Life in MAHENDRA GIRI Hills మహేంద్రగిరుల్లో జీవనం

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии •

  • @jannichalam1219
    @jannichalam1219 3 года назад +52

    అచ్చ తెలుగు పదాలతో వివరిస్తూ
    తెలుగుదనాన్ని పెంచి పోషించిన మీ పాత్రకు నా వందనాలు సోదరా

  • @RajuRaju-mg6kt
    @RajuRaju-mg6kt 3 года назад +42

    అన్న నా చిన్నతనం నుంచి ఇలా అన్ని ఊరులు చూడాలని కోరికగ కాని చూడలేక పోయాను కాని మీ వల్ల నా కోరిక తిరుతుంది కాని ఎప్పుడు అవకాశం వేస్తుంద అన్ని చూస్తున్న మీకు చాల చాల thankyou 🙏🙏🙏🙏🙏👍👍👍👍

    • @khillas6675
      @khillas6675 2 года назад +1

      నేను మీలాగే,, మనం వీలు చిక్కెనప్పుడు,, అన్ని ఊరులు ఎందుకు రైడ్ చెయ్యకూడదు? దీనికి బమీరు ఏమి అంటారు.

  • @sudeepteluguallinone6175
    @sudeepteluguallinone6175 3 года назад +22

    మనం పొడి ఇసుక మొయ్యటమే చాలా కష్టం, వాళ్ళు తడి ఇసుక సునాయాసంగా మోస్తున్నారు. వాళ్ళు చాలా గ్రేట్.

    • @TheGlobalNetworker
      @TheGlobalNetworker 3 года назад

      alga ఇసుక thesi thesi paryavaram samathulam padavtundi

  • @sreenujami1651
    @sreenujami1651 3 года назад +9

    ముఖాన్ని కడిగితే మనసు కూడా శుభ్రపడి..👌👌👌exlent words bro

  • @korvaanil790
    @korvaanil790 3 года назад +3

    నేను చూడాలి అనుకోని చూడ లేకపోయినా ప్రకృతి అందాలను ,గిరి పుత్రుల జీవన శైలిని నా కళ్ళతో చూసినట్టుగా చూపించారు ధన్యవాదాలు.

  • @santhoshvarikola5528
    @santhoshvarikola5528 3 года назад +7

    మీ యొక్క కథన విశ్లేషణ మరియు మీరు చూపించిన ప్రకృతి నాకూ చాలా బాగా నచ్చింది

  • @THIKKALAADU
    @THIKKALAADU 3 года назад +4

    Wow మోహo కడిగితే మనస్సు కూడా శుభ్ర మయ్యింది! గ్రేట్ గా చెప్పారు

  • @ammadad7059
    @ammadad7059 3 года назад +1

    మీరు publish చేసే ప్రతీ వీడియో ప్రకృతిని ప్రతిబింబిస్తుంది.మీకు మనసా వాచా శతకోటి ధన్య వాదాలు.అటువంటి ప్రకృతి చూస్తుంటే మనసు పులకరిస్తుంది.మాకు అటువంటి ప్రదేశాలు చూడాలనే ఉబలాటం పెరిగి పోతుంది.ఇటువంటి వీడియోలు తీసి పబ్లిష్‌ చేసే శ్రమ వెలకట్టలేనిది,మాటలతో చెప్పలేనిది. 🙏🙏🙏

  • @sundararao4507
    @sundararao4507 3 года назад +1

    మీ వీడియోలన్నీ చూస్తుంటాను.మీరు గిరిజనుల జీవన విధానాలను,వారి ఆచార వ్యవహారాలను,వారి ఆహారపు అలవాట్లు,వాళ్ళ అమాయకపు జీవితాలను కళ్ళకు కట్టినట్టుగా చూపెడతారు.ఇక మీ వ్యాఖ్యానం చాలా బాగుంటుంది.మీ భాష చాలా బాగుంటుంది.ఇక ఫోటోగ్రఫీ అధ్భుతంగా ఉంటుంది. Keep it up sir

  • @mandangiharsha7
    @mandangiharsha7 3 года назад +12

    గిరిజనులు ఎప్పుడూ గొప్పవాళ్లే 🙏🙏🙏

  • @iam-kl8jl
    @iam-kl8jl 3 года назад +5

    మొహాన్ని కడిగితే మనసుకూడా శుబ్రపడి ప్రశాతంగా వుంది. బాగుంది సోదరా మీ వ్యాఖ్యానం...

