Raamma Chilakamma Full Video Song | Choodalani Vundi Movie | Chiranjeevi, Soundarya | Gunasekhar

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 1,6 тыс.

  • @abdulrasool8306
    @abdulrasool8306 3 года назад +220

    రామ్మా చిలకమ్మా… ప్రేమా మొలకమ్మా
    రామ్మా చిలకమ్మ… ప్రేమా మొలకమ్మ రాధమ్మా
    పాలే తెలుపన్న… నీళ్ళే నలుపన్న గోపమ్మా
    ముక్కు మీద తీపి కోపాలా… మూగ కళ్ళ తేనే దీపాల
    గంగులీ సందులో గజ్జల గోల… బెంగాళీ చిందులో మిర్చి మసాల
    అరె, వేడెక్కి ఉన్నది వెన్నెల బాల… మేడెక్కి దిగదురా మేఘమాల
    రామ్మా చిలకమ్మ… ప్రేమా మొలకమ్మ రాధమ్మా
    పాలే తెలుపన్న… నీళ్ళే నలుపన్న గోపమ్మా
    గోపెమ్మో గువ్వా లేని… గూడు కాకమ్మో
    క్రిష్ణయ్యో పువ్వే నాది… పూజ నీదయ్యో
    దొంగిలించుకున్న సొత్తు గోవింద
    ఆవలించు కుంటే నిద్దరవుతుందా
    ఉట్టీ కొట్టే వేల రైకమ్మో… చట్టి దాచి పెట్టుకోకమ్మో
    కృష్ణా మురారి వాయిస్తావో… చలి కోలాటమేదో ఆడిస్తావో
    అరె ఆవోరే బయ్యా బన్సి బజావో
    అరె ఆంధ్రాకా న్హయ్యా హాత్ మిలావో
    రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
    పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మ
    ఓలమ్మో..! చోళీలోన సోకు గోలమ్మో
    ఓయమ్మో..! ఖాళీలేక వేసే ఈలమ్మో
    వేణువంటె వెర్రి గాలి పాటేలే
    అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలే
    జట్టే కడితే జంట రావమ్మో… పట్టువిడుపు ఉంటే మేలమ్మో
    ప్రేమాడే క్రిష్ణుడు కన్ను కొట్టల… పెళ్ళాడే క్రిష్ణుడు కాళ్ళు పట్టాలా
    అరె ఆయారే నాచ్ తే ఆంధ్రావాలా
    అరె గావోరే విందూ చిందూ డబ్లి గోల
    రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
    పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మా
    ముక్కు మీద తీపి కోపాలా… మూగ కళ్ళ తేనే దీపాల
    గంగులీ సందులో గజ్జల గోల… బెంగాళీ చిందులో మిర్చి మసాల
    అరె వేడెక్కి ఉన్నది వెన్నెల బాల… మేడెక్కి దిగదురా మేఘమాల

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 3 года назад +949

    ఈపాటికి ఏమో గానీ ఏమీ అర్థం కాదు ఈపాట వింటూ ఉంటే ఏమీ తెలియని పరిస్థితి
    ఎప్పుడూ విన్న చాల ఇష్టం
    చాల చాల చాలా ఇష్టం ఈ సాంగ్
    2021 చూసే వాళ్ళు ఒక్క lick కొట్టం డీ

  • @ravindardarling8408
    @ravindardarling8408 3 года назад +650

    మెలోడీ బ్రహ్మ మణిశర్మ
    90s నుండి 2021వరకు
    మణిశర్మ సంగీతం క్రేజ్ ఎ మాథ్రం తగ్గలేదు🎶🎼

    • @kalyanrodda6223
      @kalyanrodda6223 3 года назад +6

      Thaggaledhu thagggadhu kuda

    • @xcyberscar4992
      @xcyberscar4992 2 года назад +2

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 года назад +1

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

    • @commonman409
      @commonman409 2 года назад +1

      Manisharma ante atluntadhi Mari 💥

    • @gadicherlakishore-sb5td
      @gadicherlakishore-sb5td Год назад

      Nice song

  • @mounikishore3857
    @mounikishore3857 3 года назад +348

    సౌందర్య గారు నేను మీకు వీరాభిమానిని
    అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు మీరు మమ్మల్ని వదిలి వెళ్లి పోయిన సరే
    మీరే నా అభిమాన నటిమని

  • @balakrishnaraghumanda3488
    @balakrishnaraghumanda3488 3 года назад +902

    అప్పట్లో వినాయకుని ఊరేగింపుల్లో ఎక్కువగా వినిపించే పాటల్లో ఇది టాప్... మణిశర్మ మ్యూజిక్ హైలైట్ ఈ సినిమా కి

    • @vishnuraff2581
      @vishnuraff2581 3 года назад +4

      Auna.. 😁. Super

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 года назад +1

      copy cat South Indians

    • @vishnuraff2581
      @vishnuraff2581 3 года назад +3

      @@xcyberscar4992 same to you..

