A day in Highest peaks Village in MAHENDRA GIRI

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 638

  • @govindrao4812
    @govindrao4812 3 года назад +39

    మీరు తలచుకొంటే మాటలకు కరువా......మీ భాషా పరిజ్ఞానం మీరు వివరించే విధానం అద్భుతం .........అత్యుత్తమం........

  • @konetirameshnellore6197
    @konetirameshnellore6197 3 года назад +101

    నాకు అల్లాంటి ప్రదేశంలో ఉండటం అంటే చాలా ఇష్టం ఎందుకు అంటే అక్కడి చల్లటి గాలి వాతావరణం నాకు ఎంతో సంతోషము ,అలాగే విలేజ్ వ్యాన్ వాళ్లకు నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు అన్నలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mohansabar213
      @mohansabar213 2 года назад

      Mohan sabar kalama, odisha,d,st,rayagada

    • @bpcrao3087
      @bpcrao3087 Месяц назад

      Super mahendratanaya

  • @freethinker6006
    @freethinker6006 3 года назад +49

    అందమైన ప్రకృతి
    అందమైన ప్రజలు
    అందమైన కవరేజ్
    Sweet voice.

  • @siddusanke8273
    @siddusanke8273 3 года назад +130

    అన్న గారు మీరు ప్రకృతి ప్రేమికులు.ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రేమిస్తారు. మీ మాటలు ప్రకృతి ఇచ్చే అంత ప్రశాంతతని ఇస్తాయి 🙏🙏🙏

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 3 года назад +29

    అన్న, ప్రకృతిని చూస్తున్న మీ కళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నవో కదా అని అనిపించింది. మీ వివరణ చాలా అద్భుతంగా ఉంది.
    మీ నుండి ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలు మాకు రావాలని కోరుకుంటున్నాను.

  • @konetirameshnellore6197
    @konetirameshnellore6197 3 года назад +159

    నిజం చెప్పాలంటే వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటే గాని అలాంటి చోట పుట్టటం ఎంత ఆనందంతో ఉంటారు 🙏🙏🙏🙏🙏

    • @karusrinivasu4023
      @karusrinivasu4023 3 года назад +1

      S

    • @ramadevik.ramadeviyou6554
      @ramadevik.ramadeviyou6554 3 года назад

      @@karusrinivasu4023 dry FYI

    • @The_3_legends
      @The_3_legends 2 года назад

      Super explanation bro

    • @konetirameshnellore6197
      @konetirameshnellore6197 2 года назад

      @@telanganakurradu143 బ్రదర్ నేను ఇండియాలో లేను బ్రదర్ ఉంటే తప్పకుండా వెళదాము బ్రదర్ 🙏

    • @santhoshparvathi9663
      @santhoshparvathi9663 2 года назад +2

      Doorapu kondalu nunupu ane sametha telusa brother ekkadi kastalu akkade devudu evarini vadili pettadu vurike andariki kastalu sukalu equal ga vuntai

  • @mkbhargavirhymesvibes
    @mkbhargavirhymesvibes 3 года назад +22

    భూమి పైన స్వర్గం లో ఉన్నట్లుంది.జలపాతాలు , మేఘాలు, స్వచ్ఛమైన గాలి. Thank you sir to showing nice place and nice video.

  • @vasuchennupalli5696
    @vasuchennupalli5696 3 года назад +10

    అద్భతమైన వీడియోలు చేస్తున్నారు.మేము స్వయంగా వెళ్లి చూడలేని ఎన్నో ప్రదేశాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు కృతజ్ఞతలు.

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di 3 года назад +2

    మీరు అంత రిస్కు తీసుకుని చేసే వీడియో, మేం చూడడానికి పావుగంటైనా, చాలా సంతోషం కలిగించింది, ఈ వీడియో తీయడంలో మీ కష్టనష్టాలు చాలా వుంటాయి కాని, మాకానందం కలిగించినందుకు, కృతజ్ఞతలు , మీ సమయస్పూర్తి కవిత్వానికి మరొక్కసారి కృతజ్ఞతలు ..

