శ్రీదేవికి వార్నింగ్ ఇచ్చిన మహిళ || Anchor Sridevi || Helping Sridevi || MS Sridevi

Поделиться
HTML-код
  • Опубликовано: 30 июл 2023
  • శ్రీదేవికి వార్నింగ్ ఇచ్చిన మహిళ || Anchor Sridevi || Helping Sridevi || MS Sridevi
    Thank You For Watching.........!
    Follow Us On
    FaceBook : / sridevianchor
    Instagram : / sridevihelping
    #AnchorSridevi #SrideviHelping
  • РазвлеченияРазвлечения

Комментарии • 406

  • @ushapriya7186
    @ushapriya7186 Год назад +16

    నీ ఆరోగ్యం మంచిగా వుండాలి ని శివయ్యకి దండం పెడతున్న అక్క

  • @pastorratnapaul8616
    @pastorratnapaul8616 Год назад +44

    షకీలా చాలా మంచి మనసున్నావిడండి అలా మతిలేని మనిషిగా మారటానికి ఎవరు తన జీవితంలో ఏదో దుఃఖకరమైన పనులు చేసి ఉండడం వలన తన మంచి మనసు ఒప్పుకోక సమాజంలో బ్రతకడానికి బాధతో బ్రతుకుతున్న ఈమెను దయచేసి మానసిక వ్యక్తిగా తీర్చేయొద్దని నా మనవి

  • @kiranmaishome9370
    @kiranmaishome9370 Год назад +74

    నిజంగా ఆమెకి మైండ్ చాలా బాగుందండి అన్ని చక్కగా చెప్తున్నారు ఆమెకి జరిగిన సంఘటనలు అనుభవించిన పరిస్థితులు ఆమెని ఆస్థితికి తెచ్ఛాయి

    • @SurenV-op3fc
      @SurenV-op3fc 8 месяцев назад +3

      100 % true, looks like she have gone through so much in life at very young age.

    • @mithrayourfriend3787
      @mithrayourfriend3787 5 месяцев назад +1

      Exactly

    • @cvijayr
      @cvijayr 3 месяца назад +1

      Treatment istey baguntaaru amey.first rreatment ivvali.

    • @parishilana
      @parishilana 3 месяца назад

      ​@@cvijayrtreatment ఒకటే సరిపోదు....వాళ్ళకి ఫ్యామిలి సపోర్ట్ ఉండాలి....అప్పుడే అంది కోలుకుంటారు

    • @KalyanamKalyanam-vj6tl
      @KalyanamKalyanam-vj6tl 2 месяца назад

      యహ​@@mithrayourfriend3787

  • @girijadevi4022
    @girijadevi4022 Год назад +51

    నీలాంటి కోడలు దొరకాలని దేవుడిని కోరుతున్నాను..శిరి తల్లి.చల్లగా ఉండు 🙌🙌

  • @flower-kp4yw
    @flower-kp4yw Год назад +41

    ప్రతి వీడియో కి కన్నీళ్లు రాకుండా ఉండవు మేడం మాకు ఇలా సహాయం చేసే అవకాశం భగవంతుడు ఇవ్వాలని మన్సుపూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @user-th6xs7ls7q
    @user-th6xs7ls7q Год назад +17

    అమ్మ శ్రీదేవీ, నీలాంటి బిడ్డను కన్న ఆ తల్లితండ్రులు చాల అదృష్ఠవంతులు. నిన్ను చల్లగ చూడామని ఆ భగవంతుని ప్రార్ధించుచున్నాను. God Blass you.
    నిన్ను చూచిన తరువాత నా మనసు చలించిపోయినది. నాకు వచ్చే పెన్షన్లో ప్రతి నెల కొంత పంపుతాను. నా లాంటి అభాగ్యులకు నీ ద్వారా కొంత ఆకలి తీర్చు వాడిని అవుతాను.