  • @NageshwarDamera
    @NageshwarDamera 2 года назад +1

    వీడియోస్ చాలా చాలా బాగుంటాయి సర్.చక్కటి ప్రకృతి ఒడిలో నిద్రపోతున్నట్టు ఉంటాయి సర్.

  • @dhilleswardilleswar8041
    @dhilleswardilleswar8041 3 года назад +1

    Tq boss మహీంద్రా గిరీలు కోసం చాలా చక్కగా చుపెంచారు.. మా ఊరు అక్కడ దగ్గరలో ఉంది

  • @nageshyeskey1389
    @nageshyeskey1389 3 года назад +2

    I am from karnataka working in coimbatore but I watching your videos very buetyfull so nice brother

  • @bodduumashankar896
    @bodduumashankar896 3 года назад +2

    Wonderful video Anna మాకు అద్భుతమైన పల్లె ప్రకృతి అందాలను చూపించారు

  • @ravikumargaviraddi1684
    @ravikumargaviraddi1684 3 года назад +5

    మహేంద్ర గిరుల సోయగం అద్భుతంగా ఉన్నాయి... మందస నియర్ కదా అన్న సూపర్ లొకేషన్...

  • @nicolasjohn8707
    @nicolasjohn8707 3 года назад +2

    సోదరా మీ వీడియోల గూర్చి, మీరెంచుకునే కథనాల గూర్చి ఎంత చెప్పినా తక్కువే. ఈ వీడియో చూస్తే గత సంవత్సరం సెప్టెంబర్లో నేను ఏఏ ప్రాంతాల్లో తిరిగానో అచ్చు గుద్దనట్టు అవే ప్రాంతాలను మీ వీడియోలో చూసేసరికి మళ్లీ ఆ అనుభూతులను నెమరువేస్తున్నట్టుంది. మీ ఈ అభిలాష(ప్రకృతిని పరిచయం చేసే)కు మా నుండి పెద్ద సలాం. వీలైతే మిమ్మల్ని పలాసలో ఓసారి కలవాలని ఉంది.
    కాశీ సురేశ్ లావేటి, తాళభద్ర, పలాస.

  • @umaananthanarayan257
    @umaananthanarayan257 3 года назад +1

    Once again lots of thanks.
    Mi videos chustunte ఇందులో ఏదైన ఒక చోట settle అయిపోయి తపస్సు చేసుకుంటూ ఉండి povalani అనిపిస్తుంది.

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 3 года назад +1

    చక్కని వ్యాఖ్యానం ! విజయోస్తు !!

  • @ramanapilla7472
    @ramanapilla7472 3 года назад +1

    Sir meku hatsaf ee gajibiji nunchi manashanthiki thisukuvelthunaru thanks

  • @naturedronevlogs..3256
    @naturedronevlogs..3256 3 года назад +1

    Chala baga explain chestharu good video

  • @devotional655
    @devotional655 3 года назад +2

    Mee videos eamo kaani manchi manchi place lani chusthunnaru meeru. antha manchi place lo prayanam 👌👌👌

  • @ananthareddysama1556
    @ananthareddysama1556 3 года назад +1

    మహేంద్రగిరి టూర్ లైఫ్ లో గ్రేట్ అనుభూతి ఎప్పటికి గుర్తుండి పోతుంది

  • @RAJASEKHAR-yf7ld
    @RAJASEKHAR-yf7ld 2 года назад +1

    Sir నేను కూడా వస్తాను మీతో ఒక రోజు తీసుకెళ్లండి చాలా హ్యాపీ గా ఉంది ఇలాంటి places చూస్తుంటే 🌹