  • @jannichalam1219
    @jannichalam1219 3 года назад +54

    సోదరా మా మనసు కళ్ళు ఆనందంతో నిండిపోయాయి

  • @vanavasicooking1914
    @vanavasicooking1914 3 года назад +21

    మీ కవిత్వం మీరు చూపించే దృశ్యమాలికలతో పోటీ పడుతుంది ❤️❤️

  • @kammanikathalu8985
    @kammanikathalu8985 3 года назад +8

    మిఠాయి సంచీతో వస్తున్న బామ్మని మనవడి చుట్టుకున్నట్లు వర్ణ చాలా అద్భుతంగా ఉంది

  • @naidubabupalli2139
    @naidubabupalli2139 3 года назад +9

    మీ వ్యాఖ్యానం అద్భుతం సార్

  • @mohansoma7752
    @mohansoma7752 3 года назад +25

    మి అమూల్యమైన పదాలతో చక్కగా అర్థం వివరిస్తూ ఉంటారు అందమైన ప్రకృతి అందాలను కట్టి చూపిస్తారు ❤️❤️🙏🙏

    • @ramanjiv.l.2929
      @ramanjiv.l.2929 2 года назад

      అవును సార్ చాలా అందంగా వర్ణించి చాలా అందంగా చూపించారు హాట్స్ ఆఫ్ విలేజ్ విలాగ్

  • @saibharatikadha
    @saibharatikadha 3 года назад +9

    మీరు వర్ణన బాగుంది,మీకు నా హృదయపూర్వక అభినందనలు

  • @RavuriJyotsna777
    @RavuriJyotsna777 3 года назад +11

    మీ వీడియోస్ చూస్తున్నంత సేపు మనసుకు హాయిగా ఉంటుంది మీ తెలుగు బాష అద్భుతః

  • @simonchintada
    @simonchintada 3 года назад +36

    మీలో మంచి రచయిత ఉన్నారు సార్ ... Beautiful video 😍

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 3 года назад +9

    అచ్చ తెలుగు ఛానల్ మన విలేజ్ వాన్ మి మాటలు మనసుకి హత్తుకునేలా ఉంటాయి స్వామి 🙏

  • @jayalakshmigoparaju3511
    @jayalakshmigoparaju3511 3 года назад +3

    మీకు వేలవేల కృతజ్ఞతలు.నేను ప్రకృతి premikuraalini.ఒక అద్భుతమైన భావన,ప్రేమతో హృదయం పులకరించింది.తల్లి ఒడిలో పరవసించనాను

  • @trinadhuyaka4994
    @trinadhuyaka4994 3 года назад +29

    పాప ఏడుస్తుంది, చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తొస్తే తప్పు నాది కాదు. 👌👌👌👌👌

  • @rameshganugula9955
    @rameshganugula9955 2 года назад +1

    మీరూ చేసె యీ ప్రయత్నం ఎంతో గొప్పది. ఇలాంటి ఛానల్ కోసం ఇన్నాలు ఎదురుచుఉసను tq మేము చూడలేని ఎన్నో గిరిజిన గ్రామాలను చక్కగా చూపిస్తున్నారు మీ వివరణ చాల చాల బాగుంది

  • @Ilove-sc7mi
    @Ilove-sc7mi 3 года назад +35

    అన్న నీ వీడియో మీ వాయిస్ మరియు ఇక్కడ ఉన్న కామెంట్స్ చూస్తుంటే నా మనసు ఎంత పులకరించిపోతుంది ధన్యవాదములు అన్న.

  • @ayyapamavvuri2447
    @ayyapamavvuri2447 3 года назад +5

    అన్న చెలా బాగ చక్కని ప్రదేశాలు చూపిస్తున్నావు... నికు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.. 🙏🙏🙏🙏

  • @patelscreation8072
    @patelscreation8072 3 года назад +5

    చూస్తుంటేనే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది చాలా అహ్లదకరంగా ఉంది

  • @andhrabhoja4442
    @andhrabhoja4442 3 года назад +6

    మీ వర్ణన, వ్యాఖ్యానం చక్కగా ఉంది.మహేంద్ర గిరి పైన ఉన్న పాండవులు నిర్మించిన శివాలయాలు దర్శినియ ప్రదేశాలు. ఏట మహాశివరాత్రి పర్వదినమున లక్షలాది భక్తులు మహాశివుని దర్శనభాగ్యం పొందుతారు🙏