  • @anaparthiraviteja1238
    @anaparthiraviteja1238 Год назад +265

    పుట్టపర్తి జిల్లాలో ఒక చిన్నపిల్ల వాళ్ళహెల్త్ బాలేని నాన్న ని పట్టుకొని గుడిసెలో ఉంటుంది ఆమెకు help cheyandi ఆమెకు అమ్మ కూడా ledhu చిన్నపిల్ల chuste కన్నీళ్లు వస్తున్నాయి మీరు వెళ్తే చాలా సంతోషంగా ఉంటుంది ఆమె akka

  • @krcreations510
    @krcreations510 Год назад +89

    అక్కయినా చెల్లైనా నీలాంటి వాళ్ళు ఇంటికి ఒక్కలు ఉండాలి 🙏🙏

    • @BabySantoshnagar
      @BabySantoshnagar Год назад

      😅😅😢😅

    • @omanom2692
      @omanom2692 Год назад

      😅😅😅మీ ఇంటి లో
      ఉన్నారా

  • @telulakshmi6857
    @telulakshmi6857 Год назад +71

    చాలా సంతోషం శ్రీదేవి గారు ఇలాంటి వాళ్ల కోసం ఆ దేవుడు మిమ్మల్ని ఇచ్చాడు మీరు మీరు ఎప్పుడూ గోవాలి చాలా ఆనందంగా ఉండాలి

  • @kumaridurga150
    @kumaridurga150 Год назад +30

    అమ్మ శ్రీదేవి నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అమ్మ ఇలాంటి వాళ్ళని చూస్తే అయ్యో పాపం అనేవారు కానీ సహాయం చేసే గుణం నీ ఒక్కదానికే ఉందమ్మా🙏🙏🤝

  • @madhavaraoduggirala9333
    @madhavaraoduggirala9333 Год назад +13

    Good morning madam 🙏🌹🙏 Meru bagundali me alochana bagundali 🙏❤️🙏 God bless you 🙏🌹🙏

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 Год назад +44

    ఎలాంటి వాళ్ళతో అయిన కలుపుకొని పోయే మనస్తత్వం 😢 మా శ్రీదేవి గారు

  • @UshaRani-en6lr
    @UshaRani-en6lr Год назад +8

    Janaalu melanti valaku like cheyaru.vtubelo enni channels vachina number 1 channel sreedevi channel

  • @venugopalreddylekkala
    @venugopalreddylekkala Год назад +71

    అందరికి కళ్ల ముందు కనిపించే దేవత మీరు శ్రీదేవి గారు

  • @s.s377
    @s.s377 Год назад +7

    Avva Gariki kalmasham ledhu yentha avakasam ga, swachamga navvuthunte 😊but chala chala badha ga undhi DEVUDA aa kutumbam ni kapadu OM NAMASIVAYA OM NAMO NARAYANAYA JAI SRI RAM JAI HANUMAN

  • @YallamsettiNagamani
    @YallamsettiNagamani Месяц назад +1

    మీరు చాలా మందికి హెల్ప్

  • @durgabhavani9542
    @durgabhavani9542 Год назад +7

    అక్క నువ్వు చాలా బాగా చూస్తున్నావ్ అందరినీ ఒకలాగా ❤

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 Год назад +52

    పెద్దవిడకి చెవులు వినిపించవు కానీ మంచి మనసు ఉంది వాళ్ల పరిస్థితి చూసి శ్రీదేవి గారు ఆర్థికంగా ఆదుకున్నారు వారికి సహాయం చేశారు

  • @mramesh9748
    @mramesh9748 Год назад +15

    శ్రీ దేవీ గారు నమస్కారం అండి 🙏 మీ లాంటి వారిని భగవంతుడు ఎప్పుడూ ఆశీర్వదిస్తూవుంటారండి, మానవతా దృక్పథం అందరికీవుండదండి,అది మీకు పుష్కలంగా వుంది , మీరు నూరేళ్ళు సంతోషంగా వుంటూ, ఇలాంటి అభాగ్యులని సంతోష పెడుతుండాలని , మనస్పూర్తిగా భగవంతుని ప్రార్ధిస్తూ.....🙏🙏🙏🙏🙏

  • @meeviriparimala5551
    @meeviriparimala5551 Год назад +4

    Akka aa mamma eppudu entha happy ga undi .antha neevaley really nuv great 👍 akka.