  • @durgabharathichallagali5487
    @durgabharathichallagali5487 3 года назад +2

    Mito panichese pratiokarki na abinandanalu me vedios inta adaranapondutunanduku chala santhosham maku mi respect mi matalu mi photography miku sahayapade andarki hatsoff

  • @tulasiy2278
    @tulasiy2278 3 года назад +1

    వీడియో చాలా బాగుంది,అక్కడ ఇంకా చాలా ,జలపాతాలు, సహజ సెలయేళ్ళు, గుళ్ళు, ఉన్నాయి,మందసా పెరుమాళ్ వాసుదేవుని గుడి, అలాగే చిలకా సరస్సు,కూడా వీడియో తీయండి, మంచి చూడగలిగే ప్రదేశాలు ..మీకు ధన్యవాదాలు, జై ఆంధ్ర..జై శ్రీకాకుళం.

  • @prabhakardaparthi7470
    @prabhakardaparthi7470 3 года назад +1

    వీడియోలో ఉన్న అందాలకు మీ మాటలు తూటాలు లా మనుసుని తాకుతున్నాయి అన్న

  • @krishnavenineyyila6830
    @krishnavenineyyila6830 3 года назад +1

    Wow super ga undi ee video....

  • @venkateshwarlukampati3169
    @venkateshwarlukampati3169 3 года назад +7

    Excellent photography, emotional comments,marvales, keep it

  • @Rjrajsekhar
    @Rjrajsekhar 3 года назад +4

    Nice video anna ❤️ మీరు వివరించే విధానం చాలా బాగుంది 💕

  • @vamsinaidu2534
    @vamsinaidu2534 3 года назад +1

    Soo nycee Soo peace love to C videooo happy briiioo

  • @prasaddayal9434
    @prasaddayal9434 3 года назад +1

    మేము చూడ లేని చూడలనికొన్న మంచి కొండలు కొనలు మీరు చుపుతున్నందుకు శతకోటి వందనాలు

  • @firstclassstudent9296
    @firstclassstudent9296 3 года назад +2

    Ee channel matram skip cheyyakunda choodali anipisthadhi anna,,,❤️❤️❤️ such a loving videos👍👍

  • @erugadinlajyothi5548
    @erugadinlajyothi5548 3 года назад +1

    Mee voice mesmerizing vinalanipistundi chinna bit kuda vadalakunda very attractive voice

  • @satyanarayanadv5752
    @satyanarayanadv5752 3 года назад +1

    Thanks for sharing

  • @rajufromvanapalli7024
    @rajufromvanapalli7024 3 года назад +2

    Wowww excellent

  • @dl7912
    @dl7912 3 года назад +1

    Chaala pleasent feel mee videos, memu maa father job valla childhood spent at madugula araku agency areas , now settled in hyderabad, and i am rembering all those memories. Thank u.

  • @dwarakanath1527
    @dwarakanath1527 3 года назад +3

    Sir,
    I remember the tough trekking we undertook about 45 years ago when I was a student studying at Srikakulam. Happy to see Mahendragiri after all these years. Thanks and best wishes.

  • @RR-ram
    @RR-ram 3 года назад +1

    బ్యూటిఫుల్
    Video బాగుంది

  • @ramprakash9925
    @ramprakash9925 3 года назад +1

    Chala adbhuthangavundhi RP BK bangloare.

  • @bhukyanageshrathod6045
    @bhukyanageshrathod6045 3 года назад +1

    Waching ur videos it's looks like movie very interesting background voices

  • @hemankumar9150
    @hemankumar9150 3 года назад +1

    Good attempt
    Inka chala chupinchalsindi

  • @Santoorsoapbaby
    @Santoorsoapbaby 3 года назад +17

    .... కర్ణాటక, చత్తీష్ గడ్, ఒడిషా తెలంగాణ . రాష్ట్రాల నదులు సముద్రంలో కలవాలంటే .... ఆంధ్రా రావాల్సిందే...!!!.