    • @diliprao2863
      @diliprao2863 3 года назад +2

      మహీంద్రాగిరి రామాయణం మహా భారతం సంబందించిన కొంత చరిత్ర కూడ ను ఉంది శ్రీకాకుళం, విజయనగరం మరో రెండు వైపులా ఒరిస్సా రాష్ట్రాo కి చెందిన గంజా0 , గజపతినగర్ జిల్లా కి విస్తరించి ఉంది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి కి కొండ పై జాతర అవుతుంటాది ఎక్కడ ఎక్కడ నుంచో కొన్ని వేల మంది భక్తులు తరలి వస్తుంటారు వనభోజనలు అన్న దానలు వంటివి అవుతుoటాన్నాయి సూర్యోదయo చాలా అద్భుతంగా ఉంటుంది మాది శ్రీకాకుళం జిల్లా నేను మా ఫ్రెండ్స్ తో కలిసి 2010 లో మహా శివరాత్రి నడిచి వెళ్లా ము 5గంటలు సమయం పట్టింది ఆ రోజులలో కొండ పైకి ఒరిస్సా ప్రభుత్వం రోడ్డు నిర్మాస్తున్ను ..

  • @hariprasadnaidurangineni6508
    @hariprasadnaidurangineni6508 3 года назад +2

    వ్యాకత చాల అద్భుతం. హైలెట్ గా అన్ని వివరాలు వివరించారు. ఎక్సలెంట్

  • @skmnchannel2901
    @skmnchannel2901 3 года назад +18

    అన్న ని వీడియో ఒక్కరోజు సూడకుంటే ఏ నోరోజులు అయినట్ల ఉంటుంది. ని వీడియోలు suparrrrrr

  • @rammohan1714
    @rammohan1714 3 года назад +10

    మీరు వివరించే విధానం చాలా బాగుంది bror మొన్ననే ఒక 10 రోజుల క్రితం 2వ సారి వెళ్ళాము చాలా అద్భుతంగా ఉంది మనస్సు కి చాలా ఆనందాన్ని ఇచ్చింది....ఈ సారి ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు అక్కడ ఉండే వారి ఆహారపు అలవాట్లు అలాగే అక్కడ ఉండే అడవి జంతువులు కోసం కూడా చెప్పండి...అప్పుడు ఇంకా intrest గా ఉంటుంది....

  • @adithyareddyt5078
    @adithyareddyt5078 2 года назад +1

    అన్నా మీరు చేస్తున్న వీడియో కవరేజ్ చాలా అందమైన అనభూతి మనసుకీ యంతో మనోహరంగా ఉంది థాంక్యూ

  • @boggulaskr9700
    @boggulaskr9700 2 года назад +4

    ఎవరూ చూడని అందమైన ప్రకృతిని తెలుగు ప్రజలకు చూపిస్తున్నారు. ధన్యవాదాలు

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz 2 года назад +1

    ఇలాంటి అందమైన ప్రాంతాలు... ఇలాంటి గిరిశిఖరం అడవిబిడ్డలు అంటే నాకు చాలా ఇష్టం... వారి కోసం మాఉత్తరాంధ్ర ప్రాంతాలలో 10 సంవత్సరాలు స్వచ్ఛంద సేవా సంస్థల్లో ఒక సోషల్ వర్కర్ గా పనిచేసి వారికి ఒకకుటుంబ సభ్యుడుగా వున్నప్పుడు ఉంటే ఎంతో సంతోషం కలిగేది... ప్రాంతం ఏదైనా అందరం కలిసికట్టుగా ఉండేవాళ్ళుం , ఆరోజులు ఇప్పుడు రావాలంటే చాలా కష్టమే... గుడ్ ఇన్ఫర్మేషన్ సోదరా చాలామంచి పోస్ట్ పెట్టారు..🙏🏻🙏🏻

  • @kishorekumar6832
    @kishorekumar6832 2 года назад +1

    Prashanthamina jivanum...pacchani vathavaranum.. happy life ...super video ..village van team ..

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 3 года назад +10

    Very very very beautiful,that location,that people, their living style, your photography, your voice and ur words(తిరునాళ్ళ నుండి మిఠాయి సంచి తో వస్తున్న బామ్మను వాటేసుకున్నట్టు).

  • @tirupathibandipally9514
    @tirupathibandipally9514 3 года назад +2

    ధన్యవాదాలు సర్ ఈ వీడియో చూస్తుంటే మనసుకు చాలా ప్రశాంతతను ఇస్తుంది

  • @Padma-yl1hd
    @Padma-yl1hd 2 года назад +2

    I like beautiful natural views thanks to village van videos y c nellore

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 2 года назад +1

    సూపర్ హిట్ కథా చిత్రం
    చాలా బాగా వుంది కాని......👍

  • @ramanapathi6924
    @ramanapathi6924 2 года назад +1

    మాకు బాగా నచ్చింది bayya thankq very much ఇంకా చాలా మంచి ఇలాంటి వీడియోలు తీస్తారని ఆశిస్తున్నాము బాయ్

  • @saiganesh9443
    @saiganesh9443 3 года назад +3

    అన్న ఇలాంటి చాలా వీడియో చేయాలని దేవుడు ఆరోగ్యం ఐశ్వర్యం ఇయ్యాలని కోరుకుంటున్నాను

  • @sureshkumar-ty3mm
    @sureshkumar-ty3mm 3 года назад +3

    Grate Sab I am remembering my state and my district.........you are doing a great job..........i am alwayas big fan of village Van.....

