Mini Tibet in AP border : ఈ ప్రాంతానికి రాగానే ఒక్కసారిగా దారి తప్పిపోయామన్న భావన కలుగుతుంది | BBC

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల్లోని పర్లాఖిమిడికి కొద్ది దూరంలో ఉండే చంద్రగిరిని మినీ టిబెట్ అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో ఇళ్లు, ఆస్పత్రులు, భవనాలు, నిర్మాణాలు, దేవాలయాలు అన్నీ టిబెట్‌లో మాదిరిగానే ఉంటాయి. ప్రశాంతత కొలువైన ఈ మినీ టిబెట్‌ను చూసేందుకు పర్యటకులు ఆసక్తి కనబరుస్తున్నారు
    #ChandraGiri #MiniTibet #AndhraPradesh #Odisha #TibetanPeople #india #China #BBCTelugu
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 376

  • @TheRailgram
    @TheRailgram 2 года назад +327

    ఇలాంటి ఒక ప్రదేశంలో ఉందనే విషయాన్నీ తెలియ చేసి నందుకు B.B.C వారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @t.vinodhkumar8197
    @t.vinodhkumar8197 2 года назад +181

    నేను parlakimidi (odisha) వాసిని....మీరు మా ప్రదేశాలని చక్కగా చూపించినందుక చాలా ధన్యవాదాలు🙏🙏

  • @sudhakarponna
    @sudhakarponna 2 года назад +79

    ఈ అద్భుతం మా పక్కనే ఉన్నా ఇన్నాళ్లూ మాకు తెలియకపోవడం మా దురదృష్టం.. బీబీసీ మీకు ధన్యవాదాలు

    • @kommanasaiprasad675
      @kommanasaiprasad675 2 года назад

      Sir idi aa area lo undhi cheppara maku vellali ani undi

    • @jayaramch8553
      @jayaramch8553 2 года назад +4

      @@kommanasaiprasad675 ఈ ప్రాంతం పలాస నుంచి 93 కిలో మీటర్లు ఈ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది ఇదే ప్రాంతంలో తప్తపానీ ఉంది భూమి నుంచి వేడి నీళ్లు వస్తుంటాయి వాటర్ ఫాల్స్ కూడా ఉంది ఈ ప్రాంతాన్ని చూస్తే అరకు కేరళను చూసే ఫీలింగ్ కలుగుతుంది

    • @wedding-invitation
      @wedding-invitation 2 года назад

      Parlakimandi

  • @sre658
    @sre658 2 года назад +130

    ఇంతవరకూ ఇటువంటి పర్యాటకం ఉంటుందని బహుశా ఎవరూ ఊహించిఉండరు. Thank you BBC

    • @tripurarisatyanarayana2170
      @tripurarisatyanarayana2170 Год назад

      Nijame.inthadhaggaraga.undhani.maku.thelipinadhuku.bbc.gretchanel..omkar.konseemajillarayavaram.ap

  • @venkatrao4092
    @venkatrao4092 2 года назад +36

    B. B. C కి జేజేలు, ధన్యవాదాలు. ఇలాంటి స్టోరీ present చేయడం బీబీసీ కే సాధ్యమని నిరూపించుకున్నారు. రిపోర్టర్లకు, కెమెరామెన్ కు ప్రత్యేకించి ధన్యవాదాలు. 🙏

  • @rajulucbg7220
    @rajulucbg7220 2 года назад +23

    అద్భుత మైన ప్రాంతాన్ని
    తమ "BBC తెలుగు చానెల్ "లో
    చూపించినందులకు ధన్యవాదములు.