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 года назад

      @@vishnuraff2581 shame on Tamil industry

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 года назад +2

      @@vishnuraff2581 this music is copied from Marathi song padala piklay aamba

  • @ravikumarravi1917
    @ravikumarravi1917 3 года назад +370

    మరువలేని ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో కావాలని కోరుతున్నము కవలనుకున్నవాళ్ళు ఒక like చెయ్యండి

    • @xcyberscar4992
      @xcyberscar4992 2 года назад

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 года назад

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

  • @srinivasaraodarla4292
    @srinivasaraodarla4292 3 года назад +209

    🙏🙏"చూడాలని ఉంది" ఈ సినిమా ఆ రోజుల్లో ఒక సంచలనం.... "మెగాస్టార్ చిరంజీవి-- మహానటి సౌందర్య " కాంబినేషన్ , మణిశర్మ సంగీతం, గుణశేఖర్ దర్శకత్వం, అశ్వనీదత్ నిర్మాణంలో ఈ సినిమా " ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొట్టింది".. ఆ టైం లో చిరంజీవి--సౌందర్య సౌత్ ఇండియాలో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు.🙏🙏🙏💖💘💘 .🙏🙏🙏🙏 సౌందర్య గారి లాంటి నటి ఇక పుట్టరు, ఒక వేళ పుట్టిన మళ్లీ సౌందర్య గారే పుట్టాలి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @xcyberscar4992
      @xcyberscar4992 2 года назад

      music is Just copied from Marathi song ""Padala Piklay Aamba"" 1972.... shame on mani Sharma

    • @vmohan8341
      @vmohan8341 2 года назад +4

      Pichhha abimani nenu kuda 🙏🙏🙏soundarya 🙏🙏🙏 miss u akkaaaa🙏🙏🙏

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 года назад +1

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

    • @srinupradeep8556
      @srinupradeep8556 Год назад

      Extent movie chiru Dan's verelevel

    • @raghunachuri3537
      @raghunachuri3537 Год назад

      soundarya mahanati ayipoyinda?ideppudu?😂😂😂

  • @kommireddysrinivasvis7212
    @kommireddysrinivasvis7212 2 года назад +1438

    👉 చిరంజీవి - మణిశర్మ
    1. చూడాలని ఉంది
    2. బావగారూ బాగున్నారా!
    3. ఇద్దరు మిత్రులు
    4. అన్నయ్య
    5. మృగరాజు
    6. ఇంద్ర
    7. ఠాగూర్
    8. అంజి
    9. జై చిరంజీవ
    10. స్టాలిన్
    11. ఆచార్య.
    👉బాలకృష్ణ - మణిశర్మ
    1. సమర సింహారెడ్డి
    2. నరసింహ నాయుడు
    3. సీమ సింహం
    4. పల్నాటి బ్రహ్మ నాయుడు
    5. చెన్నకేశవ రెడ్డి
    6. వీరభద్ర
    7. భలేవాడివి బాసు
    8. లక్ష్మీ నరసింహ
    9. అల్లరి పిడుగు
    10. మిత్రుడు
    11. ఒక్క మగాడు
    12. పరమ వీరచక్ర
    13. లయన్
    👉 వెంకటేష్ - మణిశర్మ
    1. గణేష్
    2. సుభాష్ చంద్రబోస్
    3. శీను
    4. ప్రేమతో రా
    5. ప్రేమించుకుందాం రా
    6. దేవీ పుత్రుడు
    7. నారప్ప.
    👉 నాగార్జున - మణిశర్మ
    1. ఆజాద్
    2. రావోయి చందమామ
    3. దేవదాస్.
    👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ
    1. ఖుషి
    2. గుడుంబా శంకర్
    3. బాలు
    4. తీన్ మార్
    5. కెమెరామెన్ గంగతో రాంబాబు.
    👉 మహేష్ బాబు - మణిశర్మ
    1. రాజకుమారుడు
    2. వంశీ
    3. బాబీ
    4. మురారి
    5. టక్కరి దొంగ
    6. అర్జున్
    7. అతడు
    8. ఒక్కడు
    9. పోకిరి
    10. అతిథి
    11. ఖలేజా
    👉 Jr. NTR - మణిశర్మ
    1. ఆది
    2. సుబ్బు
    3. సాంబ
    4. అశోక్
    5. నరసింహుడు
    6. కంత్రి
    7. శక్తి
    👉 ప్రభాస్ - మణిశర్మ
    1. అడవి రాముడు
    2. ఏక్ నిరంజన్
    3. బిల్లా
    4. రాఘవేంద్ర.
    👉 అల్లు అర్జున్ - మణిశర్మ
    1. పరుగు
    2. వరుడు.
    👉 రామ్ చరణ్ - మణిశర్మ
    1. చిరుత
    2. రచ్చ.
    👉 రామ్ - మణిశర్మ
    1. ఇస్మార్ట్ శంకర్
    2. రెడ్.
    👉 నాని - మణిశర్మ
    1. జెంటిల్ మేన్
    2. దేవదాస్.
    👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back ground Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏..