  • @pnarender7601
    @pnarender7601 Год назад +6

    Chala santhosham Amma sridevi very good helping 🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @Parvathi833
    @Parvathi833 Год назад +5

    Akka meru epudu happy ga undalani a devuni korukuntanu.. Meru chese sahayam evaru kuda cheyaleru. Valla daggara ki velli valla kallalo andam kanipinchela chestaru.... God bless u

  • @honeypapaBHK143
    @honeypapaBHK143 Год назад +7

    A ముసలవ్వ ఆనందం చాల సంతోషం

  • @valivankudoth5993
    @valivankudoth5993 Год назад +5

    Nijanga god milone unadu super miru god bless you

  • @GantaVaralaxmi-jg6rj
    @GantaVaralaxmi-jg6rj Год назад +4

    🙏🏾🌷 నిరుపేద కుటుంబానికి సహాయం చేసినందుకు ధన్యవాదములు అక్క

  • @raviprakashlifestyle
    @raviprakashlifestyle 8 месяцев назад +2

    🤩 ఆ అవ్వ మొహంలో ఆనందం అబ్బ ఎంత సంతోషమో 👏🏻👏🏻👏🏻👏🏻 థ్యాంక్యూ సో మచ్ అక్క 🙏🏻💝.

  • @jayagopal1573
    @jayagopal1573 Год назад +6

    Enta mandige sayam chisarooo evaru enta santosham mohamlo chudalidu piddavida chala happy ❤❤❤❤

  • @upperammohanrao4231
    @upperammohanrao4231 Год назад +9

    Amma sridevi you are great by helping all the communities below poverty line.god bless you

  • @lavanyap7162
    @lavanyap7162 Месяц назад

    Yekkuva ga ne vedeos chustunna kaneesam konchem help avachu ani ,god bless you akka ❤❤❤

  • @AnwarShaikh-pv6zl
    @AnwarShaikh-pv6zl Год назад +6

    You are great what a patience you have God bless you sister

  • @madhupriya987
    @madhupriya987 Год назад +9

    Aaa భామ్మ face lo happyness ki karanam నువ్వే అక్క. ❤❤❤ అక్క nv antey naku chala istam . .....

  • @jagadishyallapu1954
    @jagadishyallapu1954 8 дней назад

    ఇటివంటి వారి దగ్గర కూడ రెంటు తీసుకుంటున్నారు మీరు గ్రేటు 🙏🙏

  • @chandrakalan3330
    @chandrakalan3330 Год назад +10

    I am from Karnataka.Namaskaram and Heartful thanks to you sridevigaru for your mother ❤️.

  • @krishnavenigollapelli9628
    @krishnavenigollapelli9628 Год назад +4

    Really grts madam miru. Milaga political leaders kuda cheste. Poor people Ane vallu ma statues lo undar

  • @sathishchakkelala4890
    @sathishchakkelala4890 Год назад +3

    మీ ఓపిక కు ధన్యవాదములు sister

  • @gowri-ln4sn
    @gowri-ln4sn Год назад +8

    GOd bless you Sridevi ✋️✋️✋️

  • @krishnasandeipgaddi1644
    @krishnasandeipgaddi1644 Год назад +2

    Really u done great job well done,
    Thank s for helping them really good ,👌👌👌👌👌👌👌👌👌

  • @katyayanidassri2392
    @katyayanidassri2392 Год назад +19

    GOD BLESS YOU SISTER

  • @kondappabanu6730
    @kondappabanu6730 Год назад +4

    Sridevi niku devudu ellappu divchonnu gaka my god bless you

  • @Allha428
    @Allha428 Год назад +12

    కొన్ని చాలా బాధగా ఉంటాయి అవి చూసి కన్నీళ్లు ఆపలేకపోతున్నాను ఇది మాత్రం చాలా నవ్వుకున్నాను కానీ బాధగానే ఉంది దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పుట్టిస్తాడు అంటే ఇదేనేమోో ఉన్నవాళ్లు అలా లేని వాళ్ళు ఇలా

  • @yallamilliravirajurr
    @yallamilliravirajurr Год назад +12

    చాలా సంతోషం మేడమ్ 🙏

  • @riderSaiofficial143
    @riderSaiofficial143 Год назад +10

    Hii akka my request.. ఇపుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న వీడియో.
    స్రవంతి అని ఒక 10ఏలు పాపకి కష్టాలు.. ఉంటానికి home లేదు అక్క.. ఆ పాపకి మీరు హెల్ప్ చేయాలి అక్క plzzz.. My request..

