరిపోయింది. choreographer ఈ పాట కోసం చాలానే శ్రమ పడిండచ్చు అని చెప్పచ్చు. భోళా శంకర్ సినిమాలో కూడా ఈ పాటలో వున్న steps లాగా కొన్ని ఒక రకంగా speed steps వేసి అభిమానులమైన మమ్మల్ని అలరించాలని కోరుతున్నాను. అన్నయ్య వయస్సు పెద్దగా కనిపించట్లేదు, కనుక ఇది నా కోరిక. జై చిరంజీవ!!!!!!!!
No one can replace or compete chiranjeevi gaaru. One and only Mega star in TFI❤️💪👏🙏
Not in tfi , total Indian film industry anna
@ 4 12 - That Lyrics about Lord Shiva 🙏🏻🙏🏻 That Voice of Shankarmahadevan Lyrics of Seetaramasastry and ofcourse dance my Chiru - Woww Goosebumps 🙏🏻🙏🏻
Not Shankar Mahadevan its Karthik singing
@@dasa404 that is hari haran that lyric
E song iddaru padaru shankar mahadevan hariharan
@@dasa404 karthik 😂😂😂😂😂 no no
జై మణిశర్మ Music ✊✊
Telugu chalana chitralo chiranjeevi dance chese yaudu ledu enka puttadu ade megastar 👌👌👌🔥🔥👏👏
Chiru fance 1.47 to 1.53.🙏,first comment.
This song I would say is the culmination of his career up until that point and you can see the results. Plays to alll his strengths. For a 47 yr old man pulling off this with that grace, If he could dance at this level the rest of his life, would be something else. 10 yrs away from the big screen. Age catches up with you, but still for his age, he's still got it
😂😂😂
1 Song Many Legends - Chiru Manisharma Shankarmahadevan HariHaran and The Ultimate Lyricist Sirivennela Seetaramasastry 🙏🏻🙏🏻
Ela Sensitive and Rythamic ga Dance veseye inko dancer ni India lo chupistey..Vadiki life time settlement 🔥✨
Camera work, choreography,and Chiru grace ....wt a dance ❤️❤️❤️❤️❤️
Movie ki All songs choreography LAWRENCEE
@@Raghavalawrence7716 nice bro
Goose bumps steps: 01:46, 04:14 and 04:19 sequences..arupulu for these in theatre.. there are other sequences as well in this song actually so difficult to choose from this song which steps are the best.. people gone crazy in theatres..
MaNisharma block buster 🎶Music
He was 47 at this time...now hero like Vijay is struggling at this age..but look at this man...truly megastar
Chiranjeevi dances very well in his 47 and his 66 too.. i agrees and admires that.. but Can you please show me the struggle of Vijay in his 47..he did Vaathi coming in his 47
@@albinantony3019 effortlessly funny dancer vijay 😂 saw his recent ranjithame lol
@@albinantony3019 halamathi habibo its comedy dance
Whoz the idiot trying to compare with MEGA STAR Dance with Funny
Joseph Vijay Puppet's..Come on Stop Using Cocaine Puppets..🤣🤣🌹
Lol
Vintage Chiranjeevi No1 Telugu Industry 🙏🏻🙏🏻
Chiranjeevi sir dance chesinapudu icche expressions , world lone evaru ivvaleru ( Too Natural )
East or West Chiranjeevi is best...
How many of you recollecting Indra Movie Memories ❤️
1 st day even some of IAS/IPS officers did not got tickets.
I. It was my first movie in life, I was 2 years old, my parents took me to theatre in vijayawada. Ahh, I get tears in my eyes when I heard the word Indra
Movie released when I was in 6th class, theater lo ee song ki fans hangama ippatiki gurthu undhi, hostel lo Indra songs , dhai dhai dhamma steps, Indra shirts vesukuntu students andharam full ga enjoy chesevallam... Now am a doctor , assistant professor in govt college, biggest fan of chiru sir no one can replace megastar ❤
This song is way ahead of this time too
Jugalbandhi of both legendry singers Hariharan and Shankar Mahadevan..🙏 with wonderful composition of Manisharma🙏..aa rojullo ee RUclips anedhi vundI vunte Dhaanemma dhanni niluvuga nillabetti, addanga pandabettesevaallam..Jai Chirajeevaa..❤️👍
Bayya ippudu undiga you tube same combination reapet ayindi Aacharya dwara ippudu నిలబెట్టి padukobettandi you tube ni likes tho
Theatre lo appudu chudaledu..., ippudu re release lo theatre lu baddalaipoyayi, emanna feel unde theatre lo. Pichi pichi ga dance lu vesam prati paata ki.