  • @danapananarasimhulu9758
    @danapananarasimhulu9758 2 года назад +26

    నేను 2012 లో వెళ్ళాను జిరంగి... అదో అద్భుతయిన ప్రదేశం ఆహ్లాద కరమైన వాతావరణం

    • @chvenkat19
      @chvenkat19 2 года назад +1

      Aruku nundi ala vellali

  • @nageswarap6470
    @nageswarap6470 2 года назад +51

    This is the Greatness of India gives shelter to any religion, everyone can live happily in India. Love India

    • @simplensample2724
      @simplensample2724 2 года назад +3

      Almost democratic countries do so..... Many hindus settled in USA Uk australia European countries even African countries even in oman dubai etc

    • @THIKKALAADU
      @THIKKALAADU 2 года назад +3

      @@simplensample2724 ah, then why jewish respect india then any other country, 1st u know that. Israel friendship with india then u can understand the greatness of hindu culture

    • @f4350
      @f4350 2 года назад

      Prathi daniki ila sontha sappy kottukovatam avasarama

    • @simplensample2724
      @simplensample2724 2 года назад

      @@THIKKALAADU neeku bongu bhoshaanam teliyadu.. Dengey... Israel evarini like chestundooo evadiki kaavali.. Israel USA ni kuuda like chestadi.... Daanni create chesina Britain ni kuuda like chestadi... Antha maatraana indiani nasanam chesina Britain manaki goppaaa..... Israel age nor more than 80 years....

    • @divyab5858
      @divyab5858 2 года назад +1

      Budhism is spiritual path of india.. it didnt give shelter to it but somehow lost these great teachings

  • @muralitelukula4488
    @muralitelukula4488 2 года назад +33

    ఈ ప్రాంతాన్ని సందర్శించాం. టబెట్ ని చూసినట్టుంది

    • @ramanroy7910
      @ramanroy7910 2 года назад +1

      Ela vellaru anna nenu vellali anukunna

    • @muralitelukula4488
      @muralitelukula4488 2 года назад +1

      @@ramanroy7910 బరంపురం నుండి టాక్స్కీ లో వెళ్లవచ్చు

    • @jayaramch8553
      @jayaramch8553 2 года назад

      @@ramanroy7910 పలాస నుంచి వెహికల్ బుక్ చేసుకుని వెళ్ళ వచ్చు పలాస నుంచి 93 కిలో మీటర్లు లొకేషన్ చాలా బాగుంటుంది

  • @Srinivaskokku
    @Srinivaskokku 2 года назад +63

    అనేక కారణాలతో జన్మ స్థలానికి దూరమైన కోట్లాదిమంది అభాగ్యులకు ఆశ్రయమిచ్చే దేశం మనది చైనా టిబెట్ ను దురాక్రమణ చేయడంతో తన సంస్కృతి సంప్రదాయాలను రక్షించుకునేందుకు జన్మస్థలాన్ని వదిలిపెట్టి ఎందరో టిబెటన్లు మన దేశం ఆశ్రయం పొందుతున్నారు అన్ని దశాబ్దాలైనా చైనా వైఖరిలో మార్పు లేకపోవడం దారుణం

  • @eswarrao3897
    @eswarrao3897 2 года назад +65

    I'm from parlakhemudi.. But i don't know this place.. Tq BBC... I will visit this place soon

    • @vipitsme2110
      @vipitsme2110 2 года назад +2

      Ko gan rey ochu bhai PKD rey hohiki chandragiri janinu ki

    • @SUNILKUMAR-tc2tz
      @SUNILKUMAR-tc2tz 2 года назад

      Then stay out u r from pkd don't know about chandragri very poor

  • @javeedahamed7407
    @javeedahamed7407 2 года назад +4

    చైనా నుంచి వచ్చిన వారు తెలుగు మాట్లాడుతున్నరూ అద్భుతం మహా అద్భుతం bbc జయహో

  • @Ravikumar-lq5bx
    @Ravikumar-lq5bx 2 года назад +37

    నాకూ ఇంత వరకు తెలియదు ఇక్కడ అంత మా దగ్గర బరంపురం ఇచ్ఛాపురం వాళ్లు వున్నారు

  • @sivareddy7252
    @sivareddy7252 2 года назад +22

    Thanks BBC...
    ..Telugu channels ki ivi kanapadu...dorbgym

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 2 года назад +19

    Tibetans are our friends. Love them. They are our permanent citizens

  • @GhantaRavi123
    @GhantaRavi123 2 года назад +4

    మంచి విషయం తెలియ చేసారు. కృతజ్ఞతలు.!!