  • @venkat6364
    @venkat6364 3 года назад +1

    Super...super...super...next video super ga choopinchali bro

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 3 года назад +1

    మీ వలన అధ్బుతాన్ని అరచేతిలో చూడగలుగుతున్నాం

  • @kurmaraobkr1798
    @kurmaraobkr1798 3 года назад +1

    Chala manchi video chesaru brother.

  • @venkynowgapu8910
    @venkynowgapu8910 3 года назад +3

    ముఖం కడుక్కుంటే మనసు శుభ్రమైనది అనే మాట మా హృదయాలను తాకింది సర్..
    ...వెంకట్ కొరసవాడ(పాతపట్నం) నుంచి

  • @rajurail
    @rajurail 3 года назад +1

    tqs anna chala manchi video chesa ru 🙏🏻🙏🏻🙏🏻

  • @pravalikareddy7184
    @pravalikareddy7184 3 года назад +1

    Annaya me vedios me voice and background music manasuni kariginchestundi entha manchi vedios maku chupistunnaru .me palakarimpu kuda entha bold ga prema nindi untundo 🙏🙏🙏🙏god bless u

  • @sekharkomaturu2614
    @sekharkomaturu2614 3 года назад +7

    Fantastic location and awesome voice background music fantabulous 👌👌👌👌👌👌👌

  • @RamuRamu-bn8wo
    @RamuRamu-bn8wo 3 года назад +4

    Mee videos eppudu vastaya""""! Ani edhuru choostunttam! Meeru chalagreat anna! 🙏🙏🙏 mee cuntent, ki tirugu ledu!🌲🌵🌺🌿☘🍀🍁🍂🍃🌳🌴🌾🌷🏵❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pradeeprathod1027
    @pradeeprathod1027 3 года назад +2

    Excellent video tammudu ❤️🙏👍

  • @chakrarvarthitungala
    @chakrarvarthitungala 3 года назад +2

    super village van. there is life in your videos. hats off

  • @avittalrao6439
    @avittalrao6439 2 года назад +1

    మీరు మాట్లాడే విధానం వైస్ చాలా ఉంధాగా ఉంధి ఆన్న

  • @hanochchanti7563
    @hanochchanti7563 2 года назад +1

    Bro your voice is a magic it was adding etc beauty to this vedio baground 👌👌👌

  • @pulipuli2416
    @pulipuli2416 3 года назад +1

    Bro meeru maatlade vidanam dielages chala baghuntayi bro mee next video kosam waiting bro

  • @anjanidevi9351
    @anjanidevi9351 3 года назад +1

    Baagundi tammudu

  • @RavuriJyotsna777
    @RavuriJyotsna777 3 года назад +2

    ఆహా మీ తెలుగు అనువాదం అద్భుతః

  • @arugollu
    @arugollu 3 года назад +1

    Your presentation is super. Place is great. I felt like I am watching it myself.

  • @Surys-g9e
    @Surys-g9e 3 года назад +1

    చాలా బాగుంది

  • @sreekanthdeverakonda6268
    @sreekanthdeverakonda6268 3 года назад +1

    Tq for your team work brother

  • @avutilaxman5751
    @avutilaxman5751 3 года назад +1

    Nice location super me voice super

  • @konapalasankar3613
    @konapalasankar3613 3 года назад +1

    Video chala bagundhi sir
    Mahendratanaya river vamsadhara upanadi

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 3 года назад +2

    Superb locations ki mee awesome voice tho detailed information ki tq bro. Lovely video very nice👌

  • @laxmidasari6172
    @laxmidasari6172 3 года назад +2

    Aa isukani em chestaru vallu, vedio chala bagundi.

  • @Narendrakumar-zc8gt
    @Narendrakumar-zc8gt 3 года назад +1

    Excellent picturization and good narration.

  • @midithipatisrinivasurao4905
    @midithipatisrinivasurao4905 3 года назад +1

    Good vedio bro thank you

  • @girishm6335
    @girishm6335 3 года назад +1

    Your story telling is nice

  • @bhanulocal8189
    @bhanulocal8189 3 года назад +2

    Like video from pathapatnam, sklm dist

  • @shivakatikam6935
    @shivakatikam6935 3 года назад +1

    Bgm... Nature... Superb

  • @vankarapallibabaji3129
    @vankarapallibabaji3129 3 года назад +1

    Excellent video 📹brother 💐👍 super brother 💐

  • @sekharr4163
    @sekharr4163 3 года назад +2

    Appreciate is very small word in front of your dedication. Superb Superb and Superb. Your channel is one of the best channel. Thank god I subscribed. Well Done.