    • @abothulasudha1809
      @abothulasudha1809 2 года назад +18

      Super message anna

    • @PradeepPradeep-cy6ry
      @PradeepPradeep-cy6ry 2 года назад +24

      KCPD ICHAV MSG

    • @manikantabhatt3679
      @manikantabhatt3679 2 года назад +44

      నీ ఓపికకి 🙏🙏🙏... జై మణిశర్మ గారు

    • @althilakshmunaidu7047
      @althilakshmunaidu7047 2 года назад +5

      Super anna

    • @superriders13
      @superriders13 2 года назад +8

      Woww...Reddy saab kya likha saab...I'm also Manisharma fan and I know these list perfectly but not write ab thak.. superb time that Manisharma's time

  • @praneethkumar6232
    @praneethkumar6232 2 года назад +329

    అంత్యాక్షరిలో ``రా ´´ అని వచ్చినప్పుడు ఈ పాటే అందుకునేవాళ్ళం

    • @suryayamala836
      @suryayamala836 7 месяцев назад +5

      Exactly, I am also 😂😂

    • @YSJ2112
      @YSJ2112 4 месяца назад +7

      Me ఇద్దరే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం అదే పాట, ఆ తరువాత ravayya ముద్దుల మావ

    • @YarnampradeepKumar4977
      @YarnampradeepKumar4977 3 месяца назад

      Yes

    • @vanidhudam
      @vanidhudam 28 дней назад

      Apptlo and ippatlo kuda 😂

    • @ramakrishna5644
      @ramakrishna5644 23 дня назад

      S

  • @sarmashussain3272
    @sarmashussain3272 Год назад +70

    School days Movie....మాకు సినిమా అంటే చిరంజీవి..హీరో అంటే అన్నయ్య చిరంజీవే..ఈ మూవీలో. పాటలు,డాన్స్ తో పాటు అన్నయ్య,సౌందర్య గారి కామెడీ టైమింగ్......అన్నయ్య
    అంజలా జవేరి ట్రైన్ సీన్ అద్భుతం....ఇప్పటికీ కూడా ఎంజాయ్ చేసే అన్నయ్య సినిమాల్లో ఇది కూడా ఒకటి

  • @thpyazmass
    @thpyazmass 3 года назад +148

    సింగిల్ స్క్రీన్ లో....
    మాస్ theater లో ఈ సాంగ్ కి అరుపులు కేకలతో మోగిపోయింది ❤️ 🔥🔥🔥

    • @xcyberscar4992
      @xcyberscar4992 2 года назад

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 года назад

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

  • @katteboinasrinu7887
    @katteboinasrinu7887 4 года назад +260

    ఈ సాంగ్ నా స్కూల్ డేస్ లో ఈటీవీ బ్రేక్ టైం లొ వచ్చేది అప్పట్లో ఉదిట్ నారాయణ్ గారి వాయిస్ సూపర్ అనిపించేది చాలా కొత్తగా అనిపించేది మణిశర్మ సంగీతం సూపర్

    • @xcyberscar4992
      @xcyberscar4992 2 года назад +1

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 года назад

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

    • @V....J.....R..9703
      @V....J.....R..9703 Месяц назад

      Super 🎉🎉🎉🎉

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 4 года назад +167

    22 ఏళ్ల చూడాలని వుంది

    • @xcyberscar4992
      @xcyberscar4992 2 года назад +1

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

  • @aravindvijayachandran5766
    @aravindvijayachandran5766 2 года назад +81

    I am a malayalee...i love telugu movies lot....Chiranjeevi and Mohanlal was my favourite actors...those days the actors, actress, songs, movies are really amazing and watching movies in theatre are like goosebumps...compared to today.....sometimes listening these songs...gives a feeling to go back to those days and watch once again all the movies in theatre.....this generation movies and acting dont give those goosebumps moments which a 90s kids has experienced during days of Chiranjeevi, Rajnikanth,Mohanlal, Venkatesh, Jr NTR, Maheshbabu days during the years 1997-2007......love those memories....

    • @achurajmb6276
      @achurajmb6276 Год назад +2

      എന്റെ പൊന്നേ ഞാൻ die hard മെഗാസ്റ്റാർ ഫാൻ ആണ് ❤️❤️❤️

  • @anandpulagam9166
    @anandpulagam9166 4 года назад +952

    మెగాస్టార్ గారికి మొదటిసారిగా ఉదిత్ నారాయణ్ తో పాడించిన ఘనత దత్తుగారికి , మణిశర్మ గారికి మరియు గుణశేఖర్ గారికి దక్కుతుంది ... జై చిరంజీవ జైజై చిరంజీవ !

    • @rajanikanthrlrl4132
      @rajanikanthrlrl4132 4 года назад +14

      Kadhu anukuta bro tollywood lo first song anukunta

    • @anandpulagam9166
      @anandpulagam9166 4 года назад +3

      @@rajanikanthrlrl4132 yes

    • @princepavan9433
      @princepavan9433 3 года назад +9

      Jai Mani Sharma also...