  • @naakuneekunokia
    @naakuneekunokia 2 года назад +17

    Salute to BBC Telugu, hope also make this type of videos related to Telugu's who settled in Africa, Malaysia, or around world. 👌👍💐

  • @diamondjublee3972
    @diamondjublee3972 2 года назад +2

    బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ ఇంత గొప్ప సమాచారం అందించారు వారికి నిండు వందనాలు !!

  • @srinukanikella4096
    @srinukanikella4096 2 года назад +11

    Great భారత్ ❤️👌💪

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 2 года назад +15

    Great India, 🙏 I ❤my india, jai india.

  • @allakaraju6022
    @allakaraju6022 2 года назад +3

    చాలా చక్కని సమాచారం ఇచ్చారు టూరిజం develop cheste ఇంకా బావుంటుంది .ధన్యవాదములు

  • @dalitnahipehlehinduhu6569
    @dalitnahipehlehinduhu6569 2 года назад +20

    Hinduism, Buddhism Sikhism and Jainism are same...all have one root sanatan dharma

  • @sridharthupilli8323
    @sridharthupilli8323 2 года назад +7

    This is the valueble information to all tnks to BBC......

  • @sriamarnathm.k.coachingcen6672
    @sriamarnathm.k.coachingcen6672 2 года назад +2

    నేను వెల్లాను... చాలా బాగుంటుంది

  • @LAK1993
    @LAK1993 2 года назад +5

    I went there with my Mba frnds and visited in 2015. It's one of the good memory in my life.

  • @Varshith475
    @Varshith475 2 года назад +2

    నేను ఒక్కసారి వెళ్ళాను చంద్రగిరి ... శ్రీకాకుళం నుండి బైక్ మీద వెళ్ళాను....వెళ్ళే దారిలో అధ్బుతమైన సైట్ సీయింగ్ ని చూడవచ్చు 👍❤️

    • @siva-8877
      @siva-8877 2 года назад

      నిజం!!!!

  • @RaviBoyina
    @RaviBoyina 2 года назад +2

    I'm from Parlakimidi dist, but I came to know about this after watching the video..thank you bbc telugu

  • @sivakrishna9615
    @sivakrishna9615 2 года назад +17

    Where ever tibetans stay, there peace prevails

  • @gaddamgangadhariah591
    @gaddamgangadhariah591 2 года назад +3

    Wonderful place, I am happy to watch this video. I am very thankful to BBC for covering and posting very beautiful place.

  • @bontalayugandhararao1245
    @bontalayugandhararao1245 2 года назад +1

    Thanks to BBC elanti places ni chupistunnanduku, ma frnds andaram last week matladukunnam e place ni visit cheddam ani

  • @sivakrishna8997
    @sivakrishna8997 2 года назад +11

    That is India behaving like other

  • @dev4rajan
    @dev4rajan 2 года назад +2

    నేను స్థలం యొక్క ప్రశాంతతను ఇష్టపడుతున్నాను, ,వీరి ఆచారాలను గౌరవిస్తాను. అయితే ఇప్పటికే వీళ్లు లేహ్ లడఖ్‌ హిమాచల్, ఉత్తరాఖండ్, అరుణాచల్లో పెద్ద భూములను కలిగి ఉన్నారు .భారతదేశం మరింత భూములు కేటాయించకూడదు ఎందుకంటే వారు భారతీయులు కాదు. ఇప్పుడు వారు మనతో మంచిగా ఉండవచ్చు,, 20 సంవత్సరాల తర్వాత ప్రత్యేక రాష్ట్రం మరియు తరువాత దేశం కూడా డిమాండ్ చేయవచ్చు. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు అన్నారు పెద్దలు. ఇప్పటికే బంగ్లాదేశీయులు మరియు రోహింగ్యాల నుండి భారతదేశం సమగ్రత, సార్వభౌమత్వ సమస్యలను ఎదుర్కొంటోంది. కాబట్టి సొంత ఘెట్టోలు చేయడానికి అనుమతించే ముందు దీర్ఘకాలిక పరిణామాలను పరిగణించాలి.

