నిజంగా చాలా బాగుంది రాము గారు మన పూర్వీకుల జీవన విధానాన్ని ఇప్పటి తరం వారికి తెలియదు మీరు పెట్టే వీడియోస్ చూస్తే వారికి తెలుస్తుంది ఎలా ఉండేవారో అని .మన ప్రకృతి అందాలు చాలా అందం గా చూపించారు.
వీడియో లో ప్రతిదీ చాలా చక్కగా చూపిస్తున్నారు రాము గారు... ప్రకృతి ఒడిలో జీవిస్తున్న వారి అలవాట్లు, అమాయకత్వం, ప్రేమ, వివరించలేనిది ఒక్క సారి గా మ గ్రామం గుర్తు చేశారు మేము పట్టణాల్లో ఉంటున్నా ఆ అనుభూతిని మాకు చూపిస్తున్న రాము గారికి ధన్యవాదాలు 🎉🎉🎉
నమస్తే రామ్ గారూ... అందరి కడుపు నింపే రైతులకు ఈ సంవ్సరం వానా దేవుడు మోసం చేశాడు రామ్ గారూ.. ఎక్కడ రైతు ని అడిగిన ఒకటే జవాబు ఇస్తున్నారు అది ఏంటంటే వర్షం పడక చేతికి వచ్చిన పంట చేజారి పోయింది అని... ఇది చాలా బాధాకరం.... అందరి కష్టాలు తీర్చే రైతు కు అప్పుడు కష్టాలు తీరవు..... ధన్యవాాలండీ 🙏
చాలా థాంక్స్ అండి.. ప్రకృతి అంత పవిత్రమైన పసి నవ్వుల్ని చూసి మీ మోము వికసిస్తే నేను చాలా సంతోషిస్తాను.... మా ప్రాంత అడవి అందాలుఇంకా చాలా ఉన్నాయి..చూపిస్తాను ...మీకు చాలా థాంక్స్ అండి
నిజంగా చాలా బాగుంది రాము గారు మన పూర్వీకుల జీవన విధానాన్ని ఇప్పటి తరం వారికి తెలియదు మీరు పెట్టే వీడియోస్ చూస్తే వారికి తెలుస్తుంది ఎలా ఉండేవారో అని .మన ప్రకృతి అందాలు చాలా అందం గా చూపించారు.
చాలా థాంక్స్ మేడం గారు...ప్రకృతి ని ఆస్వాదించే హృదయం మీకు ఉంధి .
Very nice Ram garu
వీడియో లో ప్రతిదీ చాలా చక్కగా చూపిస్తున్నారు రాము గారు... ప్రకృతి ఒడిలో జీవిస్తున్న వారి అలవాట్లు, అమాయకత్వం, ప్రేమ, వివరించలేనిది ఒక్క సారి గా మ గ్రామం గుర్తు చేశారు మేము పట్టణాల్లో ఉంటున్నా ఆ అనుభూతిని మాకు చూపిస్తున్న రాము గారికి ధన్యవాదాలు 🎉🎉🎉
నా అభిప్రాయం కూడా అదే అండి..పల్లెలకు దూరం ఐన వారు మనసుని స్పృశించడం....thank you అండి
రాము గారు మీ స్వచ్ఛంద పరిజ్ఞానానికి మేధస్ కు ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐. అడవి బిడ్డల జీవితాలను ప్రపంచానికి చాటి చెప్పిన మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏💐💐💐.
Thank you అండి
Nice video chala bagundi Ram,💐💐💐👍👍👍
ఎక్కడ దొరుకుతున్నాయి రామ్ గారు చక్కటి బుడ్డి బుడ్డి ఇల్లు ఉన్నా గ్రామాలు.. భలే ఉన్నాయండి హౌసెస్.. లాస్ట్ హౌస్ 👌👌.. నైస్ వీడియో..