  • @ప్రకృతిఒడి-ఘ8ట
    @ప్రకృతిఒడి-ఘ8ట 2 года назад +1

    ప్రకృతి అందాలు కన్నా మీ వివరణ చాలా అందం గా వుంది

  • @lalithakumari9840
    @lalithakumari9840 3 года назад +1

    Mee video tribal life ni vaari jeevana vidhannanni kallaku katyinatlu undi prakruti odilo seda teerinatlu anipinchindi tqs for sharing such awesome video god bless u keep it up

  • @Mstrdj007
    @Mstrdj007 3 года назад +4

    నాకు 45కి.మీ లు ఉన్నా ఊరు అది కానీ ఇంత అందం గా నేను ఎప్పుడు చూడలేదు కొన్న ప్లేస్ లు తప్పా..thnq for Village Van

  • @mahanvithasyoutubeshorts8092
    @mahanvithasyoutubeshorts8092 3 года назад +1

    ఈ వీడియోతో నేను SBCRIBE అవుతున్నాను. మంచి మనస్సు గల గిరిజనులు, వారు నివసించే వాతావరణం అత్యంత స్వచ్చమైన ప్రకృతి ఒడిలో .................. ప్రకృతి ఎంత స్వచ్చమైనదో వారి మనస్సు కూడా స్వచ్చమైనది.

  • @haritirunagari7576
    @haritirunagari7576 3 года назад +3

    Aa chuttu unna konda la lo chala oorulu unnayi chala chala baguntaye brother papa night 9. 9.30 .madyalo puttundi ane cepparu brother super vedio

  • @prathapsirmahi3428
    @prathapsirmahi3428 3 года назад +4

    ఓం శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదంతో మీరు మన ప్రేక్షకులు అందరూ చల్లగా అభినందనలు అభినందనలు తెలుపుతున్నాను

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 3 года назад +7

    Tribal life and nature captured in splendidly. Thank you. I pray God to bless you and tribal people to give them a better way of life. and good health and happiness.

  • @somethingspecialwithlaxmi4149
    @somethingspecialwithlaxmi4149 3 года назад +4

    సూపర్ అండి మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారుఅదృష్టవంతులు

  • @umaananthanarayan257
    @umaananthanarayan257 3 года назад +1

    Mi video chala బాగుంది. Mi bhasha chala బాగుంది. Mi పుణ్యమా అంటు కొండ ప్రాంతం vaallani chusanu. వాళ్ల jevan విధానం chusanu. Thanks andi.

  • @umapochaveni4504
    @umapochaveni4504 3 года назад +3

    Thank you for showing such good n beatiful ,pleasant places...

  • @naidu0066
    @naidu0066 3 года назад +5

    సూపర్ బ్రదర్ సంగీతం చాలా భాగుంది

  • @shekharbabukurapati3330
    @shekharbabukurapati3330 3 года назад +2

    Super bhairyya super anthe

  • @chantiattha1705
    @chantiattha1705 2 года назад +3

    ఆ వాతావరణం లాగే ఉంటుంది వాళ్ళ మనసు 🥰🥰మీరు వర్ణించే తీరు 🙏🙏❤️❤️

  • @sumamalikalu
    @sumamalikalu 3 года назад +5

    అతి సుందర ప్రదేశం..
    అమాయక జీవనం..
    ప్రకృతి ఒడిలో మమేకం..
    కన్నుల విందైన సమర్పణ.
    కానీ,అక్కడి ప్రజలకు విద్య,వైద్యం ఇతర సదుపాయాలు చేరలేదనిపిస్తోంది.విచారకరం.

  • @bhagyalakshmi-ty2cz
    @bhagyalakshmi-ty2cz 2 года назад +1

    Mi varnana adbhutam aa prakruti andam oketaite danini varniche tiru hats off sir.

  • @meenamaavlogs8198
    @meenamaavlogs8198 3 года назад +4

    Such a beautiful place , I know , I am from gajapati district, thank you for showing this

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 3 года назад +3

    Thammudu good information with nice presentation sharing videos to viewers, nice job.