    • @vinodkumarvechalapu9503
      @vinodkumarvechalapu9503 2 года назад

      టిబెట్ కి బుద్ధిజం మన అమరావతి నుంచి వెళ్లిన బౌధ్ధ గురువు పద్మసంభవా వల్ల వ్యాప్తి చెందింది..... చరిత్ర ప్రకారం ఆంధ్ర లో మొదటి మతం బౌద్ధం.

  • @user-vx3ih4th8p
    @user-vx3ih4th8p 2 года назад +8

    ಟಿಬೆಟ್ ನವರು ತೆಲುಗು ಮಾತಾಡ್ತಿದ್ರೆ., ಒಂಥರ ರೋಮಾಂಚನವಾಗ್ತಿದೆ.,👍👌

    • @Vjlabel143
      @Vjlabel143 2 года назад +1

      ಗೋಲ್ಡನ್ ಸ್ಟಾರ್ ಗಣೇಶ್ ಕನ್ನಡ ದಲ್ಲಿ ಮಾತಾಡ್ತ ಇದ್ರೆ, ಇನ್ನೊಂತರ ಕುಷಿಯಾಗಿರುತೆ

  • @abhinaya2009devi
    @abhinaya2009devi Год назад

    Super news....I am from Vizag only....never knew about this place.....BBC is on top of all news channels....

  • @meenamaavlogs8198
    @meenamaavlogs8198 2 года назад +19

    Gajapati district , I am from paralakhemundi, must see this place chandragiri , i love this place

  • @explorebeforeuexpire8848
    @explorebeforeuexpire8848 2 года назад +1

    Ma chaanels kuda unnai....eppudu yedava la gurinchi chuupinche sarike valla vallaki saripothundi .....Tq BBC

  • @sambasivaraoa5636
    @sambasivaraoa5636 2 года назад +2

    చాల బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @savithriadabala412
    @savithriadabala412 2 года назад +1

    Very good information 👏👏
    ధన్యవాదాలు 🙏🙏
    BBC news channels 🙏🙏

  • @sashikiranvarma5134
    @sashikiranvarma5134 2 года назад +1

    Mini Tibet iam feel Happy ❤️❤️❤️🤗☺️😊🙏🙏🙏. India -Tibet friendship. Tibetan pure culture and Pure traditional and Pure Architecture and pure Art craft ❤️❤️❤️❤️🙏🙏🙏🤗😊🙂

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 2 года назад +9

    గుడ్ కవరేజ్. నైస్ ప్లేస్.

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 2 года назад +2

    Very good info brought out to public. Very few r known this valid news. Thanks a lot BBC👍

  • @rushikeshwar3506
    @rushikeshwar3506 2 года назад +1

    Nenu ee year January 2021 lo vellanu ... Place chala baguntundi & peace full ga vutundi.

  • @chappalli.bhagyalakshami7228
    @chappalli.bhagyalakshami7228 2 года назад +2

    BBC is always special

  • @anandsundara1640
    @anandsundara1640 Год назад

    b.b.c ధన్యవాదములు

  • @bujji756
    @bujji756 2 года назад +1

    Nenu 3 years back vellanu,Chandragiri , Gajapati district,Odisha🙏🙏

  • @prudhviborra2272
    @prudhviborra2272 2 года назад +2

    I was going on 2013 ...it was an amazing place

  • @surya8936
    @surya8936 2 года назад +11

    ఇది ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రాంతమా లేక ఒడిశా కి చెందినదా.......అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలబ్బ💖

    • @wedding-invitation
      @wedding-invitation 2 года назад +3

      Odisha

    • @peddibabureddy6616
      @peddibabureddy6616 2 года назад +1

      Vellu tappaka estaru

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 2 года назад +1

      కట్నం రాదు మరి వాళ్ళని చేసుకుంటే పర్లేదా మరి😅 పైగా అమ్మాయిని ప్రేమలో పడేయాలి

    • @balu00668
      @balu00668 2 года назад

      Aunu 😂😂. Lagage pack cheskoo podham, padeddham...