    • @siva8000
      @siva8000 3 года назад +15

      Yes... actually this is Udit Narayan's first direct Telugu movie song. But Udit Narayan's voice already introduced in Premikudu movie in "Andamaina premarani cheyi thagiletey" song composed by AR Rahman. But it's a dubbed movie.

    • @hariprasad6529
      @hariprasad6529 3 года назад +4

      @@rajanikanthrlrl4132 తెలుగు లో స్ట్రెయిట్ సాంగ్ "సోనియా సోనియా" పాట రక్షకుడు సినిమా నాగార్జున గారిది

  • @rajeshbabu715
    @rajeshbabu715 3 года назад +44

    కేవలం ఆ పాట డాన్స్ కోసమే సినిమా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏ ప్రోగ్రామ్ లో ఐనా ఇదే పాట 👌👌👌

  • @praveenkumarchinni4946
    @praveenkumarchinni4946 3 года назад +33

    చాలా నార్మల్ స్టెప్స్...చిరంజీవి గారు వేయగానే ఆ స్టెప్స్ కే అందం వచ్చింది...

    • @Jayakrishna350
      @Jayakrishna350 2 месяца назад +1

      S. 100%. Boss ఆ మజాకా

  • @soundarnavneet
    @soundarnavneet 3 года назад +403

    Missing Both of Yours Swarnalatha Amma And Soundarya 😭😭😭😭They are legends

    • @xcyberscar4992
      @xcyberscar4992 2 года назад +5

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 года назад +2

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

    • @Harishkumar-sh5sk
      @Harishkumar-sh5sk 2 года назад +8

      Tune was taken intentionally but mani sharma did a magic with his music. Yes tune is same but he developed into a great song.

    • @kadirvel5839
      @kadirvel5839 2 года назад +1

      Exactly

    • @p.manojkumar7519
      @p.manojkumar7519 2 года назад

      Miss you mam

  • @rakeshgadhegi
    @rakeshgadhegi 4 года назад +143

    Allmost every Telugu movie audience favourite in those days he is..Inspired many with his dance..... really great all rounder actor Chiranjeevi....

    • @xcyberscar4992
      @xcyberscar4992 2 года назад

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 года назад

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

  • @rajmodhanmandlu4297
    @rajmodhanmandlu4297 Год назад +31

    సౌందర్య గారు మీలాంటి హీరోయిన్ ఇంకా ఇప్పటికి రాలేదు

  • @gopikrish5736
    @gopikrish5736 4 года назад +100

    Humming Queen of India Swarnalatha ma voice Wonderful 💞🎶💞

  • @BASUSOMU10
    @BASUSOMU10 3 года назад +62

    Megastar Chiru gariki oka like vesukondi...👍

  • @pandusripathipandusripathi8793
    @pandusripathipandusripathi8793 4 года назад +913

    ఈరోజు కూడా పల్లెటూరు ట్రాక్టర్లో వినిపించే పాట

  • @raju10tv49
    @raju10tv49 6 месяцев назад +31

    ఈ మూవీ మళ్ళీ4k డాల్బీ ఆట్మోస్ రీ రిలీజ్ చేస్తే చూడాలనివుంది.

  • @crazyfellow9620
    @crazyfellow9620 4 года назад +161

    రామ్మా చిలకమ్మా... ప్రేమా మొలకమ్మా...
    రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
    పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా
    ముక్కు మీద తీపి గోపాలా మూగ కళ్ళ తేనే దీపాల
    గంగులీ సందులో గజ్జల గోల బెంగాళీ చిందులో మిర్చి మసాల
    అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల
    రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
    పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా
    గోపెమ్మో గువ్వాలేని గూడు కాకమ్మో
    క్రిష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో
    దొంగిలించుకున్న సొత్తు గోవింద
    ఆవలించు కుంటే నిద్దరవుతుందా
    ఉట్టీ కొట్టే వేల రైకమ్మో చట్టి దాచి పెట్టుకోకమ్మో...
    కృష్ణా మురారి వాయిస్తావో చలి కోలాటమేదో అడిస్తావో
    రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
    పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపెమ్మ
    ఓలమ్మో చోళీలోన సోకు గోలమ్మో
    ఓయమ్మో ఖాళీలేక వేసే ఈలమ్మో
    వేణువంటే వెర్రి గాలి పాటేలే
    అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలే
    జట్టే కడితే జంట రావమ్మో పట్టువిడుపు వుంటే మేలమ్మో
    ప్రేమాడే క్రిష్ణుడు కన్ను కొట్టల పెళ్ళాడే క్రిష్ణుడు కాళ్ళు పట్టాలా
    రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
    పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా
    ముక్కు మీద తీపి గోపాలా
    మూగ కళ్ళ తేనే దీపాల
    గంగులీ సందులో గజ్జల గోల
    బెంగాళీ చిందులో మిర్చి మసాల
    అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల
    మేడెక్కి దిగదురా మేఘమాల

  • @burmalaxman5618
    @burmalaxman5618 4 года назад +103

    Soundarya is awesomeness

  • @s..c2148
    @s..c2148 4 года назад +60

    This song shook the entire Andrapradesh....people used to sing this song every where...I remember those golden days...