  • @t.gsankar9393
    @t.gsankar9393 3 года назад +1

    నేను కూడా అక్కడికి వెళ్లధం అని అనుకుంటున్నాను sir. super natural

  • @CreativeColorsMedia
    @CreativeColorsMedia 3 года назад +4

    సంత నుండి వస్తున్న బామ్మను పిల్లాడు వాటేసుకున్నట్టు ..... చాలా బాగుంది పోలిక

  • @bnbankuru1576
    @bnbankuru1576 2 года назад +1

    మంచి వీడియో చేశారు బ్రదర్ భాష బాగుంది .

  • @madhiribuelah6277
    @madhiribuelah6277 3 года назад +4

    Our village van and suresh Anna is back with beautiful please video🥰🥰👏👏👏haye Annaya me explain super nice👍 keep it up Anna

  • @VVRPuram
    @VVRPuram 3 года назад +1

    మీ వ్యాఖన సరళి కవితాత్మకంగా,చక్కని సరళి లో ఉంది

  • @dumpaprasadreddy4498
    @dumpaprasadreddy4498 3 года назад +4

    తిరణల నుంచి వస్తున్న భామను మనమడు చుట్టుకున్నట్టుగా 🤗🤗🤗...

  • @chandrakalagandham9889
    @chandrakalagandham9889 3 года назад +1

    Nijaniki vaallu chala happy brathukutharu prapanchaniki dhooram ga…….manchi video chesaru sir thank you

  • @suryaprabhakethanapalli4811
    @suryaprabhakethanapalli4811 3 года назад +1

    ఎంత హాయిగా ఉందొ ఆ కొండ ప్రాంతాలను చూస్తుంటే. ఈ యాంత్రిక జీవితం వదిలి అక్కడికి వెళ్లిపోవాలనిపిస్తుంది. మీరు చెప్పే విధానం కూడా బాగుంది.

  • @bvr3290
    @bvr3290 2 года назад +1

    Ah aasha worker nijanga great. May God bless her abundantly

  • @kusaraju2165
    @kusaraju2165 3 года назад +1

    Wonderful. Ma janma dhanyamyendi. Chala bagundi

  • @ssatyam9061
    @ssatyam9061 3 года назад +2

    Very very thanks for showing this video.

  • @gnagaraju8673
    @gnagaraju8673 3 года назад +11

    Good brother..చాలా బాగుంది 👌👌👌👌🙏

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 2 года назад +1

    గిరిపుత్రుల జీవనగతులను నేటి సమాజానికి తెలియజేసస్తునందకు మీకు ధన్యవాదములు,అభినందనలు,

  • @paysola9017
    @paysola9017 3 года назад +6

    చాలా బాగుంది. నమస్కారములు 🙏

  • @muliraju1365
    @muliraju1365 3 года назад +2

    Great sir accham paata kalam la baamma cheppe kathalu annattuga visayalu baaga chepparu 🙏🙏🙏🙏🙏

  • @swapnakummarikuntla7180
    @swapnakummarikuntla7180 2 года назад +1

    శబ్దం వినసొంపుగా , అర్దం వంతమైన మాటలు చక్కగా ఉన్నాయ్

  • @morapusrinivas
    @morapusrinivas 3 года назад +1

    మధ్యలో వచ్చే అడ్స్ చూస్తే మీకు కొంచెం రెవెన్యు వస్తుంది అని తెలుసు కానీ మీ విడియో ఎప్పుడు ఎప్పుడూ చూస్తామా అని ఆతృత దానికీ తోడు మీ మాటల తో ప్రకృతి అందాలను వర్ణించే విధానం చాలా బాగుంది మీ శ్రమ ఊరికే పోదు ఎదో ఒక్కరోజు ఒక్క మంచి అవార్డుతో సత్కరించే రోజు రావాలని కోరుకుంటున్నాను

  • @subbu.atmakuri
    @subbu.atmakuri Год назад +1

    మీ దృశ్యకావ్యం సుందరం...వర్ణన అద్భుతం.❤❤

  • @vijaykandukuri7499
    @vijaykandukuri7499 3 года назад +5

    చాలా బాగుందన్న వీడియో 🌹🌹🌹🌹

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 3 года назад +1

    చాలా అందమైన వర్ణన తో బాగా చెప్తున్నారు

  • @ilovemydaughter5075
    @ilovemydaughter5075 3 года назад +3

    Peaceful video of mahendra giri.loved it

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv 3 года назад +1

    Wow what a beautiful video. I like this type of videos tq village van. Really all nature lovers like this video