  • @MaheshBabu-kd3vk
    @MaheshBabu-kd3vk 2 года назад +2

    Chala sarlu e route lo tirgam but eppudu notice cheyaledu ...will visit this next time...it's about 100km from my house

  • @santosharun100
    @santosharun100 7 месяцев назад

    Nenu vellenu...chala బాగుంటుంది

  • @ramakrishnav1692
    @ramakrishnav1692 Год назад

    Thanks BBC

  • @venkateshkarne8965
    @venkateshkarne8965 2 года назад +6

    Tibet people's so handsome my full happy

  • @sagarsampth
    @sagarsampth 2 года назад +7

    Vizag lo sweeter shops from November to february near barracks pettedhi veley. They are migrants from tibet

  • @sekharprathi701
    @sekharprathi701 Год назад

    ,నేను బరంపురం నివాసిని. మీరు జిరాంగో గురించి చక్కగా వివరించారు

    • @ssvos-ngo3226
      @ssvos-ngo3226 6 месяцев назад

      E chandrgiri Ela ravaloo chrppa galaru

  • @hifriends3607
    @hifriends3607 2 года назад +1

    Information video.
    Watch everyone☀
    Its important
    Best travelling place.
    God bless you all
    My heartfully sincerely wishes to everyone☀

  • @anandgorle2535
    @anandgorle2535 2 года назад +2

    I went there...it’s very peaceful place

  • @VaraN95
    @VaraN95 2 года назад +15

    I visited this place. I'm from Palasa, srikakulam.

    • @madabainasuresh1867
      @madabainasuresh1867 2 года назад +1

      ekada.bro e place madhi tekkali

    • @charanmr462
      @charanmr462 2 года назад +1

      akkada stay cheyyadaniki vasathulu vunnaya?

    • @VaraN95
      @VaraN95 2 года назад +1

      Gandahathi water falls meedaga mahendragiri vaipu vellali.

    • @VaraN95
      @VaraN95 2 года назад +1

      @@charanmr462 teliyadu, memu a roju ne return ayipoyamu.

    • @charanmr462
      @charanmr462 2 года назад

      @@VaraN95 ok. thanku .

  • @NadupuruLokesh
    @NadupuruLokesh 2 года назад +1

    Thank you BBC

  • @RaviKumar-ee6zw
    @RaviKumar-ee6zw 2 года назад +3

    Thanks to bbc .......

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Год назад +1

    Nice chandra pur

  • @ravikirankollepara2890
    @ravikirankollepara2890 2 года назад +1

    🙏 tq BBC News Telugu🙏

  • @savaraprasanth7122
    @savaraprasanth7122 2 года назад +1

    మా ఊరు దగ్గర లొ నే ఉంది....

  • @akellavenkatasuryavyaghres1039
    @akellavenkatasuryavyaghres1039 2 года назад +2

    INTAVARAKU NAAKU DEENI GURUNCHI TELIYADU. MANCHI VISHAYAM CHEPPARU, NICE VIDEO.

  • @prasadpathruni9179
    @prasadpathruni9179 Год назад

    Tq bbc chala manchi places chupincheru..