  • @SandhyaRani-ds5sd
    @SandhyaRani-ds5sd Год назад +3

    Amma sreedevi nindu nurellu challaga undali❤

  • @chinababurai3520
    @chinababurai3520 Год назад +10

    దేవతామూర్తివి శ్రీదేవి గారు మీరు 🙏🙏🙏🙏

  • @awwpamulavaka2789
    @awwpamulavaka2789 Год назад +6

    అక్క దేవుడు నిన్ను ఆయురారోగ్యాలతో 1000 చల్లగా వుండాలని ప్రార్ధన చేస్తున్నాను మాది అనకాపల్లీ జిల్లా కోటవురట్ల మండలం పాములవాక లో ఉంటాము నీకు వీళ్లవుతే మావూరులో కూడా వున్నారు ఆలా సాయం చేస్తావని చెప్పాను అక్క 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @makamsharadha3605
    @makamsharadha3605 5 месяцев назад

    Meru chala manchi varu elanti helps chesthunnaru a dhevudu mimmalni challaga chudalo god bless you.

  • @chbaby2310
    @chbaby2310 Год назад +2

    ఆ బామ్మ ఎంత సంతోషం గా ఉంది

  • @banaiduappalanaidubora7888
    @banaiduappalanaidubora7888 Год назад +6

    నువ్వు సూపర్ తల్లి

  • @sudarsanampatchigalla5792
    @sudarsanampatchigalla5792 Год назад +6

    Thank you madam

  • @pushparao6922
    @pushparao6922 Год назад +2

    Great service. God bless you thalli.

  • @user-ch2vz6nq1z
    @user-ch2vz6nq1z Год назад +1

    God bless you Sridevi and your entire team

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 Год назад +4

    Manchiga undaali sreedevi gaaru ❤

  • @billakavitha839
    @billakavitha839 Год назад +5

    God bless you Sridevi garu🙏❤

  • @Devieswar-143
    @Devieswar-143 Год назад +8

    ఆవిడ ఎందుకు ఇలా అయ్యారంటే వూర్లో వుంటారు గా పిచాచులు లాంటి జనాలు వాళ్లు అడిగే వాటికి సమాధానం చెప్పి చెప్పి ఇలా అయిపోయింది మనుషుల మధ్య బ్రతికే kante అడవిలో నయం😔

    • @swathichitti114
      @swathichitti114 8 месяцев назад +1

      Currect chepparu andi , society ki husbend vadhilesina chanipoynaa adapillani podichi podichi champastharu waste janalu kani adapillalu dhyarayam gaa undali adho work chesukoneyy self respect thoo brathakali

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 Год назад +5

    OM NAMO NAMASIVAYANAMAHA
    GOOD SERVICE
    GOOD GOOD
    ALWAYS GOD BLESS YOU

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 Год назад +2

    Thanks dear sridevi.

  • @vasuvavilala878
    @vasuvavilala878 Год назад +3

    Helping super akka

  • @sunandaguntipalli278
    @sunandaguntipalli278 Год назад +1

    Great great madam,.. God bless you madam

  • @venkatalakshmirongala5165
    @venkatalakshmirongala5165 9 месяцев назад

    God Bless You Sri Devi Thalli.

  • @kusumaguntamukala4142
    @kusumaguntamukala4142 Год назад

    Madam garu, hats off andi, me seva gunananiki👌👏👏

  • @savithadongre541
    @savithadongre541 Год назад +3

    👌👌👌Akka..❤️❤️❤️

  • @duryodhanareddy9941
    @duryodhanareddy9941 Год назад +2

    Hatsoff....talli....

  • @AppaRao-us6pc
    @AppaRao-us6pc 3 месяца назад

    Gold bless you ❤️ medam garu.