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 3 года назад +1

    Natural video super anna

  • @guptahyd6208
    @guptahyd6208 3 года назад +1

    Sodhara mee samskaraaniki 🙏🙏🌹🌹🌹❤️❤️❤️

  • @sekharyadav1398
    @sekharyadav1398 3 года назад +1

    Super bro natural

  • @akhilreddy4009
    @akhilreddy4009 3 года назад +1

    I love this place super bro....do more new videos this place

  • @RamuRamu-lq8yk
    @RamuRamu-lq8yk 3 года назад +1

    Chala mandhiki teliyani oka manchi location chupincharu. Nice sir. 🙏

  • @priyaallu9
    @priyaallu9 3 года назад +1

    Chala bavundandi maku ee place Chala dagarandi

  • @srinureddy5428
    @srinureddy5428 3 года назад +1

    Good video sir form saudi Arabia

  • @ganeshsurakattula635
    @ganeshsurakattula635 3 года назад +1

    శివరాత్రి ki vellanu bro chala baguntadhi..
    One of the best adventure trip in my life...
    Matalloo cheppalenidhi..

  • @swapnakummarikuntla7180
    @swapnakummarikuntla7180 2 года назад +1

    Super journey

  • @muralikrishna-hy4if
    @muralikrishna-hy4if 3 года назад +1

    Hi suresh garu miracle your video and explanation we are all happy to see and enjoying nature 😍

  • @munnabhai0074
    @munnabhai0074 3 года назад +1

    Superb Vlog bro... God bless you

  • @kanakalaramu8262
    @kanakalaramu8262 3 года назад +1

    Super 🤜🤜🤜Video 📹📹📹🎥🎥🎥Bro 🤜🤜🤜

  • @srinivasv1567
    @srinivasv1567 3 года назад +1

    6:54 i was looking behind to check from iam getting sound

  • @Ranjith-Raji
    @Ranjith-Raji 3 года назад +1

    Great & keep going kudos to ur team

  • @prasaddayal9434
    @prasaddayal9434 3 года назад +1

    Brother meelo manchi vyakyatha kavi vunnaru brother

  • @pajjuruvenkatesh1170
    @pajjuruvenkatesh1170 2 года назад +1

    Excellent video Anna

  • @sadathalis8638
    @sadathalis8638 3 года назад +3

    *excellent coverage*

  • @rampalleti6488
    @rampalleti6488 3 года назад +1

    Superb bro...

  • @my07116
    @my07116 3 года назад +1

    Very nice vedio👌
    Lovely 😊

  • @ratnakarmotamarri1103
    @ratnakarmotamarri1103 3 года назад +1

    Simply supper work sir

  • @napichi1438
    @napichi1438 3 года назад +1

    Nice video....... Frequent ga upload cheyandi 🤩🤩🤩🤩

  • @prakashnadagana8742
    @prakashnadagana8742 3 года назад +2

    Maa ooru daggare anna... Akkadaki 10 km... Garabandha.... Thnk u so much anna.. Ma area ki vachinanduku🤝🤝🙏🙏

  • @nobitashero2297
    @nobitashero2297 2 года назад +2

    I like mostly girijans ycm nellore

  • @rudraveni
    @rudraveni 3 года назад +2

    Super 👌👌👌👌

  • @saransri8825
    @saransri8825 3 года назад +1

    Nature always sweet 😋 and beautiful 😍

  • @vsrbio
    @vsrbio 3 года назад +1

    Very well narated ! Thanks to sharing 😃

  • @suryateja2402
    @suryateja2402 3 года назад +1

    Good video brother

  • @perfectplatform
    @perfectplatform 3 года назад +1

    Bro asusal superb 👌 waiting for part-2👍