  • @kallepallirudraprasad9380
    @kallepallirudraprasad9380 2 года назад +1

    E place ma pakkane nenu 3 times vellanu . Thanks bbc

  • @dongojiramnaidu8745
    @dongojiramnaidu8745 2 года назад +1

    ఇది భారతదేశం జై హింద్ జై జవాన్ జై కిసాన్ జై భారత్ మాత కీ ఓం శాంతి

  • @boppadapuganesh410
    @boppadapuganesh410 2 года назад +4

    మనం చాలా ఆలస్యంగా స్వాతంత్ర్యం పొందాం అనంతరం మనకు సరైన ఆయుధ సంపత్తి మిలటరీ భడ్జెట్ లోటు సైన్యం ను సరైన విధంగా వాడలేక పోవడం కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచన చర్యలు వల్లన మన దేశం నుంచి కొన్ని వేల చదరపు కిలోమీటర్ల సారవంతమైన భూమిని కోల్పోయం.

    • @manyamveeravenkatasatyanar4799
      @manyamveeravenkatasatyanar4799 2 года назад +1

      Tibetanlaku asryamichchindhi appati Congress prabhutvam avvatam kuda Dhesa dowrbhagyamanevu sodhara kangarulo.

    • @srees_picsclips
      @srees_picsclips 2 года назад

      @@manyamveeravenkatasatyanar4799 అదే అసలు మ్యాజిక్కూ...😜

  • @plb4619
    @plb4619 2 года назад +2

    Thanks BBC..... ❤️

  • @ksp3820
    @ksp3820 2 года назад +1

    Super BBC

  • @gracebabu1972
    @gracebabu1972 2 года назад

    If not for the audio, I would not believe that this place is even in India. I highly appreciate them for protecting their culture and life style. Lucky are these people to live in India, far away from home, but still at home.

  • @chatlavenkatesh4865
    @chatlavenkatesh4865 2 года назад +1

    I will watch sure this year up to December.....thank u BBC

  • @badrinathdangeti4586
    @badrinathdangeti4586 2 года назад

    Thanks for BBC 🙏

  • @sathibaukaicherla5249
    @sathibaukaicherla5249 2 года назад

    Very nice chela baga chupincharu

  • @madeinandhra2927
    @madeinandhra2927 2 года назад +1

    I appreciate for bringing this kind of informative video which we never know before.

  • @anwarsufi7854
    @anwarsufi7854 10 месяцев назад

    సూపర్బ్

  • @satyanarayanabulusu4807
    @satyanarayanabulusu4807 Год назад

    Thanks to BBC news for valuable information 🙏

  • @jckvsureshbabu4816
    @jckvsureshbabu4816 2 года назад

    Good morning
    BBC
    Thank q
    Wow beautiful place

  • @venkateswarlupedada1583
    @venkateswarlupedada1583 2 года назад +9

    madhava swamy temple in vishakhapatnam at madhvadara has found buddhist bricks. Bricks estimated to be from 3rd Century B.C. are now lying in a heap alongside the temple....
    These bricks measured 52 cm X 28 cm X 8 cm, with structural characteristics of the bricks used in Buddhist sites in and around Visakhapatnam coastal region. A researcher in Buddhist sites of north Andhra Pradesh, he said there were foundation walls of a Buddhist vihara in the close vicinity.
    BBC please make a documentary on that temple thank you

  • @jayasatya1282
    @jayasatya1282 2 года назад +1

    We need channel like bbc

  • @nagabhushana1150
    @nagabhushana1150 2 года назад +5

    Every thing possible must be done to make them settle and live in their own way.

  • @murali3123
    @murali3123 2 года назад +2

    కర్ణాటక కూర్గ్ దగ్గర కూడా ఇటువంటి ప్రాంతమే ఉంది.

  • @muralikonatala7506
    @muralikonatala7506 2 года назад +1

    Ma village nuchi 120km I'm happy 🙏🙏

    • @891cherry
      @891cherry 2 года назад

      Name of the place?

  • @indian2385
    @indian2385 2 года назад +1

    ఎవరికయినా.. మనం ధర్మ సత్రం.. మనకి మాత్రం.. Bangladesh lo.. Laga.. మనుగడ కష్టం.. ...