Deenemma idekkadi Grace ra mawa 😍😍😍😍
Lord Shiva & Mani sharma combination Indra, Khaleja, Teenmaar all 3 songs are gems
నా లాగే ఇంద్ర రీ రిలీజ్ కి వెళ్లి ఎంజాయ్ చేసినవాళ్లు ఉన్నారా 🥰🥰🥰
ఎంతమంది రీ రిలీజ్ తరువాత చూస్తున్నారు ❤️❤️❤️
Such a wonderful & awesome song....chinnappudu thega paadukune vaallam, especially anthyakshari aadetappudu letter 'bha' vasthe max paade songs lo idhi okati....lyrics thelidhu ardham thelidhu kaani paadesevaallam notiki vachina lyrics tho🥰🥰...ippudu vintunte sing motham lo Shankar Mahadevan gari part vachinappudu music, lyrics & mostly & mainly chiranjeevi gari dance goosebumps theppisthunnai... listening this song & that particular part in loop🥰
Entha manchi PATA echina Manisharma gariki 🙏🕉️🙏🌹
This deserves 1 billion views 🔥 Happy birthday megastar ❤
4:14 chiru dance😍😍😍😍😍😍😍😍
2:21 😘😘😘
Maa fans ki bhada ga vundi annayya meeru ippudu chestunna movies chustunte....meeru appudu oka range lo vundali ... pakka powerful action movies cheyali miru❤
2024లో కూడా వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
Iam frm kadapa
2024 kadhu bro manushulu vunnani nallu ee pata vintaru 👌
Sirivennela Lyrics + Manisharma Music + Shankar Mahadevan Voice + Megastar Chiru Performance = Ultimate Mind Blowing....!
మణిశర్మ గారికి 🙏🙏🙏🙏🙏
It has been 20 years this movie got released....we want indra movie re-release in theaters for fanssss!!!😬🔥🔥🔥
Choreography great intha manchi steps chirutho veyinchinanduku
డాన్స్ మాస్టర్ who..??
Chiru steps & master design so beautiful ❤❤..
Director making & lyrics & singing
So beautiful & awesome
Chiru dance is simply superb in this song my favorite actor forever🙏🏻🙏🏻🙏🏻
Ee paata varaku aithe Indra lo Melody Brahma Manisharma music and Shankar Mahadevan-Hariharan's combo adhiripoyindi anedhi Chinna maata...One of my most favourite songs!
India's biggest hero 😍😍😍 dance lo grace evaru cheyaleru
E Pata vintene...Kasi vellivachi natutuntundi...Jai Kasi Visweswaraya namaha....Manisharma & Singer best of best...
Mind blowing song, dance, composing. Two lezendry singers Hariharan and shankar mahadevan sang this song.
లాస్ట్ లో ఆ వైట్ షర్ట్ చూస్తే సేమ్ గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ గుర్తొచ్చింది అన్నయ్య💥
Gymnastics ki dance ki differences thelusukondi ... This is pure dance Chiru 💞💞
0:53 pefect timing.
Perfect catch and sync with music.
Hey..
Wow......first 20 seconds....single shot ...did anyone notice.........see how greatly managed both expressions and dance that too at same place.
He was moving around ..
Everything in perfect sync......wahhh ..that's chiru
❤❤❤..dance super and choreography super
Choreographer evaro gani chiru ki inta grace steps ivadamey plus point... perfect ga compose chesaru ....
Lawrence
It's Raju sundaram choreographer. Chala mandi Lawrence anukuntaru ee song lo dance choosi but Raju Sundaram dance choreographer for this song.
@@ManojKumar-vy2tw no bro Lawrence, Raju sundaram for Radhey Govinda song
Choreographed by Lawrence and got Filmfare award for best choreographer.
Movement enough his style
As as Marathi, I am learning Telugu so that I can watch, hear and understand Chiranjeevi's, Allu Arjun and Brahmanandams movies
Thank you so much for releasing high quality ...fav song ❤️
Shankar mahadevanexcellent
Lyrics + singing +music +dance =ultimate output
Siri vennela gari 🖋️+ Mani sharma gari music + Shankar Mahadevan gari voice + Chiranjeevi gari steps 🔥 2021 lo kooda chudalanipinchela chestunnai 🙏🏻
U have missed another great singer Hariharan...for this song 😇
A Rk enti bro main singer ni miss ayyav?? Hariharan
2022 June 25, came in my recommendation list and watching..Nostalgia..I was in 6th class when this movie released, now an IT professional..Happy n unforgettable Childhood days😊
Same here, what a memorable moments those school days discussing chiru and his movies, songs 😍😍
Same here, I'm 5th class at that time, now working in IT sector
I like Indra movie
India 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
first Trend setter dancer gold 🔥 every green acter and dancer chiranjivi & jr ntr only
ruclips.net/video/mxJ5TENzYiM/видео.html
🦁🦁🦁🦁
PROUD TO BE FAN OF MEGASTAR
Grace expression dance clean clear cut one and only megastar can do...no one can beat him for ever...idhi nijam ..evaraina accept cheyyali anthey
ఎవరి పాటయినా వినాలి.. కాని మెగాస్టార్ పాటలు చూస్తేనే సంపూర్ణం...
Any one from 2024
👍
Yes