  • @hifriends3607
    @hifriends3607 3 года назад +7

    అందమైన ప్రకృతి.
    కొండలోయలు.
    అడవి వాతావరణం బాగుంది.
    సెలయేరు జలపాతం
    ప్రశాంత మైన ప్రదేశం.
    ఊరు....
    భారతీయ సంస్కృతి కి చక్కని నిదర్శనం.
    మనస్సు కి నచ్చింది 🙏

  • @gayatrivarma874
    @gayatrivarma874 2 года назад +1

    Mind blowing adbutam bro. No words only feel. Thanku bro.

  • @lazarsonvuba3556
    @lazarsonvuba3556 3 года назад +10

    మి పని ఎంతో బాగుంది అలాగే మన దేశాన్ని ప్రేమించటం

  • @SB7Channel
    @SB7Channel 3 года назад +6

    ఆహ్లాదకరమైన జీవితం

  • @seethamahalakshmi5107
    @seethamahalakshmi5107 3 года назад +5

    ప్రకృతి ఒడిలో"భాగ్యవంతుడైన, పురుషుడు,ఆయనతో, మనం కూడా"!!!!

  • @aswaninareshvulasala1565
    @aswaninareshvulasala1565 3 года назад +1

    Anno meeru supero super

  • @arugollu
    @arugollu 3 года назад +10

    Place is very good and green. People look simple innocent. If there are facilities like accommodation and food, these villages have a great potential for tourist. You presented them so well and you brought a lot of value add to the content. Thanks for your hard work.

    • @venkataramanaraogadalay2999
      @venkataramanaraogadalay2999 3 года назад +1

      Good to know about this place. Would love to visit such places. I appreciate your hard work and effort .

  • @brpathi...298
    @brpathi...298 3 года назад +5

    Super mind blowing sir.... location... super 💕💕💜💜

  • @ranjithkumarricky6569
    @ranjithkumarricky6569 3 года назад +6

    మీ తెలుగు వర్ణనకి జోహార్లు ...జలపాతంలో వర్షం కురుస్తున్న వేళ నావలో పోయినట్టు ఉంది మీ వీడియోలు చూస్తుంటే

  • @venkateshgudapalli
    @venkateshgudapalli 2 года назад +1

    Mee anni videos Chala baguntay .Mee maatalu Inka baguntay Suresh garu

  • @srinivaskinthada6482
    @srinivaskinthada6482 3 года назад +3

    Beautiful presentation sir your way of explanation is very nine I trekked mahendra giri hills thrice during maha siva raatri festival to visit the temple

  • @awesomegta5665
    @awesomegta5665 3 года назад +2

    Just amazing and ultimate brother... please do carry

  • @munjulurudurgaprasad1241
    @munjulurudurgaprasad1241 3 года назад +6

    Good vlog. Really heart touch.

  • @rajaakhi1299
    @rajaakhi1299 3 года назад +3

    Thanks for showing for showing such a nice place i love to live like such this kind of place

  • @lingaiahpatel2278
    @lingaiahpatel2278 3 года назад +4

    మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేను 1985నుండి 1992వరకు మేకల కాపరి గా చేసిన అప్పటి కొండలపై నుండి జాలువారే నీళ్ళు గుర్తుకు వస్తుంది

  • @prabhakarpidugu2275
    @prabhakarpidugu2275 3 года назад +2

    మీరు సూపర్ అన్న ఈలాటి చూడాలే

  • @మన్యంబోయ్చెర్రీ

    Good job bro keep it up.....jai aadivasi....iam from Telangana

  • @subramanyamkommaraju6256
    @subramanyamkommaraju6256 9 месяцев назад +1

    మీరు చెప్పేవిధానం చాలాబాగుంది 👌

  • @snigdhab4388
    @snigdhab4388 8 месяцев назад +1

    Peaceful nature peaceful explanation nice

  • @smnuwula
    @smnuwula 3 года назад +3

    Nice voice & speech deliberation also excellent 👌👌. GOD bless you 🙌 .

  • @Narendrakumar-zc8gt
    @Narendrakumar-zc8gt 3 года назад +6

    Every video is a master piece, it's a feast for nature lovers.
    Keep it up brother we expect more videos from your channel.

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 2 года назад +1

    Great feeling I have seen 28 th August borrow village and caves great atmosphere