  • @ashokvardhan5088
    @ashokvardhan5088 Год назад +31

    అప్పట్లో కళ్యాణ మండపాల్లో పెళ్ళి జరిగేటప్పుడు భోజనాల హాల్లో ఈ పాట ఉండాల్సిందే...

  • @akaramnagesh709
    @akaramnagesh709 4 года назад +1008

    సౌందర్య కి ఒక లైక్ వేసుకోండి

    • @anandk7999
      @anandk7999 3 года назад +4

      Nuvu soundarya ki like vesukondi anavante balaaiah fan ayi unatavu Chiru nacahdu anukunta tamariki

    • @perumalashriijan586
      @perumalashriijan586 3 года назад +6

      Soundarya only Me liked ya

    • @polugariraju1421
      @polugariraju1421 3 года назад +2

      Ok

    • @akaramnagesh709
      @akaramnagesh709 3 года назад +1

      @@anandk7999 adhem ledhu .....

    • @srimoulipatan1615
      @srimoulipatan1615 3 года назад +2

      @@anandk7999mind muture kuda ledu soundarya like annaru ante avida ledu kabate annaru miru chuste balaya fan antunaru.

  • @ARK-jh7wi
    @ARK-jh7wi 3 года назад +120

    Udit Narayan gari voice + Chiranjeevi gari steps + Manisharma gari music 🙏🏻

    • @xcyberscar4992
      @xcyberscar4992 2 года назад +1

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 года назад

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

    • @hinduaryan2836
      @hinduaryan2836 2 года назад

      Copied from Marathi... Bloody telgu

  • @gopalunicreations1224
    @gopalunicreations1224 4 года назад +81

    ఓ ఊపు ఊపిన చిరు పాట

    • @xcyberscar4992
      @xcyberscar4992 2 года назад

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

  • @nageshyajjala1163
    @nageshyajjala1163 4 года назад +68

    Amma swarnalatha em voice Amma superbly singing...,meeru leni lotu undipoindhi

    • @xcyberscar4992
      @xcyberscar4992 2 года назад

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

  • @PVKMakings
    @PVKMakings 2 года назад +55

    Ever green megastar until this universe alive. This song❤ listening on 28 April 2022 @11:28 PM without sleeping. The power of mega grace and Bgm🔥❤

  • @vijaybabusripathi9049
    @vijaybabusripathi9049 Год назад +10

    స్వర్ణలత మేడం వాయిస్ చాలా బాగుంటుంది....ఒక జానకి అమ్మ ఇప్పుడు అంజనా సౌమ్య కొంచెం దగ్గర ఇలానే ఉంటుంది ....

  • @empire3588
    @empire3588 2 года назад +64

    no one can beat soundarya....She is the most beautiful women I had ever seen on this planet 😍

    • @Sike07
      @Sike07 Год назад +1

      agreed

  • @sekharmallidi3189
    @sekharmallidi3189 3 года назад +123

    Childhood memories ... megastar forever...thank you vyjayanthi ❤️

    • @rtutureddy2195
      @rtutureddy2195 Год назад

      I can feel the same teast of childhood memories 🙂 so lovely and unforgettable moments love you for this comment ❤❤❤❤❤❤❤

  • @baskarachutha2894
    @baskarachutha2894 4 года назад +126

    Oh my God! Manisharma anna music ah majaka ... Sensational album those days .. Childhood blockbuster and chartbsuters these are forever songs ...🎶🎶🎶🎬🎬🎬🙏🙏💫💫👌👌1st view

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 года назад

      this song is copied

    • @xcyberscar4992
      @xcyberscar4992 2 года назад +1

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 года назад

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

  • @mohanreddy1554
    @mohanreddy1554 3 года назад +52

    Masterpiece Mani Sharma music and chiru combo ❤️🎶🎵 first movie ❤️from Mani Sharma ❤️

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 года назад

      this music is copied If you don't know then you are the biggest idiot...

    • @purvasawant745
      @purvasawant745 4 дня назад

      Your mani sharma is just a copycat. can't compose own tune. copied from old
      marathi song padala piklay amba

  • @kingofmylife...1103
    @kingofmylife...1103 3 года назад +14

    E movie lo songs vinte na బాల్యం గుర్తొస్తుంది.....

