Hi brother.. happy new year..మీ వీడియో చూస్తుంటే చాలా హ్యాపీ గా ఉంది.. నేను కూడ ఒక ఛానెల్ రన్ చేసేదాన్ని..కొన్ని అనుకోని కారణాల వల్ల ఛానెల్ రన్ చెయ్యలేపోతున్న... మీ వీడియోస్ వల్ల .అప్పటి places , వాళ్ళతో మాట్లాడే సరదా మాటలు.. కల్లాకపటం లేని మనుషులు, ఇంకా ఎన్నెన్నో.... నా జ్ఞాపకాలు నాకు గుర్తొస్తున్నాయి... TQ బ్రో
గిరిజనులు అదృష్టవంతులు ఇలాంటి ప్రదేశం లో ఉండాలి అంటే అదృష్టం ఉండాలి.. గిరిజనులు ఎందుకు అన్ని ఆవులని మాత్రమే పెంచుకుంటున్నారు... గేదెలని ఎందుకు అన్ని పెంచుకోరు
వీడీయో చాలా ప్రశాంతంగా ఉంది అన్నయ్య❤❤❤❤
Thank you Ravi
Hi brother.. happy new year..మీ వీడియో చూస్తుంటే చాలా హ్యాపీ గా ఉంది.. నేను కూడ ఒక ఛానెల్ రన్ చేసేదాన్ని..కొన్ని అనుకోని కారణాల వల్ల ఛానెల్ రన్ చెయ్యలేపోతున్న... మీ వీడియోస్ వల్ల .అప్పటి places , వాళ్ళతో మాట్లాడే సరదా మాటలు.. కల్లాకపటం లేని మనుషులు, ఇంకా ఎన్నెన్నో.... నా జ్ఞాపకాలు నాకు గుర్తొస్తున్నాయి... TQ బ్రో
😢😢real tear
Hii swathi sissy meeru videos yemduku cheyyatleedu please reply me sis
Swati cheppu
నూతన సంవత్సర శుభాకాంక్షలు రామ్.
నీతో పాటు రావాలని వుంది ఇలాంటి ప్రదేశాలను చూడటానికి. ఏమైనా అవకాశం వుంటుందా.
How beautiful it....nature.. చాలా బాగుంది బాగా చూపించారు
Thanks అండి
Mee videos chala bavnnai.... daily ones chustunna brother....mandhanthi ga untadhi prathi video 🙏🙌
Thank you BRO..
First view...First like.. First comment... ❤️
రామ్ గారు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో 🎉🎉🎉🎉
Nice video nice place
Super chla bagundi video 👌
nice approach.....God bless you ..🌞
సూపర్ గా అల్లిరు
బ్రో ఎక్సలెంట్ వీడియో బ్రో... నూతనసంవత్సర శుభాకాంక్షలు 2025 బ్రో ఫస్ట్ కామెంట్ బ్రో...
Thank you so much andi
Happy new year anna video chala bagundhi❤❤
Annayya super video 😊 HAPPY NEW YEAR Annayya 😊
హాయ్ అన్న 👌
Supergavundhi.gollavalasa
Happy new year thamudu 🎉
హాయ్ బ్రో హ్యాపీ న్యూ ఇయర్ ❤❤❤
Good 👍. Videos 👌 ❤❤❤
I Like so much this area. TQ
Hi బ్రదర్, అడవుల్లో ప్రతి సీజన్లో ఉండే అన్ని రకాల పళ్ళు పై వీడియోస్ చేయండి 🙏🙏🙏🙏🙏
Happy new year 🎊 Ram garu
Godla valasa voorru visaalaga bavundi bro mee language mee aatmeeya pilululu very nice bro vedio chaala baundi Ramu garu once again happy new year 🎉🎉
Nice andi 😊
మీ కెమెరా క్లారిటీ బాగుంది
వెరీ నైస్ బ్రదర్ ఆల్ ద బెస్ట్🎉🎉
Thank you అండి
👌👌👌
💐💐💐
👌👌👌👌👌
Happy new year🎉🎊🎉🎊❤bro
శూపర్❤🌱🌾
తెలుగు నేర్చుకోరా ఫస్ట్ నువ్వు
Nice video bro
గ్రేట్ biodeversity చింతపల్లి కొయ్యురు ఏజెన్సీ పాడేరు అల్లూరి జిల్లా
Nice video sir
Ilanti vaariki loans iste adayam perige 👍🏻👍🏻👍🏻
❤❤❤🎉🎉🎉
🎉🎉🎉🎉
Hi thammudu ma thammudu voice ki pidha matala manthikud ma thammudu ❤️
భలే అంటారు అన్న
ఎలా ఉన్నారు
బాగున్నాము తమ్ముడు
🙏🙏🙏
👍🏻👍🏻👍🏻👍🏻
Happy new year sir
💫💫💫💫
I love you bro nennu korra vadne
New.year.hapye.bro.ram.nevu.adavlku.వెళ్లినపుడు.మధ్యలో.ప్రాబ్లమ్స్.వొంటాయ.గిరిజనులు.అడవిలో.వేట.యాల.
గిరిజనులు అదృష్టవంతులు ఇలాంటి ప్రదేశం లో ఉండాలి అంటే అదృష్టం ఉండాలి.. గిరిజనులు ఎందుకు అన్ని ఆవులని మాత్రమే పెంచుకుంటున్నారు... గేదెలని ఎందుకు అన్ని పెంచుకోరు
Swathi endhukani videos cheyadamle ram garu
హాయ్
Avi sahajanga kastava vallu panta vestara
ఏవి అండి..కొండకందులేనా??
Prakruthi sampada
Nijamaina jeevitham. Mandhi oka badukena
అన్న మీ వీడియో స్ రావట్లేదు
Weekly once వస్తున్నాయి కదా thaMmudu
Bro please Naku ee life chudali ani undhi food also please contact chepara please
అల్లూరి నాదాయడిన నేల
మీకు నక్కల బెడద ఉండదా...
Happy new year🎉🎉bro