  • @kirankumar528
    @kirankumar528 Год назад +3

    God bless you price the lord 🙏🙏🙏

  • @swethasirimalle
    @swethasirimalle 4 месяца назад

    Sridevi gaaru really meeu chala great❤🎉🎉

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex Год назад +4

    ధన్యవాదములు 🙏🙏🙏

  • @sowjanya1671
    @sowjanya1671 9 месяцев назад +1

    God bless you sreedevi akka 🙏

  • @jansirani8323
    @jansirani8323 Год назад +1

    Devudu ninnu divinchunu gaka amen

  • @cookwithme71
    @cookwithme71 7 месяцев назад

    lots of blessings to dearest sridevi garu. you are an angel.

  • @barbha3796
    @barbha3796 Год назад +3

    God bless you sridevi garu ❤❤❤❤

  • @mahikrishna2656
    @mahikrishna2656 10 месяцев назад

    Sri devi garu god bless u

  • @kammaripeddaiah5178
    @kammaripeddaiah5178 Год назад +10

    God bless you sister

  • @sagilikumari9474
    @sagilikumari9474 Год назад +4

    God bless u akka

  • @djajayfromvedullapalli4496
    @djajayfromvedullapalli4496 Год назад +2

    Super god bless you 🙏

  • @sandhyadasari1287
    @sandhyadasari1287 Год назад +3

    God bless you sridevi garu

  • @pulikurisujathasujatha5129
    @pulikurisujathasujatha5129 Год назад +4

    God bless you always ma

  • @anjaneyuluvellampalli9361
    @anjaneyuluvellampalli9361 Год назад +4

    God bless you sister 🎉🎉🎉

  • @VijayaLakshmi-xw1lp
    @VijayaLakshmi-xw1lp Год назад +5

    God bless u Sridhevi

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 Год назад +3

    Great

  • @sirajmohammad6204
    @sirajmohammad6204 11 месяцев назад

    శ్రీదేవి అక్క లాస్ట్ లో మీరు వెళుతుంటే ఆ ముసలావిడ ఆనందం చూస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చ్చాయి మీరు చాలా గ్రేట్ అక్క నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది నాకు అమ్మ లేదు మీరు చల్లగా ఉండాలి

  • @pavangowada76
    @pavangowada76 Год назад

    Really appreciate madham😎👌✨✨💚✨✨🙏

  • @nagamaninagidi1719
    @nagamaninagidi1719 Год назад +4

    Super chili🎉🎉🎉🎉🎉

  • @tejapondara8525
    @tejapondara8525 Год назад +2

    Akka.chala.manchiga.chastunaru.akka❤❤❤

  • @satyadorga9356
    @satyadorga9356 Год назад +2

    God bless you sister 🌹🌹🌹❤💛❤

  • @farhathnaazneen8836
    @farhathnaazneen8836 10 месяцев назад

    Great job

  • @korlanaakhilkumar
    @korlanaakhilkumar Год назад +2

    Miru devathe medam❤

  • @shantinayak9127
    @shantinayak9127 Год назад +2

    God bless u❤

  • @harinarayana875
    @harinarayana875 Год назад +2

    God bless you madam ❤❤❤❤❤

  • @AppaRao-us6pc
    @AppaRao-us6pc 3 месяца назад

    Anchor garu great meadam Garu.

  • @kalabathulasomesh3153
    @kalabathulasomesh3153 Год назад +4

    మీరు చాలా మంచి వారు

  • @polojusaidachary7781
    @polojusaidachary7781 Год назад

    God bless you

  • @user-rr7wo4ky4l
    @user-rr7wo4ky4l День назад

    Nice 👍👍🤠

  • @padmavathiareti1817
    @padmavathiareti1817 Год назад

    మీరు సూపర్ ❤

  • @Bhavani52456
    @Bhavani52456 Год назад +2

    Akka your great work heard

  • @badugumamgasrihari6367
    @badugumamgasrihari6367 Год назад

    God bless you akka...

  • @dandunagamani7315
    @dandunagamani7315 Год назад +3

    👌👌

  • @skolaparthi
    @skolaparthi Год назад +1

    Om Shanthi 🙏

  • @user-tb9ep9fj3r
    @user-tb9ep9fj3r Год назад

    Sridevi garu very good ❤

  • @user-bq8hn1dz1s
    @user-bq8hn1dz1s 7 месяцев назад

    You are very great person akka❤

  • @polojusaidachary7781
    @polojusaidachary7781 Год назад

    Happy journey