  • @nsureshbabu2877
    @nsureshbabu2877 4 года назад +59

    Wadraful mind blowing beautiful song mega star chiranjeevi boss and soudarya beautiful

    • @naiduch1923
      @naiduch1923 3 года назад +1

      సూపర్ సాంగ్

    • @xcyberscar4992
      @xcyberscar4992 2 года назад

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

  • @srishailampspk6101
    @srishailampspk6101 3 года назад +121

    2021 లో చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి 👍👍👍

    • @xcyberscar4992
      @xcyberscar4992 2 года назад

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 года назад

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

  • @srinivassrinivas-wj5ic
    @srinivassrinivas-wj5ic Год назад +10

    ఎంతసేపు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట

  • @shanmukhasriram10
    @shanmukhasriram10 4 года назад +219

    90's kids favorite song

  • @Naveen.Boyina
    @Naveen.Boyina 4 года назад +38

    Wooow....finally, what a refreshing moment to watch songs in HD quality....@aswini dutt garu, please release the HD print movie on RUclips ...can't wait to show the movie to kids in USA in HD print...

    • @xcyberscar4992
      @xcyberscar4992 2 года назад

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 года назад

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

  • @just_call_me_raju_46
    @just_call_me_raju_46 3 года назад +41

    boss and soundarya dance grace is excellent

  • @Crazymedicokumar
    @Crazymedicokumar 3 года назад +21

    సౌందర్య గారి expressions సూపర్!

  • @Lalgudisurya
    @Lalgudisurya 2 года назад +59

    No one can replace swarnalatha's voice.. Miss you amma😭😭💔💔💔

    • @niroskhan644
      @niroskhan644 2 года назад

      Intha song Tamil la iruku thaane... muthal vari enna

    • @Lalgudisurya
      @Lalgudisurya 2 года назад

      @@niroskhan644 . தமிழில் மனோ & சுவர்ணலதா இணைந்து பாடி இருக்கிறார்கள்.... பாடல் முதல் வரி - வாமா முனியம்மா காதல் கனியம்மா

    • @Lalgudisurya
      @Lalgudisurya 2 года назад

      @@niroskhan644 ruclips.net/video/24qi7xGeqPs/видео.html

    • @Archana_Archana
      @Archana_Archana Год назад +1

      ​@@niroskhan644 Raangi rangamma Padikadhavan movie

  • @shankarbhukya2825
    @shankarbhukya2825 3 года назад +59

    Soundarya gari kosam chusinavallu like veyandi

  • @srisaistudionaveen2636
    @srisaistudionaveen2636 3 года назад +253

    Soudarya cute looks +Manisharma superb music+Gunasekhar taking+Fanally MEGASTAR dance=EE SONG vere level ante

    • @suryarajujaya567
      @suryarajujaya567 3 года назад +15

      Alage Udit narayan Sir garu Swarna latha madam voice tho inko leval

    • @rctamanullaamanulla2649
      @rctamanullaamanulla2649 3 года назад

      Invcxk7yt399okm
      0 bvyiopooppppo9opjjhlklpp 8899899oop90 9 1:30

    • @rajeshmamidi7384
      @rajeshmamidi7384 3 года назад +4

      Uditnarayan singing

    • @srinivas4024
      @srinivas4024 3 года назад +4

      Uidit ji+swarnalata voice strength to this song

    • @adityakadam8222
      @adityakadam8222 3 года назад +1

      But this is copied son bro.

  • @r-vez4241
    @r-vez4241 4 года назад +129

    Soundarya garu yekkadiki vellipoyaru andi? Meelanti actress malli Telugu industry ki dhorike chance ye ledhu. Miss you mam 💔 actress like you never before ever after ❤

    • @xcyberscar4992
      @xcyberscar4992 2 года назад

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

  • @chandunelaturi
    @chandunelaturi 3 года назад +71

    వేటూరి గారి అద్భుతమైన సాహిత్యం ఇది. అందరూ గీత రచయితని మరచిపోయారు!!!

  • @sankararjun7303
    @sankararjun7303 3 года назад +28

    All time favorite actress సౌందర్య

  • @Amarnath_Handle
    @Amarnath_Handle Год назад +9

    భోళా శంకర్ లో రీమేక్ చేస్తున్నారు ఈ సాంగ్

  • @siva8000
    @siva8000 3 года назад +25

    @ 2:27 Director Gunashekar and Chiru ..did not forget to add Bramhanandam garu & MS Narayana garu for few dance moments.👍

  • @sravanibheema
    @sravanibheema 3 года назад +22

    Soundarya gari. Face so beautiful. And bright 😍❤

  • @ManojKumar-fv4xg
    @ManojKumar-fv4xg 2 года назад +26

    My childhood evergreen songs...i love chiranjeevi garu ❤️❤️🙏🙏 from odisha 🙏🙏

  • @raghuram6382
    @raghuram6382 Год назад +3

    @Vyjayanthi Network Eagerly waiting for Choodalanivundi re-release on big screens again🎉

  • @crazyfellow9620
    @crazyfellow9620 4 года назад +76

    Singers: Udit Narayan, Swarna latha
    Music: Mani_Sharma

  • @pennadapavankumar
    @pennadapavankumar 3 года назад +30

    Best output comes from every technician when they are working for Chiru.. He can make it even better with his performance and screen presence.. btw Chiru and soundarya chemistry👌🏼👏🏼.. Manisharma music 👌🏼👏🏼