మీరు కూడా ఈ మధ్య వెళ్తున్నారు కదా అండి.... ఇలాంటి చిన్న చిన్న హౌసెస్ ఉండే ఊర్లు చాలా లోపలికి ఉంటాయి....చాలా థాంక్స్ రచన గారు
తమ్ముడు చాలా బాగుంది👌
నమస్తే రామ్ గారూ... అందరి కడుపు నింపే రైతులకు ఈ సంవ్సరం వానా దేవుడు మోసం చేశాడు రామ్ గారూ.. ఎక్కడ రైతు ని అడిగిన ఒకటే జవాబు ఇస్తున్నారు అది ఏంటంటే వర్షం పడక చేతికి వచ్చిన పంట చేజారి పోయింది అని... ఇది చాలా బాధాకరం.... అందరి కష్టాలు తీర్చే రైతు కు అప్పుడు కష్టాలు తీరవు..... ధన్యవాాలండీ 🙏
Elanti places lo unte chala aarogyam ga untaru😊😍😍😍👌🏼👌🏼👌🏼💐🌹🌹🌺☘️☘️☘️☘️
వాళ్ల ఇల్లులు బాగున్నాయి❤, thank bro ఇంత మంచి విడియో చేసినందుకు
Thank you Raj
❤❤👌 చాలా బాగుంది అండి❤❤
చాలా థాంక్స్ మాధవి గారు.. ఎలా ఉన్నారు
బాగున్నామండి
Hi ramugaru e vedio chala chala bagundhi inka vedios patandhi
Ok అండి thank you
Nice lovely ramu
Annaya nuvu chala adhrusravatudu vu village vadatama
Natural video
సూపర్ వీడియో రామ్ గారు
Thank you so much Babu garu
❤lovely video bro me videos oka kothadhani thesthundhi 🙏 me videos chusthy chala peace ga untadhi
Thank you అండి
Super videos 👍👍
Hai friend bagunava.super video super 👌👌
Yes నేను బాగున్నాను శ్రీ గారు...మీరు బాగుండాలి .. మీ ఆశీర్వాదాలు నాపై ఉండాలి..చాలా థాంక్స్ అండి
Hi Ramu, I love you very much and waiting for your meeting to see your tribal families and pure environment .
Ok ...miru మా ఏరియా వచ్చినప్పుడు తప్పకుండా కొన్ని villages చూపిస్తాను..
Nice vidio ram bro
💚🌺💚🌺💚nice.video
Thank you అండి
Super sar
పిల్లల గ్రోవి sound పెట్టు బ్రదర్
Super
👌👌
Nice brother
Good ❤
Good bro
Hi Ram garu....abaabbababaa miku elaa kanipistaayandi ilaanti locations adhiripoindi anthe n aa pasi pilaadi smile entha baandho
చాలా థాంక్స్ అండి.. ప్రకృతి అంత పవిత్రమైన పసి నవ్వుల్ని చూసి మీ మోము వికసిస్తే నేను చాలా సంతోషిస్తాను.... మా ప్రాంత అడవి అందాలుఇంకా చాలా ఉన్నాయి..చూపిస్తాను ...మీకు చాలా థాంక్స్ అండి
Alanti places lo undaalante luck undali miru chepinattu no maatals ❤
Thank you అండి
Happy deepavali ram garu 💐💐💐
Enti ram garu ivala video pettaledu.deepavali ki wishes chepte reply kuda ivvaledu ?
Sorry Vani ma'am.... video పెట్టేను కదా
@@TribalMirror oh yenni gantalaki pettaaru video. Nenu gamaninchaledu
మామూలుగానే 6:05 pm కే పెట్టేను అండి...
🎉🎉🎉🎉
Naku alanti village lo oka intiki sthalam Kavali help chestharu thammudu
Paisalu pampu
Hirams
Ni videos mathram bhale untai ramu
తిరుపతి నుండి మీ ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టే మన వీడియోలు బాగుంటున్నాయి .చాలా థాంక్స్ మేడం గారు
@@TribalMirror ohhh tq ramu
Super
Hirams
Hirams