  • @Sairam004
    @Sairam004 2 года назад +18

    Meanwhile China in future be like:- Attack this place 🤣🙄

    • @INDIANROYALMEDIA
      @INDIANROYALMEDIA 2 года назад +4

      China illegally occupied their land so they flood to india and they are ready to save india from china

    • @Sairam004
      @Sairam004 2 года назад +2

      @@INDIANROYALMEDIA I'm just telling the Chinese Authorities' expected opinion, when they have right to watch RUclips and understand this video...

    • @Sairam004
      @Sairam004 2 года назад +2

      @@INDIANROYALMEDIA Not only Tibet, but many places.... Taiwan is next

    • @INDIANROYALMEDIA
      @INDIANROYALMEDIA 2 года назад

      @@Sairam004 ok

    • @SRIKANTH...
      @SRIKANTH... 2 года назад +2

      మతోన్మాదుల కు అలాగే అనిపిస్తుంది లే...

  • @jvr201
    @jvr201 2 года назад +1

    Very nice, good spiritual information, thanks

  • @SALMONRAJ
    @SALMONRAJ 2 года назад +9

    Super

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 года назад +1

    Very interesting village in our region Orissa and Andhra

  • @ramachandraraju5014
    @ramachandraraju5014 2 года назад

    మేము ఫేమిలీ తో వెళ్ళి వచ్చాం అధ్బుతమైన ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది 👍

    • @chvenkat19
      @chvenkat19 2 года назад

      Aruku nunchi ala vellali anna

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 2 года назад

    Good Msg sir, TQ u BBC 👍

  • @narendrabandi7054
    @narendrabandi7054 2 года назад +1

    you please place location also in your description.not only for this video but also for all videos which you are making.

  • @meenakshinotani
    @meenakshinotani 2 года назад

    Oka rozu tappakunda akkadaku wellalani asha ga undi ma family toh 🙏🥰 entha beautiful ga undi chala peaceful ga anipistundi 😍🥰🥰🙏✌️

  • @koyyanajagadeesh2045
    @koyyanajagadeesh2045 2 года назад

    Tq BBC.

  • @dilipmanika1365
    @dilipmanika1365 2 года назад

    Thanks...BBC

  • @mutyalavaraprasad6928
    @mutyalavaraprasad6928 2 года назад

    Very good and unique information...That is BBC

  • @harishdeepala4806
    @harishdeepala4806 2 года назад

    𝚅𝚎𝚛𝚢 𝚋𝚎𝚊𝚞𝚝𝚒𝚏𝚞𝚕 𝚙𝚕𝚊𝚌𝚎... I visited that place really peacefull nice place..

  • @alluramachandrareddyreddy1453
    @alluramachandrareddyreddy1453 2 года назад +3

    వీరు భగవద్గీత కూడా చదువుకుంటె
    వారికి ఈ పరిస్థితిని దాపురించిచేది
    కాదు ధర్మం కోసం యుద్ధం చేయమన్నాడు పరమాత్మ
    శ్రీ కృష్ణ ప్రభువు.

  • @rellisamajam4941
    @rellisamajam4941 Год назад

    Namo buddhaya..🙏🙏🙏💐💐💐

  • @Manu-creations9365
    @Manu-creations9365 2 года назад

    Madi odisa paralakhemandi kani elanti place undani teliyadu thank you good imparmation

  • @yourtv2711
    @yourtv2711 2 года назад +17

    Buddhism is other religion which we indians like most...these places have to be promoted for tourism...

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 2 года назад +11

    This Place Travel Tour Near Railway Station or Bus Stand Roots Request Everyone's 🙏🙏🙏

  • @bsvramprasad2444
    @bsvramprasad2444 2 года назад +1

    Karnataka lo kuda mundagod Sirsi taluka lo same ilane undi. Hubli to mundagod 95 km... Foreigners Not allowed ani boards untai,....