    • @xcyberscar4992
      @xcyberscar4992 2 года назад +2

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 года назад

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

  • @Azwaan978
    @Azwaan978 4 года назад +189

    Manisarma got Nandi award for this movie

  • @maruthi1438
    @maruthi1438 3 года назад +1817

    మేము ఇంట్లో tv ఆన్ చేస్తే frist చిరంజీవి సినిమా వచ్చిందో లేదో చూసి మిగతా channels పెడ్తం, అంతా ఇష్టం BOSS అంటే ❤❤

  • @gauravgadekar3769
    @gauravgadekar3769 2 года назад +105

    Udit Narayan's magical voice ❤

  • @SREENUS22
    @SREENUS22 Год назад +7

    Swarnalatha & Soundarya....😭

  • @avinashgowtham6618
    @avinashgowtham6618 3 года назад +21

    I miss singer swarnalatha and actress soundariya😭

  • @akashabp4319
    @akashabp4319 3 года назад +14

    Chiru saheb apki jagah koi nhi le sakta hai app ❤️ aur dimag ek special jagah bana chuke ho apne fan me ahooo🙄👍

  • @HemaKunditipadugu
    @HemaKunditipadugu 3 года назад +86

    Manisharma sir gave best albums to every movie , especially Chiru sir movies are all musical hits which given by manisharma sir.

    • @vakasandeep8447
      @vakasandeep8447 3 года назад +2

      S mam indra, tagore, stalin in 2000 etc...

    • @xcyberscar4992
      @xcyberscar4992 2 года назад +1

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @harsh3391
      @harsh3391 2 года назад +1

      This song is copied from a Marathi song "padala pikalaai aamba"

    • @xcyberscar4992
      @xcyberscar4992 2 года назад

      @@harsh3391 me already comments kele aahet sarvtr....

    • @harsh3391
      @harsh3391 2 года назад

      @@xcyberscar4992 bhari 😂👍

  • @dynmax6146
    @dynmax6146 Год назад +32

    Evergreen classic! Everyone at their best. Chiru, Soundarya & Udit ji! 👏🏻

  • @deviedhala9817
    @deviedhala9817 Год назад +13

    నేను మాత్రం మా బంగారు తల్లి సౌందర్య గారు కోసం చూస్తా ❤️❤️♥️♥️

  • @rayakotiraviender9187
    @rayakotiraviender9187 4 года назад +42

    Delighted to see the Full HD 1080p songs of choodalani undi finally atlast better now than never,
    Well done vijayanthi network kindly also add another old movie songs

  • @rajasekhar-xn2qz
    @rajasekhar-xn2qz 3 года назад +11

    ఆఫీషల్గా అప్లోడ్ చేయడానికి ఇన్ని రోజుల టైం ఎందుకు..??😏😏
    సూపర్ సాంగ్స్ ఇవి... చాలా రోజుల నుండి wait చేస్తున్న వీటికోసం😉

  • @60-sarvesh93
    @60-sarvesh93 Год назад +20

    One of the childhood memories for 90s kids and early 2k kids ❤️😍

  • @chandukumaraswami9381
    @chandukumaraswami9381 3 года назад +14

    Industry hit capacity unna kuda ih miss ayyina movie edhi mega start megastar a

  • @anoopkumarg9981
    @anoopkumarg9981 Год назад +11

    What a grace and energy.. No one can replace megastar, was enjoying each and every movement you do Sir.. Huge Love

  • @ravikiran9180
    @ravikiran9180 4 года назад +47

    This song is my childhood

  • @veeras2020
    @veeras2020 4 года назад +15

    Udit Narayan is so nostalgic! School Anniversary ki ee song dance compulsory haha

  • @sandycooldude009
    @sandycooldude009 3 года назад +7

    Anthyakshari lo Ra aksharam vasthe.... First gurthoche song... Appatlo ❤❤❤

  • @lakshman6052
    @lakshman6052 3 года назад +7

    Udit narayan voice is very good appatlo trend setter sonngg song e cinema loni song ani adige vaarruu a rojulo cinema ante chiranjeevvi acting kiraakkk mind blowing 🌹🌹🌹🌹

  • @pawankalyanfan8199
    @pawankalyanfan8199 4 года назад +10

    Megastar always Megastar...
    Vyjayanthi have to give movie like Jagadeekaveerudu...to Boss

  • @rishishannu3541
    @rishishannu3541 3 месяца назад +194

    2024 lo chusevallu like kottandi

  • @thpyazmass
    @thpyazmass 4 года назад +12

    Wowww... HD 😍
    LOVE U అన్నయ్యా ♥️😍😍😍🏇🏇🏇

  • @madhavganesh2821
    @madhavganesh2821 3 года назад +540

    RTC X Roads Sandhya lo Veyyandi ee song, Racha leputhaaru fans😍🕺

  • @somashekhartm6727
    @somashekhartm6727 3 года назад +24

    Perfect and pleasant to watch = Megastar dance ... Its Magical

    • @xcyberscar4992
      @xcyberscar4992 2 года назад +1

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 года назад

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

  • @karrisuresh7379
    @karrisuresh7379 3 года назад +7

    E paatalu Chusthe Chalu.. Ekkada leni aanandham start ipoddhii

  • @Ismartsubbu121
    @Ismartsubbu121 2 года назад +11

    ఈ bgm వింటుంటే పలెటూరు లోనే ఉండిపోవాలని అనిపిస్తుంది

  • @sarathb5380
    @sarathb5380 2 года назад +4

    yenni years ayina ee song lo magic yee veru abba Manisharma uditNarayan 🔥🔥🔥

  • @chathrunaik5191
    @chathrunaik5191 4 года назад +14

    Megastar altimate dancer.. what a great dancer

  • @sandeepnethi9147
    @sandeepnethi9147 3 года назад +60

    Ipudunna allu arjun, ntr, and ramcharan can twist their skeletons but can't twist their mind and sole to connect audiences like chiru

    • @naveeneedara8457
      @naveeneedara8457 3 года назад

      Mind tippadam entra pichi pulka, ntr gurinchi vagaku kapu kukka

    • @Satish_Reddy
      @Satish_Reddy 3 года назад +3

      @@naveeneedara8457 sorry to say can't find such grace in todays telugu heros dance. Be it either ntr, allu Or charan.

    • @naveeneedara8457
      @naveeneedara8457 3 года назад

      @@Satish_Reddy just change your mind set then everything looks good and everyones dance looks nice.

    • @Satish_Reddy
      @Satish_Reddy 3 года назад

      @@naveeneedara8457 namasthey.

    • @xcyberscar4992
      @xcyberscar4992 2 года назад

      this music is just copy of Marathi song padala piklay aamba 1972

  • @narayanajayaram8419
    @narayanajayaram8419 3 года назад +7

    Manisharma gari music udith narayan gari voice Sharna latha gari voice churu sowndarya gari dance super

  • @prsnheretodo
    @prsnheretodo 3 года назад +16

    1. Veturi garu
    2. Mani Sharma
    🙏🏼🙏🏼

  • @History_Mystery_Crime
    @History_Mystery_Crime Год назад +2

    Chiranjeevi fans from Kerala...
    Jai chiranjeeva ❤❤❤

  • @satishmotupalli8010
    @satishmotupalli8010 3 года назад +9

    Forever megastar chiranjeevi annaya🎉 dictionary telugu film industry fans waiting for achara movie jai megastar chiranjeevi annaya king forever

  • @srijyothidjremix9831
    @srijyothidjremix9831 Год назад +6

    నా చిన్నతనంలో వినే సాంగ్స్.. ఇవి మరల ఇప్పుడు వింటుంటే...నా చిన్న తనం గుర్తుకు వస్తుంది మాది ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామసింగవరం

    • @rambabub5549
      @rambabub5549 Год назад +1

      మాది రాఘవాపురం మీ పక్కన ఊరు

  • @satheeshr8954
    @satheeshr8954 3 года назад +6

    Good quality song. Thanks for this. Waiting for Jagadeka Veerudu Athiloka Sundhari songs in 4K UHD quality Vyjayanthi team

  • @NareshNaresh-vl5fd
    @NareshNaresh-vl5fd 20 дней назад +1

    Udit narayan and swarnalatha amma combination super❤🎉 I miss you amma😢 your a great legendary singer humming queen of india 🇮🇳

  • @venkateshpalla971
    @venkateshpalla971 3 года назад +7

    Jai megastar

  • @ramurams776
    @ramurams776 7 дней назад +1

    Ma chinna age lo Ganesh Pooja pellilu yekkadaa ayenaa frst vine song and most of times vine song vintage days gurthu vacchesthai assalu magic assalu

  • @srinathm448
    @srinathm448 3 года назад +23

    Udit Narayan sir 🙏❤️

  • @Kishore-Mouni-Harsha-Goutham
    @Kishore-Mouni-Harsha-Goutham 3 года назад +6

    స్టార్టింగ్ మ్యూజిక్ వింటేనే ఎక్కడికో వెళ్లిపోతాం 😍😍😍

  • @AnilKumar-kl4pc
    @AnilKumar-kl4pc 4 года назад +31

    King of cinema King of music 🎶

    • @xcyberscar4992
      @xcyberscar4992 3 года назад

      this music is copied from Marathi song

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 года назад

      @@xcyberscar4992 go to the filter and select the option new comments, you can find my comment about this song copied

  • @rajanikcchannarayappa4538
    @rajanikcchannarayappa4538 Год назад +2

    What kind of dedication towards acting soundarya mam expressions chiranjeevi sir dance super..... Sir👌🏻👌🏻🙏